Рет қаралды 60,071
Farampond full details, plastic Sheet kavalante call cheyandi 8555058393
25 x 25 మీటర్లు వెడల్పు, 5 మీటర్ల లోతుకు 75,000 సబ్సీడీ
20 x 20 మీటర్లు వెడల్పు, 5 మీటర్ల లోతుకు 50,000 సబ్సీడీ
60 x 60 మీటర్లు వెడల్పు, 5 మీటర్ల లోతుకు 10,00,000 (రైతులు గ్రూప్ కు మాత్రమే 1.25 ఎకరాలకు)
100 x 100 మీటర్లు వెడల్పు, 5 మీటర్ల లోతుకు 20,00,000 (రైతులు గ్రూప్ కు మాత్రమే 2.50 ఎకరాలకు)
నీటి కుంటలకు సబ్సిడీ | Farm Ponds Subsidy details in Andhrapradesh Telugu | VillageAgriculture | Farm Ponds in Agricultural Lands | Farm ponds in agriculture fields for water storage and harvesting
రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్ షో' అనే ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్ లేదా వాట్స్ యాప్ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Channel URL : / villageagriculture
Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
Secound Channel :- / rayalaseemavillageshow043
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
/ 302717640447837