Naa Pranama Nanu Vidipokuma Emotional Love Song | Anitha O Anitha | Lalitha Audios And Videos

  Рет қаралды 91,149,120

Lalitha Audios And Videos

Lalitha Audios And Videos

8 жыл бұрын

Love songs Telugu. Naa Pranama Nanu Vidipokuma Emotional Love Song on Lalitha audios and videos.
‪@LalithaAudiosAndVideos‬
#Anithaoanitha #Naapranamananuveedipokuma #Lovesongs #Lovefailuresongs #Anithaoanithanaaandmainaanitha #Latestlovefailuresongs #Telugulovesongs #lovesongstelugu #anithanagaraju #anithasong2 #anithapata #anithapart2
Song Details:
Artists - Yemmiganuru kotendra and suguna
Singer - Guniparthi Nagaraj
Lyrics- Guniparthi Nagaraju.
Music- Ravi Kalyan
Recording- Lalitha Digital Recording studio.
Mahabubabad.9440554038.
Choreography - Yemmiganuru kotendra
Producer: D. Vinod Kumar
Production : Lalitha Audios and videos
Click here for more updates :-
Ghallu Ghallu Gajje Song | Super Hit Telugu Love Songs | Lalitha Audios And Videos - • Ghallu Ghallu Gajje So...
Special Telugu Love Songs | Karagava O Hrudayama Song | Lalitha Audios And Videos - • Special Telugu Love So...
Ramanna Lo Rajanna Telugu Love Song | Telugu Private Video Songs | Lalitha Audios And Videos - • Ramanna Lo Rajanna Tel...
Kalalanni Nijamithe Telugu Love Song | Telugu Private Video Songs | Lalitha Audios And Videos - • Kalalanni Nijamithe Te...
For more Latest audio & Video songs:
Subscribe - bit.ly/1SwTZYJ
Like - bit.ly/1TjpPJb
Label : Lalitha Audios And Videos

Пікірлер: 24 000
@keerthigowda6953
@keerthigowda6953 3 жыл бұрын
, నా ప్రాణమా నన్ను వీడిపోకు మా! నీ ప్రేమలో నన్ను కరగనీకు మా! పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనితా..అనితా ఆ ఆ... అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓ ఓహ్!!! నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన్న చిక్కుకొని పడి ఉన్నా, కలలొ కూడ నీ రూపం నన్ను కలవరపరిచెనె కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే నువ్వు ఒక్క చోటా... నేనొక చోటా.... నిన్ను చూడకుండ నే క్షణం ఉండలేనుగా..., నా పాట కి ప్రాణం నీవే, నా రెపటి స్వప్నం నీవే, నా ఆశల రాణి వి నీవే, నా గుండెకి గాయం చేయకే....అనితా.. అనితా ఆ అనితా ఓ వనితా నా అందమైన అనితా, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకని అంటుందే, కరుణిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే నే శిలనవుతానే నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే నా కమ్మని కల్లలు కూల్చి నన్ను ఒంతరి వాద్ని చేయకే.. ఎహ్..అనితా.. అనిత ఆ.. అనితా ఓ వనితా న అందమైన అనితా, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత..అనిత ఆ ఆ అనిత ఓ వనిత న అందమైన అనిత, దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైన.. ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఒట్టేసి చెపుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా అనితా అనితా... అనిత అనిత అనిత ఓ వనితా నా అందమైన అనితా దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా.........
@jagguyadavsjagguyadavs8006
@jagguyadavsjagguyadavs8006 3 жыл бұрын
Ff6kj5ddbbß lo kk jhgfdeyh hi gd nt ho J
@user-ko1er8xf3h
@user-ko1er8xf3h 3 жыл бұрын
❤️
@jakariahjakarri5756
@jakariahjakarri5756 3 жыл бұрын
Super
@drajesham9184
@drajesham9184 3 жыл бұрын
Super song D.K.GOUD KARIMNAGAR
@gvenkatesulugvenki5783
@gvenkatesulugvenki5783 3 жыл бұрын
M
@kalavenakotesh4454
@kalavenakotesh4454 7 ай бұрын
ఈ పాటని 2024 లో వినే వాళ్లు వుంటే ఒక్క లైక్ చేయండి ❤
@maheshyadavofficial9158
@maheshyadavofficial9158 7 ай бұрын
Bro 2024 vachi 2 days avuthundi but you are messaged Before 5 days back 😂😂 so then we are 2023
@VijayabhaskarreddyVijayabhaska
@VijayabhaskarreddyVijayabhaska 6 ай бұрын
🎉🎉❤❤😊 0:00
@ratnasekharnerusu1695
@ratnasekharnerusu1695 6 ай бұрын
​@@maheshyadavofficial9158😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂?
@kalavenakotesh4454
@kalavenakotesh4454 6 ай бұрын
@@maheshyadavofficial9158 tnq bro
@dshyamkumar980
@dshyamkumar980 6 ай бұрын
అంకుల్ నేను ఇప్పుడే చూసినా 2024 లో ఈ పాట చాలా బాగుంది
@rakshitsaaho5538
@rakshitsaaho5538 Жыл бұрын
Who's in 2024?
@jhaywardhan8260
@jhaywardhan8260 Жыл бұрын
Yes
@naresh340
@naresh340 Жыл бұрын
Yes
@chiruthotimaharshi2218
@chiruthotimaharshi2218 Жыл бұрын
Yes dude
@gopiyadav2902
@gopiyadav2902 Жыл бұрын
Yes
@naninani4074
@naninani4074 Жыл бұрын
Yes
@srinukarnati8487
@srinukarnati8487 3 ай бұрын
2025లో... కూడా వినే వాళ్ళుంటారు
@LuckyLucky-ol7xk
@LuckyLucky-ol7xk 2 ай бұрын
S
@everything_volgs_telugu
@everything_volgs_telugu 2 ай бұрын
2050 Lo kuda Vitaru bro ❤
@trilokchowdary6795
@trilokchowdary6795 2 ай бұрын
vinadam ledu bro,patalo ammaini chusi kotukuntuna anthe bro
@raghucharukesi8289
@raghucharukesi8289 Ай бұрын
Yes am ❤❤❤❤❤❤
@nagukgd
@nagukgd 26 күн бұрын
​@ev😢😢😢😢erything_volgs_telugu
@malleshm439
@malleshm439 3 ай бұрын
2008.2009,, అప్పటి జ్ఞాపకాలని గుర్తుకు తెచుకుంటూ,, ఈ పాటను చూసేవాళ్ళు ఎంత మంది??? 😔😔😔😔😔.
@nagukgd
@nagukgd 26 күн бұрын
😢😢😢
@sunilyadav-kv1ww
@sunilyadav-kv1ww Жыл бұрын
ఈ పాట ను 2023 లో వినే వాళ్లు ఉన్నారా.. ❤️🔥
@umeshdancer111
@umeshdancer111 Жыл бұрын
Now I'm
@Rana_darling
@Rana_darling Жыл бұрын
Nenu unna nenu unaa
@Chandupailwan___
@Chandupailwan___ Жыл бұрын
Ha bro
@venkataramana9217
@venkataramana9217 Жыл бұрын
Yes I am
@luckyyadhav6624
@luckyyadhav6624 Жыл бұрын
Ha yes marichi poni paata
@abdul4360
@abdul4360 2 жыл бұрын
స్వచ్చామైన ప్రేమ పాట 💟🌹 2024లో ఎంతమంది చూస్తున్నారు ఒక లైక్ వేసుకోండి ❤️❤️
@mytipsandtricks7038
@mytipsandtricks7038 2 жыл бұрын
I love this song ఇప్పటికీ, ఎప్పటికీ
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
2022FEB20🤝🤝🤝
@prashanthg78744
@prashanthg78744 2 жыл бұрын
Still 🎶🎶🎵
@katikalasrinivas2931
@katikalasrinivas2931 2 жыл бұрын
2022 March 2nd
@SaiKrishna-ib5cy
@SaiKrishna-ib5cy 2 жыл бұрын
2022 mar 3
@ManiMani_bio
@ManiMani_bio 5 ай бұрын
Ee song nii 2024 loo antha mandhi ventunaru❤
@ManiMani_bio
@ManiMani_bio 3 ай бұрын
Hi
@farmersobanbabureddy2295
@farmersobanbabureddy2295 17 күн бұрын
ప్రాణం పెట్టి పాడిన అన్నకు ధన్యవాదాలు
@jagadeshputaparthi7043
@jagadeshputaparthi7043 2 жыл бұрын
13 years back oka ఊపు ఊపిన సాంగ్...... ఈ పాట వింటుంటే గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి.... Really.....past is wonder...... With,😒😒😔
@amuluanush5401
@amuluanush5401 2 жыл бұрын
Super
@memesworld435
@memesworld435 2 жыл бұрын
🥲
@sravankumar9680
@sravankumar9680 Жыл бұрын
I MISS MY LOVE MY NAME GIRIJA 10 years love story 100%
@jagadeshputaparthi7043
@jagadeshputaparthi7043 Жыл бұрын
@@sravankumar9680 what?
@vinaykumarchiliveru3754
@vinaykumarchiliveru3754 Жыл бұрын
Misssu🤣🤣❤️❤️❤️
@Shiva-goud1
@Shiva-goud1 7 ай бұрын
ఈ పాట ను 2024 లో కూడా విన్న వాళ్ళు ఉన్నారా..❤..లవ్ సాంగ్స్ లో one of the best song...💞.
@menstouch9980
@menstouch9980 6 ай бұрын
2025 guda vintu bro unte
@rchanti7
@rchanti7 6 ай бұрын
Yes
@chilumula_prashanth5058
@chilumula_prashanth5058 5 ай бұрын
Yes
@sangramramadevi9171
@sangramramadevi9171 5 ай бұрын
. న న​@@menstouch9980
@tree18800
@tree18800 4 ай бұрын
Ippudu vintunna bhayya
@TonyStark-hu2rv
@TonyStark-hu2rv 3 ай бұрын
ఈ పాట 2008లో వచ్చింది, అప్పట్లో చైనా మొబైల్స్ లో ఈ సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్ 2024 చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి
@meghavathravi2950
@meghavathravi2950 2 ай бұрын
ఈ పాట ని ట్రాక్టర్లలో ఎంత మంది విన్నారో....❤
@kartheeksmiley3915
@kartheeksmiley3915 2 жыл бұрын
నిజాయితీగా ప్రేమించి మోసంపోయిన ప్రతి ఒక్క ప్రేమికులకు అంకితం ఈ సాంగ్ 😍😍😍
@rohiths2126
@rohiths2126 2 жыл бұрын
Yes urs write
@swamyjyothi1880
@swamyjyothi1880 2 жыл бұрын
Yes😔
@dorollaraghavendharrao9182
@dorollaraghavendharrao9182 2 жыл бұрын
Avnu yes
@manaroom2342
@manaroom2342 2 жыл бұрын
Somu🥲
@abhilashankalva5339
@abhilashankalva5339 2 жыл бұрын
రాజేందర్ నిజమే బ్రో
@kuvvarapuhanok7515
@kuvvarapuhanok7515 Жыл бұрын
15 సంవత్సరాల క్రితం యువత గుండెల్లో సునామీ సృష్టించిన పాట 🎉🎉🎉
@tirumalasettisireesha8155
@tirumalasettisireesha8155 11 ай бұрын
Avuna.apudu nenu 4 th cls lo una
@kuvvarapuhanok7515
@kuvvarapuhanok7515 11 ай бұрын
నేను అప్పుడు B.Ed చేస్తున్నా
@tirumalasettisireesha8155
@tirumalasettisireesha8155 11 ай бұрын
@@kuvvarapuhanok7515 good brother 😮😮
@venkatbada9059
@venkatbada9059 11 ай бұрын
Hmmmm bro
@kalyannaikvirat8508
@kalyannaikvirat8508 11 ай бұрын
Yes bro super hit song aapatloo
@rahulprabhas6034
@rahulprabhas6034 4 ай бұрын
Inko 100 years aina song ni yevaru marchiporu. 💯💯🎸🎸🎧🎤🎻🎻🎻🎻🎻🎻
@Mr.cenematopics934
@Mr.cenematopics934 3 ай бұрын
ఈ సాంగ్ ని 2024 లో కూడా వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤❤❤
@prabhahijraha8854
@prabhahijraha8854 Жыл бұрын
నా కామెంట్ ని ఎవరైనా like చేసినప్పుడల్లా నేను తిరిగి వచ్చి నేను ఇంకోసారి ఈ సాంగ్ ని వింటాను అని కోరుకుంటున్నాను 👍👍👍👍👍 🥺🥺
@itiupdates5202
@itiupdates5202 Жыл бұрын
Vinu ivala kuda
@mahenaidu3042
@mahenaidu3042 Жыл бұрын
మెసేజ్ పెట్టు చూడవా
@jagadeshdakara8710
@jagadeshdakara8710 Жыл бұрын
Avuna
@pkailashpkailash5370
@pkailashpkailash5370 Жыл бұрын
Ippudu kuda vinu
@hfdgygfghi3663
@hfdgygfghi3663 Жыл бұрын
@@mahenaidu3042 hi
@ramramkumar8236
@ramramkumar8236 2 жыл бұрын
2009లో విన్నాను ఇప్పుడు 2022 లో వింటున్నా అదే ఫీలింగ్ అబ్బా
@padmak5622
@padmak5622 2 жыл бұрын
Nenu aappudu 8th class.eeppudu kuda vintunna super song sir
@mallusajjan5476
@mallusajjan5476 2 жыл бұрын
Bro am from Karnataka nenu kuda ippudu vintunna . Till now my heart pounding for her
@ammuludeepu8293
@ammuludeepu8293 2 жыл бұрын
Abboooo😄😄😄
@chiruthotimaharshi2218
@chiruthotimaharshi2218 2 жыл бұрын
Me too
@kakarlasuresh5988
@kakarlasuresh5988 2 жыл бұрын
Same bro
@sankararaosunna4833
@sankararaosunna4833 4 ай бұрын
School stage lo unnappadu vinna song but e song lyrics tho Saha baaga gurtundi ippatiki kooda..ante mana memory power parledu annamata😂😂..edi em ayina 90's kid's ki idi one of the favourite song ❤❤
@D_evil_game
@D_evil_game Ай бұрын
Generations Marina e song crazy eppatiki podhu ❤❤
@Chinnu143-wt5pg
@Chinnu143-wt5pg 5 ай бұрын
ఈ పాటను 2024 లో విన్నవాళ్ళు లైక్ చెయ్యండి friends ❤😢
@sukhajeevanraoyadulri8293
@sukhajeevanraoyadulri8293 3 ай бұрын
😢
@NandiniKn-fe9ee
@NandiniKn-fe9ee Ай бұрын
❤😂😂😂😂🎉
@NandiniKn-fe9ee
@NandiniKn-fe9ee Ай бұрын
❤😂😂😂😂🎉
@nanibabujetti6303
@nanibabujetti6303 3 жыл бұрын
2009 లో ఒక ఊపు ఊపిన సాంగ్ ఇది👌👌👌
@learnwithsardar
@learnwithsardar 3 жыл бұрын
Aunu Bayya Nenu appudu degree first year Bro
@bhavanishankar8843
@bhavanishankar8843 3 жыл бұрын
@@learnwithsardar mee to
@praveenkumar.g7898
@praveenkumar.g7898 3 жыл бұрын
Yes correct
@giri8700
@giri8700 3 жыл бұрын
@@learnwithsardar nenu 10th class aypoindi
@srikanthmsk5516
@srikanthmsk5516 3 жыл бұрын
IAM 3rd I think
@rishi_9398
@rishi_9398 3 күн бұрын
After 20yrs also this song is Gold ..In the mind it is not removed one song after 20 yrs
@chimmesamelu6180
@chimmesamelu6180 13 күн бұрын
2024 లో కూడా ఈ పాట వినే వాళ్లు ఉన్నారా ❤💗💥👍
@vinod2720
@vinod2720 2 жыл бұрын
2008- 2009 లో మన తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపు ఊపిన పాట
@swathivlogs6903
@swathivlogs6903 2 жыл бұрын
Ha avunu andi appudu nenu 9th class
@DineshDinesh-fy9ss
@DineshDinesh-fy9ss 2 жыл бұрын
@@swathivlogs6903 ipudu which class madam
@swathivlogs6903
@swathivlogs6903 2 жыл бұрын
Now i m married
@DineshDinesh-fy9ss
@DineshDinesh-fy9ss 2 жыл бұрын
@@swathivlogs6903 congratulations 👏👏👏
@bharathim7247
@bharathim7247 2 жыл бұрын
Nenu appudu 4 th class ippudu degree completed
@lovelypandu1143
@lovelypandu1143 Жыл бұрын
మా పల్లెటూరి లో సాయంత్రం వేల కరెంట్ పోయినప్పుడు మా వీధిలో వాళ్ళు 3 r 4 గుంపులుగా కూర్చుని ఈ పాట వినేవాళ్ళం 😍😍😘😘😘 I remembered back GOLEDEN DAYS Tqqq so much DARLING ❤️❤️
@tree18800
@tree18800 4 ай бұрын
2024march lo vintunna sir😊
@arunsingertrendyvocal9972
@arunsingertrendyvocal9972 29 күн бұрын
Still Listening even in 2024 July 3rd from London 🇬🇧🙏
@sivakumar4325
@sivakumar4325 3 жыл бұрын
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఈ సాంగ్ వచ్చింది. ఇప్పుడు నేను జాబ్ లో వున్నా.. ఇప్పటికీ.. evergreen song,😍
@uppariparushaparusha7715
@uppariparushaparusha7715 3 жыл бұрын
Hii anna
@sivakumar4325
@sivakumar4325 3 жыл бұрын
@@uppariparushaparusha7715 hii.. తమ్ముడు
@anushap508
@anushap508 3 жыл бұрын
@@sivakumar4325 I'm also inter brother . but super evergreen song
@sivakumar4325
@sivakumar4325 3 жыл бұрын
Inter stage lo sweet memories marachipolenivi 🥰
@ammateachingchannel7688
@ammateachingchannel7688 3 жыл бұрын
Nenu 10th lo unnaanu brother aaa time lo🥰😍
@krishnaskyksks7023
@krishnaskyksks7023 Жыл бұрын
ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట మరువలేం అంతలా గుండెల్లో నిలిచేపోయే పాట.... సూపర్ 👌👌
@user-iv6hc9ub3f
@user-iv6hc9ub3f 5 ай бұрын
ప్రేమ ఆకాశమంతా ఆనందాన్ని సముద్రమంత సంతోషాన్ని ఇస్తుంది కాని చివరికి ఈరెండిటిని కలిపినంత బాదని ఇస్తుంది
@harish7437
@harish7437 Күн бұрын
ఈ పాటను 2024 లో వీని వాళ్ళు ఒక లైక్
@nagalaxmiy3030
@nagalaxmiy3030 4 жыл бұрын
నా స్కూల్ డేస్ లో రిలీజ్ అయ్యింది ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం ట్రూ లవ్ సాంగ్ 👌👍
@nagarajupyata6117
@nagarajupyata6117 4 жыл бұрын
I'm also 9th called
@venkatsubbareddynelaturi8027
@venkatsubbareddynelaturi8027 4 жыл бұрын
Nag. ekkada kuda.how r u.those what r u studying.
@RJ_-gl6df
@RJ_-gl6df 4 жыл бұрын
Nenu 5th chadhuvythunapudu
@nagalaxmiy3030
@nagalaxmiy3030 4 жыл бұрын
@@RJ_-gl6df I think nenu 7th lo unna anukunta 🤔
@yadavrajendra9111
@yadavrajendra9111 4 жыл бұрын
నేను 7th క్లాస్
@gudakesh0_051
@gudakesh0_051 4 жыл бұрын
అప్పట్లో ఈ పాట ఆటోల్లో , ట్రాక్టర్లో డెక్కుల్లో ఒక మోత మోగింది
@ajayprabhasfanekkadapulsar1419
@ajayprabhasfanekkadapulsar1419 4 жыл бұрын
Avunu Nijam
@rajashekarvraju7308
@rajashekarvraju7308 4 жыл бұрын
Pakka bro
@amudhalashiva3841
@amudhalashiva3841 4 жыл бұрын
నిజం బ్రో...iam with u
@mounimounika5611
@mounimounika5611 4 жыл бұрын
Avunu bro
@rajashekarvraju7308
@rajashekarvraju7308 4 жыл бұрын
@@mounimounika5611 hi
@jagadeeshpandranki3658
@jagadeeshpandranki3658 5 ай бұрын
ఈ పాట ని ఎన్ని సంవత్సరాలు అయినా మరచిపోలేము సుపర్ ❤️❤️
@user-fb6yv1xe9o
@user-fb6yv1xe9o 3 ай бұрын
♥️🔥Ee పాటను 2024 లో వినేవాళ్లు వున్నారా♥️🔥
@csnmiscellanies
@csnmiscellanies 4 жыл бұрын
స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు రిలీజ్ అయిన పాట. ఆ రోజుల్లో ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ Ever Green. Feel good.
@myworldmovies347
@myworldmovies347 4 жыл бұрын
Yes bro 9th cls apudu nenu ee song vintunty naa chaildwood memories kallamundu tirugutunai😔😢
@fassakpolitics3.042
@fassakpolitics3.042 4 жыл бұрын
Avunu anna,, Khammam lo chaduvukenetappudu e auto lo chusinaa ee paate... Appudu social media, smartphones unte ekkadiko poyedi ee song..
@golddiggermoshenaik463
@golddiggermoshenaik463 4 жыл бұрын
Yes
@adityavemula7987
@adityavemula7987 4 жыл бұрын
avunu Nenu aa time lo 10th lo vunna, ekkada vinna ee paate
@ravibabumadugula672
@ravibabumadugula672 4 жыл бұрын
@@myworldmovies347 avunu bro nenu kuda 9th class
@sarithasuper4026
@sarithasuper4026 3 жыл бұрын
శ్రీదేవి డ్రామాకంపని షోలో వచ్చిన ప్రోమోలో చూసిన తరువాత ఈ సాంగ్ ని మళ్ళీ చూసాము అనే వాళ్ళు లైక్ చేయండి👍👍👍👌👌
@kirtikuwait4542
@kirtikuwait4542 3 жыл бұрын
👌
@saleemsheik5413
@saleemsheik5413 3 жыл бұрын
Yes bro
@bashask3808
@bashask3808 3 жыл бұрын
Me
@subbareddyr4267
@subbareddyr4267 3 жыл бұрын
Ji
@sureshdigitalphotostudioel340
@sureshdigitalphotostudioel340 3 жыл бұрын
ee song 2008 lo vachindi my favourate song daily watching.so, i am not watching revent
@KarthikJonnalagadda
@KarthikJonnalagadda Ай бұрын
Super song bro
@allueswararao2506
@allueswararao2506 2 жыл бұрын
ఇ పాట వింటే మీ చిన్న తనం గుర్తుకు వస్తే ఒక లైక్ వేసుకోండి
@sadireddirajesh17
@sadireddirajesh17 Жыл бұрын
D
@VinayKudupudi-mg2ss
@VinayKudupudi-mg2ss 3 ай бұрын
😢🎉
@saidacharymandoju
@saidacharymandoju 2 жыл бұрын
ఒక సినిమా స్థాయిలో హిట్ అయిన పాట ఆరోజుల్లో 👌👌💐💐
@NagendraYadav-sz3hc
@NagendraYadav-sz3hc Жыл бұрын
E rojullo. Guna. Vunnadi
@shreeshashree6019
@shreeshashree6019 Жыл бұрын
S absolutely femous song
@user-hs4rq1cv8n
@user-hs4rq1cv8n 4 күн бұрын
Yes this song is new forever.this song has no old but every time is trending and new ❤❤❤❤❤😂🎉😢😊😊😊😅😮😢😢🎉❤
@ramur7262
@ramur7262 2 жыл бұрын
ఒకప్పుడు డబ్బా ఫోన్లని ఓ ఊపు ఊపేసిన పాట ఇది మీరు వినేవారు డబ్బా ఫోన్లో ఈ పాట 👍👍😂😂
@machhasomasekhar1228
@machhasomasekhar1228 2 жыл бұрын
Nen auto lo ekkuvaga vinna journey lo school days lo
@prasadyarappa5556
@prasadyarappa5556 2 жыл бұрын
Appudu dabba phonelo n ippudu smart phonelo..........👍
@YSNNOOO
@YSNNOOO 2 жыл бұрын
Nennu auto , bus lo functions lo old days lo vineyvadinni , old is gold
@sajeed9978
@sajeed9978 2 жыл бұрын
👌😂😂
@sreenathcherry1489
@sreenathcherry1489 2 жыл бұрын
Star sreenath
@ramachandrampalle7540
@ramachandrampalle7540 3 жыл бұрын
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న .... నా ఊపిరి ఆగువరకు నినుప్రేమిస్తూనే ఉంటా... అనిత ఓ అనిత... సూపర్ కదూ.....
@venkatesh114
@venkatesh114 3 жыл бұрын
His new channel manasa music available on KZfaq,if you like subscribe.
@rameshrk7565
@rameshrk7565 3 жыл бұрын
Really... Also i feel that same
@cr7xyzravi
@cr7xyzravi 3 жыл бұрын
Osam
@AwaizTheRCBFan
@AwaizTheRCBFan 3 ай бұрын
After long time 😌😌😌
@hemanthaugust7217
@hemanthaugust7217 2 ай бұрын
Lyrics , tune !!
@mosinmosin3807
@mosinmosin3807 3 жыл бұрын
నాకు తెలిసి 2010 లో స్టాట్ అయ్యింది ఇంక ఎన్ని సంవత్సరాలు అయ్యిన ఈ పాట కి ముగింపు లేదు ప్రతి లవర్స్ చూడాల్సిన పాట ఇది
@maheshkandula7807
@maheshkandula7807 3 жыл бұрын
2009 lo bro
@dudekularamjanramjan3854
@dudekularamjanramjan3854 3 жыл бұрын
Nuv musuko ra inkaa
@maheshkandula7807
@maheshkandula7807 3 жыл бұрын
@@dudekularamjanramjan3854 yera yerri puka yemaindhi niku guddalo mantaga vunda
@SSS-tr6gd
@SSS-tr6gd 3 жыл бұрын
అందుకే నేను చూసానుగా
@sidhusidhartha10
@sidhusidhartha10 2 жыл бұрын
2004 brooo
@ajayharsha4685
@ajayharsha4685 4 жыл бұрын
అప్పట్లో ఒక ఊపు ఊపింది ఈ పాట ❤️❤️❤️
@venugopagani1440
@venugopagani1440 3 жыл бұрын
కరెక్ట్
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Ninu koda ok bogaram chi chi chi chi Ani saru ra ra ra Ani adagali ch ch
@nirmalakotni5967
@nirmalakotni5967 3 жыл бұрын
Hum
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 3 жыл бұрын
Yes
@sunithaarchana1925
@sunithaarchana1925 3 жыл бұрын
Yes
@jagadeeshbabuk
@jagadeeshbabuk 3 ай бұрын
Tears rolling in eyes ...real heart real love never dies. Nagaraju brother you are the real legend.
@ch.kalyani2896
@ch.kalyani2896 2 ай бұрын
Naa peru anitha...andharu na peru medha e song paduthuntey asalu e song undha ledha ani chusaa....😅 Song nice 🥺🥺🥺🥺
@BuruguSandeep
@BuruguSandeep Жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం 2023 లో కూడా వినేవారు ఒక్క లైక్ వేసుకోండి
@RamuBoya-nv1gk
@RamuBoya-nv1gk 11 ай бұрын
23-08-2023
@Nathonenuchannel
@Nathonenuchannel 9 ай бұрын
03/11/23
@akhildevil-pr4ir
@akhildevil-pr4ir 8 ай бұрын
21/11/23
@Nithin4514
@Nithin4514 7 ай бұрын
9-12-2023
@daisysamson4522
@daisysamson4522 7 ай бұрын
@hussainp6677
@hussainp6677 Жыл бұрын
ఈ పాట 2023 లో వింటున్న వారు ఒక లైక్ 👍
@samikshaeduru7857
@samikshaeduru7857 Жыл бұрын
👍
@hussainp6677
@hussainp6677 Жыл бұрын
@@samikshaeduru7857 hi
@jantral8932
@jantral8932 Жыл бұрын
s
@pardeeppardi
@pardeeppardi Жыл бұрын
Mast ❤ bro
@MrABHIYT143
@MrABHIYT143 Жыл бұрын
❤❤
@kranthidurgam2057
@kranthidurgam2057 8 күн бұрын
Nice lyrics its not a lyrics it's æ emotion true love ❤
@user-kq5pl2df7q
@user-kq5pl2df7q 5 ай бұрын
Every one speechless before this heart renting song 🙏🙏😔. No words 🙏🙏🙏
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula 5 жыл бұрын
ఈ పాట వచ్చినప్పుడు నేను 5 వ తరగతి అందరి ఐపాడ్ ఫోన్ లాలా ఈ పాట నే వినిపించేది గ్రేట్ సాంగ్
@pallevinodkumar2523
@pallevinodkumar2523 5 жыл бұрын
Nenu 8 class
@malleshmalleshp50
@malleshmalleshp50 5 жыл бұрын
Nenu 5 th class
@venkatvenki8419
@venkatvenki8419 5 жыл бұрын
@@pallevinodkumar2523 I'm also Now I'm studying diploma
@prasadoe6132
@prasadoe6132 5 жыл бұрын
Me 10th
@prakashroyal6799
@prakashroyal6799 5 жыл бұрын
Nenu 7th class
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
అప్పట్లో ఈ పాట ఒక సంచలనం 🤩 ప్రైవేట్ పాట గా వొచ్చి సినిమా పాట కంటే పెద్ద విజయం సాధించింది ఈ పాట
@darsiguntaaravindu8538
@darsiguntaaravindu8538 25 күн бұрын
Feel the song one of my favourite song daily playlist ❤
@sumithrasumithra8405
@sumithrasumithra8405 2 ай бұрын
Super song anna❤❤❤
@IdDhorikidiMama
@IdDhorikidiMama 6 ай бұрын
ఈ పాటను 2024 లో వినే వాళ్ళు ఉన్నారా.. ❤️❤
@user-my8pr6lc7q
@user-my8pr6lc7q 6 ай бұрын
Nenu unnaa🎉😊
@Sbabuk4419
@Sbabuk4419 6 ай бұрын
❤ nenu vinnanu
@tree18800
@tree18800 4 ай бұрын
Yes. Sir
@madhubandi-dm4qg
@madhubandi-dm4qg 4 жыл бұрын
ఈ సాంగ్ వచ్చినప్పుడు స్మార్ట్ ఫోన్ లు లేవు ఉంటె పరిస్థితి ఇంకోలా ఉండేది
@alekhyasai7639
@alekhyasai7639 4 жыл бұрын
Inkola ante ela undedhi bro
@gundabathinameghana7845
@gundabathinameghana7845 4 жыл бұрын
Nice
@shaikabdul9861
@shaikabdul9861 4 жыл бұрын
Hi
@DnsBabuFoodsAndVlogs
@DnsBabuFoodsAndVlogs 4 жыл бұрын
Song Chala Bond song
@sudhap39
@sudhap39 4 жыл бұрын
Super rrr
@MahadasuSrinu-vj9zo
@MahadasuSrinu-vj9zo 2 ай бұрын
Super song 😍😍
@IRsDressingstyle
@IRsDressingstyle 4 күн бұрын
Jeevithatham vintam e song ni
@rafirafi3633
@rafirafi3633 3 жыл бұрын
WIthin one day లొ మొత్తం నేర్చుకున్నా ఈ సాంగ్😍😘😘😍
@praveenpraveen6876
@praveenpraveen6876 3 жыл бұрын
Super
@rameshchandraaa2014
@rameshchandraaa2014 3 жыл бұрын
Appatlo dedication alantidi mari😂
@venkatesh114
@venkatesh114 3 жыл бұрын
His new channel manasa music available on KZfaq,if you like subscribe.
@kolanagamani6563
@kolanagamani6563 3 жыл бұрын
Me also
@devendhardande7279
@devendhardande7279 2 жыл бұрын
Avuna
@bmaddiletynaidu
@bmaddiletynaidu Жыл бұрын
2009 లో నేను 6th class చదివేటప్పుడు ఈ పాట విన్నా... అప్పట్లో ఈ పాట ఒక సంచలనం సృష్టించింది, ఎక్కడ విన్నా ఈ పాటే వినపడేది....pure love... Excellent song
@blackcobra8933
@blackcobra8933 Жыл бұрын
guru nenu degree 2nd year... china set lo bus lo same repeated song with full volume.
@vkalki6124
@vkalki6124 Жыл бұрын
Nannu 5th class una bro
@sonydhruva4009
@sonydhruva4009 Жыл бұрын
Nenu 4th class
@kumarlava3699
@kumarlava3699 Жыл бұрын
Iam 6th class
@VenkateshGaridepalli-ig7lr
@VenkateshGaridepalli-ig7lr Жыл бұрын
Nen kuda 6 th appudu
@user-vw3dn3bx9z
@user-vw3dn3bx9z 2 ай бұрын
Super heart touching song
@user-kq5pl2df7q
@user-kq5pl2df7q 5 ай бұрын
Heart touxhing song.. I love it since 2019😍
@JournalistSurender001
@JournalistSurender001 2 жыл бұрын
ఏ కాలంలో అయినా బంగారానికి ఉండే విలువ తగ్గదు. ఈ పాట చాలా మంది ప్రేమికులకు కొత్త లోకాన్ని పరిచయం చేసింది. ఈ పాట ఇప్పటికే వింటుంటే ఏడుపు వస్తోంది.
@naveenveldhi6796
@naveenveldhi6796 4 жыл бұрын
నా బచ్చా అప్పుడు వొచ్చింది ఈ పాట ,,ఇప్పటికి evergreen song ..😍
@mamakalnamakkal5965
@mamakalnamakkal5965 4 жыл бұрын
Hello
@mamakalnamakkal5965
@mamakalnamakkal5965 4 жыл бұрын
brother 💔💔💔💔💔💔💔💔💔💞💞💞
@mamakalnamakkal5965
@mamakalnamakkal5965 4 жыл бұрын
Reply chi brother
@shaikshanawaz5164
@shaikshanawaz5164 2 ай бұрын
ఒకప్పుడు ఎక్కడ చూసినా ఈ పటే వినపడేది...పని పాట లేని బ్యాచ్ దగ్గర,, గొర్రెలు కాసే వాని దగ్గర,, auto రిక్షా వాని దగ్గర etc......😂😂
@vigneshsmiley543
@vigneshsmiley543 3 ай бұрын
What a grate song😢😢... Heart ❤️ touching song😢😢
@maheshgowd4490
@maheshgowd4490 5 жыл бұрын
ఈ పాట వీనగానే నా చిన్నప్పటి ప్రియురాలు గుర్తుకువస్తుంది అలాగే నా 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తుకువస్తారు
@ashoklakshmi1118
@ashoklakshmi1118 4 жыл бұрын
Nice song bro
@anjidivya1630
@anjidivya1630 4 жыл бұрын
mahesh prince sss bro
@rambabupalli5112
@rambabupalli5112 4 жыл бұрын
Nuv 10th 2010 batch
@kparvthilakshmiparvathi6595
@kparvthilakshmiparvathi6595 4 жыл бұрын
Oh sare avari aa ammayi
@saicharan-ox5qx
@saicharan-ox5qx 6 ай бұрын
2024 lo kuda ee song chustnara 🥺🥺oka like vesukondi
@King_of_rx100_11
@King_of_rx100_11 4 ай бұрын
Old is gold ❤
@BoyaRaviKumar3065
@BoyaRaviKumar3065 4 ай бұрын
Ee song artist and choreographer ma yemmiganur aa ❤😊 🔥
@joycemeyer9
@joycemeyer9 9 ай бұрын
ఈ పాట ఎప్పటికి మర్చిపోలేం,, Excellent voice 👌👌,, Amazing song ❤️❤️❤️❤️
@VinodKumar-vm8qk
@VinodKumar-vm8qk 8 ай бұрын
Yes always we cannot forget
@Akkibunnycherryvlogs
@Akkibunnycherryvlogs Жыл бұрын
నాగరాజు అనే ఒక మామూలోడు రాసిన పడిన తన ప్రేమ అందరి హృదయాలు కదిలించి నేటికీ మదిలో మీదేలే అద్భుతమైన పాట ఇది ఇది విన్నప్పుడుల్లా గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి
@srikanth-xo2br
@srikanth-xo2br 6 ай бұрын
Nagaraju singer number vundi kavala
@SathwikSavula
@SathwikSavula Ай бұрын
2024 lo vine vallu like cheyandi
@dasarathareddy7934
@dasarathareddy7934 2 ай бұрын
EVERGREEN SONG EXCELLENT SONG 🎵 👌 👏 👍 ❤️ ♥️ 🎵 👌 👏 👍 ❤️ ♥️ 🎵 👌 👏 👍 ❤️ ♥️ 🎵 👌 👏 👍
@nareshsunnapu4921
@nareshsunnapu4921 3 жыл бұрын
ఈ పాట రిలీజ్ అయినప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను అనుకుంటా ఏ ఆటోలో చూసిన ఏ ఇంట్లో చూసినా ఏ ఫోన్లో చూసినా ఇదే పాట వినిపించేది అంతలా హత్తుకుపోయింది ఈ పాట అందరిని నా మనసుకి చాలా దగ్గరైన పాట ఇప్పటికీ కూడా రోజుకి ఒక్కసారైనా వింటా ప్రాణం పెట్టి పాడారు గాయనీగాయకులు
@bandisuppraja999
@bandisuppraja999 3 жыл бұрын
Gg
@sumitrasumitra1287
@sumitrasumitra1287 2 жыл бұрын
Hii
@innocentgirl9183
@innocentgirl9183 2 жыл бұрын
Naa like tho meeku 100 likes vachaayi 😇😋🥳
@arukutiudayram2147
@arukutiudayram2147 2 жыл бұрын
Nenu 6th class Anna🤣🤣🤣🤣
@rayalaseemavaakku6082
@rayalaseemavaakku6082 2 жыл бұрын
Nenu 10nt class appudu🤣🤣
@supremeherosurya7105
@supremeherosurya7105 2 жыл бұрын
కరోనా వచ్చి 3.0 లో కూడా చూసే వాళ్ళు ఉన్నారా . ఈ సాంగ్ . ఫీలింగ్ తో . 😍..
@ArunArun-yv8oo
@ArunArun-yv8oo 2 жыл бұрын
Yes
@jayamadhu5730
@jayamadhu5730 Ай бұрын
One's more please One's more please 2...... To be continued
@user-gu5mw8zg7h
@user-gu5mw8zg7h 5 ай бұрын
Love from Karnataka ❤❤
@gaddamyogeshwar6926
@gaddamyogeshwar6926 Жыл бұрын
ప్రేమా లో ఓడిపోయిన వాలకి మాత్రమే తెల్సు ఆ బాధ 😢😢 2023 ఏ కాదు 2050 వచ్చిన ఈ పాటకి ఏడుపు వస్తుంది 😢
@Surya_Choudary
@Surya_Choudary Жыл бұрын
😢
@RamuBoya-nv1gk
@RamuBoya-nv1gk 11 ай бұрын
Yes...25-08-2023
@DhanalachmiD
@DhanalachmiD 11 ай бұрын
😢😢😅😅😅😢😢😢😢😢😢😢😢అఉనుఅనృ
@srinu.n4461
@srinu.n4461 10 ай бұрын
Nigame bro nuvvannadi
@SriBhanu-wm8pd
@SriBhanu-wm8pd 10 ай бұрын
24-7-2023
@venkateshgoudmedidha5277
@venkateshgoudmedidha5277 5 жыл бұрын
నేను పదవ తరగతి ఉన్నప్పుడు ఈ పాట ఒక ఊపు ఊపింది.... ఈ పాట విన్నప్పుడల్లా నా పదవ తరగతి సన్నివేశాలు గుర్తుకొస్తున్నాయి
@LalithaAudiosAndVideos
@LalithaAudiosAndVideos 5 жыл бұрын
Thanks brother
@syamsundarmannuru2298
@syamsundarmannuru2298 5 жыл бұрын
Brother naku same alage vundi Naku 10th class gurtostondi
@arunkumarv8424
@arunkumarv8424 5 жыл бұрын
I am in 9th class at that time..the best song
@saipasupuleti7144
@saipasupuleti7144 5 жыл бұрын
Nice song bro
@maheshantharam7996
@maheshantharam7996 5 жыл бұрын
good.gai
@Mahesh-zv4bc
@Mahesh-zv4bc 2 ай бұрын
E world unnatha varaku e pata untundhi ❤😢
@APNewsAgency
@APNewsAgency 5 ай бұрын
19's kids also loves for your song
@MSKvedios
@MSKvedios 2 жыл бұрын
Legends Suddenly Remembered This Song and Came here after 10 years...😂
@varunsrivasthava2186
@varunsrivasthava2186 2 жыл бұрын
😅😅😅😅😂🤣
@krishnapeetla225
@krishnapeetla225 2 жыл бұрын
😝😝
@kasarammanusha5444
@kasarammanusha5444 2 жыл бұрын
Me
@kasarammanusha5444
@kasarammanusha5444 2 жыл бұрын
I was in 6 class when this song released butnow Iam MBA 1 year
@mohansandy5005
@mohansandy5005 2 жыл бұрын
Ryt 😂😂
@shilapakaharish1448
@shilapakaharish1448 3 жыл бұрын
డబ్బా సెల్ లో ఈ పాట పెట్టుకుని ఓ రేంజ్ లో ఫీల్ అయ్యే వాళ్ళం...లవర్ లేకపోయినా ఉన్నట్లు తెగ ఫీల్ అయిపోయే వాళ్ళం మా ఫ్రెండ్స్ అంత...love this song forever in my life..fentastic lyrics😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@chilakapalliusha6377
@chilakapalliusha6377 3 жыл бұрын
Nov 31 song vetunam i love u song
@justinram7625
@justinram7625 3 жыл бұрын
@@chilakapalliusha6377 November lo 31 untadhaaa🙄
@MaheshMahesh-us6dm
@MaheshMahesh-us6dm 3 жыл бұрын
Yes bro super chepparu
@velagapallitoni5746
@velagapallitoni5746 3 жыл бұрын
yes bro
@shiva_2712
@shiva_2712 3 жыл бұрын
appatlo dedication alantidi
@patracharan6991
@patracharan6991 3 ай бұрын
All time my favourite song ❤
@user-hd4no3gf5y
@user-hd4no3gf5y 4 ай бұрын
This song is Masterpiece forever
@devildevil1598
@devildevil1598 3 жыл бұрын
ఈ పాట ని 2021 లో వినె వాళ్లు కూడా ఉన్నారా
@anitharani6436
@anitharani6436 3 жыл бұрын
Nenu unna
@nagamalleshwarididla9353
@nagamalleshwarididla9353 3 жыл бұрын
@@anitharani6436 nenu kuda unnanu
@nagamalleshwarididla9353
@nagamalleshwarididla9353 3 жыл бұрын
@@anitharani6436 I mean na Peru sudhir edhi ma Amma account
@jalaneelabharath7574
@jalaneelabharath7574 3 жыл бұрын
@@nagamalleshwarididla9353 🤣😂😂
@nisharnishar3392
@nisharnishar3392 3 жыл бұрын
Yes
@blackmaskman3916
@blackmaskman3916 3 жыл бұрын
పాట వచ్చి పది సంవత్సరాలు అయినా ఇంకా ఆ ఫీల్ తగ్గలేదు☹️☹️☹️☹️
@innocentgirl9183
@innocentgirl9183 2 жыл бұрын
Yes
@YSNNOOO
@YSNNOOO 2 жыл бұрын
Yes
@mettutharun2542
@mettutharun2542 2 жыл бұрын
S
@anilallrounder8193
@anilallrounder8193 2 жыл бұрын
S
@ArunArun-yv8oo
@ArunArun-yv8oo 2 жыл бұрын
Yes
@Ayen-x2o
@Ayen-x2o 7 күн бұрын
2024 lo kuda vintunnam i love this song
@Anucreation3
@Anucreation3 11 күн бұрын
2024 lo kuda vine valuu vunte oka like cheyandi
@manikumarv950
@manikumarv950 4 жыл бұрын
ఎంతో మంది యూత్ ని అప్పట్లో ప్రేమించేలా చేసిన పాట 90s kids 😍
@kondetigopimanikondetigopi6596
@kondetigopimanikondetigopi6596 3 жыл бұрын
Suuper
@malrajraju7671
@malrajraju7671 3 жыл бұрын
Avunu bro
@huchubaigaribavajan3565
@huchubaigaribavajan3565 3 жыл бұрын
Wrong e pata antaenae visham
@nallabotulagalaiah6579
@nallabotulagalaiah6579 3 жыл бұрын
9505418329
@VijayVijay-ts7gg
@VijayVijay-ts7gg 3 жыл бұрын
Hi
@singerrajuvemula8323
@singerrajuvemula8323 4 жыл бұрын
మా స్కూల్లో శనివారం వచ్చింది అంటే చాలు పాటల పోటీలో అందరూ ఈ సాంగ్ పడేవాళ్ళం
@rajkumarg2746
@rajkumarg2746 4 жыл бұрын
A rojullo ah dedication alantidi
@reddyysr4346
@reddyysr4346 4 жыл бұрын
Atha pichi
@reddyysr4346
@reddyysr4346 4 жыл бұрын
@@rajkumarg2746 ninu kapadu kota
@meruguanil3533
@meruguanil3533 4 жыл бұрын
Ekkada midhi
@gsaikumar5878
@gsaikumar5878 4 жыл бұрын
😍😍😍😍
@Raju-oe6dk
@Raju-oe6dk 3 ай бұрын
This song never gets old ❤❤
@anwar6958
@anwar6958 2 ай бұрын
How many are listening today?
@arun_pspk4044
@arun_pspk4044 3 жыл бұрын
ఇ song ఎన్ని సార్లు విన్నగని కొత్తగానే ఉంటుంది ❤️
@prakashrayi9747
@prakashrayi9747 3 жыл бұрын
Supersonge
@vaishnaviv4953
@vaishnaviv4953 3 жыл бұрын
Yes really amazing song I am listening nowadays also
@apparaovani5180
@apparaovani5180 3 жыл бұрын
Hiipspk
@syeddada4388
@syeddada4388 3 жыл бұрын
XXM
@arun_pspk4044
@arun_pspk4044 3 жыл бұрын
@@apparaovani5180 hlo
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 49 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН