నీళ్లు కొనుక్కొని తాగే దరిద్రులం..మనం,అడ్వాన్సా? | Radha Manohar | Signature Studios

  Рет қаралды 61,773

Signature Studios

Signature Studios

8 ай бұрын

నీళ్లు కొనుక్కొని తాగే దరిద్రులం..మనం,అడ్వాన్సా? | Radha Manohar | Signature Studios
#radhamanohardas #harekrishna #signaturestudios
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 255
@veerababu1183
@veerababu1183 8 ай бұрын
చరిత్ర సృష్టించబోతున్న రాధ మనోహర్ దాస్ గారాకి ధన్యవాదాలు జై శ్రీ రామ్
@murthyinutube
@murthyinutube 8 ай бұрын
😂😂 ఓడీయమ్మ నిజమే కదా?? నీళ్లు కొనుక్కోవడం అంటే దరిద్రమీ కదా!! ఇంకా అదేదో రిచ్ నెస్ అని ఫీల్ అయిపోతున్న. సంపాదన పెరిగితే దరిద్రం లోకి దిగజారే జెనరేషన్ లో ఉన్నాం అన్నమాట 😂😂😂
@ganeshrao7526
@ganeshrao7526 7 ай бұрын
_Manchidhi_ *SUPER ga Antha Correct ganey Matldaru* 🤗🤗🤗
@osnmurty6317
@osnmurty6317 8 ай бұрын
బ్రహ్మాండమైన విశ్లేషణ దాస్ గారు
@kyshayapichakradhar3360
@kyshayapichakradhar3360 8 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏
@ashokkasarapu6804
@ashokkasarapu6804 8 ай бұрын
జయహో సనాతనధర్మం🚩🙏
@RAMANJI99937
@RAMANJI99937 8 ай бұрын
జై హింద్ జై శ్రీరామ్ జై రాధా మనోహర్ గారు కి ధన్యవాదాలు
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 8 ай бұрын
సామాన్య జనానికి సులభంగా అర్థం అయ్యే విధంగా వివరిస్తూ అందుబాటులో ఉన్న స్వామి వారి కి జేజేలు! జయ శ్రీమన్నారాయణ!
@chandut2610
@chandut2610 8 ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏💐
@naganandch4566
@naganandch4566 8 ай бұрын
Excellent speeches by radha manohar das guru ji hare rama hare krishna
@baburajendraprasadmungara3700
@baburajendraprasadmungara3700 8 ай бұрын
హరే కృష్ణ ప్రభూజీ🙏🙏
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 8 ай бұрын
Jai sri ram Right time Right video 👍🙏
@venkateshgovind399
@venkateshgovind399 8 ай бұрын
దన్యవాడలు మీకు రాధ మనోహర్డాస్ గారు భారత్ మాటకి జై ఈ తెల్లోలకి పుట్టిన నా కొడుకులు మతమారుతారు బాకరోకూల్లాలతో పోరాటం కయం
@ashokthummapudi9934
@ashokthummapudi9934 8 ай бұрын
గురువుగారు రాధా మనోహర్ దాస గారికి పాదాభివందనం
@Rajamahendri
@Rajamahendri 8 ай бұрын
శుభోదయం నమస్కారం. మంచిమాట చెప్పారు. కొద్దిసవరణ. నీళ్ళు కొనుక్కొనే స్థితికి తెచ్చిన ప్రభుత్వాలను తిట్టాలి. స్వదేశి భారతీయత నినాదంతో వచ్చిన పార్టీలు తాగునీటిని అమ్మరాదు అనే చట్టం చేస్తె అందరం ఆనందపడతాం కదా...శ్రీరామజయం
@raghavam117
@raghavam117 8 ай бұрын
ఎలా చట్టం చేస్తారు వారు మనం ఎన్నుకున్న వారేగా
@vijayanand38
@vijayanand38 8 ай бұрын
ikkada chattam kadu, asalu konukkovatam enduku vachindi? Cheruvulu, Nadhilu kappeyatam valla , so adi jaragakunda undali ani. Anthe kani chattam ni teskosthe enduku paniki rani tissue paper avthadi
@laxmikante646
@laxmikante646 6 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరేరామ
@sandeepchalla8285
@sandeepchalla8285 8 ай бұрын
im being from communist family support our sanathana dharma which sees everything in nature as god 🙏🙏🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 8 ай бұрын
🙏🙏
@raviakhira8053
@raviakhira8053 8 ай бұрын
❤ 🎉
@vamsikotte
@vamsikotte 8 ай бұрын
Yes brother okappudu nenu kooda communist ney ippudu I'm a proud sanatani
@kapaul273
@kapaul273 8 ай бұрын
​@@vamsikotte nen meela ga kadu nenu oka manishi ni...
@vijaybharath7935
@vijaybharath7935 8 ай бұрын
Jai Sri ram 🚩🚩🚩
@maheshbabuk7634
@maheshbabuk7634 8 ай бұрын
Guruji 🙏🙏🙏 Thank u so much 😍💐
@user-zp6jp7vm9e
@user-zp6jp7vm9e 8 ай бұрын
Manchi interview Madam
@demeullkona1445
@demeullkona1445 8 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి చాలా బాగా చెప్పారు
@vnp4435
@vnp4435 8 ай бұрын
సుద్దులన్నీ హిందువులకే… ఏమన్నా, వందల సంవత్సరాలుగా హిందువులపై మారణహోమం సాగించినా, హిందువులు ప్రశాంతంగా జీవించే భూభాగాన్ని తెగ నరుక్కుపోయినా,మిగిలిన హిందువులనూ లవ్ జిహాద్, లాండ్ జిహాద్ , పొలిటికల్ జిహాద్లతో చావపొడుస్తున్నా సుద్దులన్నీ హిందువులకే.
@gudurusrinivasareddy8911
@gudurusrinivasareddy8911 8 ай бұрын
మీరు కూడా చంపండి. ఎవరు వద్దన్నారు.100 మందిని చంపండి
@kapaul273
@kapaul273 8 ай бұрын
Arey mental patient nuvvu nuvvu evadinina yesesi bokka lo kurcho....ma panulu maaku unnai.
@venkatkumar5686
@venkatkumar5686 8 ай бұрын
Thanks for this session Anjali madam garu. Looking forward for more sensible meaningful conversations with knowledged persons.
@tharunkumar1528
@tharunkumar1528 8 ай бұрын
చాలా ఎంజాయ్ చేశాం గురువుగారు.
@GopikrishnaK-bz5ye
@GopikrishnaK-bz5ye 8 ай бұрын
ధన్యవాదాలు హలో
@rajusai8199
@rajusai8199 8 ай бұрын
Good speech
@chkameswarao6323
@chkameswarao6323 8 ай бұрын
జై శ్రీకృష్ణ జై శ్రీరామ రక్ష 🚩🕉🛕🇮🇳🙏✊️⛳️💪👏👌🦚🌹👍
@penugondasrinivasarao4831
@penugondasrinivasarao4831 8 ай бұрын
JAI GURUJI.....
@kurvaharikrishna
@kurvaharikrishna 8 ай бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩
@karthikk4824
@karthikk4824 8 ай бұрын
Naku aaaa kaaalam lo enduku Puttaledhooooo ani oke bhada bhada ga undhi Guruvu garu....naku aaaa paatha rojulu mana pedda vaallu bratikina bratuku kaavaalani undhi ala bratakalani undhi❤❤❤❤❤
@Dev-xh7du
@Dev-xh7du 8 ай бұрын
జైశ్రీరామ్
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 8 ай бұрын
సినిమాని సినిమా గా మామూలు సాంఘీక సినిమాలవరకే.కానీ మన సంప్రదాయాలకు,మన ఆధ్యాత్మికతకు సంబంధించిన సినిమాలను ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి తీసి ఇది సినిమాగా చూడమంటే చెప్పుతీసుకుని కొట్టాలి
@Rajamahendri
@Rajamahendri 8 ай бұрын
ఈ సినిమా తీయించింది గొప్పగా చెప్పింది బి.జే.పి వారు. రచయత తో 45ని.ల ముచ్చటచేసింది భారతప్రధాని. చుట్టుపక్కల దేశాల్లో బ్యాన్ చేసినా ఇక్కడ మాత్రం బ్యాన్ చెయ్యంది భారతప్రభుత్వం. ఇప్పుడు చెప్పండి ఎవరిని తప్పుపట్టాలి. మనల్ని మనమే నిందించుకోవాలి...శ్రీరామజయం
@syamalalocavarapu807
@syamalalocavarapu807 8 ай бұрын
నమస్కారము గురువుగారు
@dharmajinkala4839
@dharmajinkala4839 8 ай бұрын
Hare Krishna
@kolamuriposibabu8246
@kolamuriposibabu8246 8 ай бұрын
Jai Sri Ram
@user-je8cw3wc7y
@user-je8cw3wc7y 8 ай бұрын
Jai shree ram
@iiigraghu
@iiigraghu 8 ай бұрын
Hilarious Nostalgic 💐🙏
@ramanarayanareddyreddy1280
@ramanarayanareddyreddy1280 8 ай бұрын
సూపర్
@chesettianandkumar4492
@chesettianandkumar4492 8 ай бұрын
Jai shree ram 🙏🙏🙏
@indirapeddinti5107
@indirapeddinti5107 8 ай бұрын
పూరి జగన్నాథ్ గారు అంటూ ఒక వీడియో వచ్చింది.అభివృద్ధి బ్రిటీష్ వాళ్ళ వల్ల జరిగిందిట ప్రపంచం అంతటా పైగా .అభివృద్ధి కి నిర్వచనం నీళ్లు ,గాలి కొనుక్కుని తాగడమా? అనేది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న.
@suryakiran5048
@suryakiran5048 8 ай бұрын
Puri gadu pedha bikku gadu ...
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 8 ай бұрын
పూరీ...గారి...అభిప్రాయం...correct.....బ్రిటిష్ వారు...అక్షర భిక్ష. పెట్టక..పోతే...నీ....ఉనికి....ప్రశ్నార్థకం....
@suryakiran5048
@suryakiran5048 8 ай бұрын
@@arunkumar-ee1ud orey lanjakodaka nijam thelusukoni maatladu ...british vallu neeku akshara byasam chesara ....
@indirapeddinti5107
@indirapeddinti5107 8 ай бұрын
@@arunkumar-ee1ud కొన్ని వందల సంవత్సరాలు బానిస బతుకులు బతకడంతో జన్యువుల్లో చేరి ఆ భావాలు పోవడం లేదు.భారత దేశ చరిత్ర చదవండి. అసలు బ్రిటీష్ వాడు భారత్ కి వచ్చింది వ్యాపారం పేరుతోనే కదా! వ్యాపారం ఎప్పుడు ఎలాంటి చోట్ల జరుగుతుంది?ఏదైనా కావలసింది వుంటేనేగా ఇంకొకటి దగ్గరకు వెళ్లి అప్పో సొప్పో అడిగేది. కాస్త....కాస్త వాడాలి కదా బుర్ర ?
@Sri-Satya
@Sri-Satya 8 ай бұрын
గొర్రెలకు బుర్ర ఉండదు🤣🤣
@sravanthisreerama4461
@sravanthisreerama4461 8 ай бұрын
Excellent 💯👍
@user-sriram88308
@user-sriram88308 8 ай бұрын
Hindus ki ippude telustundi entha lose ayyamo…but ippudu hindus chala powerful ..tholu teestam…bjp kuda mana hindus ki support cheydam mana adrustam❤️🔥…jai sriram
@kapaul273
@kapaul273 8 ай бұрын
Nuvvu entha mental patient Nak kuda eppudy ardamindi 😂😂 deeninki kuda matham tho mudi pedtunav ante
@bhagawanthreddy109
@bhagawanthreddy109 8 ай бұрын
Very good comment
@dharmajinkala4839
@dharmajinkala4839 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vijaykumargutti3372
@vijaykumargutti3372 8 ай бұрын
ma గురు గారు
@viveknanda1668
@viveknanda1668 8 ай бұрын
Jai sri ram 🙏
@sankirtan6245
@sankirtan6245 8 ай бұрын
One time we are service in same temple...bright mind
@mallikavarra5482
@mallikavarra5482 8 ай бұрын
Exact ga chepparu,దేశ భక్తి కన్నా dabbu భక్తి akkuva, teachers students ku nerpinchadam లేదు dabbu unte food instant,dressing western,only takers ,not protecters aiyyaru ,intest thinking stop cheste బాగుంటుంది ani nenu feel avutunnaru,not question answers education beyond that needed
@sandhyashastry2741
@sandhyashastry2741 8 ай бұрын
Hare krishna
@srinvasa8855
@srinvasa8855 4 ай бұрын
Guruvu garu 👏👏👏👏👏👏
@ravek8617
@ravek8617 8 ай бұрын
Namo Namaha 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@srinivasuppu7663
@srinivasuppu7663 7 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏
@ganeshrao7526
@ganeshrao7526 7 ай бұрын
_Manchidhi_ *SUPER ga Antha Correct ganey Matldaru* 🤗🤗🤗
@vasudevareddy4223
@vasudevareddy4223 8 ай бұрын
Thank you sir
@timothyjabez3528
@timothyjabez3528 8 ай бұрын
radhamanoharaudioleak
@kamathamravinder2808
@kamathamravinder2808 8 ай бұрын
🙏🙏🙏
@Radhakrishna-oi8cd
@Radhakrishna-oi8cd 8 ай бұрын
ఫుల్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంది అండి
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 8 ай бұрын
Wish people taking movies to never resort to telling lies about hinduism. We need to ask required questions.
@spbalumusic.8126
@spbalumusic.8126 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯
@ravindrachari8180
@ravindrachari8180 8 ай бұрын
🙏
@karanamkishorerao226
@karanamkishorerao226 7 ай бұрын
అంజలి గారు మీ వాయిస్, ఇంటర్వూస్ బాగుంటాయి. రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను.
@bharathidurga8930
@bharathidurga8930 8 ай бұрын
👌👌👌🙏🏿🙏🏿🙏🏿
@ramakrishna654
@ramakrishna654 8 ай бұрын
CORRECT ANALYSIS
@makvideos0014
@makvideos0014 8 ай бұрын
Where is the full video maam
@srivenb
@srivenb 8 ай бұрын
Why so many discussions while society is not changing?! Only see a few people upset and agitated but most others are just seeking entertainment!!!😭😭😭
@Sri-Satya
@Sri-Satya 8 ай бұрын
బలహీన, బానిసమనసు కలవారే మతం మారతారు..
@Bharat56586
@Bharat56586 8 ай бұрын
Jeeva nadulunnaa kudaa water scarcity create chasi. Beverage company laku avakaasam kalginchi suit caselu theesukovaalikadaa
@simhadrias3020
@simhadrias3020 7 ай бұрын
100%currect
@ganeshkrishna6602
@ganeshkrishna6602 7 ай бұрын
అవును గురువు గారు... నేను సినిమా చూసాను...
@dd21
@dd21 7 ай бұрын
9:05 - the title is expressed
@chanduchandu-ir7zi
@chanduchandu-ir7zi 8 ай бұрын
Before 90s
@sivajiganesh1177
@sivajiganesh1177 8 ай бұрын
Madam super interview my request is pl do interview with Virinchi Hospital one of CEO Madhavi Latha. Madam. Tq
@wealthkingfinancialservice7677
@wealthkingfinancialservice7677 8 ай бұрын
Bin laden ni "Dustbin" annaru😂 enthamandiki arthamaindi.
@kolamuriposibabu8246
@kolamuriposibabu8246 8 ай бұрын
I love bharat
@kolamuriposibabu8246
@kolamuriposibabu8246 8 ай бұрын
Jai hindu
@m.nandakishore1321
@m.nandakishore1321 8 ай бұрын
esari chepandi parnapratista chesatapudu chudamanandi okasri vigraham petetapudu appudu a doubts undav
@janakiramarajup4791
@janakiramarajup4791 7 ай бұрын
✍🙏🙏🙏🙏🙏🙏
@RBN181
@RBN181 8 ай бұрын
నా ప్రపంచం అని ఫీల్ కావడం మంచిది కాదా?
@telugusaikiran3532
@telugusaikiran3532 8 ай бұрын
Memu kuda chesam babuu avnni and we are 90 s ok
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 6 ай бұрын
భూమి భూమాత గోవు గోమాత నీళ్ళు గంగమ్మ వావ్ ముసలోడు ఇరగదీశాడు కాకపోతే అవన్నీ దేవుళ్ళే మనిషి మాత్రం, మాలోడు, మాదిగోడు,చాకలోడు, మంగలోడు, ఎరుకల, కొంత మంది ముట్టు కోనే అంటారానివారు, మరికొంత మంది అసలు అంటుకోటానికి కూడా పనికిరాని అంటారానివారు, ఈ వాగేనాకోడుకులు, వారికూతురునో, కోడుకునో, తినటానికి తిండిలేక రోడ్లు మీద బతికే, హిందూ కి ఇచ్చి పెళ్లి చేయరేరా బాబు, 😅😅😅
@hari7priya
@hari7priya 8 ай бұрын
2047 ki PFI Bharat ni Islamic country ga convert chestaamu ani promise chesindi. Pope samsta Bharat ni Christian country ga convert cheyaalani 1700s nunchi try chestundi. Mana gurukulaalani naasanam chesaaru Christian invaders. Mana temples libraries ni naasanam chesaaru Muslim invaders. Sanskrit Entha mandi maatlaadutunnaaru? Vedas nunchi concepts nerchukoni science ani peru pettesi vaalla perlu petteskunnaaru. Intha jarugutunna manaki siggu ledu. Gandhi veshaalu vestu untaamu. Oka Maha Rana Pratap, Oka Sivaji, Oka Sri Krishna deva raya manaki odhu.
@vshu99
@vshu99 8 ай бұрын
మీ పూర్తి కామెంట్ లో గుద్ద తో కూడా నవ్వాలి అనిపించనీ ఒక లైన్ ఏంటంటే "Sanskrit ఎంతమంది మాట్లాడుతున్నారు " 😂😂
@letussustain2933
@letussustain2933 8 ай бұрын
Aa raja gaadiki mana Radha Manohar k8 debate pettandi
@raibalreddy339
@raibalreddy339 8 ай бұрын
✔️✔️✔️🚩🚩👌👌👌👌👌👌🛕🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@upendraperumalla4150
@upendraperumalla4150 Ай бұрын
devuni vigraham means it obsolescence positive energy when we see vigraham we get smallenergy this is sanathanq dharma that is not in Gorda matham
@foodreligion78
@foodreligion78 8 ай бұрын
hand over to private people like adani, ambani , 70% of nations wealth is owned by only 10% of people , now gods and temples.
@vasug2348
@vasug2348 8 ай бұрын
Criticism against the other being is lack of absolute knowledge
@GopikrishnaK-bz5ye
@GopikrishnaK-bz5ye 8 ай бұрын
M 1:08
@kanukolluclasses903
@kanukolluclasses903 6 ай бұрын
Water konakunda meru Edina erpatu cheyandi
@user-ps9zj4cm8i
@user-ps9zj4cm8i 7 ай бұрын
Baratha kandam okka chakkani padi aavu.... Hinduvulu lega dudalii aduchuchunda ..... Tella varu Anu gudasari golla avaru.... Pitukutunnaru palu Tama mutulu begiyagattiii..... E padhyam chappandi sir...
@GopikrishnaK-bz5ye
@GopikrishnaK-bz5ye 8 ай бұрын
0:37
@Shika786
@Shika786 Ай бұрын
రాముడు కష్టపడి సీతం తెచ్చుకుంటే మళ్లీ ఎవరి మాటలు విని అడవికి పంపించాడు అలా ఎలా తీశారు సినిమా అడగవే ఏంటి
@vishnu6398
@vishnu6398 7 ай бұрын
LB Sriram గాలి కొనుక్కున్నాను, అని పిచ్చి వాడి లా తిరిగిన 2003 సినిమా గుర్తొస్తోంది. స్వామి వారు సినిమా లు బాగానే చూస్తారు గా... అప్పుడు one rupee packet water దొరికేది
@prasannakumar-dm5vl
@prasannakumar-dm5vl 8 ай бұрын
Hindus Maarali andi
@muralikrishna-we4uc
@muralikrishna-we4uc 8 ай бұрын
సన్యాసం తీసుకుని ఏమి వదిలి నారు చెప్పండి
@RadhaManoharDas108
@RadhaManoharDas108 8 ай бұрын
మిమ్మల్ని
@kodandaramaiahb71
@kodandaramaiahb71 8 ай бұрын
సన్యాసం తీసుకుంటే నోరు ఎత్తరాదా?
@anjaneyuluanjaneyulu9383
@anjaneyuluanjaneyulu9383 8 ай бұрын
Clarification to matldutunnaru sir
@RBN181
@RBN181 8 ай бұрын
గంగ జలం అమ్ముతున్న గోద్రెజ్ కంపనీ బాగా వున్నది
@subbuc926
@subbuc926 8 ай бұрын
Anchor Baagaa, act chestumnndi..
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 8 ай бұрын
Ni moham la undi. Content thelusuko.
@steevenvenkat6357
@steevenvenkat6357 8 ай бұрын
such a controversial fellow he is
@rajeshreddy6885
@rajeshreddy6885 8 ай бұрын
Christian, Muslim invaded India did not come with heir wife's
@vamsi333ful
@vamsi333ful 8 ай бұрын
RADHA MANOHAR GARU, ANJILI GARIKI KICHIDI NI DICHIKI DICHIKI YELA CHEYYALO NERPINCHANDI..😁😁😁😁😁😁
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 8 ай бұрын
Adi na vidhaanam kaadandi. This is mt style 🙏
@Amulkhushi17
@Amulkhushi17 8 ай бұрын
Kamasutra radhakrishna tho interview
@RadhaManoharDas108
@RadhaManoharDas108 8 ай бұрын
మీ ఇంట్లో ఆడోళ్ళు గురించి మాకెందుకు 😂😂
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 27 МЛН
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
RED TV
Рет қаралды 177 М.