What a wonderful song i love this lyrics singing is super ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KatragaddaPaparao4 ай бұрын
Super edit
@yehovanissimanasseh7094 ай бұрын
Devuniki mahima kalugunu gaka
@RajuAmire4 ай бұрын
Glory To God 🎉
@madaganihymavathi3374 ай бұрын
Praise the lord పాస్టర్ గారు మీకు. 47వ అంతర్జాతయస్థాయిలో ఈ సభలు చాలా అద్భుత గా జరిగాయి.... ఈ సభలు కు మా అమ్మగారు ఎన్నో సార్లు వెళ్దాం అని..అనుకుని వాళ్ళు కాక చాలా భద్ద పడేవారు.. నేను నా కుట్టుబం తో వచ్చి దేవుడు నీ ఆరాధించు కునే భాగ్యం మకు కలిగింది అమెన్.... కానీ పాస్టర్ గారు ప్రజలు సభలో ఎండ,చలి, దుమ్ము, మంచి సదుపాయాలు వల్లా ఇబ్దంది పడలేదు...కానీ ప్రతి వస్తువు, ఆహారం , నీళ్ళు కోసం కర్చుపెట్టలేక ఇబ్బంది పడ్డారు...దయ్చేసి ప్రజలు కష్టం నీ దేవుడు కి. ఎవలని అనుకుని తెచ్చిన డబ్బులు వేరే విధంగా అయిపోతుంది.... చిన్న కుట్టుంబలు ఆర్థిక ఇబ్బందిలు అర్థం చేసుకోవాలి అని అసేస్తునాను...ఆమెన్
@user-ws9fz8pf2y4 ай бұрын
🙏🙏🙏🙏amen
@syam71204 ай бұрын
పల్లవి నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
@user-ov8ii2gp7y24 күн бұрын
🙏🙏👏👏
@mattalarajesh82634 ай бұрын
Yettha vinna song thanivi theera ledu Naa mattuku nenu devunilo santhoshistunnanu yesayake mahima kalugunu gaka amen God bless you annayya
@ByalakoreshByalakoresh4 ай бұрын
Wonderful song❤ paster garu
@ranibenharoffical4 ай бұрын
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
@user-fj4sb4ht6rАй бұрын
🥰🥰🥰🙏🙏🙏🙏
@penugularajesh45804 ай бұрын
thank u waiting for this song
@user-ld9ds5hr3j4 ай бұрын
Amen ❤💙
@karthikp45143 ай бұрын
Praise the lord ayya garu. Me gaanam lo devudni feel avthunnam. Telugu English lyrics petttara please
@pvsb3684 ай бұрын
Speed× 1.25 listen
@rajeshfoodtravel4 ай бұрын
నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్యతేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని ఙ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కొరకైనా శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని ఙ్ఞాపకం "నూతనమైన కృపా" నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీ కిష్టమాయెను(2) పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని ఙ్ఞాపకం "నూతనమైన కృపా" సాక్షి సమూహము మేఘమువలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా(2) వేలాది దూతల ఆనందము చూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచినవేళ ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని ఙ్ఞాపకం "నూతనమైన కృపా" శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్యతేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని ఙ్ఞాపకం "నూతనమైన కృపా"
@user-kf6cx5rl3x4 ай бұрын
😅😅😅
@sundharapalsundharapal18903 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌🙌🙌🙌
@user-kj1ls7qo9w3 ай бұрын
Super Anna song
@IntiJyothi-xv4nz3 ай бұрын
Super annya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊
@indhujada91953 ай бұрын
A b ls h ek
@user-tu9rs9mf8c4 ай бұрын
Sunday school dance
@user-yl8ur9wr3d4 ай бұрын
Price the lord.sistars padina paata pettandi.
@prasanthnaik40664 ай бұрын
Ramesh Anna anugrhapurnuda song post cheyandi brother
@maarigaming56714 ай бұрын
Chesaru bro
@charanmoseshosanna78324 ай бұрын
Ok Brother
@charanmoseshosanna78324 ай бұрын
పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "
@charanmoseshosanna78324 ай бұрын
నూతనమైన కృప - NUTHANAMAINA KRUPA SONG LYRICS పల్లవి నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " 22:50 22:50 22:50
@iphone14promax504 ай бұрын
Low Notes padalekapotunnaru ANNA
@siva55612 ай бұрын
R u a judge..god likes our heartful singing..growup kid
@charan-YT.com..3 ай бұрын
🤍🙏🏻👏🎶 Praise the lord
@gundetiprabhakar24574 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@bannuvipparthi16074 ай бұрын
Praise the lord Anna 🙏🙏
@charanmoseshosanna78324 ай бұрын
నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) " నూతన " చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం "నూతన "