ఇండియన్ ఆర్మీ కి సంబంధించి ఇటువంటి మంచి సీరియల్స్ ను ఊహించటం చాలా దుస్సాహసం .చాలా అరాచకంగా ,ఘోరముగా,క్రమశిక్షణ రహితముగా ఉంటుంది ఇండియన్ ఆర్మీ .అదేమంటే పోలీసుగాళ్లతో కలిస్ కరెంటు పెట్టి బలమైన భౌతిక దాడులు .నేనైతే రోజు వీళ్ళను సోషల్ మీడియా లో తిడుతుంటాను.శత్రు దేశాల ద్రుష్టి ఉన్నప్పటికీ , చైనా ఆర్మీ గురించి చాలా వరుకు ప్రస్తావించారనే అనిపిస్తుంది,ఒకే గుడ్ ! I Like China Women Army - విజయ్ ,ఒంగోలు