నూతిలో నీరుఊరటం మీరుచూసారా? బావి బాగుచేయించటం|సాక్షాత్తు సోమయ్యే పంపించాడు|గలగలావచ్చిన గంగమ్మ

  Рет қаралды 1,624,633

Ammamaata

Ammamaata

2 жыл бұрын

#AmmamaataNewHouse
#WaterWellCleaning
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 679
@LIFE143.
@LIFE143. 2 жыл бұрын
Well repair vaalla phone number ivvandi madam plz...from akividu
@Ammamaataofficial
@Ammamaataofficial 2 жыл бұрын
9676194922 Somanna
@LIFE143.
@LIFE143. 2 жыл бұрын
@@Ammamaataofficial thank u amma..
@sangeethadhanukonda8947
@sangeethadhanukonda8947 2 жыл бұрын
Dhaniki mess veyandi memu alage vesamu chetha padakunda vuntundhi amma
@seethalakshmi6438
@seethalakshmi6438 2 жыл бұрын
Ae town kyna vastara
@skidsteer7129
@skidsteer7129 2 жыл бұрын
@@Ammamaataofficial which place madam...
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy 2 жыл бұрын
నూతి ని చూసి చాలా రోజులైంది అమ్మా..చిన్నప్పుడు నూతి లో నీళ్ళు తోడటం అంటే చాలా సరదాగా ఉండేది
@bairampallypadma5858
@bairampallypadma5858 2 жыл бұрын
బావిని పుడ్చ నందుకు చాలా సంతోషం అమ్మ, ఎందుకంటే ఈ రోజుల్లో బావులు తవ్వడం చాలా తక్కువగా చూస్తున్నాము. 100ఏళ్లనాటి బావి కదా చాలా మంచిది ఉంచుకుంటే. అది కూడా ఈశాన్యంలో ఉంది. అందులో నీరు కూడా చాలా తేటగా ఉన్నాయి. 🙏🙏
@appikondagowri2025
@appikondagowri2025 2 жыл бұрын
Maku bhavi umdi
@Prakashjoel
@Prakashjoel 2 жыл бұрын
Nijam amma..
@avramanamycoid398
@avramanamycoid398 2 жыл бұрын
Thank you madam
@krishnanadikoppu3394
@krishnanadikoppu3394 2 жыл бұрын
💐🚩🙏
@ratnamp7528
@ratnamp7528 2 жыл бұрын
మాచిన్నప్పుడు మాఇంట్లో ఈ విధానాలు అన్నిచూసాము . మళ్ళీ మీరు చూపించినందుకు ధన్యవాదాలు. నుయ్య పూడ్చకండి . ప్రకృతి మాత ఇచ్చింది అనుభవించాలి . అది అదృష్టం .
@challamadhurilatha5645
@challamadhurilatha5645 2 жыл бұрын
కష్టించి పని చేసే వాళ్ళు సంతోషంగా వెళ్తే మనం కూడా సుఖంగా ఉంటాం అని నేనూ నమ్ముతాను.
@muppallasekharchandra5223
@muppallasekharchandra5223 2 жыл бұрын
అమ్మా! బావి లోని నీరే కాదు మీ మాటల ఊటలు ప్రాణ ప్రదముగా ఉండి క్రొత్త ఊపిరి లను ఇస్తున్నాయి. ధన్య వాదములు తల్లీ! మమ్ములను ఆశ్వీ రా దించండి.
@prasadkodurupati8826
@prasadkodurupati8826 2 жыл бұрын
మీ బావి పూడికతీత విధానం నేటి తరానికి సవివరంగా తెలిపారు. ముదావహం. ఒక వృద్ధుడుగా,‌‌ ఈ కార్యక్రమం చూస్తూవుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు కంటి ముందు ‌కదిలాడాయి. అప్పుడు బావి నీటినే త్రాగే వాళ్ళం. ఇప్పటి లాగా మినరల్ వాటర్ కాదు. మీలో భావుకత్వం, అమ్మతనం నాకు ఎంతో నచ్చింది. ధన్యవాదములు.
@vijayavijjuvlogs1956
@vijayavijjuvlogs1956 2 жыл бұрын
అమ్మ మీరు చెప్పిన మాట లు వింటుంటే మన సు ఉప్పొంగి పోయింది మనసులో నే. దేవునికి 🙏దన్నం పెట్టు కున్న
@karthikamasammuggulu2162
@karthikamasammuggulu2162 2 жыл бұрын
మీరు చాల పుణ్యం చేశారు, ఆ శివయ్య ఆశీర్వాదము మీకు ఉంది అక్క
@radhak.8889
@radhak.8889 2 жыл бұрын
మా ఊరు ఉండి అమ్మ. మా ఊరు , మా పుట్టిల్లు గుర్తుకొచ్చాయి అమ్మ. బావి నీరే వాడే వాళ్ళం అమ్మ. ఇప్పటికీ మా బావి ఉంది. చాలా మంచి పని చేశారు అమ్మ. చాలా ఆనందం అనిపించింది👌👌😊
@sambasivaraok7455
@sambasivaraok7455 2 жыл бұрын
అమ్మ ఇప్పుడు గంగమ్మ కు ఈపదిరోజులు గంగానది పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుంది అమ్మ మీరు గంగమ్మ పూజ చేశారు చాలా మంచి ది
@kumar-yt5km
@kumar-yt5km 2 жыл бұрын
మీ పై‌ ఆ దేవుని క్రృప ఉంది ,నాకు చాలా సంతోషంగా ఉంది 🌹🙏🏽
@chramana4292
@chramana4292 2 жыл бұрын
అమ్మ ఇంట్లో బావి ఉండడం అనేది చాలా మంచిది ఇప్పుడు ఉన్న బోరింగు ల కంటే బావి చాలా మంచిది దానిలో నీరు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
@gvnlannapurna8023
@gvnlannapurna8023 2 жыл бұрын
ప్రతీ విషయాన్నీ మీరు వివరించి చెప్పే విధానం చాలా బాగుంది.
@vijayavijjuvlogs1956
@vijayavijjuvlogs1956 2 жыл бұрын
నుయ్యి తవ్వడం చూసి ఎంతగా నో సంతోషం గా ఉంది 35సంవత్సరాలు. అయింది చూసి మీ వలన ఇంత సంతోషంగా కలిగింది అమ్మ thanku
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 2 жыл бұрын
నూతిలోకి ప్లాస్టిక్ గొట్టం ఉంది ఏమిటి వర్షం నీరు అందులోనికి వెడుతుందా మంచి పని చేసారు. ధన్యవాదాలు
@PavanThippaluru
@PavanThippaluru 2 жыл бұрын
ఆ గంగమ్మ తల్లిలాగే మీ కంఠములో చల్లదనము, స్వచ్ఛత, ప్రశాంతత ఎంతో బాగున్నాయి అమ్మా... ఇలాంటి చక్కని వీడియో చేసినందుకు ధన్యవాదములు..🙂🙂 జై సోమేశ్వరాయ నమః 🙏🙏🙏⛳️
@awesomecreates1206
@awesomecreates1206 2 жыл бұрын
ఎంత బాగా కనిపించింది అండి... జలఊరడం 😊
@sureshshivarathri2576
@sureshshivarathri2576 2 жыл бұрын
అమ్మ మి మటలు వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది
@nagamanibesta5373
@nagamanibesta5373 2 жыл бұрын
హలో,, అమ్మ మీరు ఎంత లక్కీ మీతో చుస్తే మనసు చాలా సంతోషం గా వుంటాది.. బావి లో మంచి నీరు రావడం చాలా అరుదు,, అలానే అత్తయ్య గారి గుర్తుకు గా బావి నీ ఉచడం నాకిచాలా హ్యాపీ......💓💓💓💓
@jmohanrao6556
@jmohanrao6556 2 жыл бұрын
బావి లో నీళ్లు ఎలా వస్తాయో అని చాలా సంవత్సరాలనుంచి సందేహం ఉండేది. video post చేసినందుకు ధన్యవాదాలు
@himalayachannel2788
@himalayachannel2788 2 жыл бұрын
అమ్మ చాలా మంచి విషయాలు తెలిపారు, బావిలో నీరు మీలాగే కల్మషం లేకుండా తేటగా ఉన్నాయి గంగమ్మ గూర్చి మంచి విషయాలు తెలిపారు మీకు ధన్యవాదములు 🙏
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 2 жыл бұрын
సూపర్ అమ్మ... చిన్నప్పుడు ఇలాగే కడిగించే వాళ్ళం... మళ్లీ వూరేవి నీళ్ళు
@indiraammu8949
@indiraammu8949 2 жыл бұрын
బావిని బాగుచేయించి మంచి పని చేసేరు....🙏
@muralikrishnaambati3590
@muralikrishnaambati3590 2 жыл бұрын
బావిలో తేటనీరులాగా మీ మాటలు ఎంతో తేట గా ఉన్నాయి అమ్మా
@mjbasha1360
@mjbasha1360 2 жыл бұрын
👍. మేడం గారు చాలా సంతోషం. పసి పిల్లలు చిన్న పిల్లలు బావిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
@vydehisudhakar6037
@vydehisudhakar6037 2 жыл бұрын
అబ్బా చాలా బాగా అనిపించింది అమ్మా నుయ్యి అన్న మాట చాలా సంతోషాన్ని కలిగించింది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు ధన్యవాదాలు నూతిని పూడ్చనందుకుశతకోటి నమస్సులు
@saimuralichintada967
@saimuralichintada967 2 жыл бұрын
చాలా సంతోషం అమ్మ ఈ వీడియో చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అమ్మ, కష్టపడే వారిని చాలా బాగా గుర్తించారు మీరు,
@malleshg1729
@malleshg1729 2 жыл бұрын
అమ్మ చాలా బాగుంది నా చిన్నతనంలో మా ఊళ్ళో చేదురు బావి ఉండేది అందులో నీళ్లు తీసుకొచ్చి తాగేవాళ్ళం ఇప్పుడు మీ బావి పూడిక తీస్తుంటే మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చాయి అమ్మ 🙏🙏🙏🌴🌻
@dyesudyesu1572
@dyesudyesu1572 2 жыл бұрын
మీ మాట వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది ఎంత ఆప్యాయత ఉంది మీ మాటల్లో మీ మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది ఎదుటి వాళ్ళని ఆప్యాయతగా పలకరించి మీమనస్తత్వం ప్రేమగా ఆదరించే మీ చేయూత ఆప్యాయత తో అన్నం పెట్టే మీ మంచి మనసు సంతోషంగా ఉంది నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది
@katikanenimaheshmahesh2680
@katikanenimaheshmahesh2680 2 жыл бұрын
అమ్మ నిజంగా మీది చాలా పెద్ద మనసు ఈ కాలం లో అలాంటి బావిని ఎవ్వరు ఎక్కడ చూడలేరు ఒక వేళ ఉన్న వాటిని ఏదో పెద్ద సమస్య ల చూస్తారు ఫుడ్ర్చి వేస్తారు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది
@lifeisbeautiful-abeautiful88
@lifeisbeautiful-abeautiful88 2 жыл бұрын
After 40 years I’m seeing this scene andi. Poodika teeyatam antaaru. Usually before summer we used to do this. Paina grill mesh petti, two poles with gilaka pettandi. It looks beautiful. 🙏❤️😊
@bhramarambaakella574
@bhramarambaakella574 2 жыл бұрын
Chaalaa happy gaa vundi mm
@tunuguntlashanmukh7571
@tunuguntlashanmukh7571 2 жыл бұрын
Yes 100 percent correct good idea
@sastryvijayawada5304
@sastryvijayawada5304 2 жыл бұрын
3s
@sastryvijayawada5304
@sastryvijayawada5304 2 жыл бұрын
Mudu Gajala site kosam Bhauulanu Pudechse Rojulo miru oka manchi panichesaru.Chala santhoshm.
@srinivasaraobommakanti
@srinivasaraobommakanti 2 жыл бұрын
బావిని పూడ్చ కుండా బాగు చేయించి మంచి పని చేశారు అమ్మా, ఆ బావి నీటినే ఎక్కువ శాతం వాడటానికి ప్రయత్నం చెయ్యండి. సంతోషం 🙏🙏
@jayaramv2663
@jayaramv2663 2 жыл бұрын
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ చాలా బాగా చెప్పారు అమ్మ మీకు ధన్యవాదాలు
@dharmavardhani3811
@dharmavardhani3811 2 жыл бұрын
వినూత్నమైన వీడియో కి వంకలే లేవు కదా. బావి బావుంది.
@sukanyachinni2977
@sukanyachinni2977 2 жыл бұрын
Baavi bagundi
@sushmabobba9439
@sushmabobba9439 2 жыл бұрын
ఓం శ్రీ గంగమాతనే నమః 🙏🏻💐
@nellorelakshmi6864
@nellorelakshmi6864 4 ай бұрын
❤❤🎉🎉🤗🤗 మేము చిన్న పిల్లలప్పుడు మా ఇంట్లో బావి ఉండే దండి దానిలో కూడా ఇలాగే నీళ్లు ఊరుతూ ఉంటే మేము చిన్నప్పుడు బలే ఆనందించే వాళ్ళం ఇప్పుడు చూస్తుంటే ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి ❤❤
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 2 жыл бұрын
ఎంత తీసుకున్నారు మంచి పని చేసారు వాళ్ళు చేసినపని మీకు, మీరువారిని చూసిన తీరు కలకాలం గుర్తుండి పోతుంది మీది ఏ ఊరు నాది తూర్పుగోదావరిజిల్లాలో అనపర్తి
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ బావి చూస్తే సంతోషంగా ఉంది అమ్మ 👌👌👌
@sampathkanna6809
@sampathkanna6809 2 жыл бұрын
చాల బాగుందమ్మా వీడియో ...చూస్తుంటే మనసు ప్రశాంతం గా అనిపించింది ...
@chaitanyakumar9790
@chaitanyakumar9790 2 жыл бұрын
Amma mi home start ayyina daggara nundi.....anni shivayaa naamasmaranatho,avula tho mahalaxmi kalatho chala happy ga anipisthundhi ammaaa 🙏🙏🙏🙏🙏❤️❤️❤️🎉om namah shivayaaa...
@nanivasanani1970
@nanivasanani1970 2 жыл бұрын
Andaru meela alochisthe...kastapadevadu yeppudu badapadadu......meku vandanalu amma 🙏
@sivakrishnakotikalapudi2771
@sivakrishnakotikalapudi2771 2 жыл бұрын
మంచి పని చేశారు అమ్మ
@ratnasireeshasireesha402
@ratnasireeshasireesha402 2 жыл бұрын
నేను రాజమండ్రి శివాలయానికి వెళ్లాను చాలా అద్భుతంగా ఉందండి మీరు చెప్పినట్లే ఉంది
@naga9466
@naga9466 Жыл бұрын
అమ్మా నిజం గా వాళ్ళ పేర్లు వినంగానే నాకు ఒళ్ళు జలదరింపు గా అనిపించింది. చాలా సంతోషం.
@Savarkar819
@Savarkar819 2 жыл бұрын
నాకిప్పుడు డెబ్భై ఏళ్లు. పల్లెటూరిలో పుట్టి పెరిగినవాడిని. ఈ బావులూ, నేల బారు బావులూ, పూడిక తీయటాలూ... ఇంకా పల్లెటూరి జీవితం, ఆ జ్ఞాపకాలూ నరనరానా ఇమిడి ఉన్న వాడిని. కాకతాళీయంగా మీ వీడియో చూడటం జరిగింది. చాలా ఆనందం కలిగింది. అమెరికాలో స్థిరపడ్డాను. సంతానమూ, మూడోతరమూ పూర్తిగా అమెరికా వాళ్లే. నాతో నలభై ఏళ్లు కలిసి ఉన్న నా అర్ధాంగి వెళ్లిపోయింది. అనుభూతులూ, అనుభవాలూ, జ్ఞాపకాలతో కాలం గడుస్తోంది. మీకూ, మీవారికీ, మీ కుటుంబానికీ సదా పరమేశ్వర కృప ఉండాలని ప్రార్థన.
@Ammamaataofficial
@Ammamaataofficial 2 жыл бұрын
TQ very much అన్న గారు. మనం ఎక్కడ ఉన్నా మనమూలాలను మరచిపోలేము కదండీ.నా వీడియో లు ద్వారా మన family లోకి మిమ్మల్ని సాదరంగా ahvaanistunnamu
@vadikasanthosh5047
@vadikasanthosh5047 Жыл бұрын
అమ్మ మీ వీడియోస్ అన్ని చూశాను మీ కొత్త ఇల్లు చూశాను మీ అందరినీ చూస్తూ ఉంటే మా అమ్మమ్మ వాళ్ళు గుర్తుకు వస్తున్నారు
@sukanya1249
@sukanya1249 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు మీరు
@srinivasthirukovela5702
@srinivasthirukovela5702 2 жыл бұрын
నమస్కారం అమ్మ బహుశా మీరు NRI అనుకుంటా. అయినా వీలైనంత ఎక్కువగా తెలుగు మాటల్లో ప్రేమగా, ఆప్యాయంగా చెప్పారు. చాలా సంతోషమండి. ధన్యవాదములు 🙏.
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 жыл бұрын
మాకు ఇంటికి గుంటలు తవ్వి నప్పుడు గుంటలో అన్నీ జలలే ఉన్నాయి మీకు అంతే 👍
@krishnaveni2290
@krishnaveni2290 2 жыл бұрын
Super 👌 nice vlog ❤️🥰👌 your great Amma🙏😊 gangamma thalli ki jai 💐🙏
@ramanuka4440
@ramanuka4440 2 жыл бұрын
Bhavini theeyakinda manchi Pani chesaramma meeru. Good desition. Hundred years before bhavi n manchi swachamina water vasthundi. Old is gold.
@manimanjaridammu8419
@manimanjaridammu8419 2 жыл бұрын
Hi Amma, old memories antha mee intlo ne chustunnanu Amma.. Maa chinnapudu maa bamma tatayya valla intlo baavi vundedi, aa neellatho ne memu thodukoni snanam chese vallamu..Nijanga mee intlo antique pieces, paatha kaalam memories, mee family, grandchildren andaru super lucky amma.. 💖
@bhavyarao3321
@bhavyarao3321 2 жыл бұрын
Suuuuper vedio, Gangamma thalliki dandalu
@user-qz2cx6rd3m
@user-qz2cx6rd3m 2 жыл бұрын
Jaya garu I appreciate the way you treat working people with respect and acknowledge their hard work, very few like you!
@madhuritrv5828
@madhuritrv5828 2 жыл бұрын
Village Life is far better than city life We feel relaxed with your videos Aunty gaaru
@akulavenkatamadhuprasad5254
@akulavenkatamadhuprasad5254 2 жыл бұрын
నిజం గా ఆనందంగా వుంది 🙏
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi 2 жыл бұрын
Respected Sow. Smt. Jayalakshmi garu, Namaste ! I am lost in words to praise your hearty humanitarian gesture, Andi. I could feel that Sri. Sommanna & Sri. Thirumurthi were extremely satisfied by your touch of hospitality and went emotional. I am sure that they will never forget this day for ever. The value you give to the traditional culture ( the thanks giving pooja to Gangamma Thalli, performed by you ) though simple, was fulfilling. I am so so happy for being connected with you both through youtube and anxiously looking forward to meet you both and all your near & dear ones. The day my desire comes true will be one of "THE DAY" and will make a place in my diary carrying fond memories, that's for sure, Andi. With Best Wishes, Koka Rajkumar, Ameenpur, Hyderabad.
@NenumeKarthik
@NenumeKarthik 2 жыл бұрын
చాలా బాగుంది అమ్మ విడియో ఇలా నీరు పోయడం కూడా ఒక అదృష్టం అమ్మ
@prathaprebal8627
@prathaprebal8627 2 жыл бұрын
మేము రోజు చేసే పని ఎంత బాగా చూపించారు థాంక్యూ మేడం
@gayathridasari1349
@gayathridasari1349 2 жыл бұрын
Sooo happy for you auntie it’s a nature’s divine power 🙏🙏🙏🙏
@mangapattisapu8429
@mangapattisapu8429 2 жыл бұрын
Jaya garu baavi chala clear ga undhi God bless your family
@manakala7812
@manakala7812 2 жыл бұрын
బావిని పూడ్చితే పాపం అనేవారు. అదే నిజమైతే, విూరు ఆ పని చెయ్యలేదు కాబట్టి చాలా పుణ్యం చేసినట్టే....
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Thank you 🙏 Amma video Chala baguindi
@lalithamadabattula7160
@lalithamadabattula7160 2 жыл бұрын
మాకు ఒక మంచి దేవాలయం చూసినట్టు వుంది 🙏
@Salgarkar
@Salgarkar 2 жыл бұрын
wow super amma maa chinnappati rojulu gurtutecharu water chala clean ga unnayi❤❤👏👏👌👌👍👍
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 2 жыл бұрын
చాలా మంచి విషయం . పాత జ్ఞాపకాలు వచ్చాయి. 👍🙏
@mamathafashions1262
@mamathafashions1262 2 жыл бұрын
మా చిన్నతనం గుర్తొచ్చింది ఎండాకాలంలో మా చిన్న అన్నయ్య బావిలోకి దిగి పూడిక తీసేవాడు అప్పుడు 12 సం .లు వయసు
@SNSTUDIOS18
@SNSTUDIOS18 2 жыл бұрын
Feeling proud as your follower and subscriber jayaamma garu
@lakshmiarunajyothikundurth9542
@lakshmiarunajyothikundurth9542 2 жыл бұрын
Amma malli panulu start ayyinanduku aanandam ga undi baavi gurunchi meeru cheppindi nooru satam correct and chala baagundi fresh water to, all the best for remaining works amma 🙏
@buddhabhavani238
@buddhabhavani238 2 жыл бұрын
Baavi cleaning first time chusanu amma... Thank you
@mahalakshmisirigineedi2895
@mahalakshmisirigineedi2895 2 жыл бұрын
Vedio chala bagundi amma. Maaku kooda nanamma vallaku nuyyi vundi. Adi ippatiki vundi. Pakka voorinunchi kooda vachi neeru thagadaniki pattikellevaru. Antha theeyaga vuntayi. Ee vedio choostunte naa chinnappati rojulu gurhuku vachayi amma. Thank you so much amma
@pavanil9200
@pavanil9200 2 жыл бұрын
మంచి పని చేశారు అమ్మ 🙏
@Thota1234
@Thota1234 2 жыл бұрын
Aunty - me manasu prashanthanga bakthi tho, manchithanam tho undi. Life is at ease. Happy for you. I like to be like this all the time.
@Bhargavi_Sagi
@Bhargavi_Sagi Жыл бұрын
Namaste Amma... Mee vlogs chusinapudalla okarakamaina positivity feel avuthanu... Chala prasanthamga anipisthundhi.....
@swathich7220
@swathich7220 2 жыл бұрын
Chala happy ga undi amma santhosham ga undataniki adhbuthalea jaraganavasaram ledhu super amma
@vijayakumari9334
@vijayakumari9334 2 жыл бұрын
Amma Mee matalu vintunte Inka vinalanpistundi......alage bavini chustunte naku kuda ma baavi gurtuku vachindi na pelli ayyenatiku na age 17... chinna ga vunnappude ma menamama ni chesaru..ma ammamma intlo baavi vundedi aa neellu thaaguthunte amrutham ilaage vuntundemo anpinchedi....1996thufaan vachina tharwatha baavilo neellu uppu aipoyay....Amma me baavi ni chustunte chaaaaaala happy vundi Amma......
@anagaraju734
@anagaraju734 2 жыл бұрын
అమ్మ గారు మంచి అద్భుతమైన విడియో
@johnjohn2065
@johnjohn2065 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది
@madhavilathadabbakuti5291
@madhavilathadabbakuti5291 Жыл бұрын
Amma.....namaste Mee vedio lu chustunte...enta bagundo.....Mee maata vintunte....alage vinalanipistundi.....nijam Naku mimmalni chustunte....mahanati savitri garu gurtukostunnaru Mee navvu kuda alage vuntundi. Meeru Pooja chestunte.....sakshattu aa ammavare mundu vunnnatuga vuntundi.....nijam.... Mee gonthu vinnnakoddi Inka vinslanipistundi Chala vishayalu Nenu anukunevi Anni kuda meeru cheptunnaru. Enta oopika amma meeku Anni vishayalu chakkaga cheptaru Chala thanks meeku Namaskaralsndi🙏🙏🙏🙏🙏🙏🙏
@sriyantra1939
@sriyantra1939 2 жыл бұрын
Naturally filtered water with minerals. You are lucky to have one. ఎంతటి కుళాయి నీరైనా (stagnated in overhead) పాత నీరే. చుట్టూ పళ్ళెం కట్టి గిలక పెట్టించడం బాకీ ఉంది.
@shriniwasrao4547
@shriniwasrao4547 2 жыл бұрын
Panchatatval to nirmichina ee shareeram panchatatvalu lenide niluvadu ga... Meeru chala manchi vicharalani prasaristaru mam.. Thanks🙏🙏.. Somanna, trimurti.. Chala adbutanga link chesaru meeru.. 👏👏
@rayaralaindirakanth5270
@rayaralaindirakanth5270 2 жыл бұрын
Well al is well kadandi....aa roju Lee poyaayi...challa gaa teetaaa swachamaina neeru manaku Baavulu andi echevi varshakalamoste baavula nundi gaa neer vaste yentha Happy gano vundedi baavinlo neeru todalantepandem vesukune vallam memu....yendakaalamoste baavi poodika teepunchevallam poodika teesaka .baavinlo Jela...vastunte muchataga vundedi... Evanni maa Amamma gaari oorilo maa chinna tanam lo chuse vaallam...maaku gurtu chesaaru chinanaati gnapakaalu....Thanks andi...
@gnmaths.1984
@gnmaths.1984 2 жыл бұрын
Enni rojulaindi baavini chusi,eppudo chusamu ,poodikalaithe inka nenu chala chinnappudu chusanu malli ippudu chusanu,chala memories ni gurthuchestunnaru andi ma andariki
@rajichowdary8388
@rajichowdary8388 2 жыл бұрын
E video chustunete chala happy ga vinddi amma
@ravi-jn1rn
@ravi-jn1rn 2 жыл бұрын
First time mee video chusthunna meeru cheppe vidhanam chala bagundi amma manasu ki chala anam damga undi
@paryatdraksharam3972
@paryatdraksharam3972 2 жыл бұрын
Namaste! The well cleaning by removing mud, doing pooja and you felicitating the workers remembered my childhood days in my parents house and as well as in my in laws house in India Now a days to see like you it's very rare andi , Gods grace should always be with you. Laxmi from US
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi 2 жыл бұрын
Yes, you are right. The total proceedings ( in Tamil we say as "Thoor Varardhu" ) has reminded me too of my childhood days and my stay in that devine "Penkiti Illu" in Chennai, were we had a big deep well ( Bavi ) which gave us very sweet water.
@leelagaddipati3933
@leelagaddipati3933 2 жыл бұрын
Well said! Pathala gangamma raa raa raa...song remembered in vundamma bottupedatha movie. Pedakani, maa ammagari Oorilo choosanu pedda digudu bhavi. Good luck Jaya garu. Leela from USA, Maryland
@vasantalatav1818
@vasantalatav1818 2 жыл бұрын
Amma nice video.👌💖. Bavi antha bagu cheyyinchi dani lo neeru ooratum maju choopincharu. Idey first time amma ela neeru oorutundo choodadmu.Thanks amma.🙏🌹🙏👏. Inka a bhavi bagucheinchinavari Perulu. Kooda vichrtramu ga vundi. Meeku adugaduguna a shivayya anugrahamu undi amma. Stay blessed.👏👏🙌🙌🌹💖👍🙏🙏🙏
@srikanthkandhivalasa2265
@srikanthkandhivalasa2265 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది అమ్మ మాట
@ushaiyer8892
@ushaiyer8892 2 жыл бұрын
You are really great. Gangamma has has also blessed you all
@vijayalaxmi9232
@vijayalaxmi9232 2 жыл бұрын
Namaste aunty bavilo neeru vastunte chala santhoshanga undhi eshanyamlo bavi untey chala manchi di aunty meku eikamundh antha manchi jarugitundi chudadi aunty ❤️
@vishwateja206
@vishwateja206 2 жыл бұрын
Super అమ్మ మీరు
@prekha6274
@prekha6274 2 жыл бұрын
Chala bavundhi amma. Baga chepparu
@alavijaya4909
@alavijaya4909 2 жыл бұрын
Jai Srimannarayana Dasohamulu Chala Happy Andie Adiyen 👏👏
@svani2192
@svani2192 2 жыл бұрын
చాలా బాగుంది అమ్మ వీడియో
@help_value
@help_value 2 жыл бұрын
Nice, vallani maryadaga chusinanduku amma 🙏🙏🙏Ambali party nice 😃😃😃
@kingvamshi9587
@kingvamshi9587 2 жыл бұрын
Chala chakkaga cheppavu Amma Bavi ni pudchakunda vunchinanduku chala santhosham Amma challaga vundandi Amma
@anithak1061
@anithak1061 2 жыл бұрын
Wonderful experience watching inpour of water
@sukanya1249
@sukanya1249 2 жыл бұрын
సూపర్ గా ఉంది వీడియో మేడంగారు
@lakshmipadamata6260
@lakshmipadamata6260 2 жыл бұрын
Pratidi antha chakaga cheptaro amma super amma
@SahodariDiaries
@SahodariDiaries 2 жыл бұрын
Super amma and valu kuda chala chakaga, pani chesaru
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 39 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 40 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
Tower of London walking tour
31:24
Travel Travel
Рет қаралды 1,5 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 40 МЛН