Nachinave Navvula Gopemma Full Video Song HD | Varam Telugu Movie |

  Рет қаралды 2,566,135

Monu Movies Videos

Monu Movies Videos

5 жыл бұрын

#varam #nachinavenavvulagopemma #telugusongs
This Song Lyrics in telugu
For More Updates....
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో…
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో…
నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో…
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో…
నవ్వే వసంతమై.. నాలో ప్రశాంతమై.. ఉంటావా నువ్వాదేవుని వరమై…
పిలిచే సంగీతమై.. పలికే నాగీతమై.. కొలువుంటావా నువు నాలో సగమై…
నిన్నే చూడని ఆ రోజంతా దిగులే.. కదిలే కాలం నా కన్నీరై కరిగే…
ప్రేమా.. ప్రేమా అని పిలిచిందే నిన్నే మరి…
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…
గుడిలో దేవున్ని మొక్కి కొబ్బరి కాయను కొట్టి… నిన్నే క్షేమంగా చూడమంటున్నా…
కలలో నిన్నే చూసి.. గుండెని పువ్వుగ కోసి.. నీకే ఇవ్వాలని పరిగెడుతున్నా..
నీ అడుగులు మోసే మట్టిని ముద్దాడితే… యదలో నీ ఊహలు పున్నమిలా విరిసే…
నీప్రేమ వన్నెలలో నానీడ నిన్నే చూపే..
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ..
***************
సాహిత్యం: వరికుప్పల
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: ఉదిత్ నారాయణ్
చిత్రం: వరం
***************

Пікірлер: 829
@sivareddy7143
@sivareddy7143 5 ай бұрын
2024 lo chusee vallu like cheyandi
@RajithaDurgam-sf7rj
@RajithaDurgam-sf7rj 7 күн бұрын
❤❤❤
@shravankumar-ue5ol
@shravankumar-ue5ol 4 ай бұрын
2024 లో ఈ పాట వింటున్న పాట ప్రేమికులు like కొట్టండి
@venkyVenky-zt4ch
@venkyVenky-zt4ch Жыл бұрын
2023 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ చేస్కోండి....
@mallepoguyuvaraju5274
@mallepoguyuvaraju5274 2 жыл бұрын
2022 చూస్తున్న వాలు like వేసుకోండి
@dinnuchannelgoud8362
@dinnuchannelgoud8362 Жыл бұрын
2023
@luckylakshman9440
@luckylakshman9440 Жыл бұрын
2023
@640752054
@640752054 11 ай бұрын
rakesh master compose chesaru yee movie songs
@himavarshab3477
@himavarshab3477 Ай бұрын
2024 lo kuda chustunnam
@mallepoguyuvaraju5274
@mallepoguyuvaraju5274 Ай бұрын
@@himavarshab3477 nice
@user-ie6ke5dz7n
@user-ie6ke5dz7n Жыл бұрын
2023 లొ. ఇ song చూస్తున్నవాళ్లు.. ఇష్టం ఉన్నవాళ్లు. లైక్.. ❤️👍 👍
@nagasiddhardhamararapu1064
@nagasiddhardhamararapu1064 6 ай бұрын
మీరు ఈ పాట వింటున్న ప్రతి సరి మీకు నచ్చిన వాళ్ళు గుర్తు వస్తే ఒక లైక్ ❤😊
@vamshicreations8747
@vamshicreations8747 2 жыл бұрын
2022లో చూసేవాళ్ళు ఎంతమంది🖤
@gmediagroupss
@gmediagroupss 4 жыл бұрын
అత్యంత గొప్ప ప్రేమ పాటల్లో ఇదొకటి. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా ఎంత ఫ్రెష్ గా ఉందో ఈపాట.
@paddu3075
@paddu3075 3 жыл бұрын
Yes yeah
@jprathibha4622
@jprathibha4622 3 жыл бұрын
Em movie 🎦
@chandrapalakalalavanya3988
@chandrapalakalalavanya3988 3 жыл бұрын
@@jprathibha4622 varam
@peddannapeddanna1387
@peddannapeddanna1387 3 жыл бұрын
Super
@vinaynanabala1444
@vinaynanabala1444 2 жыл бұрын
Wow ❤️❤️❤️❤️❤️❤️❤️...
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 Жыл бұрын
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 నవ్వే వసంతమై.. నాలో ప్రశాంతమై.. ఉంటావా నువ్వాదేవుని వరమై… పిలిచే సంగీతమై.. పలికే నాగీతమై.. కొలువుంటావా నువు నాలో సగమై… నిన్నే చూడని ఆ రోజంతా దిగులే.. కదిలే కాలం నా కన్నీరై కరిగే… ప్రేమా.. ప్రేమా అని పిలిచిందే నిన్నే మరి… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 గుడిలో దేవున్ని మొక్కి కొబ్బరి కాయను కొట్టి… నిన్నే క్షేమంగా చూడమంటున్నా… కలలో నిన్నే చూసి.. గుండెని పువ్వుగ కోసి.. నీకే ఇవ్వాలని పరిగెడుతున్నా.. నీ అడుగులు మోసే మట్టిని ముద్దాడితే… యదలో నీ ఊహలు పున్నమిలా విరిసే… నీప్రేమ వన్నెలలో నానీడ నిన్నే చూపే.. కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ.
@sdhussain6308
@sdhussain6308 Жыл бұрын
♥️👌
@sattireddy8965
@sattireddy8965 Жыл бұрын
ఇది ఎవరు రాసారో గాని మీ ఓపిక సూపర్ thank you sir
@chillakrishna7447
@chillakrishna7447 Жыл бұрын
Chinnapati song Malli eppudu ringtone Naam
@palemlakshman9562
@palemlakshman9562 Жыл бұрын
Tq bro 😊
@anushag8164
@anushag8164 10 ай бұрын
❤❤❤❤nice
@yswamyyswamy1341
@yswamyyswamy1341 4 жыл бұрын
2030 lo vine varu oka like 👍👍👍👍❤❤❤❤
@upenderpasupuleti5887
@upenderpasupuleti5887 4 жыл бұрын
2020 gattekku. .....carona waiting for us
@kick2730
@kick2730 3 жыл бұрын
😂😂😂lol
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
చాలా చాలా బాగుంది ఈ సాంగ్ ఆ మ్యూజిక్ ఆ వాయిస్ ఆ లిరిక్ష్ ఆ పదాలు ఆ సాహిత్యం చాలా రోజుల తర్వాత ఇంత అర్ధ వంతమైన పాట విన్ననూ
@anilkumar-jr7zb
@anilkumar-jr7zb 4 жыл бұрын
2020 lo vine valu oka like veyandi chudam entha mandhi vunaro
@upenderpasupuleti5887
@upenderpasupuleti5887 4 жыл бұрын
Nenu
@ramanjulusurapagi7367
@ramanjulusurapagi7367 3 жыл бұрын
ఐ లవ్ this మూవీ
@odekargoutham3824
@odekargoutham3824 3 жыл бұрын
@@upenderpasupuleti5887 l I'll llllllllllllll000000000pppppppppp0000000000000000000000000pp0p0p000000000p0p0p0p0p0p0p0000000000p000000p000000000ppppppll00plpl0pl000000000000000 po po po po police o00000p I'll lp00ppp00000000000ppp00009000o9oo9oooo9o9o99pop9000000000p9
@nagraj4277
@nagraj4277 3 жыл бұрын
Pp0p0ppppp
@Ismartguntakalpori
@Ismartguntakalpori 3 жыл бұрын
Just eppude vinna nice song 👍😊😊
@VijayaVijaya-pw5gc
@VijayaVijaya-pw5gc 11 ай бұрын
Wow ఎంత చెక్కగా ఉంది వినడానికి, చూడడానికి. నేను first సారి చూస్తున్న wow wow wow👌👌👌👌👌👌
@thimmappapspk9071
@thimmappapspk9071 4 жыл бұрын
My favourite song in evergreen any time
@jshivaram6806
@jshivaram6806 3 жыл бұрын
ఇలాంటి మధురమైన గణాలు మరపురానివి 👏👏👏👏👌👌👌
@reshmamacharla8880
@reshmamacharla8880 2 жыл бұрын
నాకు ఇష్టమైన పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@31srisailamgangula90
@31srisailamgangula90 2 жыл бұрын
Yes
@rajureddy2169
@rajureddy2169 2 жыл бұрын
ఈ పాట వింటే నా వెంట చాలా మంది పడుతున్నారు
@naveenpandena1295
@naveenpandena1295 2 жыл бұрын
Good song first time chusa
@seenaseena318
@seenaseena318 Жыл бұрын
Super song
@yamuneelu4500
@yamuneelu4500 Жыл бұрын
Avunu
@yesobthari9089
@yesobthari9089 Жыл бұрын
ఈపాట వింటుంటే నా పోరి గుర్తుకొస్తుంది Miss you😥 పిల్ల నీకు గుర్తుకు లేకపోవచ్చు కానీ నాకు ఎప్పుడు ఈపాట లాగానే నీ గ్యపాకాలు వినిపిస్తూనే ఉంటాయి
@scar4588
@scar4588 Жыл бұрын
Don't feel bro😊
@gopii8137
@gopii8137 6 ай бұрын
​@@scar4588🎉😊
@yarrapydiraju9113
@yarrapydiraju9113 20 күн бұрын
నిజమే బ్రదర్ నాకు నా లవ్ స్టోరీ గుర్తుకు వచ్చింది ♥️
@HD-np2lz
@HD-np2lz Жыл бұрын
ఈ పాటకు తగినంత గౌరవం దొరకలేదనిపిస్తుంది అంత గొప్ప పాట
@srinivasaraorao4339
@srinivasaraorao4339 Жыл бұрын
ఎస్ కరెక్ట్, గొప్ప హీరో కొడుకు ఐతే మన ఎదవలు గొప్పగా పొగిడే వారే, పాపం ఆ హీరో ఎవరో కూడా తెలియదు
@manahyderbad8214
@manahyderbad8214 Жыл бұрын
@@srinivasaraorao4339 Yes corect
@chinni44204
@chinni44204 6 ай бұрын
Ipudu vasthadhi
@kannansubrahmanian
@kannansubrahmanian 3 жыл бұрын
I am from Kerala. I don't understand all word's, but its my favourite. Music Direction and first humming MM Keeravani Sir. Udith Narayan voice is so sweet..
@ujaykay
@ujaykay Жыл бұрын
You really have a great taste
@sampathvarun7831
@sampathvarun7831 2 жыл бұрын
ఆ రోజుల్లో ఈ పాటంటే నాకు చాలా ఇష్టం నా లవర్ కోసం ఈ పాటకి డబ్బింగ్ రాశాను ఇప్పటికీ నా దగ్గర ఈ పాట ఉంది //// ఇదిగో ఆపాట..#నచ్చినావే నవ్వుల నా సంధ్య నా మనసంతా నిండినావమ్మ కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కళ్ళు తెరిస్తే నువ్వేనమ్మ ఎదలోకి వస్తున్నావమ్మ నీవే నా దానివై నాలో నువు చేరువై ఉంటావా నువ్వా ప్రేమకు వరమై ఎక్కడ నువ్వున్నా ఏమి చేస్తున్నా కనిపిస్తావా నువు కన్నులయెదుటా.. నాలో అణువణువు నిండి ఉన్నావులే నీతో గడిచిన ఆ క్షణమే అతిమధురమే సంద్యా ఓ సంధ్య అని పిలిచిందే నిన్నే మధి :న: కలలో నిన్నే చూసి నాలో ప్రేమను తెలిపి నువ్వే కావాలని కోరుకుంటున్నా.. కన్నులు మూసుకొని మనసులో తలచుకుని తెరచిన క్షణమే నువ్వు కనబడరావ.. నీ సొగసును చూసి మతిచెడిందే నా ఎదకు నీవే గుర్తుకొస్తే నిలువదమ్మ నా మనసు ఓ సంధ్య అన్నానా నా నీడే నీలా మారే...
@sampathvarun7831
@sampathvarun7831 2 жыл бұрын
@@suma5339 thank medam
@nsmusic2328
@nsmusic2328 Жыл бұрын
నాకు ఇష్టమైన పాట 500 సార్లు వినుంటా ఇప్పటికి
@reddyreddy3080
@reddyreddy3080 Жыл бұрын
Yendhuku అర్దం kaleda
@ravindergadde6996
@ravindergadde6996 Жыл бұрын
​@@reddyreddy3080 ఆ పాట నీకు అర్థం ఆయి ఉండదు
@nareshrathod1971
@nareshrathod1971 10 күн бұрын
ఈసాంగ్ కి Millions of like ఇచ్చిన తక్కువనే
@somethingsomethingshyam6530
@somethingsomethingshyam6530 Жыл бұрын
ఇప్పటికీ వింటున్నా వాళ్ళు🤩
@SaiArepalli-cz1qi
@SaiArepalli-cz1qi 25 күн бұрын
చాలా అద్భుతమైన సాంగ్ ఈ సాంగ్ వింటుంటే మా లవర్ గుర్తొస్తుంది ❤❤❤❤❤❤❤❤
@srinivasaraorao4339
@srinivasaraorao4339 10 ай бұрын
దీనికి రాకేస్ మాస్టర్ కోరియో గ్రాఫర్ ఆట నిజమే నా
@sdniru1050
@sdniru1050 2 жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో లో కొందరి స్వార్థం వల్ల ఇలాంటి ఎందరో మంచి ల యువ కవులు, సంగీత దర్శకులు.. కనుమరుగు ఐయ్యారు...ఇపుడు ఏ సాంగ్ చూస్తున్న వాళ్లలో కూడా ఎందరు తెలియని టాలెంట్ ఉన్నవారు ఉన్నారు తెలియదు...
@ATR007GAMING
@ATR007GAMING Жыл бұрын
సంగీత దర్శకుడు m.m. కీరవాణి
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వరికుప్పల గారి అర్థవంతమైన గీతానికి యం.యం.కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@Ismartguntakalpori
@Ismartguntakalpori 3 жыл бұрын
Yes correct
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@Ismartguntakalpori గారు ధన్యవాదాలు.
@sknagulumeera4310
@sknagulumeera4310 2 жыл бұрын
@@Ismartguntakalpori బససససబబసబసబససబసఖఖ ష. !bnnbvbnnnnbi
@dravi3416
@dravi3416 Жыл бұрын
.
@sreenudasari3649
@sreenudasari3649 Жыл бұрын
But this song not composed by keeravaani sir, looted some one's
@prabhavathinaripeddi7213
@prabhavathinaripeddi7213 3 жыл бұрын
నచ్చినావే నవ్వులగోపెమ్మా గుండె నిండా నీదే పాటమ్మా...... కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కలలోకివస్తున్నావమ్మా..... నవ్వే వసంతమై నాలో ప్రశాంతమై ఉంటావా నువ్వా దేవుని వరమై... పిలిచే సంగీతమై పలికే నా గీతమై కొలువుంటావా నువ్వు నాలో సగమై.. నిన్నే చూడని ఆ రోజంతా దిగులే కదిలే కాలంలో నా కన్నీరై కరిగే ప్రేమా ఓ ప్రేమ అని పిలిచిందే నిన్నే మది కంటి నిండా నువ్వేనమ్మ కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కలలోకివస్తున్నావమ్మా ....... నచ్చినావే నవ్వులగోపెమ్మా గుండె నిండా నీదే పాటమ్మ..కంటి నిండా నువ్వేనమ్మ కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కలలోకివస్తున్నావమ్మా... గుడిలో దేవుని మెుక్కి కొబ్బరి కాయను కొట్టి నిన్నే క్షేమంగా చూడమంటున్న..కలలో నిన్నే చూసి గుండెను పువ్వగ కోసి నీకే ఇవ్వాలని పరుగెడుతున్నా...నీ అడుగులు మెుసే మట్టిని ముద్దాడితే ఎదలో నీ ఊహాలు పున్నమిలా విరిసే నీ ప్రేమ వెన్నెలలో నా నీడ నిన్నే చూపే. కంటి నిండా నువ్వేనమ్మ కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కలలోకివస్తున్నావమ్మా...... కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కలలోకివస్తున్నావమ్మా....
@vaniyohi7769
@vaniyohi7769 2 жыл бұрын
M
@premkumar-lx7ki
@premkumar-lx7ki 2 жыл бұрын
Tq so much
@adinarayana1519
@adinarayana1519 2 жыл бұрын
Super song
@virajgoud7183
@virajgoud7183 2 жыл бұрын
Hourt tuch......
@riderdayalove1147
@riderdayalove1147 2 жыл бұрын
Hi
@rajududala882
@rajududala882 2 жыл бұрын
మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం
@sridhar.2191
@sridhar.2191 2 жыл бұрын
Rip you bro. Om నమః శివాయ. ఈ సాంగ్ తో గుర్తు వుంటారు ఎప్పటికీ
@rathodlaxmi4853
@rathodlaxmi4853 5 ай бұрын
Chanipoyada bro
@sridhar.2191
@sridhar.2191 5 ай бұрын
@@rathodlaxmi4853 అవును bro ఎప్పుడో లాస్ట్ 2, ఇయర్స్ అనుకుంటా ఇప్పటికీ. న్యూస్ లో, డైలీ హంట్ లో కూడా రాశారు అప్పుడు. Kovid అయితే కాదు
@gaahastores
@gaahastores Жыл бұрын
What a song.. 🙏🏼 Such a deep soulful music with the sweetest and honest lyrics.. As Pure as an Innocent Cow... 🙏🏼 to the Music Director, Lyricist Singer and the Actor and Actress.. Especially the Actor did justify the song 🙏🏼
@traveling_king
@traveling_king 9 ай бұрын
😊😊
@chinnajengiti4799
@chinnajengiti4799 5 ай бұрын
Lmknli. E
@RajithaP-ri2my
@RajithaP-ri2my 5 ай бұрын
@@chinnajengiti4799 nnobonon
@ushamutala1687
@ushamutala1687 4 жыл бұрын
E pata vintunta sweet memories gurthukosthunnaie
@sric2818
@sric2818 3 жыл бұрын
Naku na lover gurthu vasthundi
@satishjetti1796
@satishjetti1796 2 жыл бұрын
జ్జ్జ్జ్
@satishjetti1796
@satishjetti1796 2 жыл бұрын
జ్జ్జ్జ్
@satishjetti1796
@satishjetti1796 2 жыл бұрын
జ్జ్జ్జ్జ్&&&&&&&&&&&&&&&&
@satishjetti1796
@satishjetti1796 2 жыл бұрын
జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్
@GSRAO-ug3ic
@GSRAO-ug3ic 2 жыл бұрын
RIP Hero stays sir. The great loss we never forget you throughout this song.
@Wayforpreparation
@Wayforpreparation Жыл бұрын
Ee hero chanipoyara bro
@GSRAO-ug3ic
@GSRAO-ug3ic Жыл бұрын
@@Wayforpreparation ee songlo hero bro..😥😥
@Wayforpreparation
@Wayforpreparation Жыл бұрын
@@GSRAO-ug3ic papam bro,.
@KrishnaKrishna-rf5iw
@KrishnaKrishna-rf5iw Жыл бұрын
V
@user-truefacts123
@user-truefacts123 Жыл бұрын
@@GSRAO-ug3ic chanipovadaniki reason enti bro
@narayanabhogyam195
@narayanabhogyam195 4 жыл бұрын
Matalu ravatam ledhu antha bagundi song super
@Suryasurya-wg3hd
@Suryasurya-wg3hd 2 жыл бұрын
సత్య గారు మీ మరణం మాకు చాలా భాద కలిగిస్తోంది కైలాస ప్రాప్తిరస్తు 😭🙏🙏🙏🙏🙏
@tarakeshbangaru9434
@tarakeshbangaru9434 Жыл бұрын
సాంగ్ మూవీ నేమ్
@Wayforpreparation
@Wayforpreparation Жыл бұрын
@@tarakeshbangaru9434 varam
@user-truefacts123
@user-truefacts123 Жыл бұрын
Ela chanipoyaru bro
@praveenviplavreddy
@praveenviplavreddy Жыл бұрын
@@user-truefacts123 Heart Attack. Covid time lo valla mother and wife chanipoyaru ah stress valla anukunta stroke vachindi.
@venkateswarluk9384
@venkateswarluk9384 3 жыл бұрын
2021 lo vine Vallu 1 like veyyandi
@karapureddymadhavi4618
@karapureddymadhavi4618 10 ай бұрын
2023 lo vintunnavaru ❤❤❤
@krishnaiah88
@krishnaiah88 4 жыл бұрын
Excellent song... I am always listening this song ...
@rajeshbabu6774
@rajeshbabu6774 9 ай бұрын
My childhood song 🤩😍
@MalothSrikanth-vy6hz
@MalothSrikanth-vy6hz 11 ай бұрын
Old is gold super song
@dasu3651
@dasu3651 2 жыл бұрын
2 year back My favourite song 😭
@karunakarmudiraj3710
@karunakarmudiraj3710 2 жыл бұрын
Old is gold ❤️
@nanisowdanya3968
@nanisowdanya3968 3 жыл бұрын
Ever green melody song 💞
@taishwaryataishwarya4179
@taishwaryataishwarya4179 Жыл бұрын
I was watching reels in instagram and I saw this song and came back for full song... 😍
@s.nfolkbeates9656
@s.nfolkbeates9656 2 жыл бұрын
Rakesh master choreography... super
@chukkaninarender3386
@chukkaninarender3386 2 жыл бұрын
Ee pata naa life long naa heart ni touch chesthune untundi❤️
@venkateshargula1188
@venkateshargula1188 2 жыл бұрын
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… నవ్వే వసంతమై.. నాలో ప్రశాంతమై.. ఉంటావా నువ్వాదేవుని వరమై… పిలిచే సంగీతమై.. పలికే నాగీతమై.. కొలువుంటావా నువు నాలో సగమై… నిన్నే చూడని ఆ రోజంతా దిగులే.. కదిలే కాలం నా కన్నీరై కరిగే… ప్రేమా.. ప్రేమా అని పిలిచిందే నిన్నే మరి… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… గుడిలో దేవున్ని మొక్కి కొబ్బరి కాయను కొట్టి… నిన్నే క్షేమంగా చూడమంటున్నా… కలలో నిన్నే చూసి.. గుండెని పువ్వుగ కోసి.. నీకే ఇవ్వాలని పరిగెడుతున్నా.. నీ అడుగులు మోసే మట్టిని ముద్దాడితే… యదలో నీ ఊహలు పున్నమిలా విరిసే… నీప్రేమ వన్నెలలో నానీడ నిన్నే చూపే.. కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ.. *************** సాహిత్యం: వరికుప్పల సంగీతం: ఎం. ఎం. కీరవాణి గానం: ఉదిత్ నారాయణ్ చిత్రం: వరం ***************
@kanakamankitha8760
@kanakamankitha8760 2 жыл бұрын
NYC
@vsr817
@vsr817 6 ай бұрын
Super lyrics 👏👏
@user-gd2by4ws8f
@user-gd2by4ws8f Ай бұрын
ఈ పాట ఎవరు వింటే, వారికి వాళ్ళ Lover గుర్తుకు వస్తుంది
@jatavathpradeepnayak7598
@jatavathpradeepnayak7598 2 жыл бұрын
Who are here in 2021 Still listening old songs Old songs lover
@naveenpandena1295
@naveenpandena1295 2 жыл бұрын
I like old generation
@jatavathpradeepnayak7598
@jatavathpradeepnayak7598 2 жыл бұрын
@@naveenpandena1295 Mee too
@Jagadambavajjala-dq8qp
@Jagadambavajjala-dq8qp Жыл бұрын
2023 కూడా ఈ సాంగ్ నాలాగే ఎవరైనా చూస్తున్నార
@happysweety3119
@happysweety3119 Жыл бұрын
Still listening 2023 hit like here ❣️
@batthularavi3659
@batthularavi3659 4 жыл бұрын
What a song mind blowing
@malleshbhaithumoji6058
@malleshbhaithumoji6058 2 жыл бұрын
09/9/2021 వీనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@dnagarjunadnagarjana6134
@dnagarjunadnagarjana6134 3 жыл бұрын
నాగార్జున,దారేల్లీ👌👌👌👌👌👌
@tigergamerz3693
@tigergamerz3693 3 жыл бұрын
Udith narayana songs chaala clear ga artham authundi
@ponnanagovindarao4366
@ponnanagovindarao4366 3 жыл бұрын
Vari kuppala Yadagiri garu love songs anni Super and Peaceful and Joying
@priyaddarshinirekendar8617
@priyaddarshinirekendar8617 Жыл бұрын
One of my favorite song❤❤
@noothikatturajesh7119
@noothikatturajesh7119 2 жыл бұрын
Super udith Sir, 2022 lo kuda vinevallu like vesukondi
@chsanthosh-ct6iv
@chsanthosh-ct6iv 9 ай бұрын
సూపర్...❤... ప్రేమ గొప్పది...
@Ganeshvlogs85
@Ganeshvlogs85 6 ай бұрын
Super ❤❤
@mohanrathod1946
@mohanrathod1946 10 ай бұрын
I love❤ this song everyday 10 time
@mrthunder4220
@mrthunder4220 2 жыл бұрын
2022 lo evaru vintunaru
@bhaskararaorao2216
@bhaskararaorao2216 Жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో ఇంకా వినాలి వినాలి అనిపిస్తది అప్పుడే అయిపోయిందా సాంగ్ అనిపిస్తుంది
@gvenkatesh2623
@gvenkatesh2623 Жыл бұрын
🕺
@mypallichittibabu1135
@mypallichittibabu1135 Жыл бұрын
It's really andhi
@vijaykumardevunuri8227
@vijaykumardevunuri8227 Жыл бұрын
2023 లో ఈ సాంగ్ చూస్తున్న వాళ్ళు like వేసుకోండి..
@lingaakaveeduthop2097
@lingaakaveeduthop2097 Жыл бұрын
2023 lo chustunna vallu like
@padalabalakrishnabalu3407
@padalabalakrishnabalu3407 Жыл бұрын
ఈ పాట దగ్గర ఇప్పుడు పాటలు సింగర్స్ వెస్ట్ పాట అంటే ఇలా ఉండాలి
@mdfayaz5122
@mdfayaz5122 11 ай бұрын
Udit Narayan 👌👍💐
@shailuvadthya6841
@shailuvadthya6841 4 жыл бұрын
Really nice song nd fantastic kiravani sir for ur lyrics
@abudulaziz2063
@abudulaziz2063 2 жыл бұрын
Na
@ManiEntertainments
@ManiEntertainments 2 жыл бұрын
Movie: Varam Singer: Udit Narayan Lyrics: Varikuppala Yadagiri Goud Music : M.M.Keeravani
@anilkumarpitta2118
@anilkumarpitta2118 Жыл бұрын
Music kuda yadagiri
@jithendra_vamitiparthi
@jithendra_vamitiparthi Жыл бұрын
@@anilkumarpitta2118 No keeravani sir music
@ravindergadde6996
@ravindergadde6996 2 жыл бұрын
It's one of the best melody song,,
@chandrashekarpasupuleti6208
@chandrashekarpasupuleti6208 8 ай бұрын
అబ్బబ ఎం సాంగ్ అండి నాకు తెలిసి ఇలాంటి సాంగ్స్ మళ్ళీ తెలుగులో రావు
@bhanuranam898
@bhanuranam898 3 жыл бұрын
My fav song ❤️❤️❤️ I love this song ever and ever
@maleswetha5866
@maleswetha5866 2 жыл бұрын
💙💙💙💙
@bhanuranam898
@bhanuranam898 2 жыл бұрын
@@maleswetha5866 🤩🤗
@UmairMohammad-pi4dy
@UmairMohammad-pi4dy 8 ай бұрын
❤❤❤❤ Udit Narayan
@srinivassasapu1218
@srinivassasapu1218 2 жыл бұрын
Never seen dis song.. First time saw Wat a beautiful song Underrated song..
@palemlakshman9562
@palemlakshman9562 Жыл бұрын
2023 లో వినేవాల్లు ఒక like 👍👈 వేసుకోండి ❤
@royaltigerrammy2469
@royaltigerrammy2469 Жыл бұрын
3years nunchi e pate na ringtone ippatiki maruchale
@mallikarjuny7038
@mallikarjuny7038 11 ай бұрын
Ee Song Choreography Chesindi Rakesh Master 😮
@nsmusic2328
@nsmusic2328 Жыл бұрын
ఎప్పాటికి 500 టైమ్స్ కి పైన విన్న అయినా మల్లి వినాలి అనిపిస్తుంది
@jos6454
@jos6454 Жыл бұрын
Ever green song 2023 lo e song chusina vallu unte please like
@chiranjeeviangoth8511
@chiranjeeviangoth8511 4 күн бұрын
2026 lo chustunnavaaru oka like eskondi mowa bros😁
@shailuaarekanti6798
@shailuaarekanti6798 Жыл бұрын
Addicted... ❤ all time favorite... ❤
@chsurendar3561
@chsurendar3561 3 ай бұрын
Naku Ishtam ayina song super👌🏻❤️😍🥰
@swamypathuri1188
@swamypathuri1188 Жыл бұрын
2023 lo chusthunna vallu oka like vesukonddi
@manimanikalthireddy1740
@manimanikalthireddy1740 Жыл бұрын
Old is gold
@umarani5802
@umarani5802 2 жыл бұрын
Daily listening this song my 4 year's baby also
@naveenpandena1295
@naveenpandena1295 2 жыл бұрын
Verygood
@sumanani9617
@sumanani9617 4 жыл бұрын
Super ga vundi song chala mining vundi e song lo excellent song😍❤💓💕💗💜
@user-pg1ns3iu9c
@user-pg1ns3iu9c 7 ай бұрын
ఐ లవ్ థిస్ సాంగ్ ❤❤❤😘😘😍😍😍🥰🥰
@richasonyangi5237
@richasonyangi5237 3 жыл бұрын
What A song Awesome 😍😍
@rameshyerra308
@rameshyerra308 16 күн бұрын
Very nice super song I like the song
@anilraj3947
@anilraj3947 4 жыл бұрын
నిన్ను చూడాలని సినిమా మరియు పాటలు పంపండి.
@batturaju1662
@batturaju1662 5 жыл бұрын
Bro full movie kavali...... Pls..... Upload.... Chala years nudi waiting HD lo kavali.... Song laaa
@DAMANURISAI-jd3mn
@DAMANURISAI-jd3mn 11 ай бұрын
Super song
@ramakrishna7962
@ramakrishna7962 Жыл бұрын
Naa life lo e song correct naku preminchina.ammayi dooram ayindhi.Ee song vintunanu eppatiki I❤️song❤️❤️❤️❤️❤️🙏 krishna jagtial
@nithinnikkinithinnikki3669
@nithinnikkinithinnikki3669 2 жыл бұрын
2022 li vintunna varu kuda unnara ayithe oka like veskondi
@patialaseshu3608
@patialaseshu3608 2 ай бұрын
Yem mood lo unnappudu tine kattav saami mmkeravani Yem tune y lyrics yem voice whahh
@dhanalakotarajitha6474
@dhanalakotarajitha6474 10 ай бұрын
super song🎉🎉
@bvlaxmi9732
@bvlaxmi9732 Күн бұрын
Very beautiful lyrics 👌👍
@user-cq7xo1or9j
@user-cq7xo1or9j Жыл бұрын
super music is a grate song I love song❤❤❤❤
@jatothgiriprasad1665
@jatothgiriprasad1665 Жыл бұрын
I like thise song
Nachhinave navvula gopemma
4:58
Nightcrawler
Рет қаралды 4,9 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 27 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 43 МЛН
1🥺🎉 #thankyou
00:29
はじめしゃちょー(hajime)
Рет қаралды 83 МЛН
Omega Boy Past 3 #funny #viral #comedy
00:22
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Sagawa1gou funny video 😂😂😂 | SAGAWA Best TikTok 2024 #shorts
0:10
Sagawa /さがわ
Рет қаралды 4,5 МЛН
Spongebob team his wife is pregnant #spongebob #marriage #pregnant
0:12