Sammakka Sarakka Chalisa || Devotional Songs || My Bhakthi Tv

  Рет қаралды 9,732

MyBhaktitv

MyBhaktitv

2 жыл бұрын

Title: Sammakka Sarakka Chalisa
Lyrics: Narasimha Murthy Durgumahanti( Rayancha)
Composed by: Sivala Raghuram
Singer: Gatti SriVidya
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Published By : Musichouse
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
Please Subscribe our channel for more interesting videos.
Follow Us On:-
Saavn.com : www.saavn.com/label/sri-matha...
1. MusicHouse 27: / musichouse27
2. MyBhaktitv: / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
5. Sri Matha Music KZfaq: / @srimathamusic8507
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZfaq about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
Enjoy and stay connected with us!!
Subcribe For More Devotional Songs
►My Bhakti Tv Telugu Devotional Songs : goo.gl/48o9zN
►My Bhakti Tv Tamil Devotional Songs : goo.gl/Ct1CcI
►My Bhakti Tv Oriya Devotional Songs : goo.gl/jUC98l

Пікірлер: 14
@Mybhaktitv
@Mybhaktitv 2 жыл бұрын
సమ్మక్క సారక్క చాలీసా పసుపు కుంకుమలు కాపాడి పడతుల సౌభాగ్యం నిలిపే వనదేవతలు వారండీ సమ్మక్క సారక్క దేవతలు వరంగల్ జిల్లాలోన మేడారం అడవుల్లోన వెలసిన గిరిజన దేవతలు సమ్మక్క సారక్క తల్లులు భూస్వాములను ఎదిరించి పోరాటాన్ని నేర్పించి దొరతనాన్ని దునుమాడిన తల్లుల సాహసగాధను వినరండి పదమూడో శతాబ్ద కాలములో వరంగల్ అప్పుడు ఓరుగల్లుగా కాకతీయ వంశస్థులు దాన్ని పరిపాలించేవారండి ఆనాటి కాకతీయ రాజు ప్రతాపరుద్ర మహారాజు ప్రజలనుండి పన్ను తాను కఠినంగా వసూలు చేస్తుండే వరంగల్ కి ఈశాన్యంలో దట్టమైన దండకారణ్యం అందొక చిన్నరాజ్యమంది మేడారం గిరిజన తండా చిక్కనైన ఆ అడవి యందు కంక వనమందే ప్రాంతమున కొండ దేవర గద్దెమీద కాంతి పుంజమయే వనదేవి గూడేన్ని ఏలేటి కోయదొర ఒకనాడు అడవికి వేటకు వెళ్ళిన సమయాన మాఘమాస శుద్ధ పౌర్ణమి రోజున కొండదేవర గద్దె సమీపమందున బంగారురంగుతో పున్నమి చంద్రునివోలె కిలకిల నవ్వుతు కనిపించెనొక పాప కోయదొర ఆ పాపను ఎత్తి ముద్దాడి నామకరణం చేసెను సమ్మక్కని పున్నమి చంద్రునివలె తాను పెరిగి పెద్దయెను సమ్మక్క అడవిని పులులు సింహాలతో ఆటలాడెను సమ్మక్క ప్రజల కష్టాలు తొలగించగ మహిమలు చూపెను సమ్మక్క గూడెం ప్రజలందరుకూడా తమ ఇంటి బిడ్డనిరి సమ్మక్కను ఈడొచ్చిన బిడ్డ సమ్మక్కకు పెండ్లి చేయబూనె గూడెం దొర మేడారం ప్రాంతన్నేలేటి పగిడిద్దరాజుతో పెండ్లి చేసే దేవతలే పువ్వులు కురిపించి దీవించిరి సమ్మక్క దంపతుల పగిడిద్ద రాజు సమ్మక్కను అపురూపంగా చూడబట్టే అన్యోన్యమైన ఆ దంపతుల ఆనందానికి ఫలితముగా కలిగిరి చక్కని సంతానం దైవాంశగ బిడ్డ సారలమ్మ వీరుడైన కొడుకుతా పుట్టే జంపన్నతని శుభనామం పిల్లలిద్దరూ పులుల వలే పెరిగి పెద్దవారైనారు కాలమెప్పుడూ ఒకరీతి ఉండదు కదా ఈ భువిమీద మేడారం అరణ్య ప్రాంతమున భయంకరమైన కరువొచ్చె తిండికి కూడా గతిలేక ప్రజలు అల్లాడినారండి కరువును కళ్ళారా చూసి కలతచెందె పగిడిద్ద రాజు అదే సమయమున వని ఎంచి జాలింత లేని కాకత రాజు ప్రతాపరుద్రుడు కబురంపి కప్పము వెంటనే కట్టమని ఆ కబురు విన్న పగిడిద్ద రాజు కలత చెంది యిటు యోచించే కటకటలాడే కరువందు కప్పమెట్లు చెల్లించుటని తండ్రి మీరు రవ్వంతయును చింతించకండి నే వెళ్లి ఆ కాకత రాజుకు వివరంగా మన బాధలు తెలిపి వస్తాను కప్పం కట్టుట్ట కొన్నాళ్ళు మాఫీ చేయమని కోరెదను అని తండ్రికి చెప్పి జంపన్న వెళ్లెను ఓరుగల్లు కోటకు ప్రతాప రుద్రుని కాళ్ళ పడి పరిస్థితి వివరించే జంపన్న కరువు రక్షసి కోరలలో చిక్కుకున్నాము మా రాజా తిండికే ముఖం శాస్తున్నాం కప్పమే రీతి కట్టగలం కరువు తగ్గేటి వరకైనా కప్పం మాఫీ చెయ్యమనే జంపన్న మాటలు వినినంత ప్రతాప రుద్రుడు మండిపడే కతలు చెప్పొద్దు నాకింక కప్పం కట్టే తీరవలె ఉందురో చస్తురో మీరింక నాకు సంబంధంలేదనెను కాలితో తన్ని జంపన్నను రాజు కర్కషంగ మాట్లాడే రాజు మూర్ఖత్వం వినితాను సమ్మక్క ఉగ్రమున మారేను రాజెవడులేడు మన రాజ్యంకి మనమే యిక రాజులము అని స్వాతంత్య్రము ప్రకటించే ప్రజల బాధలనుతా తీర్చే విషయం విని కాకత రాజు మేడారం పై యుద్ధం ప్రకటించే ఝాన్సీ రాణిలా సమ్మక్క ఉగ్రరూపమే దాల్చేను మన్యంలో ప్రజలందరినీ యుద్దానికి సిద్ధం చేసెను కత్తిడాలను చేతపట్టి ప్రజలను జాగృత పరిచేను గుర్రం పై స్వారీ చేస్తూ గూడేలన్నీ తిరిగేను కాకతీయరాజు సైన్యాన్ని మేడారంపై పంపేను పగిడిద్దరాజు సారక్కలు యుద్ధంలో అసువులు బాసే ఆ వార్తను విన్న జంపన్న కాలరుద్రుడై కదిలెను శత్రువులను చీల్చి చెండాడుతూ వీరమరణమే పొందెను జంపన్నతా పది మరణించిన వాగు పేరు సంపంగి వాగు జంపన్నందు మరణించుటచే అది జంపన్న వాగుగా పేరొందె భర్త బిడ్డల మరణాన్ని చూసిన సమ్మక్కయెనంత రౌద్ర రూపాణిగా భద్ర కాళై రణ రంగమున దూకెనండి శత్రు సేనలను చెండాడి ప్రతాప రుద్రుని వణికించి వీరమరణాన్ని తాపొందే శక్తి స్వరూపిణి సమ్మక్క నెమలినార చెట్టు గద్దె వాడ కుంకుమ భరణిగాతా మారే బిడ్డ సారమ్మలతో కలిసి వనదేవతగా తా నిలిచే వాటి నుండి తల్లిలిద్దరికి ప్రతి రెండేళ్లకు జాతరలు తెలంగాణ వాసులందరును ఘనముగా చేసెదరోయమ్మా తెల్లబంగారం బెల్లాన్ని బోనాలు బహు శాకాల్ని మహిమ గల ఆ తల్లులకు సమర్పించి మరి మొక్కెదరు జంపన్న వాగున స్నానాలు చేసి భక్తితో మొక్కేటి భక్తుల కోర్కెలు తీర్చెదరు సమ్మక్క సారలమ్మ దేవతలు రాసేను కథ కవి రాయంచ గానం చేసెను నిర్మాతలు శ్రీ మాతా వారికి శుభములిచ్చునా దేవతలు
@ramaravumeegada5485
@ramaravumeegada5485 5 ай бұрын
🌹🌹🌹🙏🙏🙏🙏
@narsimhareddy5551
@narsimhareddy5551 5 ай бұрын
Om Sammakka Saralamma Vanadevatha lara Vandanaalam meeku Shathakoti Vandanalamma maa kongu bangarlara shathakoti vandanalu 🌺🌼🌺🪔🥥🍌🍎🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@SadhanaMukkera
@SadhanaMukkera 2 ай бұрын
Thallulaku na namaskaram
@ammuangel983
@ammuangel983 Жыл бұрын
ఆదివాసుల తల్లులు పోరాట ధీరులు.సమ్మక్క సారలమ్మ వనదేవత లు
@ammuangel983
@ammuangel983 Жыл бұрын
ఈ పాటని చాలా అర్థవంతంగా రాసిన మై భక్తి టీవీ వాళ్లకు ధన్యవాదాలు
@Sharadha1971
@Sharadha1971 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@maheshwatti9951
@maheshwatti9951 4 ай бұрын
Very nice
@basterbysaibasterbysai5236
@basterbysaibasterbysai5236 8 ай бұрын
❤🙏🥥🥀
@Mybhaktitv
@Mybhaktitv 8 ай бұрын
Thanq 🙏.
@devendrapondara5824
@devendrapondara5824 2 жыл бұрын
🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Sri Durgamma Divya Charithra || Durgamma Devotional | Disco Recording Company
46:21
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 3,7 МЛН
ఆంధ్రరాష్ట్ర అధిపతీ
3:03
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 80 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 789 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,1 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,7 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 132 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,3 МЛН