MUST WATCH : SP Saritha Garu's BEST INSPIRATIONAL Speech Ever | Daily Culture

  Рет қаралды 3,594,133

Daily Culture

Daily Culture

5 жыл бұрын

MUST WATCH : SP Saritha Garu's BEST INSPIRATIONAL Speech Ever
For Free Movie Promotions & Promotional Interviews
Please WhatsApp Us : 7286918833
(Or) Email Us : nanikkumar456@gmail.com
Watch The Video to know more details and please subscribe the channel
WATCH MORE RELATED VIDEOS:
Subscribe - goo.gl/4MRq8m
Watch All Videos: goo.gl/ZWalRE
Watch Recent Uploads - goo.gl/69V1ZF
Watch Popular Uploads - goo.gl/kHAeWg
All Rights Reserved - Daily Culture

Пікірлер: 2 400
@TeluguIslamofficial
@TeluguIslamofficial 3 жыл бұрын
నిజంగా ముందుగా ఈ ఛానల్ వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తరువాత ఇంత విలువైన మాటాలు తెలిపిన ఈ తల్లికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
@chekhachandana8333
@chekhachandana8333 3 жыл бұрын
Khani just vitaru tharvatha vadilestharu
@chekhachandana8333
@chekhachandana8333 3 жыл бұрын
Meeru chepindhi vini few mbrs nerchukovalanani anukhunttuna
@sudhakar2441
@sudhakar2441 3 жыл бұрын
Supar medam
@girijaj5801
@girijaj5801 3 жыл бұрын
Kontha mandilo marpu vachina samajam baguntundi
@sanjanaphotography4941
@sanjanaphotography4941 3 жыл бұрын
👍👍
@telugu5647
@telugu5647 4 жыл бұрын
మీమొదటి ప్రసంగంతోనే మీఅభిమానిని అయ్యాను సరితగారు
@kothapallidevice1384
@kothapallidevice1384 3 жыл бұрын
Very good mam,
@sujathafunnyvlogs
@sujathafunnyvlogs 2 жыл бұрын
Same nenu kuda
@lakshmithotakura276
@lakshmithotakura276 3 жыл бұрын
మేడమ్ ప్రతి తల్లి తండ్రి పిల్లలు పేద్దలు చదువుకున్న వారుకాని చదువు లేనివారు కాని మంచిగా అర్దమైలా చేప్పారు డి ,యస్, పి సరిత మేడమ్ గార్కీ నా అభినందనలు 💕🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@itsmeshanthi5564
@itsmeshanthi5564 2 жыл бұрын
Nuvvu. Manchi kayitrivi kuudaa. best speeker
@bkanukaraju5363
@bkanukaraju5363 3 жыл бұрын
Great మేడం మీలాగే నా బిడ్డను మంచి ఆఫీసర్ చేస్తాను
@radharanga9368
@radharanga9368 3 жыл бұрын
Tq so much to saritha mam inspirational words., మిమ్ములను ఇంత సంస్కారవంతంగా పెంచిన మీ అమ్మమ్మ గారికి జన్మనిచ్చిన మీ తలితండ్రులకు, గృహిణిగా కొనసాగిస్తున్న మీకు ఇంతటి పేరుప్రతిష్టలు మరియు ఆదర్శ స్త్రీ గా ఉండగలందులకు సహాయ సహకారాలు అందిస్తున్న మీ జీవిత భాగస్వామి వారందరికీ నా వినమ్రపూర్వక వందనాలు.
@narasanimounika8592
@narasanimounika8592 3 жыл бұрын
ఇలాంటి వాళ్ళు పోలీస్ గా కంటే టీచర్ గా వుంటే సమాజానికి,స్టూడెంట్స్ కి చాల మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం...ఎందుకంటే ఇలాంటి స్పీచ్స్ ఇప్పుడు పిల్లలకు చాలా అవసరం.hats of to U Madam such a great speech.మా పాప కూడా మీలా వున్నత స్థానంలో వుండాలనీ god ni కోరుకుంటున్నా..🙏🙏
@yadlapushpa9601
@yadlapushpa9601 2 жыл бұрын
P0
@nature750
@nature750 2 жыл бұрын
No
@krishankrishan5803
@krishankrishan5803 2 жыл бұрын
super bro🤜
@poojarajee9842
@poojarajee9842 2 жыл бұрын
No mam.. మేడం dsp గా వుంది కాబట్టి తన స్పీచ్ మనం vinagalugutunnamu... Bt ఒక టీచర్ గా వుంటే కొంతమంది మాత్రమే vinagalugutaru
@sarojinikandala1993
@sarojinikandala1993 2 жыл бұрын
Sarita garu Nellore loni Zphs pupilski moral classes evvandi Madam
@chaithanyabattu2576
@chaithanyabattu2576 3 жыл бұрын
అమ్మ నీ మాటలు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి కంఠం నుంచి జాలువారిన టు గా ఉంది తల్లి
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 жыл бұрын
Super speech madam ఇంతా మంచి మాటలు చెప్పి నందుకు ‌ హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు🙏
@avatarreddyrithvikreddy260
@avatarreddyrithvikreddy260 5 жыл бұрын
మేడం మీరు సూపర్ మేడం మీరు చెప్పే ప్రతి ఒక్క వాక్యంలో నిజాలు ఉన్నాయి ప్రతి ఒక్క తల్లి మీలాగానే ఉండాలని నేను కోరుకుంటున్నా
@allaprasadrao4264
@allaprasadrao4264 3 жыл бұрын
మీరు ఈ సమాజానికి చాలా ముఖ్యం తల్లి
@devenderlokeshdevadi2725
@devenderlokeshdevadi2725 3 жыл бұрын
అమ్మ మీ పేరు సరిత,,కానీ మీరు చెప్పిన ప్రతి అక్షరం సరస్వతి దేవి పలికే వాక్షుధి పలుకులు లాంటివి.అవీ చాలా శుధమైనవి శక్తివంతమైనవి.🙏🙏🙏 మీరు ఇలాంటి మాటలు అందరికీ తెలిసేలా ఇంకా చెప్పండీ 🙏
@kottamclement555
@kottamclement555 3 жыл бұрын
ముందుగా SP సరిత మేడమ్ గారికి నా సెల్యుట్ 👮‍♀️👮‍♀️👮‍♀️ ఈ సమాజానికి తెలిసినా చేయలేనివి భారతదేశ పౌరులు స్వార్థంతో పూర్థిగా మరచిపొయిన విషయాలు చాలా అర్థవంతంగా వివరించిన మీ గొప్పతనం భాద్యత కు నా హృదయ పూర్వక దన్యవాదములు 🌹🙏🌹🙏🌹🙏
@ramramlu7540
@ramramlu7540 4 жыл бұрын
మేడం మీలాంటి వాళ్లు మన ఇండియాలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను
@avusarojini2127
@avusarojini2127 2 жыл бұрын
👌
@azmathkhanofficial413
@azmathkhanofficial413 2 жыл бұрын
Good .But more than being proud fallow it.let God gives us strength to follow &apply it more than listening or saying
@dhanalaxmi1555
@dhanalaxmi1555 5 жыл бұрын
చాగంటి గారు గుర్తుకు వచ్చారు అమ్మ ఇల ఎంత మంది ఆలోచన చేస్తున్నట్లు ఉన్నా రు అందరికీ నమస్కారం చేయాలి మరచి పో వదు
@nagarajnagaraj8281
@nagarajnagaraj8281 5 жыл бұрын
Rsr dance studio sthya
@saipriyavlogs7806
@saipriyavlogs7806 4 жыл бұрын
Correct gaga cheperu mam thanqu
@seethabanoth6879
@seethabanoth6879 4 жыл бұрын
Hi darling
@seethabanoth6879
@seethabanoth6879 4 жыл бұрын
Hi
@suryavamshamramu6992
@suryavamshamramu6992 3 жыл бұрын
Lllll
@rajachandra1282
@rajachandra1282 3 жыл бұрын
సూపర్ మేడమ్ తల్లితండ్రులు తమ పిల్లలకు విలువలతో కూడిన విజ్ఞానం అందించాలని కోరుకుంటున్నాను.....🙏🙏
@pasamsubhadra7874
@pasamsubhadra7874 3 жыл бұрын
Madam your speech is filled with ethical and moral values. Every child and parent must know these valuable words to build up a good society. Thank u very much madam. you are a right role model for every women
@AnilKumar27arun
@AnilKumar27arun 4 жыл бұрын
మీరు నూరేళ్లు జీవించాలి తల్లి ఈ తరం వాళ్ళకి మీ మాటలు చాలా అవసరం
@shaikkasi4wmvali819
@shaikkasi4wmvali819 3 жыл бұрын
😀
@adhinarayanagosanghi9625
@adhinarayanagosanghi9625 3 жыл бұрын
సూపర్ మేడం మీ ప్రసంగం చాలా బాగుంది చాలా బాగుంది మీ మాటలు వింటే చాలా మంది మారొచ్చు
@generalknowledge9929
@generalknowledge9929 3 жыл бұрын
😱😮
@rameshdhara5487
@rameshdhara5487 3 жыл бұрын
Yes
@ishaqansari1593
@ishaqansari1593 3 жыл бұрын
@@adhinarayanagosanghi9625 by
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 4 жыл бұрын
చాలా ఆలస్యంగా విన్నాను అద్భుతంగా ఉంది మీ ప్రసంగం అందర్నీ అలా కూచోపెట్టేసేరు ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్న మీరు విద్యార్థుల మేలు కోరి చాలా మంచి విషయాలు చెప్పేరు పది మందిలో ఇద్దరు బాగుపడతారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు
@karunasrikota
@karunasrikota 3 жыл бұрын
మీలాంటి గురువులు చాలా మందిని తయారు చెయ్యండి మేడం... ఈ సమాజానికి చాలా అవసరం...
@harichowdary3484
@harichowdary3484 3 жыл бұрын
Very valuable information medam.. thanq 🙏🙏🙏
@bhadramb9151
@bhadramb9151 5 жыл бұрын
చాలా విలువైన గొప్ప మాటలు చెప్పారు.అమ్మా!మీకు ధన్యవాదాలు🙏🙏
@murthypvs2957
@murthypvs2957 4 жыл бұрын
మీరు చెప్పే ఆణిముత్యాలు వింటుంటే గుండెల్లొ నుండి ఆనందం కళ్ళ ద్వారా ఆనందబాష్పాలు రూపంలో వస్తున్నాయి మామ్.
@rameshramesh3564
@rameshramesh3564 3 жыл бұрын
yes.🙏🙏
@seethalatha9632
@seethalatha9632 3 жыл бұрын
Super madam
@addigaashok7672
@addigaashok7672 3 жыл бұрын
Tq. Medam
@ankithayadav1786
@ankithayadav1786 3 жыл бұрын
అమ్మ ఏం చెప్పారు... నిజంగా విలువలతో కూడిన విద్యను నేర్చుకున్న రోజే కదా వ్యక్తిత్వాలు విలువలు నేర్చేవి... 🙏🙏🙏🙏
@kandhagatlasaisneha8045
@kandhagatlasaisneha8045 2 жыл бұрын
Wt ever u said is 💯 true.. every one need to follow..iam hpy to say that i have grown up with discipline..my parents told me always to respect teacher's..
@musharafbaig8071
@musharafbaig8071 4 жыл бұрын
మేడం మీరు చెప్పింది చాలా బాగుంది ఇపుడీ మీరు చెప్పింది అంత ఇప్పటి సమాజానికి చాలా చాలా అవసరం. మీకు ధన్యవాదాలు .
@smartkids5186
@smartkids5186 5 жыл бұрын
గొప్పగా చెప్పారు మాడమ్....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐....
@vijayjoka6537
@vijayjoka6537 5 жыл бұрын
sunanda reddy 6
@abdulazeez9548
@abdulazeez9548 5 жыл бұрын
superrr madam
@sravanthi235
@sravanthi235 3 жыл бұрын
Super madam
@shilpareddy3086
@shilpareddy3086 2 жыл бұрын
Yes, Mam, I agree with you. Teachers are very important to students' bright future... Mi speech vunna tharvatha oka mother ga edhanna miss ayyana ani alichinchanu.. Inka ilanti speech entho mandhiki theliyali, what is education ani... Excellent mam👏👏👏
@rathikindianitha2082
@rathikindianitha2082 2 жыл бұрын
Amma samajaniki uapayogapade matalu cheppinanduku dhanyavadalu 🙇
@sandeepelr
@sandeepelr 5 жыл бұрын
naku okkasari mimmalni kalise avakasam vasthe me edhuruga vachi rendu chethulatho 🙏 pedathanu madam.. intha inspirational speech na life lo ippativaraku vinaledhu thanks a lot...
@schalapathi1435
@schalapathi1435 5 жыл бұрын
wonderful speech motivated students and father
@kalakalravinderrao5673
@kalakalravinderrao5673 5 жыл бұрын
Very nice Speech
@jamunanaik3502
@jamunanaik3502 5 жыл бұрын
Super medum
@konkalraviteja6618
@konkalraviteja6618 5 жыл бұрын
Candil Katha clarity Ledu medam
@Ammu_voice1115
@Ammu_voice1115 4 жыл бұрын
@@konkalraviteja6618 guruvu maata vinali ani guruvu maata vintay Mana life antha baguntundhi ani
@alekhya499
@alekhya499 5 жыл бұрын
Met her personally..such a great pleasure meeting her....huge respect for her🙏🙏🙏
@sunkuvenkatakalyani5358
@sunkuvenkatakalyani5358 3 жыл бұрын
Super mam.Excellent speech mam. Meelaga every parent undali mam.Thanks for ur wonderful lones🙏🙏🙏
@satishgandholi6845
@satishgandholi6845 3 жыл бұрын
Excellent Sairam. Very well explained the difference between the education and educare. Tks
@thesoloman6637
@thesoloman6637 4 жыл бұрын
IAM trying to follow ur valuable life words in our lives 🙏
@premalathak4638
@premalathak4638 4 жыл бұрын
Superb ,if there are at least 20to25 members like her in a state that state can be changed . I am very proud of having such officer in our country . I'm encouraging her to tell more speeches like this and inspire people .
@bhulaxmiyada1461
@bhulaxmiyada1461 3 жыл бұрын
Chala clarity ga chepparu. Thank you madam
@SureshSuresh-hv4zd
@SureshSuresh-hv4zd 3 жыл бұрын
Thank u madam chala goppa visayam chepparu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@harinathreddy815
@harinathreddy815 5 жыл бұрын
ధన్యవాధాలు, చాలాభాగాచెప్పారు అమ్మ
@gedalagowrinaidu3924
@gedalagowrinaidu3924 5 жыл бұрын
Edi nijam
@kalakondamanjunath673
@kalakondamanjunath673 5 жыл бұрын
Super talak madam
@veerareddy5936
@veerareddy5936 5 жыл бұрын
Asoom madam
@user-gi9zs5cy8h
@user-gi9zs5cy8h 5 жыл бұрын
Bagavathudu me rupalow unadamo anepesthudie
@rameshvishwanath1695
@rameshvishwanath1695 5 жыл бұрын
Amma... mee kadupuna puttina pillalu chala adrushtavanthulu inko janma antu unte meee lanti amma kadupulooo puttali..
@rajubhavani3491
@rajubhavani3491 5 жыл бұрын
Tanq mam we daily listening ur words as inspiration
@DevenderAymbadi
@DevenderAymbadi 3 жыл бұрын
ఎన్నో మంచి విషయాలు చెప్పారు. పాదాభిందనాలు అమ్మ🙏
@saikumarkumar7214
@saikumarkumar7214 3 жыл бұрын
Thanks for giving such a beautiful instructions mam
@rajashekardh3331
@rajashekardh3331 5 жыл бұрын
సూపర్ మేడం మీలాంటి వాళ్ళు జిల్లా ఒక్కరు ఉండాలి.
@ratnakumaridirisala8107
@ratnakumaridirisala8107 5 жыл бұрын
Y8 7
@harishkajal4253
@harishkajal4253 5 жыл бұрын
Mari milanti vallu enthamandhi undalanukuntunnavu
@devidivyabharathi4811
@devidivyabharathi4811 5 жыл бұрын
Super medam
@VijayKumar-zs8mx
@VijayKumar-zs8mx 5 жыл бұрын
mp
@ambalasrinivas
@ambalasrinivas 5 жыл бұрын
Super medam namaskaram
@renukaainapurapu7156
@renukaainapurapu7156 4 жыл бұрын
The best speech I've never ever heard with dis much of clarity to all parents......it should reach every parent as well as children.... thank u very much for ur valuable words..
@unknownblacklistboysubbu4671
@unknownblacklistboysubbu4671 2 жыл бұрын
Superb..... Speach mam we are all appreciating to your speach your words... Are very helpful for us please do more words about us mam tq for your speech 🙌 👍
@damojipurapupaparao4991
@damojipurapupaparao4991 3 жыл бұрын
Respected Madumgaru, your Speach is more and more Valuable for present generation pl.Thanks Madum
@alwayspositive4589
@alwayspositive4589 5 жыл бұрын
Inspire Speech 👏
@soundaryaramesh9626
@soundaryaramesh9626 4 жыл бұрын
Iam sooo inspired.... mam.నా పాప ని కూడా మీలాగే పెంచుథాను ..
@jaganmohan793
@jaganmohan793 3 жыл бұрын
Super sir.. 👌👌
@jayalakshmichitluritarynba1471
@jayalakshmichitluritarynba1471 3 жыл бұрын
Supper GA chepparu man🙏🙏
@suryanarayanach6329
@suryanarayanach6329 3 жыл бұрын
Yes, I listened this inspiring speech of this lady police officer twice and thrice earlier. But every time when we are hearing about this value(s) added and valuable & motivational speech first all the parents have to introspect and correct themselves, then taught to their children. Wonderful words and the entire speech of her is PRAISEWORTHY one.
@jayaannyasuper1435
@jayaannyasuper1435 3 жыл бұрын
S sister
@sureshsureshv3717
@sureshsureshv3717 3 жыл бұрын
Super medam
@pattanyazdanipattanyazdani8876
@pattanyazdanipattanyazdani8876 2 жыл бұрын
ఒక మంచి సందేశం నేటి సమాజానికి థాంక్యూ మేడం 🌹🌹🌹🙏🙏🙏
@nunnubhaigamer6399
@nunnubhaigamer6399 3 жыл бұрын
Medam meeru baaga speech echharu mee speech ఛాలామందికి ఆదర్శం మేడమ్
@venkatkavati2795
@venkatkavati2795 5 жыл бұрын
అమ్మ అంటే మీలాంటి అమ్మ కావాలి ప్రతి ఒక్కరు కి
@sugunavinjamuri2512
@sugunavinjamuri2512 3 жыл бұрын
Thank you madam👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@zabdielemmanuel7401
@zabdielemmanuel7401 5 жыл бұрын
You are very good inspiration
@jaggayyamandangi5564
@jaggayyamandangi5564 3 жыл бұрын
మేడమ్ గారూ మీ మాటలతో .మీ విధి నిర్వహణలో ఇంకా కొంత మందికీ ఆదర్శవంతం కావాలి
@mittachandrakala9324
@mittachandrakala9324 3 жыл бұрын
Good motivational speach meeru cheppe matalu prathi okka youth ki marganni chuputhai💐💐💐
@manjulaelsalavath7808
@manjulaelsalavath7808 5 жыл бұрын
I really learnt difference between literacy and education mom Thank u mom
@lavanyamadugula1051
@lavanyamadugula1051 3 жыл бұрын
....??
@mr.failurecreations9577
@mr.failurecreations9577 4 жыл бұрын
Thank u so much mam Ur giving a such a wonderful words to the socity . It's more crucial role in our socity ,tq so much to being part of this video Lovble
@durgamnagamani2561
@durgamnagamani2561 3 жыл бұрын
👍, మీ పేరెంట్స్ కి,మీ గురువులకు మీకు హృదయపూర్వక పాదాభివందనములు
@Laalu..249
@Laalu..249 3 жыл бұрын
Awesome madam_seriously tqu
@narsingbalajipro2122
@narsingbalajipro2122 5 жыл бұрын
Mam it's awesome. ..learned so much information with clarity. ..thank you for your social responsibility as a respectable police officer. ..
@venkichaitu5809
@venkichaitu5809 5 жыл бұрын
Thank u so much mam oka parents ga Em property's valaki manam ivvalo cheparu pillalu kadhu currectga undalsindhi first mana mana aalochana mana penpakam ani baga chepali 👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍
@praiseysowmya9110
@praiseysowmya9110 3 жыл бұрын
Awesome reality words u have spoken Nd refresh the mind's of all people who heard it ND me also.. Thank you mam..
@ashaeswar6849
@ashaeswar6849 3 жыл бұрын
What a extraordinary speech I have heard thank you so much man for a wonderful words.....
@pullareddyabbireddy2197
@pullareddyabbireddy2197 5 жыл бұрын
Super madam.wonderful speech.every children has compulsory learn from this inspirational speech.dont miss it.
@msnmurthy9788
@msnmurthy9788 4 жыл бұрын
Thank you madam Good guide lines This is 2nd speech I seen So thanks
@kommulalavany7565
@kommulalavany7565 3 жыл бұрын
Tq so much sis god bless you chala baga chepparu me lanti ammalu unte e prapanchame oka nandanavanam
@catherinalingwebareddy4955
@catherinalingwebareddy4955 3 жыл бұрын
Such a great valuable information to get educated with literacy 🎉🙏🎉 Though u r very small,but chethulethi dandamu peduthunna my dear DSP Saritha madam garu🎉🙏🎉
@satishkumarlega3447
@satishkumarlega3447 5 жыл бұрын
Sankanakipothunna samajanike....me lanti vallu avasaram........we r lucky..thank u mam...
@Dollyramum
@Dollyramum 5 жыл бұрын
The best inspirational speech to everyone..... thanks a lot mem 👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍
@saraswathithadivalasa6497
@saraswathithadivalasa6497 2 жыл бұрын
I am so inspired by you mam . whatever you said on the stage ,definitely I will follow
@swethaamulu2530
@swethaamulu2530 3 жыл бұрын
E speech gurinchi em cheppina thakkuvey, great speaker mam .A great laddy police 👏👏👏👏👏👏🤗
@manjuskitchen5162
@manjuskitchen5162 4 жыл бұрын
ఒక మంచి సమాచారం నేటి సమాజానికి.🙏🙏
@neerajav3838
@neerajav3838 5 жыл бұрын
Nice speech for parents as well as childrens.. Mam ur good parent as well as good good daughter. Ur the inspiration. Tq for wonderful speech
@svl4534
@svl4534 3 жыл бұрын
Mam, you are so great. Children like you needs parents and country. You live long. Meeku padabhi vandanalu. Jai Bharat matha.
@khemalatha8771
@khemalatha8771 27 күн бұрын
ఇది చాలా గొప్ప సందేశం.. తమని తాము వ్యక్తీ కరించిన సరిదిద్దుకోవలసిన అంశం హింస అస్లిలత ఎన్నో అంశాలు సమాజపు తీరు తెన్నులు ఆడ కావచ్చు మగ కావచ్చు మనిషి అనే వాడి వ్యక్తిత్వం బాధ్యతలను తెలియచెప్పిన అంశం ఇది ఎప్పటికీ మరిచిపోకూడని అంశమిది ఇలాటి వారి వల్లే సామాజిక విలువలు నిలబడగలుగుతాయి తప్పు ఒప్పులని సరిదిద్దుకుని నిజమయిన వ్యక్తిత్వపు విలువలు కాపడబడుతాయి..
@renuchalla8716
@renuchalla8716 5 жыл бұрын
Excellent speech ma’am! Hats off! U r like a god’s gift fr us. U spoke very well! Every word is so valuable n useful one. God bless u with a long life!
@bhargavidasenugandula1943
@bhargavidasenugandula1943 5 жыл бұрын
Very inspirational speech to society thank you so much mam for the different between education and literacy 🙏
@vijayauppala3613
@vijayauppala3613 2 жыл бұрын
Beenb
@bestideas8856
@bestideas8856 2 жыл бұрын
Mam... Really hats of to you mam 👏👏👏meeru chaala manchi speech ichharu. Nenu inter 1st year chadhuvuthunna. Chinnappati nundi okate anukuntunnna nenu chadhuvukunnadhi practical ga chusthu life lo apply chesukoni chadhavaali ani. But, ala cheppe teachers ekkadaa leru. Prathi okka teacher kuda edho marks kosame chepthunnaru . Teacher ante students ela unna vaallani correct way lo pettagalagaali...... A teacher kuda ethics tho unna education ni ivvadam ledhu. So, As a student ga na opinion 1st teachers correct ga undaali mam.... And one more thing is meeru cheppina story maatram excellent... And I'm waiting for that type of teacher in my life. Thank you mam 🙏🙏🙏
@manamhimaja8344
@manamhimaja8344 2 жыл бұрын
Most wonderful speech I have ever heard,may be time taking but worth your time and makes us learn the values of education, life.
@swamyshekar6617
@swamyshekar6617 5 жыл бұрын
Medam Nice speech youth for good msg
@samrajyamsdnr5072
@samrajyamsdnr5072 5 жыл бұрын
Super madam good speech
@ravalimamindla3790
@ravalimamindla3790 4 жыл бұрын
This is really inspirational speech Mam good message to the society
@pavanganeshnatural5953
@pavanganeshnatural5953 2 жыл бұрын
Giving such a beautiful information to the society thank for ur beautiful golden speech madam.hats off
@umashankarm9460
@umashankarm9460 3 жыл бұрын
Thank you 👌
@marojurakesh886
@marojurakesh886 5 жыл бұрын
Meru Human Beings ki Oka Inspiration Madam. Jai Hind .
@renangivenu125
@renangivenu125 5 жыл бұрын
Excellent... Beyond the simplicity, talent beyond the principles..., you are great madam.
@shyamprasadpitta8354
@shyamprasadpitta8354 11 ай бұрын
Thank you very much Madam for your valuable time to spend and explain the good topic
@sirishanampalli2250
@sirishanampalli2250 3 жыл бұрын
Wow superb 👍
@phaneendrarvr1656
@phaneendrarvr1656 5 жыл бұрын
అధ్బుతమైన ప్రసంగం!!!
@abhianji5481
@abhianji5481 4 жыл бұрын
Amazing speech madam it's so honestly
@priyankam7102
@priyankam7102 3 жыл бұрын
Super madam 👌👌👌👌 🥰🥰
@baba66699
@baba66699 4 жыл бұрын
Madam , hats off to ur voice, ur voice is commanding and roaring .
@gurusankar3738
@gurusankar3738 4 жыл бұрын
Madam your great
@bhimavarapuradharani6845
@bhimavarapuradharani6845 3 жыл бұрын
Super madam garu.mee speech prati school and College lo kavali.
@padmabr2596
@padmabr2596 2 жыл бұрын
Super madam mee speech spoortheni ichetuga unnadhi chala thanks thankyou verymuch
@harikomatapalli8254
@harikomatapalli8254 4 жыл бұрын
Thanks for giving End to end completely inspirational speech. Thank you so much madam
@umalaxmi2180
@umalaxmi2180 3 жыл бұрын
🙏🙏🙏🙏 madam
@nrkgadda9
@nrkgadda9 4 жыл бұрын
Thank you Madam for most meaningful and useful talk. We need more people and officers like you. God Bless You. Namaste
@pravasthireddy4836
@pravasthireddy4836 3 жыл бұрын
Thank you madam may god bless you with health and so motivational speech mam.thank you so much
@chandrakalamadgula3449
@chandrakalamadgula3449 3 жыл бұрын
Wonderful speech.. every parent have to watch this..
@raghuveersonnakula6228
@raghuveersonnakula6228 3 жыл бұрын
Great!
@dandapani426
@dandapani426 4 жыл бұрын
best speech, it should reach every parent as well as children...
@sravanthisravs4125
@sravanthisravs4125 5 жыл бұрын
Nice speech madam Tq... 🙏
@lakshmiprayab4833
@lakshmiprayab4833 3 жыл бұрын
Very very wounderfull speach mam tq
@vinusaipothureddy5338
@vinusaipothureddy5338 3 жыл бұрын
Very good speech mam. Thanks for channel
@errashirisha9786
@errashirisha9786 3 жыл бұрын
Madam tq so much this is very motivated to me Madam really tq so much for your inspiration speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemareddy1385
@hemareddy1385 5 жыл бұрын
My father explained me the greatness of teacher from my childhood . Thank you so much mam. Because of your speech It is helpful to all parents
@venkateashsrash222
@venkateashsrash222 3 жыл бұрын
Supper
@chittianaboyina6730
@chittianaboyina6730 2 жыл бұрын
thank you so much for wonderful speech
@pallaladurga8524
@pallaladurga8524 Жыл бұрын
నమస్తే మేడం గారు మీరు చెప్పిన ఈ మాటలు ఇప్పటి తల్లి తండ్రి కి పిల్లలకు చాలా అవసరం నేను ఒక అమ్మను నాకు మీ స్వీచ్ బాగా నచ్చింది Tq మేడం
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 118 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
A S P Saritha garu , VAGDEVI JUNIOR COLLEGE ANNIVERSARY FUNTION DAY.
43:09
nageswara rao Oguri
Рет қаралды 503 М.
72 ANNIVERSARY ZP HIGH SCHOOL MUSUNURU  || KGV SARITHA  ASP || ZPHS MUSUNURU
1:00:11
Totakura SAMBASIVA RAO
Рет қаралды 118 М.
Heavy package 🤭🤣 #demariki
0:25
Demariki
Рет қаралды 2,6 МЛН
谁能救救小宇宙?#火影忍者 #佐助 #家庭
0:43
火影忍者一家
Рет қаралды 11 МЛН
One Two Buckle My Shoes ! #spongebobexe #shorts
0:17
ANA Craft
Рет қаралды 47 МЛН
БЕЛКА ПЕРЕПУТАЛА ТАРЕЛКИ #юмор #cat #топ #cats
0:13
ПОМЫЛ МАШИНУ #shorts
0:26
Паша Осадчий
Рет қаралды 1,3 МЛН
POR QUEEE DIVERTIDA MENTE 2 !!! #SHORTS
0:15
Figuritalo
Рет қаралды 16 МЛН