నేను చేసిన పాయ రోటి || Zubeda Ali || Actor Ali

  Рет қаралды 3,104,775

Zubeda Ali

Zubeda Ali

2 жыл бұрын

For Binomo Education, Click
binomoindia.in/ZUBEDA_ALI
and get Rs.65,000 for Binomo tutorial.
Use ADV101 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - / binomo
"I am a Binomist! Are you?"
Brand managed by
www.mediainfluencer.in
Hi Guys,
Here is my New Video " నేను చేసిన పాయ రోటి "
#ZubedaAli
#Binomists
#ActorAli
#Dinnarparty
#Advertisement
#Ad
#Sponsored
#Collaboration
#Partnership
For more Videos :
---------------------------------------------
👉ఈసారి చికెన్ బిర్యాని మీ కోసం : • ఈసారి చికెన్ బిర్యాని ...
👉దీపావళి DINNER PARTY : • దీపావళి DINNER PARTY ...
👉యమలీల SERIAL SHOOT HOUSE : • యమలీల SERIAL SHOOT HO...
👉మా అత్తగారి STYLE MUTTON DALCHA : • మా అత్తగారి STYLE MUT...
👉మా వారి Dance Reharsal And DAAKKO DAAKKO MEKA : • మా వారి Dance Reharsal...
👉ఎవరు మా తో : • ఎవరు మా తో || Zubeda ...
👉Birthday Celebrations : • Birthday Celebrations ...
👉Maa Intiki Taaralu Vacchina Vela : • Maa Intiki Taaralu Vac...
👉Ali Home Tour : • Ali Home Tour || Zubed...
👉Ali Home Tour Promo : • Ali Home Tour Promo ||...
👉Blessed Day With Kids From Orphanage : • Blessed Day With Kids ...
Powered by
Kashif Kreations
Do Subscribe for more Entertainment :-
/ @zubedaali
Follow Me On :-
/ alithecomedian

Пікірлер: 1 600
@anuradha-fu6ch
@anuradha-fu6ch 2 жыл бұрын
జుబేదా గారు పాయా రోటి చాలా చక్కగా చేశారు, పాయ కడిగే విధానం లో మీరు చెప్పిన చిట్కా చాలా బాగుంది. రోటి తయారు చేసే విధానం కూడా అందరికీ సరళమైన పద్ధతిలో అర్థమయ్యేలాగా చక్కగా తెలియజేశారు.
@memesproperty7527
@memesproperty7527 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h7CAlbGqy96nkoU.html
@cacmapradeepreddy
@cacmapradeepreddy 2 жыл бұрын
Telugu intha Baga matladutara
@lifestylemallisweety
@lifestylemallisweety 2 жыл бұрын
kzfaq.info/love/kAEyQslt-xNIvR4sI4eVSw
@nelavankamedia8718
@nelavankamedia8718 2 жыл бұрын
Nice 🙂
@noorsyed6199
@noorsyed6199 2 жыл бұрын
ఆలీ అన్నయ్య గారు చాలా అదృష్టవంతులు బహుశా అమ్మ కు చేసే సేవ వల్లే అమ్మలా చూసుకొనే భార్య ఇచ్చారు దేవుడు,
@nazeerbasha8367
@nazeerbasha8367 2 жыл бұрын
ఆలీ గారూ salamalekum . ఆలీ గారూ మీరు ఎప్పుడూ నవ్వుతూ చాలా సంతోషంగా వుంటారు.. మీలాగే మీ కుటుంబ సభ్యులు కూడా నవ్వుతూ సంతోషంగా వుంటారు. ముఖ్యంగా మీతమ్ముడు ఖాయ్యుం గారు కూడా అలగే ఉంటారు చాలా సంతోషం భయ్యా 1💐💐💐🌹🌹🌹 ఖుదాఫిస్ భాయ్
@jayammaagavinti3406
@jayammaagavinti3406 2 жыл бұрын
హలో మేడం గారు ఎంత బాగా తెలుగు మాట్లాడతారు అండి మీరు మీ పాయ సూపర్
@ramyasri6271
@ramyasri6271 2 жыл бұрын
Mandapeta kadha amedhi east godhavari distric
@memesproperty7527
@memesproperty7527 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h7CAlbGqy96nkoU.html
@saritavlogs8288
@saritavlogs8288 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nq6UY85y1p7WYH0.html
@shobhakitchen5927
@shobhakitchen5927 2 жыл бұрын
kzfaq.info/get/bejne/gdN1qpSLrcnZknk.html
@sangeethahomefoods1239
@sangeethahomefoods1239 2 жыл бұрын
😊
@ShyamKumar-bp6ow
@ShyamKumar-bp6ow 2 жыл бұрын
ఆలీ అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి మా అందరిని నవ్విస్తూ ఉండాలి🤗🤗
@nelavankamedia8718
@nelavankamedia8718 2 жыл бұрын
Nice 🙂
@bhaichota6308
@bhaichota6308 2 жыл бұрын
Mg chai veli
@KhursheedKR
@KhursheedKR 2 жыл бұрын
మేడమ్ గారు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా వంటల గురుంచి వీడియో ద్వారా వివరిస్తున్నారు. యాంకరింగ్ తో పాటు వంటల పట్ల మంచి అవగాహన కల్గిస్తున్నారు..నిజంగా సూపర్ సూపర్ .. మేడమ్.. పల్లె నుండి పట్నం వాళ్లనుందరికి...కూడ అర్ధమయ్యే పద్దతిలో చాలా చక్కగా చెబుతున్నారు...సూపర్ మేడమ్.
@suryapetasinnodu3715
@suryapetasinnodu3715 2 жыл бұрын
ప్రతి వీడియోలో మీ అత్తగారి గురించి చెప్పడం మీ గొప్ప మనస్సుకు నిదర్శనం మంచి అత్త మంచి కోడలు వీరి ఇద్దరికీ మంచి కొడుకు మంచి భర్త ఇది ఆలీ అన్న ఫ్యామిలీఅంటే..........చూసి చాలా నేర్చుకోవాలబ్బా!🌹🌹🌹🌹🌹
@shivakrishna4276
@shivakrishna4276 Жыл бұрын
Vedo rakam
@shaikpspk6626
@shaikpspk6626 2 жыл бұрын
మా అలీ అన్న ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 💖
@fitnessfreaknellore771
@fitnessfreaknellore771 2 жыл бұрын
Bagundhammaaa
@ramadevikupireddi9419
@ramadevikupireddi9419 2 жыл бұрын
Yes
@sivareddym7904
@sivareddym7904 2 жыл бұрын
Comment star...😂😂
@nagarajumalladi7632
@nagarajumalladi7632 2 жыл бұрын
Shaik bro ni movie appudu release aavthundhi
@ganeshkumargudala8138
@ganeshkumargudala8138 2 жыл бұрын
Hmm
@Lisagmailaccount
@Lisagmailaccount 2 жыл бұрын
మీరు చేసిన వంటకం నాకు చాలా నచ్చింది నోరూరిపోతుంది అంత చక్కగా చేశారు మంచిగా చెప్పారు
@prasadtatipamula6118
@prasadtatipamula6118 Жыл бұрын
అలీ గారూ చాలా మానవతావాది చాలా మందికి హెల్ప్ చేస్తారు థాంక్స్ అలిగారు... 🙏
@achyuthanandanagella8420
@achyuthanandanagella8420 Жыл бұрын
Good family person. Andharitho baga vuntadi. Enthalo vundalo anthalo vutadu. Thats why he is maintaining good relations.
@rajabhupathiraju7404
@rajabhupathiraju7404 2 жыл бұрын
Misses Ali మీ వంట అద్భుతం. మీ మాటల్లో మీ పెద్దలపై మీకు ఉన్న గౌరవం మరియు ఆహారాన్ని వ్రృధాకానియ్యకుండా వాడడం నాకు బాగా నచ్చింది. All the best for your future
@BharatKumar-dw8bb
@BharatKumar-dw8bb 2 жыл бұрын
Ali garu is so down to earth and simple, like that, always a big fan of him... Salam walekum Ali and Zubeda garu...
@memesproperty7527
@memesproperty7527 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h7CAlbGqy96nkoU.html
@subbaraju7197
@subbaraju7197 2 жыл бұрын
అలీ అన్న వదిన గారు తెలుగు చాల చక్కగా మాట్లాడుతున్నారు
@friendsbenefits5735
@friendsbenefits5735 2 жыл бұрын
మా అత్తగారు, మా అత్తగారు అన్నప్పుడల్లా ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. ఒక కొడుకుకి ఇంతకంటే మించిన తృప్తి ఏది ఉండదు. భార్యలో తల్లిని చూసుకోవడం అంటారు కదా, మీరు పక్కా ఉందహరణ.
@rajashekarreddy502
@rajashekarreddy502 2 жыл бұрын
Paisal unte atta lo thalli kanipsithundi..
@sujininagalapuram873
@sujininagalapuram873 Жыл бұрын
@@rajashekarreddy502 😂😂😂😂😂😂😂😂😂😂😂
@rohinikoninti
@rohinikoninti Жыл бұрын
​@@rajashekarreddy502 idi so true 😂😂
@tamimwasifuddin5187
@tamimwasifuddin5187 Жыл бұрын
9l
@Moukthikatalasila12
@Moukthikatalasila12 2 жыл бұрын
Zubeda sister ante istapadani Vali untara.. she is an embodiment of pure love.. Ameki preminchadam thappa emi thelidu.. god bless you sister..
@krkumarxi
@krkumarxi 2 жыл бұрын
Zubeda Ali Garu, Your explanation and Telugu is too good. Keep up the good work. :)
@sobhadaggubati8604
@sobhadaggubati8604 2 жыл бұрын
Mee voice super ga vuntundi jubedha Garu ali Garu meeru Mee family happy ga vundali 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sangeethahomefoods1239
@sangeethahomefoods1239 2 жыл бұрын
👌
@agova3598
@agova3598 2 жыл бұрын
Anta dabu vuna kastapadi eapudu inti food e chesi petadam adi adolu lakshanam super ali garu and his wife respect towards his husband is amazing masha allah
@mudhagondaprasannababu1573
@mudhagondaprasannababu1573 2 жыл бұрын
ఆలీ గారు మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ సురేష్
@kuppilinagamani8143
@kuppilinagamani8143 2 жыл бұрын
Ali garu chala lucky zubeida garu mimmalni cheskovadam ur so sweet nice receipe andi god bless u both👐👐
@666_40
@666_40 2 жыл бұрын
Yummy... Delicious 😋😋😋 ఆలీ గారిని పెళ్లి చేసుకోవడం మీ అదృష్టం😀
@masamprashanth8486
@masamprashanth8486 2 жыл бұрын
చాలా మంచిగా చేసిర్రు చిన్నమ్మ చిన్న బాపు మస్తు అదృష్టవంతుడు...చిన్నమ్మ నువ్వు మల్ల బాపు గిట్లనే ఎప్పుడు సంతోషంగా ఉండాలే....
@chandhanamudiheartlee3046
@chandhanamudiheartlee3046 2 жыл бұрын
ఆలీ గారు కామెడీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. జుబేదా గారు ఎలా తయారు చేసుకోవాలో చాలా చక్కగా చెబుతున్నారు.కొందరు యాంకరింగ్ కంటే కూడా చాలా బెటర్
@shaiksaida2717
@shaiksaida2717 2 жыл бұрын
హాయ్ అన్నయ్య మా వదిన పాయ సూపర్ మరి ఆ అల్లా దీవెనలతో పిల్లాపాపలతో ఇలాగే సంతోషంగా ఉండాలి
@pa_pk
@pa_pk 2 жыл бұрын
I Really like the way you remember your mother in law in each and every step.. thats a very good gesture
@memesproperty7527
@memesproperty7527 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h7CAlbGqy96nkoU.html
@saritavlogs8288
@saritavlogs8288 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nq6UY85y1p7WYH0.html
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nq6UY85y1p7WYH0.html
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nq6UY85y1p7WYH0.html
@ravirajup9
@ravirajup9 2 жыл бұрын
Ur telugu language is superb... good pair for ali garu, expecting good comedy from ali garu in up coming movies tnq for good receipe
@guruprasanna6329
@guruprasanna6329 2 жыл бұрын
Madam meku chaaaala opika nidanamga prathidhi explain chestu cheptaru .me matalu meru cheppe vidhanam chala baga vuntundhi . Ali garu me vanta tini reply eam cheptaro ani meru sir tinetappudu bhalay eduru choostaru reply kosam.meru eppudu elage happy ga vundali.sir meku baga support chestaru.enduko naku meru baga nacharu.nenu me fan i poyanu.
@priyankak5034
@priyankak5034 2 жыл бұрын
Me videos chala professional ga vuntaye clear explanation, neat cooking, Wish you all the best👍👍👍
@nelavankamedia8718
@nelavankamedia8718 2 жыл бұрын
Nice 🙂
@kattasrinivas8922
@kattasrinivas8922 2 жыл бұрын
Ali Sir very lucky to get a wife like Zubeda...She always call Maa Varu.....God bless your sweet Family....
@anvp242
@anvp242 2 ай бұрын
Zubeda garu mee videos chala baguntayi madam. Ali garu nijanga lucky to have such a nice, humble lady as his wife.
@durgamahalakshmi4226
@durgamahalakshmi4226 2 жыл бұрын
I like Ali comedy so much. I saw him in Rjy when he was a child. Meru baga explain chestunaru. Ali lucky to hv u. All the best for u.
@prakruthi5637
@prakruthi5637 2 жыл бұрын
Zubedha garu suuuper andi, big fan ayipoyanu meeku, you are such decent and matchured lady 👏👏👏 nice presentation also 👍👍
@s.m176
@s.m176 2 жыл бұрын
హాయ్ అన్నయ్య బాగున్నారా. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీ ఫ్యామిలీ తో సంతోషం గా... జుబేదా బాబీ మీ చేతి వంట తినాలి అని ఉంది .
@bharathvikramjv2986
@bharathvikramjv2986 2 жыл бұрын
Akka meeru... Mee telugu chala simple gaa.. Clear gaa undi.... God bless you.
@bhavanirekadi3342
@bhavanirekadi3342 2 жыл бұрын
Zubeda paya super Ali garu mekena maku Leda me family bagundali god bless you👌👌👌🌹🌹🌹
@praveenmaxy7200
@praveenmaxy7200 2 жыл бұрын
Chala simple ga unnaru mee family 🎉🎉❤️
@RajuSingh-ek3gh
@RajuSingh-ek3gh 5 күн бұрын
Yesmarynomoneyplzsomemoney
@adibhatlajayavani554
@adibhatlajayavani554 2 жыл бұрын
అలీ గారు మీరు మీ కుటుంబ సభ్యులకు ఇలాగే ఉండాలని కోరుకుంటారు మీ మంచి మనసున్న మారాజు ఉండాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను God bless you
@saiswaroop4520
@saiswaroop4520 2 жыл бұрын
Paya , roti preparation so nice and in sinple way mam 😍...and keep cooking mam 😘...
@asrasr2589
@asrasr2589 2 жыл бұрын
Ali Garu great full for your simplicity, Humbleness and down to earth mentality, though you are being a great actor, you never displayed that attitude, think like our own brother. All the best and stay happy always like this.
@jayasreek7908
@jayasreek7908 2 жыл бұрын
Meeru chala baga explain cheystunnaru mam . Me smile super. TQ so much
@ramabandaru502
@ramabandaru502 2 жыл бұрын
zubeda garu i became your fan the way you speak cook and care for your family...neat cooking style
@akhilkumarp9824
@akhilkumarp9824 Жыл бұрын
Alisir meru ante andariki estamina actor... Superb explain ma'am ☺️
@seshavenisatyam9884
@seshavenisatyam9884 2 жыл бұрын
Nice recipe, thank you Zubedha garu. Ali garu antha kastapadi chesi vaddisthe kanisam oka byte kuda pettaledhu Zubedha gariki, pettunte bagundedhi.
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
అలీ గారు నమస్కారం అండి 🙏మిరు మి ఫ్యామిలీ క్యూట్ సూపర్ మిరు చాలా మంచి వారు ధన్యవాదములు అలీ గారు అండ్ mam ❤️❤️
@gvktalenthub
@gvktalenthub 2 жыл бұрын
హలో జుభేదా గారు పాయ రొటీ రెసిపీ సూపర్ 👌👍
@sivaparvathikancharla7992
@sivaparvathikancharla7992 2 жыл бұрын
Mem me vedios chuste chala positive ga untadhi youtube lo me laanti channel ledhu super mem me helping nature ala vandi pettataniki kuda chala opika kavali and ala vandipettedam lo kuda chala happy ga untadhi super women miru melanati channel ledhu KZfaq lo super mem
@kusumakumari2875
@kusumakumari2875 2 жыл бұрын
Chala clarity ga cheputunaru very good expansion andi 👍
@joha4725
@joha4725 2 жыл бұрын
Chala baaga explain chesaru paaya recipe.Thank you mam
@-AYADARSH
@-AYADARSH 2 жыл бұрын
Ali Weds Zubeida = Perfect Family, Healthy Food, Health is Wealth....God Bless You
@Maadhavi123
@Maadhavi123 2 жыл бұрын
Zubeda garu Notlo neellu vachesay andi 😃😃😃🙌🙌.. food was awesome and Ali garu is so lucky to have you in his life andi 👏...
@manasabanothu368
@manasabanothu368 2 жыл бұрын
Mi fan ayyanu mi videos chusaka sister. U are simply superb chala down to earth untaru. Kontamandi vanta chesna chopping avi vere valla tho Chepistaru Evar intlo pani vallu enta dabbu unna cheskodam tappu kadu ani prove chesaru
@padarthikalyan5238
@padarthikalyan5238 2 жыл бұрын
Madam u r explain is very good and voice also soooo sweet....am just subscribed....all the best madam....
@sarahenglishclubspokenengl1300
@sarahenglishclubspokenengl1300 2 жыл бұрын
You are really a hard working and matured lady and your culinary skills are really good, God bless you.
@eswarhemanth4510
@eswarhemanth4510 2 жыл бұрын
Chala chakkaga vivaram gaa chepparu madam 👌👌💐🌸
@arunodayaoldagehomehyderab1401
@arunodayaoldagehomehyderab1401 10 ай бұрын
మా అలీ భాయ్ అదృష్టవంతుడు ఎందుకంటే రుచిగా వండి పెట్టే భార్య ఉన్నందుకు జుబేదాలీ సూపర్ సూపర్
@elninolanino8915
@elninolanino8915 2 жыл бұрын
Inshallah..loved it..!! Do specify the ingredients in the description below I loved some Ur style recipie book.. I love muslim cooking
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 жыл бұрын
Pleasant atmosphere, sweet family, god bless u
@anwarmohammed5228
@anwarmohammed5228 2 жыл бұрын
Ali sir is a great person and he got the great gift as wife. Lot of respect for you sister. You will go long way.
@tummalaseshagirirao6156
@tummalaseshagirirao6156 2 жыл бұрын
this explains how ali is so content and heartful.
@swarnaskitchen956
@swarnaskitchen956 2 жыл бұрын
Abba ! Mouth watering andi👌👌👌👌. Mammalni kuda rammantara tinadaniki ☺️☺️
@soujanyaraj3436
@soujanyaraj3436 2 жыл бұрын
I did this recipe today.. tried for first time but turned yummy ...receipe was delicious.
@nelavankamedia8718
@nelavankamedia8718 2 жыл бұрын
Nice👍
@pinakiniswamy3920
@pinakiniswamy3920 2 жыл бұрын
Jubeda garu meru chala manchi varu. Chala mandi rich people's houses lo chef cook chestharu. In my opinion you're very great person
@guthulapadma2116
@guthulapadma2116 2 жыл бұрын
😍👌😋 ఎప్పుడెప్పుడు చెయ్యాలా అనేలా ఉంధి ఈ వీడియో.
@AashiSam4172
@AashiSam4172 2 жыл бұрын
Though you are celebrity’s wife your cooking skills shows that you always cook for your family 👍🏻 Great job 👏
@gurupreethsingh2959
@gurupreethsingh2959 2 жыл бұрын
She is very good wife, really honors her husband ali garu and ali's garu's mother all times.
@janardhanpemmanaboina1197
@janardhanpemmanaboina1197 2 жыл бұрын
Miru vanta chese vidhanam super 👌 andi andarki ardham avvela chepputunnaru
@megan010492
@megan010492 2 жыл бұрын
Samvathsaramnara nundi nenu Telugu nerchukuntunnaanu. Mee video lo meeru chaala clear ga maatlaaduthunnaaru. Nenu mee channel ki subscribe chesaanu. Mee videos naaku sahayam chesthunnaayi. 😊 Ee recipe chaala baagundhi.
@sayydhahmadali2509
@sayydhahmadali2509 2 жыл бұрын
Super good food for strength and fitness I like this food very good cooking mami nice of all ur videos best of luck . Allah gives u long life of ur family mami.
@terms7213
@terms7213 2 жыл бұрын
You are very humble akka...may God bless you and your family with health and prosperity..
@memesproperty7527
@memesproperty7527 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h7CAlbGqy96nkoU.html
@chintadeepak778
@chintadeepak778 6 ай бұрын
Supre
@adilakshmamma7513
@adilakshmamma7513 2 жыл бұрын
Ali garu, mee comedy chusthu peddavallam syyam, mee comedy ante chala istam
@indumadhavi4092
@indumadhavi4092 2 жыл бұрын
Me vadinche padati chala bagundi ali garu ante meku enta estamo me face lo kanipistondi mam stay blessed 🥰🥰
@kiranmaibendray
@kiranmaibendray 2 жыл бұрын
Zubeda garu I will be waiting for ur videos andi.ur rocking simply superb andi.
@anitha786
@anitha786 2 жыл бұрын
You and your cooking style simple and neat Zubeda ji, my hearty best wishes and good luck ahead in your life. You are amazing, very sweet ❤😍👌
@anilpeter8538
@anilpeter8538 11 күн бұрын
Madam Impressed with your dedication in preparing food And Ali garu so.... Lucky And always gives heartful appreciation to madam Role model couple 🙏🙏
@Rajuroy123..
@Rajuroy123.. 2 жыл бұрын
Interviews lo baga matladataru... Intlo nemo mi avidaki bayapadi matalu radamledu ali garu 😀
@muralimrk4998
@muralimrk4998 2 жыл бұрын
Ali gaaru so lucky having a wife like u.... super recipe...
@satthipadma5221
@satthipadma5221 2 жыл бұрын
జుబేదా గారు మీ తెలుగు చాలా బాగుంది.మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది. మీ వాయిస్ ఇంకా ఇంకా బాగుంది. మీ ఛానెల్ చూడ్డం ఇదే first time.
@venkatpress6981
@venkatpress6981 3 ай бұрын
మేడం గారు తెలుగు రాని వారిలా కనిపిస్తారు.. కానీ చాలా చక్కగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది
@akulajamuna7253
@akulajamuna7253 2 жыл бұрын
చాలా చాలా బాగుగా చేసారండి సూపర్ 👌👌😍
@mohanrathna8465
@mohanrathna8465 2 жыл бұрын
Ali garu, add on onion & lemon , it will be so good with Roti & non veg😋
@athramchandu8568
@athramchandu8568 2 жыл бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడారు మేడమ్.
@avulamandaveeraji2664
@avulamandaveeraji2664 2 жыл бұрын
Very nice recipes jubeda garu, chala baga chesaru.
@anwarmohammed5228
@anwarmohammed5228 2 жыл бұрын
Sir, meeru ye dish tinna dishti tagaladu. Tagalakudadu ante. 100 years happy ga undali.... nice family person.
@bjkaanthimathi4878
@bjkaanthimathi4878 2 жыл бұрын
Mrs. Zubeda hereafter I will prepare this receipe with your tips. While making chapati you have given very good tips which will be useful for so many viewers. Thanks a lot. God bless you.
@memesproperty7527
@memesproperty7527 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h7CAlbGqy96nkoU.html
@rudratej3156
@rudratej3156 2 жыл бұрын
kzfaq.info/get/bejne/rbKGmKdpxLLUZaM.html
@RajuSingh-ek3gh
@RajuSingh-ek3gh 5 күн бұрын
Hi
@RajuSingh-ek3gh
@RajuSingh-ek3gh 5 күн бұрын
Hi
@smilevlogs2825
@smilevlogs2825 2 жыл бұрын
Ur so sweet and so simple. Love u akka
@padmavathyponduri4194
@padmavathyponduri4194 2 жыл бұрын
Meru 👌🙏🏾Madem explanation chala simple ga easy ga chepthunaru
@galigaduchakri9373
@galigaduchakri9373 2 жыл бұрын
Chala clear cut ga cheptunnaru mam 👍👌👌
@danollayamuna4342
@danollayamuna4342 2 жыл бұрын
😋😋🤤tasty and miru chala bagunnaru MI Telugu supper nice explaining 😍
@vennevelangini9953
@vennevelangini9953 2 жыл бұрын
A very big fan of you mam superb explination chala neat ga clear ga explain chesaruuu me patience ki take a bowww😘🙏
@sangeethahomefoods1239
@sangeethahomefoods1239 2 жыл бұрын
😊
@shekarchandu7226
@shekarchandu7226 2 жыл бұрын
Ali the king of all aspects as an actor, hero, comedian ...
@ushasriii1825
@ushasriii1825 2 жыл бұрын
Hi vadina, paya recipe ivvala nenu chesanu meeru chesinatlu same ade process lo chesanu. Ma intlo vallu cheste ippati varaku eppudu smell valla tinedanni kadu.mee style lo chesanu adiripoindi taste. Smell ledu. Andariki cheppa Ali gari wife chesaru ani andaru chala bagundi annaru. Meeru celebrity wife ane idi lekunda entho natural ga realistic ga vunnaru nenu Ali gari tho patu meeku fan ni ayipoyanu. Meeru ma vadina ❤️🙏.
@sarwanivinnakota3306
@sarwanivinnakota3306 2 жыл бұрын
Telugu clear gaaa vundi mam ❤️
@saraswathyperath8221
@saraswathyperath8221 2 жыл бұрын
Very good explanation 👏
@sriramuluc2810
@sriramuluc2810 2 жыл бұрын
Ur very lucky Ali garu Zubedha garu baga Cook chestaru 👍👌👌
@raghu0524
@raghu0524 2 жыл бұрын
Chivara lo Ali garu taste chestu ma'am ni mechukuntunte ma'am gari happiness super,
@Nasreensimplejoy
@Nasreensimplejoy 2 жыл бұрын
Salam e alykum Zubeda dear, The way you cook food and explaining everything you are farmore better than any other chef on KZfaq channel, you are so loving n caring wife, Ali is very lucky to have you May always bless you and your family, please make more videos, your videos are therapeutic❤
@manjuviews
@manjuviews 2 жыл бұрын
Madam namasthe🙏 I am from Karnataka we like and love Ali garu. I just watched this video and immediately subscribe your channel. Thank you
@laxmibai1543
@laxmibai1543 2 жыл бұрын
Chala baga chesaru thanks
@bhavaniv1721
@bhavaniv1721 2 жыл бұрын
Meru chese style superb syster, very natural style no overaction , superb 👍
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 2 жыл бұрын
ఇప్పుడే ఇలాగే ప్రేమగా ఉండాలి మీరు
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 23 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 4 МЛН
Mutton Leg Soup ||Goat Leg Soup||Mutton Paya Soup Recipe #Shorts
0:59
Gowthami Foods
Рет қаралды 1,9 МЛН
A Day in Life || Zubeda Ali || Actor Ali
23:04
Zubeda Ali
Рет қаралды 4,2 МЛН
మా పాప Shoot కి  Bread Halwa  || Zubeda Ali || Actor Ali
11:14
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН