నా అట్లతద్ది నోములుకి అత్తమ్మ hand ఇచ్చేసారు|సారె పెట్టరని సాకు చెప్పారు|ఇప్పటికీ ఆకోరిక తీరలేదు|

  Рет қаралды 234,657

Ammamaata

Ammamaata

Жыл бұрын

g.page/theplatinumhotel?share
g.co/kgs/JR1Y1m
AB's - Absolute Barbecues | Miyapur, Hyderabad
073373 83763
maps.app.goo.gl/aTn1DNVZYmLgP...
#Atlataddi2022
#ammamaataAtlataddi

Пікірлер: 543
@puppalarakeswari2160
@puppalarakeswari2160 Жыл бұрын
నమస్కారం అండి జయమ్మ గారు మాది కర్నూలు రాయలసీమ మాక్కూడా ఇలాంటి ఆనవాయితులు లేవు మీరు ఇలా చూపించడం మూలాన చాలా చక్కగా తెలుసుకున్నామని మీరు చూపించే వాటికన్నిటికీ మేము చాలా తెలుసుకున్నాము పూజలు గానీ ఇలా నోములు గాని వాయినాలు కానీ అన్నీ కూడా మంచిగా చూపిస్తున్నారు చాలా బాగా అనిపిస్తున్నాయి మాకు కూడా చాలా సంతోషం ధన్యవాదాలు
@nirimalaguntoju4065
@nirimalaguntoju4065 Жыл бұрын
జయగారు మాది తెలంగాణ మాకు అట్ల తద్ది లేవండి
@sivakumarii9238
@sivakumarii9238 Жыл бұрын
జయ గారు మాది గుంటూరు జిల్లా మాకు అట్లతద్ది వాయినాలు ఉంటాయి. నా నాకు తీరింది చాలా చక్కగా వివరించారు థాంక్స్ అండి
@jampulajyothijampulajyothi6772
@jampulajyothijampulajyothi6772 Жыл бұрын
మాది తెలంగాణ అమ్మ,మా వైపు అట్లతద్ది వాయనాలు ఎవ్వరూ చెయ్యము అమ్మ,ఆ పండగ కూడా, పెద్దగా ఎవరూ చెయ్యరు
@savithrib9550
@savithrib9550 Жыл бұрын
Telanganalo bathukamma vaenalu vunnaekada marchi pouara
@rajikab9845
@rajikab9845 Жыл бұрын
Namaste Amma🙏 Telangana lo atla taddi ledu
@kommusravya6941
@kommusravya6941 Жыл бұрын
S
@manjulakasa5190
@manjulakasa5190 Жыл бұрын
లేకపోతే ఏంటండీ మనకు ఉన్నవి వాళ్లకు లేవు వాళ్లకు ఉన్న పండుగలు మనకు లేవు అందుకే కదా సెపరేట్ స్టేట్ కావాలని కొరకున్నాం విడిపోయినా కలిసి ఉందాం అంత తెలుగువాళ్ళమే కదా
@vimalavlogs4104
@vimalavlogs4104 Жыл бұрын
ఔను వుండదు అండి
@bharathinarayana9938
@bharathinarayana9938 Жыл бұрын
అమ్మ....మాది tirupati balaji district శ్రీకాళహస్తి. మాకు అట్లతద్ది నోము ను వినడమే కానీ ఈ ప్రాంతంలో ఎవ్వరూ చేసుకోరు. ఇప్పుడు మీరు చూపించారు చాలా బాగుంది నోము పూజ, వాయనాలు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👏👏👏👏👏👏
@ushamani8192
@ushamani8192 Жыл бұрын
చాల చాల బాగుంది. 👌👌👌👌👌👌👌❤❤❤❤
@srinivasrao1583
@srinivasrao1583 Жыл бұрын
Same to same meekulagane Naku ayyindi Amma, mavaru vachhi Pooja time lo unnaru anthe.ammavallu entho sambaranga chesaru.thank you so much for the video
@831swathi
@831swathi Жыл бұрын
Atla taddi really an emotion🤩ma Amma valladi machilipatnam,athaya vallaki ledu Aina Amma Naku tircharu😊💐I really feel proud to do atla taddi, following our traditions is truly blessing 😊💐🙏🏽🌼
@vishwateja206
@vishwateja206 Жыл бұрын
అమ్మ మేము కూడ తెలంగాణా అమ్మ మా side కూడ ఇలాంటి పండుగ లేదు ఇదే first time చూడటం చాలా బాగుంది అమ్మ మీ side మర్యాదలు..🍎🍊🌹😊
@komalireddy662
@komalireddy662 Жыл бұрын
Ammayi valla father ni chustunte chala baga anipinchindi. ❤️❤️❤️
@pillisarala5207
@pillisarala5207 Жыл бұрын
Hi amma I am from hyderabad we didn't have this festival amma but I had a lesson in my school days about aatulatade different places different festival we have batukamma festival 👏🏻👏🏻🌹🌹
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy Жыл бұрын
అట్లతద్ది పండుగ మాకు లేదు కానీ ఇలా పండుగ చేసుకుని వాయినాలు ఇవ్వడం చూసాను..చాలా బాగుంటాయి
@itsmyworldtelugu
@itsmyworldtelugu Жыл бұрын
అమ్మ ఈ రోజు వీడియో చూస్తున్నంత సేపు నాకు మా నాన్నగారె గుర్తొచారు ఎందుకంటే నేను pregnant గా ఉన్నప్పుడు నా కన్నా మా నాన్నగారె ఎక్కువ tension పడేవారు నాకు అదే గుర్తొచ్చింది😊చాలా సంతోషంగ అనిపించింది అమ్మ ఈ రోజు విడియో చూస్తుంటే
@svsrilakshmi8552
@svsrilakshmi8552 Жыл бұрын
Yes. Naku కూడా అంతే మా అమ్మ నాన్న ఇద్దరు గుర్తుకి వచ్చారు
@itsmyworldtelugu
@itsmyworldtelugu Жыл бұрын
@@svsrilakshmi8552 😊
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 Жыл бұрын
అట్లా తద్ది వాయనం చాలా బాగా చేసారు అమ్మ 🙏🏻🙏🏻
@geetharampilla7140
@geetharampilla7140 Жыл бұрын
జయమ్మ గారు మీ మాటలు విదానం నాకు చాల నచ్చాయి ...నేను తొలిసారిగా వింటున్న మీకు నా దన్యవాదములు
@eeswarieeswari1868
@eeswarieeswari1868 Жыл бұрын
Daily mi videos chustay chaala happy ness vastundi Amma
@chaithanyaarvety5285
@chaithanyaarvety5285 Жыл бұрын
Mi video s chala bagunataye amma video s chusthunte chala happy vntadhi amma
@sindhu5225
@sindhu5225 Жыл бұрын
Attlataddhi veduku chala baga chupincharu thanku Amma..ee atlataddi nomulu mana godavari Jillala Valle ekkuva chestharamma..migatha vallaki teliyadu..kani through ee video andariki chakka ga chupincharu..🙏
@VIJAYALAKSHMIAdapa
@VIJAYALAKSHMIAdapa Жыл бұрын
శ్రీకాకుళంలో కూడా ఈ ఆనవాయితీ లేదు అమ్మ మీరు పెట్టిన ఈ వీడియో చూసి చాలా సంతోషించాము
@momdaughter9735
@momdaughter9735 Жыл бұрын
అమ్మ మాది వైజాగ్ మాకు ఇలాంటి అట్లతద్ది వాయినాలు లేవు.ఈ వీడియో చూపించినందుకు చాలా థాంక్స్ అమ్మ .అసలు ఇలా వాయినాలు ఇచ్చుకుంటారనే తెలియదు. పెళ్ళికాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకొని ఉయ్యాల ఊగుతారని తెలుసు మా సైడు అది కూడా చెయ్యరు.
@thulsirammohan8193
@thulsirammohan8193 Жыл бұрын
Beautiful celebration ,never heard about this before ,very new and interesting .thank u 💐💐💐
@vasantalatav1818
@vasantalatav1818 Жыл бұрын
Amma nice video.👌🌹 . Amma maku Atlathaddi vayanalu levu amma. Madi Andhra ney. Kani atta valladi Telangana .meeru e veduka Choopistuntey bhaley undi amma..🙏🌹🙏🌹🙏🌹🌼🌺🙌🙌🙌
@Umarajeswari104
@Umarajeswari104 Жыл бұрын
Lucky father a ammaiki
@mv1899
@mv1899 Жыл бұрын
Mee nallapusalu chepthunte bhale navvu vachindi maa. Chaala baagundi video
@Umarajeswari104
@Umarajeswari104 Жыл бұрын
Meeku video pettedaniki munchi avakasum vachhindi atlathaddi gurinchi memu chusi chala muchhata paddam
@ramakantha8889
@ramakantha8889 Жыл бұрын
Very caring father I like his affection 🙏
@Lakshmi-cw2pt
@Lakshmi-cw2pt Жыл бұрын
Hi అమ్మా 🙏. Nellore, రాయలసీమ ప్రాంతాల్లో అట్లతద్దె చేయరు. వరలక్ష్మి వ్రతం, దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తారు. అట్లతద్దె మీరు చాలా బాగా చేస్తారు 👍❤️❤️❤️❤️🙌🙌👏👏👏👏👏
@nagamkrishan9806
@nagamkrishan9806 Жыл бұрын
అట్లతద్ది మా ఇంట్లో కూడా ఇలా ఇలాగే చేస్తారు మన గోదావరి జిల్లాలో ఇలాంటి నోములకి పెట్టింది పేరు
@blakshmiprasanna6871
@blakshmiprasanna6871 Жыл бұрын
Not only godavari Andi Krishna guntur anni jillalo chestharu
@yaswanthyashu3480
@yaswanthyashu3480 Жыл бұрын
నమస్తే అమ్మ మాది పుట్టపర్తి మా ఊర్లో కూడా అట్లతద్ది జరుపుకోవాలని నాకు తెలియని తెలియదు వీడియో చేసినందుకు సంతోషంగా ఉంది అన్ని విషయాలు తెలుసుకున్నాను చక్కగా చేశారు థాంక్యూ అమ్మ
@mukthikanthamani3086
@mukthikanthamani3086 Жыл бұрын
We also Puttaparthi, where you are staying at Puttaparthi, we are in Gokulam
@anjali6432
@anjali6432 Жыл бұрын
అమ్మ నమస్కారం. నా పేరు అంజలి . మాది తెలంగాణ. మీ వీడియో లు చాలా రోజుల నుండి చూస్తున్నాను అమ్మా. మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. మీ ఆనంద నిలయం కి నేను పెద్ద ఫ్యాన్ నీ అమ్మ
@seethamahalakshmi7662
@seethamahalakshmi7662 Жыл бұрын
అమ్మ మాకు కూడా అట్లతద్దె వాయినాలు ఉన్నాయి నాకు కూడా అమ్మ వాళ్ళు పెళ్ళైన సంవత్సరమే తీర్చారు ఇన్నాళ్ళకు మళ్ళీ చూశాము మీ వల్ల చాలా బాగుంది. నాకు కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగింది రేపు చెప్తాను
@satyaram794
@satyaram794 Жыл бұрын
ఈందామ్మ వాయనం అందిందమ్మ వాయనం e వాయనం గౌరీ దేవి తల్లి 🙏🙏🥰 అవునా అమ్మ మన సైడ్ పెట్టుబడులు ఎక్కువ మీ నల్లపూసలు 3 chyinchukonnara సూపర్ మా నాకు sam Elana chastaru maa 👌🥰
@radhakrishnakrishna5286
@radhakrishnakrishna5286 Жыл бұрын
Chalaa baagundi Amma chusi Chalaaa santhosham kaligindi🙂
@mayeemayee9878
@mayeemayee9878 Жыл бұрын
Thanks amma chala baga chepparu 👌👌
@jhansijhansi5777
@jhansijhansi5777 Жыл бұрын
తెలంగాణలో అట్లతదియ జరుపుకోరండి…ఉత్తర భారతీయులు జరుపుకుంటారు కాని కాస్త పద్దతుల్లో తేడా అంతే 🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
1st time Mee video lo chusúthnaanu E Atlathdi vaayanaalu very nice festival maa Raayalaseema lo Anthaga chesukoru (Okaru edaru chesukontaaremo ) thank you for sharing this video 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@penugondasubhashini8599
@penugondasubhashini8599 Жыл бұрын
Nice video jayagaru ❤
@ramadevivalli1973
@ramadevivalli1973 Жыл бұрын
జయగారు మాది విజయవాడండి నాకు కూడా తద్దెలు తీరినియి తల్లి కి వాయినాలు తీరితే మన ఆడపిల్లల కి మనం తీర్చుకోవచ్చు అలాగే నాకు ముగ్గురూ ఆడపిల్ల లే ముగ్గురు అత్తగార్ల కి తద్దిలు లేవు కాని మేము తీర్చాము ఇది సౌబాగ్యాని కి సంబదించినది కనుక మీరు చక్కగా మీ పిల్లల కి తీర్చుకోండి
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Жыл бұрын
అవునండీ మా అత్త గారి వైపు లేవు కానీ మా అమ్మ గారు మా మరదళ్ల కి తీర్చినపుడు నువ్వూ ఉండాలి అని నాకు తద్ది తీర్చారు
@VijayaLakshmi-fb8rx
@VijayaLakshmi-fb8rx Жыл бұрын
🙏Jayagaru so nice funtion our Rayalaseema side nothing doing this function Iam first time seeing so nice Giving recfect to Inti Kodaliki doing this function she is happy All family also happy 👌👋🙏
@ramanuka4440
@ramanuka4440 Жыл бұрын
Nice video Amma. Krishna jillavallu atlavayanaalu theerustharu ee jillaside puttnintivari kharchuthone chestharu.Ekkada bavuntundi.Godavari side Inka bavundamma Pavukollu thodugukoni atlu vayanamivvatam kottaga vundi.First time ela chudatam. Nice
@swapnakadarla1041
@swapnakadarla1041 Жыл бұрын
Video bagundhi Amma 👍💖
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 Жыл бұрын
Maadi rayalaseema Andi Naku taddi vayanalu Levu.mee video chusi chaala enjoy chesanu.happy ga anipinchindandi.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sindhujapambala2990
@sindhujapambala2990 Жыл бұрын
Telangana lo antaga undadu amma... Kani nenu 7years nundi chestunnanu.. chala baga anipistundi.. Nenu mi lane Pooja ayyaka devullani chustu murisipothanu. Nak chala estam mi matalu.. madi TELANGANA Asifabad district GOLETI
@srilathakadivendi6534
@srilathakadivendi6534 Жыл бұрын
Amma 🙏 madhi Telangana maku ilantivi theliyavu fist time chusthunnam.bhagundhi 👍
@gasna3264
@gasna3264 Жыл бұрын
Super amma video 😊😊👌
@satyaram794
@satyaram794 Жыл бұрын
Sam maku Elana chstaru amma manam godvari vallam kada mana పద్ధతులు సూపర్ మా 🥰🥰👌
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 Жыл бұрын
సూపర్👌
@kanakalakshmireddy5925
@kanakalakshmireddy5925 Жыл бұрын
atla taddi maku undandi.memu kooda every year chesukuntamandi...e vedio choostunte chala happy anipinchindi..
@hasikasrikamatham2393
@hasikasrikamatham2393 Жыл бұрын
It is there in Khammam and Kodad districts of Telangana. My mother and mother in law did everything to me. I enjoyed a lot.
@eshwarin5053
@eshwarin5053 Жыл бұрын
Beautiful video ma'am 😍
@usham7637
@usham7637 Жыл бұрын
Maadi kurnool ammagaru,memu e festival vinadame tappa chudaledu tq amma
@madhavimateti9755
@madhavimateti9755 Жыл бұрын
ఆర్థిక స్తోమత అంతగా లేని పుట్టింటి వాళ్లకు మాత్రం ఇది చాలా కష్టమైన ప్రక్రియ బతికిపోయిన మాది తెలంగాణ మాకు ఇలాంటి ఆచారాలు లేవు
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
చెట్టుకి అంత గాలి మాధవి ఆర్థిక స్తోమతను బట్టి నోములు ఆచారాలు ఉండవు ఎవరికి ఉన్నంతలో వారు చేసుకుంటారు. బతుకమ్మలకు ఆడపిల్ల పుట్టింటికి వస్తే తక్కువ ఖర్చు అవుతుందా. వాళ్లని ఊరు నుంచి తీసుకురావడం దింపడం నేను మా చుట్టుపక్కల చూస్తూనే ఉంటాను. ఖర్చు అవుతుందని సాంప్రదాయాలని ఆచారాలను మానుకోముకదా. 120 అట్లకి పెద్ద ఖర్చు ఏమీ అవదు పసుపు కుంకుమ గాజులు వీటికి కూడా ఏమీ ఖర్చు అవ్వదు. ఆ పైన పెట్టేవన్నీ వారి వారి ఇష్టాలు అంతే.
@sangeethanayani2780
@sangeethanayani2780 Жыл бұрын
Manaku vadibiyam vuntundhi ga sravana patii vuntundhi ga unthe
@chatresschatress2831
@chatresschatress2831 Жыл бұрын
Super amma 👌👌👌👌👌🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹❤❤❤❤
@alurivenkatranganath643
@alurivenkatranganath643 Жыл бұрын
Video chala bagundi amma..
@gnapikagnapika2406
@gnapikagnapika2406 Жыл бұрын
Attlataddi ma ammagaru orrlo Chaala baga chestarandi...mi video's chala baguntai amma
@kkavitha5186
@kkavitha5186 Жыл бұрын
Hi amma madhi telangana.maku teliyadu nenu first time chustunna.chala bagundi.
@ramagundamraju9154
@ramagundamraju9154 Жыл бұрын
Chala baga chupincharu
@mayeemayee9878
@mayeemayee9878 Жыл бұрын
Special thanks amma meeku 🙏🙏🙏
@mallitalks6544
@mallitalks6544 Жыл бұрын
Nenu cheskunna amma naku ayipoyayi evi choosi na atlataddi gurthu vachindi punnamiki upavasam undadam kuda untai kada manaki yem ayina mana godavari vallu super 👏👏
@bhargavipaka5996
@bhargavipaka5996 Жыл бұрын
Chinnapudu pustakallo chadivamu kani ila jarugutundani chakkaga chepparu tq madi telangana
@bhavaniprasannapyarasani1685
@bhavaniprasannapyarasani1685 Жыл бұрын
Chala bagundhi amma thadhi vayanallu
@honey9786
@honey9786 Жыл бұрын
Super Amma 🙏🙏🙏
@prasunameka7678
@prasunameka7678 Жыл бұрын
So...😀😀 stuition after long time sweet memories amma.. I didn't know amma we r from rayalasema... Really nice ....to know
@swarnalathachatrathi2093
@swarnalathachatrathi2093 Жыл бұрын
Very nice video and good information about atla vayinam
@subhashinijakka8420
@subhashinijakka8420 Жыл бұрын
Chala manchi matalu chaypparu ammaaaa
@nazus1207
@nazus1207 Жыл бұрын
Very good celebrations, Ma Nellore side ledandi
@ushaberu3170
@ushaberu3170 Жыл бұрын
maku kuda ilanti anavayiti ledu. meeru chala baga chupincharu atla Tamiya vayanalu .thq.
@madhunagaraj8922
@madhunagaraj8922 Жыл бұрын
Amma I am from tumaku district in Karnataka state. We don't know about this. U r Explanation is very good. It is very Nice.
@lingaiahpagadala4485
@lingaiahpagadala4485 Жыл бұрын
Amma vall nanagaru yantha Baga care ga unnaruu adhneymoo tharipream
@sridevialuguvelli9684
@sridevialuguvelli9684 Жыл бұрын
జయ గారు మాది తెలంగాణ మాకు అట్ల తద్ది లేదు.కానీ మా తెలంగాణ లో బతుకమ్మ సారే ఉంటది.అత్తగారు వాళ్ళు బతుకమ్మ సారే తెస్తారు కొత్త పెళ్లి కూతురు కి.మేము కూడా బాగానే జరుపుకుంటాము.
@sarojar9276
@sarojar9276 Жыл бұрын
Very happy celebration
@jangalachandrika4222
@jangalachandrika4222 Жыл бұрын
Amma madhi nellore maku elanti vayanala padathulu levu first time chustuna ela chestaru anii kani vayanalaloo echei iteams naku chala bagaa nachaii Amma 👌🏻👌🏻🙏🏼🙏🏼
@anithaanithajakoju7390
@anithaanithajakoju7390 Жыл бұрын
Atla thadi gurinchi maku theliyadu baga chepinaru jayagaru 👌👌👌
@varahalavanya2023
@varahalavanya2023 Жыл бұрын
Atlataddi maku vundi andi chala baga explain chesaru super amma
@bhavanikothalanka7784
@bhavanikothalanka7784 Жыл бұрын
Nice video amma
@rajagiriswathi9257
@rajagiriswathi9257 Жыл бұрын
Ma vizag lo kudha layu amma First time chustunanuu Nice video amma
@usharajasekhar9865
@usharajasekhar9865 Жыл бұрын
Vedio chala bagundi amma ...meeru cheppindi correct ..madi chittoor district...maku atlathadde cheyaru
@anuradhaanu724
@anuradhaanu724 Жыл бұрын
Hi akkagaru madi rayalasima Ananthapur Andi maside atlathadi chayaru maku teleyadu kani maku chinnappudu telugu lesson undedidethe chalabaga chupin charu tq akka
@balamanimadgula7998
@balamanimadgula7998 Жыл бұрын
Tq ma very beautiful information 🙏🍫😍
@jayalakshmi1882
@jayalakshmi1882 Жыл бұрын
Madhi Chittoor district Tirupati Amma maku ledhu Amma atlathadhi vayanalu Mee video lone chusanu bagundhi Amma🙏🙏🙏
@sujathaallada9133
@sujathaallada9133 Жыл бұрын
Madi vizianagaram ma side kooda illantivi levu. Meeru pettina video chala baga enjoy chesamu.
@shravisworldnature
@shravisworldnature Жыл бұрын
Madi kurnool amma ,rayalaseema but ekkada alantivi evi levu amma anavayitilu,nice video amma miru chuupinchinanduku happy ga undi, nenu poojalu vrataalu ante chala istam ga chestuntanu.very intresting atlathaddi ante naku istam baga.
@yaminitanniru3094
@yaminitanniru3094 Жыл бұрын
Super true.what ever u said is true
@srikrishna9443
@srikrishna9443 Жыл бұрын
Excellent video 🙏
@aparnasharma8969
@aparnasharma8969 Жыл бұрын
Hi Amma Chala baga chupincharu atla thadi madi Karimnagar andi maku ilanti paddathi thelidu MI videos Anni something special amma
@kushi32
@kushi32 Жыл бұрын
Hi amma iam also mtm we know that everything . we are enjoying in our childhood. On that time we have Uyyala competitions. In our childhood we celebrated in one week.
@jyothidevireddy1770
@jyothidevireddy1770 Жыл бұрын
Cala bavundi amma 🙏
@Divya-ly8iw
@Divya-ly8iw Жыл бұрын
హాయ్ అమ్మ చిన్నప్పటి నుంచి అట్లా తది అంటే అట్లు వేసుకుని తింటారు గోరింటాకు పెట్టుకుంటారు ఉయ్యాల ఊగుతారని మాత్రమే తెలుసు కానీ ఈ విధంగా వాయనాలు తీరుస్తారని తెలియదు అమ్మ ఇంత మంచి విషయాన్ని మా అందరికీ షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@akhil9943
@akhil9943 Жыл бұрын
Maaku teliyani oka aacharaanni parichayam chesaru chudataniki chala bagundhi but karchu kuda yekkuve kaka pothe tappadu aacharam vunnappudu nice video madam
@jayalakshmichatrati9102
@jayalakshmichatrati9102 Жыл бұрын
Na peru kuda jamma... Jayamma garu video chalaa bagaa explain chesaru...👏👏👏meeku lage...ma atha garu vallu kuda raledu amma na thaddelaki...naku ippati kuda badha ga anipisthundi amma...kaani em chestham...mimmalni chusi navvuthu lite theesukovali ani ardamaindi...ee roju navvuthu lite theesukuntsnu amma🙏🙏🙏
@rajeswarihari2465
@rajeswarihari2465 Жыл бұрын
హాయ్ అమ్మ మాకు కూడా ఉన్నాయమ్మా అట్లతద్దలు నాకు కూడా అమ్మ వాళ్ళు తీర్చారు ❤❤❤
@manaintivantalu1336
@manaintivantalu1336 Жыл бұрын
Madi Telangana amma maku teleyadu me video dwara memu chusthunamu atlathadivayanamu
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 Жыл бұрын
🤣🤣 konni vishayaalu life lo marchipolem amma... Atla thadi ani oka festival untadi ani maaku teledhu amma rayalaseema pakka ledhu... Love u amma ❤️
@jyothilucky5844
@jyothilucky5844 Жыл бұрын
అమ్మా నమస్కారము 🙏🙏🙏🙏🙏మాది రాయలసీమ ప్రాంతం మాకు ఈ సాంప్రదాయం లేదమ్మా
@saiteja2606
@saiteja2606 Жыл бұрын
Super amma☕
@prasannakumar9359
@prasannakumar9359 Жыл бұрын
Amma rayala sema side leedu video chala Baga chasaru
@kalvakolswathi2560
@kalvakolswathi2560 Жыл бұрын
Madi Telangana amma maku teliyadu but chupinchar chala happy amma
@rohanguru1804
@rohanguru1804 Жыл бұрын
Super naku kuda illantivi istam
@saijagadeesh9751
@saijagadeesh9751 Жыл бұрын
అమ్మా మాది గుంటూరు మాకు ఉన్నాయి మా అమ్మ వాళ్ళు ఎంతో ఘనంగా పెళ్లి అయిన సంవత్సరమే చేశారు
@appalanaidupotnuru7032
@appalanaidupotnuru7032 Жыл бұрын
Super daddy 👌👌👌👌👌👌👌👌👌👌
Morning @ Anandanilayam
1:01
Ammamaata
Рет қаралды 11 М.
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 49 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
విదురుడు ఎలా చనిపోయాడో తెలుసా? #Hindudharmakshetram #SantoshGhanapathi
14:40
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 9 М.
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 49 МЛН