Nandivardhanam Written by Uday Arumilli / Telugu Audio Story Read by Radhika

  Рет қаралды 2,968

Kathalu Kathanikalu khazana

26 күн бұрын

Пікірлер: 73
@udayarumilli83
@udayarumilli83 26 күн бұрын
రాధిక గారు, హృదయ పూర్వక ధన్యవాదాలు అండి. 🙏
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
మంచి రచనను, రచయితను శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకిచ్చిందుకు మీకు నేనే ధన్యవాదాలు తెలుపుకోవాలి ఉదయ్ గారు 😊💖 మీ కథ, నాగళంలో అకట్టకుందనే అనుకుంటున్నాను మరొక్కమారు ధన్యవాదాలతో 🙏...రాథిక
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
@@kathalukathanikalukhazana4293 🙏🙏🙏
@nagamanimantravadi832
@nagamanimantravadi832 24 күн бұрын
కథ చాలా బాగుంది తీసుకున్న విషయం బాగుంది మంచి స్ఫూర్తి తో కూడిన కథ రచయిత కు నా అభినందనలు
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 24 күн бұрын
💖😊
@udayarumilli83
@udayarumilli83 24 күн бұрын
ధన్యవాదాలు అండి 🙏🙏🙏
@Kaavya6288
@Kaavya6288 26 күн бұрын
Super 👌👌👌
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@msarojaram
@msarojaram 26 күн бұрын
👌👌👏👏
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@shailajadevi7084
@shailajadevi7084 25 күн бұрын
Very nice story thanks
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@sriram329
@sriram329 26 күн бұрын
Excellent
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
💖😊
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@user-li7tx9wr2o
@user-li7tx9wr2o 25 күн бұрын
Very nice novel. I really liked it. In Telugu families parents try to manicure the future of their children. That is because they want certainty in life of their children. Mogal Gardens are beautiful because gardeners manicure them and take care of them like parents. Their significance to the planet is limited. Amazon forest Grows on its own as ichosen to grow. Therefo it re, acquired its irreplaceable importance in the planet’s ecosys I always like to see young people to implement their views as they wish with no fear or hesitancy.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
ధన్యవాదాలు అండి 🙏🙏🙏
@aithalsujatha
@aithalsujatha 21 күн бұрын
What a beautiful concept & plot from this writer!🎀 Really Wonderful & I thoroughly enjoyed it. Only Few will have very High Ambitions but very few will have simple goals & get to reflect it's Tremendous impacts on this Society . Some times your selections are Awesome Radhika🙏
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 21 күн бұрын
Thanks for the feedback Sujatha garu 🙏 I do agree with you ma'am but not every flower is a Rose
@udayarumilli83
@udayarumilli83 21 күн бұрын
Thank you so much Sujatha Gaaru. You made my day. 🙏🙏🙏
@kondamurimercinakondamurim2035
@kondamurimercinakondamurim2035 25 күн бұрын
Vichakshana vunna varu paristutulanu batti naduchukovatum, maanavatvum kaligi vuntaru . Ahankarulu, swarthaparulu tamaku taame nashta povadame Kaaka, yethuti varini kooda nashta parustaru
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
😊💖
@JS-rk4ot
@JS-rk4ot 25 күн бұрын
Adrushtavantulu ekkada unna success vastundi. Duradrushtavantulu enta dooram vellinaa …..
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
అదృష్టం దురదృష్టం అనేవి మనం చేసే పనులలో తీసుకునే నిర్ణయాలలో ఉంటుంది అని చాలా బలంగా నమ్ముతానండీ
@chandramallipudy6448
@chandramallipudy6448 19 күн бұрын
Soo good uday 👌💞 Best of luck for your bright future ra 👏
@udayarumilli83
@udayarumilli83 19 күн бұрын
Thanks ra 🙏
@Abhignya-ph8nj
@Abhignya-ph8nj 26 күн бұрын
చాలా చాలా బాగుంది కథ❤
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
💖😊
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@singaraharikrishna1318
@singaraharikrishna1318 25 күн бұрын
Story chala chala bagundi madam 🥰🥰🥰
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 24 күн бұрын
🙏🙏🙏
@swatisrinivas2407
@swatisrinivas2407 26 күн бұрын
Aahaa! Entha baavundho kadha😃👌
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
😊😊
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@user-xi2vr1bp1v
@user-xi2vr1bp1v 25 күн бұрын
Manasuku chaala santhosham anipinchindi. Ee katha vintuntey.. Meeru cheppina vidhanam aa katha nu kalla mundu nilabettindi. Paathralu sajeevam ga naa kalla mundu nilichi.. Aa katha naa mundu jariginattu ga anipinchindi. Appudey i poinda... Ani anipinchindi.. All the best andi meeku.... 🎉
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
Thanks andi 😊💖
@udayarumilli83
@udayarumilli83 24 күн бұрын
🙏🙏🙏
@dr.rvdevadasu6777
@dr.rvdevadasu6777 25 күн бұрын
ఆరుమిల్లి ఉదయ్ వ్రాసిన నంది వర్ధనం , బాగా గుభాళించింది.దాని సౌగంధికాస్వాదనకు పట్నవాసులు సైతం మూర్ఛిల్ల వలసిందే. సాఫీగా కాఫీతాగినట్టే రాధిక గారు అలసిపోని కంఠంతో అందించారు. పట్నంలోని విద్యావంతులు పల్లీయ సంస్కృతిని కాదనగలరా ? అనే దానికి బోలెడు సమాధానాలు ఇందులో నిక్షిప్తం చేశాడు రచయిత. కొత్త రచయితల్నీ రాధిక గారు ప్రోత్సహించడం అనేది ఆమె ఔదార్యానికి తార్కాణం ఎక్కడెక్కడో నేర్చిన విద్యలు పల్లెలకు పంచిపెట్టాలి అనేది ఇందులోని సందేశం బాగుంది. రచయితకు, అలాగే చక్కగా వినేట్టు అందించిన రాధిక గారికీ శుభాకాంక్షలు !! Dr.D.Bernard Raju
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
ధన్యవాదాలు అండి 🙏🙏🙏
@geetharani7559
@geetharani7559 25 күн бұрын
Radhika garu meeru select chesukune vidhanam chala bagundhi. Mee voice super. New writer niparichayam cheyatam bagundhi. Uday garu ane writer vunnattu maku asalu theliyadhu. Ee vidhamga parichayam bagundhi. Stories selected gane chadhavandi
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
ధన్యవాదాలు అండి 🙏🙏🙏
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 25 күн бұрын
Thanks Geetha garu 😊💖
@kathavani5613
@kathavani5613 26 күн бұрын
వర్ధమాన రచయిత ఉదయ్ గారిని ఈ రోజు రాధిక పరిచయం చేయటం బాగుంది .. కథ బాగుండి రచయితకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పక చెపుతోంది .. నా అభినందనలు , శుభాకాంక్షలు .. బాగా వినిపించావు రాధికా ...👌🌷👌🌷
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
ధన్యవాదాలు వాణి గారు 🙏😊💖
@udayarumilli83
@udayarumilli83 26 күн бұрын
వాణీ చలపతి రావు గారు తీరిక చేసుకుని వినడమే గొప్ప, మళ్ళీ బావుంది అనడం మా అదృష్టం అమ్మ. ధన్యవాదాలు అండి.🙏🙏🙏🙏
@kathavani5613
@kathavani5613 25 күн бұрын
@@udayarumilli83 ఒక వర్ధమాన యువ రచయిత అయిన మీరు ముందు ముందు గొప్ప రచయితఅవటానికి శుభసంకేతం మీరిలా రిప్లై ఇవ్వటం !.. మీ ఈ వినయం , ఈ నిరహంకారం , ఈ మంచిమనసు మిమ్మల్ని తప్పక ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తాయి .. Good luck 🌷💕
@udayarumilli83
@udayarumilli83 24 күн бұрын
@@kathavani5613 ధన్యుడ్ని అమ్మా 🙏🙏🙏
@Meenakumari-mb8cx
@Meenakumari-mb8cx 26 күн бұрын
కధ నచ్చింది, వర్ధమాన రచయిత ఉదయ్ గారికి అభినందనలు,ఇంత మంచి కధను పరిచయం చేసిన రాధిక గారికి ధన్యవాదములు.ఇంతవరకు మీరు చదివిన 180 కధలు విన్నాను.మీ గళంలో ని మాధుర్యం విన్నాక నేను ఏ ఇతర గళాలు విన లేకున్నాను, ఇది ముఖస్తుతి కాదు.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
Means alot to me Meena garu😊 you made my day 💖 ధన్యవాదాలతో 🙏... రాథిక
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
ధన్యవాదాలు మీనా గారు 🙏🙏🙏. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆ గళం రాధిక గారి కి వరం.
@kommanapalli8785
@kommanapalli8785 24 күн бұрын
నంది వర్ధనం కథ బాగుంది. రచయిత ఉదయ్ కి అభినందనలు. అంతస్తుల కన్నా ప్రశాంతంగా బ్రతకడమే ముఖ్యమనే మంచి కాన్సెప్ట్ ఎన్నుకున్న ఉదయ్ ఆద్యంతం కథ చెప్పిన తీరు అభినందనీయం. మంచి కథకి కావల్సిన శైలి చూసేక ఉదయ్ భవిష్యత్తు ఉన్న రచయిత అనిపించింది. రాధిక కథలోని పాత్రీకరణ బట్టి మాడ్యులేషన్ తో చదవడం కూడా బాగుంది.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 24 күн бұрын
ధన్యవాదాలు sir 🙏💖😊
@udayarumilli83
@udayarumilli83 23 күн бұрын
స్వయం గా కొమ్మనాపల్లి వారు విని, అభిప్రయం తెలియచేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను గురువు గారు. ధన్యవాదాలు అండి 🙏🙏🙏
@vinayvardhan8625
@vinayvardhan8625 26 күн бұрын
Story chala chala bagundi
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@yashiniVaradha-pf5gw
@yashiniVaradha-pf5gw 26 күн бұрын
చాలా బాగుంది చాలా చాలా బాగుంది రాధిక గారు👌🏻👌🏻👌🏻
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
💖😊
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@sunithaar1097
@sunithaar1097 26 күн бұрын
కథ చాలా చాలా బావుంది రాధిక గారు
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 26 күн бұрын
😊💖
@udayarumilli83
@udayarumilli83 25 күн бұрын
🙏🙏🙏
@sunithaar1097
@sunithaar1097 25 күн бұрын
@@udayarumilli83 thank you sir for replying , పల్లెటూరు ఎలా ఉంటుందో ఎంత చక్కగా వర్ణించారు నాకు చాలా నచ్చిందండి
@udayarumilli83
@udayarumilli83 24 күн бұрын
@@sunithaar1097 మనఃపూర్వక ధన్యవాదాలు అండి. 🙏🙏🙏
@sailajavasireddy7692
@sailajavasireddy7692 17 күн бұрын
Hi, one small request. Characters names ki GARU” thoka enduko writer ni adagandi. please.
@udayarumilli83
@udayarumilli83 17 күн бұрын
శైలజ గారు, గోదావరి వాళ్ళం కదండీ, ఎవర్ని పిలిచినా గారు అనడం అది అలా వచ్చేస్తుంది అండి. ఈ సారి జాగ్రత్త పడతానండి. ధన్యవాదాలు 🙏🙏🙏
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 17 күн бұрын
Hi Sailaja, ఒక చిన్న clarity కావాలి ... మీరు పేరు పక్కన గారు గురించి అడుగుతున్నారా లేక బంధం పక్కన అంటే అన్నయ్య గారు, మామయ్య గారు అలా .... ఎందుకు అని అడుగుతున్నారా..... నాకు అర్ధం కాలేదు
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 78 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4,4 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Люди были шокированы от увиденного 🤯
0:29
Фильмы I Сериалы
Рет қаралды 994 М.
1❤️ #shorts
0:24
Saito
Рет қаралды 8 МЛН
He has no power to use all tomato 🍅 🤣
0:15
LikvoFam
Рет қаралды 3,4 МЛН
I Outsmarted My Bully Brother And Ate His Cotton Candy🤫😎
0:33
Giggle Jiggle
Рет қаралды 6 МЛН
Такие сладости мама точно разрешит
0:22
Даша Боровик
Рет қаралды 808 М.