Nandibhatla Srihari Sharma : Gave the Solution to Prevent Pitru Dosham || Mahalaya Paksham || M Qube

  Рет қаралды 640,279

ManamTV Hyderabad Health

Жыл бұрын

#MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
Watch ► Nandibhatla Srihari Sharma : Gave the Solution to Prevent Pitru Dosham || Mahalaya Paksham || M Qube
M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
Do subscribe our channel for a rich insight of earnings in a holistic way.

Пікірлер: 529
@vengalalaxman2598
@vengalalaxman2598 Ай бұрын
గురువుగారు నమస్కారం చాలా చక్కగా పితృ దోషాలు పితృ శాపాల గురించి వివరించారు మీకు ధన్యవాదములు నాదొక చిన్న ధర్మ్మ సందేహం తండ్రిగారు వాడిన చెప్పులు కానీయండి ఆయన వస్తువులు కానీ ఇంట్లో ఉంచుకోవచ్చా ఇంట్లో ఉంటే ఏదైనా దోషం ఉంటుందా దయచేసి తెలుపగలరు మిమ్మల్ని సంప్రదించడానికి మీ సెల్ నెంబర్ కూడా మీ సెల్ నెంబర్ కూడా తెలియజేయగలరు
@ShobhaveryniceprgmJosho
@ShobhaveryniceprgmJosho 9 ай бұрын
పితృ శాపముల గూర్చి చక్కని వివరణ చెప్పారు మిమ్మల్ని సంప్రదించడం ఎలా? మీ సెల్ నంబర్ తెలుపగలరు శర్మ గారూ!
@padmapadma3183
@padmapadma3183 Жыл бұрын
O my god, nenu enno videos chusaanu. Meeru cheppina e pitrudosaalu anni nijame. Meeru cheppinavi anni maa family lo jarigaaye, jarugutunnaaye
@netturiravinder7762
@netturiravinder7762 Жыл бұрын
పూజ్యులైన బ్రహ్మ స్వరూపులు ,మీకు శిరస్సోంచి ప్రణామములు..పితృ శాపం గురుంచి చాలా చక్కగా వివరించి బోధించారు...చాలా ధన్య వాదములు..🙏
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 Жыл бұрын
చాలా బాగా చెప్పారు... గురువుగారు👏👏👏
@sathakshar316
@sathakshar316 Жыл бұрын
పితృ దోషాలు అంటే ఏంటో చాలా వివరంగా తెలిపారు గురువుగారు ధన్యవాదాలు
@omkart4121
@omkart4121 Жыл бұрын
గురువుగారు మంచి సబ్జెక్ట్ చెప్పారు
@dslakshmi123
@dslakshmi123 Жыл бұрын
Well explained by NH sarma garu.most of these apply to our close relatives thank jaisriram
@H.i.g.hHumansLearningChannel
@H.i.g.hHumansLearningChannel 7 ай бұрын
From 24 minute Guruvu garu ప్రతి నెల చేయిస్తున్నారు అని ఈ వీడియో లో ఉంది. అందరూ సద్వినియోగము చేసుకోగలరు.
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 10 ай бұрын
చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి. అలానే యాంకర్ గారికి కృతజ్ఞతలు 🌹🌹🙏
@chennamalluprakasham3130
@chennamalluprakasham3130 9 ай бұрын
Great advice ,thank you gurujee gaaru
@padmnabharaogudibande1331
@padmnabharaogudibande1331 2 ай бұрын
Well said hgutrugaru danavadalu
@varanasinarayana6550
@varanasinarayana6550 10 ай бұрын
శ్రీ గురు దేవులు నమస్కారములు. చాలా ధన్యవాదాలు మీరు చాలా చాలా వివరాలు ఇచ్చారు
@padmalathagadala9260
@padmalathagadala9260 Жыл бұрын
Tqqq Soooooo much guruvu garu 🙏🙏🙏🙏
@kalaadapa5895
@kalaadapa5895 11 ай бұрын
చాల చాల Tq గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏💐💐
@narasimulugali7992
@narasimulugali7992 9 ай бұрын
నమస్తే గురువుగారు మీరు చెపుతున్నది చాలా బాగుంది నూరేళ్ళ 95 ఇండ్లలో ఇదే సమస్య ఈ కలికాలంలో జైశ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karunakarreddy3387
@karunakarreddy3387 Ай бұрын
గురువు గారు పితృ దోషం...పూజ చేసేటప్పుడు....తండ్రి,తాత,ముత్తాత...పేర్లను గుర్తు చేసుకుంటున్నాము..కదా అలాగే నానమ్మ, తాత అమ్మ... ల పేర్లను గుర్తు చేసుకోవచ్చా
@ganduripandu26
@ganduripandu26 10 ай бұрын
🙏Guruvayoor gaariki.chaala baaga chepparandi.TQ guruvu garu namaste.
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
very valuable information and good advices given thanks for the vedio.
@tulasiravikumar1969
@tulasiravikumar1969 5 ай бұрын
Dhanyavadamulu Guruvu garu 🙏🙏🙏
@mohanaraopoojari9789
@mohanaraopoojari9789 3 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹wow marvelous examples about pitrudosam guruvu garu. Thanks a lot .
@padmasree9612
@padmasree9612 Жыл бұрын
100% ivanni maku jaruguthunnayi గురుగారు... 👌👌👌👌
@gudipatirajesh3846
@gudipatirajesh3846 Жыл бұрын
ఈ గరువు గారు సామాన్యులు కారు చాలా చాలా బాగా పిత్రుదోషం గురించి వివరించారు ఈయన చెపుతున్న విధానం కు నేను ఎంతో ఆనందంగా ఒక పరిష్కారం దొరికిందని సంతోషపడ్డాను. ఆయనకు నమస్కారాలు, జై శ్రమన్నారాయణ.
@avanchathirumales
@avanchathirumales 9 ай бұрын
Thank you guru gaaru
@ramulub6678
@ramulub6678 8 ай бұрын
3rrrþ
@user-fd7bl2hb8l
@user-fd7bl2hb8l 4 ай бұрын
How to meet.. Guruji
@kandrathisreedevi5042
@kandrathisreedevi5042 23 күн бұрын
How to meet
@vinjamuridhanashiva7116
@vinjamuridhanashiva7116 7 сағат бұрын
How to contact
@sumasetty8099
@sumasetty8099 3 ай бұрын
Wow wow wow. Never in my life seen so detailed explanation guruji. Tysm guruji🙏🙏🙏
@vasireddymanjulatha9086
@vasireddymanjulatha9086 Жыл бұрын
మీరు చెప్పింది, 100% nijam guruvu garu 🙏🙏🙏🙏🙏
@kothakoteswarao5760
@kothakoteswarao5760 Жыл бұрын
చాలా బాగా చెప్పి నా రు స్వామి
@ratham3064
@ratham3064 9 ай бұрын
Guruvugariki padhabhivandanalu savivaramga pitrudosham gurunchi vivarincharu maku teliyani vishayalu teliyachesaru thankyou verymuch sir Ratnasingh Vsp
@harikumar-hm4yp
@harikumar-hm4yp 8 ай бұрын
Thank you very much for your explanation
@eshwaracharyakkenapally6541
@eshwaracharyakkenapally6541 Жыл бұрын
Dhanyosmi....mee lanti vallu society ki avasaram
@tandle7
@tandle7 Жыл бұрын
Nice video presented by Suman TV thanks you so much abt this video
@ramakrishna-qd4tr
@ramakrishna-qd4tr 4 ай бұрын
Thankyou for the information guruvugaru.
@mohanaraopoojari9789
@mohanaraopoojari9789 3 ай бұрын
Guruvu garu! You are so great, wonderful message to all.
@sridurgachaitanyamarriageb5592
@sridurgachaitanyamarriageb5592 Жыл бұрын
👍 carectga chepparu guruvugaru
@csrinivasmp4265
@csrinivasmp4265 2 ай бұрын
మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు.
@JMunirathnamJMNaidu
@JMunirathnamJMNaidu Жыл бұрын
Thanks for your goodsujetions swmigi
@shekargoudkunuru4474
@shekargoudkunuru4474 Жыл бұрын
Chala bagachepparu panthulu garu
@PushpaKaki-dp6ty
@PushpaKaki-dp6ty 3 ай бұрын
Thanks guruji,chestunnam,chesam.
@padmabaline3978
@padmabaline3978 9 ай бұрын
Chaalaa Vivaramgaa Chepparu Guruvu Garu
@viswajithbenarjee5979
@viswajithbenarjee5979 Жыл бұрын
NamasteGurujii 🙏 🙏🙏🙏
@Thallikuturlavlogs71
@Thallikuturlavlogs71 8 ай бұрын
chala baga cheppinaru guruji
@lakshmirajyam5336
@lakshmirajyam5336 9 ай бұрын
Chalabagacheparu guruugaru 👌💐💐
@pinnellwarmanasa8030
@pinnellwarmanasa8030 4 ай бұрын
Guruvu garu pitru dhoshala gurinchi chala chala bhaga chepparu meku dhanyavadhamulu guruvu garu
@VVRK1968
@VVRK1968 Жыл бұрын
Very clear explain ji great present ation
@indhuvibes7396
@indhuvibes7396 Жыл бұрын
Tqu gurujii 🙏🌸🙏
@klakshmi1375
@klakshmi1375 5 ай бұрын
Namaste Guruvu garu thank you guruvu garu
@surishettinagaraju9942
@surishettinagaraju9942 Жыл бұрын
Thank you g u ruji good information
@dr.k.s.dchannel2425
@dr.k.s.dchannel2425 Жыл бұрын
v imp imp information this is what expected from pandiits which is samajika seva from pandits 🙏🙏🙏🙏🙏🙏🙏
@mangaadevimanga3319
@mangaadevimanga3319 5 ай бұрын
Chala baga chepparu guru garu 🎉🎉
@hemapraba6478
@hemapraba6478 Жыл бұрын
Thanks guruji
@vijayakumari7183
@vijayakumari7183 Ай бұрын
Chala Baga chepparu guruvu garu🎉
@VVRK1968
@VVRK1968 Жыл бұрын
Chala baaga clear ga ardam ayye la chepparu ji
@krishnachandra5259
@krishnachandra5259 6 ай бұрын
Thank you Guruji 🙏🙏🙏
@user-jd2fl2sp2w
@user-jd2fl2sp2w 9 ай бұрын
THANKS GURUGI SO HAPPY
@KoyyadiBhimrao-kp8zg
@KoyyadiBhimrao-kp8zg 3 ай бұрын
Guruvu garu super explain
@thirupathipadamatinti3123
@thirupathipadamatinti3123 2 ай бұрын
Guruvugaariki.pranaamaalu
@koteshwarrao3587
@koteshwarrao3587 Ай бұрын
Danyavadhalu guruv garu🎉
@balrajlaxmi2503
@balrajlaxmi2503 Жыл бұрын
Namaskaram Gurugaru nice valuable information thank you sir 🙏
@KotikeKrishnamohan-fl3no
@KotikeKrishnamohan-fl3no 3 ай бұрын
Guruvugariki paadaabhivandanamulu
@GeethaRanichetty
@GeethaRanichetty 27 күн бұрын
Namaste gurujichalabaga chepinaru thanks 🙏
@sudhakarkothakonda9674
@sudhakarkothakonda9674 9 ай бұрын
Super sir thank you
@gaderajuyeallaiah9711
@gaderajuyeallaiah9711 9 ай бұрын
Thank you sir
@srinivasangopigopi999
@srinivasangopigopi999 10 ай бұрын
Guru ji ur my god.
@dslakshmi123
@dslakshmi123 Жыл бұрын
Thank very much Sara garu jaisriram
@dslakshmi123
@dslakshmi123 Жыл бұрын
Sarmagaru when I meet u for my son and others of my family pl jaisriram
@arunagajjela6647
@arunagajjela6647 2 ай бұрын
100 thanks guru garu
@user-ce5jd6hf9t
@user-ce5jd6hf9t 9 күн бұрын
Mari gowda Hosur TN Thanks Gurujii
@shamanthakamani7983
@shamanthakamani7983 Жыл бұрын
Tq 🙏🙏🙏
@lavanyaavasarala9770
@lavanyaavasarala9770 9 ай бұрын
చక్కగా విపులీకరించి చెప్పారు. ' చాలా సంతోషం
@lathavissu5778
@lathavissu5778 9 ай бұрын
Son
@lakshmirajeshwari7188
@lakshmirajeshwari7188 7 ай бұрын
,, థన్య వాదాలు
@Liki_-um5vk
@Liki_-um5vk Жыл бұрын
ధన్య వాదాలు స్వామి గారు జై శ్రీ రామ్ భద్ర చలం శివ బాబు టైం
@krishanvaniramoju8027
@krishanvaniramoju8027 Жыл бұрын
Baga chepparu swamy 🙏🙏🙏
@UshaRajavaram
@UshaRajavaram Жыл бұрын
🌷🙏 చాలా చాలా వివరంగా చెప్పారు గురువు గారు 🙏🌷
@mokkapatieswari2651
@mokkapatieswari2651 Жыл бұрын
2wmwwwmwww
@kalpanasricreations6305
@kalpanasricreations6305 3 ай бұрын
Dosha pariharam entha amount auvunthudi
@venkataramarajukonduru2999
@venkataramarajukonduru2999 9 ай бұрын
Good information sir,Thankyou sir
@chitluris.s.v.ramanarao7756
@chitluris.s.v.ramanarao7756 9 ай бұрын
కృతజ్ఞతలు స్వామి. మీరు మాజాతకమును పరిశీలన చేస్తారా
@rameshvamsi9854
@rameshvamsi9854 9 ай бұрын
Nice suggestion sir
@hanumanthkumar6045
@hanumanthkumar6045 11 ай бұрын
Thank u
@bhanubudige6587
@bhanubudige6587 Жыл бұрын
Thank you guruji 🙏🙏
@mallidigangabavani1567
@mallidigangabavani1567 9 ай бұрын
Padaabi Vandanam guruvugaru chala baga chepparu guruji ma atta garu matishimitam leka ennti nundi vellipoyaru aavida unnaro leru teleedu20years ayindi pinda pradanam cheyavahha chala ebbandi padutunnamu guruvugaru
@gyanajyothicollegeofpharma67
@gyanajyothicollegeofpharma67 Жыл бұрын
దీనికంతటికీ కారణం పనికి రాని జాతకాలు పేరు చెప్పి పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా చేస్తున్న జ్యోతిష్యులు, వాళ్ళు చెప్పిన జాతకాలు చూసి చేసినా విడిపోతున్న ఎన్నో సంసారాలు, మాతాతల కాలం లో యే జాతకాలు చూడకుండా చేసినా అన్ని విదిపోని సంసారాలే, ఎక్కడుంది మర్మం. అప్పుడు బాల్య వివాహాలు అయినా విడిపోలేదు,ఇప్పుడు అందరూ వయసు వచ్చాక విద్యాబుద్ధులు నేర్చాకా పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్దం చేసుకున్నాక పెళ్లి చేసుకొని సంవత్సరంలోనే విడిపోతున్నారు, ఇది జాతకాల గొప్పతనం
@dhanalakshmisalandri4652
@dhanalakshmisalandri4652 Жыл бұрын
Maa ammayi marrage kavado ledu pithru dhosha pariharam cheyistanu mee phone nomber invading.
@yaznasreevegi8016
@yaznasreevegi8016 Жыл бұрын
Meeru cheppindhi correct
@t.vrubhudev3487
@t.vrubhudev3487 Жыл бұрын
Edhi nijam
@apparaovellanki1641
@apparaovellanki1641 Жыл бұрын
Don't criticize any one
@raghuramvundavalli3860
@raghuramvundavalli3860 Жыл бұрын
@@t.vrubhudev3487 aaaa
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 9 ай бұрын
Swamy yentachakkaga chepparu Meeku na namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaonadupalli4019
@venkateswararaonadupalli4019 9 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@virupakashaiahenne2950
@virupakashaiahenne2950 Жыл бұрын
Ayya utublu Leni rojulalo janalu brathakaleda Mee swardamu valla Andari ni pichivallanu chestunnaru sir
@middeprasad78
@middeprasad78 Жыл бұрын
Thyanku.swame
@Umarajeswari104
@Umarajeswari104 Жыл бұрын
Chala chala baga chepparu swamy
@TheLakshminarayanak
@TheLakshminarayanak Жыл бұрын
Namaskaaram to your feet Guruvugaru. Thank you sir for your valuable information and explanation. Namaskaaram.
@malyadriv2393
@malyadriv2393 Жыл бұрын
గురువుగారు ముందుగా మీకు వందనాలు మీరు చాలా చక్కగా తెలియజేశారు కానీ నాకు ఒక సందేహం తీర్చగలరు ఈరోజు మా నాన్నగారి సంవత్సరీకం అని కొంతమంది అంటుంటారు సంవత్సరికం అంటే వెక్తి చనిపోయిన రోజునే అని నెను ఇప్పటకీ...అనుకుంటుంటాను అవునా కాదా తెలియజేయగలరు అసలు సంవత్సరికం అంటే ఏమిటి? సంవత్సరికం రోజున ఏమి చేయాలి/చేయించాలి మా నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది మాది ఓ చిన్న విలెజ్ ఈ సంవత్సరికాలు పిండ ప్రదాణాల గురించి మాకు పెద్దగా తెలియవు కాని మేము ముగ్గురం అన్నదమ్ములం నెను ముగ్గురిలో ఆకరివాడను నాకు తెలిసి మా పెద్దన్నయ్య ప్రతిఉగాది రోజున మా నాన్నగారికి అంటే మానాన్నగారి పోటొ దగ్గర బట్టలు పెట్టి దండంపెట్టుకుంటాడు దీనిని ఏమంటారు ఇలా నేను ఎప్పుడూ చేయలేదు ఆకరివాడను అయిన నేనూ ఇలాచేయెచ్చా. మరి సంవత్సరికం అంటే ఏంటి ఆ రోజున ఏమి చేయాలి ఇంటికి పెద్దకొడికే చేయాలా? మూడవ/ఆఖరి వాడిని అయిన నేనూ చేయకుడదా?!... సంవత్సరికం రోజున పిండ ప్రధానం చేయాలా? చేస్తే అది ఇంటికి పెద్దకొడికే చేయాలా ఆఖరి/ మూడవ కొడుకుని నేను కూడా చేయొచ్చా లేదా గురువుగారు దీని గురించి నాకు తెలియజేయగలరు ప్లీజ్
@Siddu885
@Siddu885 11 ай бұрын
Mi annayya chesina cheyakapoyina miru cheyandi chala manchi jaruguthundhi MIku
@Srujanarigel
@Srujanarigel 9 ай бұрын
Guruvu garu maa husband vala amma nanna thana chinna vayasu lone chanipoyaru thanaku valu eppudu chanipoyaroo kuda telidhu eppudu memu m cheyali andi maaku edharu adapillalu
@mangak6856
@mangak6856 9 ай бұрын
Swaami meeru eeroju cheppindhi 100% currect swami,
@susilameduri7941
@susilameduri7941 Ай бұрын
ఎవరిని సంప్రదించాలి, నెంబర్ లేదు, ఎలా దోషాలు పొగిట్టుకొనే హోమాలు చేయించాలి అంటే ఎలా
@saradhaghanta2239
@saradhaghanta2239 Жыл бұрын
ఎంతో క్లియర్ గా చెప్పినందుకు👌,మీకు ధన్యవాదములు🙏🙏
@syampalakula7644
@syampalakula7644 Жыл бұрын
Chala thanks sir
@chandramohanlopinti3369
@chandramohanlopinti3369 Жыл бұрын
Hetsup gurujii
@nandigamasambrajyam2396
@nandigamasambrajyam2396 Жыл бұрын
79
@sampathnani9148
@sampathnani9148 9 ай бұрын
గురు వుగారికిపాదాబివందనములునాకుపొన నెంబరు ఇవండీ గురువు గారు థాంక్యూ
@ramgopaltumpudi9885
@ramgopaltumpudi9885 3 ай бұрын
🙏ధన్యవాదములు గురువుగారు 🙏 మీ అడ్రెస్స్ తెలియచేయండి 🙏
@prasadkkv2992
@prasadkkv2992 Жыл бұрын
Gurudava .Vandanamulu...father doshamupoolanta. ...nanueame ..chaiele ..తెలపర్చగలరు....
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
Dosa nivaranaku pariharam cheppandi swamiji dhanyavadamulu
@ravipadala6051
@ravipadala6051 Жыл бұрын
Very laudable sir
@sandhyaranithumula2792
@sandhyaranithumula2792 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు మామామగారురి అమ్మ, నాన్నగారు చనిపోయిన తిథి తెలియదు అందువలన వారు చేయలేకపోయారు ఇపుడు చేయాలనుకుంటున్నారు చేయవచ్చు గురువుగారు
@puurnam
@puurnam 10 ай бұрын
మహాలయ అమావాస్య వీలుంటే ప్రతి అమావాస్య
@kvani9006
@kvani9006 4 ай бұрын
Date thelusthe, pandithulu thithi cheptharu. Inthaku mundhu verokaru cheppinattu ga mahalaya pakshalu lo poojalu cheyinchavachu
@kvani9006
@kvani9006 4 ай бұрын
​@@puurnamGokarna lo pitrudosha nivarana poojalu chestharani vinnanu. Online booking kooda vundhi anukuntaanu. Google cheyandi
@araoduri2517
@araoduri2517 5 ай бұрын
I already realized this
@clashmi9405
@clashmi9405 Жыл бұрын
Yes. Nenu. Yano.. Pujalu. Chesthuna.
@rudrarajuramesh2887
@rudrarajuramesh2887 9 ай бұрын
Super swami
@padmaja471
@padmaja471 Жыл бұрын
💯✔️
@gundarapuramadevi594
@gundarapuramadevi594 Жыл бұрын
Shatakoti namaskaralu swamy
@sonusuhaan1517
@sonusuhaan1517 Жыл бұрын
🙏🙏 Namaskaram Guru Garu Mirchi qawwali
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 5 ай бұрын
namaskaaramulu.
@hipoojar4615
@hipoojar4615 2 ай бұрын
Gurugale 🌼🌼🌿🌿🙏🙏🙏
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 62 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 431 М.
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 3,2 МЛН
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 62 МЛН