NAKUL - SAHADEV | MOST UNDERRATED WARRIORS OF MAHABHARATHA | Info Geeks

  Рет қаралды 450,891

INFO GEEKS

INFO GEEKS

2 жыл бұрын

KuKuFM App Download Link:kukufm.page.link/DRHjwXaQziHv...
Coupon Code: IGS50
Coupon is valid for the first 250 users*
NAKUL - SAHADEV | MOST UNDERRATED WARRIORS OF MAHABHARATHA | Info Geeks

Пікірлер: 280
@gadidasatheesh2309
@gadidasatheesh2309 2 жыл бұрын
వరుణుడి వల్ల కాదు...వాయువు వల్ల భీముడు జన్మించాడు....వాయు పుత్రులు అని ఆంజనేయుణ్ణి,భీముణ్ణి అంటారు
@globe9tv
@globe9tv 2 жыл бұрын
కుంతికి వరం చాలా యంగ్ వయస్సప్పుట్నుంచే ఉంటుంది
@kumarskuppa4273
@kumarskuppa4273 2 жыл бұрын
ఒక్కటే వరం ....అది ఫలించి సూర్యప్రభావంతో కర్ణుడు జన్మించాడు
@rishifailure7658
@rishifailure7658 2 жыл бұрын
Avunu anna idhi nijame 👍
@yourgmc7812
@yourgmc7812 2 жыл бұрын
S,
@rajeshinterpretations
@rajeshinterpretations 2 жыл бұрын
Correct
@chandaramu3880
@chandaramu3880 2 жыл бұрын
సూపర్ మహాభారతం 👌👌👌🙏🙏🙏అండ్ నకుల సహదేవ 🙏🙏🙏
@radhakrishna4544
@radhakrishna4544 2 жыл бұрын
Chala baga Nakula history baga prabhodincharu. Thanks. Kalamraju Radha swami.
@rjg531
@rjg531 2 жыл бұрын
నేను మీ వీడియోలో రెండు తప్పులు గమనించాను @1:58 భీముడు వాయు కుమారుడు కానీ వరుణుడి కుమారుడు అని చెప్పరు. @5:58 మహాభారతంలో శ్రీ కృష్ణుడి ప్రస్తావన మోదటగా ద్రౌపతి స్వయంవరంలో ఇవ్వబడింది. దయచేసి మీరు అందించిన వాస్తవాలను మరోసారి సరి చూడగలరు. Thanks for doing this video about Nakula and Sahadeva.
@Ram-jq3sj
@Ram-jq3sj 2 жыл бұрын
Yes
@Ram-jq3sj
@Ram-jq3sj 2 жыл бұрын
Yes bro..Kaani krishnudu gurinchi matram correct
@rayalalakshmi5676
@rayalalakshmi5676 2 жыл бұрын
Krishnudu gurinchi correct bro
@ravitejakkd
@ravitejakkd 2 жыл бұрын
Lakka intlo judaniki mundare vellaru
@sathviknandyala8413
@sathviknandyala8413 Жыл бұрын
Bheemudi vishayam kuda...thanu kinda caption laga correct chesaru,malli voice over cheyakunda
@Chandureddy_369
@Chandureddy_369 2 жыл бұрын
మీరు రాంగ్ చెప్పారు బ్రో ..వరుణ దేవుడి అంశ వల్ల కాదు భీముడు పుట్టింది..వాయు దేవుడు అంశ వల్ల భీముడు పుట్టాడు..
@vibhavkumar9156
@vibhavkumar9156 2 жыл бұрын
Waited for the story of these two guys...thanks a lot for bringing this..
@seshuphanign
@seshuphanign 2 жыл бұрын
Bro small correction వరుణ దేవుడు వల్ల కాదు, వాయు దేవుడు వల్ల భీముడు ప్లీజ్ చెక్, ఇంకా నకులుడు అశ్వ హృదయం లో, సహదేవుడు గోపాలక వృత్తిలో, చాలా ప్రతిభ కలిగిన వారు
@rajashekhar5537
@rajashekhar5537 2 жыл бұрын
మహా భారతం ఒక అమృత కావ్యం.
@nallamaheshnetha5785
@nallamaheshnetha5785 2 жыл бұрын
Nakula,Sahadeva are underrated heroes
@raghavaraoch113
@raghavaraoch113 Жыл бұрын
It's shame that so many English words are used in narration. ఎదో ఒక భాష లో చెప్పాలి.
@manikishore4006
@manikishore4006 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు..కాని భీముడు వాయు దేవుడి వరప్రసాదం... వరుణ దేవుడు కి కాదు...
@satyanarayanasimhadri8458
@satyanarayanasimhadri8458 2 жыл бұрын
very nice and interesting never listen biography of nakula & sahadeva.
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 2 жыл бұрын
దీనివల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి చాలా థాంక్స్
@kanchanaanudeep6725
@kanchanaanudeep6725 2 жыл бұрын
Excellent bro... Andariki cheppinanduku thanks.. Kani inka.. Chala unde..
@dantamkrishnadantamkrishna963
@dantamkrishnadantamkrishna963 Жыл бұрын
రామారావు ఆ పాత్రలు చేయకపోవటమే 😃
@sreenithyam605
@sreenithyam605 Жыл бұрын
Tq bro,,e video valeyy nakula,sahadeva gurunchi telusukogaliga👍
@chitti_99
@chitti_99 2 жыл бұрын
Thank for your more information In the Mahabharat they showed all characters has importance and given equal respect their skills I wish all are watch this epic Mahabharat ☺️🥰🥰
@janamanu3437
@janamanu3437 6 ай бұрын
I think it is better to read mulabharatham
@girirajulasairao2438
@girirajulasairao2438 2 жыл бұрын
Chala baga VIVARANGA chepparu, thanks.
@myfatherhanmaiah3810
@myfatherhanmaiah3810 Жыл бұрын
చాలా తెలియని విషయాలు చెప్పినారు thanq bro superb
@sudarshansiddu6607
@sudarshansiddu6607 2 жыл бұрын
Nijangaa video excellent 👌 Video end ayye time ki edo teliyali happiness anipinchindi
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 2 жыл бұрын
What a Wonderful Detailing 👌👌👌💐💐
@ayodhyanochina
@ayodhyanochina Жыл бұрын
Wonderful Message Bagaa Chepparu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@INFOGEEKS
@INFOGEEKS 2 жыл бұрын
KuKuFM App Download Link:kukufm.page.link/DRHjwXaQziHvqWin6 Coupon Code: IGS50 Coupon is valid for the first 250 users*
@amarnathbudarapu5162
@amarnathbudarapu5162 2 жыл бұрын
Brother Link not opening, please check and provide the correct one
@hari-fe7kp
@hari-fe7kp 2 жыл бұрын
we need more and more of thiss
@chinnumamindla
@chinnumamindla 2 жыл бұрын
Varunudu kaadhu vaayudevudu -bheemudu
@sivacharan6902
@sivacharan6902 Жыл бұрын
Jai nakula❤️ Jai sahadeva ❤️ The greatest sword warriors in dwapara yug
@durgaprasad9035
@durgaprasad9035 Жыл бұрын
Excellent sir, chala baga cheperu!
@sankarareddy1719
@sankarareddy1719 2 жыл бұрын
Nakul.and sahadev more fortunate brothers as kunthi treated them her children and so they never exposed the devine power attained by them by Sankar Reddy Cbit Retd employee Atp
@vasantharaju4656
@vasantharaju4656 2 жыл бұрын
🙏🙏🙏 jai jai jai shree krishna jai jai guru
@damodharamnaidu681
@damodharamnaidu681 Жыл бұрын
మంచిగా నటించి అన్ని దుర్మార్గులు అన్యాయాలకు కొమ్ముకాసింది కృషుడే.
@gorlesrinu7433
@gorlesrinu7433 2 жыл бұрын
Thanks anna chala baga cheppavv....
@Eswar78687
@Eswar78687 2 жыл бұрын
Great explanation bro ❤️ Do more 👍
@deekshithdeekshith8828
@deekshithdeekshith8828 2 жыл бұрын
Wow chala bagundi anna
@vibhavkumar9156
@vibhavkumar9156 2 жыл бұрын
Bro please bring the backstory of yamadharmaraj - the shinigami of Hinduism culture
@jai7238
@jai7238 2 жыл бұрын
Super ga chepparu Anna 🙏🚩🚩
@yashvanthreddy8388
@yashvanthreddy8388 Жыл бұрын
Please make a video about శత్రజ్ఞుడు from Ramayanam 🙏🏿
@Venkat12345
@Venkat12345 2 жыл бұрын
1) మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. 2) My request: తెలుగు అర్థం కాని పరిస్థితులలో మన వాళ్ళు లేరు. Sister, second wife, father etc.... ఇంగ్లీష్ వాడడం తప్పు లేదు.... చిన్న చిన్న పదాలకి కూడా దయచేసి ఇంగ్లీష్ వాడకుండా ఉంటే బాగుంటుంది. Plz
@surendranathd2760
@surendranathd2760 2 жыл бұрын
పూర్తిగా తెలుగు చెబితే బాగుండేది.
@snvnsanudeeppatnaik1777
@snvnsanudeeppatnaik1777 2 жыл бұрын
vaayudevudu valla bheemudu puttaru,varunudi valla kaadu
@thalladayakar2716
@thalladayakar2716 2 жыл бұрын
Yes bro
@fearless007
@fearless007 2 жыл бұрын
This video need 1 million likes 🔥
@inguvaramaadevi8781
@inguvaramaadevi8781 2 жыл бұрын
కధ ఇంత వివరించి చెప్తున్న ఈ వ్యక్తి.....ఇటువంటి పురాణ కావ్యం గురించి చెప్తున్నప్పుడు...ఒక భాష ని అంటిపెట్టుకుని చెప్తే బాగుండేది.. ఏ ఒక్క వాక్యమూ అచ్చమైన తెలుగు లో చెప్పటం లేదు..అట్లా అని పూర్తి ఆంగ్లం లోనైనా చెప్ప వచ్చు..
@realmeraghu9550
@realmeraghu9550 2 жыл бұрын
వాయుదేవుడి వల్ల పుడతాడు భీముడు.
@nagamanimani604
@nagamanimani604 2 жыл бұрын
Om nama shivayya 🌺🌺🌺
@chowdarybhimavarapu2086
@chowdarybhimavarapu2086 2 жыл бұрын
Chaala bagundi nakula sahadevulagurinchi chaalamandhiki baga teleyadu naaku kuda purthiga teyeyadu kabatti metu andarsku telene sangatalu cheppatanaki prayatnchandi
@ram6pack392
@ram6pack392 2 жыл бұрын
Bhimudu vayu puthrudu
@GG-qi8ml
@GG-qi8ml Жыл бұрын
Extraordinary....
@undavalligandhinhj7663
@undavalligandhinhj7663 2 жыл бұрын
Very nice story
@user-nn1fo5nf6m
@user-nn1fo5nf6m 9 ай бұрын
Jai nakuludu. Sahadevudu❤❤❤❤❤❤❤❤
@avinashabhi3842
@avinashabhi3842 2 жыл бұрын
Bagadathudu... Video cheyyi bro ##nifo greeks....
@roshanwadki5461
@roshanwadki5461 Жыл бұрын
Nakula sahadevula perlu lekunda PANDAVULU anna pere poorthavadu
@vamsibhaskar1659
@vamsibhaskar1659 2 жыл бұрын
Ya if we want to know about Mahabharat actually we think about Dharma Raj bheema and Arjuna and sakuni duryodhana karna nakul and sahadeva are underrated
@akulasatyanarayana3743
@akulasatyanarayana3743 2 жыл бұрын
Kowravulu swargani ki vellarani bagvath geta lo undiii....yudham(war) chesthu vera maranam pondharu kabatti variki verathvam pondhi sweargam pravesam pondhurharuu....Dharmaraju krishana ni adigithe Krishna kuda cheptharuu dheni gurinchiii
@sateshsatesh395
@sateshsatesh395 2 жыл бұрын
బ్రో నేను వీడియో చివరిదాకా చూశాను ఈ వీడియోలో చాలా తప్పులు చెప్పావు 1.కుంతీదేవికి పెళ్లికాక ముందు దుర్వాస మహర్షి సేవ చెయ్యడం వల్ల వరమిచ్చాడు 2. బిముడు వరుణుడు వల్ల కాదు వాయు దేవుడు వల్ల పుట్టాడు 3. అందరికన్న తేలివైనవాడు సమర్ధుడు నకులుడు కాదు అర్జునుడు అందుకే శ్రీ కృష్ణుడు అర్జునుడు ని ఏంచుకున్నాడు 4. సహదేవుడు భూమి మీద అందరికన్న అందగాడు అని చెప్పావు కాని సహదేవుడు కాదు శ్రీ కృష్ణుడు అందగాడు 5. పంచ పాండవుల్లో అందగాడు అర్జునుడు అందుకే ద్రౌపది స్వయం వరం కి ముందే అర్జునుడు చిత్రపటం చూసి ఇష్టపడుతూంది 6. స్వయంవరంలో అర్జునుడు కన్నా కర్ణుడికి అవకాశం వస్తుంది కాని సూతపుత్రుడు అని చెప్పి మత్స్యయంత్రం చేదించనివ్వదు 7. సహదేవుడు తండ్రి మాంసాన్ని తినిడం వల్ల శక్తివంతుడని త్రికాలజ్ఞాని అని చెప్పావు కానీ అలా కాదు అసలు తినలేదు సహదేవుడు ప్రకృతి వైపరిత్యాలను బట్టి ఏధో జరుగుతుంది అని చెప్పగలడు 8.కర్కర్ణుడు భీముడ్ని ధర్మరాజుని నకుల సహదేవులని ఒడిస్తాడు వల్లని చంపే అవకాశం వచ్చిన చంపడు తానా తల్లి కుంతీదేవికి ఇచ్చిన మాటవల్ల చంపడు 9. పంచపాండవుల్లో ఒకరు మరణించిన కృష్ణుడు మరణిస్తాడని చెప్పావు కానీ అలా కాదు 10. ద్రౌపది వుండగా నకుల సహదేవులకి రెండో భార్య వుండని పుత్రులు కూడా వున్నారని చెప్పావు భీముడు ముందు చేసుకున్న హిడింబి వున్నది అర్జునుడు ద్రౌపది వుండగా సుభద్రను చేసుకున్నాడు పంచపాండవులు ద్రౌపది ని వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు మాట ఇచ్చార్రు అ మాట్టని అర్జునుడు సుభద్రాణి వివాహం చేసుకొని తప్పడు 11. పంచపాండవుల్లో కుంతి పుత్రులకు వేరుగా మాద్రి పుత్రులకు వేరుగా రాజ్యాలు లేవు యుద్ధం అయిన తరువాత ధర్మరాజు పట్టాభిశక్తిదయ్యాడు సొల్లు కధలు మానేసి పూర్తిగా తెలుసుకొని చెప్పు బ్రదర్
@krishnafromnarpala963
@krishnafromnarpala963 2 жыл бұрын
Is correct bro
@The_local_boy_attitude
@The_local_boy_attitude Жыл бұрын
నేను ఒప్పుకుటాను. కానీ పాండవులలో అందగాడు అర్జునుడు కాదు. నకులుడు.
@bharathipulibanti2952
@bharathipulibanti2952 Жыл бұрын
Maha bharathanni rasina books lo okkokkaru okkokka dhaggara savaranalu chesinatlu rasaru .. prathi reference book lo anni same levu sir... aayana refer chesina book ni batti aayana chepparu... cheppina vatilo mistakes emana untey cheppandi baguntundhi anthey gani sollu cheppaku ila matladatam correct kadhu.. ee mathram kuda maha bharatham theliyani vallaki aayana cheppalanukunnadhi cheppanivvandi... manam qdhi kuda cheyalekapothunnam kadha... appreciate his work... and sahadevudu aayana thandri mamsanni cheemala dhwara theskunnaru anedhi nijam... once check it
@ckamalakanth9532
@ckamalakanth9532 Жыл бұрын
ఇందులోనూ తప్పులు ఉన్నాయి. 1. పాండవుల్లో అత్యంత అందగాడు నకులుడు. 2. ద్రౌపది కర్ణుని సూతుడని తిరస్కరించలేదు. వ్యాస భారతంలో లేదు, తరవాత కల్పితం. మత్స్య యంత్రం కూడా. వ్యాస భారతంలో కేవలం ఒక యంత్రం అని మాత్రమే ఉంది. 3. కర్ణుడు ఎవరినీ ఓడించలేదు. ఘోషయాత్ర, విరాట పర్వాల్లో బీరాలు పలికి, తనే ఓడిపోయినాడు. 4. కుంతీదేవి కర్ణుని ఎప్పుడూ కలుసుకోనే లేదు. మరణవార్త మాత్రం విని, అప్పుడే అతని జన్మ రహస్యం పాండవులకు చెప్తుంది. 5. పాండవులు ద్రౌపదికి ఏ మాటా ఇయ్యలేదు. ద్రౌపది అగ్ని సముద్భవ. ఆమె జననం యొక్క ఉద్దేశ్యం అధర్మ నాశనం, పాండవులను కలిపి ఉంచడం. అర్జునుడికి ఉలూచి, ప్రమీల లు కూడా భార్యలు. బహుభార్యాత్వం అప్పట్లో సాధారణం. ఇవన్నీ వ్యాస భారతం చదివితే తెలుస్తాయి. దుర్మార్గుడైన కర్ణుని హీరో లాగా చిత్రీకరించినారు తరవాత కాలంలో.
@naveenkittu9596
@naveenkittu9596 Жыл бұрын
@@ckamalakanth9532 mari dana veera shura karna identi
@srikanthchettukinda3375
@srikanthchettukinda3375 Жыл бұрын
horse rain scene teligu cinema lo hero elevation ki padthe untadi 🔥🔥🔥🔥🔥🔥🔥
@nagarjunachowdary2463
@nagarjunachowdary2463 Жыл бұрын
Bro make a video about Aswini devathalu
@sreenivasacharyulu2861
@sreenivasacharyulu2861 2 жыл бұрын
ఇతిహసాలు చెప్పేటప్పుడు తెలిసికొని చేప్పాలి
@ramskkk519
@ramskkk519 2 жыл бұрын
Your videos amazing bro
@nieldyna9729
@nieldyna9729 2 жыл бұрын
PLEASE Create on Islam and Christianity end times
@kondlasuryaprakash4363
@kondlasuryaprakash4363 2 жыл бұрын
Wow
@murugeshgv3289
@murugeshgv3289 2 жыл бұрын
Please continue
@begarinagaraju6634
@begarinagaraju6634 10 ай бұрын
Thaq
@channakeshavakeshava3309
@channakeshavakeshava3309 Жыл бұрын
Brother mee speech and information super, but English words badaluga Telugu words use cheyandi pls
@mr.rajeshwersr167
@mr.rajeshwersr167 2 жыл бұрын
Super ❤️ video 👍
@maneeshaadusumali7022
@maneeshaadusumali7022 2 жыл бұрын
అధ్బుతంగా ఉంది
@subhhashsavyasachi7449
@subhhashsavyasachi7449 2 жыл бұрын
Sir aswathama meda oka video cheyindii
@prajapathi10shooter
@prajapathi10shooter Жыл бұрын
Good
@nanesahebshaik9519
@nanesahebshaik9519 Жыл бұрын
అంత ఫాల్స్ కథ
@gopimiiryala2381
@gopimiiryala2381 2 жыл бұрын
ex good
@mr.dragonboster6248
@mr.dragonboster6248 2 жыл бұрын
జూదం లో వోడి పోయి లక్క ఇంటికి పోలేదు
@bodduvenkatmukesh3372
@bodduvenkatmukesh3372 2 жыл бұрын
Tq
@venkateshkolli4442
@venkateshkolli4442 2 жыл бұрын
👏
@msai-rj2op
@msai-rj2op 15 күн бұрын
Avaru konii rojulu swargam lo konii rojulu narkam lo undaru pandavaluu velindhi narkaniki koravullu velindhi swargam ni ki dhani gurunchi oka story undhi koravullu andhuku swarganiki pandavullu andhuku narakaniki vellaroo dharma Raju kuda narakaniki vellaru meeru athanu okarey swarganiki cherukunaru annaru
@harshanch4371
@harshanch4371 2 жыл бұрын
Sahadevudu gurinchi cheppalede brother
@saipramod6450
@saipramod6450 2 жыл бұрын
Fantastic bro
@Enter_vikram
@Enter_vikram 2 жыл бұрын
Bro tell about lord shiva
@shiva1029
@shiva1029 Жыл бұрын
Ee power unnappudu ayankii karnudu chudangane...telisi undalii gaa....valla brother anii🤔🤔🤔🤔
@Mr.decider
@Mr.decider Жыл бұрын
Telusu kani cheppadu
@Dubbakaprashanth07
@Dubbakaprashanth07 Жыл бұрын
🙏
@arunkumarmukkoti7573
@arunkumarmukkoti7573 2 жыл бұрын
Nice Bro
@madagangaram1071
@madagangaram1071 Жыл бұрын
Super
@gopal8146
@gopal8146 2 жыл бұрын
👏👌🙏
@radhakrishna4544
@radhakrishna4544 2 жыл бұрын
Nakuludu saha devuni kadha nachhidi. Kalamraju Radha krishna murthi Markapur prakasam district bharatha దేశము.
@muralikrishna-je3kb
@muralikrishna-je3kb 2 жыл бұрын
Nice
@nagarajasreepuram
@nagarajasreepuram Жыл бұрын
Paanduraaju maamsam thinnattu ekkada raasundo koncham chepthara please????
@monkeyboy5248
@monkeyboy5248 2 жыл бұрын
Kuku fm lo Shivaji Maharaj history Telugu lo ledhu gaa bro
@murugeshgv3289
@murugeshgv3289 2 жыл бұрын
Good video bro
@bollavaramgollariteeshramc2650
@bollavaramgollariteeshramc2650 2 жыл бұрын
5th like and 2nd comment
@bhargavireddy3186
@bhargavireddy3186 Жыл бұрын
Vidhurudu.. Yamudu.. Vyasa Bharatam..
@prabhakarrao2854
@prabhakarrao2854 Жыл бұрын
మధ్య మధ్యలో ఇంగ్లీష్ వినలేక పోతున్నాము.
@babluvlogs6391
@babluvlogs6391 2 жыл бұрын
Lakka gruham incident Judam Game mundu jarigindi bro Nd bhima is son of Vayu not varuna History nd puranam Guirnchi chepadam tappu kadu kasta mistake lekunda chuskondi bro this is my request 🙏👍
@sekharsiddanathi3140
@sekharsiddanathi3140 5 ай бұрын
Nuvvenduku anna... English dubbing laga chepthav....chala chendalanga untadi
@chintunarra2680
@chintunarra2680 Жыл бұрын
అని తెలిసిన సహదేవుడు కర్ణుడు తన పెద్ద అన్నయా అని తనకి తెలియలేదా
@potrumadhavarao7155
@potrumadhavarao7155 Жыл бұрын
Yes,vayudevudu valla Bheemudu
@CINEMAHEROS
@CINEMAHEROS Жыл бұрын
😁😍🥺
@vamshivijaykumar5111
@vamshivijaykumar5111 2 жыл бұрын
Naaa these guys still look like character artists in a movie 🤣🤣🤣🤣 lol
@raovenkatesh397
@raovenkatesh397 2 жыл бұрын
అపుడు కర్ణుడు తన అన్న అని తెలిసి ఉండాలి కదా. అన్న తో యుద్ధం చేయడు కదా. ఎందుకు గమ్మున ఉన్నాడు ఒక వీడియో చేయండి. ఈ స్టోరీ వ్యాస భారతం లో ఉందా.తండ్రి మాంసం కొడుకు తినడం.
@sivayadav494
@sivayadav494 2 жыл бұрын
Same doubt brother
@sumedhsriharis
@sumedhsriharis Жыл бұрын
No kalpita katha
@raovenkatesh397
@raovenkatesh397 Жыл бұрын
@@sumedhsriharis yes! Thank you.
@Venuwarrior
@Venuwarrior Жыл бұрын
adhi vyasa maharshi raasina bharatam... prathi okka character ki okkokka importance vundhi ea okkarini thakkuva chesi rayaledhu... kani kontha mandhine hero lanu chesaru manollu... mahabharatam lo vuna prathi okkaru manshulaki yedhokkati nerpistharu adhi mancho chedo.... bharata,ramayanala lo lenidhi emi ledhu prathi okkati vuntundhi ee rendu epics lo...
@mungaraganesh9005
@mungaraganesh9005 2 жыл бұрын
Jai shree ram
@karthikjainu4451
@karthikjainu4451 2 жыл бұрын
First view
@karthikpuli8147
@karthikpuli8147 2 жыл бұрын
Mee channel naku chala istham but every time kukoo fm add irritate chesthundhi meeru every video lo idhi chepthunnaru
@Raghava9
@Raghava9 2 жыл бұрын
Anna, which books did you refer for this??
@madhueenapati4843
@madhueenapati4843 2 жыл бұрын
Nakula nd sahadevudu iddariki aa powers unnayi. Goppa yuddaveerulu. Nijam ga yuddamlo veelliddaru chalu migatha mugguru avasaram ledu.anthati goppavallu krishnudi Sapam valla vallu ala ipoyaru.
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 62 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 85 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 35 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 62 МЛН