Рет қаралды 8,008
నా కంటి కలలలోన నువ్వే....
నా మసనంతా నిండి నావు నువ్వే.... ||నా కంటి||
నా కంటి పాపాలోన సంటిపాప లాగా సూస్త...||నా కంటి|| ||
నిండు నూరేళ్ళు సాకుతాను మావ ౼2
లాహి లాహి లాహి లాహి లాహిరి.....
జిల్ జీజ్ జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిల్లాయిరే...
1;- నువ్వుంటేనే నా సిరునవ్వు
నువ్వు కాదంటే నా కంటనీరు ||నువ్వంటే||
బ్రతుకోలోన పతి పేజీ నీదే...
నువ్వు లేకుండా నా బ్రతుకే లేదే ...||బ్రతుకు||
గతములోని పతి సిన్ని గ్యాపకం
అతి మధురమైన మరపురాని సంతకం ...బతుకు||
| నా కంటి ||
లాహి లాహి లాహి లాహి లాహిరి.....
జిల్ జీజ్ జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిల్లాయిరే...
2:-- గుండె సాటు ఉన్న రూపమే నీది....
పండిపోవాల నీ తోడు నీ నీడగా....||గుండె||
అచ్చరమై కయితలల్లి పాట గట్టనా...
మబ్బులతో సందేశం నీకు పంపన ..||.అచ్చరమై||
బ్రతుకులోని పతి సిన్నీ గ్యాపకం...
అతి మధురమైన మరపురాని సంతకం ..||నా కంటి||
లా…
Special thanks to kavadi sandeep
Vocalist and lyricist:- Aruna vallinath Tholety
Music : Babji
DOP:-prakash & raj
Editor : Simha
Producer:- Gurana surya naidu