Synopsis : This film shows briefly how the Nagarjunasagar Dam built on the river Krishna will help augment irrigation and also provide electricity to Guntur and Nellore Districts of Andhra Pradesh. Director : Nishith Banerjee
Пікірлер: 554
@d.srinivasarao23485 жыл бұрын
మహానుభావుల ఆలోచనలు ముందు చూపు రాళ్ళు ఎత్తిన కూలీలు బక్క ప్రాణాలు పట్టుదల ఇవాళ సుఖజీవనానికి నాంది వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
@Srinivaskokku5 жыл бұрын
నిజం
@user-bn5wi2fg9w5 жыл бұрын
D srinivasarao yes
@user-bn5wi2fg9w4 жыл бұрын
Saida Shaik 👌 👌
@arifmuhd744 жыл бұрын
Satya vakku🙏🙏🙏
@korrapinna11534 жыл бұрын
ఒక తరం యొక్క త్యాగమే మరో తరానికి వరం కూలీల కష్టాలు చూస్తే కనీళ్ళు వస్తాయి. ఈ తరం వాళ్ళు అందరూ వారికి ఋణ పడి ఉన్నారడం లో అతిశయోక్తి లేదు.
@Gopi33473 жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ...వీడియో చూస్తుంటే.. ఈ వీడియో తిసినవారికి , ఈ ప్రాజెక్టు లో పని చేసిన వారందరికీ...🙏🙏🙏
@shivakrishnajulpalu4 жыл бұрын
మీరు ఈ వీడియో అప్ లోడ్ చేసి మరొక్క సరి ఆ మహానుభావులను గుర్తు చేసినందుకు ధన్యవాదములు.
@kondanaikb29074 жыл бұрын
కార్మికుల చెమట చుక్కలు ఈ రోజు మనం తాగుతున్న, పండిస్తున్న అమృతం..💐💐
@p.suresh42324 жыл бұрын
ఏమైనా పాత కాలం మనుషులు గ్రేట్ కదా, నాగార్జున సాగర్ డ్యాం లో మా నాన్న కూడ పనీ చేశారు..
@kumardevana91913 жыл бұрын
Lucky andi
@saikumarmsaikumarm82943 жыл бұрын
Baya epudu vunara mi nana garu thapuga anukovadhu
@varmabuddharaju21643 жыл бұрын
Feel proud
@p.suresh42323 жыл бұрын
@@saikumarmsaikumarm8294 కట్టడం గేట్ లెవెల్ వచ్చేదాకా పని చేశరంటా.
@muddanaseshagirirao35373 жыл бұрын
You are lucky bro
@parameshnimmala47743 жыл бұрын
నాగార్జున సాగర్ నిర్మాణములో పని చేసిన ప్రతి ఒక్కరి పాదాలకు నా శిరసువొంచి నమస్కరిస్తున్న. ఇంతకు మించి నేను ఏంచేయగలను మీరంతా గొప్పవాళ్ళు
@obulappasake3124 жыл бұрын
ప్రాజెక్ట్ కట్టాలన్న నాయకుల సంకల్పబలం ఎంత గొప్పదో...నిర్మాణానికి కష్టించి పనిచేసిన కూలీల కష్టం కూడా అంతే గొప్పది.వారు నిత్యస్మరణీయులు సదా వారిని తలుచుకోవాలి.మహానుభావులకు శతకోటివందనాలు.
@markanaresh57215 жыл бұрын
వాళ్లు కష్టపడి పనిచేయడం ద్వారానే మనం తీసుకునే ఆహారంలో వాలా కష్టం ఉంది
@user-bn5wi2fg9w5 жыл бұрын
marka naresh జై రైతు అన్న
@nimmalanarendra89624 жыл бұрын
ఎంతొ మందీ రెక్కల కష్టం..ఈ రోజు మనం అనుభవించే .సుఖం....🙏🙏🙏😥😥
@ktnbanjara33183 жыл бұрын
ఈ నాగార్జున సాగర్ లో మా బంజారా ముద్దుబిడ్డలు కూడా పని చేశారు 🙏🙏
@boyanarsimulu60453 жыл бұрын
Andharu kasta padaru bro
@kotaravi8983 жыл бұрын
శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యామ్ లు లేక పోతే ఈ రోజు మన తెలుగు జాతి లేదు ఆ కట్టడాలకి నిర్మాణానికి చేయి వేసిన ప్రతి వ్యక్తి మనకు దేవుళ్ళ తో సమానం
@gandikotarambabu80762 жыл бұрын
నిజం బ్రో
@anirudhnaraparaju11464 жыл бұрын
ఇవ్వాళ మనం పడే కష్టం రేపటి తరాల సుఖానికి కారణం అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దాని నిర్మాణానికి కారణం ఐన ప్రతి ఒక్కరికీ నా వందనాలు.
@konerugangadhararao67594 жыл бұрын
I am proved to be associated with this project for about 25 years of my Government service as one among the engineers worked in this project.
@ballmusic70604 жыл бұрын
you are lucky and geat sir.
@ballmusic70604 жыл бұрын
i am saluting you sir.
@rameshrao19634 жыл бұрын
My salutations to you sir
@durgarao66394 жыл бұрын
Great sir
@santhireturu13374 жыл бұрын
Great efforts sir
@mulugusuresh257811 ай бұрын
70 సంవత్సరాల నాటి వీడియో ని చూడడం మన అదృష్టం ఇలాంటి కళాఖండాలను భావితరాల కోసం జాగ్రత్త పరచాలి
@nature91333 жыл бұрын
నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ వందనాలు.. సాగర్ కోసం తమ భూములను, ఇళ్లను ఇచ్చి 22లక్షల ఎకరాల భూములను సస్య శ్యామలం చేసిన వారికి జోహార్లు.. 🙏🙏🙏
@VENKATARAMANAM-yr1cl9 ай бұрын
ఈరోజుల్లో ఎవరూ అలా పొలాలు ఇవ్వలేరు
@EXChristianRamRam4 жыл бұрын
వీరి రెక్కల కష్టంతో ఇప్పుడు ఆంధ్రా సుబికషం గా ఉంది
@raagraaag81974 жыл бұрын
True said brother
@karthikdevulapally3 жыл бұрын
Anduke kada telangana erpadindi
@raghudharasingh67223 жыл бұрын
@@karthikdevulapally 😂🤙👌👌
@kallepallisai3095 Жыл бұрын
@@karthikdevulapally mi andhra India map lo lekamundhe Telangana undhira
@venkateswararaopv45463 жыл бұрын
అక్కడ శ్రమించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం
@goingmerry1232 жыл бұрын
Respect to all who worked on this project, changed the lives of millions of Telugus for the better. We salute you.
@TruthisBitter-cb1vd3 жыл бұрын
ఇప్పటి వాళ్ళకి ఇది కట్టడం దాదాపు అసాధ్యం... బడ్జెట్ పరంగా, technology పరంగా చాలా అద్భుతంగా కట్టిన రాతి కట్టడం ఈ dam... Hats off
@vasudevareddykuchipudi92953 жыл бұрын
నాగర్జున సాగర్ నిర్మాణానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు..
@gopimuvva3 жыл бұрын
Watching this is very emotional for me. I could not stop my tears as I was watching this video, my physical body which is grown today is because of this water and soil which is the hard work and contribution of thousands of beings. Also the prosperity that I am enjoying today. My gratitude to all of them.
@tsvgiridhar.34386 жыл бұрын
My Favourite Place on Earth. In my childhood in 80's, I played on this dam and powerhouse. Thank you all who spent their lives in constructing this huge dam.
@avni30984 жыл бұрын
TSV GIRIDHAR what was your father sir
@shaheensultana99273 жыл бұрын
Even my heaven on earth I spent my childhood here
@tsvgiridhar.34383 жыл бұрын
@@avni3098 Hi, my father T. Ramakrishnaiah worked as UDC in SE office (Operation) in APSEB.
@tsvgiridhar.34383 жыл бұрын
@@shaheensultana9927 Hi I studied in Standard school, Pylon from 1st to 4th class.
@keshwithgoudambala96173 жыл бұрын
@@tsvgiridhar.3438 I am also studies standard high school last four years back i have went principal madam house
@madhukarnati47628 жыл бұрын
Most valuable educational video I have ever seen. Why my school text books never had a 1000 words history about this NSP.
@sking5563 жыл бұрын
ये सागर मेने 3 बार देखा है बहुत सुंदर है
@gkk22153 жыл бұрын
Bscause our guys are busy promoting fake nationalist leaders , hindi and keep on bombarding against western and european inventors that they copied everything from our country ...
@saisai-du2ef3 жыл бұрын
What is the use man?
@subhasbasak80933 жыл бұрын
Jj
@subhasbasak80933 жыл бұрын
J
@Raghu2914 жыл бұрын
వాళ్ల రెక్కల కష్టం చూస్తుంటే ఏడుపు వస్తుంది😰😰😱
@Tech_Venu4 жыл бұрын
వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తే ఈ రోజు వాళ్ళని కనీసం తలచుకుందాం అనే విషయం ఎవ్వరికి గుర్తు లేదు.
@venkataramanaraoudatala37543 жыл бұрын
A very good Documentary film presented by the films division.Though I did not work in the construction work of the Dam,I worked as a Supervisor CIVIL ENGINEER in designing and executing the mighty Right and Left Canals both Guntur,Krishna, Disricts during 1958 to 1972.Thus left in satisfaction that I too shared my services by working in NSProject works.Thanks a lot for this Documentary film.
@arjunnadipena43964 жыл бұрын
There was no advanced technology and advanced machines, still these people built it by putting brick by brick. Hats off to these people. This one is greatest gift to mankind.
@rajeevmandagiri28023 жыл бұрын
Immense Respect for the Hard work, commitment,optimism show by our elders 🙏🙏
@bablulalith5763 жыл бұрын
My Grandfather worked as stone cutting contractor in this sagar project in 1965 to 1972
@konerugangadhararao67594 жыл бұрын
We ( Engineers Of N.S. Project) collected about 50 photographs captured by department photographers at various stages of construction including photograph Of laying foundation stone for construction this dam by Pandit Jawaharlal Nehru In December 1955 and got them scanned and printed in A3 size and displayed in the celebrations of Golden Jubilee in the year December 2004 . Hither to,I thought that we have no video films save Ramudu Bheemudu Telugu movie.Had it been known in the year 2004,we would have screened during celebrations. We should have contacted Film Division, Central Government.we didn’t do this. I apologise for thi mistake as I was actively involved during Golden Jubilee celebrations. We all worked sincerely and with diligence in this great Project.
@UHDAM4 жыл бұрын
Koneru Gangadhara Rao Great old people.. 🙏🏻🙏🏻... Thank you for your efforts.. May all the people involved, blessed by almighty. May ur families live in peace n prosper at all times. 😊
@bagyanagar_wasi3 жыл бұрын
Thanks for sharing details sir. Is there any facebook page or groupw where the photos are available now.
@sapavathkrishna52352 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sandersdev Жыл бұрын
There was a scene of Naharjuna Sagar construction time in the movie Dr Chakravarthy. 'Manasuna Manasai' song shows the project construction site,from Riverview guest house, where the song was picturised on ANR, Savitri & Jaggayya. Once I stayed in the guest house with my family in my school days in 70s. I hope I got the guest house name correct.
@nagarajudasari73503 жыл бұрын
ఈ మన నాగార్జున డ్యామ్ కట్టడంలో రాళ్లు ఎత్తి కూలీగా పనిచేసిన మా నాన్నకు నా పాదాభివందనం అలాగే ఎన్నో వేయప్రసాలు చెంది నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరి చెమటచుక్క ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆ నీటి చుక్కవల్లేనే అనేది ఇప్పటి నా యువకులు గుర్తించాలి...ఏదో కేవలం డ్యామ్ చూడదనికి వెళ్లి ఆనందం పడడం కాదు అప్పటివారి కష్టాన్ని ఇప్పటి వారి గుర్తించాలని నా మనవి... ఈ డ్యామ్ కి పని చేసిన ప్రతిఒక్కరికి పాదాభివందనములు...జై హింద్... జై భారత్.
@shaheensultana99273 жыл бұрын
Yes friend
@satyanarayank10564 жыл бұрын
1950_60 India is in uttermost pooverty but almost all great dams & multi projects constructed in whole country. Hats off to honest leaders, engineers& all laborers who were the best & honest in world then. Present leaders & people???
@satyanarayank10564 жыл бұрын
Nw huge budget, manpower& great engineering can't afford atleast polavaram for 20 Y. One Nehru the great superwised on helicopter all big projects & opened with his hands& said modern temples.
@sunetraCHI5 ай бұрын
My father was Chief Engineer for the dam project. P.T.Malla Reddy. This dam is an integral part of my childhood. I remember that all the huge earth moving machines had English female names.
@anjanrajput8184 жыл бұрын
NAGARJUNA SAGAR meeda oka cinema thiyyali.....every Indian must know about the hard work of lambadas and all regional personalities......😐🙏🙏🙏🙇♂️🙇♂️😔😔🥺🥺❤❤😥😥😭😭🥰🥰
@kumarrajuraju49814 жыл бұрын
Ur negative thinker bro bcoz in that time andra was up to miryalaguda
@kumarrajuraju49814 жыл бұрын
Palamuru valla vallane sagar dam complete ayende
@anjanrajput8184 жыл бұрын
jai ho
@DEVERAMAARADHYAREDDY4 жыл бұрын
Grate idea......
@zaroonzameer88394 жыл бұрын
Yes bhai because of the poor labour hard work we are drinking water. Credit goes to labour
@gk-fc3vc3 жыл бұрын
నాగార్జున సాగర్ ప్రాజెక్టు, తెలంగాణా ప్రజలు కష్టార్జితమ్
@kallepallisai3095 Жыл бұрын
Yes bro
@user-bn5wi2fg9w5 жыл бұрын
అన్న అక్కలార రాఇని పిండి కోటినరు మీకు పాద్దబి వందనం రైతు అన్న లు జలకల చాల అందంగా ఉన్నారు ఏపీ ప్రజలు
@jayBharatiraanga64252 жыл бұрын
Say Mumbai Anchor 📢🗣️🗣️
@muralisarikonda68193 жыл бұрын
I am at reachable distance to the dam but all these years i don't know how it happened definitely this kind of video should be shown in school today.... Jai Hind 🕯️
@Hi-bm6fc3 жыл бұрын
This dam single handedly lifted and transformed the life’s of millions of people in Guntur district , today given that so many are educated and well off is because of the money from paddy grown with Nagarjuna sagar dam water
@BS-SHANKAR3 жыл бұрын
నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రతి ఒక్క కార్మికులకు🙏🙏🙏
@ogiralaveerraju15683 жыл бұрын
అత్యాధునిక టెక్నాలజీ, మెషీన్లు, సిబ్బంది ఉన్నా నేటి పోలవరం ప్రాజెక్టు కట్టడం నత్త నడకన సాగుతోంది.. నిజంగా నాటి నాయకులు మరియు ప్రజల సంకల్పబలం చాలా గొప్పది.. 🙏🙏🙏🙏🙏
@sandeepjoshua30198 жыл бұрын
Wish I born in those days. Missing those real hardworking men wife's getting lunch for them and that real original organic food fresh air... Wow just amazing those people just know work hard eat and sleep well not like today's youth which they woke up at mid nite 2 and go to office like robots.
@Srinivaskokku5 жыл бұрын
నాగార్జున సాగర నవ జీవనము... పల్లెల కెల్ల వెల్లువలెల్ల ఆస్తులు కూడా ఆకలి తీరా.. 6 వ దశకంలో నిర్మితమైన ఈ మానవ నిర్మిత మహాసాగరం నిజంగానే తెలుగునేలను సస్యశ్యామలం చేసింది...నకనక లాడేడు నేలలలో నీరు నింపింది.. తెలుగు పల్లెల్లో పట్టణాల్లో విద్యుత్ వెలుగులను తెచ్చింది చిన్నపిల్లల మొదలు ముదుసలి వరకు రాళ్లను కొట్టి.. ఆనకట్ట పైకి కావాడులతో మోస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండుతాయి నాటితరం కఠోర శ్రమ వలన నాగార్జున సాగర్ జలాశయం సాకారమై తెలుగునేల ధాన్యాగారమైనది
@user-bn5wi2fg9w5 жыл бұрын
sai pandu yes
@rajvlogs95743 жыл бұрын
వాళ్ళు అంతా కష్టపడి డ్యామ్ కట్టారు కాబట్టే మనం ఈరోజు Sefie లు తీసుకుంటున్నాం..
@abhijeetthakur7528 жыл бұрын
beautifully created video it might have took years to complete it , but while watching it, it looks like a movie but its reality . the way they showed the hard work of the people.... amazing....
@farooq01118 жыл бұрын
great video which made me remember my grandfather SHAIK VAZIR who participated in the construction of this dam and won a Gold medal from Indira Gandhi the then prime minister of India for his services.......You made us proud grandfather.......May Allah bless you and place in Jannah.....Aameen
@augustianrayachoti64895 жыл бұрын
Superb and Congrats brothers !
@sasanka74744 жыл бұрын
Wow.. it's nice bro.. he will remember forever in history
@bigdreamsaajphiryaadkiya97923 жыл бұрын
Ameen
@shaheensultana99273 жыл бұрын
When SMT INDIRA GANDHI inaugerated NEHRU CANAL right canal she also inaugerated ST,JOSEPH'S HIGH SCHOOL HILL COLONY I WAS IN UKG then in this school
@mominshariff3754 жыл бұрын
great people, great labour, great engineers salute that people who is working on this project
@harikishankorampalli7 жыл бұрын
thank you so much to the person who uploaded this video...
@kalyan_63805 жыл бұрын
Salute to each and every one .... Contributed they'r life for us (future).
@sapavathkrishna52352 жыл бұрын
This is my Home Town right now I'm proud to be local this is heaven on earth my favourite spot. I'm oftenly visits here and touches Every wall and stone because my grandpa and grandma and their friends too contributed lots of sweat and blood.with their fragile hands make hard rocks into soft stone powder to construct this massive dam.my late grandpa always share his old memories with me at that perilous condition no food to eat our nation is under huge poverty during 60 and 70s they take gamagine ( rice water ) twice in a day one time food. innocent hard work of labours like my grandpa ,engineers dedication and honesty of political leader support at that time made this possible.this is the busiest place at that time like current Hyderabad. u can find it in legendry actor ntr movie ramudu and beemudu 1964 present ts politician don't care about it plz make it a tourist hub to Telangana. i request everyone visit NSP u definitely find spotless hardwork of those generation people 👍.tq film division of India for showed our tribe folk dance in film 🙏🏾
@ranjittyagi935410 ай бұрын
From Guntur brother?
@veerendrakumar230543 жыл бұрын
No words..my heart filled with happiness and fullfillment..
@kesava3 жыл бұрын
Top class editing on such a short film!
@lngbulls49542 жыл бұрын
అప్పటి కాలం వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అందుకే నాగార్జునసాగర్ డ్యాం స్ట్రాంగ్ కట్టారు 💪💪🔥🔥🌅🌅🌧️🌧️
@halfykkd3 жыл бұрын
For everyone who is involved in constructing of this Temple.....,my whole hearted...🙏🏾
@parthupardhu72703 жыл бұрын
It's not a temple it's a Dam ✌️✌️
@bbrahmaiah3 жыл бұрын
@@parthupardhu7270 Nothing less than a temple. Water itself is a God for the needy. Hence it's Obvious that Dam is a temple
@parthupardhu72703 жыл бұрын
@@bbrahmaiah Yah bro I accept that I thought that u don't know about this construction and u felt it's like temple so I replied that this is a Dam no more miss understandings and I'm from Telangana I Know about this dam ✌️
@venkataraobattula52924 жыл бұрын
I Heartfully salute to everyone
@rajivl7852 жыл бұрын
Prime minister Jawaharlal nehru's "Temples of modern India" 🙏🇮🇳
@seetapatimalla68063 жыл бұрын
We saw the project before water stocking. Even we went to nagarjunaklnda by keep. Father and father in law also were engineers on this dam.great condtruction
@dr.g.rsuryanarayana8663 жыл бұрын
Pure hearted, innocent labour Engineers constructed with their sweat and blood.🐅🐅🐅
@harithanaik88383 жыл бұрын
My grand father worked in this project as a coolie.now he is 80years old.nehru came and opened this project.
@sapavathkrishna52352 жыл бұрын
Really what's u r grandpa name and villeage name
@sambharat29863 жыл бұрын
I don't understand who these guys who have disliked this most valuable documentary... One can not Value these type of videos.... Excellent Thinking by the guys who took this video ...
@harishvadde31478 жыл бұрын
very fortunate that i found this video..thanks for the team which took great effort in bringing out this to the people...it really made me emotional as i learned from my father that my grandfather had a contribution in this national project... he worked as a dump operator carrying the loads to and fro .... may he be blessed...
@goutham2443 жыл бұрын
Glad that the best for this nation happened in the past and among the safe minds..... 🙏❤️
@rssunil98504 жыл бұрын
They are all roll models for us. Bez of their Hard work only today we are surviving .. """Thank you dear for uploading such a kind of Beautiful vedio"""
@PragyanFarms-yd1iw5 ай бұрын
ఈరోజు మనం అన్నం తింటున్నామంటే ఆ కార్మికుల శ్రమ, ఆనాటి నాయకుల కృషి..
@entertainmentclub92483 жыл бұрын
శ్రమ జీవులకి వందనాలు..
@ultimatevirtuerrk52924 жыл бұрын
Its our earst while Andhrapradesh nagarjuna project... Thank you bro....💐💐💐💐💐👍👍👍👍
@venkyvenky-cs2ph4 жыл бұрын
నా జన్మ భూమి......... భూమి...... భూమి..... నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము అందులోన నా ఇల్లు కమ్మని ప్రదేశము✍️ ....👍❤️👍 I love nagarjuna sagar.....
@venkyvenky-cs2ph4 жыл бұрын
Super
@shaheensultana99273 жыл бұрын
My birth place also
@venkyvenky-cs2ph3 жыл бұрын
@@shaheensultana9927 super andi
@hameedshaik5803 жыл бұрын
Thank you so much to show the hard work of each and every one who worked to build the dam
@user-ry5eb8ti9v2 жыл бұрын
This is so heart warming and informative at the same time!!
@aravindbanka10404 жыл бұрын
Yendharo mahaniyyula kastala palitham 💐💐🙏🙏🙏🙏
@suneshmantha59364 жыл бұрын
My father worked for this project. It's name sake Telangana project. Only Andhra people use most water. They build such away water will flow to Andhra. Leaving Telangana as desert. Hats off to these people.
@shaheensultana99273 жыл бұрын
Yes
@DVROnly4 жыл бұрын
My father and his parents were worked there as my father was a child then. But now he was died last year. Everything is 'was' right?
@venkatraokocherlakota57523 жыл бұрын
There is no commitment, sinciority & honesty in today's political parties. Many engineers, labourers have given their lives for sake of this prestigious project. Selfishness was very low in those days.
@milkywaycreations8 жыл бұрын
It's my fortune to watch this viedeo, thanks to film division of India, for providing such great videos
@crazyguysiva20464 жыл бұрын
No words......this is amazing
@MrRavikiranElijahNRI4 жыл бұрын
Kids also one of the Key maker for building this Dam.Thanks to those Kids snd family’s.GOD Bless then.✍️🇮🇱
@praveenmurathati14 жыл бұрын
Thats why.... Nehru says these dams are modern temples of India...... thase are all happened by the vision of Pt Nehru THE FIRST PRIME MINISTER OF INDIA
@anil.devalla75124 жыл бұрын
Really What about the others apart from dams
@whocares88703 жыл бұрын
Why nehru messed up kashmir
@S_r_k_963 жыл бұрын
@@whocares8870 crying started from chaddis lol
@athensmajnoo36613 жыл бұрын
Don't praise Nehru, it is a crime to praise Nehruji Gandhiji, even for the good things they have done for the country. We should call them names, and say all kinds of things about their ancestors. That is the new rule.
@vinaykumarmaheshwaram75573 жыл бұрын
@@athensmajnoo3661 gud sarcasm bro
@kundon85093 жыл бұрын
Great work by my ancestral brothers. Last year I visited this place. Thanks thanks
@NVS-kc8ew3 жыл бұрын
Can't estimate the spirit of labour and the masterminds behind the screen for a good cause, incredible sacrifice, their souls remain with the Project I am nothing but a teenager boy while the Project is under progress, some memory is there, some labourers were dead due to some untoward incident in the project while they were under work
@shaheensultana99273 жыл бұрын
Many accidents happened ftiend l studied uptil seventh in st joseph's
@ramnextgen Жыл бұрын
இந்தியப் பிரதமர் ஜவகர்லால் நேரு வாழ்க!!
@balasriram31253 жыл бұрын
Feeling happy to see this video about Nagarjuna Sagar reservoir ❤️😍🙏 Tnq recommend this video 🥳
@whatisthis9876 Жыл бұрын
One of best ever vedio I have seen. Got goosebumps at 7.30 while watching the stairs and concrete support built for 1.( kms)
@itaahmed84983 жыл бұрын
KUDOS AND RESPECT TO ALL THOSE BEAUTIFUL SOULS WHO HAND MADE NAGARJUNA SAGAR DAM. ☺️
@maheshakepogu97784 жыл бұрын
It's really hard working Thanks everyone to participate in this project
@niranjanreddysaribala9314 жыл бұрын
Thanks for the best video
@rudrajayasri42833 жыл бұрын
Thanks for sharing such a great Construction work of Nagarjuna Sagar dam...Really happy to watch it .
@msrinu-qm2pi4 жыл бұрын
Tank you for the best video🙏🙏🙏🙏
@rajumudunuri79744 жыл бұрын
Kashatta jeevulaki padabhivandanamu.
@vdurgaraovdurgarao46084 жыл бұрын
వీరి కష్టం ఊరికే పోలేదు ఈ రోజు ఆంద్రప్రదేశ్ తెలంగాణా సుభిక్షంగా ఉంది అంటే వీరు పెట్టిన భిక్షే కృష్ణా నదికి ఒక కొండనే అడ్డు పెట్టి కట్టారు హేట్సాఫ్
@ravindrareddy30164 жыл бұрын
Great hard work from our great citizes
@allin1entertainmentnawin9633 жыл бұрын
పాత కాలం నిర్మాణాలు గట్టిగ ఉన్నాయి, ఇప్పుడు కట్టిన నిర్మాణాలు రేపో ఎల్లుండో కూలుతాయి అన్నట్టు ఉన్నాయి
@iamjanu21734 жыл бұрын
Oh my God it is really a miracle
@UmeshaNomad19755 жыл бұрын
Great work by all of you. Hats off. I really like Films division videos.
@nanibellkyg.43864 жыл бұрын
. hi
@UmeshaNomad19754 жыл бұрын
@@nanibellkyg.4386 hello
@haritoyaka84313 жыл бұрын
I Studied at APRDC in Vijayapuri South...Nagarjunasagar ..
@venkatramana77473 жыл бұрын
Great to this.. Today we are drinking water and getting current because of their hard work.. Thank to them..
@venkeygogireddy688 Жыл бұрын
Getting tears while watching this gives life to lakhs of people 😢❤❤❤❤❤❤ lots of sacrifices 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 the people who died in construction and sacrifices their land big heart ❤️
@laptop11374 жыл бұрын
What a great work 🙏🙏
@kalaganisravan5822 жыл бұрын
రాళ్లు ఎత్తిన ప్రతి కార్మికుని కి పాదాభి వందనాలు 🙏🙏
@ravikanth6393 жыл бұрын
Very interesting video... Our education system should have such syllabus...
@nagendhardasaraju63263 жыл бұрын
అద్భుతమైన కట్టడము 🙏
@suryaprakash-vd6lg4 жыл бұрын
Hats off the Matti manusulaki really they were praised the people