#My

  Рет қаралды 321,120

ER Yamini

ER Yamini

4 ай бұрын

Пікірлер: 382
@hinduunity8016
@hinduunity8016 3 ай бұрын
యామిని గారు మిమ్మల్ని ఇంత బాగా పెంచిన మీ తల్లి తండ్రులకు నా నమస్కారం.
@minivibesfan
@minivibesfan 2 ай бұрын
పెంచితే మాత్రమే పెరగరు . జన్మతః వచ్చిన విచక్షణ సంస్కారాలు అలా చేస్తాయి
@spdc7638
@spdc7638 Ай бұрын
తెలుగుయింటి ఆడపిల్ల 💐💐👍👍
@vinay.moothamootha4957
@vinay.moothamootha4957 4 ай бұрын
నేటి తరానికి మీరు చాలా స్ఫూర్తి గా నిలుస్తునారు తల్లి మీకు అభినందనలు 💐💐💐💐
@kanakalakshmikuchimanchi3421
@kanakalakshmikuchimanchi3421 3 ай бұрын
ఎంతో చక్కగా చెప్పావమ్మ. ఆడపిల్ల ఎలావుండాలో అలా వున్నావు సంతోషం అమ్మ
@minivibesfan
@minivibesfan 2 ай бұрын
Correct
@hinduunity8016
@hinduunity8016 3 ай бұрын
యామిని గారు మీలాంటి ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండాలి తల్లి.
@lakshmipriya2128
@lakshmipriya2128 2 ай бұрын
ఆడపిల్ల అంటే నీలా ఉండాలి మహాలక్ష్మీవి ఆడపిల్ల తనకిచ్చిన స్వేచ్చని ఎంత చక్కగా వాడుకోవాలి తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎలా కాపాడుకోవాలి ఎంత హుందాగా ఉండాలి ఎంత చిరునవ్వుతో ఉండాలి ఇవన్నీ నిన్ను చూసి నేర్చుకోవాలి రెండు కుటుంబ సభ్యులందరిని ప్రేమించడం సూపర్
@pradeepkumar-yb7rr
@pradeepkumar-yb7rr 3 ай бұрын
She is not different she is special. Very balanced very cool. meatured talk
@applerockyofenergy
@applerockyofenergy 3 ай бұрын
మీ తల్లిదండ్రులకు కష్టాల్లో పెరిగారు అని గుర్తించావు చూడు థిస్ ఇస్ ఇట్ ట్రెండ్ హైలెట్ చెల్లమ్మ❤ ❤
@vijaypallikondaa
@vijaypallikondaa 3 ай бұрын
అచ్చమైన తెలుగు పల్లెటూరు అమ్మాయిల వుంటావు యామిని...మి నిండైన వస్త్రధారణ Superb👌🔥❤
@actingwithsathyam8335
@actingwithsathyam8335 4 ай бұрын
ఎన్ని సమస్యలు ఎలా ఉన్నా పెదవులపై చిరునవ్వును చిందిస్తూ....అందరి ముఖాలలో ఆనందాన్ని కలిగిస్తున్న నా యామిని❤కి భానోదయం🌻💐❤️
@pachadiannam4088
@pachadiannam4088 2 ай бұрын
అరె సత్తి... నీ పోస్ట్ లైక్ చేసింది రో.... యామినీ... ఇవ్వాళ నీకు పండగ కాబోలు😂😂
@rajahema
@rajahema 4 ай бұрын
మీరు చెప్పిన వాటిలో నాకు బాగా నచ్చిన విషయం మీరు అమ్మానాన్నకి ఎక్కువ విలువైస్తారు.నేటి సమాజం ఇదొక్కటి తెలుసుకుంటె చాలు జీవితాలు సంతోషంగ గడిచిపోతాయి🥰మీ భవిష్యత్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మాది కదిరి పక్కన పల్లెటూరు. మీరు మాకు దగ్గరలో ఉన్నారు చాలా సంతోషం 🥰
@rammuntha712
@rammuntha712 Ай бұрын
యామిని గారు మీ మంచి మనస్సుకు ఆ దేవుడే మంచి మార్గాని చూపుతాడు you dont worry 🌍💞🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@punnaprabhakar
@punnaprabhakar 4 ай бұрын
ఈ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన పద్ధతి.. ఒక స్త్రీ తన స్వేచ్ఛా జీవితాన్ని తన మనసుకి నచ్చే విధంగా జీవన విధానాన్ని ఎలా తనకి అనుకూలంగా మార్చుకోవాలో మీ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది... 👌 యామిని గారు..
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 4 ай бұрын
👌
@deekshith__yt9
@deekshith__yt9 4 ай бұрын
Bangaram ❤
@raghukatakam9733
@raghukatakam9733 3 ай бұрын
Punna Prabhakar meeru Evaro gani chala manchi Mata Sheppard
@ALONE_____181
@ALONE_____181 3 ай бұрын
Avunu
@mdsembroidery
@mdsembroidery 2 ай бұрын
​@@bhagyavlogsbeautytips5025BB ga/
@siragampuspalatha8388
@siragampuspalatha8388 3 ай бұрын
మీరు మీ చీర కట్టు మీ డాన్స్ 👌👌అమ్మాయిలు చీర లోనే మహాలక్ష్మి లా ఉంటారని నిరూపించావ్ మీరు మాట్లాడే పద్దతి చాలా బాగుంది
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk 4 ай бұрын
అమ్మ మీరు చీర కట్టులో మహాలక్ష్మి లా ఉన్నారు. చీర కట్టు గురించి, తెలుగు దనం గురించి కొందరు ఆంటీ అని కామెంట్ చేశారు అన్నారు. కామెంట్ చేసిన వాళ్లకు ఏం తెలుసు? మీ నిండైనా వస్త్ర దారణ చాలా బాగుంది.
@umakakarla6162
@umakakarla6162 3 ай бұрын
సూపర్ ఇంటర్యూ తల్లీ నీ నవ్వు మీ తల్లి తండ్రులకు పాదాభివందనాలు తల్లి.నిన్ను చక్కగా పెంచారుబంగారం.నిన్ను బాగా చూసుకునే బర్త రావాలితల్లి.❤❤🎉🎉😂
@chraja9238
@chraja9238 4 ай бұрын
🌹 నువ్వు ఈ కాలం లో పుట్టవలసిన పిల్లవు కాదురా బంగారం అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. నీ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను .మీ ఫ్యామిలీ గురించి చాలా చక్కగా చెప్పావు మీ నాన్న గారు కష్టాలన్నీ ఎంతో వివరంగా వివరించావు. ఒక అమ్మాయి ఎలాగైతే ఉండాలో అలాగే నువ్వు ఉన్నావు ఈ కాలం జనరేషన్ ఆడపిల్లలంతా నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రవర్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను .నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ బంగారం❤️
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 4 ай бұрын
👌
@aagcreations3209
@aagcreations3209 2 ай бұрын
బంగారు తల్లీ నా చెల్లి వో, నా తల్లి వో, ఎందుకు కాలేదు🙂, అని అనిపిస్తుంది. నా బిడ్డ అయినా బాగుండు కదా 🙂🤝 సింగర్ శ్రీలలితా నివ్వు ఇద్దరూ మరియు నా పిల్లలు అందరూ ఓకే విధంగా ఆలోచన కలిగిన వారు,అందుకే మంచి భావన కలుగుతుంది తల్లి. మీ నాన్న, అమ్మా, నాయనమ్మా, మీ తమ్ముడు మరియు కుటుంబ సభ్యులందరిని ప్రకృతి కాపాడుకుంటుంది తల్లి. తల్లి తండ్రుల మీద విశ్వాసం, భక్తి వున్న పిల్లలు ఇలా పెరుగుతారు. 🤝అంటే పిల్లలకు స్వతంత్ర భావాలు లేవని కానీ ఉండవనీ కానే కాదు. స్వతంత్ర భావాలు ఉంటాయి కానీ, తల్లి తండ్రుల ఆజ్ఞ కు లోబడి ఉంటాయి. 👏👏👏తల్లి తండ్రుల ఆలోచలు మాత్రం పిల్లల ఇష్టా ఇష్టా లకు అనుకూలంగా ఉంటాయి 👏🙂అద్భుతం కదా..! కుటుంబ వ్యవస్థ. అందరూ ఎవరి పనుల్లో వారు, నిమగ్నమై వుంటే,ఇలా ఉంటుంది కుటుంబం(ఈ ఆర్ యామిని కుటుంబం లాగా 🙂.తల్లి బంగారు వుంటాను రా తల్లీ 🙂🤝మీ..........., బీవీ.... 🤝
@ssrssr8871
@ssrssr8871 4 ай бұрын
U know one thing yamini garu e sarees vallane mekintha special craze vachindi👍🏼👍🏼
@p.rajeshrajesh.p2961
@p.rajeshrajesh.p2961 4 ай бұрын
నీ పస్టు ఇంటర్వ్యూ చాల చాల చాల బాగుంది యామిని నీ చిలుకపలుకుల లాంటి మాటలు చూస్తే నీ చీరునవ్వులతో సాగినా ఇంటర్య్వూ ఆద్బుతం ఆజరామరం యామిని😅💞💕💗
@suvvadakrishnaveni9871
@suvvadakrishnaveni9871 3 ай бұрын
P😊
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk 4 ай бұрын
🙏💐యామిని గారికి నమస్కారం, అభినందనలు, శుభాకాంక్షలు.
@vykuntamaram8616
@vykuntamaram8616 3 ай бұрын
Inspiring Yamini garu, positivity packed interview...
@rudrarajulaxmi9542
@rudrarajulaxmi9542 Ай бұрын
Good luck Yamini God bless you ❤
@Arjun_drishya
@Arjun_drishya 4 ай бұрын
Nice interview congratulations and all the best yamini ♥️♥️
@nagavenimodukuri1156
@nagavenimodukuri1156 3 ай бұрын
Super yamini sister love you sister ❤❤❤🎉🎉🎉
@RamaKrishna-sm8oe
@RamaKrishna-sm8oe 4 ай бұрын
Superb yamini garu🌹 💐🎉🎊
@kishor12302
@kishor12302 3 ай бұрын
అమ్మాయి వీడియోస్ చాలా పద్ధతిగా ఉంటాయి. మా కోడలు పేరు కూడా యామిని ఆల్ ది బెస్ట్ అమ్మ
@nalkarinaveen-ie6lb
@nalkarinaveen-ie6lb 4 ай бұрын
Simply Super Interview
@swaroop237
@swaroop237 3 ай бұрын
Yamini garu u r real traditional lady keep going madam may God bless you may your all dreams come true 👍👍👌👌👌👌
@PRASADPKDBV
@PRASADPKDBV 3 ай бұрын
God bless you Yamini
@s.rajeswary6576
@s.rajeswary6576 2 ай бұрын
నీ మాట తీరు చాలా చాలా నచ్చింది. నీ ఫ్యామిలీ కోసం నానమ్మ తమ్ముడు అమ్మా నాన్న కోసం చెప్పే విధానం చాలా చాలా బాగుంది బంగారం ..వీడియో అయ్యేవరకు నీ నవ్వుని చూస్తూనే ఉన్నా. మీ ఫ్యామిలీ కి ఎవ్వరు దిష్టి తగలకూడదు అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤
@rajeeshwariattili3652
@rajeeshwariattili3652 4 ай бұрын
Madi karnatakane sooo cute yamini Ne dressing nd ne matalu vintunte ma intlo ilanti ammayi vunte bavuntundi anpisthundi❤ all the best 👍
@Avisha2727
@Avisha2727 3 ай бұрын
Good bless you You must be role model and inspiration for many
@venkataravikumarmahanthi7700
@venkataravikumarmahanthi7700 4 ай бұрын
Good amma Yamini keep it up all the best
@syamYANNAM
@syamYANNAM 4 ай бұрын
చాలా బాగా మాట్లాడారు యామిని గారూ. చాల మెచ్యూర్డ్ గా ఉన్నారు.మీ అభిరుచులు కూడా చాలా బాగున్నాయి. పుట్టింటికి అత్తారింటికి మీరు ఇచ్చే విలువ అభినందనీయం. And all the best for your future success YAMINI 😊🎉🎉🎉
@ashok-iw1wv
@ashok-iw1wv 3 ай бұрын
All the best yamini ur bright future in ur life
@BabuBabu-wp2bt
@BabuBabu-wp2bt 14 күн бұрын
#great #yamini
@namanisupriya1680
@namanisupriya1680 3 ай бұрын
Totally positive thoughts. Well said ,
@kplcreations-singerpadmava9190
@kplcreations-singerpadmava9190 3 ай бұрын
చాలా పద్ధతిగా వున్నావు తల్లి god bless you thalli
@ShrijaMakapothula
@ShrijaMakapothula 2 ай бұрын
Soo cute yamini
@actingwithsathyam8335
@actingwithsathyam8335 4 ай бұрын
యామిని❤ గారు ఉన్నతస్థాయికి అధిరోహిస్తున్న మీకు ముందుగా నా హృదయపూర్వక శుభాబినందనాలు💐💐💐🤝💞❤️🌹👍 మీ ఇంటర్వ్యూ మాటల్లో చెప్పలేనంత చాలా చాలా అద్భుతంగా ఉంది👌👌👌🤝🙌👍 మీకు నేను ఏమి చెప్పినా .. , మాట్లాడినా... ఇంటర్వ్యూ చూసి చెప్పరంటారు కాబట్టి. నీ విషయంలో నా మనసులో ఉన్న ఒకే ఒక మాట చెబుతున్న... నా రెండు కన్నుల్లో ఒక కన్ను నా తల్లిదండ్రులైతే మరొక కన్ను మీరే (యామిని❤) అని నా గుండెల మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా మనస్పూర్తిగా చెప్పగలను యామిని❤ గారు💞 అందుకే మనస్ఫూర్తిగా చెబుతున్న... ఐ లైక్ యు❤ అండ్ ఐ లవ్ యు❤ యామిని❤ ప్రేమతో...❤ మీ సత్యం❤
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 4 ай бұрын
👌
@chinnaiahp6921
@chinnaiahp6921 3 ай бұрын
It's to good yamini keep it your way
@Ajayajay-ki7sl
@Ajayajay-ki7sl 4 ай бұрын
Manchi kutunu kannaru andi....... God blessed your family..
@kathikaLakshminagavalli
@kathikaLakshminagavalli 4 ай бұрын
super yamini akka💓🤗❣️
@ShrijaMakapothula
@ShrijaMakapothula 2 ай бұрын
Soo cute yamini garu
@shanmukhaRAO-gp5qo
@shanmukhaRAO-gp5qo 4 ай бұрын
Super akka God bless you
@sureshbandi9337
@sureshbandi9337 4 ай бұрын
All the best ur career..yamini gaaru
@sai-jd8hx
@sai-jd8hx 24 күн бұрын
Nuvvi super ra talli parentski family ki iche value chala bagundi God bless you ra bangaram
@varalakshmivlogs31
@varalakshmivlogs31 16 күн бұрын
Nala matladuthuvu.nanu nenu chusukunatu undhi maa. ammama la kalamlo valala alochisthanu ani nanu ane valaki mimalni chupisthanu maa😊 god bless u maa
@harichandangenjeti5558
@harichandangenjeti5558 3 ай бұрын
Hi YAMINI Garu...I have been watching your videos...I am liking.keep it up.All the best
@lathasureshpotluri4454
@lathasureshpotluri4454 Ай бұрын
Chala Baga chepavu Yamini🎉 God bless you Talli
@maheflavoursoflife_vaish05821
@maheflavoursoflife_vaish05821 3 ай бұрын
Interview chala bagundi andi chala clarity ga matladaru ❤❤
@Rajeshkannag777
@Rajeshkannag777 3 ай бұрын
Suuuperb dear...... All the best for your future ❤❤❤😍😍😍💐💐💐
@user-qh5nk4ii1y
@user-qh5nk4ii1y 2 ай бұрын
Yamini garu u r strong woman intelligent, natural u rrr unique andi all the best💐
@Riya20246
@Riya20246 4 ай бұрын
Mi thinking power chala andamga undi akka love you
@maramsureshreddy6036
@maramsureshreddy6036 4 ай бұрын
Nenu miku veerabinee,I love your tradition and fearless talks
@RamaKrishna-or8lo
@RamaKrishna-or8lo 4 ай бұрын
Wow super super yamini garu 🤗💞👏
@raghugummadi5936
@raghugummadi5936 4 ай бұрын
Good luck yamini bheti... I wish your desires are fulfilled with God's grace
@crrgreenlife1064
@crrgreenlife1064 3 ай бұрын
Good interview and she is very natural ❤
@ptreddy9409
@ptreddy9409 4 ай бұрын
My most dearest Cute, Beautiful, Multi Talented Yamini I am very very happy to watch your videos maa
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 4 ай бұрын
👌
@kalyanitirumareddi5460
@kalyanitirumareddi5460 4 ай бұрын
Different ani andku anukuntaru andii... as a ammie ga nanu chaptunna ilanti ammie dorakatmae oka varm ga feel avutaru.... very matured.... chala manchi ammie.....
@TaluriSreenivasulu
@TaluriSreenivasulu 18 күн бұрын
శ్రీమతి గారు సూపర్ గా డాన్స్ చేస్తారని కోరుకుంటున్నాను
@MadhuKovuri-ic9yb
@MadhuKovuri-ic9yb 3 ай бұрын
Super thalli God bless u ra.
@ramayeturu8968
@ramayeturu8968 2 ай бұрын
I am big big fan of you, Yamini
@venkatareddy7373
@venkatareddy7373 2 ай бұрын
All the very best for you became days and also u like partner bright future
@plokanadham2960
@plokanadham2960 Ай бұрын
Yamini garu meeru chala paddatiga matladaru, me lanti ammayilu undadam chala arudu meeraina Ila unnanduku chala happy anipinchindi andi.
@poolaabhinimuralikrishna7100
@poolaabhinimuralikrishna7100 Ай бұрын
Nenu vunanu ane daryam evagalanu kani.... niku dorikina avakasham niku dorikina adrushtam kani niku dorikina avakasham... niku nuvu vunanu kani naku na vallu vunaru ane daryam...chalu 😇😇💙
@RajeswarijangaJanga
@RajeswarijangaJanga 2 ай бұрын
Meeru chala superb andi. I like u yamini garu.
@rpurnima8327
@rpurnima8327 3 ай бұрын
Good thalli God bless you bangaru
@v.sreenu6895
@v.sreenu6895 2 ай бұрын
Wow ❤
@padakandklavenkatesh269
@padakandklavenkatesh269 4 ай бұрын
Finally 1st view is mine , simply you r different kind of person with something special thoughts , keep on rocking the life 😊😊😊
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 4 ай бұрын
👌
@PandavulaKiran-kn5gb
@PandavulaKiran-kn5gb 4 ай бұрын
Yamini truu hartfuul word's
@bhavyabhavya4466
@bhavyabhavya4466 4 күн бұрын
What a positive mindset ammayi ante ela undali ani evaru aina sari example thisukoni chapachu meru ee generation lo dimond ❤
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 2 ай бұрын
All the best dear Yamini ji 💐💐
@ramanikundrapu8027
@ramanikundrapu8027 2 ай бұрын
Yameni talli👌👌💐💐
@sovammakutadi8718
@sovammakutadi8718 3 ай бұрын
God bless you dear 💓💓💓
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 2 ай бұрын
Suuuuuuper yamini garu
@KollaLakshmiSowjanya
@KollaLakshmiSowjanya Ай бұрын
Love u chitti thalli e janaration vallu ninnu inspirational tisukumte chalu ❤❤
@user-xl5um8ld9c
@user-xl5um8ld9c 3 ай бұрын
Me smile super Yamini garu
@merigiswapna2581
@merigiswapna2581 3 ай бұрын
Hi yamini garu nenu first time chuanu me video s inka me kosam telusukovali anipinchide meru me maatalu everything super
@s.rajeswary6576
@s.rajeswary6576 2 ай бұрын
Really very nice talking dear మీ మాట బాగుంది ..నువ్వు అమ్మా నాన్న గారికి ఇచ్చే రెస్పెక్ట్ బాగుంది. నువ్వు బాగున్నావు, నీ డ్రెస్ సెన్స్ బాగుంది , నీ స్మైల్ బాగుంది . May god bless you dear 🎉
@VasuGaini
@VasuGaini 3 ай бұрын
Meeru chala baguntaru❤
@user-sb8ui4cf7b
@user-sb8ui4cf7b 4 ай бұрын
🎉🥳🥳
@mahaboobalishaik9355
@mahaboobalishaik9355 2 ай бұрын
Smily face good performance natural beauty
@user-co4wb9ro9s
@user-co4wb9ro9s 2 ай бұрын
God blessyou thalli
@Pranav_The_Artist
@Pranav_The_Artist 4 күн бұрын
Very good yamini .ekalam lo ilaguntunnaru ante gret.
@MalyadriEluri
@MalyadriEluri 4 ай бұрын
Yamini is very good ammayi
@gumpulapadmapadmavathi6600
@gumpulapadmapadmavathi6600 2 ай бұрын
Super sister and God bless you raa ❤
@ramanapathipati5833
@ramanapathipati5833 Ай бұрын
Well behaved girl! Wish you good luck in your journey!
@katamaladeepika2729
@katamaladeepika2729 3 ай бұрын
Chala mudduga vunnaru paddathiga oka respectable person ga vunnaru oka ammayi ila vundadam naku chala istam BEST OF LUCK FOR U R MORE PROJECTS AND VIDEOS kudhirithey okkasari ayina mimmalni kavalali Ani vundhi chance dorukuthundha akkaa please
@Asifa-tx4dk
@Asifa-tx4dk Ай бұрын
Nice interview Yamini garu
@pradeepkumar-yb7rr
@pradeepkumar-yb7rr 3 ай бұрын
Your attitude is good towards dressing
@shivashankarcn1681
@shivashankarcn1681 3 ай бұрын
Super 🎉❤❤❤❤❤unstoppable
@shivakumar-ep6si
@shivakumar-ep6si 4 ай бұрын
Natural beauty meru👍
@ravijannepally9155
@ravijannepally9155 4 ай бұрын
గుడ్ మార్నింగ్ యామిని రాణి గారు 💐🌈🌄🌈💐 🌹🌻🎂🎂🍰🍰☕☕🍫🍫🍪🍪🍎🥭🍒🍓
@user-mh3lm2dv7w
@user-mh3lm2dv7w Ай бұрын
Akka looking so cute, ❤
@lalithalalitha3093
@lalithalalitha3093 2 ай бұрын
చాలా చక్కగా వున్నాయి మీ వీడియో s. మీకు చీర నే బాగుంది బంగారం 👌🏻👌🏻👌🏻👍🏻💐👏🏻🙌🏻🤝
@srinib9127
@srinib9127 2 ай бұрын
All the best bhagau thali bast of luck
@kvlsekhar1757
@kvlsekhar1757 2 ай бұрын
Swachamaina paala lanti interview tharuvatha pala kowa laga vunna Yamini garki congratulations & all the best for your future Be smiling & keep smiling with your family
@jaswanthgaming5666
@jaswanthgaming5666 2 ай бұрын
Good girl all the for future endeavor
@velagapudichandrasekharasa4398
@velagapudichandrasekharasa4398 3 ай бұрын
All the very best.
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 195 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 2,7 МЛН
Bullettu Bandi Song || Yamini e.r |Full Dance |Folk Song2021
1:53
vandana official
Рет қаралды 155 М.
MY SKIN CARE FOR YOU #eryamini #naturalskincare
10:51
ER Yamini
Рет қаралды 155 М.
MrBeast Встретился С Сигмой😳 #shorts
0:48
a_ve_znali
Рет қаралды 3,9 МЛН
Аниматоры в форме СПЕЦНАЗА: Именинника разыграли
0:21
Собиратель новостей
Рет қаралды 3,4 МЛН
He doesn’t like illusions
0:17
V.A. show / Магика
Рет қаралды 16 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
0:26
CRAZY GREAPA
Рет қаралды 17 МЛН