Naa Uchvasam Kavanam | S.S.Rajamouli (Director) | Part -2 | Full Episode | 26th May 2024 |ETV Telugu

  Рет қаралды 107,764

etvteluguindia

etvteluguindia

Ай бұрын

#naauchvasamkavanam #parthasarathy #etvwin #ssrajamouli #rrr #sirivennelasitaramasastri #musiclegends #ssrajamouli #telugushow #etvteluguindia #talkshow
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 68
@haribasangi2270
@haribasangi2270 Ай бұрын
చాలా మంచి ప్రయత్నం పార్థు గారు.శాస్త్రి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
@prasadchilaka3487
@prasadchilaka3487 Ай бұрын
త్రివిక్రమ్ గారి మాటలలో శాస్త్రి గారి గురించి ఇదే ప్రోగ్రాం లో వినాలని ఉంది. అలాగే ఆయన పేరుతో పెట్టిన ప్రోగ్రాం కాబట్టి, ఆయన మీద ఉన్న అభిమానంతో, ఈ ప్రోగ్రాం వల్ల వచ్చే అమౌంట్ ని కనీసం10% ఆయన కుటుంబానికి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్నిటినీ బిజినెస్ గా చూడకూడదు❤
@Sp-jx5jg
@Sp-jx5jg Ай бұрын
ఎవరికి ఇవ్వాలి నీకా??
@prasadchilaka3487
@prasadchilaka3487 Ай бұрын
@@Sp-jx5jg no sir, valla family ki sir, ippudu edit chesanu sir
@gopalchedde3600
@gopalchedde3600 Күн бұрын
Kk2kkkkqqllk Killing okok[kmmkki9kk.
@Satya_780
@Satya_780 Ай бұрын
అసలు పరుగులు తియ్ అనే పాట నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలో సందర్భానికి తగ్గట్టుగా అత్యద్భుతంగా సరిపోయిన పాట. ఇంక ఆ సాహిత్యానికి బాలు గారి గొంతు చేరి శివాజి మహరాజ్ చేతిలో కత్తి చేరినట్టే ఉంటుంది
@ravikiran8984
@ravikiran8984 Ай бұрын
సిరివెన్నెల శాస్త్రి గారి మీద ఒక మంచి ప్రోగ్రాం. శాస్త్రి గారి లాంటి అపూర్వమైన కవి గురించి అనేక విశేషాలు తెలిపే ప్రోగ్రాం. సూపర్
@padmajacheethirala8604
@padmajacheethirala8604 Ай бұрын
ఇంతటి మంచి program అందిస్తున్న ETV వారికి ధన్యవాదాలు.
@gayathrichalla5414
@gayathrichalla5414 Ай бұрын
This is the outcome when selfless people come together to pay tribute to a legendary poet. This program is an inspiration and will stay as a repository of knowledge for the generations to come. Thank you Ram Cheruvu garu, Parthu garu and the entire team and ETV for curating such a wonderful program . 🙏
@angelmanaswini2148
@angelmanaswini2148 Ай бұрын
Discuss about Balu also in the program both are legendary persons...I think they are two eyes of the Telugu industry...
@LathaVinjamuri
@LathaVinjamuri Ай бұрын
విధాత తలపున ప్రభవించినది అది ఎవరో కాదు మన సీతారామశాస్త్రి గారు వ్యక్తిత్వ పరంగా గాని పాటల పరంగా గాని ఆయనది అత్యుత్తమ స్థానం కొత్తగా వచ్చిన ప్రతి సినీ రచయిత కు గురు స్థానంలో నిలిచిన వ్యక్తి అటువంటి మహానుభావుడు లేరు అని అనుకుంటేనే చాలా బాధగా ఉంటుంది కానీ మన అందరి హృదయాల్లో ఆయన చిరస్మరణీయుడు వారి గురించి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న టీం అందరకు శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను😊😊 😊😊
@jejibabupodugu9739
@jejibabupodugu9739 Ай бұрын
బాబూ మీరు చెప్పేదానికన్నా మాట మాటకి బ్రేక్ టైటిల్ బ్రేక్ చూడలేక ఛస్తున్నాం. ప్లీజ్ కొంచెం సోది తగ్గించి ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ పుట్టే లాగా చేయండి 🙏
@royalhamsacreations8320
@royalhamsacreations8320 Ай бұрын
సూపర్ ఇంటర్వ్యూ సార్, థాంక్యూ రాజమౌళి గారు
@revanth84
@revanth84 Ай бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స
@cnprinting
@cnprinting Ай бұрын
chenal manchi subha parinama annayya me lanti varu undadam valana telugu basha inka brathike undi
@GaneshganiK
@GaneshganiK Ай бұрын
I took the same word to name my daughter.. Mayookha
@satyanarayanabalivada9414
@satyanarayanabalivada9414 Ай бұрын
live'S on sirivennela garu❤
@DrSivaKumarKotraOrtho
@DrSivaKumarKotraOrtho Ай бұрын
Not an over statement..... Sirivennela gaaru is one side and rest all on the other in contemporary Telugu Literature
@SampathKumar-up2fk
@SampathKumar-up2fk Ай бұрын
Sastry gaari die hard fans ayina naa lanti vallaki ee program is a festival.
@prajwalith1211
@prajwalith1211 Ай бұрын
ఖచ్చితంగా త్రివిక్రమ్ గారిని పిలవండి దయచేసి
@kranthikumar6760
@kranthikumar6760 Ай бұрын
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@Lalview
@Lalview Ай бұрын
Excellent 👌❤
@anuphere346
@anuphere346 Ай бұрын
ప్రభాస్ అన్న ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్నాం...❤
@krishnarao9090
@krishnarao9090 18 күн бұрын
నిప్పుంది నీకంఠ..... నీరుంది శిరస్సు వెంట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokchinnam9590
@ashokchinnam9590 Ай бұрын
గురువు గారితో మంచి గొప్ప గొప్ప పాటలు రాయించుకున్న అందరూ దర్శకులను ఇంటర్వ్యూ చేయండి. ప్రపంచానికి తెలియకుండా మరుగునపడిన అనేక పాటలు బయటకు వస్తాయి.
@PKAKJ
@PKAKJ Ай бұрын
మర్యాద రామన్న లో... పరుగులు తియ్ పాట మాత్రం శాస్త్రి గారు తప్ప ఇంకెవరూ రాయలేరు... ఇప్పుడు వరకు ఏ సినిమా లో ఇలాంటి సన్నివేశానికి పాట లేదు... రాదు కూడా
@RamaKrishna-mp7md
@RamaKrishna-mp7md Ай бұрын
Very nice to see SS Rajamouli in this program. It is suggested that a similar program may be done on SP Balasubramaniam with heroes, directors, music directors, who have worked with SPB.
@PKAKJ
@PKAKJ Ай бұрын
మట్టి లోకి తన గిట్ట లతో నిన్ను తొక్కే యాలని తరుముకు వచ్చే... కాలాశ్వం పై స్వారీ చెయ్
@marutiprasadcareernet1502
@marutiprasadcareernet1502 Ай бұрын
What a Song written by Sirivennela Gaaru. Saraswathi Devi kooda garwapade la vundi song.
@krnaveenbabu2163
@krnaveenbabu2163 Ай бұрын
Super this is very important
@vasuk4705
@vasuk4705 Ай бұрын
Anna ur voice good but singing every song in same tune , ur voice should vary with words, I m talking about anchor brother voice Anna plz take this It will help you to grow in future Nopppi tho Amma Ani oka la antav Happiness lo Amma Ani oka la antam Adhi miss avuthundhi Anna nee songs lo And I m a big fan of sirivennela garu I can write kavithvam on him If chance allow me I will give you few good lines about sirivenneala garu for upcoming programs
@omsri1132
@omsri1132 Ай бұрын
Spb great in it
@vasuk4705
@vasuk4705 Ай бұрын
Yes true spb Gari voice kuda music la change avuthundhi great he is
@techbeary
@techbeary Ай бұрын
Amrutham
@madsfromlagos
@madsfromlagos Ай бұрын
Fantastic program by ETV and the entire team! Heartiest congratulations and huge thank you to Parthu garu and Ram garu for bringing this to us
@pottangibalu
@pottangibalu Ай бұрын
I tottaly agree with Jakkanna Garu,,, It's not just for telugu industry but telugu people for definitely...
@dattuprakash6970
@dattuprakash6970 Ай бұрын
Adbhuthamyna programme
@fashonfitness
@fashonfitness Ай бұрын
English sub titles please
@ranjithsherla1947
@ranjithsherla1947 Ай бұрын
Director krish & త్రివిక్రమ్ & ఆర్పీ పట్నాయక్ & కృష్ణ వంశీ & వంశీ & RGV & Prabhas & NTR.. take interview
@hanutml
@hanutml Ай бұрын
Why anchor name is not mentioned in title? Parthu entra edi 😂
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d Ай бұрын
Program super undhi...but, madhyalo aadu paadatame baaledhu...flow miss avuthundi
@starvijay3323
@starvijay3323 Ай бұрын
@madhavidintakurty3617
@madhavidintakurty3617 Ай бұрын
శాస్త్రి గారు గంగావతరణం సిరివెన్నెల అభినందన సభలో పాడటం నేను ప్రత్యక్షంగా చూసాను అది అనకాపల్లి లో జరిగింది. సంవత్సరం గుర్తు లేదు
@PM-vu2dm
@PM-vu2dm Ай бұрын
ఇళైయరాజా అన్నట్లు ఒక పాట మళ్ళీ రిపీట్ అవ్వకూడదు..మహేష్ బాబు చెప్పినట్లు ఒక సినిమా ని మళ్ళీ తీయకూడదు...ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరొక తప్పు చేస్తున్నారు....అది ఏంటంటే గొప్ప గొప్ప గాయకులు అంత గొప్పగా పాడిన పాటలని మళ్ళీ మీ గొంతులో పాడి చెడగొడ్తున్నరు..ఎందుకు మాకీ కర్మ..మా మనసులో ఒక ఇమేజ్ ఉంది ఆ పాట, ఆ గొంతులు విన్నప్పుడు..దయచేసి అది చేడిపేయకండి..మీరు గాయకులే కావొచ్చు, మీ గొంతు మంచిగానే ఉండొచ్చు, మీరు బానే పాడుతుండొచు..కానీ మీరు చేసేది ఎలా ఉందంటే అంతా మంచిగా ఉండి కూడా బొక్క పడని బిందె కి మాసిక (మాటీ?) లు వేస్తున్నట్లు ఉంది..నా పోలిక ఎలా ఉన్నా విషయం మీకు అర్దమైంది అనుకుంట..గడచిన కాలం, వదిలిన బాణం, తీసిన సినిమా, పాడిన పాట ఒకటే సారి.అంతే. మళ్ళీ మళ్ళీ తీసి చెడగొట్టకూడదు..అనవసరం గా ఇంతమందికి డబ్బులు దండగ..పోనీ ఏమన్న కొత్త పాట పాడుతుండ్రా అంటే అదీ లేదు..ఎందుకు మరి ఈ ఆరాటం?! ఊకె శాస్త్రి గారి అక్షరాలని వివిరించి వచ్చిన వారి జ్ఞాపకాలు మాకు అందిస్తే చాలు..ఇదే పది వేలు..నా ఉచ్ఛ్వాసం కవనం అని ప్రోగ్రాం కి ముందు ఒకసారి అయిపోయే ముందు ఒకసారి వేస్తే చాలు..ఊకే (ఏదో అంటరు మీ సినిమా భాషల...ఇంటర్ కట్స్? ఏదో) ఏస్తుంటే మింగుడు పడ్తలే మాకు..ఒరిజినల్ ఒరిజినల్ ఏ..ఇన్ని సార్లు ఏస్తుండ్రంటే శాస్త్రి గారు ఫీల్ అయితరు..బాలు గారు బాధ పడుతారు..అరే ఏంట్రా ఇది అని
@srisri1965
@srisri1965 Ай бұрын
Geeramouli 😂
@somepath410
@somepath410 13 күн бұрын
I somehow don’t like songs being sung in between episodes, it’d be good if more is spoken by guests!
@bukkanarsimulu896
@bukkanarsimulu896 Ай бұрын
Trivikram gaarini interview cheyandi
@swathihr18
@swathihr18 Ай бұрын
In a similar way maa Baalu gari programs choodali ani undi
@rshairfixingstudio
@rshairfixingstudio Ай бұрын
Super 👌 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lovech3335
@lovech3335 Ай бұрын
where can I find that book
@gkkraja
@gkkraja Ай бұрын
He is commercial director, can talk about his songs only. Continue the episode with leaders who have literal command. Add some music directors, singers et..
@Arunkumarreddy-lt6xx
@Arunkumarreddy-lt6xx Ай бұрын
❣❣❣❣
@srinumanche1202
@srinumanche1202 Ай бұрын
🙏
@nandua9996
@nandua9996 Ай бұрын
Can anyone share shivudo song lyrics here
@aruhyajogiraj8289
@aruhyajogiraj8289 Ай бұрын
first episode aythe ghoram ayna anchor paadite gaani maaku songs teliva
@venur7494
@venur7494 Ай бұрын
బాలు పాట ఐతే బాగుండేది యూ ట్యూబ్లో బాలుపాట లేకుండా చేస్తున్నారు మీరు బాగుపడరు
@bulusuvani8660
@bulusuvani8660 Ай бұрын
Andaru madyalo padatam bagoledu antarenti AA vidhanganina old singers ni gurtu chestu,valla ki chance istunnaru ani anukovachu kada.
@padminivaranasi1361
@padminivaranasi1361 Ай бұрын
Entha.vinna.tanivi.teeradu
@ramaraotenneti8666
@ramaraotenneti8666 26 күн бұрын
ఉసర్తుపp
@ramanujanrangaraju1056
@ramanujanrangaraju1056 Ай бұрын
Plz stop her nuisance in between Rest program is very great 😃
@Teluguvelug
@Teluguvelug 29 күн бұрын
రాజమౌళి కాదు త్రివిక్రమ్ కూడా, వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నిజం మాత్రం ఒక్కటే శాస్త్రి గారు పాట రాయడానికి ఎవరి దగ్గరికి రాడు కానీ వీళ్ళ అహం ఎంత గొప్పదంటే.... వీళ్ళ దగ్గరికి రైటర్ వస్తేనే అవకాశం ఇస్తారు.... లేదంటే లేదు. అంటే వీళ్ళు వెళ్ళరు, రైటర్ దగ్గరకు..... రైటరే వీళ్ళ దగ్గరకు వచ్చి పాట రాయాలి. కనుకనే శాస్త్రి గారి పాటల సంఖ్య బాగా తగ్గింది. ఇప్పుడు వచ్చి దర్శకులంతా కాకమ్మ కబుర్లు చెప్తారు శాస్త్రి గారి చేత రొమాంటిక్ పాటలు రాయించడం నచ్చదు అంట, అయినా ఏ పాటనైనా రాయడంలో శాస్త్రి గారిని మించిన మహా రైటర్ ఎవరు.... ఆయన బ్రతికున్న కాలం కూడా ఆయన్ని ఎవరు సరిగ్గా వాడుకోలేదు... ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఇందులో హీరోలకు సైతం మినహాయింపు ఇవ్వక్కర్లేదు.
@quovadis1830
@quovadis1830 20 күн бұрын
Dear sir, you have misplaced judgment on people. Please check your internal compass and figure out why you judge others unevenly and harshly. 🙏🏽
@prasanthkumar6793
@prasanthkumar6793 Ай бұрын
80 kotulu petti Oscar vachina dhaggara padmavibhushan Aadigedu vallu vuthine iechedhi theesuko Aani padmashri tho saribhetteru
@mail2pvrajesh
@mail2pvrajesh Ай бұрын
Sanskrit padhyaalu raasi, Telugu paata antaarenti?
@nagarjunayt
@nagarjunayt Ай бұрын
పరుగులు తీయ్.. బిర బిర బిర బిర ఉరకలు వెయ్.. చర చర చర చర.. దడదడ దడదడలాడే ఎద సడి ఢమరుకమై వడి వడి వడి వడి దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై దూసుకు వచ్చే మృత్యువుకందని మార్కండేయుడవై పరుగులు తీయ్.. ఉరకలు వేయ్.. పరుగులు తీయ్ బిర బిర బిర బిర ఉరకలు వేయ్ చర చర చర చర బిర బిర బిర బిర చర చర చర చర కుత్తుక కోసే కత్తి కొనలు... కత్తి కొనలు కుత్తుక కోసే కత్తి కొనలు దరి దాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్ మట్టిలోకి తన గిట్టలతో నిను తొక్కెయ్యాలని తరుముకువచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్ పరుగులు తీయ్.. ఉరకలు వేయ్.. పరుగులు తీయ్ బిర బిర బిర బిర ఉరకలు వేయ్ చర చర చర చర బిర బిర బిర బిర చర చర చర చర ఎడారి దారుల తడారి పోయిన ఆశకు చెమటల ధారలు పోయ్ నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్ వంద ఏళ్ల నీనిండు జీవితం గండి పడదనే నమ్మకమై శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు బ్రతికి ఉండగల సాహసానివై పరుగులు తీయ్.. ఉరకలు వేయ్.. పరుగులు తీయ్ బిర బిర బిర బిర ఉరకలు వేయ్ చర చర చర చర బిర బిర బిర బిర చర చర చర చర
@nagarjunayt
@nagarjunayt Ай бұрын
ఇందులో ఎన్ని సంస్కృత పదాలున్నాయో చెప్పు.
@_user786
@_user786 Ай бұрын
ఇది అర్ధం కాకపోతే నీకు తెలుగు రాదు అని అర్ధం. ఆదిభిక్షువు వాడినేది కోరేదీ బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది ఆదిభిక్షువు వాడినేది కోరేదీ బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసిజేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేదీ ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆదిభిక్షువు వాడినేది కోరేదీ బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేదీ వాడినేది అడిగేది
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 88 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 14 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
Когда все обошлось 😮‍💨 | Королева Двора
0:16
Аминка Витаминка
Рет қаралды 4,8 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
0:25
Watch Me
Рет қаралды 32 МЛН
Арестовали наглых мошенников 🤯
0:52
Фильмы I Сериалы
Рет қаралды 5 МЛН