Рет қаралды 36,887
#autorikshaw
#ravitejaonwheels
KZfaq Channel Link : / @ravitejaautorickshawt...
INSTAGRAM : www.instagram....
FACEBOOK PAGE : / ravitejaonwheels
==========================================
నా పేరు రవితేజ . అముదాలబంద గ్రామం , గంగవరం మండలం , తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ .
యూట్యూబ్ అంటే ఏంటో తేలిక ముందునుంచే వీడియోస్ చేయాలని ఉండేది. 2014 లో ఇంటర్ చఫువుతున్నప్పుడు యూట్యూబ్ చూసా...అది 2జి నెట్వర్క్ మొబైల్లో 2సంవత్సారాలు తరువాత యూట్యూబ్లో వీడియో పెట్టాను, అప్పుడు నాకు తెలిసింది ఒక్కటే వీడియో అప్లోడ్ చేయటం. అది నా మెయిల్ id ద్వారా, thumbnail పెట్టాలి అనికూడా తెలీదు. కొన్ని రోజులకి తెలిసింది , థంబ్నైల్ పెట్టాలి, ఛానల్ పేరు పెట్టాలి అని. 1 సంవత్సారం తరువాత కొత్తవి తెలుసుకున్న, వీడియోకి కాపీరైట్ రాకూడదు,1000 మంది సబ్స్క్రయిబర్స్ ఉండాలి, 4000 గంటలు మన వీడియోస్ చూసి ఉండలి అని. తరువాత ఇంకా ఒదిలేశాను... మల్లి గుర్తొచ్చాక ఛానల్ పెట్టడం డిలీట్ చేయటం ఇలానే చేసాను , ఏదో ఒకదాంట్లో ఉంటే బాగుండేది. అలా ఉన్నపటికీ వీడియోస్ చేయలేకపోతున్నను అని తలుచుకుంటూ బాధపడేవాడిని. అందుకే 2022 లో ఛానల్ పెట్టాను , వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఏ ఛానల్ ని మాత్రం ఇదిలిపెట్టను. "SUCCESS " అయినా అవ్వకపోయినా .....
నా కళ.....!
___________________________________________________
@manatruckvlogs
@kondadoraraju
@telugutrucktraveller
@arakutribelculture
@ranjithonwheels