No video

నడుం నొప్పి (Back pain) పూర్తిగా మాయం చేయాలంటే ఇలా చేయండి! Back pain relief in Telugu 4K

  Рет қаралды 2,957,372

Telugu Superhumans

Telugu Superhumans

Күн бұрын

Пікірлер: 5 300
@officialyoutube6604
@officialyoutube6604 3 жыл бұрын
Omg it's really working brother u Given confidence in my life brother❤️
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Glad to hear that 👍 Thank you 😊
@officialyoutube6604
@officialyoutube6604 3 жыл бұрын
Brother girl can do or only for men
@in1881
@in1881 3 жыл бұрын
@@officialyoutube6604 Girls kuda cheyochu..
@seshukona5598
@seshukona5598 3 жыл бұрын
@@TeluguSuperhumans 888⁸huù⁸⁸
@sridevimalampati9522
@sridevimalampati9522 3 жыл бұрын
🙏🙏🙏
@gameboysiddu183
@gameboysiddu183 Жыл бұрын
నా జీవితంలో యూట్యూబ్ లో కామెంట్ పెట్టటం ఇదే మొదటి సారి....... నిజం చెప్తున్న మీరు చెప్పినవన్నీ చేశాను ... సూపర్ అసలు ... ఇప్పుడు చాలా చాలా చాలా ప్రశాంతంగా ఉంది ... ధన్యవాదాలు మిత్రమా ❤
@pamanjivenky2353
@pamanjivenky2353 Жыл бұрын
Hi bro
@muralimla9063
@muralimla9063 Жыл бұрын
Which of these exerice is the best use? 🎉❤
@yesurajuraju-cy8sh
@yesurajuraju-cy8sh 10 ай бұрын
Nijagana brother
@jvjayajaya2687
@jvjayajaya2687 8 ай бұрын
Meeku Nadumu noppi Thagginda andi
@NAKKAVIRUPAKSHAM-tu7tp
@NAKKAVIRUPAKSHAM-tu7tp 8 ай бұрын
Op
@ramamohanarao4870
@ramamohanarao4870 3 жыл бұрын
ఇప్పుడే విన్నాను వెంటనే చేసాను పెయిన్ రిలీఫ్ వచ్చింది థాంక్యూ బ్రదర్, ఎంతోమందికి సహాయం చేస్తున్నారు
@ShivaKumar-qs3eq
@ShivaKumar-qs3eq 3 жыл бұрын
Avuna
@ringulnithyabanjara7102
@ringulnithyabanjara7102 2 жыл бұрын
Just apude relief vachindha leka purthiga pain thaggindha
@kasim.muntaz5338
@kasim.muntaz5338 2 жыл бұрын
Nijanga tagginda
@sravani451
@sravani451 Жыл бұрын
Nijama
@mounikabadeti3739
@mounikabadeti3739 Жыл бұрын
​@@ringulnithyabanjara7102poorhigaa raavatledhu just instant relief anthe
@ineeshamungara9126
@ineeshamungara9126 10 ай бұрын
ఇలాంటి చానల్స్ బాగా ఎంకరేజ్ చేస్తే ఇవాళ్టి రోజుల్లో అందరికీ ఉపయోగపడతాయి, కృతజ్ఞతలు సిర్
@ranjithvihari2466
@ranjithvihari2466 2 ай бұрын
అన్న మీరు చెప్పినట్టు చేశాను నాకు చాలా బిగ్ రిలీఫ్ వచ్చింది నేను ఎప్పుడు వంగి నడిచేవాడిని నాకు చాలా హ్యాపీగా వుంది ధన్యవాదములు 🙏👌🙏💐
@srikanth8277
@srikanth8277 2 жыл бұрын
ఎదో ఒక రోజు నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు బాబు. 👌
@nagalaxmibavana1948
@nagalaxmibavana1948 2 жыл бұрын
👌👌👍👍
@durgasrinivask8242
@durgasrinivask8242 2 жыл бұрын
Ayyadu.
@DR-zf5vn
@DR-zf5vn Жыл бұрын
మాష్టారు గొప్పవాడు meaning డబ్బులు సంపాదించడం ,famous అవడం మాత్రమే కాదండి...ప్రజల శ్రేయస్సును కోరేవాడు..సమాజం కోసం ఎంతో కొంత మేలు చేసేవాడు గొప్పవాడు...ఇప్పుడు ఇతను గొప్పవాడేనండి...
@sreenivasuluneelam3883
@sreenivasuluneelam3883 Жыл бұрын
​@@durgasrinivask8242 😊s😊eŕtfđff
@haricharan7690
@haricharan7690 Жыл бұрын
@@durgasrinivask8242 ....
@sreesuryagraphicssurya812
@sreesuryagraphicssurya812 2 жыл бұрын
చాలా అద్భుతమైన టెక్నిక్స్ చెప్పారు. అసలు డాక్టర్ తో పని లేదు అనిపించింది. నేను పది రోజులుగా నడుము నొప్పి తో బాధపడుతున్నాను. మీరు వీడియోలో చూపించిన టెక్నిక్స్ పాటించాను. చాలా ఉపశమనం లభించింది. మీకు ధన్యవాదాలు.
@ringulnithyabanjara7102
@ringulnithyabanjara7102 2 жыл бұрын
Just free aindha leka purthiga thaggindha sir chepandi,,,my problem is same,,,
@ramprasadkytham7481
@ramprasadkytham7481 2 жыл бұрын
Really??
@sreeharibuchi6136
@sreeharibuchi6136 2 жыл бұрын
Instant relief kadu complete ga pothunda
@chintu1418
@chintu1418 Жыл бұрын
Nijam chepu comedy vodhu
@ChNagamani-vr9tn
@ChNagamani-vr9tn 6 ай бұрын
థాంక్యూ మై డియర్ మిత్రమా... చాలామందికి ఉపయోగపడే వీడియోలు చేసినందుకు.... మీరు చెప్పినవన్నీ 100% నిజం ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 ఇలాగే మీరు మంచి వీడియోస్ చేసి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను....
@hunter823
@hunter823 2 жыл бұрын
ఎవ్వరు నమ్మిన నమ్మాకపోయినా మీరు చెప్పాక నెక్స్ట్ మళ్ళీ వీడియో పెట్టి చేశా చాలా చాలా ధన్యవాదములు బ్రదర్... నేను మీ ఛానల్ షేర్ చేస్తున్న
@brk4980
@brk4980 3 жыл бұрын
బాబు , నేను నీవు చేసిన విదముగానే చేసాను ,సియాటికా Pian పోయిoది , చాల happy గా ఉoది , Tq very much నానా , god bless you🙏🙏🙏🙏
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
I’m so happy to hear that 😊
@pothulamukkanti5565
@pothulamukkanti5565 3 жыл бұрын
Madum pain total ga poindha
@brk4980
@brk4980 3 жыл бұрын
poindi kani regular ga cheyali adaina day miss cheste konchem pain anipistundi@@pothulamukkanti5565
@pothulamukkanti5565
@pothulamukkanti5565 3 жыл бұрын
Regular ga ante enni days cheyaali
@brk4980
@brk4980 2 жыл бұрын
@SS gaming నడుము నొప్పికి ఒక వీడియో ఉందీ మీరు చూడండీ , ఒక కాలు పైకీ , ఇంకో కాలు క్రిందికీ పెట్టాలి , కాలు ఒక గోడ సపోర్ట్ తీసుకొనీ పైకీ సాపాలీ , ఇలా రోజు చేస్తున్నా , నొప్పి మొదటీ రోజే తగ్గిందీ , కానీ నేను రోజు చేస్తున్నా
@venkateshdasari6290
@venkateshdasari6290 7 ай бұрын
Pillow technic use chesanu bro super meeku ela thanks cheppali.
@ayyappaswamyaradhana
@ayyappaswamyaradhana 2 жыл бұрын
చాలా సంతోషంగా వుంది ఒక్కసారితో నొప్పి మాయం అయిపోయింది. చాలా చాలా కృతజ్ఞతలు...
@aagouthami6637
@aagouthami6637 2 жыл бұрын
అన్నా ఎలా చెయలి ప్లీజ్ చెప్పు
@MODI_SAINYAM-2332
@MODI_SAINYAM-2332 4 ай бұрын
Video lo athanu cheppindhi enti cinema story na😂😂
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Ай бұрын
Time enta 10 minutes or 20 please cheppandi
@koteshwarmuthyala4631
@koteshwarmuthyala4631 2 жыл бұрын
అన్నా మీరు చాలా గ్రేట్ మా వైఫ్ కి అప్లై చేసిన వెంటనే ఇన్స్టంట్ రిలీఫ్ వచ్చింది చాలా బెటర్ గా ఉంది నొప్పి రావడం లేదు నిజంగా మీరు దేవుడు
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
I’m happy that it helped you 😊
@dassahukari6187
@dassahukari6187 4 ай бұрын
Frozen shoulder
@ravi-th6ux
@ravi-th6ux 3 ай бұрын
Anti apply chesindru anna
@krisvet1951
@krisvet1951 6 ай бұрын
First time I saw this videos of knee pain and back pain… will get back to you after trying. Thanks so much ! Dr.Krishnamachari
@sidrameshwargada947
@sidrameshwargada947 2 күн бұрын
It worked for me. They seem simple but these exercises work effectively. Thanks.
@sureshponnuboina7999
@sureshponnuboina7999 2 жыл бұрын
మెడ నొప్పి కీళ్ల వాతం కోసం ఒక వీడియో పెట్టండి బ్రదర్ plsss
@bprameela8512
@bprameela8512 2 жыл бұрын
నా వయస్సు 32 చాలా రోజుల నుండి వెన్ను నొప్పితో బాధపడుతున్న ఈ వీడియో చూసి ట్రై చేశాను ఇప్పుడు నొప్పి లేకుండా సంతోషంగా ఉన్నాను thank you అన్న
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
So happy to hear that 😊
@Srilathapunna466
@Srilathapunna466 6 ай бұрын
Excellent thank you so much bro. Intha fastga relax avathanu anukole
@CRAZY__EDITZS
@CRAZY__EDITZS 6 ай бұрын
Did u lost ur back pain
@sugaliravinayak3550
@sugaliravinayak3550 4 ай бұрын
Thank you sir నాకు మడమ నొప్పి వుండేది మీ దయతో ,మీరు చెప్పిన మెథడ్స్ తో practice చేయడం తో ఒక్క రోజులోనే నా knee pain తగ్గింది ❤❤❤❤❤
@Madhavg27484
@Madhavg27484 2 жыл бұрын
నిజంగా ఇది అద్బుత మే... సైనస్ కి కూడా ఇటువంటి టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి...🙏
@kingkalwala475
@kingkalwala475 2 жыл бұрын
బ్రదర్ మీరు చెప్పినట్టే చేశాను నా నడుము నొప్పి పూర్తిగా నయం అయింది 👍👍థాంక్యూ బ్రదర్ థాంక్యూ so much లవ్ యూ బ్రదర్ గాడ్ bless you 🥰🥰🥰🥰im ఫుల్ హ్యాపీ to డే ఆ ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని కల కాలం దీవించును గాక ఆమెన్
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
😊😊😊
@rao8283
@rao8283 2 жыл бұрын
@@TeluguSuperhumans pls do video on disc bulge and sciatica
@salendrasrinivas3823
@salendrasrinivas3823 Жыл бұрын
Brother miru aani chesara leka yedhayan okkati chesara
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Ай бұрын
Please cheppandi
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Ай бұрын
Rest teskovale ? Leka mana panulu cheskovachha??
@kuntamukkalashyamkumar2190
@kuntamukkalashyamkumar2190 Жыл бұрын
Thank you brother thanks for your suggestion back pain valla chala ibbandi padutunna miru cheppinattu chesta nd result kuda twaralo chepta thank you brother
@rajyalakshmibollavarapu5444
@rajyalakshmibollavarapu5444 3 күн бұрын
Nijam bro meeru cheppindi baga pani chesthundi
@yedullaramakrishna5730
@yedullaramakrishna5730 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు బాబు నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి
@srikanthniladhuri4486
@srikanthniladhuri4486 2 жыл бұрын
నేను just ఆముదము నూనె ను నా నడుం పై రాసిన వెంటనే నొప్పులు తగ్గిపోయింది. మీ techniques super and ultimate
@sangeetagadalay9629
@sangeetagadalay9629 Ай бұрын
Babu nevu cheppina 1 st 3 experience chesinappudu emina bed rest cheyala leka mana panulu cheskovachha cheppu maa please Naku left side nadumu noppi chala unni chala treatment teskunnaru please
@anithasondi516
@anithasondi516 9 ай бұрын
Hi sir ede na 1st comment .. Ma variki chala back pain . athanu auto driver.. Ee methods thappakunda try cheyamani cheppanu daggara undi cheyistanu tqq so much sir🙏
@leelavishal9504
@leelavishal9504 Жыл бұрын
ఫస్ట్ చాలా త చిన్న. నేను ప్రైవేట్ teacher ni. మోకాళ్ళ నొప్పులు. ఒక్కసారికే చాలా రిలీఫ్ ఇచ్చింది. మీ వీడియో చాలా మందికి share chesanu. TQ babu
@ganadargutta2235
@ganadargutta2235 2 жыл бұрын
సార్ మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చాలా బాగా పనిచేస్తుంది.ఇది నిజం.కానీ నెక్ పైన్ వల్ల Giddiness రావడం కి Solution video చేయండి సార్
@rameshpagolu9668
@rameshpagolu9668 2 жыл бұрын
మీ explanation చాలా బాగుంది brother. నేను నడుం నొప్పి తో one year నుంచీ బాధ పడుతున్నాను. Just ఇప్పుడే మీ video చూశాను. ఈ రోజు నుంచే ఈ టెక్నిక్స్ practice చేస్తాను. Thank you
@sunithajarupla7835
@sunithajarupla7835 2 жыл бұрын
Difference vachhinda Andi pain lo
@rameshpagolu9668
@rameshpagolu9668 2 жыл бұрын
@@sunithajarupla7835 little relaxation is observed madam
@MahendharGaddam
@MahendharGaddam Жыл бұрын
​@@rameshpagolu9668 thagginda bro back pain
@palisettiphanikumar8122
@palisettiphanikumar8122 Күн бұрын
Really it's Working Thank you so much Bro❤
@gauthamim5452
@gauthamim5452 6 ай бұрын
First time I got benift from youtube. It's working very good. Simple but effective technics. My severe back pain is now gone. Thanks a lot.
@krupanandamgudala6837
@krupanandamgudala6837 2 жыл бұрын
మీరు చెప్పినట్టే lagin టెక్నిక్ చేశాను, నడుం నొప్పి పూర్తిగా పోలేదు కానీ చాలా రిలీఫ్ వచ్చింది. థాంక్యూ బ్రదర్
@ANANDKUMAR-ch5mx
@ANANDKUMAR-ch5mx 3 жыл бұрын
చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను మందులు వాడి కుడా పనీచయలేదు మిమ్మల్ని అడిగాను ధన్యవాదాలు నేను తప్పకుండా ఈవీ ట్రై చేస్తాను thanks bro
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Thank you 😊
@Prasanna12892
@Prasanna12892 3 жыл бұрын
Try chesara andi result ela undi
@surendraap3006
@surendraap3006 3 жыл бұрын
Result ఏమిటి sir..
@purnimadevulaplli5328
@purnimadevulaplli5328 11 ай бұрын
You are an Angel sent by god for so many suffering people to free them from their sufferings 🙏🙏 God bless you !!
@user-eb7dq6wc2f
@user-eb7dq6wc2f Ай бұрын
Really tq so much brother may God bless you 😊
@singireddysirivennala4547
@singireddysirivennala4547 Жыл бұрын
Tq sir your mi videos wonderful ga work avthunnay ma kosam neck pain thaggadaniki oka video cheyandi🙏🙏🙏🙏🙏
@TeluguSuperhumans
@TeluguSuperhumans Жыл бұрын
Please try shoulder pain video exercises. They will help
@NoIslamNoCrime
@NoIslamNoCrime 2 жыл бұрын
Bro kidney lo stones gurinchi cheyandi.. Chala mandhi waiting.m
@ramap3425
@ramap3425 2 жыл бұрын
Excellent result. Back pain relief in 2 minutes. Thank you so.... Much. 💐💐
@keerthiministrys4519
@keerthiministrys4519 Жыл бұрын
Tq so much brother god bless you anno velu lakshala viluvaina sandehshalani andhisthunnaru nenu mi new subscriber ni nenu chala rojula nundi e noppulatho bhadapaduthunnanu doctor daggariki velithe o injection echinappudu appativarake ela anni rojulu cheyalo ardam keledu but adho chusthunte devudu mi vidio chusetattu chesadu nenu enka try aithe cheyaledu miru cheppedi vinna mikoche comments chusina ardam avuthundhi miru cheppevi nijamani anni tqs cheppina thakkuve andariki chala help chesthunnaru elantivi avvaru chepparu 🙏🏻
@harithayanamadala3081
@harithayanamadala3081 5 ай бұрын
Great, brother really it is working from 3 days I am suffering, just I have done for 2 min THANk YOU SO MUCH
@Fashions945
@Fashions945 2 жыл бұрын
Tq bro ... Nenu 6 years nundi back pain tho suffer avuthunna... Chala hospital ki vella no use... E excercise chesaaka chaalaa relief vachhindi.... Tq soooooo much
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
So happy to hear 😊
@brk4980
@brk4980 3 жыл бұрын
Tq , చాల బాగ చూపిoచారు , ఈ Pains తో నేను బాదపడుతునాను , I will try🙏
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
All the best
@shahedamahammad8511
@shahedamahammad8511 Ай бұрын
Me video chusi immediate ga try chesanu ..back pain nundi chala relief labinchindi
@TeluguSuperhumans
@TeluguSuperhumans Ай бұрын
Awesome 😊
@thumbeswararaogudla6441
@thumbeswararaogudla6441 5 күн бұрын
Hat's off you for your valuable suggestion. God bless you Naanna
@TeluguSuperhumans
@TeluguSuperhumans 4 күн бұрын
Thanks a lot
@selvarajnathan4630
@selvarajnathan4630 2 жыл бұрын
I had a back pain from a long time but after doing the exercises the pain was no more there. Thank you so much
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
Happy to hear that
@sarojabaisa3926
@sarojabaisa3926 2 жыл бұрын
Bagundi sir
@lingeshwarnalla5033
@lingeshwarnalla5033 2 жыл бұрын
@@sarojabaisa3926 miku undedha noppi
@laxminarsimha46
@laxminarsimha46 Жыл бұрын
@@TeluguSuperhumans hi bro Naku low back pain undi Pain ki sambadichina excess chepu bro
@posttensioningprestressing2189
@posttensioningprestressing2189 3 жыл бұрын
అన్న మీ వీడియోస్ చాల బాగుంటాయి .... అన్న మీరు గురక మీద ఒక వీడియొ చేయండి
@sagarchinthala7702
@sagarchinthala7702 3 жыл бұрын
Hahaha already video undi chudandi annaiah.....😊😊😊😊
@lakshmivakacharla9619
@lakshmivakacharla9619 6 ай бұрын
Tq so much brother I will follow this exercise
@livelovelaugh3693
@livelovelaugh3693 Жыл бұрын
Sir you are doing noble service. One humble request. Mee speed talk koncham reduce chesi, proper format lo chesthe easy to follow authundhi. 1. Technique 2. Steps 3. Precautions 4. Benefits. 5. FAQ Ee style lo content organize cheyyandi, viewers ki easy to follow and miku views kuda peruguthayi. Honestly, mee speed talk valla understanding disturb authundi sir. Please consider my feedback.
@suryanarayanapatrudu9897
@suryanarayanapatrudu9897 10 ай бұрын
Sir please meeru cheppinavi bagani vunnayi koddiga slow ga చెప్పవలినని na manavi. Danyavadamulu....
@satyammergu285
@satyammergu285 2 жыл бұрын
Bayya Spinal Disc Degeneration problem ki solution paina video cheyyandi....Mostly occurs in lower back
@user-ci9gf3dq7r
@user-ci9gf3dq7r 3 жыл бұрын
Anna.....👍👌 అన్నా,తల నొప్పి గురించి కూడా ఒక వీడియో చెయ్ 🤕🤯🥴😵🤦 బాగుంటుంది..
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Sure 😊
@lohitt938
@lohitt938 3 жыл бұрын
@@TeluguSuperhumans yes it was very important for many people
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
@@lohitt938 👍
@shiva6326
@shiva6326 3 жыл бұрын
Yessss bro
@vinay-modem4439
@vinay-modem4439 3 жыл бұрын
@@TeluguSuperhumans మెడ నొప్పి కి కూడా చెయ్యి bro i am suffering alot with neck pain సరిగ్గా చదవలేక పోతున్న ఈ మెడ నొప్పి మూలాన
@ladedhanunjayarao5908
@ladedhanunjayarao5908 5 күн бұрын
Super...super... వెంటనే మెాకాలి నొప్పులు తగ్గుముఖం పట్టాయి. కృతజ్ఞతలు brother
@sivaleelareddymahareddy308
@sivaleelareddymahareddy308 2 ай бұрын
ThanQ so much Boss, with lajin technique i won National level GOLD MEDAL in 100m women Hurdle Race conducted in February month this year 2024, n now getting trained at Gachibowli for International level, I have uploaded my medals pic so that everyone can see, I suffered a lot with back pain and im an Athelete at my 43 years, previously I 1st saw ur heel pain relief video 2 years back n did that just for few days not even month n till now i didn't get that pain again, India wide I competed with 20 states n won 1 GOLD MEDAL n 2 SILVER MEDALS, Thanks a lot for ur Video
@sreeramapandray1265
@sreeramapandray1265 3 жыл бұрын
Bro , super video my grandmother and grandfather said that they are seeing. Some changing in back , I applied the first method hats off to u bro.... Please make a video of disadvantages of late night sleeping And how to over come that and Good time to sleep
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Thank you so much 😊 I’m very glad to hear that your grandma and grandpa are getting rid of the back pain . Video on sleep soon 😊😊😊
@looootup
@looootup 3 жыл бұрын
Height after 20 age please pic it
@ManinderSingh-rn2uw
@ManinderSingh-rn2uw 3 жыл бұрын
@@TeluguSuperhumans Bro wim Haf tho interview chestav anicheppavuga
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
@@ManinderSingh-rn2uw Very soon 👍
@ramnandicreation7663
@ramnandicreation7663 3 жыл бұрын
Sir nak allappudu neerasanga untundi antha manchi food teeskunna no use naa age 21 only 😞😞😞😞😞😖😞😞😞😞😞
@praveendhontharam
@praveendhontharam 2 жыл бұрын
superb bayya its working chaala days nundi unna problem ki solution echaru thank you bayya
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
I’m Glad that it helped you 😊
@vijayakakarla1403
@vijayakakarla1403 7 ай бұрын
Meeru maaku cheppe vidhaanam chala bagundi Sir,malaanti vallaki big relief iche methods super ante super
@bolisetyramu-xj2pi
@bolisetyramu-xj2pi 4 ай бұрын
మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాను ఎన్ని మందులు వాడినా ఉపకారం లేదు యోగాసనంతో నేను కొంచెం కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పిన అన్ని నేను ట్రై చేస్తాను
@user-jo4oo6bs1t
@user-jo4oo6bs1t 3 ай бұрын
Ela undhi ?
@Suras776
@Suras776 3 жыл бұрын
You are doing a lot for society Brother. Please make a video on neck pain..
@shameemsyed8153
@shameemsyed8153 3 жыл бұрын
Amazing technic brother... With first technic my wife got relief from back pain. Thank you so much.
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Great to hear!
@BijjaSujatha-or4ti
@BijjaSujatha-or4ti 6 күн бұрын
Hi sir ur exercises r very useful main back pail experience chala useful thank you somuch sir weightloss exercises kuda cheppandi plz🙏🙏🙏🙏
@chiluverichandramouli1988
@chiluverichandramouli1988 Ай бұрын
థాంక్యూ బ్రదర్ చాలా రోజుల నుండి బాధపడుతున్నాను వీడియో చూశాక నేను ట్రై చేశాను నాకు రిలీఫ్ వచ్చింది ఇమీడియట్ లీ మా ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చేశాను థాంక్యూ వెరీ మచ్ 🙏
@satishdarling2235
@satishdarling2235 2 жыл бұрын
బ్రో నిజం గా ఇప్పుడే వినను jest చేశాను అంటే తగిపోయింది
@sravani2279
@sravani2279 9 ай бұрын
Hey nijama joke ga annara?
@shariefshaik5561
@shariefshaik5561 3 жыл бұрын
Felt immediate relief from ciatica pain. Tq.
@taruntarun1189
@taruntarun1189 2 жыл бұрын
Not feeling well from sciatica 😭😭😭😟😟
@srinuvasu9002
@srinuvasu9002 8 ай бұрын
Super sir nenu ఈ రోజే start చేశాను.రిజల్ట్ చూసి మళ్ళీ comment చేస్తా.thank you so much sir
@realized_dreams
@realized_dreams 6 ай бұрын
What is the result
@AaripakaRajesh
@AaripakaRajesh 2 ай бұрын
సూపర్ మీరు చెప్పింది జస్ట్ ఇప్పుడే ట్రై చేశాను కొంచెం పెయిన్ రిలీఫ్ గా ఉంది థాంక్యూ బ్రదర్❤
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 ай бұрын
Awesome
@itsthakshaskitchen1102
@itsthakshaskitchen1102 2 жыл бұрын
Wow this back pain tips was very good it's working I feel happy my back pain is gone thank you so much full relief thank you sir ❤️😍
@harishankarbongu3348
@harishankarbongu3348 3 жыл бұрын
Dandruff and hair fall problem gurinchi video chey anna please ❤️❤️❤️
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Tomorrow :)
@harishankarbongu3348
@harishankarbongu3348 3 жыл бұрын
@@TeluguSuperhumans thank you ❤️❤️❤️❤️❤️
@maavillageboys6074
@maavillageboys6074 2 жыл бұрын
Cheyandi
@maavillageboys6074
@maavillageboys6074 2 жыл бұрын
Cheyandi
@saienishankar7411
@saienishankar7411 4 ай бұрын
చాలా బాగుందండి అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పారు ఓ పక్కన వీడియో ఓ పక్కన ఆడియో చేతు చెప్పారు కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా చేసుకోవచ్చు ధన్యవాదములు అండి
@s.venkateswarlu6375
@s.venkateswarlu6375 3 ай бұрын
మీరు చెప్పినట్టే చేస్తున్నాను.రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ సర్.
@sarallagarike7898
@sarallagarike7898 3 жыл бұрын
My granddaughter got well soon by this treatment, and her age is 9yrs, thank you sir.
@bhanu225
@bhanu225 3 жыл бұрын
Hi Bro.. first technique is awesome.. nenu just 3 minutes chesa.. nadumu noppi gone... Nenu many years nundi back pain tho suffer avthunna..just ee technique bhaga work ayyindhi.. thanks 👍
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Wow! That’s awesome 👏 Thanks for sharing your success story. 😊
@volvonani344
@volvonani344 2 жыл бұрын
Nijam cheppu bro
@bhanu225
@bhanu225 2 жыл бұрын
@@volvonani344 if u have backpain, try it once and then ask again. Naku emi saradha na, comments pettadaniki.
@MahendharGaddam
@MahendharGaddam Жыл бұрын
​@@bhanu225 meeku thagginda bro back pain
@chandu.n4934
@chandu.n4934 3 ай бұрын
Tq brother Nanu try chesanu ippudu noppi tagndhi ilanti video s Marinni cheyalani korukuntanamu🙏🙏
@karthikchinthala6426
@karthikchinthala6426 11 ай бұрын
Thanks man, it's working
@TeluguSuperhumans
@TeluguSuperhumans 11 ай бұрын
I’m glad
@msnlp7929
@msnlp7929 Жыл бұрын
Good information. Very very Thanks🙏🙏🙏🙏
@vilassanu9767
@vilassanu9767 3 жыл бұрын
Bro L4 L5 ND L5 S1 disc problem unavallu ivi cheyochaaaa
@lagaputigamesh30
@lagaputigamesh30 3 жыл бұрын
Anna same problem Naku evi cheyocha
@hussainbasha8854
@hussainbasha8854 5 ай бұрын
Cheyyochu anega annaru... sayatica pain
@suvarnamangalpelli425
@suvarnamangalpelli425 Жыл бұрын
Thanks tamudu for back pain relief
@bhargavsklm6864
@bhargavsklm6864 Жыл бұрын
thankyou sir thank you sooo much .corona vachina taruvata Dr.ss patient ni pattinchukovadam ledu Elanti situation lo meru cheppina exercises maku chala help avutunnayy. God bless you.
@bandarirenuka27006
@bandarirenuka27006 2 жыл бұрын
Thank you, very much sir .I tried this one week , it's really working .neck,shoulder and hand pain exercise please
@sumapaduchuri2828
@sumapaduchuri2828 3 жыл бұрын
Sir, Thanks for such a great treatment. Kindly advice for Neck pain aswell..
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Sure 😊
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
@@TeluguSuperhumans సార్ లావు, పొట్ట తగ్గడానికి ఏమైనా చెప్పండి ప్లీజ్ 🙏
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
@@krishnamohanchavali6937 Please watch my weight loss video part 1 and 2
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
@@TeluguSuperhumans 👍🙏వెయిట్ పెరగటానికి కూడా చెప్పండి ప్లీజ్ బ్రదర్ 🙏
@harikaparamkusham2076
@harikaparamkusham2076 12 күн бұрын
Compulsory try chesta nu e roju nundi.thank u so much.
@elagalamanikanth7659
@elagalamanikanth7659 Жыл бұрын
I have back pain problem is 20days iam going so meny hospital not relif pain iam following this wonderful results tq
@praveena2474
@praveena2474 3 жыл бұрын
Hello bro, thank you so much for the video. Last time I faced backpain issue and it took 1month to recover through physiotherapy. Now recently 2weeks back the backpain started again and I thought my life will be like a hell, but I started watching your videos from a month. So, I quickly gathered energy and started doing these exercises. After doing twice, I was able to stand and walk without pain. So, I'm really thankful to you. This is my 1st comment in KZfaq channel. God bless you. Q: I have "fatty liver grade I", can I follow your diet ? Kindly reply.
@RamaDevi-xi4tk
@RamaDevi-xi4tk 3 жыл бұрын
Very nicely explained,thanks a lot🙏🌸
@ramaramadevi7201
@ramaramadevi7201 2 жыл бұрын
Super
@RaghavendrasharmaEruventi
@RaghavendrasharmaEruventi 8 күн бұрын
సూపర్ బ్రదర్ 💐🙏🙏🙏🙏🙏నాకు తగ్గింది
@rkcreations2384
@rkcreations2384 Жыл бұрын
Thanks a lot bro.. Naa mind medhile anni prashnalaki samadhanam dhorikintlyndhi.. Back pain tho Chala depression loki Vellanu three weeks nundi try cheyani aasanam ledhu finally nuvvu cheppina technic Pani chesindhi thanks a lot bro....
@tirugamallakrishna3360
@tirugamallakrishna3360 3 жыл бұрын
Anna thyroid gurinchi kuudaa video chey plz 🙏🙏
@sanjanamadhu8657
@sanjanamadhu8657 3 жыл бұрын
I have solution.meeku nenu help cheyagalanu ..if u intrest means msg me
@tirugamallakrishna3360
@tirugamallakrishna3360 3 жыл бұрын
@@sanjanamadhu8657 tell
@shridhargudimalla613
@shridhargudimalla613 2 жыл бұрын
Hi brother, please do a video on " controlling sleep" for students who wants to sleep for small hours and work efficiently. Generally students do night outs for exams and feel sleepy, irritating all the day. so please provide techniques to reduce sleep quota but not brain activities and concentration.
@Learnwithmsk999
@Learnwithmsk999 Жыл бұрын
Same bro
@kumarkumar-bt5fs
@kumarkumar-bt5fs Ай бұрын
Thank you sir 🎉
@luckyp4782
@luckyp4782 9 ай бұрын
Iam new subscriber.. Due to postive comments and your helping some many people .thankyou
@TeluguSuperhumans
@TeluguSuperhumans 9 ай бұрын
So nice of you
@preethigangavathi1334
@preethigangavathi1334 3 жыл бұрын
Thanks for all the informative videos..... Sir please make a video on Vericose veins...
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Sure 👍 Thank you 😊
@pavanipavani9884
@pavanipavani9884 6 ай бұрын
Cervical spondilosis ki video cheyandi bro
@venkatdommati7901
@venkatdommati7901 Жыл бұрын
చాలా బాగ చెప్పారు మీకు ధన్యవాదములు మెడ నొప్పి గురించి వీడియో పెట్టండి ప్లీజ్
@smartthink3035
@smartthink3035 3 жыл бұрын
When I am seeing your videos just Smile on my face, its genuine 👍, Tq
@kallashyamalathakalla4443
@kallashyamalathakalla4443 2 жыл бұрын
అన్నా... సయాటికా సమస్య గురించి ఒక వీడియో చెయ్యండి ..... Please
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
These help
@varakumar1164
@varakumar1164 11 күн бұрын
మొదటిగా థాంక్యూ బ్రదర్..! మంచి నడుము నొప్పి నివారణ వైద్యం ఇది నేను అనుభవిస్తూ ఉన్న నొప్పిని ఈ ఆసనం చేస్తే రిలీఫ్ పొందాను.....
@vijayakumarthigulla6487
@vijayakumarthigulla6487 10 ай бұрын
Really super సోదరా నేను చేశాను result 👌 ధన్యవాదాలు
@DevaKumar-ev2ck
@DevaKumar-ev2ck 3 жыл бұрын
Sayatica pain guronchi video cheye anna
@badgaming8040
@badgaming8040 3 жыл бұрын
Cheyadi
@alaharisubbarao6039
@alaharisubbarao6039 3 жыл бұрын
God bless you my child, I am very grateful that I am your relative, such a great person my relative, please keep it up
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Thank you so much 😊😊😊
@srinivasuluhrd
@srinivasuluhrd 11 ай бұрын
I have been suffering back pain severely from last one week and taking medicine...even cannot move for two days...will try..thanks for the valuable information...
@madhavi8643
@madhavi8643 2 ай бұрын
It's really working. Thanks Babu God bless you.
@carryminatiteluguversion6435
@carryminatiteluguversion6435 3 жыл бұрын
Anna నిజం గా నాకు 10 నిమిషాలలో తగ్గింది
@TeluguSuperhumans
@TeluguSuperhumans 3 жыл бұрын
Awesome 👏
@s.murthujavali2528
@s.murthujavali2528 3 жыл бұрын
Really na
@yousufshaik1350
@yousufshaik1350 3 жыл бұрын
సార్ మీరు ఏ విధానాన్ని అనుసరించి నారు
@mdmujeebulla7769
@mdmujeebulla7769 2 жыл бұрын
Neck shoulder pain gurinchi cheppandi 🥺 .nice video, very useful
@TeluguSuperhumans
@TeluguSuperhumans 2 жыл бұрын
Shoulder pain video exercises help
Burn BELLY FAT Fast | 11 Tips తెలుగు లో
11:21
Telugu Superhumans
Рет қаралды 331 М.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 15 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 45 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 15 МЛН