No video

my sons living community tour in America

  Рет қаралды 119,065

Nagasree Diaries

Nagasree Diaries

Күн бұрын

అమెరికా లోమా అబ్బాయి వుండే కమ్యూనిటీ..చిన్న చిన్న ఇళ్ళు ఎలా వుంటాయో చూడండి #usavlogs #usavlogtelugu #nagasreediaries #nagasreediarieslatestvideo
Please Subscribe My Channel Nagasree Diaries :
- / nagasreedairies
Nishpanna Design Your Appearance
063006 27972
maps.app.goo.g...
Modern Maharani
9000044894
9000086681
Kothapet branch Google map location👇
maps.app.goo.g...
KPHB branch Google map Location 👇
maps.app.goo.g...
Follow us on our social channels:
Facebook: / nagasreediaries
Instagram: / nagasreedia. .
Sree Devotional : / @nagasreevlogs
Nagasri Diaries ఛానల్ ద్వారా మీ షాప్ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి అనుకోంటే
+916300097058...నెంబర్ కు వాట్సప్ మెసేజ్ చేయండి
DISCLAIMER
ఈ ఛానల్ లో చూపించే ప్రతీ ప్రోడక్ట్స్ కేవలం ఒక అవగాహన కోసంమాత్రమే....వీడియో లో చూపించే దుస్తులులాంటివి కెమెరా ఎఫెక్ట్స్ వలన రంగులలో వేరుగా కనిపించే అవకాశం వుంటుంది ....మీరు కొనుగోలు చేయటం మీ సొంత నిర్ణయం పైన ఆధారపడి వుంటుంది... అన్నీ పరిశీలించవలసి వుంటుంది ..మీ కొనుగోళ్లు కు ..లాభనష్టాలకు ఛానల్ కు ఎటువంటి సంబంధం ఉండదు ..
ఎలాంటి బాధ్యత వహించదు ...దయచేసి గమనించగలరు ...
#readytowearsaree, #banarasisaree, #silksaree, #sareeforwomen, #kanjivaramsaree, #paithanisaree, #chiffonsaree, #banarasisilksaree, #designersaree, #cottonsaree, #softsilksarees, #readysaree, #sareesonline, #prestitchedsaree, #sutasarees, #oneminutesaree, #organzafabricsaree, #fancysarees, #halfsaree, #partywearsaree, #blacksaree, #organzasaree, #sarees, #silksareesonline, #sareeblouse, #readymadesaree, #bandhanisaree, #predrapedsaree, #sareedress #sequinsaree #patolasaree #georgettesaree #whitesaree #redsaree #chikankarisaree #sequencesaree #weddingsaree #yellowsaree #kanjivaramsilksaree, #puresilksaree, #pattusarees, #pinksaree, #satinsaree, #jamdanisaree, #kalamkarisarees, #linensarees, #banarasilehenga, #netsaree, #tussarsilksaree, #sareecollection, #mysoresilksaree, #cottonsareesonline, #greensaree, #sareeshopnearme, #bridalsaree, #patolasilksaree #plainsaree, #latestsareedesign #goldensaree, #purplesaree, #paithanisilksaree, #handloomsaree, #cottonsilksaree, #amazonsaree, #organzasilksaree, #softsilksareesonline, #floralsaree, #sareeforfarewell, #tissuesaree, #lavendersaree, #shimmersaree, #redbanarasisaree, #modernsaree, #simplesaree, #onamsaree, #newsareedesign2022, #purecottonsaree, #yellowsareeforhaldi, #partysaree, #peachmodesarees, #royalbluesaree, #tissuesilksaree, #blacksilksaree, #maroonsaree, #orangesaree, #printedsaree, #bestsaree, #flipkartsaree, #meeshosaree, #kanjeevaramsilksarees, #redsilksaree, #crepesaree, #sareeshop, #silversaree, #mulmulcottonsarees, #dolasilksaree, #newsareedesign, #pothysonlineshopping, #latestsaree, #gotapattisaree, #nauvarisaree, #myntrasaree, #katansilksaree, #tussarsilk, #whitesareeblouse, #partywearsareeforwomen, #navybluesaree, #patola, #frillsaree, #blacksareeforwomen, #blacksareepartywear, #designersareesforwedding, #indigosaree, #embroiderysaree, #ikkatsaree, #maheshwarisaree, #paithani, #indowesternsaree, #blacknetsaree, #newsaree, #whitesareewithredborder, #yellowsilksaree, #brassosaree, #receptionsaree, #weddingsareeforwomen, #sareeshopping, #banarasisareeforwedding, #ladiessaree, #greysaree, #weddingsareeforbride, #chiffonsareepartywear, #designersareeblouse, #satinsilksaree, #cottonsareeforwomen, #darkgreensaree, #pinksilksaree, #silksareesforwedding, #nallisilksaree, #weddingsareecollection, #mirrorworksaree, #southsilksaree, #plainsilksaree, #blacksareewithgoldenborder, #newsareecollection, #meeshoonlineshoppingsaree, #traditionalsaree, #floralprintsaree, #silksareeforwomen, #kotasaree, #coppersaree, #mulmulcottonsarees, #formalsaree, #latestsareecollection, #plainblacksaree, #syntheticsaree, #designersareepartywear, #chunrisaree, #banarasisareeprice, #banarasisilksareeprice, #trendingsaree, #multicolorsaree, #sareestorenearme, #redsareeforwedding, #partywearsareeforwedding, #ikatsaree, #meeshosareepartywear, #redbridalsaree, #beautifulsaree, #blacksareelook, #plainsareewithdesignerblouse, #yellowsareeforwedding, #halfsareelehenga, #engagementsaree, #tussarsarees, #meeshosareesbelow300, #sareestyle, #worksarees, #bridalsareecollection, #whitesareeforwedding, #winecolorsaree, #meeshosareesbelow500, #dailywearsaree, #redbanarasisilksaree, #sareeforfarewellparty, #blacksareeforfarewell, #transparentsaree, #meeshosareesbelow1000, #marriagesaree, #whitebridalsaree, #flipkartshoppingsaree, #receptionsareeforbride, #fashionsaree, #aliabhattsaree, #marathisaree, in #myntrasareepartywear, #pattusareesforwedding, #amazonsarees500to1000, #sareelook, #flipkartonlineshoppingsarees, #sareedressdesign, #multicoloursaree, #meeshodesignersarees, #flipkartsareessilk, #pinksareecontrastblouse, #latesttrendingsarees, #lehengasareedesign, ko

Пікірлер: 125
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 8 ай бұрын
మీరు చేసిన వీడియో చాలా బాగుంది మేడం, మన తెలుగు వారికి ఇది చాలా ప్రయోజనం, మరియు నాలెడ్జ్ కూడాను. థాంక్యూ!
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
ధన్యవాదాలు అండీ
@vjsruchi-abhiruchi6528
@vjsruchi-abhiruchi6528 8 ай бұрын
Telugu vaallu Alpharetta lo maatrame kaadu Cumming GA lo kudaa chaalaa ekkuva vunnaaru. Just for your information
@madhulatayerra8306
@madhulatayerra8306 8 ай бұрын
Your narration is very clear and nice and beautiful community
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Thanks a lot 😊
@maladevsetty3296
@maladevsetty3296 8 ай бұрын
నాగశ్రీ గారికి నమస్తే 🙏 ఇదే మొదటి సారి మీ వీడియోను చూడటం. మీ మాటల సొంపు చాలా బాగుంది. అమెరికాలో మన వారు నివసించే ప్రాంత అందాలను వివరించారు … బాగానే ఉంది. అదంతా కూడా అక్కడి ప్రకృతి సిద్ధ వాతావరణ మార్పు చేర్పులే … ఐనా మీరు అక్కడి విషయాలకు బాగా ఆకర్షితులైనట్టున్నారు … అందుకే మీ మనసులోని ఆంతర్యాన్ని వీడియో రూపంలో వివరించారు. కాని, తమరు ఓ సారి మన దేశంలో మన చుట్టూ నివసించే మనుషుల జీవితాలను, వారి స్థితిగతులను, పడే కష్టనష్టాలను, బీదల బ్రతుకులను, మానవ సంబంధ బాంధవ్యాలను, ప్రేమాస్పద విషయ పరంపరలను, పల్లెటూళ్ళ అందచందాలను, అక్కడ రైతులు భూములను చదను చేయడం మొదలుకొని విత్తడం, పంటపొలాలను ఎండనకా, వాననక, చలిఅనక, రాత్రనక, పగలనక, ఆరోగ్యము బాగున్నా లేకున్నా, శరీరము సహకరించినా సహకరించకపోయినా,ఆకలనక, దప్పికనక పడే కష్టనష్టాలనూ, కీరా పండించిన పంటను చేతికందేవరకు పడే వేదనలను, చివరి నిమిషంలో ప్రకృతి ప్రకోపానికి లోనై తడిసిపోయిన ధాన్యసంపదను చూస్తూ ఆ రైతులు పడే వర్ణనాతీత ఆవేదనల పరంపరలను, పంట నష్టంతో తాను చేసిన అప్పులు తీక్చుకోలేక … ఇంటిల్లిపాదీ ఆకలితో అలమటించి … అలసి సొలసి నిస్సార నిట్టార్పులతో రోజులు లెక్కపెడుతూ … ఆత్మ హత్యలకు పాల్పడి బ్రతుకులు చాలించుకొనే పరిస్థితులను … ఇలా ఒకటేమిటి … ఎన్నోరకాల వృత్తుల్లో మమేకమై కష్టపడుతూ జీవనం వెళ్ళ బోసుకొనే కష్టజీవుల జనజీవనాలను… ఒకతూరి వీడియో తీసి ప్రపంచానికి చాటితే … తెలుస్తుంది మనవారి పరిస్థతి. అంతేగాని అలా పోయి ఇలా వచ్చేదానివి అమెరికా అందాలు మనకెందుకులే తల్లీ! చెప్పాలంటే అక్కడ కూడా గ్రామాలకు వెళ్ళి చూడండి … అక్కడి బీదల వ్యథలను కూడా వీడియోల్లో మీ అందమైన మాటలతో బంధించి చూపండి. తెలుస్తుంది అమెరికా రిచ్ కంట్రీ లోని పూర్ నెస్ ! మీరన్నట్టా అక్కడి ప్రజానీకం మనలాంటి సగటు భారతీయులను ఆప్యాయంగా మనస్పూర్తిగా చిరునవ్వుతో పలకరిస్తారు … మొదటిపైకి మేమూ డల్లాస్ వెళ్ళినపుడు వారి పలకరింపుకా అబ్బుర పోయామంటే నమ్మరూ! వారి డిసిప్లేన్ విషయములో, వారి దేశంపట్ల వారికి గల భక్తిప్రపత్తుల్లో వారికి వారే సాటి … ఈ విషయంలో వారిని చూచి మనం నేర్చుకోవలసిందే. పోతే … అక్కడి వారి పిల్లలంతా వచ్చిన వారిని తోడుగా మార్చకపోవడాని - కానపుడు విడిపోవడాలతో కుటుంబ వ్యవస్థతంతా ఛిన్నాభిన్నమైపోతున్నారు … ఇంకో వైపున ముదిమి వయసులో చూసేవారు ఎవరూ లేక ఏకాకులుగా మిగిలి పోతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు… ఆలోచిస్తే ఇది చాలా పిటీ యే. విలేజెస్ విజిట్ చేసి బడుగుల బ్రతుకులను ఓపికతో చదవండి, తెలుసుకొని లోకానికి తెలపండి. పైనుండి నయాగర, పిట్స్బర్గ్, న్యూయార్క్, క్యాలిఫోర్నియా మొదలుకొని డల్లాస్, హ్యూస్టన్, లూయీవిల్, డెమోయిన్, చికాగో, బ్లూమింగ్టన్, మిసిసిపీ, ఫ్లోరిడా లోని టైంపై సిటీ, ఓర్లాండో, నాసా ప్రాంతాలు, పూర్తి దక్షిణాన గల కీవెస్ట్ లోని జారే మైలురాయి వరకు మా మూడు విడతల అమెరికా విడిచింది లో గమనించాము … అమెరికా వాసుల్లో గల దేశ భక్తిని, వారి అకుంఠిత దీక్షా దక్షతలను, క్రమశిక్షణలను ఎంత కొనియాడినా తక్కువేనేమో అనిపిస్తూంది. ఈ మధ్యనే మన భారతీయ సంస్కృతి పట్ల బాగానే ఆకర్షితులవుతున్నారు. Bye bye 🙏
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
ధన్యవాదాలు అండీ ... మీ ప్రతీ ఒక్క సలహా అమూల్యమైనది ...మీరు చెప్పినట్లు తప్పకుండా చేస్తాను ... అమెరికా పట్ల ఆకర్షితులయ్యారు అన్నారు .. నాకు ఇక్కడ వుండటం అస్సలు నచ్చలేదు ..కాని పిల్లల బాధ్యతలు కోసం వస్తూవుండాలి తప్పదు .. అలా వచ్చినప్పుడు వున్నా దానిలోనే ఆనందం వెతుక్కుంటూ వీడియోలు షూటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను .. మన దేశానికి సంబంధించి గంగా పుష్కరాలు గంగానది గొప్పదనం గురించి కాశీ క్షేత్రం గురించి ఎన్నో వ్యయప్రయాసలు పడి వీడియో తీసి అందిస్తే కనీసం ఒక వెయ్యిమందికూడా చూడలేదు .. ఇలా చాలానే సమస్యలు వున్నాయి .. అందుకే ఆసక్తి లేక ఆడవారికి ఇష్టమైన చీరల్లో ప్రమోషన్ పేరిట ఏ చీర పడితే ఆ చీరలు కాకుండా మంచి క్వాలిటీ .. అనుకూలమైన ధరలో లభించేవే వీడియోల రూపంలో అందిస్తున్నా ....
@thalpasai1dendukuri147
@thalpasai1dendukuri147 6 ай бұрын
Chala manchiga chepparu. Meeku pratyeka abinandanalu. Peddala daggara nundi youthdaka America craze vipateethamga perigipoindi.
@prabhakarareddymoole4777
@prabhakarareddymoole4777 8 ай бұрын
Yea i saw in washington and arizona, jersey . Etc .but i didn't come upto atlanta . My relatives 10 famalies r there
@basireddyrajeswari6048
@basireddyrajeswari6048 8 ай бұрын
మేము california లో ఉంటాము. మీరు చెప్పింది నిజం
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
TQ mdm
@araoduri2517
@araoduri2517 8 ай бұрын
America is a beautiful country. Here, people maintain desplin life. Follow rules however big they’re
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
TQ andi Plz like and share
@bkchaitany
@bkchaitany 8 ай бұрын
America chettha country andi....eevida manchi vishayaalu choopisthunnaru....akkada kooda china towns untayi..parama chetthaga ...footpath meeda prajalu pandukoni untaaru....railway stations deggara drugs theesukoni...kottukune vallu untaaru...inka gun culture and mugging maree darunam. bicchagaalllu untaaru...casino lu, dirty pubs etc. avi anni evaru choopinchaaru.
@padmagampa9030
@padmagampa9030 3 ай бұрын
Super akka
@NagasreeDiaries
@NagasreeDiaries 3 ай бұрын
TQ my dear sister
@Marmayogi1
@Marmayogi1 4 ай бұрын
i have just happened to see your food video in gayathri restaurant is this atlanta?are you a brahmin?
@rama-no9qr
@rama-no9qr 5 ай бұрын
Emandi Nagasri garu.... Aaa houses palaces andi maastaaru.😁👍 Thank you for informative videos. Wishes to your family and babu... from us RamanaRajani Seniors from Hyd. We happened to visit Redmond, Seattle. Appreciate your opinions about US. 🙏🌱
@NagasreeDiaries
@NagasreeDiaries 5 ай бұрын
TQ mdm
@rama-no9qr
@rama-no9qr 5 ай бұрын
@@NagasreeDiaries 😁 ramana 67 myself and Rajani 62 my wife. We both are seniors and live in Hyderabad mdm. Thank you 🙏🌱
@venkatanarasimharaopalchur383
@venkatanarasimharaopalchur383 8 ай бұрын
Madam Please make a full video on solid waste disposal and liquid waste disposal , which is lacking in most of the Indian cities , causing heavy mosquito, fly meance , vector born tropical diseases, environmental pollution, ugly look leading to poor economy of the large part of the citizens. Thankyou
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Sure andi ..TQ
@Advaithmoments
@Advaithmoments 8 ай бұрын
When you are vlogging outdoor you can have noice cancellation mic for more viewership
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
TQ gd suggestion .. follow up chesthanu
@user-ob6jq6bq8w
@user-ob6jq6bq8w 7 ай бұрын
Well, in US houses are built in sufficient gap with sufficient greenery and social responsibilities of every individual and rules are very strict and no vote bank politics to encourage to encroachments ofgovernment and Other's properties
@NagasreeDiaries
@NagasreeDiaries 7 ай бұрын
TQ andi
@ponnamsudhakar3454
@ponnamsudhakar3454 9 ай бұрын
Amma uncle chala smart ga ayyaru ga
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Hahaha .. chepthanu ayanaki ..TQ andi
@Adi-dz9ti
@Adi-dz9ti 9 ай бұрын
Medamgaru ma papa ms cheyadaniki veltundi elanti cloth battalu teesukovali madi vizag mi video s chustu vuntanu chala baguntayi
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Hi andi ..పార్టీవేర్ డ్రెస్సులు లాంటివి పెట్టండి ..టీ షర్ట్ లు నైట్ ప్యాంట్ స్వెట్టర్ లు లాంటివి ఇక్కడే అంటే అమెరికా లో తీసుకోవటమే బెటర్ .. మనం ఎంత పెద్ద బ్రాండెడ్ తీసుకొన్నా కూడా అమెరికా లో వాష్ చేసాకా పాత బట్టలు లాగా అయిపోతాయి .. హాయిగా అమెరికా లోనే డైలీవేర్ కాలేజ్ కోసం తీసుకోవటం బెటర్ ... నేను ఒక వీడియో దీనికి సంబంధించి చేసి అప్లోడ్ చేస్తాను
@lalithasree1608
@lalithasree1608 9 ай бұрын
Avunu Trash visyamloo 100 % improve kavali mana Desam
@geethavanka4155
@geethavanka4155 7 ай бұрын
You are saying so good
@NagasreeDiaries
@NagasreeDiaries 7 ай бұрын
TQ mdm
@padmayerra1959
@padmayerra1959 9 ай бұрын
Nagasri garu nenu last month us vachanu nakuda vallu smile to hello Ani wish cheyyatam chala nachindi
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Hi Andi Ela vunnaru
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 9 ай бұрын
good🔺miru ma garden of god 🦋✔️small request🦋✔️ achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu Nagasree garu
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Sure andi Indiaki vachhaka Velthanu ..miru Na number ki msg pettandi ..mi number save cheskoni Vjy vachhinappudu call chesthanu Miku .. Ashramam numbers ievvandi
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 9 ай бұрын
@@NagasreeDiaries danyavadamulu andi
@lakkireddysankaramma6506
@lakkireddysankaramma6506 8 ай бұрын
Nice
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Tq
@Adi-dz9ti
@Adi-dz9ti 9 ай бұрын
Thank you medamgaru
@jayashouryatamirisha9456
@jayashouryatamirisha9456 9 ай бұрын
Same feeling nenu 5 times vachanu Atlanta cumming lo vuntamu mee videos tappakunda chustanu prastutam ikkade vunnanu
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Hi mdm Ela vunnaru .. TQ ..
@jyothiramesh1371
@jyothiramesh1371 8 ай бұрын
Same community mam ma amari undedhi
@user-im9rf4xm5m
@user-im9rf4xm5m 9 ай бұрын
Superb madom, bagunara
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Bagunna ..TQ Miru Ela vunnaru
@venkatasaivs4898
@venkatasaivs4898 8 ай бұрын
Show inside house
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Sure ..next video chestha TQ andi plz like and share
@madhavidantuluri1798
@madhavidantuluri1798 9 ай бұрын
Hello Nagasree garu, how are you all doing, my son is in Alabama to Study his Master's in computer science
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Aunaa ..na asissulu mi son ki .. TQ andi
@Mercyvlogs72
@Mercyvlogs72 9 ай бұрын
Nice vlog liked it
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Thank you 😊
@user-wh4kq9ug9k
@user-wh4kq9ug9k 9 ай бұрын
Meeru cheppina trash gurinchi,roads clean chese vidhanam,nenu kuda meelane anukuntanandy,ala clean chesthe mana India entho,baguntundy . Nenu kuda us vellinapudu alage feel avuthanu.
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Aunandi .. Vaari work chusthe Muchhata vesthundhi
@surendrababu1340
@surendrababu1340 8 ай бұрын
Respected Madam , just watched the thumbnail and subscribed your channel. I am G SURENDRA BABU from Chittoor A.P. My cousin resides in Atlanta from 20 years. Just nice piece of information on what kind of clothes to buy for travel to places like USA. If possible kindly provide list of such places in Chennai or Bangalore ( which are equal distance from Chittoor ) . , so that they may be handy for us .
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Thanks and welcome
@purushothampratap1626
@purushothampratap1626 8 ай бұрын
Next video lo house yela untado chupiyendi sutti cheppakandi bore avutunnadi sorry
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Bore anukonnappudu chudakandi .. Sutti kadhu Information vundali ..
@smb8085
@smb8085 8 ай бұрын
Ppĺp 10:53 10:53 ​@@NagasreeDiariesz😢l😢😢
@deenanamballa74
@deenanamballa74 8 ай бұрын
👌❤️
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
TQ mdm
@sailajad5975
@sailajad5975 8 ай бұрын
Nice video
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Thanks
@Prabhatakamalam1351
@Prabhatakamalam1351 8 ай бұрын
nice andi. done.
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Thank you so much 🙂
@user-qp6fv1be4l
@user-qp6fv1be4l 8 ай бұрын
బయట ఉన్న ఆకులు చెత్త ఎలా శుభ్రపరుసా రు
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Chupistha Next video lo ..Sunday upload chesthanu TQ
@laxmipakala-zp4cx
@laxmipakala-zp4cx 7 ай бұрын
Mam car tecer evarikaina avasaram unte chepandi
@NagasreeDiaries
@NagasreeDiaries 6 ай бұрын
Sure
@srilaxmimusunuru1966
@srilaxmimusunuru1966 9 ай бұрын
Nagasree garu nenu kuda ippudu ikkade unnanu same feel autunnanu
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Aunaa ..ekkada vuntaru .. TQ mdm
@sivamovva3838
@sivamovva3838 8 ай бұрын
Nice vlog.. Tq for showing 🎉😊 Nagasree garu
@manaswinivemulapati2533
@manaswinivemulapati2533 9 ай бұрын
Miru kiranmayi vansitha shop ku vacharu kada. Give reply please
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Vachhanandi
@bhsishtla
@bhsishtla 8 ай бұрын
Meeru bottoms amme shop Peru number pettagalaru. Naku Chala problem ga undi . Thank you
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Oky mdm..... Nishpanna Design Your Appearance 063006 27972 maps.app.goo.gl/mWXtDwjJYPvotsKC7. Phone number .. address kuda iechhanu ..
@bhsishtla
@bhsishtla 8 ай бұрын
Thank you
@sridevimutyala3150
@sridevimutyala3150 8 ай бұрын
My son also in alpheretta AMT deer field community e community name enti ?
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Alpharetta Costco pakkana vundhi community ..
@SuMa4757
@SuMa4757 9 ай бұрын
Party wear dresses shop address Kukatpally cheppandi...
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Sure andi
@kameswariu8913
@kameswariu8913 8 ай бұрын
helo madam memu dallas lo untamu
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Hi andi Ela vunnaru ...TQ
@jyothiramesh1371
@jyothiramesh1371 8 ай бұрын
Ma amaei Alpharetta lo undhi mam😂
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
2741..number Na son community lo House number
@SuMa4757
@SuMa4757 9 ай бұрын
Bottoms shop address chepthaara,andi
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Nishpanna ..numbers pedathanu
@mohangiribala4844
@mohangiribala4844 8 ай бұрын
Mana country lo tax prompt ga pay cheyaru . Politicians, VIPS chala mandi tax pay cheyaru thats why we can't get such type of facilities.
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Yes andi
@bkchaitany
@bkchaitany 8 ай бұрын
Tax అని కాదు... మన ఆదాయం తక్కువ...ఇంకా ఒక 10-15 years lo మన తలసరి ఆదాయం ఒక నాలుగు రెట్లు పెరిగాక...మన నగరాలు పట్టణాలు బాగా అందంగా అవుతాయి
@tjayaramreddy2588
@tjayaramreddy2588 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@madhavinadipally2648
@madhavinadipally2648 9 ай бұрын
Super 👌 👍
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Thank you
@manjulakasa5190
@manjulakasa5190 9 ай бұрын
Avunu mam mana. India lo pakkinti vaallaki unna pogaru e Desam lo undademo cheppukovadanike kani mana india kante paraayi desam lo entho goppaga brathakochu
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
..ఏముందీ ఒక్క చిరునవ్వు చాలు .. కాని అదే కష్టం అవుతోంది ....
@lotus4276
@lotus4276 8 ай бұрын
Nice vlog
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Thank you 😊
@avasaralaratnasekhar6968
@avasaralaratnasekhar6968 8 ай бұрын
House cost yenta vuntadi madam
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Next video chesthunna Anni details tho
@ramprasadvarmamudunuri3984
@ramprasadvarmamudunuri3984 8 ай бұрын
You are praising American community instead of showing inside of houses
@venkatkvrm
@venkatkvrm 9 ай бұрын
Us lo mee vallu vundedi ekkada
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Atlanta
@bkchaitany
@bkchaitany 8 ай бұрын
bengaluru lo maa illu intha kante bagundi....kzfaq.info/get/bejne/n814i5OYsNe0k6s.htmlsi=zxZxFu8s4Q1RH9Kf......ippudu India lo kooda manchi gated communities unnayi..
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Yes ...but ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలు తెలుసుకొంటాం కదా అందులో భాగమే ఈ వీడియో .. బెంగళూరు లో మీ ఇల్లు బాగాలేదని ఈ వీడియో చేయలేదండి😊 మా కమ్యూనిటీ కూడా హైదరాబాద్ లో చాలా బాగుంటుంది...
@bkchaitany
@bkchaitany 8 ай бұрын
@@NagasreeDiaries Bengaluru lo maa illu bagaundi ante...US lo mee illu bagaledu ani kaadu kadandi..... naa uddesham...India kooda yematram America ki theesipodu ani... Kudirthe US lo kooda daridram, pedarikam untayi...vaati gurinchi videos cheyyandi...appude kada nijam yento thelisedi....Slum Dog millionare lanti..Slum lu Atlanta lo untayi kada...
@padmaneelapu1691
@padmaneelapu1691 9 ай бұрын
Hi andi
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Hi mdm Ela vunnaru
@bhuvanapallysavitri4925
@bhuvanapallysavitri4925 9 ай бұрын
😅❤
@purushothampratap1626
@purushothampratap1626 8 ай бұрын
Miru chupichedi takkuva sutti akkuva ipohindi
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Chudakandi .. mimmalani evaru chudamannaru ?
@rajasekharbabu2437
@rajasekharbabu2437 8 ай бұрын
What about america .... all are know every educated persons . Your explanations is low. Dont shoot these vidios. Roads trees houses what is the new matter . Dont walk in roadsides.crime is too much in usa culture.
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Oky TQ Mi suggestion follow up chesthanu
@nagalakshminnl8948
@nagalakshminnl8948 9 ай бұрын
Hinagasrigaru
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Hi andi
@mvramalakshmi942
@mvramalakshmi942 8 ай бұрын
ఇల్లు చూపించలేదు
@NagasreeDiaries
@NagasreeDiaries 8 ай бұрын
Next video chesthunna
@jyothiramesh1371
@jyothiramesh1371 8 ай бұрын
Me house no mam
@thalpasai1dendukuri147
@thalpasai1dendukuri147 7 ай бұрын
America America America America.....thooo....Ide sutti. India emi cheddam
@NagasreeDiaries
@NagasreeDiaries 7 ай бұрын
😜😜నేను వెళ్లాను .. బాగుంది అని వీడియో చేసాను అప్లోడ్ చేసాను ..మనకీ మనదేశంలో ఇంకా బాగుంటుంది కాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ బాగుండేది తెలుసుకోవచ్చు ..
@padmaraokakulavarapu671
@padmaraokakulavarapu671 9 ай бұрын
Chala boruga undandi.now a days intiki two members America lo untari . waste talking . There so may issues you can talk always you talk about sarees .we are bored of this. Please stop.
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
TQ ...miru chudakandi mdm Bore anipisthe ... Intrest vunnavaaru chustharu .. Nijame Present USA lo ఇంటికోకరు వున్నారు .. నేను నా ఆసక్తి తో ఇస్తున్నా .. చీరలే చెప్తూ పోతే నాకు బోర్ కొడుతోంది .. కొంచెం రిలాక్స్ కోసం ..ఏదోకటి షూటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ..TQ so much mdm Mi suggestions ki
@innammaallam9727
@innammaallam9727 9 ай бұрын
అబ్బ సొళ్లు ఇప్పుడు ఎవరికి తెలియదు. ఊరికి 100 మంది వెళ్తున్నారు. మన దగ్గర కూడా ప్రభుత్వం వాళ్లు చెత్త తీసుకు వెళ్లే పద్ధతి పెట్టి ఒక్క,ఒక్క ఇంటికి నెలకి 60 రూపాయిలు ఇవ్వమంటే ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించిన పాపాన పోలేదు. అమెరికాలో చెవులు పిండి ట్యాంక్ష్ వసూళ్లు చేస్తారు అక్కడలా మన దగ్గర జరగదు.
@NagasreeDiaries
@NagasreeDiaries 9 ай бұрын
Yes telusu ... ఇప్పుడు అమెరికా హైదరాబాదు లానే వుంది .., అమెరికన్లు ఏమైపోతున్నారో పాపం ..ఇలా ఊరికి వందమంది వచ్చేస్తుంటే
@user-lp6jv8gs7u
@user-lp6jv8gs7u 8 ай бұрын
Mera Bharath Mahan in Political Dramas 🙋🌹🙏
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 56 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 48 МЛН
America lo Kitchen tour || NagasreeDairies || USA || Telugu Vlogs
18:57
Nagasree Diaries
Рет қаралды 159 М.
USA Telugu Vlogs#shopping#nagasree diaries #youtubevideo#usa
13:28
Nagasree Diaries
Рет қаралды 13 М.
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН