All Glory Goes to God / Meripo Brothers / Please watch it ,do subscribe and like the video / GOD BLESS YOU.
Пікірлер: 456
@giribabu7381Ай бұрын
నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో - నా తోడైయున్నావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించినారయ్య నా కన్న వారిని నే కోల్పోయినా నా స్వంత జనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని చావైతే నాకది ఎంతో మేలని (2) నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను (2) నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||
@srikakulapunageswararao180618 сағат бұрын
V
@RatnaKumariAllamudi-ei1kuАй бұрын
నా భర్త మరణములో నాకు ఏమి చేయాలో తెలియని సమయంలో ఈ పాట ఆదరణ గా నా మనసులో నెంబంధిని ఇచ్చింది
@JPKINDIAOFFICIAL21 күн бұрын
దేవుని కృప ❤ మీకు తోడుగా ఉండును గాక ఆమెన్
@sangamseetharathnam80333 ай бұрын
బాధపడే హృదయాలకు ఎంతో ఓదార్పునిచ్చే పాట... ఈపాట వింటుంటే యేసయ్య సన్నిధిలో హాయిగా... ఉంది ఈపాట వ్రాసి పాడిన మ్యూజిక్ అందించిన వారందరికీ దేవుని కృప నిత్యము ఉంటుంది.. ఆమెన్
nannu nadipinchu na yesayya naku todaivunduna prabhuva
@ghantasalarajesh66112 жыл бұрын
Super nice 👌👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌 చాలా బాగా నచ్చింది
@user-hj7si2kd8o9 ай бұрын
ఈ పాటలో నా జీవితం ఈ పా ట ... వో కేల గ ఉంది . కాని ' నీరిక్షిణీ , ఉంది అన్న
@nirsanametlalingaiah7395 Жыл бұрын
పాట పాడిన బ్రదర్ వాయిస్ చాలా బాగుంది
@user-gg9cj9bo8r9 ай бұрын
Super song annaya ❤
@nukatattusujatha4013 Жыл бұрын
బాధలో.ఉన్న.వారికి.గుండెను.పులకరించే.nice సాంగ్.god bless you ఆమెన్.
@user-li8sl9rq5m6 ай бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏😭😭😭😭
@praveenlion11 ай бұрын
మా అందరి కోసం మంచి గొప్ప పాట, ఈ పాట వింటే గుండె లో ఎంత బాధ ఉన్న నెమ్మది ఆమెను ఆమెను ఆమెను 🙏🏻🙏🏻🙏🏻 బ్రదర్ మీకు మా అందరి వందనాలు
@sanssansi630010 ай бұрын
Badalo vunnavariki manchi adarana kaliginche song. Nice song. Amazing voice. Thank you jesus for your love
@bottasuvarna2087 Жыл бұрын
E pata nannu diryaparustindi Anna vandanalu
@Pushpamurthy-rm2xj5 ай бұрын
That was is promise to us, if we trust Him ,He will never leave us nor forsake us. He only asks of us is unconditional faith in Him. Amen.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@sridevimallidi56910 ай бұрын
Excellent song Vedhanalo vunna varini aadharimchi nadipimchu devudu vunnaru thanks god Thanks for this song writer singer god bless your family
@Aishwarya_128 Жыл бұрын
నా జీవి తం ఇదే tq జిజస్
@kullayammakullayamma15148 ай бұрын
E song venty chalu evvaru vunna evvaru lekunna devudhu vunndhu ani diryam vastundi evvarikina antha bagundi e song bada lo vunna varu ventey chalu bada vundadu malli tq so much good song chala baga padaru meku vandanalu God bless you✝️🛐❤✝️🎉🎉
@user-hl5tx5gp4m11 ай бұрын
నా స్థితీ ఇలాగే ఉంది
@rajeswarammagedela2207 ай бұрын
Nice 👍 praise the lord 🙌
@devikaruna9294 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య పాట చాలా బాగుంది నా జీవితంలోనే జరిగినట్లే నాకు చాలా నచ్చింది ఈ పాట రాసిన వారికి గీతాన్ని అందించిన నా హృదయపూర్వక వందనాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక❤❤❤❤👌👌👌🙏🙏🙏✝️🛐👏👏
@devilajay46410 ай бұрын
Jesus avaru manalni vadhilisi vellina manalni. Vadhileyyadu
@rameshutukuru7454 Жыл бұрын
గొప్ప పాట
@NONAME_25455 ай бұрын
Praise the Lord Excellent vioce like 2nd baalu singing 👍👍👍👍👍
@user-lu3bl5xk4r10 ай бұрын
Ee.. Pata ante Naku chala ishtar praise the lord
@Sujatha-td7qn Жыл бұрын
Amotional heart feeling song very nice
@kattageetha49038 ай бұрын
ఈ పాట నేను విన్నా అప్పుడు నాకూ చాలా ధైర్యమును ఇచ్చింది ఈ పాట లో జరిగినవి నిజమే కావచ్చు కాని నా జీవితం లో జరగక ముందే ఒక ఆధారంగా ఉంది దేవునికి నా నిండు వందనం రాసిన వారికీ, పాడిన వారికి, స్వర కల్పన చేసిన వారికి, మ్యూజిక్ అందించిన వారికి నా వందనము లు.
@syamkumar39019 ай бұрын
Praise the lord meripe syamkumar
@rameshd58918 ай бұрын
Praise the lord Jesus ❤️❤️❤️🙏🙏🙏🙏
@devisriduvvapu9903 Жыл бұрын
Wonderful song super nice ❤
@teketitanuja52832 жыл бұрын
Avunu Naku thoduga vunnaru Mikey veladhi kottadhi vandhanalu yessaya 🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘🤗😘😘😘😘😘😘 thankyou Jesus forever end ever and ever and ever and ever and ever and ever iloves you tooooooooooooo Jesus forever end ever and ever and ever and ever and ever and ever and ever and ever and ever and ever 🙌❤️🙌🙌❤️❤️❤️😍❤️😍
@shyamalanh5216 Жыл бұрын
Ss this song very much of peace gives us praise the lord
@marybejjenki1159 Жыл бұрын
praise the Lord annayya 🙏 heart touching song ❤ I love this song ❤ nenu bhadalo unnappudu e song naku odarpu ichhindi annayya ✝️ beautiful lyrics 👍 good music 🎶 nice voice brother 👌💓 all glory to God ✝️ 💞💞 💟💟 ❤❤❤❤❤❤
నేను అందరి వాడిని నాకైతే ఎవరూ లేరు నాకు నా దేవుడు తప్ప నాకు తోడు ఎవ్వరు లేరండి నేను అందరూ అందరికి పనికి వస్తా నాకు వచ్చేవరకు ఎవరూ నాకు నేనున్నానని వాళ్ళు ఉండరు నాకు నేను మాట్లాడింది నిజం. ఎక్కడైనా ఎవరికైనా ఏ అవసరమైనా నేనున్నానని నిలబడుతా నాకోసం నేను ఎవరిని అడగను
@Siva-qh7dz2 ай бұрын
Don't worry brother' దేవుడు ఉన్నాడు మనకీ....
@user-ji9hq9ej2t2 ай бұрын
𝑺𝒆𝒎 𝒃𝒓𝒐😢
@user-lt9hi8lc7yАй бұрын
Same nenukuda ante kani naaku mathram evvaru raaru
@JPKINDIAOFFICIAL21 күн бұрын
❤
@jessijessi99768 күн бұрын
Don't worry about but God blessing elappudu untai
@ramyaandra1507 Жыл бұрын
Naa life lo ilaaney jarigindhi praise the lord amen amen amen 🙏🙏😭😭😭😭😭
@mahanyapalla8355 Жыл бұрын
Praise the Lord amin praise amin Deva veladi vandanalu sushi
@srikanthtechinfo95842 жыл бұрын
Amen amen amen hallelujah 🙏🙏🙏
@nanamenikundhuku1872 жыл бұрын
Dhstjkswrilvtshjskk
@rambabuvekkirala660829 күн бұрын
నా వేదనలో నా బాధలో నే క్రుంగిన వేళలో నా తోడై ఉన్నావు తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@@meripobrothers3577 praise the lord 🙏amen 🙏prayer 🙏sister please pray for me
@p.kusumakumaripullagara20710 ай бұрын
Praise the lord brother l heard so many times I like this sorrowful and heart touching song sweet song
@gmounika70172 жыл бұрын
Nice song praise the lord
@mounikamounikask675 Жыл бұрын
Price the lord 🙏🏻
@kanakamahalakshmi9607 Жыл бұрын
Amen daveneki sutharam 🙏 ilove my Jesus ✝️🛐🤲😢♥️❤️🙏
@marrichitturajyalakshmi54842 жыл бұрын
I like these song lyrics
@galithimothijesusyoutubech473 Жыл бұрын
ఈ పాటలో నా జీవితంలో జరిగినవన్నియు చూడగలుగుచున్నాను అయితే ప్రభువు నాకు తోడైయున్నాడు కాబట్టి జీవించగలుగుచున్నాను ..నన్ను బ్రతికిస్తున్న దేవుడు గొప్పవాడు ...ఈ పాట వ్రాసిన వారిని పాడిన వారిని సంగీతము సమకూర్చినవారిని దీవించును.గాక ...ఆ మే న్
@tummidisathyaveni8867 Жыл бұрын
@@madipivenkatalakshmi1089 🙏
@OohaGinneri-vm7fr Жыл бұрын
I love you this song Jesus 👍👍👍
@tanigadapanagalakshmi3363 Жыл бұрын
Avunu ayana krupa lenide manamu bratukalemu
@kanakamahalakshmi9607 Жыл бұрын
Amen daveneki sutharam 🙏🤝🌹🌹👍
@chravi343910 ай бұрын
😊😊😊😊😊😊
@malloluhaveela42142 жыл бұрын
Nice Song praise the Lord God 👏🏻👏🏻👏🏻👏🏻
@meripobrothers35772 жыл бұрын
Praise the lord andi
@tulasetulase25042 жыл бұрын
Naku chala istamaina song e pata lane na jivitham vundhi devuni krupa kuda naku anthe vodharpunu istundhi devuniki yenno vandhnamulandi🙏🙏