నారాయణ బలి ఎందుకు చేయాలి ? | Narayan Bali importance in hindi |

  Рет қаралды 60,656

SWADHARMAM

SWADHARMAM

Жыл бұрын

ఈ వీడియోలో అసలు నారాయణ బలి ఎందుకు చేయాలి ?
నారాయణ బలి ఇక్కడే ఎందుకు చేయాలి ?
నారాయణ బలి ప్రాశస్త్యం ఏమిటి ?
నారాయణ బలి ఎలా చేస్తారు ?
నారాయణ బలి ప్రధాన దేవత ఎవరు ?
గోకరణ క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి ?
ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది..
ఈ గోకర నక్షత్ర వైభవాన్ని నారాయణ బలి ప్రాశస్త్యాన్ని అద్భుతంగా తెలియజేసింది..‌
ద్వివేది, ఋగ్వేద ఘనపాఠి
శ్రీ గణేష్ జోగ్లేకర్ గారు
+91 94487 97343
phone Time. [ 5pm to 7pm ]
గోకర్ణం, కర్ణాటక
వీరే నారాయణ బలి చేయించే స్థానాచార్యులు..
Ganesh joglekar, gokarna.

Пікірлер: 174
@raallapalligouthamsharma1970
@raallapalligouthamsharma1970 Жыл бұрын
చాలా మందికి మేలు చేసే విధంగా మీరు తెలియచేశారు జై జై గురు దత్త
@savitamurthy2530
@savitamurthy2530 Жыл бұрын
చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు..మీఓగిరాలశ్రీనివాసమూర్తిశర్మ
@mmrenuca
@mmrenuca Жыл бұрын
ఎంతో ఉపయుక్తమైన సమాచారం అందించారు ధన్యవాదములు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని మనవి
@rajap1005
@rajap1005 9 ай бұрын
మీ కృషికి మనస్పూర్తిగా ధన్యవాదాలు స్వామీ 🙏🙏🙏
@purnachander4899
@purnachander4899 Жыл бұрын
అయ్యా మీవివరణ చాలవిపులంగా ఉంది . మీకృషి కొనసాగించండి ధన్యవాదాలు. పూర్ణచందర్
@venkatasivanageswararao3021
@venkatasivanageswararao3021 Жыл бұрын
Good information
@srinivasamurthy7839
@srinivasamurthy7839 Жыл бұрын
Nice information
@prameelagurram4634
@prameelagurram4634 Жыл бұрын
Chala manchi vishayaalu telipaaru guruvu garu 🙏
@parvatiparvati2971
@parvatiparvati2971 Жыл бұрын
Super
@anuradhakaramchedu4585
@anuradhakaramchedu4585 Жыл бұрын
Chala chala thanks andi. Meeru chala viluvyna information icharu.🙏🙏
@srimathaadhyatmikam4176
@srimathaadhyatmikam4176 Жыл бұрын
Naraayanabali gurinchi vivaraalu andinchinanduku dhanyavaadamulu.
@SantoshSharma-vl6ty
@SantoshSharma-vl6ty Жыл бұрын
Excellent video Swami
@SRINIVASPPT
@SRINIVASPPT Жыл бұрын
చాలా బాగా విశదీకించారు అండి నేను ఎప్పటి నుంచో ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా మార్గం తెలియ లేదు. మీ ఫోన్ నంబర్ కూడా తెలియపరచండి 🙏
@ShivaKumar-ul2of
@ShivaKumar-ul2of Жыл бұрын
Very important information tq
@vlnraoyerramilli4255
@vlnraoyerramilli4255 Жыл бұрын
🎉 Thanks got good information
@kishrazor
@kishrazor Жыл бұрын
chalasantosham andi
@sivakumarrama4635
@sivakumarrama4635 Жыл бұрын
Thank you bapanayya gaaru
@anilvobulusetty3974
@anilvobulusetty3974 Жыл бұрын
బాగుంది
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ధన్యవాదాలు
@padminikallumadi9825
@padminikallumadi9825 Жыл бұрын
Dhanya vaadamulu.
@tadishettyshilpa2444
@tadishettyshilpa2444 Жыл бұрын
Thank you so much andi
@seshumadduri6167
@seshumadduri6167 Жыл бұрын
మంచి విషయములు తెలియచేసి నందుకు ధన్యవాదములు...🙏🙏🙏 మీ ఫోను నెంబరు కూడా తెలిపర్చవలసందిగా కోరుచున్నము...
@rammohanrao3138
@rammohanrao3138 3 ай бұрын
THANK YOU SO MUCH SWAMY
@jeevanarahasyam
@jeevanarahasyam Жыл бұрын
బహుశా మీ తల్లి గారు అనూహ్యంగా అకాల మరణం చెందినట్లు నాకనిపించింది, అందువలన మీరు ఆ మరణ దోష నివారణ కోసం, ఆమే మోక్ష మార్గం కొరకు ఈ మోక్ష నారాయణ బలి చేసినట్లు ఉన్నారు.. నేనంటున్నది నిజమేనా? చెప్పగలరు! బహుశా మోక్ష నారాయణ బలి శ్రాద్ధం అందరికీ అవసరం ఉండక పోవచ్చు.. కానీ మామూలు శ్రాద్ధ కర్మలు ఇక్కడ చేయవచ్చు ఎందుకంటే ఇది తామ్రపర్ని నదీతీరంలో ఉన్న భాస్కర క్షేత్రం కాబట్టి.. ఆక్సిడెంట్ లలో, ఆత్మహత్యలతో, లేదా కోవిడ్ లాంటి అనూహ్యమైన అనారోగ్యంతో.. ఇట్లా వీటివల్ల అకాల మరణం చెందిన వారి కొరకు ఈ మోక్ష నారాయణ బలి చేయడం ఉత్తమం.. మామూలుగా మనకు మన ఊర్లలో కూడా, వేద పండితులు ఈ నారాయణ బలి కార్యాన్ని జరిపిస్తారు.. కానీ ఈ గోకర్ణ క్షేత్రం మహా ప్రశస్తమైనది కాబట్టి ఇక్కడ చేయడమ్ మహా పుణ్యం!
@jeshwanthgovindbaksh9356
@jeshwanthgovindbaksh9356 Жыл бұрын
Tq sooo much sir
@deekondavasanthalaxmideeko3838
@deekondavasanthalaxmideeko3838 Жыл бұрын
Chala Baga chepparu thanksgurugaru ekkade kakunda thrayamkeshvar megatha places kooda cheppinandhuku very very 🙏🙏🙏🙏🙏
@MrRvnadhan
@MrRvnadhan Жыл бұрын
Narayan Bali is performed for people having: Untimely/ Sudden Death or Accident of immediate Family members. Not performing Pitru(ancestral) rituals/ Srardha / Tarpana Regularly. Facing Various Problems related to Marriage/ Job / Child Birth / Finances /Fights /Court & Cases. Experiencing Paranormal / Negative / Evil Occurrences in life or Pitru dosha in horoscope.
@santoshch047
@santoshch047 Жыл бұрын
Thanks you sir for giving most valuable information I wants to do this kriya for my father I don't know where to go but you give very valuable information Thanksgiving 🙏🙏🙏🙏🙏
@rajutadur7278
@rajutadur7278 Жыл бұрын
వివరాలు తెలిపిన దుకు 🙏
@radha2383
@radha2383 Жыл бұрын
Adhbhutam swamy
@parthasarathy5369
@parthasarathy5369 Жыл бұрын
Swami variki vandanamulu 🙏🌹 Gokarnaswami ji gariki sathakotivandanamulu , Meru cheppina vidanamu chala shantosham ,
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@jayasree2753
@jayasree2753 8 ай бұрын
Thank you guruvu garu, chala Mandi ki ee video dwara theliani samacharam andincharu. Mavaru karona tho 2021june, 7th na Kalam chesaru, aayanaki 60 years, narayanabali Pooja cheyyala, avasaram Leda, naku maga Santhanam leru, iddaru adapillale. Na sandehaniki samadhanam evvalsindiga prardhana.
@jyothigv8360
@jyothigv8360 Жыл бұрын
🙏🏻🙏🏻
@balasubramanyam8313
@balasubramanyam8313 Жыл бұрын
🙏
@prasannalakshmi999
@prasannalakshmi999 Жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు,ధన్యవాదములు స్వామి,ఈ పూజ అయిపోయాక స్వామి దర్శనం చేసుకోవాలా లేదా ముందే చేసుకోవచ్చా చెప్పగలరు
@kristipatijyothi1703
@kristipatijyothi1703 Жыл бұрын
Om namah shivaya
@mamathapalthi7216
@mamathapalthi7216 Жыл бұрын
Elanti samacharam kosame waiting. (MAINLY VASATHI GURINCHI ) Sons lenivaru Ela cheyinchalo thelupagalaru Velithe Telugu lo oka video plz 🙏🙏
@ganithivijayasanthi4083
@ganithivijayasanthi4083 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 Жыл бұрын
స్వామి తెలుగులో చెప్తే బాగుండేది. మాకు అర్థం కాదు కదా తెలుగులో చెప్పే ప్రయత్నం చేయండి థాంక్యూ
@venkataramasastrysanagala9466
@venkataramasastrysanagala9466 8 ай бұрын
తెలుగువారి సౌలభ్యం కొరకు తెలుగు భాషలో వీడియో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
@lakshmianna6942
@lakshmianna6942 Жыл бұрын
Thelugu lo veedio lo neychulisthey chaala bagundeydi plz prayathnum cheyandi
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ఈసారి ప్రయత్నీస్తాను
@truehunter1963
@truehunter1963 Жыл бұрын
How to contact the pandit ji in గోకర్ణం...pl share their details....very useful vedio
@madh02
@madh02 4 ай бұрын
Namaskar guru garu, all family members have do pooja seperately in case all in family members are unmarried.
@janakidakshayaniyadavilli2716
@janakidakshayaniyadavilli2716 Жыл бұрын
Namskaramandi memu last year veery tone gokarna lo pujalu cheyinchu kunnamandi 3 days valla daggare vundi chala baga chesaru nijanga a anubuti marchi potential malli me dwarf malli Varina darshsnam chesukune bhagyam kaliginchi nanduku.danyavadalu
@gvsubbareddy661
@gvsubbareddy661 Жыл бұрын
How to contact him Which Pooja you are done
@KH-cq6ub
@KH-cq6ub 2 ай бұрын
Entha karchu ayindandi
@subrahmanyamkoppuravuri3316
@subrahmanyamkoppuravuri3316 8 ай бұрын
Fantastic live demo, but small advise live demo in Telugu request, so many people 2 Telugu states mother tounge. 🙏👍😅
@suryaniranjangoud
@suryaniranjangoud 10 ай бұрын
స్వామీ...నారాయణ బలి పూజ తర్వాత అస్థికలు నిమజ్జనం చేయవచ్చా???
@mahadevamagantisastri5804
@mahadevamagantisastri5804 Жыл бұрын
గురువు గారు బ్రాహ్మణులకు ఏమైనా ప్రత్యేక భోజన వసతులు ఏమైనా ఉన్నాయా వివరిస్తారని ఆశిస్తున్నాను
@muniswamacharyn8133
@muniswamacharyn8133 9 ай бұрын
Unnayandi
@pyadagiri1587
@pyadagiri1587 Жыл бұрын
eppudu chyavachhu panthlu garu
@sravsk7340
@sravsk7340 9 ай бұрын
guruji Gaya lo already poojalu chesaru .... saripotunda ? leda?
@vchiranjeevi9143
@vchiranjeevi9143 5 ай бұрын
Plz send the March 2024 dates to do the pooja & what is cost
@mohankrishna957
@mohankrishna957 10 ай бұрын
నారాయణ బాలి పూజ ఎప్పుడు చేస్తే మంచిది? ఉత్తరాయణం లో చేయాలా లేక దక్షిణాయనం లో చేయాలా లేక ఎప్పుడైనా చేయొచ్చా?
@gumamashawararao5537
@gumamashawararao5537 Жыл бұрын
Swaami namastey vaallani yekkada kaavaali gokaranam lo please address sir namastey iam umamaheswararao Hyderabad
@srinivasangowda3003
@srinivasangowda3003 Жыл бұрын
Trayabakeswar lo kuda chestaru kadaa
@srikalyanifashions2617
@srikalyanifashions2617 Жыл бұрын
Maa lanti variki narayana bali Pooja chestara swamy
@bullolunaresh7158
@bullolunaresh7158 Жыл бұрын
స్వామి..... నారాయణ బలి పూజ ఎపుడైనా చేసుకోవాలా
@appurao964
@appurao964 Жыл бұрын
Sir how should I contact this pundiji
@MrRvnadhan
@MrRvnadhan Жыл бұрын
Brahma Gaya Vishnu Gaya and Rudra Gaya ani mudu Gantalu unnavi. Brahma Gaya Badri Vishnu Gaya near Allahabad Rudra Gaya Gokarnam. Mudu chotla bali yivvadam athi vishesham
@udaysankarkatta9207
@udaysankarkatta9207 Жыл бұрын
Sir, pl inform full name address and phone number of sastri garu 🙏🙏🙏
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Жыл бұрын
Dosamu untey na cheyyala. Andarucheyya vacha. Endukatey pitru devathalu and devatha preethikoraku. Manava janma anugrhinchi nanduku.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
పిత్రులు లేని వాళ్ళు మాత్రమే చేయాలి
@mallampatiit
@mallampatiit 10 күн бұрын
Sir, పిఠాపురం నీ పాదగయ అంటరాని విన్నాను, మరి ఘనాపాటి గారు కనీసం పిఠాపురం ప్రస్తావనే తీసుకురాలేదు... ఆయన రుద్రగయను గోకర్ణం అంటున్నారు మరి పిఠాపురం రుద్రగయ/పాదగయ కాదా, sir?.... దయతో తెలుపగలరు..🙏
@raviprasadkavuluri2544
@raviprasadkavuluri2544 Жыл бұрын
స్వామి, తెలుగులో తెలపండి
@krishnavenichiravuri6233
@krishnavenichiravuri6233 Жыл бұрын
Ganash jogaly I want phone no
@krishnavenichiravuri6233
@krishnavenichiravuri6233 Жыл бұрын
I want ganash jogaly gari phone no
@NandaKishor-gp7ho
@NandaKishor-gp7ho Жыл бұрын
జై గురుదేవ దత్త గురువు గారండి నమస్కారములు మీ ఫోన్ నెంబర్ పెట్టండి
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 9848890775
@raviprasadkavuluri2544
@raviprasadkavuluri2544 Жыл бұрын
ఆయన చెప్పినది తెలుగులో తెలపండి
@dendulurisyamalarao107
@dendulurisyamalarao107 9 ай бұрын
వారు తెలుగులో పెడతారా లేకపోతే వారి భాషలోనే పెడతారా తెలియపరచవలెను మేము తెలుగు వాళ్ళము
@Swathi132
@Swathi132 Жыл бұрын
Telugu radha ..telugu vachevvaluunte baguntadhi
@madhulika7587
@madhulika7587 11 ай бұрын
Moksha naryana balli ..tripinda balli trodu verey na andi
@MAHESWARI.MADIRA
@MAHESWARI.MADIRA 3 ай бұрын
మేము cheyyali
@mutharmg520
@mutharmg520 Жыл бұрын
Hello sir ashramam details evvagalaru.pooja kosam
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
గోకరణం క్షేత్రం ఎదురుగానే ఉంటుందండి వాళ్ళ ఇల్లు,, మరియు గోకర్ణ లాగ్ చేశాను 200 సంవత్సరాల నాటి ఇల్లు అని అది చూడండి.. మీకు లొకేషన్ తెలిసిపోతుంది
@bullolunaresh7158
@bullolunaresh7158 Жыл бұрын
ఎప్పుడైనా చేసుకోవచ్చా
@pandurangaswamy7948
@pandurangaswamy7948 8 ай бұрын
Telugu radha andi meeku
@muniswamacharyn8133
@muniswamacharyn8133 9 ай бұрын
Plz somebody translate Hindi details into Kannada or Telugu briefly for the benefit of those does not know Hindi🙏
@ravindra6666
@ravindra6666 16 күн бұрын
Narayana bhali chese vaaru gundu chesukovaala leka alaage cheya vachaa
@venkat7446
@venkat7446 6 ай бұрын
Namaskaram Chandu Sharma garu. Sri Ganesh Joglekar garu Rigveda Ghanapati kada, mari mana sampradayamaina Krishna Yajurvedam lo cheyistara, leka ye paddhatayina okate antara? Dayachesi tondaraga teliyacheyandi, tondaralo Gokarnam vellalani anukuntunnanu. Dhanyavadalu.
@SWADHARMAM
@SWADHARMAM 6 ай бұрын
వారు ఋగ్వేద ఘనపాటి అయినా .. యజుర్వేదియులకు ఆవేదానికి అనుగుణంగానే కార్యక్రమాన్ని చేయిస్తారు..
@aparnap3842
@aparnap3842 Жыл бұрын
Sir, okkate ammayi santhanam unte ee kriya yela cheyali. Ammayi puja lo koorchovacha. Thanaku inkevaru thana vaallu puja koochovataniki lekapothe aa ammayi ee puja yela cheyali dayachesi telupa galaru. Leka mee phone number ichina memu meetho sampradistamu.
@12345678940833
@12345678940833 Жыл бұрын
Madam emi problem ledhu cheyavachu relatives tho with same surname
@KH-cq6ub
@KH-cq6ub 2 ай бұрын
పితృ దోషం ఉంటే కూడా చేయొచ్చా అండి...అకాల మరణాలు లేవు...చేయాచా
@SWADHARMAM
@SWADHARMAM 2 ай бұрын
పితృ దోషం ఉంటే కచ్చితంగా ఆచరించాలి
@suramallaramesh5935
@suramallaramesh5935 Жыл бұрын
Gokarna or trayambakeshwar which one is best
@swatigarimella7323
@swatigarimella7323 Жыл бұрын
I heard from our pandit as Gokarnam
@Swathi132
@Swathi132 Жыл бұрын
Ganesh Garu respond avatam ledu inka adina contact number inte ivvagalaru 🙏
@pgrrajesh9667
@pgrrajesh9667 11 ай бұрын
Narayana bali gurinchi grandham lo meru cheppina vidhamga cheymani cheppabadaledhe grandham unnadhaniki koththa kalaapaanni ndhuku add chesaru
@user-hq1we8qb3u
@user-hq1we8qb3u 9 ай бұрын
ayya panthulu garu dayachesi Me phone no theliyacheyandi
@anandaddepally5985
@anandaddepally5985 Жыл бұрын
Guru garu Please share Pandit Ji Number of Ghokarna
@rams3098
@rams3098 Жыл бұрын
It's in description
@vadrevudevenderkumar3026
@vadrevudevenderkumar3026 Жыл бұрын
Not for narayanabhali what is the fees for entire pitru Dosham poja and havan 18000 for entire pojas clearly specify
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
అక్కడ వసతి భోజనానికి మరియు సామాగ్రి బ్రాహ్మలకు అన్ని కలుపుకుని 18000/-
@ajjaykathrreya
@ajjaykathrreya 10 ай бұрын
అమ్మ నాన్న జీవించి ఉన్న వారు కర్త గా కూర్చొని మోక్ష నారాయణ బలి చేయవచ్చా?
@chetanhari9
@chetanhari9 3 ай бұрын
Kamyanarayana bali
@ajjaykathrreya
@ajjaykathrreya 3 ай бұрын
@@chetanhari9ఈ పూజ గురించి కొంచం వివరంగా చెప్పండి Please
@saieshwar7816
@saieshwar7816 2 ай бұрын
Call lift cheyatledhu nearly 10 times chesina kuda
@atulsomani6346
@atulsomani6346 Жыл бұрын
Do we need to directly go to home after performing Narayan Bali at Gokarna or can go to other places also? I'm from MP and need to perform Narayan Bali pooja at Gokarna. Kindly tell home much Dakshina needs to be paid for this pooja?
@sanpareddynarayanareddy2145
@sanpareddynarayanareddy2145 Жыл бұрын
Leda maa family motham vellala
@harikaankarapu646
@harikaankarapu646 Жыл бұрын
Telugu lo translate cheyandi
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
నాకు హిందీ రాదండి..
@sradhamultikendr1908
@sradhamultikendr1908 Жыл бұрын
Adagaru cheyavachuna
@sradhamultikendr1908
@sradhamultikendr1908 Жыл бұрын
Adavaru narayana bali cheyavachuna
@phaneedrakumaribharadwaj2392
@phaneedrakumaribharadwaj2392 Жыл бұрын
Pitapuram pitrugaya
@bandlamastan-fs6fj
@bandlamastan-fs6fj 8 ай бұрын
Paada gaya.. Adhi..
@Miracle_tech
@Miracle_tech Жыл бұрын
Anta bagundi swamy. Rich people ki bagundi 18000. Ade poor people vaste enti sangati. Oka hindu pooja enta costly swamy 🙏
@satyanarayanajainad2501
@satyanarayanajainad2501 11 ай бұрын
Akka or anna ....... meeru pooja cheyinchaakaa... 18000 thakkuva anipistayi..... alaage Only Narayana nagabali puja ku 12000 Narayana bali + tripindi shraddam 18000 Edho mottam 2 day pooja..
@srinivasammamadabhushi8259
@srinivasammamadabhushi8259 7 ай бұрын
Please give us the contact cell number of Sthana Charyulu -/ Sri Ganesh Goklekar Garidi , as we are planning to go to Gokarnam very soon .
@janakidakshayaniyadavilli2716
@janakidakshayaniyadavilli2716 Жыл бұрын
Memu apude 21 thousands ichhamu adi kaka vere pujalu kuda cheyinchmu vere oddeshayam kadandi just telusukovalani anyada bhavinchakandi🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ఒక్కొక్కరి వ్యవస్థ ఒకో విధంగా ఉంటుంది. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు.. అక్కడ ఉండే వాళ్ళకి అధికారం ఇవ్వబడి ఉంటుంది.. కాబట్టి ఇక్కడ వారు ఎలా చేసినా అది ఉత్తమ మే
@shekarj848
@shekarj848 Жыл бұрын
Guruvu garu memu 45 years nunchi chala chala kastalalo unnam memu gokarnalo balakrishna Jambey gari daggara 2016 lo moksha narayana bali cheyinchukunnam baga chesaru Kani ma kastalu teradam ledu ma kutumbaniki oka manchi parishkaram cheppandi guruvu garu meku shata koti padabivandanalu kanikarinchandi dayachoopandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mvssubrahmanyasarma2197
@mvssubrahmanyasarma2197 Жыл бұрын
భగవంతుని దయతో, నాకున్న పరిజ్ఞానంతో, నేను మీకేమయినా సహాయం చేయగలనేమో ప్రయత్నిస్తాను, మీరు మీ dob పెట్టండి, సమస్యను కూడా mes పెట్టండి, మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కరలేదు 🙏
@shekarj848
@shekarj848 Жыл бұрын
Guruvu garu ma samasyani miku ela theliya cheyamantaru...ante mail ID ki pettala lekapote whatsapp cheyamantara...kasta cheppandi guruvu garu..
@lavanyakotha6010
@lavanyakotha6010 Ай бұрын
హిందీలో మాట్లాడారు తెలుగులో చెప్తే బాగుండేది. ఎవరెవరు చేయించుకోవాలి కూడా చెప్తే బాగుండేది. ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుంది అండి గురువుగారు.
@saieshwar7816
@saieshwar7816 8 күн бұрын
Phone number description lo icharu chudandi ganesh joglekar ani untundhi, parent's leni vallu and pitru dosham unna vallu cheskovali
@user-di2up9uq9f
@user-di2up9uq9f Ай бұрын
पंडित का पता दीजिए! लेकिन उनको अपनी तेलुगु भाषा समस्त है अच्छा वरिष्ठ नागरिक
@mallik-jd8wf
@mallik-jd8wf 3 ай бұрын
మి కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి.... నే పూజ చెప్పించి కోవలి స్వామి.... న బార్య కొరకు నా కు... తెలుగు మాత్రమే వచ్చు..
@sreepradyumna
@sreepradyumna Жыл бұрын
exact address ivvagalara?
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
temple opp ext
@sreepradyumna
@sreepradyumna Жыл бұрын
​@@SWADHARMAM chala thanks andi ...... vari number ki cal chestune unnamu connect avvataledu.... plz give another no...
@gunasunderreddymanda8987
@gunasunderreddymanda8987 Жыл бұрын
Mir cheyinchukunnatu cheyinchukovali ante number em ayna istara
@nikhilpawan8102
@nikhilpawan8102 Жыл бұрын
Swami chalaundi wala phone number thank
@nikhilpawan8102
@nikhilpawan8102 Жыл бұрын
Guruu garu chala bagun di mi vidio andharki paniki vachvidio DHAYACHECI vari fon nambar eivandi memukuda ceinchali meku chala dhnyavadhamulu jai hind🙏🇪🇬
@ravisrikanthkodali6853
@ravisrikanthkodali6853 Жыл бұрын
పండిత్ నెంబరు అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఒకటి చెప్తే బాగుంటది
@srinivaasandd2816
@srinivaasandd2816 Жыл бұрын
పంతులు గారి ఫోన్ నంబర్స్ అడ్రస్ వుంటే తెలియచేయలరు.
@srinivaasandd2816
@srinivaasandd2816 Жыл бұрын
మీ నంబర్ కూడా ఇస్తే బాగుంటుంది.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
వారి నెంబరు డిస్క్రిప్షన్ లో పెట్టానండి
@skrraja9653
@skrraja9653 Жыл бұрын
Naku dosham undo ledo ela telusukovali? Kastha evaraina help cheyandi. Naku endulonu bagoledu. Job, financial situation, mental peace, no marriage ila annitlo problems unnayi. Chinna pani kuda jeragadu. Last 14 years nunchi ilane undi. Jeevitam paina asha lekunda poyindi. Koncham kuda help evvari nunchi naku andadu. Enduku jeruguthundo ardam kavatledu. Entho mandiki chupinchanu, evvaru sarigga cheppalekapothunnaru. DOB-21-07-1988 NAME - SAI KANTH REDDY TIME - 3.10 PM PLACE - HYDERABAD 🙏🙏🙏🙏🙏🙏🙏
@wnenu114
@wnenu114 5 ай бұрын
My D O B also 21-01-1988 , facing lot of problems financially no job
@skrraja9653
@skrraja9653 5 ай бұрын
@@wnenu114 Ayyo. Nijanga nenu entha vethikina ee problems nunchi ela baita padali ani kani annitlo disappointment. Evvarini adigina ee month, aa month ani cheptharu kani eppudu ilane undi. Last 15 yrs nunchi enno anubavincha. Still anubavisthunna. No marriage, No job, No luck, No savings, what not, everything. I am tired.
@lakshmianna6942
@lakshmianna6942 Жыл бұрын
Mee lanti varu dharmam cheyppey vaaru cheysey vaaru ilaati veedio lu pettaali
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@maintivanta2390
@maintivanta2390 Жыл бұрын
Swami vari number pettaledu
@gopinadh2344
@gopinadh2344 Жыл бұрын
Ganesh ji aapka phone number pls.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 97 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,5 МЛН
Найди Влада на стадионе
0:26
ЛогикЛаб
Рет қаралды 2,6 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
0:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
0:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
КАКОЙ ЛОГОТИП ЛУЧШЕ? #Shorts #Глент
0:32
ГЛЕНТ
Рет қаралды 2,8 МЛН
Не поймаю говоришь? ;)
0:55
BORODA TV
Рет қаралды 4,3 МЛН
Nutella bro sis family Challenge 😋
0:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН