Рет қаралды 233,797
నా_స్వాసలోని_నీవే_ సర్వపాలకా #AR_Steven_son | #Halleluia_Ministries| #Telugu_Christian_Latest_song
#Apostle Mancha Elia garu
నా గుండె చేసె చప్పుడు నీవె ప్రాణప్రియుడా
శ్వాస లోని ఉపిరి నీవే సర్వపాలకా (2)
విలువ లేని నాకు నీవూ
సిలువ నీడనిచ్చావే
తనయునిగ నాకు నీవూ
తండ్రివైనావే /2/
కొండలు లోయలు ఎదురైనా నే జడియను యేసయ్య
శొధన వేధన బాధలలో
నిన్ను వవిడువను నేనయ్యా /2/నా గుండె
1 .అంధకారపు లొయలలొ
వెన్నెల నీవయ్య
అలసిన ప్రాణికి ఆశ్రయమిచ్చే ఆశ్రయా దుర్గమా /2/
ఉహలకందని ఉన్నతమైనది నీ నామము
జనులందరిని బ్రతికిచునది సర్వకాలము /2నా గుండె
2.ఎండిన ఎముకకు జీవము పోసిన దేవుడ నీవయ్యా ఆందరికొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచ్చావయా /2/
కనికరపడుచు కరములు
చాపి కవ్గిలించెదవు
తరగని కృపతో మించిన ప్రేమను చూపిన దేవుడయు /2/ నా గుండె