No video

Zimbabwe Capital City Harare Tour Drone View

  Рет қаралды 1,000,247

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Zimbabwe Capital City Harare Tour
#naaanveshana #zimbabwe #harare #traveller #telugutraveller #travel #traveling #travelvlog #prapanchayatrikudu #adventure

Пікірлер: 2 500
@jureddidevudubabu2854
@jureddidevudubabu2854 8 ай бұрын
సంపద సృష్టి లేకుండా ఉచిత పథకాలు ఇస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయో జింబాబ్వే చక్కటి ఉదాహరణ.
@Arnika-0903
@Arnika-0903 8 ай бұрын
మీరు కూడా నాలాగే అన్వేష్ bro video కోసం wait చేస్తున్నారా..❤❤KURNOOL❤❤
@nagarjunakamma8154
@nagarjunakamma8154 8 ай бұрын
avunu arnika ne comment s kosam kuda😊
@s.mahaboobbasha2916
@s.mahaboobbasha2916 8 ай бұрын
Yes I am in Karnool
@srikanthtsrikanth
@srikanthtsrikanth 8 ай бұрын
I am waiting for Avinash bro
@princerafiar5843
@princerafiar5843 8 ай бұрын
Nenu nee comment kosam waiting 😅 Kurnool is ❤
@AnjiATP
@AnjiATP 8 ай бұрын
As
@prataplingutla3240
@prataplingutla3240 8 ай бұрын
జింబాబ్వే పేద దేశం అనుకున్న శుభ్రం గా అద్బుతంగా ఉంది..
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 8 ай бұрын
Zimbabwe లో మిల మిల మెరిసి పోతున్నారు మెలిసా...❤ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తున్నా Anvesh అన్నకి కృతజ్ఞతలు...🤝😍🥰 జిల్లాను కూడా దాటలేని వారికి Zimbabwe దేశాన్ని చూపించావ్ అన్న💚
@Millindnaaidu
@Millindnaaidu 8 ай бұрын
అన్వేష్ మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది.. కొంతమందికి అర్థం కాదు... చదువుకున్నవారు కూడా మూర్ఖముగా ఉన్నారిక్కడ... అభివృద్ధి గురించి మాట్లాడితే మీ పైన దాడి చేస్తున్నారు.. కూర్చొని తింటే కొండలు కరుగుతాయి... మా తాతలు అలానే ధనవంతులు.. పప్పులు బెల్లాలు పంచినట్టు మా భూములు పంచి మా నాన్న వరకు వచ్చేసరికి తిండికి లోటు చేసారని మా నాన్న గారు చెబుతుండేవారు... కష్టపడి పని చేస్తే డబ్బులు ఉత్పత్తి అయి ఆ కుటుంబం ఆర్ధికంగా పరిపుష్టమవుతుంది.. అన్ని ఉచితంగా తీసుకొని కొన్నాళ్లకి ఉచితాలు ఆగిపోతే పని చేయడానికి ఇష్టపడక ఉన్నవి అమ్ముకొని మీరు చెప్పినట్టు ధనవంతులు కూడా బీదవారుగా తయారు అవుతారు... చదువుకున్నవారు కూడా మారకపోతే సమాజం మారదు అని నా అభిప్రాయం 🙏
@kiranb9614
@kiranb9614 8 ай бұрын
మీ కళ్ళు అదృష్టం చేసుకున్నాయి.. ఇన్ని దేశాలు రక రకాల అందాలు చూసినందుకు
@charansaaho2509
@charansaaho2509 8 ай бұрын
1:40 Which tells you the Power & Pride of India 🇮🇳❤⚡
@yeseswinandula5134
@yeseswinandula5134 8 ай бұрын
The mall shown in this video is designed after Ant-Hill. The structure is one of the most advanced examples of bio-mimicry architecture in the world, and architecture students will learn about the methods utilized to achieve natural lighting and ventilation, just as in Ant-hill. It's great that you acknowledge the building's uniqueness.
@S-kr7ed
@S-kr7ed 8 ай бұрын
Prajakeeya ಪ್ರಜಾಕೀಯ pranalike sign to block chain technology
@murakondasathibabu5708
@murakondasathibabu5708 8 ай бұрын
మన ఇండియా బాగుపడాలంటే కులాలు మతాలు ఉండకూడదు అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది జైహింద్ జైహింద్
@tsnarayanareddy9611
@tsnarayanareddy9611 8 ай бұрын
Kulalu mathalu kadu congress cpi cpm edavalu vundakudadu
@samba369
@samba369 8 ай бұрын
@@tsnarayanareddy9611 మీలాంటి కుల పిచ్చి వాళ్లు ఉండ కూడదు. అ పార్టీ లే లేక పొతే శూద్రులు అంధరూ బొచ్చు పట్టుకొనీ గుడి దగ్గర అడుక్కొవ టమే (మీరు కూడ శూద్రులే )
@Krishna.mourya
@Krishna.mourya 8 ай бұрын
yoga meditation ayurveda are from hindu Vedas ra howley..... meditation lekapothey world depression and anxiety tho end ayyiddi... Bhagavad Gita is life guide.... congress destroyed india using religion and caste
@testvizag
@testvizag 8 ай бұрын
When temple ruled state India was richest. We should have craft based caste not by birth.
@samba369
@samba369 8 ай бұрын
@@testvizag ఊరంతా అప్పులే....కల్లమంత కుప్పలే..🤣
@SVARUOK
@SVARUOK 8 ай бұрын
what i have studied about africa in the books is completely different than ,what i have seen in this video....if i haven't seen this video then i would be in the virtual world ,where is used to think africa is just know as a poor country....naa anveshana anna thank you so much
@d.kiranpandu9774
@d.kiranpandu9774 8 ай бұрын
అన్వేష్ ఈ వీడియోలో నీ వివరణ నాభూతోఅన్నట్టుగా ఉంది. గత రెండు వీడియోలు నీపై కొన్ని వర్గాల్లో ద్వేషాన్ని పెంచాయి . బుద్ది జ్ఞానం ఉన్నవాళ్లు ఈ వీడియో చూసి నీపై మంచి అభిప్రాయంతో ఉండాలని నా కోరిక. అల్ ది బెస్ట్ అన్వేష్
@seelamsuresh698
@seelamsuresh698 8 ай бұрын
మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి.... మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి. ❤❤❤❤❤
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 8 ай бұрын
Very good comment 💐 your are quite correct 💯%he his use full to the nation.
@kalki7897
@kalki7897 8 ай бұрын
​@@MrAndhra-xr6ztనువ్వు ఎవడ్రా మరి వట్ట కాయ గాడివా.....
@kasanurssreenivas994
@kasanurssreenivas994 8 ай бұрын
వీడియో బాగుంది, కొందరిని ఇబ్బంది పెట్టినట్లు ఉంది, మీ పైన ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి, హోం గార్డ్ అన్నా భయం అని అంటూనే, చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు,, ఇద్దరూ ఎప్పుడు భారత్ కు వస్తారని ఎదురు చూస్తున్నారు, హ్యా😮పీ జర్నీ
@RAVi_pRABHAs
@RAVi_pRABHAs 8 ай бұрын
Foreign girl ki telugu nerpinchavu chudu nuv super anna.... Telugodiga proud ga feel avuthuna... Thank you so much brother☀️☀️☀️☀️
@khajababuguduguntla7009
@khajababuguduguntla7009 8 ай бұрын
జింబాబ్వే దేశం చూడటానికి చాలా రిచ్ గా ఉంది.... కానీ రాజకీయ నాయకుల భస్మాసుర హస్తం కి బలై ఏడుస్తున్నది..... so sad.......😭😭 చాలా మంచి వీడియో & విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు......🙏🙏
@mrakraju
@mrakraju 8 ай бұрын
జింబాబ్వే రాజధాని హరారే చాలా బాగుంది. అక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది. తర్వాత చెప్పిన స్టోరీ దానికి ఏ విధంగా మ్యాచ్ అవటం లేదు
@mastanidimple5630
@mastanidimple5630 8 ай бұрын
Infrastructure chala baundi ❤ Thanku so much Anvesh garu ❤️😍
@intruder2t15
@intruder2t15 8 ай бұрын
Jai Jagan
@muralisarma306
@muralisarma306 8 ай бұрын
అన్వేష్ బ్రో నువ్వు చెప్పిన విషయం చాలా గట్టిగా కొందరికి గుచ్చుకుంది. ఆలోచన లో పడేసింది చాలా మందిని. మంచి పనించేసావు. సేకరణ GV Murali సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం ✌️✌️💪 దుర్గమ్మ వారధి చూసావు.. కియా కార్ చూశావ్.... హీరో బైక్ చూశావ్.... అపోలో టైర్ చూశావ్.... గమెసా గాలి టర్బైన్ చూశావ్... మెడ్‌టెక్ కిట్స్ చూశావ్... 70%పోలవరం డాం చూశావ్... 10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్... పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్... హైకోర్ట్ చూసావ్... సచివాలయం చూసావ్... ఇసుజు ట్రక్ లు చూశావ్... జయోమి పోన్ చూశావ్... Hcl చూసావు.. మిల్లెన్నియం టవర్స్ చూసావ్/// పట్టిసీమ చూసావ్/// 850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్.. సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్... కోతలేని కరెంటు చూశావ్... కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్/// కడప సోలార్ పార్క్ చూసావ్// Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్// ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/ కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్ పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్ కాల్గాటే Dixon micromax Celkon plant లు చూసావు సన్నీ opotech ప్లాంట్ చూసావు యోకహోమ టైర్స్ mou చూసావు కడప కర్నూలు airport లు చూసావు లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్... కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్.. ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు.. 5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు.. పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు.. విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు.. అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు లుల్లూ అదని గ్రూప్ asian pulp Franklin Templeton company లా తో mou lu చూసావు(ఇప్పుడు రద్దు/కంపనీ లే వెనక్కు పోయాయి) సుమారు 40000 ప్రభుత్వ ఉద్యోగాలు 5,60,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే 5 ఏళ్ల లో విభాజిత ఆంధ్ర రెవెన్యూ లోటు కష్టాలు ఎన్నో ఉన్నా.. రైతు రుణ మాఫీ డ్వాక్రా రుణ మాఫీ 60-75% చేసింది చూసావు విభాజిత రాష్ట్రం కష్టాల లో.. ప్రతి నెల 1వ తారీకు పెన్షన్ లు జీతాలు ఇచ్చి 43% ఫిట్మెంట్ Govt employees కి 5 డే వీక్ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి వేసి సౌకర్యాలు కల్పించింది CBN గారు టీడీపీ ప్రభుత్వం. సంపద సృష్టి అభివృద్ధి సంక్షేమం సమ పాళ్ళలో నడిపించే ఏకైక ప్రజా నాయకుడు సేవకుడు లెజెండ్ CBN గారు మాత్రమే. పార్టీ టీడీపీ మాత్రమే. ✌️✌️✌️🚴🚴🚴💪💪 వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴 ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ? ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 😂😂 "ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం"(అది కూడా11 లక్షల కోట్ల అప్పులు చేసి కరెంట్ ఆర్టీసీ మద్యం ఇసుక రిజిస్ట్రేషన్ చార్జీలు ఆస్తి పన్నులు పెట్రోల్ మీద స్టేట్ వాట్ రోడ్ సెస్ చెత్త పన్నులు పెంచేసి)🤣🤣
@sreenivasuluseela5145
@sreenivasuluseela5145 8 ай бұрын
Super super super
@muralisarma306
@muralisarma306 8 ай бұрын
@@NaniECE టిడిపి మీ వైసీపీ జగన్ లా అప్పులు 11 లక్షల కోట్లు చేసి అన్ని రేట్ లు టాక్స్ లు పెంచేసి పంచదు ఉచిటాలు. కంపనీ లు టెచ్చి సంపద సృష్టించి పంచుతారు బాబు గారు సంక్షేమం. తేడా లేదా ?
@muralisarma306
@muralisarma306 8 ай бұрын
@@NaniECE కార్పొరేషన్ అప్పులు లిక్కర్ ఆదాయం మీద అప్పులు ఉద్యోగుల gpf ఖాటా లా నుంచి పంచాయతీ లా నుంచి లేపేసి న సొమ్ములు పెండింగ్ బిల్లులు అన్ని ఎక్కడ చూపించింది rbi? కథలు చెప్పకు. Bjycp తోడు దొంగల కూటమి. పురంధేశ్వరి చెప్పింది 11 లక్షల కోట్ల లెక్క. చూసుకో పోయి.
@siyabulelamlungwana8181
@siyabulelamlungwana8181 3 ай бұрын
Zimbabwe is number, 16 richest country in africa, zimbabwe is number 6 most visited country in africa. Zimbabwe is number 2 in world with highest deposits of platinum just to name a few stuff. This country is beautiful, OMG.
@chenamonishashank7743
@chenamonishashank7743 8 ай бұрын
తెలంగాణ వాళ్ళు ఒక లైక్ వేయండి
@goldjyothi1578
@goldjyothi1578 8 ай бұрын
అన్వేష్ next టూరిజం శాఖ మంత్రి next మినిస్టర్ మన అన్వేష్ గారు
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 8 ай бұрын
The history of present AP politicians is not so good of him.
@nsr1309
@nsr1309 8 ай бұрын
​@@manyamveeravenkatasatyanar4799yes not as good as Vennupotu chandrababu who never did anything for people.... second illegal affairs King Pawala kalyan. Only one option left it's jagan
@ashokkalepuashok8870
@ashokkalepuashok8870 8 ай бұрын
అమ్మో మరి మా రోజా అమ్మ ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్ నీ మా రోడ్లు చూసి ఇప్పటికే పక్క రాష్ట్రం వాళ్లు కళ్ళు మూసుకున్నారు టూరిజం శాఖ మంత్రి నెక్స్ట్ కూడా మా రోజా అమ్మ ఆమెకు పోటీ లేదు పోటీ రారు అన్వేష్ అన్న మీరు మారోజా అమ్మకి పోటీ గా నించో వద్దు అన్న ఓడిపోతారు😂😂😂
@user-es3gs2hv7t
@user-es3gs2hv7t 8 ай бұрын
​@@ashokkalepuashok8870mundu unde vaani madda antey antha estama vani emanaledu kaani 5 years ke edustunaru ra Lanza kodaka
@srinugedela4575
@srinugedela4575 8 ай бұрын
Hi anna
@donaldtrump7665
@donaldtrump7665 8 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ కూడా ఇలా అవుతుందేమో అని భయమేస్తుంది అన్న 🤗🤗👍
@indianindian1088
@indianindian1088 8 ай бұрын
ముందు మీలాంటి వాళ్ళు ఆంధ్ర నుండి వెళ్ళిపొండి ఆంధ్ర బాగుపడుతుంది
@iammealways1124
@iammealways1124 8 ай бұрын
Don't worry, vote for jagan and he'll make it in next time 😊 And tell people to ask for more free schemes then sure you'll achieve zimbabwe status 🎉
@HDJy.254
@HDJy.254 8 ай бұрын
*Bhidhavaru quality induction andinchadam thapuga meeku kanipistundi kada brother CBSE SYLLABUS ANDINCHADAM THAPU ANAKANDI BROTHER*
@chongasrinivas4276
@chongasrinivas4276 8 ай бұрын
100%
@sivakumarpala5011
@sivakumarpala5011 8 ай бұрын
Arey pakkaga nv sainik vi kada, ap ala avvali antey (nv anukunattu) mundhu india avvali ra pilla sainik. Miku minimum knowledge undadhu ela padithey ala State ni de grade cheethunnaru
@vat016
@vat016 8 ай бұрын
The Eastgate Centre in Harare, Zimbabwe, typifies the best of green architecture and ecologically sensitive adaptation. The country’s largest office and shopping complex is an architectural marvel in its use of biomimicry principles. he mid-rise building, designed by architect Mick Pearce in collaboration with Arup engineers, has no conventional air-conditioning or heating, yet stays regulated year round with dramatically less energy consumption using design methods inspired by indigenous Zimbabwean masonry and the self-cooling mounds of African termites!
@kanchiparamacharya4150
@kanchiparamacharya4150 8 ай бұрын
Upsc ki prepare ayyava bayya
@ramanakonda164
@ramanakonda164 8 ай бұрын
కనస్త్రెక్షన్స్ చాలా బాగున్నాయి అన్న ,సూపర్ వీడియో. త్వరలో ఇండియాలోని కొన్ని రాష్ట్రాల పరిస్తితి జింబంబ్వే కి పట్టిన గతే పడతాది,
@ravienterprises8696
@ravienterprises8696 8 ай бұрын
True sir probably ap
@vinayg6666
@vinayg6666 8 ай бұрын
Really anvesh when i saw your previous video about Zimbabwe i felt little different way , but when u started viewing this video , now i am feeling what you convyed in the previous video is 💯 true , such beautiful country they messed up
@harshavillagelife
@harshavillagelife 8 ай бұрын
నీ videos వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము అన్న ..thank you so much.
@SandraNdachingaminzwa
@SandraNdachingaminzwa 8 ай бұрын
Proudly Zimbabwean 🇿🇼🇿🇼🇿🇼🇿🇼🇿🇼
@sudarshandk8245
@sudarshandk8245 8 ай бұрын
Good morning anna ❤❤❤ Keep exploring the world Respect all the countries Spread humanity Jai hindh
@adityavarma2138
@adityavarma2138 8 ай бұрын
తుగ్లక్ రెడ్డి తో జాగర్త అన్వేష్!! ఎలక్షన్స్ అయ్యే వరకు భారత దేశం రావొద్దు!! లోకల్ బాయ్ కి ఏమయ్యిందో చూసావ్ కదా! సాక్షి, టీవీ9 లాంటి Paytm media సంస్థలు రెడీగా ఉన్నాయి!! జర భద్రం!! Wish you more successful traveling..
@krishnarajana367
@krishnarajana367 8 ай бұрын
Congratulations anvesh bro...on 2MILLION Loading 🎉🎉
@Candy_crush_saga759
@Candy_crush_saga759 8 ай бұрын
Sir నమస్తే నేను ఒక సెక్యూరిటీ guard ని, నేను govt hospital లో పనిచేస్తూ Newborn videos upload చేస్తుంటాను,ఇప్పుడు వాళ్ళకి నాకు గొదవైంది నేను ఇప్పుడు Newborn videos పెట్టడానికి వీలులేదు అప్పటివరకు మీ పాత వీడియో లు పెట్టుకుంటాడు,దయచేసి copyright ఇవ్వొద్దు
@seggemraju5110
@seggemraju5110 8 ай бұрын
Super city wonderful arckytecture 👍❤❤
@peddirajupampana2980
@peddirajupampana2980 8 ай бұрын
అద్భుతం నీ ధైర్యనికి నా అభినందనలు
@panguluriapparao6557
@panguluriapparao6557 8 ай бұрын
నీవు జింబాబ్వే దేశ రాజకీయ నాయకులను తిడుతుంటే ఆంద్ర తెలంగాణ రాజకీయ నాయకులను తిడుతున్నట్లు గా వుంది😊
@vallimohantadala2792
@vallimohantadala2792 8 ай бұрын
థాంక్స్ అన్న zembabwe అంటే ఏదో అనుకున్న నీకు వాళ్ళ నా ఒపనియన్ మారిపోయింది అన్న సూపర్ 💥💥💥
@user-tl9gc3sf4z
@user-tl9gc3sf4z 8 ай бұрын
Namaste Anna🙏, Video బాగుంది, explaining Past, Present & Future Situation history to present generation, మీ వీడియో చూసైనా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను,🤝Anna, Naganathrp Adoni Kurnool DIst., AP
@neelivinodkumarroyal346
@neelivinodkumarroyal346 8 ай бұрын
Really. what a city. Not at all expected this kind of high standards considering Zimbabwe situation.
@beverleyriyete
@beverleyriyete 8 ай бұрын
We have sanctions....but we survive....pretty awesome right?....
@beverleyriyete
@beverleyriyete 8 ай бұрын
We even making a cyber city.....yeaa....we are one that complains but are actually living okay
@chirudhivvechaityanafounda3832
@chirudhivvechaityanafounda3832 8 ай бұрын
అన్వేష్ గారి ప్రతి ఒక వీడియోలో అద్భుతమైన సబ్జెక్టు దాగి ఉంది.భవిష్యత్తు తరాలకు ప్రస్తుత జనరేషన్ అభివృద్ధికి ఉపయోగపడే అద్భుతమైన విలువైన సమాచారం ప్రతి ఒక వీడియోలో కనిపిస్తుంది.యావత్ తెలుగు ప్రజలకే కాక అభివృద్ధి పథంలో నడవడానికి ఆలోచన ఉన్న ప్రతి ఒక్క యువకుడికి అన్వేష్ గారు గురు సమానులు..ఒక ఆదర్శంగా తీసుకోవాలి.అతను తెలియజేసిన ప్రతి ఒక విషయంలో ప్రారంభించే కార్యక్రమాల్లో మననం చేసుకోవాలి.అన్వేష్ గారు తెలుగు వారు అవడం మనకు గర్వకారణం.
@sivasatyam9205
@sivasatyam9205 8 ай бұрын
అన్న నువ్ జాగ్రత్త అన్న ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తూ మేము కలలో కూడా చూడలేని దేశాల్ని ప్రదేశాలని మాకు చూపిస్తున్నావు నువ్వు తెలుగు వాడిగా పుట్టినందుకు ముఖ్యంగా వైజాగ్ వాడివి అయినందుకు చాలా గర్విస్తున్నాను అన్న నువ్వు బాగుండాలి
@rajmenswear
@rajmenswear 8 ай бұрын
అదేంటో Bro!! ఈ వీడియో లో అక్కడా రాజకీయనాయకులుని నువ్వు తిట్టునప్పుడు ఇక్కడ మా జలగ మావయ్య గుర్తొస్తున్నాడు.. why?
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 8 ай бұрын
అన్వేష్ గారు వీడియో బాగుంది, ఫ్లవర్స్ మార్కెట్ బలే ఉంది, అన్వేష్ గారు, మీ ఆవేదనతో కూడిన మాటల్లో కూడా మాట్లాడే భాషలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుందండి
@RPInstitute831
@RPInstitute831 8 ай бұрын
ఓ ప్రపంచ యాత్రికుడ మాకు తెలియని ఈ ప్రపంచాన్ని నీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
@nsrinu9182
@nsrinu9182 5 ай бұрын
మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుకుంటూ సరదాగా ఉండాలి అన్వేష్ గారు మీ జోడి కూడా బాగా ఉండాలి పిల్లాపాపలతో చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@amgramarao
@amgramarao 8 ай бұрын
మీ అన్వేషణ లో బాగంగా తుగ్లక్ పాలన విశ్లేషణ చాలా బాగుంది..from vizag ❤
@GeethanathD
@GeethanathD 8 ай бұрын
పోరా కొజ్జా నాకొడుక
@rag12307
@rag12307 8 ай бұрын
Harare really looks like a developed western city, though their economy is in a bad shape but they have maintained the infrastructure hats off to them 👏👏 hope even my city comes to this standard though we do not have any economic problems and it is highly prospering with crores of GST being collected every month.
@manojkumar-jt3fw
@manojkumar-jt3fw 8 ай бұрын
Zimbawe economy is joke .🤣🤣
@godsown7947
@godsown7947 8 ай бұрын
Which country are u from?
@PSEUDObrucelee
@PSEUDObrucelee 8 ай бұрын
Hyderabad looks better than thus.
@manojkumar-jt3fw
@manojkumar-jt3fw 8 ай бұрын
@@PSEUDObrucelee jai KTR
@PSEUDObrucelee
@PSEUDObrucelee 8 ай бұрын
@@manojkumar-jt3fw no. Jai telangana .hyderabad is developed even before your ktr.
@kadariprashanthkadari8337
@kadariprashanthkadari8337 8 ай бұрын
ఈ ఓట్ల సమయానికి జింబాబ్వే దేశం చరిత్ర చాలా అవసరం👏👏👏👏
@mkath2104
@mkath2104 8 ай бұрын
❤Super Anvesh Bro❤ విడియో కంటెంట్ బాగుంది...డ్రోన్ షాట్స్ కూడా బాగున్నాయి, నీ హోంవర్క్ బాగుంది. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు చూపించావు ఒకప్పుడు ఎంతో బాగా ఉన్న దేశం ఇప్పుడిలా అవ్వడానికి కారణం రాజకీయ నాయకులు తీసుకునే తుగ్లక్ నిర్ణయాల వల్ల...సో నాయకులు బాగుంటే తెలివైన పథకాలు పెట్టాలి పెట్టినవి కరెక్ట్ గా అమలయ్యేలా చూడాలి...పథకాలు ప్రజలని సోమరిలు చేసే విధంగా ఉంది కూడదు... సూపర్ తమ్ముడు. Your content with connection to your 2 political short videos is good and informative and like a lesson to be learnt. జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.🙌👌👏🤝
@kuwaitmasti
@kuwaitmasti 8 ай бұрын
కింద పైన ఉప్పు.. మా anvesh అన్న తోపు ✊
@JustinGanesh-official...
@JustinGanesh-official... 8 ай бұрын
Early morning starting with anvesh anna love from Rajahmundry ❤❤
@srividya6634
@srividya6634 8 ай бұрын
You deserve all the appreciation for the hard work you have been putting to bring us up with the videos to us. Keep working hard 🤞😍
@nirmalababy3885
@nirmalababy3885 8 ай бұрын
Beautiful Zimbabwe oka desha nayakudu yedi sariga telusukokunda deshani paliste aa desham yela untundi ani chala baga explain chesi chepparu meru nice video Tq anveshgaru
@sudeepsudipdeepu7793
@sudeepsudipdeepu7793 8 ай бұрын
ಹಾಯ್ ಬ್ರೋ... ಕರ್ನಾಟಕ ದವರಿಂದ ನಮಸ್ಕಾರ 🙏🙏🙏🇮🇳🇮🇳💐💐💐💐
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 8 ай бұрын
Good morning sir 💐we are happy to see your video and we would like to see any " University or college in that country which shows their education system.💐🏆.
@surendragullapalli7103
@surendragullapalli7103 8 ай бұрын
విద్య, వైద్యం ఫ్రీ గా ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. అన్నీ ఫ్రీ అనేది నాయకుల స్వార్థం, ప్రజలకి దరిద్రం.
@Yamudu369
@Yamudu369 8 ай бұрын
Don't be scared Anvesh bro... whatever you said and doing are all very appropriate and correct...please Do not hesitate in exploring the world and showing us new things which is difficult to personally experience...I love the way you add your flavour in all of your videos... It's makes your videos more entertaining and exciting...hats off bro...
@pandalashiva9094
@pandalashiva9094 8 ай бұрын
Hi bro good morning 💐💐💐
@mpr6594
@mpr6594 8 ай бұрын
ప్రశ్నించే ప్రతి వాడు పిచ్చోడి లాగే లాగే కనపడతాడు.... అలా కనపడకపోయినా వాడిని పిచ్చోన్ని చేసి చంపేస్తారు... మేధావులు....
@marrinangaraju1877
@marrinangaraju1877 8 ай бұрын
@snbhs822
@snbhs822 8 ай бұрын
Hi అ🎉న్నయ్య మీరంటే మాకు చాలా ఇష్టం.మీ వీడియోలు అన్నీ మేము మిస్ అవ్వకుండా చూస్తాము. కానీ ఒక వీడియోలో Biggboss పల్లవి ప్రశాంత్ గురించి మీరు చాలా తక్కువ చేసి మాట్లాడినట్లు అనిపించింది.(4 members video call short video)ఎవరైనా మీకు హెల్ప్ అడిగితే మీకు వీలైనంతలో హెల్ప్ చేయండి అన్నయ్య. మీ వల్ల వేరే వాళ్ళు బాగుపడితే మంచిదే కదా. పల్లవి ప్రశాంత్ మీలాగే మంచి వ్యక్తి & genuine person.
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 8 ай бұрын
All the best తమ్ముడు 🎉🎉
@sekharbhaiyt6435
@sekharbhaiyt6435 8 ай бұрын
నాకు అన్వేషణ అంటే చాలా ఇష్టం ❤
@pedadaakhil
@pedadaakhil 8 ай бұрын
Who likes Melisa namastey bhagunaru like here ❤ anvesh babai thopu dhamuvuntey appu🎉
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. 8 ай бұрын
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
@temple23463
@temple23463 8 ай бұрын
ప్రపంచ యత్రికుడుకి శుభోదయం ఇంకా వీడియో లు రావాలి మేము నీకు సపోర్ట్ చేస్తాము అన్న అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@kalyanpavan1885
@kalyanpavan1885 8 ай бұрын
Good moring mama.... 🥰నువ్వు ఇలాగే ఇంకా ఎన్నో దేశాలు.. తిరగాలి... ♥️👌గ్రేట్ జాబ్ మామ.. ♥️మీ కళ్యాణ్.. కువైట్.. 🇰🇼🇮🇳
@gollakotanagarjuna5024
@gollakotanagarjuna5024 8 ай бұрын
అన్వేష్ అన్న కీ మన గోదావరి వాళ్లు like వేసుకోండి ❤❤
@rajeshchimakurthi8390
@rajeshchimakurthi8390 8 ай бұрын
అన్నీ దేశాలు ఎంత బాగా అభివృద్ధి చెందాయి 😮😮
@hemakanagala9429
@hemakanagala9429 8 ай бұрын
Even Zimbabwe infrastructure is better than India.clean roads nice.chala bagundi.mana India kooda neat and cleanliness vunte chala baguntundi 😮😊
@sandeepg7943
@sandeepg7943 8 ай бұрын
Okka area ni chusi motham INDIA ni compare chesaru chudandi. goppavallandi Meeru.
@hemakanagala9429
@hemakanagala9429 8 ай бұрын
@@sandeepg7943 ee area ni choopiddam Hitachi City na leka Delhi Parliament na.
@sandeepg7943
@sandeepg7943 8 ай бұрын
@@hemakanagala9429 andhukr mimmalni goppollu annadi 😊
@Sandeeppasupuleti07
@Sandeeppasupuleti07 8 ай бұрын
Bro too much bro
@Maniraju.
@Maniraju. 8 ай бұрын
Nice City explored ❤
@naagramam2869
@naagramam2869 8 ай бұрын
మా అన్వేష్ అన్న చూపించేది మాములుగా ఉండదు మరి ❤❤
@ShivakumarShiva-bp9hb
@ShivakumarShiva-bp9hb 8 ай бұрын
అన్వేష్ గారి నోట జై హింద్ అనే మాట చాలా రోజుల తర్వాత విన్నాను
@prakash4919
@prakash4919 8 ай бұрын
Shortly AP becomes like Zimbabwe 😢😢😢😢
@Tony-bw9hg
@Tony-bw9hg 8 ай бұрын
Ikkada agriculture strong...
@navyamounika-ym6fb
@navyamounika-ym6fb 8 ай бұрын
​@@Tony-bw9hgbro పంటలు ఎవరూ వేయడం లేదు
@Hariprasad-io3rl
@Hariprasad-io3rl 8 ай бұрын
Rey ayya ekkada em ala avvadu Vallu money print chesaru... Valla central bank tappu adi Mandi RBI undi ...ala jaragadu Kani entante ap lo development undadu ade problem ..
@user-ct1zk3bo1k
@user-ct1zk3bo1k 8 ай бұрын
Karnataka also
@NareshKumar-dd3rk
@NareshKumar-dd3rk 8 ай бұрын
Yes
@lokanadham6909
@lokanadham6909 8 ай бұрын
అన్న మీరు ఇంకా అన్ని దేశాలు తిరిగి మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపించాలి అని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి నీ కోరుకుంటున్న అన్న.
@harishreddymavuram3850
@harishreddymavuram3850 8 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@veera9043
@veera9043 8 ай бұрын
Video clearga super bro
@thulasiram1244
@thulasiram1244 8 ай бұрын
Very good Anvesh Anna Keep going and Keep to show World for us.What you are taking that is 100% Currect.We need to think about Our state and Country
@sagarnakka9763
@sagarnakka9763 8 ай бұрын
ఎవరిని తిడుతునవో అర్థం అవుతుంది అన్వేష్ అన్న 😅😅
@vedakiran1
@vedakiran1 8 ай бұрын
😂😂😂
@aajay6351
@aajay6351 8 ай бұрын
Drone shorts super.anvash. nice l like your Drone shorts from vsp .AJAY.
@Minnu9
@Minnu9 8 ай бұрын
Video open cheyagane em cheyyali ??? Like kottaali ❤ Entha rich ga undhi bro alanti country ne nasaanam aithe , asalu em leni mana states lo free free ichi em aipotado , Finally Drone thopu as always
@NaaAnveshana
@NaaAnveshana 8 ай бұрын
Thanks bro
@shaikhaleema2162
@shaikhaleema2162 8 ай бұрын
​@@NaaAnveshananeed to travel with you
@dancer_rocky_917
@dancer_rocky_917 8 ай бұрын
Big fan of ur voice anna❤ gm
@c.srikanthsagar5124
@c.srikanthsagar5124 8 ай бұрын
Love ❤️ from Hyderabad 🤩💥
@Ravindra1108
@Ravindra1108 8 ай бұрын
Nice video బ్రో...good location
@nanibabualthi3677
@nanibabualthi3677 8 ай бұрын
Mee eddariki all the best,happy journey.anvesh and melisa,veeru dravalobanani rupumapavachu.....endu kante veeri structures chustunte chala goppaga vundi😂😂😂
@SandyCricket2.0
@SandyCricket2.0 8 ай бұрын
Keep Continue Your Journey ; We Want to See More Countries Through Your Eyes. Anna , Japan..Chupinchava🤌
@shaiksharmila221
@shaiksharmila221 8 ай бұрын
Zimbabve villages kooda explore cheyyandi bro village life style 👍👍👍👍👍👍👍👍
@tsnarayanareddy9611
@tsnarayanareddy9611 8 ай бұрын
Chala baga chepperu super brother
@s.s.murthys.s.murthy222
@s.s.murthys.s.murthy222 8 ай бұрын
అన్వేస్ అన్న మీరు చాలా చక్కగా అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చూపిస్తారు... మాది వైజాగ్ వేపగుంట అన్న
@kumarbss1938
@kumarbss1938 8 ай бұрын
Good video, Good music, keep exploring
@NaaAnveshana
@NaaAnveshana 8 ай бұрын
Thanks
@malavathsrikanth7584
@malavathsrikanth7584 8 ай бұрын
​@@NaaAnveshana anna Garu meru Ani countrys videos chesaru Kani Cambodia lo videos cheyaledu oka sari Randi challa bagundi ekkada and meku pedda fan ni meru vasthe kalustham memu
@girl_quoter
@girl_quoter 8 ай бұрын
It’s highly appreciated that you take the time to provide a brief history of each country. 🥰😊
@Shiva_123-g2n
@Shiva_123-g2n 8 ай бұрын
Hi
@suryaarts3895
@suryaarts3895 8 ай бұрын
అన్నా మీ వీడియో సూపర్... జింబాబ్వే దేశంలో ఇంత అభివృద్ధి ఉందా.... అక్కడ ఇన్ని రకాల ఖరీదైన కార్లు గురించి చూపించారు... బాగుంది ❤
@venkyvc3832
@venkyvc3832 8 ай бұрын
జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా ❤️ ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా బిగ్గెస్ట్ యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️ ❤️.
@mahesh9375
@mahesh9375 8 ай бұрын
Love from bangalore ❤
@pravalikach9727
@pravalikach9727 8 ай бұрын
Good exploring and nice explanation about economy thank you so much sir
@anupamamothukuri767
@anupamamothukuri767 8 ай бұрын
Nijamga nuv chese vedios kathi la vunnai bro...👌🏻eppudu chudalenivi nuvvu kallaku kattinatluga chupistunnav.Tq so...much.Keep it up bro.Lots of love from Guntur.❤..
@MSKCAbpl9327
@MSKCAbpl9327 7 ай бұрын
Anvesh bro hit avadaniki voice Kuda Oka main reason and way of explanation
@justvenkey
@justvenkey 8 ай бұрын
No one can match anvesh..keep rocking anvesh ❤
@user-wj4kn5tw9m
@user-wj4kn5tw9m 8 ай бұрын
Thank you Anna for giving this important information ☺️☺️☺️ℹ️
@Ammaigaru457
@Ammaigaru457 5 ай бұрын
10:50 drone view very nice anvesh bro 😊
@prasanth2107
@prasanth2107 8 ай бұрын
9:55 - Most satisfying part of this video 😂
@pradeepsunnyyps6776
@pradeepsunnyyps6776 8 ай бұрын
Nakenti JAGAN ani vinipisthundhi😂
@letsbeginforindia7469
@letsbeginforindia7469 8 ай бұрын
All the best bro from vizianagaram ❤
@Crazy_Balaji7981
@Crazy_Balaji7981 8 ай бұрын
Good morning anvesh bro and Melisa have a nice day 💞💞💞💞
@dattalakh
@dattalakh 8 ай бұрын
The great Indian Ratan Tata sir 🗿 1:49
@jcreddy108
@jcreddy108 8 ай бұрын
మళ్ళీ ఏసేశాడు 😂😂
Zambezi river rafting and bungee jump in zimbabwe
16:58
Naa Anveshana
Рет қаралды 935 М.
123 GO! Houseによる偽の舌ドッキリ 😂👅
00:20
123 GO! HOUSE Japanese
Рет қаралды 5 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 84 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 69 МЛН
BRISBANE CITY TOURS, AUSTRALIA, (PART-1)July 2024.
18:50
SATYABRATA'S VLOG
Рет қаралды 15
Mombasa Kenya Local Market And Beach
15:00
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Botswana capital city gaborone tour
12:02
Naa Anveshana
Рет қаралды 591 М.
Rio De Janeiro City Tour | Maracana Stadium Brazil
31:45
Naa Anveshana
Рет қаралды 945 М.
Kigali City Rwanda Cleanest City in Africa
13:10
Naa Anveshana
Рет қаралды 973 М.
Saudi arabia capital city riyadh vlog
15:31
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
123 GO! Houseによる偽の舌ドッキリ 😂👅
00:20
123 GO! HOUSE Japanese
Рет қаралды 5 МЛН