నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny

  Рет қаралды 3,158,158

God is LOVE

God is LOVE

6 жыл бұрын

నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny
Copyright Disclaimer :
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 857
@GodisLOVE1
@GodisLOVE1 4 жыл бұрын
Track : kzfaq.info/get/bejne/ia-cqNWGzJu5iX0.html SUBSCRIBE FOR MORE TRACKS 👆
@rishi1353
@rishi1353 4 жыл бұрын
01à
@bujjibujjibujji3499
@bujjibujjibujji3499 4 жыл бұрын
God is LOVE song super bro
@mallaiahmettu1574
@mallaiahmettu1574 4 жыл бұрын
@@rishi1353 sea
@tpeter7555
@tpeter7555 4 жыл бұрын
@@bujjibujjibujji3499 ‰
@ravigamingtelugu8124
@ravigamingtelugu8124 3 жыл бұрын
@@rishi1353 p
@balajin8167
@balajin8167 Ай бұрын
నీ రూపం నాలోనా - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ ||2|| రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా ||2|| ప్రభు నీకోసం ప్రతీక్షణం జీవించనీ ||2|| నీ రూపము నాలో ముద్రించనీ ॥2॥ IIనీ రూపం నాలోనా ॥ 1. నా ముందు నీవు ఎడారులన్నీ - నీటి ఊటలుగా మార్చెదవే ||2|| దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ||2|| ఆశీర్వాదము నీవే రాజా ||2|| IIనీ రూపం నాలోనా ॥ 2. నా పాప స్వభావం తొలగించుమయ్యా - నీ మంచి ప్రేమ నాకియ్యుమా ||2|| నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి ||2|| హృదయాసీనుడా నా యేసయ్యా ||2|| IIనీ రూపం నాలోనా ॥ 3. అంధకారము వెలుగుగా మార్చి - శాంతి మార్గములో నడిపెదవే ||2|| భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే ||2|| భుజమును తట్టి నడిపెదవే ||2|| ||నీ రూపం నాలోనా||
@user-fz5zs1kh8f
@user-fz5zs1kh8f 13 күн бұрын
@johnwesleythiru9949
@johnwesleythiru9949 2 жыл бұрын
నీ రూపం నాలోనా - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ ॥2॥ రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా ॥2॥ ప్రభు నీకోసం ప్రతీక్షణం జీవించనీ ॥2॥ నీ రూపము నాలో ముద్రించనీ ॥2॥ ॥నీ రూపం నాలోనా॥ *1)* నా ముందు నీవు ఎడారులన్నీ - నీటి ఊటలుగా మార్చెదవే ॥2॥ దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ॥2॥ ఆశీర్వాదము నీవే రాజా ॥2॥ ॥నీ రూపం నాలోనా॥ *2)* నా పాప స్వభావం తొలగించుమయ్యా - నీ మంచి ప్రేమ నాకియ్యుమా ॥2॥ నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి ॥2॥ హృదయాసీనుడా నా యేసయ్యా ॥ 2॥ ॥నీ రూపం నాలోనా॥ *3)* అంధకారము వెలుగుగా మార్చి - శాంతి మార్గములో నడిపెదవే ॥2॥ భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే ॥2॥ భుజమును తట్టి నడిపెదవే ॥2॥ ॥నీ రూపం నాలోనా॥
@victorrajesh6423
@victorrajesh6423 4 жыл бұрын
వండర్ ఫుల్ సాంగ్ యెహోవా మాకు ఇచ్చినందుకు యెహోవా కే మహిమ కలుగును గాక
@sandhyaraninalluri8356
@sandhyaraninalluri8356 4 жыл бұрын
This song is amazing to given One and only Jesus Grace
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
God bless you Adbhuthahaaa
@pattikaganapathi7279
@pattikaganapathi7279 14 күн бұрын
నాకెప్పుడైనా ఆదరణ కావాలనుకుంటే ఆదాము బెన్నీ గారి పాటలు వింటాను
@user-fy9kv8sy2b
@user-fy9kv8sy2b 4 жыл бұрын
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక
@user-fy9kv8sy2b
@user-fy9kv8sy2b 4 жыл бұрын
ఏసుక్రీస్తు లోక రక్షకుడు
@krishnamrajugudisha9207
@krishnamrajugudisha9207 6 жыл бұрын
సూపర్. సాంగ్స్... దేవుడు. మిమ్మల్ని దివించును. గాక...ఆమెన్
@RameshRamesh-yq2no
@RameshRamesh-yq2no 3 жыл бұрын
God bless you
@kumarmangali8399
@kumarmangali8399 5 жыл бұрын
ఇలాంటి పాటలు వింటె పరలొకంలొ ఉన్నట్టు అనిపిస్థుంది
@govardhank-pt8st
@govardhank-pt8st 3 жыл бұрын
S
@rajendratenali7816
@rajendratenali7816 3 жыл бұрын
Yes
@gundladasu3393
@gundladasu3393 2 жыл бұрын
M
@abhishekpasala9067
@abhishekpasala9067 4 жыл бұрын
వండర్ పుల్ సాంగ్స్ చాలాబాగా పాడారు ఇంకారిన్నిపాటలు రాసి పాడాలని కోరుకుంటూ ప్రభువు క్రుపమీకు తోడై యుండును గాక ఆమెన్
@Biblemedia50
@Biblemedia50 3 жыл бұрын
పరలోక అనుభూతిని, పరిశుద్దాత్మ అభిషేకం అనుభవించాను బ్రదర్ ఈ పాట ద్వారా
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
I love you jesus
@BhanuPrakash-gb8dw
@BhanuPrakash-gb8dw 2 жыл бұрын
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
@faithprayerministries6684
@faithprayerministries6684 8 ай бұрын
This song is very nice
@faithprayerministries6684
@faithprayerministries6684 8 ай бұрын
This song is very nice
@faithprayerministries6684
@faithprayerministries6684 8 ай бұрын
Praise the lord this song is very nice
@kailachittibabu1645
@kailachittibabu1645 6 ай бұрын
🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹
@SankarVagdhan
@SankarVagdhan 4 ай бұрын
🎉
@yesuratnamdasari4964
@yesuratnamdasari4964 3 жыл бұрын
Good wish you Gracie of God
@sadhuramakrishna5478
@sadhuramakrishna5478 3 жыл бұрын
సూపర్ సాంగ్
@rahelujyothi7610
@rahelujyothi7610 3 жыл бұрын
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
@kondappabanu6730
@kondappabanu6730 3 жыл бұрын
Banu
@Prastuthi8500
@Prastuthi8500 Ай бұрын
Song nice
@kodadalaupendar351
@kodadalaupendar351 6 жыл бұрын
Song very good @nice
@lalithakumari596
@lalithakumari596 2 жыл бұрын
ఛాల బాగుంది సుపార్ సాంగ్ యేసైయ్య మిమ్మల్ని దివింఛును గాక
@truewords9529
@truewords9529 6 жыл бұрын
అవును దేవుని రూపం ప్రతిఒక్కరిలో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక
@maranathagodsgospelprayerh605
@maranathagodsgospelprayerh605 6 жыл бұрын
E murali
@jayapaulthathapudi6636
@jayapaulthathapudi6636 6 жыл бұрын
naveen hugh I am also
@bojjasaidulu7024
@bojjasaidulu7024 6 жыл бұрын
naveen hugh
@shaiklalbeebi534
@shaiklalbeebi534 6 жыл бұрын
Mayan,vali
@shaiklalbeebi534
@shaiklalbeebi534 6 жыл бұрын
Jayapaul Thathapudi
@bprabhu6817
@bprabhu6817 3 жыл бұрын
చాలా అద్భుతమైన పాట హృదయం ద్రవించే పాట పాడిన గాయకుడు కి అభినందనలు 🌹👌
@yrajeswari7174
@yrajeswari7174 4 жыл бұрын
నిజంగా తండి రూపం మనలో ముద్రణచుకోవాలి ఆమెన్ 👌👌👌
@laalithyakitchen5900
@laalithyakitchen5900 2 жыл бұрын
Shalom 🌹 ఇలాంటి పాటలు వింటుంటే మన దేవుడు పక్కన ఉన్నట్లు ఉంటుంది 👌👌👌👌🌹
@dorababuuppatidorababu3023
@dorababuuppatidorababu3023 5 жыл бұрын
దేవుని కే మహిమ కలుగుగాక, దేవుడు నిను ధీవించుగాక
@Davidmethari1983
@Davidmethari1983 6 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే హ హ సూపర్ బ్రదర్
@chinapareddyamulu1927
@chinapareddyamulu1927 4 жыл бұрын
Very good song please contact I am also known songs
@srinusivakoti5359
@srinusivakoti5359 2 жыл бұрын
Ee song chala bagundhi sir lyricks clala chala bagunnai
@Davidmethari1983
@Davidmethari1983 6 жыл бұрын
తబలా బిట్ పాటలు ఇలాంటివి పెట్టండి అన్నయ్య
@manohargande9320
@manohargande9320 5 жыл бұрын
యేసు క్రీస్తు రూపం మనలో వుండలి సుపర్ సాంగ్ అన్న
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 2 жыл бұрын
Yes my jesus rupam kaligunnanduku manam Dhanyulam prabhuva me yokka Orpu samadanam shanthi Malona kaliginchumu thandry Chakkanaina pata brotherki Vandanalu mana yesayake Mahima ganatha chellunu Gaka amen🙏🙏🙏❤❤❤🌹🌹🌹👍👍👍
@vargishmaidi6255
@vargishmaidi6255 4 жыл бұрын
పాట చాలా బాగుంది సంగీతం కూడా చాలా చాలా బాగుంది
@songasyamaladevi1849
@songasyamaladevi1849 2 жыл бұрын
God bless you babu
@deepakdavid1319
@deepakdavid1319 6 жыл бұрын
Yes Praise the God Litup my hands Litup my heart Praise and worship father
@pravalikanelala7489
@pravalikanelala7489 5 жыл бұрын
Praise the Lord I like this song
@rajaiahrajas6400
@rajaiahrajas6400 5 жыл бұрын
Praise the Lord brother woderful spritual Song brother 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋
@keerthitangerlamudi1357
@keerthitangerlamudi1357 5 жыл бұрын
Nice song there is no limit for God's love
@sathibabupujari1420
@sathibabupujari1420 2 жыл бұрын
Adam Benny all melody songs very very nice.... వినడానకి వినసొంపుగా ఉంటాయి...
@enumulakumar9161
@enumulakumar9161 6 жыл бұрын
heart taching song love u Jesus
@lalithakumari596
@lalithakumari596 2 жыл бұрын
చాల బాగుంది సుపార్ సాంగ్ యేసైయ్య మిమ్మల్ని దివింఛును గాక
@jamesjyothi206
@jamesjyothi206 2 жыл бұрын
మంచి పాట.....బాగుంది..... brother.....మీకు ధన్యవాదములు......🙏🙏🙏
@salliejamil9978
@salliejamil9978 4 жыл бұрын
Super jesus
@_memeworld_9292
@_memeworld_9292 6 жыл бұрын
Heart touching song
@rajaiahg8863
@rajaiahg8863 4 жыл бұрын
Praise the Lord.nice worship song..anna.may God bless you. glory to god.🤲🤚
@user-cc3gg3pk5y
@user-cc3gg3pk5y 3 жыл бұрын
పరలోకమందున్న దేవునికి మహిమ కలుగును గాక
@pujiq8pujiq875
@pujiq8pujiq875 5 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@kalasymphony2594
@kalasymphony2594 6 жыл бұрын
Vry beautiful and Powerful song TQ bro GOD BLESS YOU.
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
God save and support every person Miracle song
@guddivanimurali7643
@guddivanimurali7643 2 жыл бұрын
Praise the Lord
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
God bless you sirji
@lavanyagorripati214
@lavanyagorripati214 6 жыл бұрын
Yes superp song hart touching e song devuniki mahima devuni biddalaku asirvadakaram
@marapatlapratapsingh8791
@marapatlapratapsingh8791 5 жыл бұрын
Praise the lord Amen
@sarvodepraveena2917
@sarvodepraveena2917 4 жыл бұрын
S. Praveena my daughter name is S. Rohini she haveing healthy problem hormone in balanced day by day she stomach beceingbig so plz pray my child 🙏🙏🙏🙏
@marapatlapratapsingh8791
@marapatlapratapsingh8791 4 жыл бұрын
@@sarvodepraveena2917 Jesus saves yours child Amen
@ramcherry1741
@ramcherry1741 3 жыл бұрын
దేవుని ఆశీర్వాదం ఉంది
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
God bless you sir
@chilakarajesh2910
@chilakarajesh2910 2 жыл бұрын
Beautiful melody song Brother
@pasthamnagaraju5648
@pasthamnagaraju5648 3 жыл бұрын
సూపర్ సుపర్ ప్రెస్ థ్ లోర్డ్ దేవునికి స్తోత్రం హల్లెలుయా
@sudhakarnukathati4574
@sudhakarnukathati4574 6 жыл бұрын
Many more times I hearing this song very beautiful singing meaningful
@lalithajohnson6583
@lalithajohnson6583 6 жыл бұрын
marvelous songs, heart touching
@muralikrishna8999
@muralikrishna8999 5 жыл бұрын
Excellent song Annaya.. Ur voice is awesome..
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
I love you dear sri yesu Raju
@subbaraotalla7607
@subbaraotalla7607 4 жыл бұрын
Thank you brother,Adam Benni anna mi songs tho chala balapaduthunnam Anna
@vikramdorepalli
@vikramdorepalli 5 жыл бұрын
Thanks brother very good song
@salliejamil9978
@salliejamil9978 4 жыл бұрын
Jesus
@naveenjyothirmayudu8924
@naveenjyothirmayudu8924 6 жыл бұрын
love this song
@manasareddy-kt9rm
@manasareddy-kt9rm 5 жыл бұрын
Superb song really ga marumanasu pondhuthara e song ventai tq u jesus
@shadraktheetla1688
@shadraktheetla1688 5 жыл бұрын
Nice
@SANDEEPKOLA33
@SANDEEPKOLA33 6 жыл бұрын
Supper ga vundi brother song
@davidm-dx5ob
@davidm-dx5ob 5 жыл бұрын
Nice song. Dhevunike mahima chellunugaaka aamen
@suryakumari8376
@suryakumari8376 5 жыл бұрын
Superb song...nice voice...God bless you 🙏..bro
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 2 жыл бұрын
Devuniki mahima meku ma Vandanalu 🙏🙏🙏❤❤❤
@urrightbroshaikshaikshaval2155
@urrightbroshaikshaikshaval2155 5 жыл бұрын
Nice song bro
@enumulakumar9161
@enumulakumar9161 6 жыл бұрын
very good songs brother thanks ma kosmu manchi songs send chaysaru
@lakshmithavitiki3346
@lakshmithavitiki3346 5 жыл бұрын
Praise.the.lord.nice.song.god.bless.you
@durgaraok-ln2qz
@durgaraok-ln2qz Жыл бұрын
Vandhamulu munduga dovuniki my heart craing i lijaning wonderful nice to meet you bhrundham all craist ok thank you good message of song very well done
@jesus-lk6ps
@jesus-lk6ps 2 жыл бұрын
ఒక్కొక్క పాటలో ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు యేసయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@dharshanprisethelord.goods5195
@dharshanprisethelord.goods5195 6 жыл бұрын
JESUS GOD BLESS VALANA MANA KU SAMADANAM KALUGUCUNNADI GLORY OF GOD HOLYSPIRIT OF GOD DEVUNIKI strotamulu all good songs and the super thanks jesus God bless you
@rajenderjimidi2394
@rajenderjimidi2394 5 жыл бұрын
dharshan prisethe lord.goodsongs very nice song brother
@rajenderjimidi2394
@rajenderjimidi2394 5 жыл бұрын
Very nice song brother new songs send me
@rajinikanthenugula121
@rajinikanthenugula121 6 жыл бұрын
My favourite song Adam benny garu super
@premajyothikantipudi7421
@premajyothikantipudi7421 5 жыл бұрын
Hrudayanni tachh chesidi e song jeesas ke mahima kalugunu gaka
@user-jc1hh9hh5o
@user-jc1hh9hh5o 10 ай бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
Daivapremanu paata dwara theliparu sir God bless you
@user-be9bh6hc8h
@user-be9bh6hc8h 6 ай бұрын
Supper song
@shyamalpra
@shyamalpra 3 жыл бұрын
✝️ గాడ్ బ్లెస్స్ యు అల్ ✝️
@jaynderrekhaparnandula5669
@jaynderrekhaparnandula5669 3 жыл бұрын
Na chala estamina song👌👌 Praise the lord🙏🙏🙏
@veerababub9320
@veerababub9320 3 жыл бұрын
Praise the lord
@gantapydiraju3830
@gantapydiraju3830 5 жыл бұрын
Super song nice voice good bless you Amen 🇮🇳🔔🔔🎷 🎸🎼🎶🎸🎸🎸🎼🎼🎶
@sandhyapogurajesh8525
@sandhyapogurajesh8525 4 жыл бұрын
Nice
@Pspk9190
@Pspk9190 Ай бұрын
నేను ఈ పాట మా చర్చ్ లో చాలా సార్లు పాడాను
@Kumar-zd9jm
@Kumar-zd9jm 4 жыл бұрын
Best Music Composition Very Nice
@chimakurthikeerthana1041
@chimakurthikeerthana1041 6 жыл бұрын
Really davuni rupam manalona vundali.... chala manchi song ... Praise the Lord ...tq fr giving song
@nprajesh5470
@nprajesh5470 5 жыл бұрын
Chimakurthi Keerthana praise the Lord
@user-hw3sp3gm7y
@user-hw3sp3gm7y 5 жыл бұрын
Chimakurthi Keerthana hi
@parsharamulumantri4936
@parsharamulumantri4936 4 жыл бұрын
Good
@umaranikampati8892
@umaranikampati8892 4 жыл бұрын
Super 👌👌👌song bhaya God bless you 🙏 🙏 🙏 💞💞💞
@kanakamjohnjohn5649
@kanakamjohnjohn5649 6 жыл бұрын
Gundeti Elia garu Vandanalu super tune and sweet voice gift of GOD My GOD BLESS YOU
@dineshdinakar911
@dineshdinakar911 5 жыл бұрын
super song god isgreat
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
I love you jesus prema mayudavu chaala Adbhuthanga paadaru sir
@enumulakumar9161
@enumulakumar9161 6 жыл бұрын
love you Jesus songs love u somachu
@rathnavinodh906
@rathnavinodh906 4 жыл бұрын
I love your songs Bro.heart touching songs.Devudu mimmuulanu ,songs vintunna varini nindaruga asirvadinchunu gaka .Amen.🎶😇
@marepallyamos5774
@marepallyamos5774 3 жыл бұрын
Praise the Lord Bro. Adambenny garu Pastor Amos Natho maltidana Yesaiaku Kotladhi Sthramulu me sevanu Devudu divuchnugaka.
@suribabut3234
@suribabut3234 6 жыл бұрын
Praise The Lord Anna Super song inka ekkuva songs meeru padalani prayer chesthunna
@broadambennygarujhm5809
@broadambennygarujhm5809 5 жыл бұрын
Thank you
@tallurirojarao2681
@tallurirojarao2681 4 жыл бұрын
Wonderful song
@sreekanth2092
@sreekanth2092 4 жыл бұрын
Glory to almighty God
@venkatnagaraj175
@venkatnagaraj175 5 жыл бұрын
I love Jesus Jesus Jesus
@dharshanprisethelord.goods5195
@dharshanprisethelord.goods5195 6 жыл бұрын
JESUS GOD BLESS VALANA MANA KU SAMADANAM KALUGUCUNNADI GLORY OF GOD HOLYSPIRIT OF GOD DEVUNIKI strotamulu all good massages the massege thanks sir John
@lachaiahch4247
@lachaiahch4247 5 жыл бұрын
Praise the lord super song thanks god
@ssiva3207
@ssiva3207 5 жыл бұрын
Bro nicely song
@Dineshkumar-lb7sg
@Dineshkumar-lb7sg 4 жыл бұрын
I love my jesus.i love my Jesus songs.
@lokamrani4221
@lokamrani4221 5 ай бұрын
Vandraful song thanks brother god bless you
@sathwikhamuni1219
@sathwikhamuni1219 6 жыл бұрын
super song Anna heart touching song Anna god bless you
@parvathibalaankaiah9761
@parvathibalaankaiah9761 5 жыл бұрын
Super song brother god bless you brother
@jesussongs4809
@jesussongs4809 Жыл бұрын
Premamayude Raju Raraju yentha goppaga varnincharu manayesu premani sir 0
@dharshanprisethelord.goods5195
@dharshanprisethelord.goods5195 6 жыл бұрын
JESUS GOD BLESS VALANA MANA KU SAMADANAM KALUGUCUNNADI GLORY OF GOD HOLYSPIRIT OF GOD DEVUNIKI strotamulu all good massages the songs supar sir God bless you
@manasareddy-kt9rm
@manasareddy-kt9rm 5 жыл бұрын
Glory to God & tq u jesus& naku thoduga unndi nadipisthunnauv& ma family happyga unddaila chudu prabu
@dvjayarathnam6592
@dvjayarathnam6592 5 жыл бұрын
ILick super good song
@pangarajitha8729
@pangarajitha8729 4 жыл бұрын
Nice song sprr god bless you all
@bro.sumanth7537
@bro.sumanth7537 3 жыл бұрын
Iam feeling the love of heaven by hearing this song
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 31 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 74 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 63 МЛН
PASTOR ADAM BENNY GARI 2020 SONGS ALBUM "PRIYDA NENNE CHERALANI"
9:29
Apostle Adam Benny Official
Рет қаралды 1 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 114 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 19 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 2,7 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 1,1 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,2 МЛН