No video

నా భాధ వినండి..శాంతి కంటతడి... | Mahaa Vamsi Analysis On Shanti Statement Over Vijay Sai Reddy

  Рет қаралды 617,369

Mahaa News

Mahaa News

Ай бұрын

#shanthi #vijayasaireddy #mahaavamsianalysis
నా భాధ వినండి..శాంతి కంటతడి... | Mahaa Vamsi Analysis On Shanti Statement Over Vijay Sai Reddy
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 1 600
@ramakrishnaa6383
@ramakrishnaa6383 Ай бұрын
ఒక సారి ఉదయం 8 గంటలకి ఏ వూళ్ళో అయినా సిటీ బస్ ఎక్కు, అప్పుడు తెలుస్తుంది. మీరు చేసే జాబ్ ఎంత బెస్ట్ అనో .
@sanjeevyadav5007
@sanjeevyadav5007 Ай бұрын
ఈ అమ్మాయి కాస్ట్ కార్డు వాడుతుంది అర్థమైపోతుంది. అమ్మా తల్లి నీ పైన కంప్లయింట్ ఇచ్చింది కూడా ఒక ఎస్టి అబ్బాయే తల్లి నీ భర్త. ప్రతి ఒక్కరికీ వాళ్ళ జీవితంలో ఉద్యోగ రీత్యా కష్టాలు చూస్తారు నువ్వూక్కదానివే చూసినట్టు చెప్తున్నావ్. ఏడుస్తూ చెప్తే సింపతీ పెరిగిద్ధి అని లాయర్ సజెస్ట్ చేసినట్టున్నాడు. మంచిగా స్క్రిప్ ప్రిపేర్ అయ్యే వచ్చారు. ఇదంతా ఎందుకు డీఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోతుంది. అలాగే ఈ అమ్మాయిని లై డిటెక్టర్ ద్వారా ప్రశ్నలు వేస్తే నిజమా అబద్ధం తెలుస్తుంది.
@Funcomunication18
@Funcomunication18 Ай бұрын
సాయి రెడ్డి యాక్టింగ్ చేయించాడు సూపర్ సూపర్ అందుకే జగనన్నకి సాయి రెడ్డి అన్నకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి అన్నది మరి మామూలుగా ఉండదు యాక్టింగ్ ఎక్కడ తగ్గేది లే
@appalarajutirumalaraju5129
@appalarajutirumalaraju5129 Ай бұрын
ఇంకా ఎన్నాలు కులం కార్డు వాడతారు నిజం చెప్పాలంటే మీ కన్న అగ్రకులాల లో పేద వారికి అన్నివిధాలా అన్యాయం జరుగుతుంది
@gkrish5875
@gkrish5875 Ай бұрын
Using a caste card, in this case, is to use a victim card. However, the reservation subject, please go and visit sc and st villages, then comment.
@ruchithasai4645
@ruchithasai4645 Ай бұрын
​@@gkrish5875 you are wrong...nenu na internship lo alanti villages lo work cheysanu....miru aney sc st village people ki entha avagahana cheysina vallu vinaru...memu personal ga chala try cheysam family planning vundali ani,vaccines veyskovali ani and school ki pampandi ani....vallu assalu vinaledu.... unfortunately they are comfortable in their own way.... luckily town lo vunde vallu chala Mandi Baga educated...which needs to be appreciated
@gkrish5875
@gkrish5875 Ай бұрын
@ruchithasai4645 I trust you. However, please let me know how many villages you visited... want to know the sampling to continue our healthy discussions.
@NS123-p8y
@NS123-p8y Ай бұрын
కమ్మోళ్ళు కుల గజ్జి తో మీడియా లో వున్నన్నాళ్ళు.... 😄😄
@KasamThirupathi
@KasamThirupathi 29 күн бұрын
100/true
@venkypadala8463
@venkypadala8463 Ай бұрын
బతుకు జడ్కా బండి లో పెట్టాలె.. రోజా కంటెస్ట్ చేయాలె 🤔🤔
@EndhukuRaa
@EndhukuRaa Ай бұрын
Bolligaadii m lo pettuuuu
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 Ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅
@harikrishna-kh8ob
@harikrishna-kh8ob Ай бұрын
నీ పెళ్ళాం కూడా దెంగినట్లు రోజా కంటెంట్ ని పెట్టి బతుకుజట్కబండి పెట్టరా నీ పెళ్ళాన్ని కానీ నీ అమ్మని గాని ద****** నీకు ఆడపిల్లలు లేరా చెత్త లంజా కొడకా
@Sandhya_chowdary.n
@Sandhya_chowdary.n Ай бұрын
😂😂😂
@AbdulKhadar-pm6mo
@AbdulKhadar-pm6mo Ай бұрын
ఓరి దేవుడా 😂😂😂
@srinivas.t2709
@srinivas.t2709 Ай бұрын
ఏదన్నా ప్రాబ్లెమ్ రాగానే...కులం పేరుతో విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు.
@gkumar6974
@gkumar6974 Ай бұрын
Lelapothe Christian ani alasu kulam daastaru
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Ай бұрын
జై భీమ్ 😂
@voiceofacommonman9973
@voiceofacommonman9973 Ай бұрын
ముందు ఈ రిజర్వేషన్ తీసి పడేయాలి
@bhanuchandar4820
@bhanuchandar4820 Ай бұрын
@@voiceofacommonman9973 yes, first ga e.w.s ani o.c la ku ichey reservation mundhu ga teeseyaali
@viswanath4473
@viswanath4473 Ай бұрын
​​@@bhanuchandar4820velli jal-aga gadi modda gudu ra lathkore nayala.
@bheemeswararaop257
@bheemeswararaop257 Ай бұрын
నాటకం అదిరిపోయింది భర్తకు విడాకులు ఇవ్వకుండ ఇంకొకడికి బిడ్డని ఎలా కన్నావు.కలం ఎత్తుతున్నావు నీకులం చెప్పింద, నీవు వేలు సంపాదిస్తునప్పుడు నాభర్త ధగ్గర లక్షల ఎలా తీసుకుంటావు లా కోసం చెప్పుతున్నావు నీ దంతా తప్పే
@bb-kg5ml
@bb-kg5ml Ай бұрын
Mari pk
@bb-kg5ml
@bb-kg5ml Ай бұрын
Lokesh kud DNA cheyinchali
@umamahesh8302
@umamahesh8302 Ай бұрын
​@@bb-kg5mlAvunu Cement Akka ki, Pillalaku kooda DNA test cheyyala.. 😢😢😢
@karthikchary1465
@karthikchary1465 Ай бұрын
@@umamahesh8302 cement akka ante evaru bro??🤔
@Crazy_vlogs12735
@Crazy_vlogs12735 Ай бұрын
​@@karthikchary1465😂😂😂😂pilla bachaa
@nagarajuvallu5339
@nagarajuvallu5339 Ай бұрын
తప్పు చేసిన ప్రతి మనిషి మీడియా ముందుకొచ్చి ఏడిస్తే ఆ తప్పు ఒప్పు అయిపోతుందా?? కులాన్ని బట్టి తప్పొప్పులను నిర్ణయించలేరు కదా!!
@Keepitsimple-xx9vt
@Keepitsimple-xx9vt Ай бұрын
This lady is cooking stories and taking out caste from no where 😂😂
@comicprince
@comicprince Ай бұрын
చట్టం ప్రకారం విడాకులు తీసుకోకుండా మరో వ్వక్తి తో కలవడం పిల్లులు కనడం సంసారం కాదు.
@Publicchannel5
@Publicchannel5 Ай бұрын
Mana star kuda ade chesadu anukunta.
@user-jc3lf5xj6b
@user-jc3lf5xj6b Ай бұрын
Agnani law telusa ra
@Naninobitha
@Naninobitha Ай бұрын
@@Publicchannel5pawan vidipoye cheskunadu direct ga andharki thelsu sahajivanam chesina Pelli cheksuna.. iyna oka aadadhi cheyadanki oka magaadu cheyadanki theyda ledha.. ys rajashekar father direct rendu pellilu kada adhi bad antey
@viswanath4473
@viswanath4473 Ай бұрын
​​@@Publicchannel5kadu ra howle pregnancy eppudu ochindi ra???? Adi kakunda government employee case ikkada ra.
@RK-bo3ee
@RK-bo3ee Ай бұрын
​@@Naninobitha Renu desai tho undaga inko ammayitho papani kannadu ani thelisi Renu desai divorce thisukunna ani interview lo cheppindi Kavali ante youtube lo ne undi chudandi
@valluriramamohan224
@valluriramamohan224 Ай бұрын
ఇక్కడ కొంత క్లారిటీ లేదు. స్క్రిప్ట్.. అడ్వకేట్.. రాసి ఇచ్చిన దానికి... కలరింగ్... వేసి.. చెప్తున్నట్టు.. ఉంది... విడాకులు.. రాసుకున్న తరువాత... భర్త సెక్సవల్.. హెరాస్మెంట్.. ఎలా చేశాడు.. అతను.. ఇండియా లొ.. లేడు అంటున్నాడు.. మరి మిమ్మల్ని ఎవరు టార్చర్ పెట్టారు. అది క్లారిటీ ఇవ్వండి
@lakshmiprasanna7209
@lakshmiprasanna7209 Ай бұрын
కేవలం వయస్సును పరిగణనలోకి తీసుకుని చూడండి, వారిద్దరూ ఈ అక్రమ సంబంధంలో ఉన్నారని నేను నిజంగా నమ్మను. నేను ఏ పార్టీల మద్దతుదారుని కాదు. ఇక్కడ ఛానెల్‌లు రాజకీయాల కోసం మాత్రమే కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి
@bhargavitummala6726
@bhargavitummala6726 Ай бұрын
అంటే పోటుగాడు సాయి పరిచయమే, అతడ్ని చూడగానే అద్భుతంగా ఫీలయ్యావు. అంటే కమిట్ అయ్యావు. సూపర్
@atyoutube9311
@atyoutube9311 Ай бұрын
డీఎన్ఏ పరీక్ష చేపిస్తే...అందరి డౌట్ తీరుతుంది...భయం దేనికి... సస్పెండ్ దేనికి ఐనారు
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 Ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅
@BostonN-sr5lt
@BostonN-sr5lt Ай бұрын
Who's the hell are you to ask DNA test ? Why do they need to clear you doubt. That is their personal life, why you and media are interested in their personal life.
@dandlurikarthik2122
@dandlurikarthik2122 Ай бұрын
@@BostonN-sr5ltera mee visa reddy gademo ani bayama
@gopikrishnagadicherla4453
@gopikrishnagadicherla4453 Ай бұрын
@@BostonN-sr5lt mari pawan kalyan pellilla gurinchi matlidithe meeru antha ganthulesthu tokalu egaresaru kadha raja?
@NS123-p8y
@NS123-p8y Ай бұрын
హే మాధవ....మరి మన లోక బాబు కు ఎవరు చేయాలి DNA టెస్ట్....😄😄🙏
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 Ай бұрын
ట్విస్ట్ లు మీద ట్విస్తులు... మదన్ మోహన్ రెడ్డి..శాంతి. శాంతి.. సుభాష్.. మధ్యలో వీసా రెడ్డి.. పిల్లలు.. వారసుడు...
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 Ай бұрын
అసలు తప్పుడు పనులు చేయటం , దొరికితే కులం, gender to మాట్లాడటం
@Kumarreddy_18
@Kumarreddy_18 Ай бұрын
మదన్ మోహన్ రెడ్డి ఎంటి ST వాళ్ళు రా వాళ్ళు ఎలా రెడ్డి లు అవుతారు
@g.saisrinivas2346
@g.saisrinivas2346 Ай бұрын
ఇంకా ఎంత మంది రెడ్లు వున్నారో 😂😂😂😂😂😂😂
@LionVVK
@LionVVK Ай бұрын
​@@Kumarreddy_18 రెడ్డి అనేది కులం కాదు. పోస్టు అది veellu వేసుకుంటే అది కులం ayipodu.
@user-wz2oe1oc1o
@user-wz2oe1oc1o Ай бұрын
అమ్మ తల్లి ఆ బిడ్డకు తండ్రి ఎవరో మీరు చెబితే ఇంత రాద్దాంతం జరుగదిగా
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 Ай бұрын
వంశీ గారు చిక్కగా ఎంతో చక్కగా నవ్వుతారండీ మీరు
@saraahvenkat
@saraahvenkat Ай бұрын
మదన మోహన్ మంచోడు అని ఎవరు చెప్పలేదు .విజయ్ సాయి ఎంత మంచోడు ప్రపంచానికి తెలుసు నీవు అతని మంచితనం చెప్పక్కరలేదు .బ్లాక్మెయిల్ లో డిగ్రీ తీసుకున్నవాడు విజయ్ సాయి రెడ్డి .మోడీ నే మాకు 11 రాజ్య సభ సీట్స్ ఉన్నాయి అని బ్లాక్మెయిల్ చేసినవాడు .నీవు ఎంత వాడికి భయపడక పోవటానికి .
@durgareddy1355
@durgareddy1355 Ай бұрын
డియన్ ఏ లో రిపొట్ తెలుసుకోరా ఏమి వచ్ఛీందో పువ్వా
@rohith12823
@rohith12823 Ай бұрын
ఒక న్యాయవాది విడాకులు తీసుకోకుండా మరొక వ్యక్తితో బిడ్డను కనడం 100% tapppu.
@PercyJackson-vd2ff
@PercyJackson-vd2ff Ай бұрын
😂😂 same thing Pk did
@prasadkadiyala9947
@prasadkadiyala9947 Ай бұрын
1al¿ ​@@PercyJackson-vd2ff
@sunil1614
@sunil1614 Ай бұрын
మామూలు వాళ్లు అయితే కాదు నేరం
@sunil1614
@sunil1614 Ай бұрын
@@PercyJackson-vd2ffపీకే సహ జీవనం చేశాడు
@sunil1614
@sunil1614 Ай бұрын
జగన్ ను పీకే నాలుగో పెళ్లి చేసుకున్నాడు
@shaiksaleem5599
@shaiksaleem5599 Ай бұрын
ఏడుపుకుడా డ్రామా లాగా క్లియర్ గా అర్ధం అవుతుంది లేస్తే కులం గురించి మాట్లాడకూడదు కదా
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 Ай бұрын
ఆడవాళ్ళకు చట్టాలు అనుగుణంగా ఉండటం వలన వాళ్ళు ఆ చట్టాల్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. భర్త పిల్లలు ఉంటుండగా వేరొక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది అంటే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. పైగా ఆయనతో (సుభాష్ రెడ్డి)ఒక బిడ్డను కూడా కన్నది. ఆయనకి కూడా భార్య పిల్లలు ఉన్నారు.
@kunisettypadmavathi8656
@kunisettypadmavathi8656 Ай бұрын
ఈమె ఎందుకు కులం కార్డు తీస్తుంది
@iskav
@iskav Ай бұрын
Playing victim card.. Ranku nerchina adadi Bonku Neravada?
@anuradhas9093
@anuradhas9093 Ай бұрын
These people always use reservation card
@Alien-mi8nu
@Alien-mi8nu Ай бұрын
​@@iskav 😂😂😂😂in
@kattavenkateswarlu5139
@kattavenkateswarlu5139 Ай бұрын
That is ycp plan, cast mundu matladutaru
@pskalyanbabu
@pskalyanbabu Ай бұрын
​@@kattavenkateswarlu5139 కాదు బ్రో... వైసిపి ప్లాన్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళను ముందు పెట్టి వాడేస్తే రేపు సేఫ్ గా ఉండచ్చు
@gadasumadhu834
@gadasumadhu834 Ай бұрын
అన్నీ అబద్ధాలే చెప్తుంది,, మేడం , పబ్లిక్ పిచోళ్ళు కాదు,, మేడమ్,,,,,
@venkyp6685
@venkyp6685 Ай бұрын
ముడ్డి మీద తన్ని విజయ సాయి రెడ్డిని బొక్కలో దొబ్బండి.. తర్వాతే సత్యం బైటికొస్తాది..
@shaikafsar4638
@shaikafsar4638 28 күн бұрын
వీళ్ళందరూ దొంగలే తమ్ముడు వాణ్ణి బొక్కలో వేయరు
@ramakrishna9113
@ramakrishna9113 Ай бұрын
వైసిపి మార్క్ విచిత్రమైన వాదనలు లేవదీస్తుంది మహాతల్లి.. అసలు విషయం మానేసి ఏదేదో మాట్లాడుతుంది ఈవిడ..
@RajasekharVJA1
@RajasekharVJA1 Ай бұрын
ఇదే చంద్రబాబు మార్కు నీచ రాజకీయాలు😢, రాష్ట్రం లో వరుసగా జరుగుతున్న హత్యాచారాల నుండి జనం నీ డైవర్ట్ చేయటానికి చంద్రం, పచ్చ మీడియా చేసిన కుట్ర ఇది
@jyothikowdiki785
@jyothikowdiki785 Ай бұрын
Ame correct gane matlaadutundi nuv TV9 lo chudu veellu chuupinche thokka lo cuttings chesi chuupinche news chudoddu ame meda allegations chesaru intha manchi battalu nagalu vesukuntundi ani anduke avanni cheppindi.....vijaya sai reddy naku oka land issue lo matrame telusu naku ataniki etuvanti relation ledu subash ane athanni pelli chesukonnanu athani thone pregnancy vachindi pelli chesukonnanu vijaya sai reddy ki na pregnancy ki etuvanti sambandam ledu ani cheptundi ame
@gsgs8185
@gsgs8185 Ай бұрын
​@@jyothikowdiki785చచ్చినశవంకూడ దొరకలే నోటిదురుసు వల్ల ఏసుక్రీస్తు కూడ ఎసరుపెట్టేరకం ఈ తండ్రీకొడుకులు ఆకలికొన్నోడికి అరుపులెక్కువ కులం చెడ్డవానికి కూతలెక్కువ నోరుందికదాని చిన్నా పెద్దాలేకుండా మాట్లాడడం తండ్రిదగ్గరనేర్చుకున్నట్లుంది!
@ShyamSunder-od5uc
@ShyamSunder-od5uc Ай бұрын
Same feeling
@bvb-bcharshithvarma5172
@bvb-bcharshithvarma5172 Ай бұрын
vizag lo prema samaajam bhumulu ome santhi samstha bumulu visaa reddy gaadu kotteyadam lo ee santhi pathra 100 % vundhi ee santhi madhan tho vidaakulu teesukokundaa subhas tho elaa biddanu kannadhi chettha munda thu thu veella brathuku
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 Ай бұрын
హైదరాబాద్ నుంచి వెయ్యి కిలోమీటర్ల నుంచి విశాఖ కు వచ్చి కస్తబడి వచ్చాను అంటే... ఎవరికోసం వస్తారు??. మీ కోసం వచ్చారు... ఉత్తరాంధ్ర నుంచి లక్షల మంది. హైదారాబాద్ వచ్చి 20, 25 వేల రూపాయల కోసం వచ్చి పనిచేస్తున్నారు..
@mrsazamschoice3129
@mrsazamschoice3129 Ай бұрын
అయితే ఎంటి రా కుక్క.
@hemanthgurram5045
@hemanthgurram5045 Ай бұрын
Miles ki kms ki difference undi India loo kms use chastam ...usa loo miles use chastaru...
@ravemavure3314
@ravemavure3314 Ай бұрын
Distance appu pergindhi....
@ravemavure3314
@ravemavure3314 Ай бұрын
Mahaaa Natiiii
@ravemavure3314
@ravemavure3314 Ай бұрын
Sollu aapppu
@sashikiran5392
@sashikiran5392 Ай бұрын
మంచి సంప్రదాయo మీడియా ఇలా రెండు వైపులా ఆలోచించి మాట్లాడటం చాలా గొప్ప గా ఉంది.
@prlrao8607
@prlrao8607 Ай бұрын
ఆ పిల్లవాడికి ఏమన్నా హాని జరిగే అవకాశం ఉంది... ఆ పిల్ల వాడికి రక్షణ కల్పించాలి.... Judiciary has to take it as a special case....
@padma9025
@padma9025 Ай бұрын
కరెక్ట్
@Jw77740channel
@Jw77740channel 27 күн бұрын
S
@KiranKumar-wr9lm
@KiranKumar-wr9lm Ай бұрын
DNA test chepinchandi.. yenduki godava
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
ఇది కరెక్ట్..
@VipeRWomaN
@VipeRWomaN Ай бұрын
DNA easy ga cheyaru. Court easy ga permission ivadhu
@santhosh2513
@santhosh2513 Ай бұрын
DNA test aa Subhash ki Leni badha miku endhuku ra
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
@@santhosh2513 ఎందుకంటే ఒక మంచి నాయకుడు మీద , ఒక ఆడ కూతురు మీద మచ్చ వేశాడు వాళ్ళ భర్త మదన్మోహన్...అందుకనే ఒక మంచి నాయకుడు మచ్చ లేకుండా బయటకి రావాలని, ఒక ఆడ కూతూరి మీద పడ్డా మచ్చ తొలిగిపోవాలనే DNA test...
@Crazy_vlogs12735
@Crazy_vlogs12735 Ай бұрын
​@@tarigopulaayyappa😂😂😂😂
@rkmedia7285
@rkmedia7285 Ай бұрын
ఈ నెలకి సరిపోయే కంటెంట్😂😂😂
@seshubkl
@seshubkl Ай бұрын
విజయసాయి పట్టిట్టు ఇది గురివిందా 😂😂
@venkataramana302
@venkataramana302 Ай бұрын
ఒక ఆడమనిషి కి కన్నీరు ఒక వజ్రాయుధము. ఏడుపు కు తిరుగు లేదు. ప్రతి ఒక్కరూ ఆమె చెప్పిందే నమ్ముతారు. మదవాడు చెప్పింది నమ్మనే నమ్మరు.
@Syedjanimiya5133
@Syedjanimiya5133 Ай бұрын
ఆమె కండ్లలో నిజాయితీ లేదు !
@SreedharChandra
@SreedharChandra Ай бұрын
True నేనూ అదే అనుకున్నాను
@govarhank7497
@govarhank7497 Ай бұрын
​ఆడపిల్ల నీ ఆలా..అడగవద్దు..
@padma9025
@padma9025 Ай бұрын
కరెక్ట్
@Ram.MovieTalks
@Ram.MovieTalks Ай бұрын
Anthele meku ala Anni thelsi pothayi
@D77mani
@D77mani Ай бұрын
Anthke ninu kid antharu​@@Ram.MovieTalks
@mallinaidu5707
@mallinaidu5707 Ай бұрын
ఏడుపునటించడంలో దిట్టలా ఉన్నది.. ఈవిడ.. కళ్ళల్లో నీళ్ళే రావడం లేదు..
@srinathm6628
@srinathm6628 Ай бұрын
నెలకు 70k సంపాదించిన ఒక లాయర్ Divorce తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోకూడదు అని తెలియదా ??
@user-kc5pg3fg9r
@user-kc5pg3fg9r 28 күн бұрын
Correct
@sairunnisashaik3950
@sairunnisashaik3950 27 күн бұрын
ఒక 'ప్రభుత్వ' ఉద్యోగికి 'పర్సనల్ లా' వర్తించదు. చట్ట ప్రకారం విడాకులు పొందితేనే మరొక వివాహం చేసుకోవాలి..
@satyanarayanayasa5873
@satyanarayanayasa5873 Ай бұрын
నువ్వు గ్రూప్ వన్ ఆఫీసర్ ఎలా అయ్యావు, గ్రామ సర్పంచ్ అంటే తెలియదు, కులం సర్టిఫికెట్ ఎలా వచ్చింది, మీ మాటలు నమ్మబుద్ది కావటం లేదు,
@venkatalakshmi2540
@venkatalakshmi2540 Ай бұрын
Notikocchina abaddalu cheptondi!! 😮😮😮
@govindammaalluru5979
@govindammaalluru5979 Ай бұрын
రిజర్వేషన్స్ వల్ల
@durgareddy1355
@durgareddy1355 Ай бұрын
నువ్వు ఒప్పుకో అయితే నీ పిల్లాలు నీకు పుట్టాలేదు ఆనీ
@rvreddyramireddy
@rvreddyramireddy Ай бұрын
Hyd to vizag 1000 miles anta
@yarlagadda9911
@yarlagadda9911 Ай бұрын
😂🤣 వంశీ గారు నిన్నటి నుండీ విజయసాయి రెడ్డి ని foot ball ఆడుతున్నారు.
@kattasreenivasulu7353
@kattasreenivasulu7353 Ай бұрын
Ycp vathe e nakodukulaki mamuluga vundadu.. yellow.meida vallaki
@AshokBabu-ey9wo
@AshokBabu-ey9wo Ай бұрын
Ante kada andi musalodu bokka lo ki vellali eanta ki sakshi lo eami vstundi?
@thulasidivi1463
@thulasidivi1463 Ай бұрын
😂😂😂
@ThirupathiThirupathi-dh7dm
@ThirupathiThirupathi-dh7dm 29 күн бұрын
😂😂😂
@sudharsanapolaki3891
@sudharsanapolaki3891 Ай бұрын
నువ్వు మనిసివెన వంశీ.........దీన్ని ఎవడైనా జర్నలిజం అంటారా....దేశం లో ఎన్నో సమస్యలు ఉన్నాయ్ రా
@MJ-wq8yq
@MJ-wq8yq 28 күн бұрын
This is way political not personal. This also can be used as case study
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 Ай бұрын
ఒక స్త్రీ వివాహిత అయిన, అవివాహిత అయిన, అక్రమ సంభందం ద్వారా బిడ్డకు జన్మనిస్తే, అది చట్ట విరుధ్దం(illegal) కాదు. కాని మన సమాజం చిన్న చూపు చూస్తుంది. కొన్ని విదేశాల్లో అంగీకరిస్తారు. కాని మన దేశంలో కూడ ఆ కల్చర్ ఎప్పుడో మొదలు అయిపోయింది. నగరాల్లో ఉంటారు గావున అక్రమ సంతానమా, కాదా అనేది ఎవరికి తెలియదు. ఉదా:-పెళ్ళి చేసుకోకుండా సహ జీవనం చేస్తున్నారు. బిడ్డలను కూడా కంటున్నారు. ముద్దుగా పెంచుకుంటున్నారు.
@saraahvenkat
@saraahvenkat Ай бұрын
ఇద్దరు చదువు కొని ఉద్యోగం చేసే వాళ్ళు కోర్ట్ నుంచి విడాకులు తీసుకోవాలని తెలియదా కులం లో తీసుకోవటం అంటే చదువుసంధ్య లేని వాళ్ళు ఎక్కడికి తిరుగుతరులే అని పెద్దలు వ్రపించి ఇస్తారు ఉద్యోగస్తులు అయిఉండి చట్టాలను న్యాయస్తానాలను గౌరవపరచాలిసిన వాళ్ళే ఇలాచేయటం శిక్షార్హులే .
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Ай бұрын
కరక్ట్ బ్రో ఎలాగు NRI అని ఈమె గ్రూప్ 1ఆ ఫిసర్ అని మదన్ అనుకొని డబ్బు సంపాదించిన తరవాత రాజీ పడుడామనుకొని వుంటారు ఈ లోపు........... ఈ స్టోరీ
@PercyJackson-vd2ff
@PercyJackson-vd2ff Ай бұрын
Yes correct kani Pk kuda same renu desai ni pelli chesukuni divorce ivvakunda vere vallani kadupu chesadu
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Ай бұрын
She and Subhash are Lawyers, without Divorce Not Acceptef by Judiciary
@padma9025
@padma9025 Ай бұрын
@@PercyJackson-vd2ff అప్పుడు pK ప్రభుత్వోద్యోగి కాదు.
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 Ай бұрын
Yes
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Ай бұрын
విశాఖలో ప్రేమ సమాజం భూములేగా A2 గాడు కొట్టేశాడు. ఆ భూముల వ్యవహారం లోనే A2 తో ఒక అధికారి ఒక నాయకుడిగా పరిచయం అయ్యినట్లు చెపుతున్నప్పటికి ,అక్రమ భూలావాదేవిలలో A2 సహకరించి ఉంటుంది.ఇలా అనేక అక్రమ వ్యవహారాల్లో మునిగిపోయింది కాబట్టి ఇపుడు సస్పెండ్ అయ్యింది
@thulasidivi1463
@thulasidivi1463 Ай бұрын
Correct
@thinkgreat7674
@thinkgreat7674 Ай бұрын
సాయి గాడు బాగనే ప్రిపేర్ చేయించి పంపించాడు. నూటికి నూరు శాతం సక్సెస్ అయింది.
@SreedharChandra
@SreedharChandra Ай бұрын
సూపర్ యాక్టింగ్ . అస్సలు నిజాయితీ లేదు.
@pavanpropertis9444
@pavanpropertis9444 Ай бұрын
అసలు అన్ని ఆధారాలు ఉన్నాయి అంట కదా చూపించ మనండి చూపించదు అదో నాటకం
@perurupadmakar4785
@perurupadmakar4785 Ай бұрын
ఆదర్శ మహిళ ఈమెను స్ఫూర్తిగా భారతీయ మహిళలు తీసుకుంటే మన సంసృతి సంకనాకి పోతుంది
@offtherecordjunaidsyed4983
@offtherecordjunaidsyed4983 Ай бұрын
Congratulations to akka and Vijay sai Reddy bava 😂😂😂
@likamusicchannel
@likamusicchannel Ай бұрын
అమ్మ కులాలను ఎవరూ కించపరచలేదు. అమ్మ ఎంతోమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, mla లుగా మంత్రులుగా ఎంతోమంది చేస్తున్నారు మా. కానీ ఎవరి మీద లేని allegations మీ మీదనే ఎందుకు వచ్చాయి అండి. మరి మీరు చదువుకున్న అమ్మాయి అలాంటిది విడాకులు అనేది ముందుగా తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవల్సింది కదండీ అందులో మీరు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. మరి ఆ లాజిక్ ఎలా మరచిపోయారు మా.
@dharmalamangaraju1259
@dharmalamangaraju1259 Ай бұрын
ఈవిడ మాటలు లలో నిజం లేదు అనిపిస్తుంది
@Publicchannel5
@Publicchannel5 Ай бұрын
Nijam lekapote oka lady inta open ga media munduku ragalatara.just think.
@repurikoteswararao9832
@repurikoteswararao9832 29 күн бұрын
కరెక్టే ఎవరినో కాపాడుకోవడం కోసం లా కవరింగ్ కదా కులాన్ని తన జీవితాన్ని పతనం చేసుకుంటుంది... 😂
@phaneendrakumar2216
@phaneendrakumar2216 29 күн бұрын
Yes koddiga kuda water ravatam ledu eyes lo
@ravivarmapotturi3270
@ravivarmapotturi3270 Ай бұрын
Hyd to vizag 1000 miles aa? Hyd to vizag 621 km.... Mile అంటె ఎంతో కూడా తెలియని వాళ్ళకి appsc లో jobs ఇస్తున్నారు! 😢😢😢😢 1 mile = 1.6 km
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Ай бұрын
రిజర్వేషన్ మహిమ, వారికి మైలు, కిలోమీటర్లు తో పనిలేదు.
@dharmalamangaraju1259
@dharmalamangaraju1259 Ай бұрын
నీసంగతి చూసుకుంటాడు డిఎన్ఏ చేసిన తరువాత తెలుస్తుంది
@nanduriravisankar521
@nanduriravisankar521 Ай бұрын
గుడిలో వుంది అందరూ పూజరులే , కానీ గుడిలో విగ్రహాన్ని ఎవడు డొంగిలించాడు 😂😂😂
@Jw77740channel
@Jw77740channel 27 күн бұрын
😂😂😂
@Your_Surya
@Your_Surya Ай бұрын
పొలిటికల్ లీడర్స్ ఈ ఆఫీసర్స్ ని కరప్షన్ లో వాడుకొనటం చూసాము, ఇప్పుడు వాళ్ళ వ్యవహారం పడక గది వరకు వచ్చిందంటే! ఫీల్ వెరీ షేమ్ ఆన్ ఆఫీసర్స్, ఆఫీసర్స్ మీరు వక్క రెస్పాన్సిబిలిటీ పోసిషన్ లోవున్నారు అది మర్చిపోకండి, మీకన్నా పొట్ట కోసం వ్యభిచారం చేసేవాళ్ళు నయ్యం, ఇల్లాంటివి ఇంకా జరగ కూడదని, ఇది నిజం అవ్వ కూడదని ఆశిద్దాం! Jai Hind
@geethakimavath418
@geethakimavath418 Ай бұрын
Avunu nuvvu chusav thu meedhi oka bathuka
@kalyan20091000
@kalyan20091000 Ай бұрын
క్షణం క్షణం కధలు మారి పోతాయి.ఈ సీరియల్ సూపర్ 😜🐸
@reddypaidithalli7843
@reddypaidithalli7843 29 күн бұрын
సలార్ మూవీ చూసినప్పుడు కూడా నేను ఇంత కన్ఫ్యూజేషన్ లేదు రా బాబు
@imambashashaik340
@imambashashaik340 Ай бұрын
ఉన్నత చదువులు చదివి సిగ్గు లేకుండా వార్తల్లో ఎక్కి సమాజం తల వంచుకునేల చేస్తున్నారు.
@raghavaeda6354
@raghavaeda6354 Ай бұрын
మెంటల్ టార్చర్ పెడితే విజయసాయి రెడ్డి తో పడుకోవాలా...
@harishkota3562
@harishkota3562 Ай бұрын
Ante adi ipudu....
@chadrashekar2097
@chadrashekar2097 Ай бұрын
Sex+ money.. Free...
@jdr429
@jdr429 Ай бұрын
​@@chakrichakri-bw4trye? Vademanna ni ammani ee question adigaada?😂
@gopikrishnagadicherla4453
@gopikrishnagadicherla4453 Ай бұрын
@@chakrichakri-bw4tr mee amma ala ani andharu ala undaru Chakri
@chakrichakri-bw4tr
@chakrichakri-bw4tr Ай бұрын
@@gopikrishnagadicherla4453 rey nuvu pedha vedhavavani ni ammaki telsu endhukante mi nayana kuda pedha vedhava kabatti
@gurugubellichakradharrao2852
@gurugubellichakradharrao2852 Ай бұрын
సాయిరెడ్డి ఇచ్చిన పేపర్ బాగానే చదువుతున్నావు సాయిరెడ్డి మంచోడా వాడి మంచి నీ కెలా తెలిసింది
@ramb9817
@ramb9817 29 күн бұрын
Responsible..... Response....
@peddannasake4022
@peddannasake4022 Ай бұрын
మేడం గారు.... మీరు లాయర్ గా మీరు ప్రాక్టీస్ చేసిన వారు...హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు తీసుకోవాలి అని తెలీదా...,... కుల ఆచారము ప్రకారం తీసుకొనే విడాకులు చెల్లవు కదా.....
@mrsazamschoice3129
@mrsazamschoice3129 Ай бұрын
Sir,tribs లో ఈ రోజుకి వాళ్ళ సాంప్రదాయాలకు ప్రాణం కన్న ఎక్కువ విలువ ఇస్తారు.ప్లీజ్ understand.
@chaits4377
@chaits4377 Ай бұрын
​@@mrsazamschoice3129she is a lawyer..
@abhiramch9226
@abhiramch9226 Ай бұрын
@@mrsazamschoice3129 meeru bharat desam lo undi mi istam vachinattu chestunaru meku meeru tribes ani valla paddadi prakaram chesukunnaru antaru malli govt law follow avvaru but govt iche prati dantlo % tesukuntunaru like education,jobs, etc
@user-kh5vx3tp6z
@user-kh5vx3tp6z Ай бұрын
Okay bro Mari antha viluva iche vallu oka moguditho untu malli pata moguditho kalavacha​@@mrsazamschoice3129
@BhamBham-xu5qs
@BhamBham-xu5qs Ай бұрын
Ayya bharath desham form kaka mundu nunchi unde tribes unai kon tha mandi uriloki rakunda chesaru veli vesaru mailu pettaru anduke resevation icharu ​@@abhiramch9226
@Laxman-nm8yy
@Laxman-nm8yy Ай бұрын
కులం. పేరుఎఃందుకు. తప్పు చేవాలేదా
@padma9025
@padma9025 Ай бұрын
మదన్ మోహన్ కూడా అదే కులం కదా! తన కులానికిచెందిన తన భర్త యే కదా ఆమె మీద కంప్లయింట్ ఇచ్చింది! ఇంక కులం కార్డు వాడినా ఈమెకి ఎవరూ సానుభూతి చూపించరు.
@kanchanamaryyeruva1767
@kanchanamaryyeruva1767 Ай бұрын
CHARACTER IS THE MOST WORTHIEST VIRTUE THAN EARNING MONEY OR POSSESSING MONEY. SHANTI IS NOT LOYAL TO HER HUSBAND THAT IS WHAT IS UNDERSTOOD BY HER TALK...... IT'S NOT THE MATTER OF CASTE OR RELIGION. PLEASE DO NOT DIVERT MATTER BY SPEAKING ABOUT CASTE. INDIA IS AN INCREDIBLE COUNTRY WHICH HAS A CONSTITUTIONAL VALUES....... DEAR SHANTI, ADMIT TRUTH, FOR TRUTH IS ETERNAL AND COMES OUT EITHER TODAY OR SOMEDAY......
@thatamaravi444
@thatamaravi444 Ай бұрын
నీకు సిగ్గు అనిపించటం లేదా అమ్మ మొగుడు కన్నా రంకు మొగుడు విజయ సాయి రెడ్డి తాత నీకు ఇంపోర్టంటా.
@fakruddin-xt9jm
@fakruddin-xt9jm Ай бұрын
Abba abba what a acting….. Vijayasai Reddy Script……
@Pinaki479
@Pinaki479 Ай бұрын
ఆమె అర్ద గంటకు పైగా మాట్లాడింది. నా భర్త మదన్ పెబుతున్నది నిజం కాదు. నా కొడుకు నాకూ సుభాష్ కు పుట్టిన బిడ్డ. నా మెదటి భర్త మదన్ అన్నట్లు విజయ సాయి రెడ్డి కి నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు. నేను మదన్ మీద కేసు పెడతాను…అని చెప్పిందా? విడాకులఅగ్రిమెంట్ అన్నది, మొన్న, మొన్న కోర్టులో కూడా విడాకులకోసం అప్లై చేసుకున్నాము అన్నది. మరి ప్రెస్ మీట్ కు తయారై వచ్చినపుడు ఆ డాక్యుమెంట్స్ తీసుకు వస్తే ఎంత బావుండేది. కొడుకుని కన్న తరువాత లాయరు గారు విడాకులకు అప్లై చేస్తారా? విజయ సాయి రెడ్డి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నామీద వచ్చిన ఆరోపణ నిజం కాదు…మదన్ గాడి తోలు తీస్తా అని అన్నాడా? సాయి సార్ చాలా మంచోడా? అసలు ఈ మేటరు లో సాయి గాడు లేకుంటే ఇంత రచ్చ అయ్యేదే కాదు. సాయి సార్ చానా మంచోడు అంటుంటే, సంబందం లేకుండా ఆడదాన్ని,ST దాన్ని అని మాట్లాడుతుంటే నవ్వు రాదా? కొంతమంది ఎదవలు వంశీ ని తిడుతున్నారు. పే. టి. యం డాగ్స్ అనుకుంటా!!! ప్రెస్ మీటుకు రమ్మని వంశీ పిలిచాడా? అర్దం లేని మాటలు మాట్లాడమని వంశీ చెప్పాడా??
@raghavaeda6354
@raghavaeda6354 Ай бұрын
ఆయన రెస్పాన్సిబిలిటీ నువ్వు చెబితే వినాలమ్మా.....
@shaikshajahan4227
@shaikshajahan4227 Ай бұрын
వంశీ,గారు ఇక్కడ వక చిన్న ల కూన,వుంది, అది ఏంది అంటే,, డైవర్షన్ విషయం లో ,వక లూప్ వుంది, ST లొ వక వర్గం వారు,కుల పెద్దలతో, కులాచర ప్రకారం విడాకుల వప్పన్ దం వక తరహా విధానం వుంది,, హిందు విహాచటం ప్రకారం విడాకులు కోర్టు ద్వారా పొందడం వున్నప్పటి కి, కుల ఆచారం ప్రకారం ముందే విడి పోవచ్చు, ఉద: గెడ్డ పార, సల సలా కాగే నూని,ద్వారా కొందరు విడి పోతారు (,ఇది కూడా వక కుల ఆచారం sT) . ముస్లిం షి రియత్,ప్రకారం , mutual diversion దీనిని" ఖులా" అంటారు ఇది నేటి కి ఆచరణ లో వుంది, కోర్టు ప్రమేయం లేదు. ఐతే ఇది ఇద్దరి సంయుక్త వప్పం దముతో, కుల పెద్ద ల (ఖాజీ) సం మక్షం లో ఇరువర్గా ల వారు వుంది 2 గంటల వ్యవధిలో విడాకులు పొందవచ్చు, ఐతే ఇరువురి లో వక రు ,వ్యతిరేక రించిన, కోర్టు ద్వారా నే విడకు లు పొంద గల రు, ఇది ముస్లింల కుల ఆచారం, శాంతి కుల ఆచారాన్ని నిర్భ్యం గ చెప్ప గలిగి చెప్పడం లేదా అన్నది,ఆలోచించాలి. Sha, NLR
@luckysubbu7913
@luckysubbu7913 Ай бұрын
ala ayithe malli divorce ki endhuku edharu apply chesaru.. cover cheyaku evaraina legal gane vidipovali..
@Avl.143volgs
@Avl.143volgs Ай бұрын
మొగుడు అని చెప్పే మదన్ ని అరెస్ట్ చేయాలి ఆ శాంతిని అల్లరి చేసాడు చాలా తప్పు. చదువుకున్న మూర్ఖులు.
@karthikchary1465
@karthikchary1465 Ай бұрын
mundu veesa reddy leda subhash reddy evado gottam gadu aa biddaki tandra leda ane clarity kaavaali DNA test chesi aa iddari tappuledu YCP la ga suddapoosalu ani teliste appudu aa madan ni vuri teeddam veesa reddy gadiki,subhash reddy gadi ki avasarm ayite aa langa jagan reddy gadiki kuda sanmanam cheddam proove cheyamanandi
@satyaambler
@satyaambler Ай бұрын
Visa reddy script aa? 😂😂😂😂
@Publicchannel5
@Publicchannel5 Ай бұрын
Yellow media script😂😂
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
కులం వాడమని బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్లున్నారు..😂
@sudhakard1411
@sudhakard1411 Ай бұрын
భగవంతుడు కన్నీ తెలుసు సార్ ఎవరి కుటుంబాన్ని ఎవరు వదులుకోరు ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారి ద్రాక్షావల్లి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ దగ్గర దాకా వెళ్లాలి సార్ భగవంతుడికి రూపం లేదు వంశీ గారు చేయగలరా మీరు
@Dpnaidu333
@Dpnaidu333 Ай бұрын
Sai Reddy manage chestunnadu....
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 Ай бұрын
నువ్వు విమానాల్లో కూడా ప్రయాణం ఎలా చేశావ్
@jagadheeshk9633
@jagadheeshk9633 Ай бұрын
St sc లా కోసమే కాస్టిట్యూషన్ అన్నారు. ఆ కాంస్టిట్యూట్ లో ఉన్నట్లు విడాకులు తీసుకోకుండా వేరే వ్యక్తి తో కాపురం పెట్టకూడదనుకుంట.
@movietaza
@movietaza Ай бұрын
ఈ రాష్ట్రంలో భువనేశ్వరి గారు ఒక్కరే మహిళ. అంతే కదా
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 Ай бұрын
వంశీ గారు నవ్వూ లో అన్నీ అందరిని అర్థం అయి పోతోంది
@NS123-p8y
@NS123-p8y Ай бұрын
అవును... వంశీ వైఫ్ కి సుజా చౌదరి తో వున్న బంధం... అందుకే వాడి పిల్లలకు DNA టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది... 😄😄😄
@StoryCarnival140
@StoryCarnival140 Ай бұрын
నీకు శాంతి అంటే ఏ మైనా కోపమా maha tv Why u try to show her negative
@chantik7852
@chantik7852 Ай бұрын
ఓరి పొట్టి రెడ్డి ముసలోడువే కానీ మహానుభావుడి వి.. RRR ఈ విషయం లో ఎంటర్ ఔతాడు పొట్టొడి దూల తీర్చేస్తాడు
@ilovemycountryhindustan4595
@ilovemycountryhindustan4595 Ай бұрын
మీ ఫ్యామిలీ విషయాలు మీ ఇంటిలో డిసైడ్ చేసుకోవాలి
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 Ай бұрын
ఏం పార్టీ ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క ప్రత్యేక కథలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి అన్నీ @A స్టోరీస్
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb Ай бұрын
లక్ష్మీపార్వతి 2లాగామాట్లాడుతుందిబండారం బయట పడ్డ తర్వాత
@jagadheeshk9633
@jagadheeshk9633 Ай бұрын
అడ్వకేట్ గా ప్రాక్టీసు చేసానంటున్నారు.మరి డివోర్స్ తీసుకొని వేరే పెళ్లి చేసుకోవాలిగా..
@REDBOOKPUBLIC
@REDBOOKPUBLIC Ай бұрын
ఇందులో కులం ఎందుకు లాగుతావ్ అక్క
@mahesh7086
@mahesh7086 Ай бұрын
Sai Reddy spinal card very strong this madam know very well
@user-bu2um3wd3w
@user-bu2um3wd3w 27 күн бұрын
పవిత్రమైన దేవాలయాలకు అధిపతిగా ఉంటూ ఈ తప్పుడు పనులంటి? ఈ ఎరికల కులంలో వివాహ వ్యవస్థ కొద్ధిగా భిన్నం. అమ్మాయి భర్త వదలనూవచ్చు.ఇంకొకరికి అమ్మేసుకోవచ్చు కుల పెద్దల సమక్షంలో. ఆమె మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు.పెళ్లిళ్లెన్నైనా చేసికోవచ్చు.కానీ తప్పు చేస్తే మాత్రం సాల సాల కాగే వేడి నూనెలో నుండీ అందులోని దబ్బలం చేత్తో తియ్యాలిసుంటుంది.అలాగనుకుంటే ఈమె చరిత్ర కొద్దీ తేడాగా ఉంది.అయితే హైందవ సాంప్రదాయ దేవాలయ ఉద్యోగిగా వుంటూ ఈ దరిద్రపు పనులేంటో? మీ సాంప్రదాయాన్ని కూడా కాదని అక్రమ మార్గాన్నెంచుకుని నీ జీవితాన్ని గబ్బు పట్టించుకున్నావో కదా!
@pupalasathyanarayana2829
@pupalasathyanarayana2829 Ай бұрын
నువ్వు ఉద్యోగం చేస్తున్న సర్వీసు లో ఎంతమంది ని ఇబ్బందులకు గురిచేసావో మరియు ఉద్యోగం చేస్తున్న 4సంవత్సరాల కాలంలో ఎన్ని సార్లు ట్రాన్స్ ఫర్స్ అయ్యావో నీ పనితీరును బట్టే తెలుస్తుంది. ఈ గొడవంతటికి కారణం నీ మీద, నీ పై ఆఫీసర్స్ కు ఫిర్యాదు చేసిన నీ భర్త తో తాడోపేడో తేల్చుకుని ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేది.
@SriRam-yj4jx
@SriRam-yj4jx Ай бұрын
నీకే తెలియకుండా తల్లి ఎలా అయ్యావ్ అని పోన్లే ఎలా పోతేంటి
@shaikhannusa9456
@shaikhannusa9456 Ай бұрын
ఆమె అంతా డ్రామా షురూ
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 Ай бұрын
వాయిస్ లో కామెండ్ వుంది తప్పు చేసేనా వారు గట్టిగా మాట్లాడతారు
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 Ай бұрын
ఆడవాళ్ళకు అనుగుణంగా చట్టాలు ఉండటం వలన వాళ్ళు ఆ చట్టాల్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు.పైగా కోర్టు తీర్పులు భార్యా భర్తలు విడిపోయే విధంగా ఉన్నాయి. భర్తతో విడాకులు కాకుండా, ఇద్దరు పిల్లలు కూడా ఉండి వేరే వ్యక్తి అదీ పెళ్ళాం పిల్లలు ఉన్న వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది అంటే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి
@krishnasastry6296
@krishnasastry6296 Ай бұрын
Vamshi garu. After hearing to all the comments and discussions in all the channels .. I personally hear your MAHA news , good going sir. Be open and fight for the truth. Be transparent and move forward. All the best 🎉
@shoe_Bin
@shoe_Bin Ай бұрын
Mahaaa Nati ! Looks like she prefers Reddy D.
@sudhakard1411
@sudhakard1411 Ай бұрын
అంటే సార్ మ్యారేజ్ అయిన తర్వాత నన్ను కూతురు చేసిన తప్పు అది నాకు అంట కడితే ఎంత తప్పు నా కుటుంబం కి అంట కడితే అది ఎంత తప్పు అందులో నేను దోషిగా ఉండడం ఎంత తప్పు
@kosinapalliradha
@kosinapalliradha 22 күн бұрын
😢😢😢😢😢
@ssvbhaskarraorao8480
@ssvbhaskarraorao8480 Ай бұрын
వెకిలి నవ్వుతో యాంకరింగ్ చేయడం అంటే మీకు అంతరాక్షసానందం ఎందుకు? మీలాంటి వారిని చూస్తే, జర్నలిస్టుగా సిగ్గుపడుతున్నా.
@Naveen_Chowdary_dhfm
@Naveen_Chowdary_dhfm Ай бұрын
Bhuvaneswari gari mida anuchitha vyakyaku chesinappudu sakshi Ela chupinchindo kuda chudu
@umamahesh8302
@umamahesh8302 Ай бұрын
Pakkakelli Aaduko Paytm 😮😮
@JaiHanuManRSS
@JaiHanuManRSS Ай бұрын
యాక్టింగ్ చేస్తుంది, అబ్బా
@JaiHanuManRSS
@JaiHanuManRSS Ай бұрын
ఇక్కడ cast ఎందుకు వచ్చింది అమ్మ
@sudhakard1411
@sudhakard1411 Ай бұрын
పవర్ స్టార్ చేసింది ఏదైనా కరెక్ట్ గా చేశారు అలాగా సుభాష్ గారి చేయలేకపోయారు
@user-ib4ng4ll2c
@user-ib4ng4ll2c Ай бұрын
కొన్ని st కులాల్లో విడాకులు కోర్టుకి వెళ్లాల్సిన పని లేదు sir
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 Ай бұрын
గొప్ప వ్యక్తిగా మేడం కి కడుపు చేసి పండు నీ ఇచ్చాడు డీఎన్ఏ పరీక్షల తర్వాత అన్ని విషయాలు బయటపడితే
@Publicchannel5
@Publicchannel5 Ай бұрын
Daniki procedure untai.just oka mata aneste dna test ki evaru vellaru.alagaite chala mandi dna test s chesukovali current.
@appalarajubugata6270
@appalarajubugata6270 Ай бұрын
Mundu nuvvu dna test chesuko?
@AnilKumar-iz6lk
@AnilKumar-iz6lk Ай бұрын
రోజు......రోజుకూ........దిగజారి పోతున్న విలువలు.......
@revathithati6244
@revathithati6244 Ай бұрын
Hmm
@DNSRAO-r3p
@DNSRAO-r3p 28 күн бұрын
నీబాఎలావునా జగన్ అన పరువు తీసే పచేపనిచేసనాడు
@DNSRAO-r3p
@DNSRAO-r3p 28 күн бұрын
నీబాఎలావునా జగన్ అన పరువు తీసే పచేపనిచేసనాడు
@DNSRAO-r3p
@DNSRAO-r3p 28 күн бұрын
విజయ సాయిరెడ్డి నీకు ముందుగా లంత😊
@NS123-p8y
@NS123-p8y Ай бұрын
టాల్కమ్ పౌడర్ వైఫ్ కి సుజ చౌదరి తో ఏఫైర్ అంట తన పిల్లల్లో ఒకరు ఆయనకే పుట్టారంట... డౌట్ ఉంటే టాల్కమ్ వైఫ్ కి DNA టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది.... 😄😄😄🙏
@laxmitulasi3025
@laxmitulasi3025 29 күн бұрын
ఆచారం ప్రకారం విడిపోయిన తరువాత పిల్లల్ని ఎలా కంటారు . పోనీ కనిన వేరుగ విడిపోయి వున్న బర్త ఎలా తండ్రి అవుతాడు. బర్రె ఏ దొడ్డిల దొబ్బయిచ్చుకున్న ఈనేది మాత్రం మద్యం మోహన్ అక్కౌంట్లో అన్నట్లుగా వుంది.
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 172 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,2 МЛН
PERFACT
2:15
SURRONDZZ PUNEET
Рет қаралды 418
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 172 МЛН