నారావారి కట్టుకథలు.. అసెంబ్లీలో బయటపెట్టిన జగన్ | YS Jagan About Chandrababu Fake Comments

  Рет қаралды 53,269

Sakshi TV

Sakshi TV

3 күн бұрын

నారావారి కట్టుకథలు.. అసెంబ్లీలో బయటపెట్టిన జగన్ | YS Jagan About Chandrababu Fake Comments
#ysjagan #sakshitv #apnews #chandrababu #polavaram
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 160
@jayakrupakar2557
@jayakrupakar2557 2 күн бұрын
మీరూ ఇప్పుడు చూపిస్తే ఏం ప్రయోజనం
@piratianantha9262
@piratianantha9262 2 күн бұрын
మీరు ఇప్పుడే చూసి ఉంటారు ఇది ఎప్పుడో చూసినం మేము
@shaikthoufeeq2557
@shaikthoufeeq2557 Күн бұрын
idhi 2022 lo dhi video.. meeru ippudu chuste ela
@BhavaniBezjawada
@BhavaniBezjawada 2 күн бұрын
Jagananna comeback super❤❤❤🎉🎉
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n 2 күн бұрын
కమ్ బ్యాక్ జగన్ అన్న ❤❤❤❤
@Kego88
@Kego88 2 күн бұрын
Paytm
@user-qq1gs3fj9z
@user-qq1gs3fj9z 2 күн бұрын
Em raa meeku chamba bank undhi kadha ra dhaaniloni prajala sommuvesi dhoochukuntunnaru​@@Kego88
@Samrohan369
@Samrohan369 2 күн бұрын
Kastam anna dula tiechestaru..maku undhi ravali ani but 😅😅😅😅😅😅😅
@GARUDA581
@GARUDA581 2 күн бұрын
​@@Kego88evm package kukka
@pardhukrishnatholeti1323
@pardhukrishnatholeti1323 Күн бұрын
EVM DCM
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n 2 күн бұрын
జగన్ అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kingdomofthegod1593
@kingdomofthegod1593 2 күн бұрын
Super jagananna jai jagan
@pulakitreddyx420
@pulakitreddyx420 2 күн бұрын
niku mata pitchi tappa ,devudu burra evaledu 😂
@user-qq1gs3fj9z
@user-qq1gs3fj9z 2 күн бұрын
​@@pulakitreddyx420neeku edho devudu burra unnattu mataladuthunnav
@Niranjan19867
@Niranjan19867 2 күн бұрын
First Yellow Media Ni kattadi Cheyyali Donga Bach
@hemstar1725
@hemstar1725 2 күн бұрын
Jagananna meeru super
@vinodgode-gl9ru
@vinodgode-gl9ru 2 күн бұрын
**జగన్ ఓటమికి. ప్రధాన కారణం -ఈనాడులో తప్పుడు ప్రచారాలు.*** అదే ఈనాడు పేపరుతో తిరిగి కొడదాం. పాత ఈనాడు పేపర్ చదువుతుంటే ఒక ఐడియా నాకు వచ్చింది. ఎక్కడైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ ని ప్రశ్నించడం/నిందారోపణలు చేయడం జరిగిందో అదే ప్రశ్నలను మనం తిరిగి చంద్రబాబుని కళ్యాణమని అడిగితే ఎలా ఉంటుంది? . ఈనాడు పేపర్ ప్రూఫ్ గా పెట్టుకొని ప్రశ్నిస్తే? ఉదాహరణకు: ఈనాడు - తేదీ 11-07-23 మంగళవారం. పేజి: 12-" ప్రజలను నియంత్రించడానికే వాలంటీరు వ్యవస్థ: పవన్ కళ్యాణ్.
@user-qq1gs3fj9z
@user-qq1gs3fj9z 2 күн бұрын
Great
@piratianantha9262
@piratianantha9262 2 күн бұрын
సూపర్
@aniani5299
@aniani5299 2 күн бұрын
నువ్వు పెట్టిన కామెంట్ లో విరుద్ధ భావాలు ఉన్నాయి. ఈనాడు పత్రికలో వచ్చిన ఒక వార్తను ఉదాహరణకు తీసుకున్నావు. అది పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను ఈనాడు రాసింది. అంతే కాని అది ఈనాడు చెప్పిన మాట కాదు. ఇందులో ఈనాడును ప్రశ్నించడానికి ఏముంది నువ్వు.
@holyfireministriesofficial3667
@holyfireministriesofficial3667 2 күн бұрын
CM Jagan Sir
@VijayKumar-xy1ll
@VijayKumar-xy1ll 2 күн бұрын
jai jai jai jai jai jai jai jai jagan anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@viswatejareddy7412
@viswatejareddy7412 2 күн бұрын
what a speech woa greatest man on earth
@nasrinpoojal6229
@nasrinpoojal6229 2 күн бұрын
Jai gajan sir
@MrEswar63
@MrEswar63 2 күн бұрын
Very good analysis
@user-gl1np3ip6j
@user-gl1np3ip6j 2 күн бұрын
Jaijagan
@anushakodiboyina1343
@anushakodiboyina1343 2 күн бұрын
Jai jagananna 💗❤️❤️
@sankarkumar2788
@sankarkumar2788 2 күн бұрын
Spill way కట్టకుండా Rubber Dams, Diafram wall కట్ట కూడదు అలాగ చేస్తే ముంపు గ్రామాలు ములిగి పోయి ప్రాణ నష్టం జరిగే అవకాశం వుంది Rubber Dam లకు ఖాళీలు వదలడం వలన ఆ ఖాళీల నుండి వరద pressure తో Diafram wall దెబ్బతింది ఇది బాబుగారు ఎదో ఒక విధంగా నీరు ఇచ్చి పోలవరం పూర్తి చేశాము అని గత elections లో చెబుదాము అనుకున్నారు. కాని ముందుది వెనుక వెనుకది ముందు చేయడం వలన ఈ పరిస్తితి వచ్చింది జగన్ spill way పూర్తి చేశాడు ఇప్పుడు పాత Diafram wall కి repairs చేస్తే అది నీటి ప్రవాహాన్ని తట్టుకో లేకపోవచ్చు కాబట్టి మరొక Diafram wall నిర్మించవలసి వుంటుంది. అంతే కాదు అంతకంటె ముఖ్యమ్ ముంపు గ్రామాల ప్రజలకు Rehabilitation పూర్తి చెయ్యాలి. దానికి మరొక 30,000 కోట్లు కావాలి. ఇది అసలు సమస్య మరొక రెండు సంవత్సరాల లో కొత్త Diafram wall కట్టవచ్చు కాని అంతకంటే ముందు Rehabilitation కి కావలసిన 30,000 కోట్లు కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం భరిస్తుంద. పోలవరం ప్రాజెక్టు budjet 2004 లో 8000 కోట్లు 2013 లో 16000 కోట్లు మరి 2015 లో ఏకంగా 50000 కోట్లు పైగా ఎలా పెరిగింది దానికి కారణం ప్రజల Rehabilitation లో చూపిన difference..
@bommidikrishna3806
@bommidikrishna3806 2 күн бұрын
Polavaram Jagan Anne Purthi Chestharu
@user-st3vz6mt2q
@user-st3vz6mt2q Күн бұрын
అది అతనీ వల్లే ఆలస్యం .సీబీన్ కు చిత్తశుద్ధి లేదు.
@kumarvesapogu8901
@kumarvesapogu8901 Күн бұрын
ఆ బాబు గాడు ఎంత వివరించిన చెప్పినా వాడు మారడు వాని కుట్రలు మానడు. వానికి వత్తాసుగా రెండు పత్రికలు తప్పుడు రాతలు
@raosap
@raosap 2 күн бұрын
Bollodi chesina papam Polavaram..
@Kego88
@Kego88 2 күн бұрын
Paytm కుక్క తెలుసుకుని మాట్లాడు
@ravitejateja8334
@ravitejateja8334 2 күн бұрын
Jagan anna naxt cm 🎉🎉🎉🎉🎉🎉
@sudharasageu9075
@sudharasageu9075 2 күн бұрын
Hail YSR and Jagan. God bless
@deepakkumarchallapalli5086
@deepakkumarchallapalli5086 2 күн бұрын
నిజం చెప్పాలంటే చంద్రబాబు కోసం వారి కార్యకర్తలు ప్రచారానికి ముందుకు అడిగేసినంత జగన్ కి అడుగు వెయ్యలేదు. మరి అలా చేస్తే తినేది ఎవరు?
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 2 күн бұрын
CBN Gunta nakka chestalu batta bayalu.
@nookalalevi739
@nookalalevi739 2 күн бұрын
#Chandrababu_Useless_BusTard😂😂😂😂😂 #Jagan_Sir_Is_Educationalist_Analytically_Fit❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-tn2pk8hx8t
@user-tn2pk8hx8t 2 күн бұрын
2019 lo kothaga cm ainappuduAntha daring ga unde jagan.... 2020 2021 lo asalu evariki kanipinchaledu ( carona... Atleast tv lo kuda) 2022 2023 2024 lo edo vichitramaina body language... Psychatric issues unde laga... Anxiety depression body language.. Ala ela maripoyado emoo
@tanuteena9401
@tanuteena9401 2 күн бұрын
Jai Jaganannaa Jai Ysrcp Andhra prajala real hero mana Jagananna ❤🙏🙏🙏
@Kiran_Raj1701
@Kiran_Raj1701 2 күн бұрын
Comeback jagan Anna ❤❤❤
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n 2 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-rn6bj5go6m
@user-rn6bj5go6m 2 күн бұрын
Jai jagaa Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ChsureshSuresh-mp2xf
@ChsureshSuresh-mp2xf 2 күн бұрын
Jai jaganna super excited
@user-ry8qw6jf1b
@user-ry8qw6jf1b 2 күн бұрын
జగన్ అయినా బాబు ఒకటే మంచి అబివృద్ధి వుంటేనే లేకపోతే నామాలే
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 Күн бұрын
Super sir jai jagan anna🌹🌹🌹🌹
@ArunKumar-bf5ue
@ArunKumar-bf5ue 2 күн бұрын
Jai ysr❤
@JhansiSmiley
@JhansiSmiley Күн бұрын
Com బ్యాక్ అన్న నువ్వే మా cm❤❤❤❤❤
@SimhaChalam-ns5os
@SimhaChalam-ns5os 2 күн бұрын
CBN POLAVARAM PROJECT NI ATM la vadukonnadu
@magantipavan2174
@magantipavan2174 2 күн бұрын
Paytm batch
@ReddySuresh-rw8cl
@ReddySuresh-rw8cl 2 күн бұрын
@@magantipavan2174 NUVVE KADHARA BOKUGA
@hepsibahnemani8952
@hepsibahnemani8952 Күн бұрын
Super Jagan anna
@chandinichandi3436
@chandinichandi3436 2 күн бұрын
Jai ysr jai jagan anna ❤❤❤❤
@Suryanakirikanti-gj9qv
@Suryanakirikanti-gj9qv 2 күн бұрын
❤❤❤❤supersir
@src-kc9gj
@src-kc9gj 2 күн бұрын
Jai YSReddy congress party
@vasanthalakshmicreative7262
@vasanthalakshmicreative7262 Күн бұрын
Good explanation
@starxtreme7519
@starxtreme7519 2 күн бұрын
<a href="#" class="seekto" data-time="5">0:05</a> రోజా అంటే నగరి నగరి అంటే రోజా 😂
@Kiran_Raj1701
@Kiran_Raj1701 2 күн бұрын
Donga Chandrababu Naidu package starr
@siyonukumari2123
@siyonukumari2123 15 сағат бұрын
ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఎందుకు చూపించలేదు అన్న ఇప్పుడు ప్రజలందరూ మోసపోతారు మీరు కారణము కావటం లేదా ఈ నాలుగేళ్ల నుంచి కూడా చేయొచ్చు కదా దాన్ని వివరించడం లా మీరు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి
@tanuteena9401
@tanuteena9401 2 күн бұрын
👌👌👌 Jagananna baagaa vivarincharu, eppudu kudaa yemi cheyadu Cbn👎👎👎👎👎👎
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 Күн бұрын
జగన్ గారు చెప్పారు దాని ప్రకారం నాకు అర్థమైంది ఏమిటంటే, పోలవరం ప్రాజెక్టు ఒక్కటి కాదు. మొత్తం మూడు. 1. స్పిల్ వే 2. అప్రోచ్ ఛానెల్ 3. మెయిన్ డ్యామ్ స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్ పనులు పూర్తి చేసి, మెయిన్ డ్యం గుండా వెళ్ళే నదిని స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్ గుండా నది ప్రవాహాన్ని పంపాలి. అజ్ఞానం, తొందర పాటు చర్యల వల్ల స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్ కట్టకుండా, డయప్రమ్ వాల్ పనులు మొదలు పెట్టారు. నది ప్రవాహం రాకుండా కట్టవలసిన కాఫర్ డ్యాం (మట్టి కట్ట)నీ 500,400 మీటర్స్ ఖాళీలు వదలి వేసి కట్టారు. నదికి వరదలు వచ్చి అంతా చిన్న ఖాళీల గుండా నది ప్రవాహ వేగం పెరిగి డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. తప్పు చంద్ర బాబు నాయుడు గారి దే. తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు నుర్వి జనుల కెల్ల నుండు తప్పు. విశ్వ ధాబి రామ వినురా వేమా!
@apparaop1358
@apparaop1358 2 күн бұрын
Jai jagan anna ❤❤❤❤❤❤❤
@rojaroja4256
@rojaroja4256 Күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-kg8rp8ez7q
@user-kg8rp8ez7q 2 күн бұрын
Cbn ki sapam unadi nijam chepite tana tala 1000 chekalu avuthunadi andhuke anni abaddalu chemutadu
@sujathavarma8185
@sujathavarma8185 2 күн бұрын
Super 😂😂
@Kego88
@Kego88 2 күн бұрын
Paytm కుక్క
@ratnamrajudoramulem9019
@ratnamrajudoramulem9019 2 күн бұрын
Jagananna satyam
@lakshmidevi3125
@lakshmidevi3125 13 сағат бұрын
🎉🎉🎉
@adapasimhachalam7950
@adapasimhachalam7950 14 сағат бұрын
జై జగన్ విజన్ 2029 తర్వాత అవును tdp విజన్ 😂😂😂🇮🇳🇮🇳🇮🇳🕍🛕⛪
@asheerbaswani1209
@asheerbaswani1209 Күн бұрын
Eppudooo ayindii e discussion....
@Andhra899
@Andhra899 2 күн бұрын
అయిపోయింది అంతా ఐపోయింది
@Bujjikezia
@Bujjikezia 2 күн бұрын
తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టినట్టు కడప లో ఏ కార్యాలయాలను పడగొట్టిన చట్ట రీత్యా తగు చర్యలు తీసుకోవలసి వస్తుంది , ఇప్పటికే పెత్తం దార్ల అతి పెత్తనాలు ఎక్కువైనాయి రావడం రావడం కూల్చివేతలే కనబడుతున్నాయి టీడీపీ ప్రభుత్వం ఉండేది మహా అంటే సంవత్సరమ్ , 6 నెలలు టీడీపీ మోసంతో గెలిచింది కార్యాలయాలు కూల్చివేయడానిక అతి పెత్తనాలు వద్దు మీకు ఎవడిచ్చాడు కార్యాలయాలు కూల్చాడానికి మళ్ళీ పెత్తం దార్ల వ్యవస్థ వస్తుంది కడపలో ఏ ఒక్క కార్యాలయము కూల్చిన పుట్టగతులు ఉండవ్ పెత్తం దార్ల వ్యవస్థను రూపు మాపక పొతే ,,, మర్యాదగా ఇచ్చిన హామీల పైన దృష్టి ఉంచండి మీ టీడీపీ అక్రమ సంపాదన ప్రజలందరికి తెలుసు ముందు పరిపాలన ముఖ్యం ఇక్కడ అతి పెత్తనాలు చేయకూడదు అర్థం అవుతుందా??? రాజా, కాబట్టి మనం చేయాల్సిన పనేంటంటే ఇచ్చిన హామీలు నేరవెర్చాలి మంచి పరిపాలన ఉండాలి , కడప రెడ్డెమ్మ దొడ్డెమ్మ కాదు పెత్తనం చెల్లాయి ఇస్తే ప్రజల ఉరుకోరు మీరు ఏమి చేసిన చేలామణి అవుతుంది అని కొరడా జులిపిస్తే శాన ఇబ్బంది పడే అవకాశలు దండిగా ఉన్నాయి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ , మంచి పరిపాలన చాలా అవసరం ఇచ్చిన హామీలు నేరవేర్చకుండ ఏవేవో వాటిని అడుగున వేసి కాలాయాపన చేయకూడదు ఇప్పటికే కాలాతీతం అయ్యింది ప్రజలు కోరు కునేది మంచి పరిపాలన పెత్తనం చేయమని కాదు ప్రభుత్వ ఆస్తుల మీద స్వంత ఆస్తుల మీద చట్టం ఉంది న్యాస్థానలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి చట్టం చూసుకుంటుంది రాజకీయ నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు , ప్రజలకు తిక్క రేగి దిగామంటే దిగాల్సిందే అంతే...
@harishk5088
@harishk5088 2 күн бұрын
😂😂😂😂😂😂
@shivag5176
@shivag5176 Күн бұрын
Anna assembly ki vachademo ani shock ayya. Old video na idhi 😅
@madhukanth9412
@madhukanth9412 2 күн бұрын
💯
@ravich982
@ravich982 2 күн бұрын
Andharu kalisi state ni mosam chesaru, centre, state governments. Two state governments, thousands of crores and so many resources couldn’t complete a project . How incompetent are these politicians, bureaucrats. Shame
@rajasekhar475
@rajasekhar475 2 күн бұрын
Jai jagan Anna💙💚🤍💙💚🤍🙏🙏🙏
@MasthaniMasthani-xs2fn
@MasthaniMasthani-xs2fn 15 сағат бұрын
సాక్షి ఇకనైనా అపద్దాలు మాని నిజం చెప్పడం నేర్చుకో
@src-kc9gj
@src-kc9gj 2 күн бұрын
Ys reddy congress party 🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@suvarna-uo1ze
@suvarna-uo1ze 2 күн бұрын
Super Jagan Anna love you❤️anna god bless you
@chaitanyagali3600
@chaitanyagali3600 23 сағат бұрын
Evi eskuni bathakadame😂
@sreenivasuluyelukuri279
@sreenivasuluyelukuri279 2 күн бұрын
Aa madhya narasura rakthacharithra ani paper lo hedding petti rasaru kadha alantidhe na idhi kooda
@user-cp5zb6ye5r
@user-cp5zb6ye5r 2 күн бұрын
Polavaram bagunadadi
@sureshkrishna2028
@sureshkrishna2028 2 күн бұрын
Edo visual ga abadhalu chepthe namme picholu leru jagan anna mam daily live lo chustam
@hfires9441
@hfires9441 Күн бұрын
Abbaddalu cheppadaniki janalu nammatanike security ni petti lopaliki vellanivvakunda chesindi.nenu 2018 lo nenu polavaram vellanu anni chusanu appude avi unnay.cbn govt lo evaru addukoledhe lopaliki vellakudadu ani.jagan govt lo endhuku polices lopaliki allow cheyatam ledhu.janalaki nijalu thelusthay ani
@user-cp5zb6ye5r
@user-cp5zb6ye5r 2 күн бұрын
J🎉
@vkiran78
@vkiran78 2 күн бұрын
mundu gagan annani media munduku rammanu, press meet lu pettamanu ela sollu evadu vinadu
@rojamani4932
@rojamani4932 Күн бұрын
Come back jagan anna.
@viswanadhadapala6417
@viswanadhadapala6417 2 күн бұрын
Pedhayana cesadu cesadu ani cepthunaru.....kani danini ayana kumarudu finish cesinte super ga undedi.
@madhavarao7234
@madhavarao7234 Күн бұрын
Jagan aggressive GA maraly..app Uday. Media attack thaguuthundhy..
@seetadevi1197
@seetadevi1197 2 күн бұрын
Elaxn timlo chupicchukunda ippudu chupisthe em prayojanam mana anna chesina panulu chupichukonedi thelidu chesedikkate thelusu
@narasimham4722
@narasimham4722 2 күн бұрын
Okay all the things you know why you have not completed the project Laaa
@gouthamreddy6313
@gouthamreddy6313 2 күн бұрын
Covid lo yala bro work
@sureshkrishna2028
@sureshkrishna2028 2 күн бұрын
2019 lo ycp vachindi appudu polavaram speed ga jaruguthuna work apesaru jagan sir,,, work apakapothe compleat aipoedi... 2022 lo flood vachi copar dam damage aindi e sollugadu 2023 lo e sollu chrothunadu
@vamshie302
@vamshie302 Күн бұрын
Goats will start jai Jagan… that’s why he lost
@raosap
@raosap 2 күн бұрын
Tirupati busstand lo pickpocketer..nadedla bhaskar rao revealed this
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 19 сағат бұрын
Telling lies?? మీ పొరుగువారికి ప్రభుత్వ పథకాలు అందినప్పుడు, మీరు అసూయ చెందారు, సరియైనదా?
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 күн бұрын
గజ. .. కళ్ళకు గంతలు కట్టుకుని జంప్.. బంగళూరు 😅
@bharathshare2493
@bharathshare2493 2 күн бұрын
All sheeps 🐑🐏 assemble here...
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 20 сағат бұрын
You are not a sheep, but a decoit.
@nizamk7019
@nizamk7019 Күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@harshasrevolt8609
@harshasrevolt8609 2 күн бұрын
Ban చేశారు అన్నారు ఈ ఛానల్ నీ😮
@Samrohan369
@Samrohan369 2 күн бұрын
ADENTI ANNA ASEMBLY LO. 5 MIN UNDI JUMPING AYYADU BANGLORE KI ANNARU...😅😅😅 KK OLD VEDIO LO CHEPPADA...😅😅😅
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 20 сағат бұрын
మీ పొరుగువారికి ప్రభుత్వ పథకాలు అందినప్పుడు, మీరు అసూయ చెందారు, సరియైనదా?
@srivaz
@srivaz 2 күн бұрын
ఆపగానే ఐదేళ్లు ఏం చేశారో చెప్పు
@ReddySuresh-rw8cl
@ReddySuresh-rw8cl 2 күн бұрын
EMUNDHIRA CHEPPARA NUVVU MI BOLLU BABU GADI GURINCHI EM CHESADURA 14YEARS CM GA CHESI MI BOLLU BABU DHOCHUKUNI DHACHUKUNI MAMAKU VENNU POTU GRAPHICS RAJADHANI KONNI KULA GAJJI CHANNELS NI ADDAM PETTUKONI MI BOLLU BABU CHESE CHILLARA DHAGAAKORU SHAVA RAJAKEYAM IDHE IVANNI AP PRAJALUKU THELUSU
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 20 сағат бұрын
మీ పొరుగువారికి ప్రభుత్వ పథకాలు అందినప్పుడు, మీరు అసూయ చెందారు, సరియైనదా?
@umasirmaths6135
@umasirmaths6135 2 күн бұрын
jagan aaku nakutunte meeru meeesalettutunnaru tooo neee
@ravi85473
@ravi85473 2 күн бұрын
Till 5 years .. no can visit .
@dk1901
@dk1901 2 күн бұрын
Muyyandiraa copper dam lifetime ye 2-3 years anta , diaphram wall under construction lo vundi,spill way ,and diaphragm wall rendu parallel ga works chestunnaru , edi chesina andulo naaku mingataaniki enti ani Jagan chusaadu, anduke reverse tendering ani veshaalu vesaadu ,only season lo panulu cheyaali ,ala cheykunda reverse tendering ani panulu aapeytam vallu 2020 lo vachina varadalaki ,copper dams and diaphragm wall damage ayyayi ,asalike ah diaphragm wall construction experts and technology mana daggara leka foreigners ni tepinchi chestunnaru ,alantidi enduku aapinatlu works ?? ipudu jarigina damage ki current vendor answer chestaadaa leka new vendor ahh ?? ee matram maaku ardham ayindi,okka avakaasam ani iste state ki pattina daridram kuda ardham ayindi
@sarathbabu70
@sarathbabu70 2 күн бұрын
పోయిన ఐదు సంవత్సరాల్లో నాలుగు డేట్ లు ఇచ్చారు ఇంతవరకు పోలవరం గురించి పట్టించుకునే పాపాన పోలా
@jyothsnak6438
@jyothsnak6438 2 күн бұрын
జగన్ నిన్ను నమ్మం.
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 19 сағат бұрын
మీ పొరుగువారికి ప్రభుత్వ పథకాలు అందినప్పుడు, మీరు అసూయ చెందారు, సరియైనదా?
@bethiparikshith6084
@bethiparikshith6084 2 күн бұрын
మరీ 2019 నుండి 2024 వరకు 5 ఏళ్లు మీరేం పీకారు 😊
@Suryadevara3966
@Suryadevara3966 2 күн бұрын
వాళ్లు పీకటానికి మీ cbn గాడు 2,000 మంది పెయిడ్ ఆర్టిస్టులను నిర్వాసితులు గా చూపించి ప్రతి కుటుంబానికి 20 లక్షలు కట్టాల్సిందే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి అని వాళ్ళ చేత కోర్టులో పిటీషన్లు వేయించి ఆ పించాడు సిబిఎన్ గాడు ఇప్పుడు ఆ పేడ్ ఆర్టిస్టులు cbn గాడికి అడ్డం తిరిగారు
@govinduramesh9010
@govinduramesh9010 2 күн бұрын
అరే లుచ్ఛగా జగనన్న 3సంవత్సరాలే అవకాశం వున్నది. 2 సంవత్సరాలు కరోరా కాలం
@girijakesav7673
@girijakesav7673 2 күн бұрын
సాక్షి నూస్ లో అన్ని అపద్ద న్యూస్ అది న్యూస్ పేపరే కాదు
@TheSrilalitha
@TheSrilalitha 2 күн бұрын
Last 5 years lo complete cheyalekapoyaru .... Anduke meeku 11 seats echaru😂😂
@muralidhar.kamisetty
@muralidhar.kamisetty 2 күн бұрын
అన్ని బాగున్నాయి ప్యాలెస్ లు బదులు డ్యాం నిర్మాణం కోసం కర్చులు చేసిఉంటే మంచి పేరు వచ్చేది కథా
@ReddySuresh-rw8cl
@ReddySuresh-rw8cl 2 күн бұрын
EE MATALU BOLLU BABU GADINI ADAGARA VELLI NUVVU OREI BOLLU BABU 14YEARS CM GA CHESI AP KAJANA MOTHAM KALI CHESI DHOCHUKUNI DHACHUKUNI GRAPHICS RAJADHANI CHUPINCHI ENDHUKU MOSAM CHESAVU ANI INKA BOLLU BABU MI NEEKU 2 EKARALU ISTHE INTHA MONEY AASTHULU NEEKU ELA VACHAIRA ANI INKA POLAVARAM NI BOLLU BABU ATM GA VADU KUNNADU ANI PM MODI GARU ANNARU KADHARA EE VISHAYAM KUDA ADAGARA NUVVU MI BOLLU BABU NI
@bharathiduggineni4334
@bharathiduggineni4334 2 күн бұрын
సాక్షి కట్టుకతలు బేటాల కతలు మించిన్నాయ్ వాటికీ ముగింపు ఉండదు
@jyothsnak6438
@jyothsnak6438 2 күн бұрын
సాక్షి వుందిగా 😂
@user-wy3uj4sg7d
@user-wy3uj4sg7d 2 күн бұрын
anduke 11 seats vhai, subject lekunda edo sodi matladite ela ra jagan ippudu choodu appadam iyindi, ink future lo niku power radu, inka em chestav pisukovatame
@Rock12989
@Rock12989 2 күн бұрын
జగన్ బ్రాండ్లు తాగి ఆరోగ్యం బొక్క, డబ్బులు బొక్క. 1 రూపాయితో ఇల్లు ఇస్థాను అని చెప్పి, ఒక అడవిలో స్థలం ఇచ్చాడు. చంద్ర బాబు హయాంలో ఇంటి కోసం కట్టిన డబ్బుల్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చాడు ఈ జగన్. 9 రత్నాల్లో 2 రత్నాలు పోయే. ఇంకా ఏం చేసావ్ నువ్వు జగన్. నీకు అనుభవం లేదు. ఈ రాష్ట్రానికి అనుభవం, విజన్ వున్న నాయకుడు కావాలి.
@ReddySuresh-rw8cl
@ReddySuresh-rw8cl 2 күн бұрын
NIJAMERA BOGADAGA 14YEARS CM GA CHESI AP KAJANA MOTHAM KALI CHESI DHOCHUKUNI DHACHUKUNI GRAPHICS RAJADHANI KATTADAM LO GAANI MAMAKU VENNU POTU PODAVADAMLO GAANI POLAVARAM NU ATM GA VADU KOVADAM LO GANI MI BOLLU BABU CHESE CHILLARA DHAGAAKORU SHAVA RAJAKEYA ANUVABHAM ANTE IDHE KADHARA BOKUGA ILA CHESI DHOCHUKUNI DHACHUKODAM DHUNIYALO MI BOLLU BABU KI THAPPA EVARIKI CHETHA KAADHURA
@plantlovers91
@plantlovers91 2 күн бұрын
Jai NDA
@sureshkrishna2028
@sureshkrishna2028 2 күн бұрын
Babu sakshi madi polavaram daggara village,,, ys 30℅ and cbn 55% baga chesaru me jagan babu akkada em pikaledu
@mukkahanumaiah9524
@mukkahanumaiah9524 2 күн бұрын
కారణం మిరే రివర్స్ టెండర్లు enduku పిలిచావ్,మొత్తం సర్వనాశనం చేసావు గా నాయన ఇంకేముంది, ఇంజనీర్ లు కట్టారు చంద్రబాబు నాయుడు కాదు ఇంజనీర్లు తిక్కలోళ్ళు కాదు గా మళ్ళీ కవరింగ్ enduku
@vkiran78
@vkiran78 2 күн бұрын
inka jagan malli CM kavatam kala
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 86 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 58 МЛН