Things to do in venice | Exploring milan

  Рет қаралды 479,054

Naa Anveshana

Naa Anveshana

10 күн бұрын

Things to do in venice | Exploring milan
#naaanveshana #italy #venice #milan #travel #traveling #travelvlog #prapanchayatrikudu

Пікірлер: 1 000
@arurisaishankar1719
@arurisaishankar1719 8 күн бұрын
నీ ఓపిక కి దండం పెట్టొచ్చు. మాకు చిన్న గా ఒక ఊరికి వెళ్లి వస్తె నే ఓపిక ఉండదు. అలాంటిది ప్రపంచాన్ని చుడుతూ మాకు చూపిస్తున్నరు ధన్యవాదాలు. అన్నయ్య
@NaaAnveshana
@NaaAnveshana 8 күн бұрын
Prapancha Yatrikudu ekada
@lackyali1110
@lackyali1110 8 күн бұрын
Super boy 🎉🎉🎉🎉​@@NaaAnveshana
@daraboyinaappalaraju4672
@daraboyinaappalaraju4672 8 күн бұрын
Super bro ❤❤❤❤❤❤
@siddharthapalwankar3573
@siddharthapalwankar3573 8 күн бұрын
Puku yatrikudu vi nuvu
@swathip737
@swathip737 8 күн бұрын
great anvesh my daughter also like you
@indian5546
@indian5546 8 күн бұрын
శుభోదయం తమ్ముడు సెంచరీలు కొట్టే వయస్సు నీది బౌండరీలు దాటే మనస్సుని నీది ఒక దాని మీద ఒకటి కొట్టు తప్పే లేదు నిన్ను అడిగేటోడు లేడు ఆ పెటోడు లేడు నీదే విజయం జయహో భారత్ 🙏❤️🇮🇳💐🌹
@k.anandkumar5497
@k.anandkumar5497 8 күн бұрын
ప్రపంచ యత్రీకూడా మజాకాన ఈ మాత్రం లేకుంటే అస్సలు కిక్కే ఉండదు 👌👌👌👌👌
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 8 күн бұрын
నమస్తే బాగున్నర,చాలా బాగుంది ఈ మాటలు విన్నగానే మెలీసా గుర్తొచ్చింది...విండో సీట్ మెలీసా పాపకే ఇవ్వలేదు ఇంకా నువ్వేంత కొత్త పాప... వెనీస్ మహానగరం నిజంగా చాలా చాలా చాలా రొమాంటిక్ గా ఉంది❤😍
@tippiriakilesh
@tippiriakilesh 8 күн бұрын
The marchent of vennis _అన్వేష్ అన్న......చిన్నపుడు తెలుగు ఇంగ్లిష్ non డీటెయిల్ లో ఈ పాఠం చాలా బాగా గుర్తువుంది. మర్చిపోలేని కథ ఇది ...ఆంటానియే సైన్ a bond కూడా.....మీరు వెన్నిస్ నాగరాన్ని వైసిట్ చేసి మల్లి గుర్తుచేసారు❤❤
@balarajuch2230
@balarajuch2230 7 күн бұрын
ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలు చూపించాలని కోరుతూ... మీ అభీమని ❤❤❤❤
@airriflelovers
@airriflelovers 8 күн бұрын
అసలు ఇన్నిదేశాలు ఉన్నాయని.. మరెన్నో సాంప్రదాయాలు ఉన్నాయని నీ వీడియోస్ చూసాకే తెలిసింది అన్న.. నువ్వు నిజంగా తోపు. ఇంకా ఎన్ని దేశాలు చూసే అదృష్టం ఉందో నీకళ్ళతో మాకు..
@dr.swarupranjanmajhi3880
@dr.swarupranjanmajhi3880 4 күн бұрын
No Telugu person has explored the world in such detail......Anyone of any age group can enjoy your videos..... keep up your good work......
@bhanuprasad1579
@bhanuprasad1579 8 күн бұрын
ప్రపంచం లో అందరికీ తెలుసు నా అన్వేషణ అన్న గురించి ❤
@vijijaya389
@vijijaya389 8 күн бұрын
Maa laanti knee pain unnavalu Mee travel vlog choosi santhosha paduthunaamu. Intha baaga country special explain chesi chepevallu chaala thakkuva. Awesome your videos. Well-done Anvesh Brother.
@temple23463
@temple23463 8 күн бұрын
అన్న నాదొక చిన్న విన్నపం అంతకుముందు ఒక దేశం ఒక వీడియో కింద వచ్చేది ఇప్పుడు మూడు నాలుగు దేశాలు కలిపి ఒక వీడియో వస్తుంది దానివల్ల నీకు ఖర్చు ఎక్కువ పెరుగుతుంది కానీ రాబడి ఉండదన్న అభిప్రాయం ఒక వీడియోకి 70000 80000 ఖర్చు పెట్టి తీస్తున్నావు కానీ నీ డెడికేషన్ సూపర్ అన్న ❤❤❤❤🎉🎉🎉🎉
@PrasadVallamdas
@PrasadVallamdas 8 күн бұрын
Adhe dedication tho India ki rammanu,AP lo land avvamanu hum bhi dkhlnge beedu asli maza🤣🤣
@MovieBullet
@MovieBullet 6 күн бұрын
Ninnu inspiration thisukunte kachhithanga yuvatha anni ranggallo avalilaga vijayam sadhistharu.. niku salute anna
@sudhakararao653
@sudhakararao653 8 күн бұрын
గెడ్డం ట్రిమ్ చేసినపుడే అనుకున్నా పిచ్ రెడీ అయ్యిందని 😂😂
@SaikumarMarri364
@SaikumarMarri364 8 күн бұрын
Super sir video...మరిన్ని అందమైన వీడియోలు మా కోసం చూపించాలి....
@jskshortvideos4188
@jskshortvideos4188 8 күн бұрын
ఈమెతో అన్వేష్ బ్రో ఆట ఆడడా లేదా. లైక్ చేయండి
@rushibabutera
@rushibabutera 7 күн бұрын
Ledu
@akhil492
@akhil492 6 күн бұрын
😂
@raviteja163
@raviteja163 8 күн бұрын
Dhanyavadhamulu bhaya keep exploring more ❤❤❤
@vijaykumarpedapanga9769
@vijaykumarpedapanga9769 8 күн бұрын
చాలా బాగుంది...... అద్భుతం 👌👌👌👌
@pavanmajji31
@pavanmajji31 8 күн бұрын
Anna nv great me valana Milan and venizia experience chesina 🎉🎉🎉super take care bro neeku pedda fan bro Naku nacchina Italy cities ni me dwara chudatam Inka happy ga vundi anna
@Hemanth_vlogs560
@Hemanth_vlogs560 6 күн бұрын
వండుకున్న వాడికి ఒక కూర అడుక్కున్న వాడికి 60 కూరలు😂😂😂😂
@naguchinni5791
@naguchinni5791 8 күн бұрын
very nice message God bless you nanna 🎉❤all the best
@ashkk135
@ashkk135 8 күн бұрын
Umm city, buildings చాలా బాగున్నాయి
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 8 күн бұрын
Good morning sir 🌄💐 I am very happy, that's i am 1 st follower today.
@skjanibasha1635
@skjanibasha1635 8 күн бұрын
beautiful places ..beautiful. ..super video ...anvesh anna thopu dammute aapu...❤❤❤❤❤❤😂😂😂😂😂
@RamaSarmaSVS
@RamaSarmaSVS 8 күн бұрын
Anvesh ji really u r very very innovative in each and every trip and showing the variety
@RajaCookingRecipes
@RajaCookingRecipes 8 күн бұрын
Exllent vlog brother Chala super ga chupincharu thank you 😊❤
@harishreddymavuram3850
@harishreddymavuram3850 8 күн бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@Succesfull671
@Succesfull671 8 күн бұрын
❤❤మొలిసా ని ఎంత మంది మిస్ అవుతున్నారు❤❤❤❤
@rajeshmekala6468
@rajeshmekala6468 8 күн бұрын
2020 nunchi chusthunna anna mi videos ❤❤
@JOBSINVIZAG
@JOBSINVIZAG 7 күн бұрын
I just wanted to let you know that your work really makes a positive impact on how I feel. It's impressive how you manage to create such a good vibe through your efforts.
@kiranvanam1888
@kiranvanam1888 7 күн бұрын
చాలా మంది బరటికెళితే ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఆరాటపడతారు. మీరు చక్కని తెలుగులో మాట్లాడుతున్నారు, విదేశీయులతో మాట్లాడి స్తున్నారు
@tholamvenkat1068
@tholamvenkat1068 8 күн бұрын
నువ్వు మంచి ఆటగాడు అని మరోసారి ప్రూవ్ చేసావ్ బ్రో
@rushibabutera
@rushibabutera 7 күн бұрын
Hahaha
@BharathReddyAvuku-mp4ou
@BharathReddyAvuku-mp4ou 8 күн бұрын
Thank you for your information anna ❤❤🙏🙏
@gana7088
@gana7088 8 күн бұрын
Nice information video traveling bro
@gopikrishnakaaturi9119
@gopikrishnakaaturi9119 8 күн бұрын
Hi bro today video chal bagudi interesting undi super ga undi be safe and be healthy
@saikishor1877
@saikishor1877 8 күн бұрын
అన్నా తమ్ముడు వయసులో ఉన్నప్పుడు పదునుగా ఉంటాడు కానీ నీ వయసు దాటిన కానీ నువ్వు పదును పెడుతున్నావు చాలా గ్రేట్ అన్న నువ్వు అసలు 😎💥🙌🔥
@chandu5124
@chandu5124 8 күн бұрын
Ni age ki yentara message chaduvuko ra fast
@cdsaa5995
@cdsaa5995 8 күн бұрын
accidentally saw the video in the first 1min of releasing. already around 80 comments in 1 min. such craze wow.. that's a good growth, keep positivity like this.
@user-vz7xd8ps1m
@user-vz7xd8ps1m 8 күн бұрын
ఈ వీడియో అద్భుతం అన్వేష్ తమ్ముడు అద్భుతం నీళ్లు మీద ఇల్లు సూపర్
@Yadavsrinuvlogs
@Yadavsrinuvlogs 8 күн бұрын
నిన్ను minchina travel vloger ledu bro mana telugu stats loooo Traveling ante naa anveshana, chinni ante traveling❤❤❤❤❤❤❤
@Sureshkoppineedi
@Sureshkoppineedi 8 күн бұрын
World 😮enjoy your journey bro
@sanathreddy5549
@sanathreddy5549 8 күн бұрын
Thank you very much guruji
@dhanarajubandaru8260
@dhanarajubandaru8260 8 күн бұрын
Super video anvesha garu
@abhilashreddy9677
@abhilashreddy9677 8 күн бұрын
Music video chala bagundhi anna
@vegurusaikrishna
@vegurusaikrishna 8 күн бұрын
అన్వేష్ అన్న మళ్లీ ప్రతి వీడియో పదిలక్షల మంది పైగానే చూడాలని నువ్వు మళ్ళీ ఫామ్ లోకి రావాలని నా కోరిక ఎందుకంటే నువ్వు ఎవరు ఏమనుకున్నా కష్టపడతావు మొదట్లో ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు నీ కష్టానికి ఫలితం రావాలని కోరుకుంటున్నా
@balasimha9790
@balasimha9790 8 күн бұрын
Very very beautiful vedio brother.
@dpchandrarao8700
@dpchandrarao8700 8 күн бұрын
ఇటాలియన్ ఆర్కిటెక్చర్ సూపర్బ్ , వావ్ , పూల చొక్కా అవనీష్ ఫన్ మిస్సింగ్ బ్రో👏🤸🤸
@user-fv3ig3lw7q
@user-fv3ig3lw7q 8 күн бұрын
వండుకున్నోడికి ఒక కూర …! అడుక్కున్నోడికి 60 కూరలు !!😂😂 ఆటగాడు ….❤
@konagallasubrahmanyam6788
@konagallasubrahmanyam6788 8 күн бұрын
అదే మన ఇండియాలో అయితే తమ్ముడు బాత్రూంలో మరియు లెట్రిన్స్ అన్ని ఆ ఆ కెనాల్ లోకి పెట్టేస్తారు అది మన దౌర్భాగ్యం
@user-mu1xi3wd8z
@user-mu1xi3wd8z 8 күн бұрын
Hi Naa ANVESHA garu amazing video 😍😍
@veerasekharr5248
@veerasekharr5248 8 күн бұрын
Good morning Anna ❤❤❤❤❤ I am watching your videos after long time, very happy
@ramakrishnay7875
@ramakrishnay7875 8 күн бұрын
Wow Venice City beutiful locations bro video చాలా బాగుంది
@ramanakapurapu216
@ramanakapurapu216 8 күн бұрын
అక్కడ అంతా మంది ఉన్న నగరం స్వచ్ఛంగా, నీట్ గా ఉంది...
@rajsekharkarajada9830
@rajsekharkarajada9830 5 күн бұрын
Prajala ki government ki civic sense untadi
@jsathishjsathish5605
@jsathishjsathish5605 8 күн бұрын
Wow superb annayya....🎉 All the best....🥳
@RevathiChintalapudi
@RevathiChintalapudi 8 күн бұрын
Verry nice anvesh garu🤩
@dadsgirl8388
@dadsgirl8388 8 күн бұрын
"Ne style naaku estam song" namasthe tho ma manasulu dochukunnaruga milan..... bagundii anna chalaa culture kudaa ekkade untundii...... Greenary flates Super..... Takecare anna
@Swathivizagvlogs
@Swathivizagvlogs 8 күн бұрын
Nice video chalabagudi anvesh garu
@suryaarts3895
@suryaarts3895 8 күн бұрын
వెనిస్ నగరం చాలా బాగా చూపించారు... అన్నా... సూపర్
@venkatadasunese6268
@venkatadasunese6268 8 күн бұрын
బిల్డింగ్ స్నేచర్ supper bro
@Alexander-ns8jy
@Alexander-ns8jy 8 күн бұрын
What buildings and what a architecture fantastic ❤
@Laxman--9550
@Laxman--9550 8 күн бұрын
నేను మెలిశా అభిమాని......
@satyasatya2822
@satyasatya2822 7 күн бұрын
Great venice and luv music 🎶
@NK-ui7ps
@NK-ui7ps 8 күн бұрын
Good one buddy ❤..keep rocking 👏
@p.karthik2636
@p.karthik2636 8 күн бұрын
ఇక్కడ అన్వేష్ అన్న అభిమానులు ఎంత మంది ఉన్నారు....❤❤❤🙋
@user-di8zk3ef6q
@user-di8zk3ef6q 8 күн бұрын
Me
@SPBIGGBOSSGAMING
@SPBIGGBOSSGAMING 8 күн бұрын
Evvarra merantha 😂
@MVenkatesh-jv4su
@MVenkatesh-jv4su 8 күн бұрын
లైక్ ల కోసం కొత్త టెక్నిక్
@RajaThogata
@RajaThogata 8 күн бұрын
ఎందుకురా అందరి మొడ్ద గుడుస్తావా ఏంటి??
@YesChandrashekarnaido
@YesChandrashekarnaido 8 күн бұрын
​@SPBI 0:14 GGBOSSGAMING 😅😂
@Naveenchowgoni
@Naveenchowgoni 8 күн бұрын
A day started watching naa anveshana ❤❤❤❤
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz 8 күн бұрын
Full enjoy brother excellent video continue 👍👍👍
@pavangaurawar9457
@pavangaurawar9457 8 күн бұрын
Super video Anna ❤
@shabeershabeer371
@shabeershabeer371 8 күн бұрын
నాధి లో🏞️ ఇల్లు ఎలా కట్టారు అన్వేష్ అన్నా ??😅😅😅
@user-qh7jy6tc3p
@user-qh7jy6tc3p 8 күн бұрын
Anvesh anna thopu
@yathirajamdeepak1234
@yathirajamdeepak1234 8 күн бұрын
This week 2 videos petesaru last video lo petta mata medha nilabadaley ani ipudu petesaru super 👌
@korerajeshwar2384
@korerajeshwar2384 7 күн бұрын
చాలా బాగుంది బ్రధర్.......❤
@kattanageswararao384
@kattanageswararao384 8 күн бұрын
Video super super super super Anvesh.
@Lakshman_N
@Lakshman_N 7 күн бұрын
Awesome video sir
@bhaskervm99
@bhaskervm99 8 күн бұрын
video is good bro. And Quality of video is superb. Thank u for nice video.
@gayathripadala7845
@gayathripadala7845 8 күн бұрын
Beautiful video, 😍🤩wow
@user-sg8fn8oi4c
@user-sg8fn8oi4c 8 күн бұрын
Good morning Anna super video❤❤❤❤❤❤
@nellorevillagevlogs8160
@nellorevillagevlogs8160 8 күн бұрын
Super 👌👌👌👌 wonderful sharing 🎉🎉🎉🎉❤
@tarakpanthadi6076
@tarakpanthadi6076 8 күн бұрын
Wow nijanga life lo okasaraina visit cheyalsina countrys europe lo unnay specially venice wow soo beautiful
@sravankumarfruitlops
@sravankumarfruitlops 7 күн бұрын
I liked your work and beautiful locations Simply superb Beautiful video really enjoyed a lot Keep go on waiting for your next video
@user-os4nw2oo1d
@user-os4nw2oo1d 8 күн бұрын
గుడ్ ఈవెనింగ్ నా అన్వేషణ గారు
@srimahalakshmi9303
@srimahalakshmi9303 8 күн бұрын
Super anvesh garu
@hussainbashamullan9945
@hussainbashamullan9945 8 күн бұрын
Happy journey annaya
@manjunathbn144
@manjunathbn144 8 күн бұрын
Super brother baaga chesaru
@crazyShiva890
@crazyShiva890 8 күн бұрын
Super keep going all the best 🎉🎉
@NAVEENKumar-ui8gq
@NAVEENKumar-ui8gq 8 күн бұрын
అన్నయ్య వీడియో చాలా బాగుంది అన్నయ్య 😊😊😊😊
@dileepkondi2583
@dileepkondi2583 7 күн бұрын
Your the genuine person bro
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 8 күн бұрын
So nice Anvesh. I wish I will get an opportunity to visit this. I have visited many countries, but never been to Venice.
@aneelkumarminimax
@aneelkumarminimax 8 күн бұрын
అభిమానం so beautiful
@imgoodstudent3585
@imgoodstudent3585 7 күн бұрын
Ela anna desam motham travel chesi maku chupustu thank you so much 🥰😇 anna❤
@bolevinodkumar41
@bolevinodkumar41 6 күн бұрын
Super location s అన్వేష్ జై హింద్ జై భారత్ 💐
@sruthiranisampathirao1626
@sruthiranisampathirao1626 8 күн бұрын
Beautiful place anna...
@eddu.sundararao2244
@eddu.sundararao2244 8 күн бұрын
Excellent video anna
@user-kv4qs6gl1v
@user-kv4qs6gl1v 8 күн бұрын
🎉🎉 Beautiful Location Anvesh 🎉🎉
@Safe-ap
@Safe-ap 8 күн бұрын
ఈ పిచ్ మీద ఆటలు అడే కి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దొరికింది జై ఆట గాడు
@jnagavarma
@jnagavarma 8 күн бұрын
Super extraordinary ❤️
@fayaz0983
@fayaz0983 3 күн бұрын
అన్వేష్ అన్న మీరు నిజంగా గ్రేట్ అన్న. మేము చూడని ప్రదేశాలను మీరు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు..... 🙏..... 🌹🌹..
@kopadiswamy6277
@kopadiswamy6277 8 күн бұрын
Great annaa
@anushaganesula7173
@anushaganesula7173 5 күн бұрын
Anveshuuuu Absolutely blown away by your videos! 🌍✈️ You turn each destination into a cinematic masterpiece. Thanks for taking us along on your incredible journeys. Can't wait to see where you'll take us next! 🎥🌟
@satishbevara8085
@satishbevara8085 7 күн бұрын
Hiiii Anna video super ga unndi
@sganeshbgmi
@sganeshbgmi 8 күн бұрын
Me : ఏంటన్న ఒక పిట్టని వదలకుండా మొత్తం ప్రపంచాన్నె దున్నేస్తున్నావు...😂😂 Naa anveshana : మాములుగా వుండదు మంతోని...😅🤣🤣😆🤣
@mvnmohan94
@mvnmohan94 8 күн бұрын
Super video annaya
@phanikumar6107
@phanikumar6107 8 күн бұрын
Nee videos stress Busters Anna made my day with you're video
Cannes film festival 2024 | marseille things to do
25:51
Naa Anveshana
Рет қаралды 629 М.
What to do in rome italy | vatican city country
16:22
Naa Anveshana
Рет қаралды 462 М.
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 2,7 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 37 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 87 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Italy free education in Telugu
12:55
Prapancha Yatrikudu
Рет қаралды 486 М.
Iceland volcano live | what to do in reykjavik
14:22
Naa Anveshana
Рет қаралды 276 М.
Manaus To Tabatinga Amazon River Ship Journey
1:04:56
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
English Bay Beach Vancouver | Suspension bridge | Canada Place
20:36
Naa Anveshana
Рет қаралды 1,5 МЛН
Things To Do In Taipei Taiwan
25:16
Naa Anveshana
Рет қаралды 1 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 2,7 МЛН