My Professor | Latest Telugu Short Film 2019 | LB Sriram He'ART' Films | Prof. Raamaa Chandramouli

  Рет қаралды 451,083

L B Sriram

L B Sriram

4 жыл бұрын

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... 'గురువు' అంటే--
మట్టిలాంటి మనిషిని తీర్చి దిద్దే రూపశిల్పి!
'చేతిరాత'నే కాదు- 'తలరాత'నైనా మార్చేయగల అద్భుత శక్తి!
'గురువు' అంటే--
అమ్మ! నాన్న! దైవం! దీపం! జ్ఞానం! భయం! భక్తి! యుక్తి! సంస్కారం! నమస్కారం!
'గురువు' అంటే--
ఎన్ని కథలు-ఎన్ని ఉప కథలు; ఎన్ని చెణుకులు-ఎన్ని మెరుపులు; ఎంత పరామర్శ-ఎంత సద్విమర్శ; ఎంత రాజనీతి-ఎంత లోకరీతి???
Teaching is not a Profession.. It's a great passion.. strong devotion.. high emotion.. deep ocean.....
We may have so many professors; but we call 'a very few' as- "myPROFESSOR" !!
On the occasion of this TEACHERS' DAY let us say to that type of a professor--
"I have every gratitude to the great attitude of- 'myPROFESSOR'!!"
మీ- ఎల్ife is బిeautiful.
Credits
CAST
LB Sriram
Chippa Venkateswarulu
Prudhviraj
Ganesh
Raju
Chandana
Pooja
Sirisha
Story: Prof. Raamaa Chandramouli
DOP: Vishwanath Papan
Editor & Technical Director: Rajesh RB
Music: PVR Raja
Asst.Directors
Sri Anvesh
Bharadwaja
Mahmed Rafee
Savith C chandra
Narendra Nath
Subtitles: Vedantam Sripathi Sharma
Screenplay- Director -Producer: LB sriram
Subscribe:
/ @lbsriram6916
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...

Пікірлер: 1 100
@makaseshaphani9532
@makaseshaphani9532 4 жыл бұрын
నా 59 సం:వయసులో వేతనం తీసుకుని కూడా విద్యార్థులకు ఇంత మంచి బ్రతుకు గురించి జీవిత పాఠం చెప్పే గురువును నేను చూడలేదు.మీరు గురువుగా కాకపోయినా గురువు పాత్ర పోషించి న మీకు నా పదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@abdulkhadarjilanishaik7050
@abdulkhadarjilanishaik7050 3 жыл бұрын
శేష ఫణి గారు ప్లీజ్ 8309025666 నంబర్ కి కాల్ చెయ్యండి
@kalyanchakravarthipujari8626
@kalyanchakravarthipujari8626 Жыл бұрын
నిజం
@lakshmikumari2050
@lakshmikumari2050 7 ай бұрын
Nice
@kumudarani2618
@kumudarani2618 4 жыл бұрын
Teachers are not kings.. . They are king makers.. . 😘 I agree with u sir
@maheshnistalarm7598
@maheshnistalarm7598 4 жыл бұрын
Guruji I am extremely unhappy to say Sorry in telugu language my mother tongue, I am not interested to say publicly but I am ur student/ fan for ever because of ur motivation in ur early days in & before film industry, my evergreen film of yours is 1'st date of the month means okotto tariku cinema & also some mere movies, I can say proudly SIR that you are diamond in Durgamathagi har (necklace) Sorry Sir, no more words to Express my feelings in TELUGU language or in any other language, once again I am really sorry to Express my feelings in using another language
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 4 жыл бұрын
Kumuda Rani 👏👏👏
@durgaprasad-zr4un
@durgaprasad-zr4un 3 жыл бұрын
@Team Naach chuddam
@mayurnathreddy8924
@mayurnathreddy8924 4 жыл бұрын
L B Sriram అంటే, ఒక comedy fellow అనుకున్నాను కొన్ని రోజుల క్రితం వరకూ.... మీ షార్ట్ ఫిల్మ్స్ చూశాను చాలా వరకూ....ఏదో ఒక సందేశం సమాజానికి చాలా అవసరమైన ముఖ్య విషయాలు, విలువలు చక్కగా తెలుపుతున్నారు. పల్లెటూల్లు, సమాజ సేవ, భందుత్వాలు, గురువు, మూలాలు.... శభాష్ శ్రీ రామ్ గారు...🙏🙏. తాతలు చెప్పాల్సిన విలువల్ని, వీలు కాని ఇప్పటి సమాజంలో... మీరు తీరుస్తున్నారు ఆ లోటుని... కృతఘ్నుడను🙏. నా 7 సంవత్సరాల కూతురికి మీ కథలు మంచి బెడ్ టైంమ్ స్టోరీస్ అయ్యాయి....ధన్యులం.
@tmrmega4847
@tmrmega4847 2 жыл бұрын
ఇల్లు బాగుండాలంటే ఇంటి పెద్ద పద్దతిగా ఉండాలి ఊరు బాగుండాలంటే ఉరి పెద్ద పద్దతిగా ఉండాలి దేశం బాగుండాలంటే దేశ రాజు పద్దతిగా ఉండాలి కానీ మానవజాతి బాగుండాలంటే పద్ధతైన గురువులుఉండాలి Thank you తాత.
@anilraj2980
@anilraj2980 4 жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు. మీ లాగ పుస్తక పాఠాలతొ పాటు జీవిత పాఠాలు చెప్పే గురువులందరికి పాదాభివందనాలు🙏🙏🙏
@potturisitamahalakshmi4861
@potturisitamahalakshmi4861 4 жыл бұрын
Chaala goppa sandesam iccharu. Kondaraina aachariste👌🙏🏾🙏🏾
@EmploymentNewsGattuMedia
@EmploymentNewsGattuMedia 4 жыл бұрын
చాలా బాగా చెప్పావు మిత్రమా !
@zakailondon2979
@zakailondon2979 2 жыл бұрын
I dont mean to be so off topic but does someone know of a way to log back into an Instagram account?? I was dumb forgot the account password. I love any assistance you can offer me.
@penamakuriradharani3906
@penamakuriradharani3906 4 жыл бұрын
ఇవ్వడం లో ఉన్న అద్భుతమైన తృప్తి ఒక్కసారి ఇవ్వడం ప్రారంభిస్తేనే కానీ తెలియదు.🙏🙏చాలా బాగుంది బాబాయ్ గారు. గురుభ్యోనమః🙏🙏🙏
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
ధన్యవాదాలు!!
@sbdevi9797
@sbdevi9797 4 жыл бұрын
దీనిని పూర్తి సినిమాగా తీస్తే ఎక్కువ ప్రయోజనం అద్భుతమైన ఫలితాలను యువత ,ఫలిత (కౌమార ,వార్ధక్య )దశల లో వారికి ఇవ్వగలదు .మంచి ప్రేరణ ఆత్మవిశ్వాసం కలిగించే ఇతివృత్తం గా ఉంది . ధన్యవాదములు .
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
అనేక ధన్యవాదాలు!!
@digamarthiapparao6628
@digamarthiapparao6628 2 жыл бұрын
Yes
@kslkss
@kslkss 3 жыл бұрын
ఈ దేశానికి ఏమి కావాలో అన్న సందేశాన్ని సూటిగా చెప్పినారు. అభినందనలు.
@bknaresh1106
@bknaresh1106 4 жыл бұрын
నేటి పరిస్థితులలో ఇలాంటి విలువలతో కూడిన సందేశం చాలా అవసరం నిజంగా గొప్ప మనసు కల ఒక శక్తి lb శ్రీరామ్ గారు చాలా సంతోషం .నేటి విలువలు లేని సినిమా లు ఎన్ని చూసినా వృధా ఇలాంటి విలువలు కల ఒక్క సినిమా ఎందరి జీవితాలను మారాలని ఆశిస్తున్నాను..
@vijjip2965
@vijjip2965 3 жыл бұрын
గురుదేవోభవ. మీ లాంటి గురువులందరికి పాదాభివందనాలు తొ🙏🙏🙏🙏🙏
@chippavenkateshwarlu2334
@chippavenkateshwarlu2334 3 жыл бұрын
అందరికి ధన్యవాదాలు ఇందులో పారిశ్రామిక వేత్తగా, ఓల్డ్ స్టూడెంట్ గా lb గారి ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం మీ అందరూ చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
@harishpaduchuri
@harishpaduchuri 8 ай бұрын
Congratulations Andi..
@nagabalasubrahmanyamvasa9582
@nagabalasubrahmanyamvasa9582 4 жыл бұрын
మంచి సందేశాన్ని ఇచ్చారు గురూజీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drajkumar7667
@drajkumar7667 3 жыл бұрын
Sir...Ultimate storyy ఎంతో మంది వ్యక్తులను గొప్ప,గొప్ప వారిగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులే...
@yakubreddykethireddy9592
@yakubreddykethireddy9592 4 жыл бұрын
ఆదర్శవంతమైన జీవితాన్ని చూపెట్టారు మాష్టారు.అభివందనాలు మీకు
@cveesem
@cveesem 2 жыл бұрын
I am seeing all most all L B.S short films .I highly educated & fully retired.Now I am at 86. I expect more films with good concept for present generation Thanks L B S
@sobhakumari6925
@sobhakumari6925 7 ай бұрын
Mee short films Anni chala bagunnai sriram garu heart touching and Anni koodaaa manasulo unna aalochanale
@dgharish123
@dgharish123 4 жыл бұрын
Today's generation need these kind of short films to increase confidence on themselves and social responsibility. Thank you LB Sriram sir to came up with such a good vibrant short movie.
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
తే😊క్యూ
@baburaonallani5499
@baburaonallani5499 4 жыл бұрын
మీరు మీరే గురువు గారు. మీ లాంటి మానవత్వం కలిగిన నటులు బహు కొందరు. మంచిని బోధించే మీ వీడియోస్ అనేకమంది ని ప్రభావితం చేస్తాయి అని ఆశిస్తూ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తి
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
చాలామంది ఉన్నారు.. చాలా ధన్యవాదాలు..
@tirupathigoud3765
@tirupathigoud3765 2 жыл бұрын
ఈ కథ కోందరిలోనైన మారుప్ (change) తెస్తుంది ఇట్లు తిరుపతి గౌడ్ సిర్పూర్ కాగజ్ నగర్ Story (film) SUPER👌👌
@ROHITH746
@ROHITH746 Жыл бұрын
Am I. Kagaz nagar.
@krishnareddygottam6941
@krishnareddygottam6941 4 жыл бұрын
సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టటానికి ప్రయత్నం చేయాలి.
@garimellaveeravenkatasatya6969
@garimellaveeravenkatasatya6969 2 жыл бұрын
మీ సందేశం అద్భుతం, యువతకు సరైన సమయములో సరైన పాఠం చెప్పారు మాస్టారు, ఓ మీరు మాస్టారు కాదుకదా, మీ నటనతో మరిపించారు. మీ లాటి వారి ఆలోచనలు ఈతరానికి అవసరం
@yadalamsivasankar
@yadalamsivasankar 4 жыл бұрын
Professor LB Sriram - All his short films are simply excellent. I feel like watching them again and again. Many of them very useful and motivational to all categories, and short and sweet touching the hearts of the people. He was an actor, script writer and director in the film field for more than 25 years. We wish he will give more and more useful short films.
@djnraju814
@djnraju814 8 ай бұрын
Excellent sir msge
@pushpakokkonda3893
@pushpakokkonda3893 8 ай бұрын
Feksm 16:49
@Polisetty
@Polisetty 4 жыл бұрын
EXCELLENT Sir, society needs to this type of professors
@prabhathadarsini
@prabhathadarsini 3 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన లఘుచిత్రాలు ద్వారా సమాజాన్ని చైతన్యం చేసేందుకు కంకణం కట్టుకున్న ఎల్బీ శ్రీరామ్ గారి ఇలాంటి వ్యక్తులు సమాజం లో ముందుకు రాగలరు సమాజంలో పేదరికంతో పేదరికం నశించి మానవతా విలువలు పెరుగుతాయి.
@RamA-rg1yw
@RamA-rg1yw 4 жыл бұрын
చాలా కాలం ఎదురు చూసిన తర్వాత మళ్లీ అద్భుతమైన ఆలోచనలతో మీరు రావడం ఎంతో సంతోషంగా ఉంది. హృదయ పూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో. You are real teacher for viewers of short films with new concepts.
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
మహద్భాగ్యం!!
@PANDUPANDU-iu6xg
@PANDUPANDU-iu6xg 4 жыл бұрын
మంచి ప్రాధాన్యత ఉన్న సందేశం చెప్పారు సర్ 🙏🙏🙏
@vidyasagarboddapati8957
@vidyasagarboddapati8957 2 жыл бұрын
అద్భుతమైన సందేశం 10000 తరాలకు పనికి వచ్చే సందేశం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkig699
@venkig699 Ай бұрын
నిర్విరామ మీ కృషి, భవితకు ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను.
@kolaveerabhadraswamynaidu1208
@kolaveerabhadraswamynaidu1208 4 жыл бұрын
అమ్మ నాన్న దేశం గురించి క్లుప్తంగా సూక్ష్మంగా సరళంగా చెప్పారు సర్ ధన్యవాదాలు
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
నమస్కారం!!
@akrcreations8376
@akrcreations8376 3 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికీ చాలా సార్లు చూశాను. ఎల్బీ శ్రీరామ్ (సర్) గారిని చూస్తుంటే నా గురువు బిక్షపతి సర్ గుర్తొస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎన్నో కథలు కవితలు పాటలు రాశాను. స్ఫూర్తినిచ్చిన గురువు అని తెలుగు భాష పై ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాశాను. ఈ కథను మీతో చేయాలని నా కోరిక. ఒక్క అవకాశం ఇవ్వండి ఎల్బీ శ్రీ రామ్ సర్
@akellavenkataramanamurthy4487
@akellavenkataramanamurthy4487 Жыл бұрын
Very good performance!
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 4 жыл бұрын
జ్ఞానం మాత్రమే కాదు బ్రతుకు గురించి నేర్పిన టీచర్ నిజమైన టీచర్ అని చూపించారు ధన్యవాదాలు శ్రీరామ్ గారు టీచర్స్ అందరికి శుభాకాంక్షలు
@kvbswamy
@kvbswamy 4 жыл бұрын
మీ షార్ట్ ఫిలిమ్స్ ఆణిముత్యాలు . నిరంతరం మళ్ళీ మళ్ళీ చుడాలనిపించే అద్భుత కళాఖండాలు ......మా చిన్ననాటి ఉపాధ్యాయుల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. తల్లి, తండ్రి, గురువు అని తల్లితండ్రులతో సమాన స్థాయిని గురువుకు కలిగించింది మన సమాజం. కానీ ఈనాడు సంఘములో జరుగుతున్న కొన్ని అసాంఘీక విషయాలలో ఉపాధ్యాయులు కూడా ఉండడం బాధకలిగిస్తుంది. మీ ఈ షార్ట్ ఫిలిం విద్యార్థులలో, ఉపాధ్యాయులలో ఒక మంచి మార్పుకు శ్రీకారం కావాలని ఆశిస్తున్నా .....
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
ఎంతో--సంతోషం!!
@saitejaedla1839
@saitejaedla1839 4 жыл бұрын
చాలా బాగుంది concept sir శ్రీరామ్ sir 🙏🙏
@upputella_lalitha
@upputella_lalitha 4 жыл бұрын
Ee roju schools Lo Ela intha sincere GA lessons cheppe teachers Chala arudhu. It's inspiring and motivating sir
@hammuhameed5943
@hammuhameed5943 4 жыл бұрын
తన శిష్యులు ..ఎదిగితే ఆనంద పడే మహానుభావుడు ..గురువు..! బదులుగా ..ఏమీ ఆశించని గొప్ప సహృదయుడు ..గురువు..! అలనాటి నా గురువులకు ప్రణమిల్లి .. అందరికీ *గురు పూజోత్సవ శుభాకాంక్షలు* తెల్పుతున్నాను ఇట్లు Hameed
@bhaskarnittala
@bhaskarnittala 4 жыл бұрын
తాను కరుగుతూ ఎదుటి వారికి వెలుగునిచ్చే దీపమునకు తన గురించిన బాధ ఉండదు. ఆత్మ బుధ్ది శుఖంచైవ, గురు బుధ్ది విశేషతః అన్నారు. భద్రాద్రి గారు, మీరు ఎంచుకున్న విధానం నాలాంటి ఎంతో మందికి స్పూర్తి దాయకము. ఒక్కసారి మిమ్మల్ని కలవాలని కోరిక.....
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
చాలా సంతోషం!!
@dr.m9810
@dr.m9810 4 жыл бұрын
Sir ...mimalni kalavalani meetho kalisi pani cheyalani naalage chaalamandhiki undachu ...dayachesi alanti avakasam edyna unte telupagalaru 🙏
@sreekanthbiyyamkar3561
@sreekanthbiyyamkar3561 4 жыл бұрын
Sir చాలా బాగుంది ఒక కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం అందరిని co ordinate చేసి తీశారు చాలా గొప్ప విషయం. మీ చిత్రాల ద్వారా లఘు చిత్రాల స్థాయిని పెంచుతున్నారు అవునులే గొప్ప శిల్పి చేతికి వెల్లాక ఎటువంటి రాయైన అద్భుత శిల్పంలా మారాల్సిందే.
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
మహద్భాగ్యం!!
@sanagapatichandrasekhar5366
@sanagapatichandrasekhar5366 3 жыл бұрын
Wonderful message sir. I am an English teacher . My students settled in different jobs. I always feel great. I want to be a good teacher. I never think about earning more money except my salary. I always teach my students values. Your film gave me lot of boosting to me.
@hemahoney9427
@hemahoney9427 4 жыл бұрын
I'm very glad to work with you sir... Thanks for giving this opportunity as a dubbing artist for Ur short film... very NYC concept Sir
@balakrishna4254
@balakrishna4254 4 жыл бұрын
You are Lucky
@akrcreations8376
@akrcreations8376 3 жыл бұрын
మిమ్మల్ని ఇలా చూశాక... నా చిన్నప్పటి గురువులు గుర్తొచ్చారు. Nice Sir..
@subbaraosanka2994
@subbaraosanka2994 8 ай бұрын
👌👏చాలా ఉత్తేజభరితంగ ఉంది. చదువుకుండే రోజుల్లో తల్లిదండ్రులు అనే గొడుగు కింద, తల్లి తండ్రి రెండు రెక్కలుగ ఎగురుతున్నారు అనే సత్యాన్ని పిల్లలు గ్రహించే విధానం అద్భుతంగా చిత్రీకరించారు. ఇది క్రమశిక్షణ బాధ్యతలకు దారితీసి జీవితానికి గట్టి పునాదులు పడి తద్వారా సంఘానికి దేశానికి మేలుజరుగుతుంది. అభినందనలు ధన్యవాదాలు.🙏 జై తెలుగుతల్లి.! జై భారత్.!! వందేమాతరం.!!!🙏
@akshayaganga
@akshayaganga 3 жыл бұрын
భావితరాలకు అద్భుతమైన సందేశాన్ని పంపారు, ధన్యవాదాలు సర్
@dhanushraj4687
@dhanushraj4687 4 жыл бұрын
One and only inspiration short film I have been in my life. this film give me more strength and confidence. #Hatoff LB SREERAM GARU ❤
@YODHATV
@YODHATV 4 жыл бұрын
Tremendous film sir.
@GaneshKumar-so1if
@GaneshKumar-so1if 4 жыл бұрын
బాగా చెప్పారు సర్. గురువు స్థానం చాలా ఉన్న తమైంది. తను, ఆ బోర్డ్ దగ్గర నిలబడి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి వారిని ఉన్నత స్థానాలకు చేర్చి వారు మాత్రం అక్కడే ఉండి పోతారు, అలాంటి గొప్ప గురువులు అందరికీ నా *"పాదాభిందనాలు*" . గురువు స్థానం ఎంతో ఉన్నతమైనది సర్.
@buggearuna5563
@buggearuna5563 8 ай бұрын
అద్భుతం శ్రీరామ్ గారు మేము కూడా చాలా నేర్చుకున్నాం మీకు వందనాలు కృతజ్ఞతలు 🙏👍
@MS-tr8cc
@MS-tr8cc 4 жыл бұрын
Hitng lke buton wth out wtchng ..bcz i trust in his concept,actng..values in d film..
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
మహదానందం!!
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 4 жыл бұрын
MS 👏👏
@varalaxmipotharaboina7269
@varalaxmipotharaboina7269 4 жыл бұрын
Me to broo
@kavyahr4612
@kavyahr4612 4 жыл бұрын
I did the same.....before watching hiting like because what our time v spend on LB garu short is surely give some moral amd inspiration
@yatanagendrababu8286
@yatanagendrababu8286 4 жыл бұрын
Kontamandhi chepte vinali anipistadhi.. Meeru chepte ela ne kada cheyali ani anipistadhi tq sir
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
...touching my heart!!
@lokakalavikasaparishadh
@lokakalavikasaparishadh 3 жыл бұрын
భలే,,,భలే,,,,గురువు గారూ ,,,,మీ ప్రతీ సందేశం స్ఫూర్తిదాయకం ,,,,నమస్సులు
@mouliparidala4663
@mouliparidala4663 2 жыл бұрын
Gunde లోతులు నుండి ఆనందము tannukoccindi mee heart film's chusi
@mpadmasri
@mpadmasri 4 жыл бұрын
Nice Content and Subject... Every student should watch this movie., కీచక గురువులు ఉన్న ఈ రోజుల్లో మీ లాంటి గురువు ఉండడం దైవ కృప Sir మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ Happy Teacher's Day Sir...
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
నమస్కారం!!
@kalidasReddy
@kalidasReddy 4 жыл бұрын
That is LB Sri Ram Teacher are gods.
@udaykumarreddy8257
@udaykumarreddy8257 4 жыл бұрын
సర్, మీరు చేసినటువంటి ప్రతి వీడియో ఒక ఆణిముత్యం. మొదట ఈ వీడియో చుసినపుడు ఒక నిమిషం చూద్దాం అనుకున్న కానీ మీ మాటలు వింటూ మొత్తం చూస్తూ ఉండిపోయాను. మొదట్లో ఇప్పటికి స్టూడెంట్స్ మీరు ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని అన్నప్పుడు మీరు చేసిన " ఆది " సినిమా గుర్తుకు వచ్చింది. మీ నుండి ఇంకా ఇటువంటి ఆణిముత్యం అనే పదం మించి నాకు ఇంకో పదం గుర్తుకురావడం లేదు. మీ నుండి ఇంకా గొప్ప సందేశాత్మక చిత్రాలు ఇంకా రావాలని కోరుతున్నాము.
@ravitejavathu2909
@ravitejavathu2909 2 жыл бұрын
This is first time I saw your short film sir, these type of methods r not in our books present days ur really great sir, this is the present real life facts, totally our education system changed sir. Thanking you sir 👃👃👃👃👃
@manjunathamanju3192
@manjunathamanju3192 4 жыл бұрын
Hats off to ally teachers..... The memories with you never fade.. Thanks LB Sriramgaru...
@sumamalikalu
@sumamalikalu 4 жыл бұрын
Contemporary subject, well treated and a fitting tribute to all the great teachers on this Teachers Day. మీకు మీరే సాటి.. శ్రీరాం గారూ.. కోటి వందనాలు..
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
అభివందనాలు!!
@narasimhalup3553
@narasimhalup3553 4 жыл бұрын
Super good Sira👌🙏
@bhviswanadha1567
@bhviswanadha1567 Жыл бұрын
Idi kadaa saamajikabaadhyatante thank you sir 🙏
@mahipathkumar2661
@mahipathkumar2661 4 жыл бұрын
అయ్యా!యల్ బి శ్రీ రామ్ అద్భుతం అయ్యా!!!!మీకు మీరే సాటి....నట కిరీట ... నటుడా..ఒక్కొక్క పలుకు గుండెకు తా కిందయ్య..ఇంకా ఎలా చెప్పాలో తెలియడం లేదు..
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
చాలండయ్యా_/\_ధన్యవాదాలు!!
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
@@lbsriram607 :మీరు మంచి నటుడు సర్.
@raghuramsharma2603
@raghuramsharma2603 3 жыл бұрын
Wish I had a professor who taught this...younger generation should realize this..superb concept sir
@jampulamuralireviews1204
@jampulamuralireviews1204 4 жыл бұрын
మంచి సందేశం చేప్పారు ధన్యవాదములు సార్
@appanavasanthameher9250
@appanavasanthameher9250 5 ай бұрын
Naku e short film chudagane ma subramanyam sir gurthocharu ayana gurunchi thisina short film la undi ayana ichina idea prakaram nenu na carrer ni build chesukone prayatnam lo unna e generation lo kuda elanti professors unnaru i miss you sir life lo edina sadinchake mimmalani kalavali anukuntunna miru andharaki patalu cheppi undochu sir kani naku matram jeevetha patam chepparu mimmalani marchipolenu eppataki tq soo much sir
@TheCharan732
@TheCharan732 4 жыл бұрын
A scene gurinchi Pogadalo Ardam kavadam ledu....thank you for comeback sir
@abdulkhadarjilanishaik7050
@abdulkhadarjilanishaik7050 3 жыл бұрын
దీంట్లో పొగడాలి లేక వద్ద అని ఆలోచన లో ఉన్నావు అంటే నీకు Goal లేదు బ్రదర్.. బెటర్ మీరు ఇంకా జీవితాంతం ఒకరి క్రింద బానిసత్వం గా పనిచేయండి...
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 4 жыл бұрын
Great Message and acting sir... Thank you My dear Professor..Hats off to you..
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
హాయ్!! తే😊క్యూ!!
@narayandaspasikanti7913
@narayandaspasikanti7913 4 жыл бұрын
GREAT MESSAGE.HEART TOUCHING
@padmap.590
@padmap.590 8 ай бұрын
మా లాంటి టీచర్స్ కి ఉపయోగపడే పిక్చర్ ఇది, హాట్స్ ఆఫ్ శ్రీరామ్ గారూ
@sethumadhava9630
@sethumadhava9630 4 жыл бұрын
Now I realised the greatness of teaching sir . Nice story and nice direction .
@giridharreddy1765
@giridharreddy1765 4 жыл бұрын
Happy Teachers Day 2 All & LB SriRam gaaru..
@hrishimood
@hrishimood Жыл бұрын
ఈ రోజుల్లో జీతం కోసం పనిచేసే ఉపాధ్యాయులకు చూస్తున్నాం . వీళ్లు చదువుకోకపోతే ఏమైపోతారో అని బాధపడే ఉపాధ్యాయులకు ఏ రోజు నేను చూడలేదు. కేవలం గురువు పాత్ర పోషించి ఎంత మంది విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చి యువత ను మంచి మార్గంలో ఎలా నడుచుకోవాలి అని దాని మీద ఈ వీడియో చాలా మంచిగా చేశారు. ప్రపంచంలో రాజులు ఎంతోమంది ఉంటారు గాని ఆ రాజును తయారు చేసే వాడు ఒక్కడే ఉంటాడు అని ఈరోజు తెలుసుకున్నాను మీరేనా కింగ్ మేకర్ శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చేస్తున్నాను.🙏🙏🙏🙏
@vijayamohanaraopakki521
@vijayamohanaraopakki521 9 ай бұрын
Mee sandesatmaka chitraniki naa vandanalu. Long live masraru garu.
@samraj5093
@samraj5093 4 жыл бұрын
This 18:53 short film teaches more than 3hours movie.... Superbbb,... Excellent... Marvelous .... meracle.......
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
అనేక ధన్యవాదాలు!!
@pallavikrishna2577
@pallavikrishna2577 4 жыл бұрын
Super motivating to mankind today and evergreen message everyone should follow
@mamidalalaxminarayana521
@mamidalalaxminarayana521 2 жыл бұрын
మీ లాంటి వారు చాలా అరుదు మీ మాటలు చాలా అద్భతమయిన అక్షర సత్యాలు గురజాడ .భగత్ సింగ్. మహోనత వ్యక్తుల యొక్క అడుగుజాడలు గా అనిపించాయి సమాజానికి నేడు కావలసింది ఉచిత పథకాలు కాదు విద్య మరియు వైద్యం గుడు కూడు పేదవాడు .ధనవంతుడు .అందరూ కలిసి ఒకే విద్య అభ్యసించాలి అప్పుడే దేశంలో అన్నీ అసమానతలు తొలిగిపోతాయి
@ImRight123
@ImRight123 2 жыл бұрын
నమస్కారం! షార్ట్ ఫిల్మ్స్ సిస్టమ్ చాలా బాగుందండి! సందేశాత్మక షార్ట్ ఫిల్మ్! నిజానికి ఈ పద్ధతే చాలా బాగుంది! మీకు చాలా కృత్ఞతలు!
@chaitanyar8688
@chaitanyar8688 4 жыл бұрын
Hatsoff sir for your teaching in this film.👏👏👏👏👏. You taught a wonderful lesson
@veerubabu6996
@veerubabu6996 4 жыл бұрын
L.b. sriram garu videos antya chuda kundanya like kottali friends
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
నామనసుకి హాయి అనిపించే మాట!! ధన్యవాదాలు!!
@manthavasudev6608
@manthavasudev6608 4 жыл бұрын
సర్ యువత ఆధునికత ముసుగులో పెడదోవ పడుతున్న వైనాన్ని లఘుచిత్రం తియ్యండి.విలాసాలకి జీవిత వాస్తవాలకి వ్యత్యాసం తెలిసేలా మీ నుంచి ఓ లఘుచిత్రం
@samraj5093
@samraj5093 4 жыл бұрын
Me tooo...
@mjkcreationsctr8974
@mjkcreationsctr8974 Жыл бұрын
Sir hatsoff to your attitude and humanity and honest and responsibility of society good messages through your short films
@pawankumar-lr3oq
@pawankumar-lr3oq 4 жыл бұрын
This is the change we want from our education institutions
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
శుభాకా😊క్షలు!!
@sundarrazz8125
@sundarrazz8125 4 жыл бұрын
LB garu 😍miku Dandalu Samy 🙏
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
🙏🙏
@gopavaramchandramohan5630
@gopavaramchandramohan5630 4 жыл бұрын
సొంత ఊరు సినిమా అందులో మీరు కట్టి కాపరిఘా గ్రేట్ ఫిల్మ్ సర్
@pvsuryakumari7466
@pvsuryakumari7466 8 ай бұрын
మీ ప్రతి మాటా చాల ఒరిజినల్ గా వుంటుంది 🙏👏👍
@friendsfriend2984
@friendsfriend2984 4 жыл бұрын
Shown the real” essence” of teaching profession.wonderful concept.Hatsoff you sriram garu
@lbsriram607
@lbsriram607 4 жыл бұрын
తన చక్కటి కథతో నన్నెంతో స్పందింప జేసిన ఈ కథారచయిత- ప్రొఫెసర్ 'రామా చంద్రమౌళి' గారికి- అనేక ధన్యవాదాలు!!
@ashokaasi9368
@ashokaasi9368 4 жыл бұрын
Sir your messages which come through your short films are too good In every shortfilm there is meaning We want more shortfilms which motive us(Students) to survive in our life
@gorrelalovaganesh6839
@gorrelalovaganesh6839 8 ай бұрын
గురువు గారు మీకు ధన్యవాదాలు
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 4 жыл бұрын
Teacher is a King Maker!
@sivakrishnareddyk5589
@sivakrishnareddyk5589 4 жыл бұрын
Nice concept and very useful to young generations with good message on this teachers day..
@bhargavinikhilvolgs
@bhargavinikhilvolgs 4 жыл бұрын
Sir your concept is really a good thought,society needs this type of teacher's.
@allpoetry9971
@allpoetry9971 4 жыл бұрын
What about students who blame and imitation of teachers for fools
@eswarbobbiliveenaartisan4904
@eswarbobbiliveenaartisan4904 8 ай бұрын
మంచి పాఠం . But i am not a dependent. I am proud to said that I am independent. ఒక పూట ఆహారం కోసం తల్లిదండ్రుల పై ఆధారపడి ఒక్కరి కైనా ఆహారం లేదా సాయం అందించే స్థాయికి రావడమే జీవిత విజయం.
@narasimhamanumula6235
@narasimhamanumula6235 4 жыл бұрын
True.... It is no doubt a HEART FILM.
@MrSivaprasad86
@MrSivaprasad86 4 жыл бұрын
Please keep doing inspiring us with ur films.never stop doing short films,,atleast one for a month sir...
@srijyothsna4633
@srijyothsna4633 4 жыл бұрын
Happy teacher's day sir excellent story 👏👏👏👏
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 2 жыл бұрын
Lb.sriram garu ,meeku Naa hrudayapoorvaka namaskaralu
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
ఒక మంచి లెక్చరర్ ఎప్పటికీ ఒక కింగ్ మేకర్,🥰🥰 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰
@ravindarreddy9744
@ravindarreddy9744 4 жыл бұрын
Heart touching awesome.. salute to all teachers..
@ramesh5348
@ramesh5348 4 жыл бұрын
Well said sir 🙏❤️👏👏👏👏
@jayaraj8847
@jayaraj8847 8 ай бұрын
Fantastic ! Very inspiring thanks for your shortfilm .
@nagajyothithumpudi7912
@nagajyothithumpudi7912 2 жыл бұрын
Emitandi LB sriramgaru inthabaagaa theesthunnaru short films . Meeru thesina prathi short film edokati nerputhoone undhi meeroka adbutham la kanipisthunnaru naa kantiki💜💜💜💜💜
@basheershaik2012
@basheershaik2012 4 жыл бұрын
Really inspirational sir. I will take it seriously and follow it sincerely 🙏.
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 4 жыл бұрын
Sir, I have NO words to express my views on this short film. Firstly, I salute you for identifying the burning problem with the current generation. Most of the young generation is trying to live in their comfort zone and not at all attempting to excel to their best. It's an Eye opener for every single individual. Please keep motivating.
@rama1766
@rama1766 3 жыл бұрын
E Kalam lo pillala tho Kalisi chusevi amaina vunnai ante me short films matrame... Thank you sir
@nagamallikarjunaraokotte1979
@nagamallikarjunaraokotte1979 2 жыл бұрын
మంచి విలువైన సందేశాన్ని అందించారు 🙏🙏🙏👌👋👋👋
@solankesrikanthsolankesrik9060
@solankesrikanthsolankesrik9060 4 жыл бұрын
Super sir Teachers are the creators Salute to all the teachers
Omega Boy Past 3 #funny #viral #comedy
00:22
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
MOM TURNED THE NOODLES PINK😱
00:31
JULI_PROETO
Рет қаралды 24 МЛН
100❤️ #shorts #construction #mizumayuuki
00:18
MY💝No War🤝
Рет қаралды 20 МЛН
Naa Aadapilla || Short Film || Tanikela  Bharani || Deepa Rathod || Runway Reel || Tamada Media
17:39
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 668 М.
Adi Lekka | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
13:41
Godarollu | The People of Konaseema | Chai Bisket Regionals
9:54
Chai Bisket
Рет қаралды 3,1 МЛН
Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj
15:09
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 724 М.
Vennela | Episode 1 | Telugu Webseries 2024 | South Indian Logic
33:25
South Indian Logic
Рет қаралды 690 М.
Jabardasth Comedy Scenes Of Rajendra Prasad - Non Stop Comedy In Telugu
31:15
Uttaram | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
24:05
MAA (Telugu) - Short Film | Ondraga Originals | Sarjun KM | Sundaramurthy KS
28:06
Ondraga Entertainment
Рет қаралды 7 МЛН
Sebastian vs Mom 😱 WHAT?!
0:20
AnnaTwinsies
Рет қаралды 7 МЛН
Батырға жаңа үміткер келді😱 Бір Болайық! 07.06.24
14:07
Бір болайық / Бир Болайык / Bir Bolayiq
Рет қаралды 114 М.
Месть сапсана
0:55
Timminator
Рет қаралды 1,5 МЛН
Ouch 😨 Use this tool to keep toothpicks safely
0:41
Cool Tool Shorts
Рет қаралды 23 МЛН