No video

నంద్యాల రాక్షసులు వీళ్ళే/మన పిల్లల్ని మనమే ఇలా రక్షించుకు కుందాం

  Рет қаралды 16,191

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

Пікірлер: 85
@Aditya-i7t
@Aditya-i7t Ай бұрын
అమ్మ ప్రతీ దానికి భయం నూరి పోస్తున్నారు ఆడపిల్లలు కి, మగపిల్లలకు ఏది మంచి చెడులు నేర్పకుండ .అందుకే ఒక వయసు రాగానే మాకు నచ్చింది చేస్తాం అని తయారు అయిపోయారు.
@naveenavavila9562
@naveenavavila9562 Ай бұрын
అమ్మ దుర్మార్గులు ఎలాగూ పెరిగిపోయారు.. ప్రమాధాకరమైన ప్రోగ్రామ్ లు పెరిగాయి టీవీ ల్లో cell ఫోన్ లో.. ఆడవాళ్లు తల్లులయ్యాక కూడా రామాయణం అంటే ఏంటో కూడా తెలియని స్థితి లో ఉన్నారు.. ఆడవాళ్లు బట్టలు కూడా సంస్కార రాహిత్యం తో దరిస్తున్నారు.. అందరి బాధ్యత రాహిత్యం ఇలా ప్రమాదాలకు దారి తీస్తోంది..😢😢😢
@sharmilaoruganti5348
@sharmilaoruganti5348 Ай бұрын
Meeru annadi akshaarala nootiki noorupaallu nijam andi. Mana puranaalu gurinchi 60 - 70 aadavaalli ki teliyadu. Vaallu tv lo panikimaalina dhaaraavaahikalu, the so called reality shows padi padi choostoo vaati gurinchey maatalaadadam, allaagey ye dhaaraavaahikalo aadavaallu yememi cheeralu kattukunnaaro, elanti nagalu pettkunnaaro, alaage evari meedanaina ela kaksha teerchukovaalo, yela .....Enka enduku lendi. Meeku andariki ardham ayyevuntundi. Asalu chinnappatinundi intlo vaaru andaru Daiva chintana tho vuntu, mana sampradayalani, Sanatana Dharmam ni paatistu jeevitham lo munduku saagaali. Ee kaalam lo Sri Chaganti Koteswara Rao gari pravachanaalu, Sri Garikipati vaarivi, Sri Vaddiparti, Sri Saamavedam vaarivi , ilaa manchi manchi karyakramaalani choosi vaaru cheppina vaatilo kaneesam konni ayinaa ee maanava janma yettinanduku paatisthey manchidi.
@ssri1675
@ssri1675 Ай бұрын
Magavallaki ramayanam antey India di ani kuda telekunda unanru...mundhu tagudu aapamani cheppandi mee intlo maga pillalaki.. ashleela maatalu, chupulu aapamani cheppandi, nerpinchandi...mogavallu baagupaditey aadavallu automatic set avutharu..vaallu chesey daridralake veelu inka tegistunnaru...
@ssri1675
@ssri1675 Ай бұрын
​​@@sharmilaoruganti5348adi kevalam aadavalleu kaadu mogavallu patinchali....Rapes jarugutunnayi aadavalla meedha magavalla medha kaadu kada
@ramakrishnarajubuddharaju9171
@ramakrishnarajubuddharaju9171 Ай бұрын
వీరికి డైరెక్ట్ గా మరణ శిక్ష వెయ్యాలి. అలాగైతే కాని ఈ మృగాలికి భయము రాధమ్మ 🙏🙏🙏
@NarasimhaBRao
@NarasimhaBRao Ай бұрын
నిజమ్గా సిగ్గుగా వుంది అక్క ఇలంటి న్యూస్ వింటున్నపుడు. ఎందుకు, ఏమి ఆశించి వాలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నాకు కూడా 4 ఇయర్స్ పాపా వుంది. తప్పకుండ మా పాపా ని మీరు చూపిన విధంగా పెంచుతాను.
@kalyanikalyani8482
@kalyanikalyani8482 Ай бұрын
ప్రతి రోజూ వార్తా పత్రికల్లో ఒక్కటైనా ఇలాంటి వార్తలు వుంటున్నాయి... మీరు చెప్పినట్టు సమాజంలో అందరూ సమిష్టిగా(తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇరుగింటి పొరుగింటి వారు...)ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి...బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు ఈ వీడియో ఒక చెంపపెట్టు.
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Ай бұрын
ఐదు నెలల పసిపిల్లలు నుఅత్యాచారం ఏమేటి? ఇంకా పూర్తి గా అర్థమైంది.ఆడవాలు కు రక్షణ లేదు.ఇలాంటి వెధవలు మోధాట తప్పుగా కన్నిపిస్తుఉన్నా పుడే వాడిని క్షమించకండి.అలా తప్పులు చేస్తునే.... ఉంటారు.ఎంత విసుగు కలిగితే గాని పోలీస్స్టేషన్ కు వెలం.పెద్ద మనుషుల పంచాయతీ చేసి ఇలాంటి వారిని సమాజంలో ఉంచుతారు.
@lokitarao417
@lokitarao417 Ай бұрын
పెంపకం, education system మార్పులతో పాటు internet limit ఉండాలి. Cost baaga ఎక్కువ పెంచాలి + కనెక్షన్ కోసం requirement/ ఎందుకు ఎంత data అవసరం అని రూల్స్ పెట్టాలి. +పోర్న్/nude, voilence content restrict చెయ్యాలి🙏🏻
@shailajachilukala6097
@shailajachilukala6097 Ай бұрын
😢అమ్మ నేను మార్నింగ్ చూసాను నాకు చాలా బాధ అనిపించిందిఏడుపొచ్చిందిది అమ్మ అసలు ఐదేళ్ల పాపలో ఏం చూసాడో దుర్మార్గుడు అర్థం కావట్లేదు 😢
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 Ай бұрын
గురుమాత మీకు నమస్కారాలు 63 ఏళ్ళు, 5 నెలలు😭😭😭😭😭
@harileelagandyala7933
@harileelagandyala7933 Ай бұрын
అమ్మ నమస్కారం, మీ మాదిరిగా మాట్లాడితే చాలా బాగుంటుంది, కానీ ఎవరూ ముందుకు రారు
@shivakeerthi15
@shivakeerthi15 Ай бұрын
Amma namaskaram🙏 Nenu oka gramam lo udyogam chestunnanu. Na vidhulalo bhagamga school pillalaki awareness programs conduct chestu untanu. Aadapillalaki matrame kadu, maga pillalaki kuda vividha vishayala paina awareness istu untamu. Nenu anubhavam tho cheptunna amma. Chala mandi school pillalu vikruta chestalu cheyadam tappu anukovatledu. Tappu ani varinchina vinatledu. Navabharatham ela undabotundo ani badha ga untundi amma. Aina kani malli veltanu vaallani sanmargam lo pettadaniki nenu cheyagaligindi anta chestanu.
@anushakusumanchi7806
@anushakusumanchi7806 Ай бұрын
అమ్మా ముందు మగ పిల్లలు కి ఆడవారి పట్ల ఎలా వ్యవహరించాలో ముందు ప్రతి ఇంటిలో తల్లి తండ్రి నేర్పించాలి అని న అభిప్రాయం
@santhipriya3143
@santhipriya3143 Ай бұрын
అమ్మ మీకు మా నమస్కారాలు
@umamaheshwaridevich4842
@umamaheshwaridevich4842 5 күн бұрын
❤😢😮 correct గా చెప్పారు
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ,, నమస్కారములు.🙏🙏🙏
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 Ай бұрын
ఈ దరిద్రులను ఉరి తీయాలి
@pymatinku
@pymatinku Ай бұрын
Amma Namaskaram, Ganjayi i mean drugs and alcohol kachitamga ban avvali
@maheshbabubabu9210
@maheshbabubabu9210 Ай бұрын
చాలా బాగా చెప్పారు, ఈ internet వచ్చిన తరువాత మంచి ఇంత ఉందొ, అంత కన్నా చెడు కూడా ఉంది.. మనలో మార్పు రావాలి ముందు 100% correct..
@PadmachandraG
@PadmachandraG Ай бұрын
ఆడ పిల్లల తల్లిదండ్రులు భయపడుతూ బతికే సమాజంలో వుండడం సిగ్గుచేటు.నైతిక విలువలతో కూడిన చదువును అందించాలి పిల్లలకి.సమాజం పట్ల బాద్యతతో కూడిన ప్రొగ్రామ్స్ డిజైన చేయాలి TV చానెల్స్, సినిమా వాళ్ళు కూడా.
@triupatiramachadrari753
@triupatiramachadrari753 Ай бұрын
Chala bayam ,bada kalugutundi. elanti samajam na eddaru ada pillalini ela kapadukovali bagavanthuda.
@harivillu-therainbow6933
@harivillu-therainbow6933 Ай бұрын
Pillala ki kavacham ga unde oka slokam gani emaina unte cheppandi. I am a mother of 2 years a girl child what can I do.. Antha chinna pillalaki em cheptam good touch bad touch. School ki pampinchali inka 2 years iyyaka.
@rajudxn1
@rajudxn1 Ай бұрын
పూర్వం దేవాలయం కేంద్రంగా ఎన్నో రకాల కళలు ,కార్యక్రమాలు, అత్మ రక్షణ విద్యల తర్ఫీదు జరిగేవి ఇప్పుడు అవేమి లేవు. ఈమధ్య డబ్బులు పోగేసుకుని భోజనాలు పెట్టుకోవడం వాటిలో ఎక్కువ శాతం మనమే తినేయడం ఇదే ఎక్కువగా జరుగుతోంది . అలాకాకుండా ఆ ధనం ఇలాంటి కార్యక్రమాలకి ఖర్చు పెడితే బాగుంటుంది.మళ్ళీ ఆ కళలను తిరిగి పునరుద్ధరించుకుంటే తిరుగుండదు👍🚩🕉️
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations Ай бұрын
Amma nijam chepthunna innirojulu naku adapilla ledu ani badhapadedanni ippudu mathram adapilla vunte nenu e society nundi kapadagalana ani bayamestundi, months baby ni kuda vadaladam ledu ante asalu aa alochana ke bayam vestundi
@sre-z1g
@sre-z1g Ай бұрын
యూట్యూబ్ లైవ్ వీడియో కూడా చూడాలి బాన్ చేయాలి బాగా వల్గర్ గా చూపిస్తున్నారు
@Aditya-i7t
@Aditya-i7t Ай бұрын
మూడ్దానమకాలను కూడా బాగా నేర్పిస్తారు కానీ ధైర్యం గా తెలివి గా బతకడం నేర్పడం లేదు
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 Ай бұрын
నాకు ఆడపిల్ల పుడితే బాగుండు అనుకునేదాన్ని. ఇలాంటి వార్తలు వింటుంటే భయమేస్తోంది. మగ పిల్లలకు సంస్కారం నేర్పుతూ పెంచండి
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 Ай бұрын
ఈ ఆవేదన తీరేదెపుడు🥺🥺🥺🥺😡😡😡 పిల్లలు పెద్దలు సంస్కార వంతంగా మారేదెపుడు😭😭😭😭😭😭😭😭😭
@poojavathimeeduru9068
@poojavathimeeduru9068 Ай бұрын
అమ్మ ప్రసనించు పార్టీ ల కు అతీతంగా ప్రశ్న unndali pls గత 5years లో ఇన్ని దారుణాలు లేవు పోలీస్ లు పట్టించుకోవటం లేదు డీసీఎం ఫ్యాన్స్ అమ్మ వాళ్ళు తల్లి తండ్రులు మా ఏరియా లో అయితే ఎక్స్ట్రలు చేసేవాళ్ళు ని ఏమి అయినా అనాలి అంటే బయం వేస్తుంది మా పార్టీ మా ప్రభుత్వం అంటున్నారు
@anandpashikanti3421
@anandpashikanti3421 Ай бұрын
Chala badhaga undamma😢😢😢😢😢😢
@praveenreddy9688
@praveenreddy9688 Ай бұрын
Sivaaa, aa thalli paduthunna manasika vedana entha darunam GA untundoo, bhagavanthudaaa😡😡😡
@poshgirl_Anu_vlogs
@poshgirl_Anu_vlogs Ай бұрын
Ur ryt sister, two days nunchi manasu assalu baledu🥺🥹
@ssri1675
@ssri1675 Ай бұрын
Pillalni kanadam aapandi chalu....anni set avuthayi...population etlago oka oopu ooputundi so inka anyampunyam telvani kani pemchi vallani problems lo veyatam deniki
@vallikrishna4157
@vallikrishna4157 Ай бұрын
Mam Siva kavacham gurinchi chepandi prati roju prati okkaru chaduvukunela .. KZfaq lo chala videos unnai but edhi chadavalo teliyaledhu konchem suggest cheyandi
@user-yc5uz9gn9b
@user-yc5uz9gn9b Ай бұрын
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
@justforentertain2420
@justforentertain2420 Ай бұрын
Mee paadhali namaskram amma E awareness chaala important in our each and every lifes.. Eee video chusthu comment box open chesina prathi okariki chepthuna kids ki mostly mobiles ni dhooram vunchandi vaati valley sagam jeevithalu nasenam ayithunaayi plsss spread this videos justice for nandhyala 3rd class girl and her parents #revanth reddy #cbn
@NK-th8mi
@NK-th8mi Ай бұрын
Inthala athyacharalu ekuva avvadaniki karanam, movies, tv programs, and main social media. Jio ichi deshanni bagu chesara, leka values digajarela deshanni nashanam chesara, ah devidike theliyali. Mari chinna pillalaku kalige alochanalena. thelusinavi konni theliyani gorallu enno. Dheeni gurunchi alochinchakapothe repu manam society lo bathakadam kooda kastame.
@Devi9192sp
@Devi9192sp Ай бұрын
Namaste ama Me videos awareness create chestheya Meru elantive chepthe bagtundi
@paparaorali7413
@paparaorali7413 Ай бұрын
అమ్మా.. నమస్కారములు 🙏
@swethake5497
@swethake5497 Ай бұрын
Immediate severe punishment in time lenantha kalam ila akruthyalu prajalu chudaldinde.. Ivi kuda sadharana vishayam ga chudatam alavatu aindi..
@vadivihaan8487
@vadivihaan8487 Ай бұрын
Aunu madam adapellani bhyata ki pamppali anttey bhyam
@MamathaAnnamalai
@MamathaAnnamalai Ай бұрын
Avnu amma.asalu e social media lo open chesthe,epudu chese shows baboye pelalatho kurchoni chudalantene siguvesthundhi.
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 Ай бұрын
😢😢Parents have to aller 😢😢
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg Ай бұрын
చేత్త వీడియోస్ కి రిపోర్ట్ చెయ్యాలి, సీరియల్స్ కూడా ఈ మధ్య బాగోలేదు, పిల్లకి మొబైల్స్ లో ఏం చూస్తున్నారు తల్లి తండ్రులు గమనించాలి, టాబ్స్ పూర్వ ప్రభుత్వం ఇచ్చింది..5 yrs లో క్రైమ్స్ ఎక్కువ అయిపోయాయి
@anjalaaparna509
@anjalaaparna509 Ай бұрын
Acharalu mata swecha, government no strict laws, now introduced, enquiries going on, results not revealed, busy in parents in india.
@yathinchandra4969
@yathinchandra4969 Ай бұрын
Puttina pasi paapa thandri, anna, thathayya, baabaayi ,teachers entho mandi maatalu prematho peruguthundi. Chedu drustini Artham chesukone sthithi vundadu. Intlo , schools lo , santhsangaalu, sandya gurukulam, prathi gramam lo poorvapi sampradayalu, aadarsalu nerpinchali. Punyam, aadambaram, enjoy ment perutho poojalu, vuthsavaalu jaruguthunnayi. Veetili pette kharchu ee darma samskaaraalu penchadaaniki cheyyali.
@swathiramadurgam1982
@swathiramadurgam1982 Ай бұрын
Internet ekkuvaga andubatulo avvadam nijangane varam kanna ekkuva shapam la thayarayyindi...
@KiranRsuri
@KiranRsuri Ай бұрын
Alate valne vadu magadu anukunta valani kosi padayali madam valaki 😢😢😢
@yerraprasanna2406
@yerraprasanna2406 Ай бұрын
🙏🙏
@ssvasu
@ssvasu Ай бұрын
Amma ilanti vallani original thiyyalamma 😢
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Ай бұрын
Akka elanti vi chusthu vunte e samajam etu pothundho ardham kavaddam ledhu gunde aginatu anepesthundhi akka naaku eharu ammayilu vunnaru 😢😢😢😢😢😢😢😢😢
@vineethakr-qb1bm
@vineethakr-qb1bm Ай бұрын
Namaste Amma, Naku papa puttindi. Varahi amma Navaratri first day padyami rojuna puttindi Amma. Padyami roju manchidena amma . Na papa ni ashirwadinchandi amma.
@chiruspandu5792
@chiruspandu5792 Ай бұрын
😢😢
@harikaalapati4341
@harikaalapati4341 Ай бұрын
Amma ive kadu 4yrs pilla hyd Kukatpally lo kuda ilane jarigindi amma aa pilla ki place lo 3 cheelikalu paddai amma
@nandurihemamalini
@nandurihemamalini Ай бұрын
అవును అండి అది కూడా చెప్పాను
@ramamani6587
@ramamani6587 Ай бұрын
Doshulanu katinga sikshiche chattalu ravali,deeniki government sahakaram cheyali
@cherryt6853
@cherryt6853 Ай бұрын
E vishayam lonay kadhu. Mana Desam lo chattala lo marpu ravali. Nindithula properties ni sieze cheyali. Vala family ni boycott cheyali. Evadayina politician involve ayitay ha issue lo kukkani kottinattu kotali vadini.
@liveinshyam
@liveinshyam Ай бұрын
the root cause is lack of values in the society. The second cause is un-filitered normalising of western culture through main stream media like (examples : bigboss, movies with adult content, jabardasth and phanumantu). Solution : bring back politicians who are knowledgable of our culture and institutions like rama krishna math and normalise our festivals and temples to our youth. Luckily the youth now a days are open for healthy habbits and our culture can coexist with such a mindset if the top people or policy makers make initiatives. Make the celebrities responsible posts and inject good behavior into youth through the media.
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 Ай бұрын
You tube channel banned decision good
@Devotional_001
@Devotional_001 Ай бұрын
Emo madam asalu enti ivanni, evarikina aadapilla puttindi antene bhayam vestundi...
@panchami7438
@panchami7438 Ай бұрын
Ee rapes vishayalo ey age vallaina sare sikshalu voohinchanatha katinamga vunde la law lo marpu lu teesiku ravali. Inko sari ilantivi cheyyali anna vooha vachhina bayapade vidhamga vundali
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw Ай бұрын
amma meru chala opika ga andari msg ki reply istaru amma ee madya videos chusi telusukunnanu periods lo unnapuddu kalupukunte pujalu cheste dosham antunnaru maku chese vallu evaru leru inni rojulu period ayipoka puja chesukune danni bayamto manesanu period blood asuddama amma leka helth gurinchi cheppara dayachesi cheppagalaru mari asuddam itey 4 va roju intlo kalupukovachhu antunnaru kada appudu kuda ayyedi ade blood kada amma appudu enduku asuddam kado telupandi idi na artum avvatledu maku patinchalni undi kani kudaratledu dayachesi cheppandi periods lo unnapuddu vesukunnabattalu utukuntam kada amma appudu nellu tala meda ento konta padatay kada roju tala snanam cheyyala amma enduku ante asuddam kada vanti snanam cheste saripotunda endukante naku heavy bleeding problem amma enta carefull ga unna battalu paduavtunnay
@deepthivamsi4748
@deepthivamsi4748 Ай бұрын
Asalu ippati education lo pasa ledu iit JEE lu ani burra heat ekkey chaduvu emanna dought vasthey maalu mobile valla hw kooda mobile lo ney samskaram leni chaduvu nithikatha leni chaduvu entha waste itu magavallu anthey aadavallu anthey dress lu sariga veyyaru insta reels ani edo edo chesthunaru 😢😢 adavalu edagali agavadu cheyuthani ivvali idi okapudu kandukuru gurajada time lo ippudu total riverse hema garu meeru padey avedana li ardhsm vundi mee dhiryam kj padabhivandanalu🙏🙏
@Abhai759
@Abhai759 Ай бұрын
😭😭😭😭😭
@laggisettypavani7530
@laggisettypavani7530 Ай бұрын
You tube lo ashila videolu rakunda chayali vetini chusa pillalu chadipotunnaru anipistundi vaniki shiksha barinchalakunda undali adi video chasi inkokadu ela chastay inta bada untada ani baya padali naku ippatiki disha ammaye gnapakam vastay kadupulo kasibsi autadhi anni years manam panchi anno kalalu kantam ok nimushamulo amay jevetani nashanam chasaru
@parundhati1690
@parundhati1690 Ай бұрын
Vamo news chudali ante bayam ga undi, naku oka baby girl chala gratha ga chusukovali girls ne age tho am undi chee , ento e society
@nandurihemamalini
@nandurihemamalini Ай бұрын
భయం కాదు తల్లి ఇప్పుడు మీరు చెయ్యాల్సింది..మంచి కథలు చెప్పండి ధైర్యం.చెప్పండి
@narendharreddyvangala9911
@narendharreddyvangala9911 Ай бұрын
​@@nandurihemamaliniplease please amma
@kalyanikalyani8482
@kalyanikalyani8482 Ай бұрын
​@@janakikandula286 అవునండి...ఆడపిల్లలు అయినా మగ పిల్లలు అయినా వాచ్ డాగ్ లాగా వాళ్లను మనం కనిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి ఇప్పుడు..పిల్లల్ని దగ్గరి బంధువులతోకానీ, తెలిసిన వారితో కానీ పంపించకండి అని చెప్తున్నారు సైకాలజిస్ట్ లు...ఎవ్వరినీ నమ్మలేని కాలంలో మనం బతుకుతున్నాం.
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Ай бұрын
😢
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw Ай бұрын
sorry amma meru chesina vedio okati nenu adigindi veredi meru matrame reply istunnaru dayachesi cheppandi pls🙏🙏🙏🙏🙏🙏🙏
@DKD183
@DKD183 Ай бұрын
🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🙄🙄🙄😢😢😭😭
@ramanamadhu8996
@ramanamadhu8996 Ай бұрын
Amma meeru chethunte kanniru aagadamledu Ela maripothunnarenti e jalanu asalu mari pasi papa.. evanni vintunte aada pillalu baitaki pampalantene bayapade rojulu vachai
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Ай бұрын
Roju roju ki enni ghora vartalu vintunnamu ra babu😢😢
@parvathibhaskar1336
@parvathibhaskar1336 Ай бұрын
Free fire ban cheyyali pillalu buthulu matladukuntu free fire aduthunnaru adaddu ante thallini thandrini koduthunnaru tiduthunnaru blue film lu free fire lu bancheyyali
@ramamani6587
@ramamani6587 Ай бұрын
Pilla mundakodukula mukhalu chupinchali
Radha Manohar Das Exclusive Interview PROMO|@SignatureStudiostv
10:39
Signature Studios
Рет қаралды 13 М.
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 15 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34
Thulasi Chandu
Рет қаралды 497 М.
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН