No video

Nandyal incident: రేప్ చేసి చంపేశారు.. సర్కారుకు పెద్ద సవాల్.. | Gundusoodhi - PINN

  Рет қаралды 208,274

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Ай бұрын

#nanadyalincident #nandyal #nandyalkids #nandyalschoolstudentsincident
Nandyal incident: రేప్ చేసి చంపేశారు.. సర్కారుకు పెద్ద సవాల్.. | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 411
@gnm4558
@gnm4558 Ай бұрын
పిల్లలు లో ఇంత క్రిమినల్ మైండ్ రావడానికి పూర్వం సినిమాలు..ఇప్పుడు స్మార్ట్ 🤳 స్మార్ట్ ఫోన్ ను వాడకుండా తల్లితండ్రులు జాగ్రత్త తీసుకోవాలి
@meenigaramesh6529
@meenigaramesh6529 Ай бұрын
ఏంటన్న సమాజం ఎక్కడికి వెళ్తుంది
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f Ай бұрын
ప్రతి తల్లి తండ్రుల భాధ్యత తీసుకొని పిల్లలని పెంచాలి టీవీ లకి ఫోన్ లకి అతుకు పోకుండా పిల్లలకి మంచి బుద్ధి నేర్పించాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది
@hemanth-qb8qk
@hemanth-qb8qk Ай бұрын
Ante yila jarginappudu nithulu chepithe saripothundi mother and father responsibility ante govt cheyalsina pani em.ledu antav
@venukadiyala5286
@venukadiyala5286 Ай бұрын
​@@hemanth-qb8qknuvu chapu bro ami chayalo money sayam chastharu inkam chayali vallani hang chayaleru prabuthvam
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu Ай бұрын
​@@hemanth-qb8qkAntha Government Chusiddhile Pillalani Kani Vadhileddham
@sreenivasulureddy330
@sreenivasulureddy330 Ай бұрын
​@@venukadiyala5286 yevaraina ala chesinollani champithe inkodu ala cheyaali ante bhayapadutaadu so champeyadame correct
@bablunaiknenavath4803
@bablunaiknenavath4803 Ай бұрын
​@@sreenivasulureddy330child act mida non bailable varant ichi jail lone studies continue chesetatlu tirpu iste baguntadi
@sontiraghunath3818
@sontiraghunath3818 Ай бұрын
రేప్ చేయగలిగిన వాడు పిల్లవాడు కాదు. ముగ్గురిలో ఒకడిని మిగిలిన ఇద్దరి ముందు కాళ్లలో షూట్ చెయ్యాలి. నిజాలు బయటకు వస్తాయి
@amaranadhareddysadhu8449
@amaranadhareddysadhu8449 Ай бұрын
నేటి సమాజాన్ని సినిమాలు సీరియళ్లు,సెల్ ఫోన్ లో వచ్చే చేతవల్ల చెడిపోయింది.
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 Ай бұрын
సమాజానికి రెండు నాలుకలు.దోషులైన పిల్లలను పోలీసులు కఠినంగా ప్రశ్నిస్తే ప్రజా సంఘాలు,పిల్లల తల్లిదండ్రులు, మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు.పోలీసులకు ఈ కేసు పెద్ద సవాలు.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Ай бұрын
ముగ్గిరిని ఎన్ కౌంటరు చేయండి, పోలిసులు చేతకాకపోతే ప్రజలకు వదిలేయండి,ఒకడిని ఎన్ కౌంటర్ చేస్తే 24గంటల్లో తేలిపోతుంది,పిల్లలు లేదు,పెద్దలేదు వేయడమే కరేక్టు
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
చిన్న వాళ్ళయినా పెద్ద ఘోరమే చేసారు... నిజంగా ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు.......ఇంతగా ఇంత మందితో ఆటలాడుతున్నారు....
@tkmariyam484
@tkmariyam484 Ай бұрын
Yes vallanu champali andharu chusthundaga vere vallaki bhayam puttali.
@prathapgajjalakonda9499
@prathapgajjalakonda9499 Ай бұрын
Annaa ఆ ఘటన జరిగిన ముచ్చుమర్రి ప్రస్తుత నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారి స్వగ్రామం
@ravilouly3572
@ravilouly3572 Ай бұрын
పిల్లలు అయినా పెద్దలు నేరము తీవ్రతను బట్టి శిక్ష పడుతుంది ఎవ్వరు ఎవ్వరిని కాపాడలేరు
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
చిన్న పిల్లలు సోషల్ మీడియ కి దూరం గా ఉంచాలి అలా నీ పెద్దలు నడవడిక పిల్ల దగ్గర జాగర్త గా ఉండ్లి
@chitty393
@chitty393 Ай бұрын
ఇన్ని రోజులు పట్టిందా బ్రో స్పందించడానికి గ్రేట్
@RAVI-tm6ky
@RAVI-tm6ky Ай бұрын
ఎడ్యుకేషన్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటి సంఘటనలు కొంతవరకు తగ్గవచ్చు 🧘🏽‍♂️🧘🏽‍♂️🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@NagaSheshaiah-m1l
@NagaSheshaiah-m1l Ай бұрын
గత పాలనలో కత్తేరా పట్టుకొని కొంత మంది మీటింగ్ లు పెట్టారు... మరి ఇప్పుడు వీళ్ళ పాలనలో కత్తెర మొద్దు పోయిందా
@ushas361
@ushas361 Ай бұрын
అసలు ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి కదా? పిల్లల్ని తల్లితండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టి నిలదిస్తుండాలి. తప్పు చేస్తే నాలుగు తగిలించాలి. సరైన మార్గంలో పెట్టాలి.
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 Ай бұрын
నార్కో టెస్ట్ చేయించాలి
@RameshB.17
@RameshB.17 Ай бұрын
It's not possible
@vasupasupuleti831
@vasupasupuleti831 Ай бұрын
మైనర్స్ నాట్ పాసిబుల్ 🤷‍♂️🤷‍♂️
@SamuelReddy-gq3mu
@SamuelReddy-gq3mu Ай бұрын
నెలరోజులలోనే ఇన్బి అత్యాచారాలా
@DudipalabalaReddy
@DudipalabalaReddy Ай бұрын
Anodhu gani e yadhavallu vachakane ekuva aeniee
@murthy2233
@murthy2233 Ай бұрын
Last 5yrs palana ala vundhi yemi chesatham??
@murthy2233
@murthy2233 Ай бұрын
​@@DudipalabalaReddydead body dhorakaledhu court lo sumbit cheyyali ante proof kaavali, babai ni and driver ni champinavallani pakkana pettukholedhu
@mrmr7143
@mrmr7143 Ай бұрын
​@@murthy2233rape lu chesunoollani pettukuntaadaa endi kammodu...
@murthy2233
@murthy2233 Ай бұрын
@@mrmr7143 chusthunnavu Ga yevaru pettukunnaro, Kadupu chesinavadu A2 THU..MEE BATHUKULU REDDYS PARUVU THISTHUNNARU KADHARAA.. OKA CHRISTIAN KOSAM
@gudururajeswari1051
@gudururajeswari1051 Ай бұрын
పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా సిఐడి వాళ్లకి ఏమైంది
@mullaabdulbasha9815
@mullaabdulbasha9815 Ай бұрын
పావలా కళ్యాణ్ ఎక్కడ.మొరుగుతాడు కదా.
@SivaTeja-hr3bp
@SivaTeja-hr3bp 29 күн бұрын
Entra lanjakodaka vagutunnav.....jalaga gadu em pikaadu vadi government lo
@tumbalabalakrishna417
@tumbalabalakrishna417 Ай бұрын
ఎన్కౌంటర్ చెయ్యాలి అబ్బద్దలు వాడినోలికి వేస్ట్ గవర్నమెంట్
@rahultirumalapalli2481
@rahultirumalapalli2481 Ай бұрын
ఇటువంటి సంఘటనలు విశ్లేషణ కి మీ thumbnail లో మీ picture పెట్టవద్దు plz ఒక సారి మీరు గమనించాలి తీక్షణం గా
@sreenivasulukarudumpa9878
@sreenivasulukarudumpa9878 Ай бұрын
శ్రీనివాస్ గారు సుగాలి ప్రీతి విషయమై పవన్ కళ్యాణ్ దృష్టి కి మరో సారి వెళ్ళే లా ఒక విడియో చెయ్యండి
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Ай бұрын
ఎందుకు అనిత ఓ స్కూల్లో చదువు చెప్పు కమ్మను హోమ్ మినిస్టర్ కి యోగిత లేదా ఆవిడకి
@కమ్
@కమ్ Ай бұрын
సర్కారు వారు గప్ చుప్ ఐయ్యారు ఏంటి. ఆక్షన్ లో దిగడానికి భయమా
@sankararaoprathi552
@sankararaoprathi552 Ай бұрын
ఎవరో బలమైన వ్యక్తుల సహాయం ఆ నేరస్తులకు ఉందా? అనిపిస్తుంది
@shaikbasha9240
@shaikbasha9240 Ай бұрын
Ap Home minster irr responsibility
@cbn6025
@cbn6025 Ай бұрын
Batting Baba PK gaadu ekkada ??
@tadipatrijanam
@tadipatrijanam Ай бұрын
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్దపెద్ద డైలాగులతో ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తానన్నా... అన్న పెద్దమనిషి ఏం చేస్తున్నాడు ఆడపిల్లల వైపు చూస్తేనే కత్తిరిస్తా నన్న హోంమంత్రి ఏం చేస్తా ఉంది
@tumbalabalakrishna417
@tumbalabalakrishna417 Ай бұрын
వాడు సొల్లు సబుర్లు tappa👍🏿 ఏమిలేదు
@DudipalabalaReddy
@DudipalabalaReddy Ай бұрын
Vadu vachakane ekuva jarigaeeevvedhava
@hemanth-qb8qk
@hemanth-qb8qk Ай бұрын
Ante appudu opposition lo unnam alage antam
@karunabejjam4096
@karunabejjam4096 Ай бұрын
@@hemanth-qb8qk 🤣🤣🤣
@ssrihari6344
@ssrihari6344 Ай бұрын
Ori valu minor lo ade problem lekapote ipatike case solve ayipoyedi
@RishikPuli-xy3ot
@RishikPuli-xy3ot 23 күн бұрын
అసలు ఇలాంటి నా వాళ్ళని ఇంకా పోలీసులు ఎందుకు అలా ఉంచారు అని నాకు అర్థం.. ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలంటే వణుకు పుట్టాలని శ్రీనివాస్ గారు. పోలీస్ యాక్షన్ తీసుకోవాలి..
@nvm1315
@nvm1315 26 күн бұрын
పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అన్న
@gunadeepakpallikonda
@gunadeepakpallikonda Ай бұрын
Failure of TDP+JSP governance
@murthy2233
@murthy2233 Ай бұрын
Hi, can you explain me how??
@gunadeepakpallikonda
@gunadeepakpallikonda Ай бұрын
@@murthy2233 Can you explain why not a failure? If they can't even identify a girl body even after a week !!!
@murthy2233
@murthy2233 Ай бұрын
@gunadeepakpallikonda can you tell me where is the body??
@KarimullaSk-op1fu
@KarimullaSk-op1fu Ай бұрын
టిడిపి హయాంలో ఎన్నో అరాచకాలు జరగడం సహజం... టిడిపి govt.స్పందించకుండా ఏరు దాటి తెప్ప తగలేయడం మామూలే...2014/19 మధ్య ప్రీతి కేసును నీరుగార్చింది chandrababunaidu, పనికిరాని కళ్యాణ్ లే సుమా!
@sureshppodugu4012
@sureshppodugu4012 Ай бұрын
టిడిపి పక్కనే సిగ్గుపడలేదు
@chitty393
@chitty393 Ай бұрын
కూటమి ప్రభుత్వం గెలిచిన 30రోజుల్లో 6 రేపులు, 6మర్దర్లు రాష్ట్రం అంతటా గొడవలు కొట్లాటలే
@murthy2233
@murthy2233 Ай бұрын
Ante 2019 to 2024 time lo yentha ghoramaina paripalana vundho ardham ayyindhi, TDP JANASENA (opposition) ni weak chese panilo police Lu pani chesaru
@mrmr7143
@mrmr7143 Ай бұрын
​@@murthy2233andukani ipoudu rape lu sesthunnaraa tdp vacchaka ,emmatkaduthunnav raa howle .
@srinivasbalayya9834
@srinivasbalayya9834 Ай бұрын
నేరం చేసినవాళ్ళు మైనరా లేక మేజరా అనేది కాకుండా... నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని శిక్షలు పడేలా చట్టంలో మార్పులు తీసుకురావాలి.
@srinadhreddy6039
@srinadhreddy6039 Ай бұрын
Rey adhe kani Jagan government lo ayi unte, aaa package star malli meeru chesey over action antha intha kadhu ra... Mee natana adurs ra Samy...
@lakshmireddy9952
@lakshmireddy9952 Ай бұрын
In AP EVM batches
@BalaKrishna-fv4ch
@BalaKrishna-fv4ch Ай бұрын
2019lo nuvvu kuda ఆ బ్యాచ్ నే గా
@sureshsardius8786
@sureshsardius8786 Ай бұрын
TDP ippatiki kuda pattinchukoledu, ide jagan hayaamlo jarigunte pk , cbn, paccha media chavadengi vadilundevaaru
@Hariprasad-mw5wp
@Hariprasad-mw5wp Ай бұрын
Encounter cheyandi🎉🎉🎉
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
చిన్న పిల్లలు బ్రో
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Ай бұрын
Pillalu brother...asalu vallu ila antene nammakam kudaratamledu...
@bchakradhar8497
@bchakradhar8497 Ай бұрын
​@@valasalasivakumar7815nakku thelisi vallu chesi undaru...valla venaka la undi valla nu nadipisthunaru...I think case ni divert chesthunaru...
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@sudhamanu1208
@sudhamanu1208 Ай бұрын
అదేంటి gundusoodhi అన్నా మన govt super fast kadaa.nuv kudaa Ila ante ala.ade jagan govt ayithe ee paatiki manam Ela గోల గోల చేసేవాళ్ళం. అన్నా జనసేన వాళ్ళకి కూడా కొంచెం చెప్పు అన్నా
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr Ай бұрын
Pk garu vethukuthunnremo papam
@swamydastheetla5102
@swamydastheetla5102 Ай бұрын
Pawan kayan daggara lost govt lo 30000 thousands girls missing intimation undhi ani public meeting s lo ceppadu epudu present dy cm post lo unnadu yelanti intimation Leda journalist ga meru adagali debate ceyali
@martin.mystery
@martin.mystery Ай бұрын
ఇది తల్లి తండ్రుల పెంపకం , అలాగే పాఠశాల లో గురువుల క్రమశిక్షణ మీద ఆధారపడే విషయం. దీనికి రాజకీయాన్ని అంతకట్టకండి. ఇది ప్రజల అందరి బాధ్యత
@user-ez5xe2el9i
@user-ez5xe2el9i Ай бұрын
Yes 100%
@RamanaRaoMamidi
@RamanaRaoMamidi Ай бұрын
నీ మాటలు ఇపుడు భలే చెప్తున్నావ్ రా మరి పీకే ని ప్రశ్నించొచుగా
@rajuchandra2329
@rajuchandra2329 Ай бұрын
మైనర్ పిల్లల ముందు, వాళ్ల తల్లి తండ్రులను విచారిస్తే, నిజం బయటకి వస్తుంది
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
డిఫెన్సులో పడ్డారు అనే పెద్ద మాట అవసరంలేదేమో?
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 Ай бұрын
శ్రీనివాస్ గారు అసలు మానభంగం చేసే లైంగిక సామర్థ్యం ఉన్న వారు పిల్లలైన పెద్దలైన శిక్షలు ఒకే విధంగా ఉండేలా చట్టంలో సమూలమైన మార్పులు చేయాలి అని నా అభిప్రాయం. ఇది నిర్భయ సంఘటన జరిగినప్పుడే చేసి ఉండాలి. జై హింద్ 🙏
@rajushekar1801
@rajushekar1801 Ай бұрын
YSRCP ఇలాంటి విషయాలు రాజకీయం చేసి వాడుకోరు బ్రో.మంచి సందు దొరికింది కదా దీనిని రాజకీయం చేసి వాడుకుందాం అని YSRCP కి లేదు. అయినా పాపం చిన్న పిల్ల గవర్నమెంట్ ఏమి చేస్తుంది అసలు పవన్ అన్న ఏమి చేస్తున్నారు. నాకే రక్తం మరిగుపోతుంది ఈ పాప విషయం వింటుంటే రోజు చూస్తున్న న్యూస్ గవర్నమెంట్ అనుకుంటే ఎందుకు దొరకదు.పాపం పెడపిల్లలు బలి అయిపోతున్నారు. అయినా బ్రో మీరు చెప్పాలిసింది చిన్న పాప ని వెతకడానికి ఇన్ని రోజులు తీసుకుంటారా గవర్నమెంట్ ఏమి చేస్తుంది ఎందుకు 10 డేస్ చేసారు ఇంకా పాప దొరకలేదు అసలు ఏమి చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పాలి.అది పోయే వైసీపీ వాళ్ళు రాజకీయం గా వాడుకోవటం లేదు వాడుకుంటే వాళ్ళకే బాడ్ నేమ్ అందుకు వాడుకోవటం లేదు అని చెప్పడం కాదు.బ్రో వీడియో చేసావు అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పాలి బ్రో.బ్రో ఈ పాప ఎవరో వెనక నుంచి ఉండి చేపిస్తున్నరూ అనుకుంట అందుకే ఇన్ని రోజులు అయినా దొరకలేదు వాళ్ళు దొరికితే వాళ్ళకి జైలు కి పంపకూడదు నరకం ఏంటో అది చూపించాలి. అయినా చి ఛీ సమాజం చచ్చిపోయింది న్యూస్ ఛానెల్ కూడా చచ్చిపోయాయి ఇలాంటికి న్యూస్ అసలు ఏమి జరుగుతుంది అని రాస్తే తెలుస్తుంది.ఎంత నరకం అనుభవించిందో పాపం పాప
@creations8501
@creations8501 Ай бұрын
సాక్షి లో శనివారం సాయంత్రం డెబెట్లో దిని మిధే చర్చా పెట్టరు చూడండీ
@naveenkumar-dl4tu
@naveenkumar-dl4tu Ай бұрын
రేప్ కి మన దేశంలో కఠిన శిక్షలు లేవు, అలానే మైనర్ లని కఠినంగా శిక్షించే చట్టాలు లేవు...పోనీ చట్ట వ్యతిరేకంగా వెరెదైనా చేసినా లేదా ఎన్కౌంటర్ చేసినా.. మళ్ళీ దీనికి human rights, court కేసులు అంటూ govt head ache... ఇది situation bro 😮😮
@madhuchiru685
@madhuchiru685 Ай бұрын
Upana movie lo laga chayali valani apudu bayapadatharu
@rajushekar1801
@rajushekar1801 Ай бұрын
@@creations8501 ఏ న్యూస్ ఛానెల్ అయినా మొదట రోజు స్పందిస్తారు.బట్ ఈ వీడియో చేసిన బ్రో కి చెప్పను వైసీపీ వాళ్ళు దీనిని వాడుకుని రాజకీయం చెయ్యటం లేదు చేస్తే వాళ్ళకే నష్టం అన్నాడు కదా అందుకే చెప్పను
@harikrishnaamiti5530
@harikrishnaamiti5530 Ай бұрын
Lucha debate lu pettadam lo pacha media style veru
@mohammadyakubjohnny8230
@mohammadyakubjohnny8230 Ай бұрын
Power..star..akkada...vunnada, Asalu... Hom.menestar.akkada😢😢😢
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu Ай бұрын
Andhra Lo Ne Unnaru Paytm
@chandrasekharnarahari1683
@chandrasekharnarahari1683 Ай бұрын
సార్.మీరు.చెప్పిన.విషయము.లో.DCM.garu.ఇలాంటి.వాటికి.మి.సమాధానం.ఏమిట్.
@toopuranivsrkacharyulu
@toopuranivsrkacharyulu Ай бұрын
పచ్చ మీడియా ఏమీ మాట్లాడదేమి
@guntlajayasri1555
@guntlajayasri1555 Ай бұрын
వాళ్లు అసలు పిల్లలేనా ఎంత నీచంగా తయారవుతున్నారేట్రా మీరు అసలు మనుషులేనా మీరు నీకంటే పశువులు మంచివి రా 😢😢
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Ай бұрын
హలో బ్రదర్ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ సీఎం కరెక్ట్ గా పని చేస్తే కొంచెం భయం ఉండేది కసితో చేస్తున్నారు
@madhavilatha5349
@madhavilatha5349 Ай бұрын
Sooooooooooo sad 😢😢😢
@ఎరుకల6916
@ఎరుకల6916 Ай бұрын
Pawan anna sugali preethi case and mucchumarri ammae ki nyam cheyandii 😢
@santhoshtonanki6717
@santhoshtonanki6717 Ай бұрын
Adenti bro telise cheppara… ala aytey baireddy siddardha reddy and konni ycp karyakartalu social media lo interview and post lu perdutuntey
@gangadhargeddam1050
@gangadhargeddam1050 Ай бұрын
ఇది జరిగి 7 రోజులయ్యింది ఇప్పటికి తెల్సిందా !
@Prashanth_bradhar-bhanu78
@Prashanth_bradhar-bhanu78 Ай бұрын
మైనర్ అభయీలకు. అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు కానీ bike కానీ కోని ఇవ్వకూడదు
@RameshB.17
@RameshB.17 Ай бұрын
ఈరోజు బావిలో పారేసము అని చెపుతున్నారు అంట...
@neelimareddy4941
@neelimareddy4941 Ай бұрын
అంత క్రిమినల్ మైండ్స్ పిల్లలు ఏంటండీ ....? పిశాచాలు.
@Hariprasad-mw5wp
@Hariprasad-mw5wp Ай бұрын
Pillalu kadu kodukulani kosi karam pettandi
@asiansports4022
@asiansports4022 Ай бұрын
హోమ్ మినిష్టర్ కు రేప్ అంటే తెలీదు పాపం
@GOD_LOVES_ME_
@GOD_LOVES_ME_ Ай бұрын
Parents case pettara
@gudururajeswari1051
@gudururajeswari1051 Ай бұрын
పిల్లలైతే ఏమి తప్పు చేసి నాకు ఎవడైనా సరే ఎందుకు చేసుకోకూడదు ఒక మనిషిని రేప్ చేసి చంపేస్తే ఎందుకు చేసుకోకూడదు పిల్లల కొట్టాలి కొత్త ని భయం ఉంటుందిఒక టీచర్ పిల్లల్ని కొట్టలేని వాళ్ళకి తెలివితేటలు వస్తాయి క్రమశిక్షణ అనేదిపోలీసులు నాన చావు కొడితే వాళ్ల క్రమశిక్షణ మళ్ళీ మళ్ళీ ఎలాంటి వారిని చూసి ఇంకా పిల్లలు కొంతమంది తయారవుతారు మీరు వీడియో తీసి మాకు చెప్తే మేము ఏం చేయలేము మీరే చర్య చర్య తీసుకోండి
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Ай бұрын
చిన్న పిల్లలంటే వాడని అడ్డుపెట్టుకొని వేరే ఎవడైనా కక్షతో చేశాడు ఏమో
@gandupallisrinu1818
@gandupallisrinu1818 Ай бұрын
దుబాయ్ కంట్రీ లో ఉండే చట్టాలు పబ్లిక్ లొ శిక్షలు స్పాట్ జడ్జిమెంట్ ఒక్క సంవత్సరం అమలు చేస్తే మన ఇండియాలో నేరం చెయ్యాలి అనేమాటే మైండ్ లొ పుట్టదు.
@kamalindia1066
@kamalindia1066 Ай бұрын
అన్నా నువే టీడీపీ ని పనికిరాదు అని క్లియర్ మెసేజ్ ఇస్తునావు.
@Nationlover11
@Nationlover11 Ай бұрын
అన్న, రెడ్ బుక్ దౌర్జన్యాలు చెయ్యమని పురమా ఇంచిన వాళ్ళు ఎవరు?? వాళ్ళే ఈ ఘటన లకు బాధ్యులు .
@manikantarahul3406
@manikantarahul3406 Ай бұрын
Arjun Reddy ,Kabir singh,Rx100 lanti movies society meda prabhavam ledu antaru...ede jargutundi mundu mundu ...ladies ela chupistunaro andariki telsu
@k.arumugam463
@k.arumugam463 Ай бұрын
రేప్ చేయాలి ఆలోచన ఉన్నవారు చిన్న పిల్లలు ఎలా అవుతారు 4 పీకేతా అసలు విషయం బైటకు వస్తుంది
@guttiravindranathkumar3498
@guttiravindranathkumar3498 Ай бұрын
Pavan sir where r you
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Ай бұрын
సార్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శ్వేత పత్రాలు ఇచ్చినట్టుగా సార్ ల్యాండ్ ఆర్డర్ ని కాపాడాలి
@karunabejjam4096
@karunabejjam4096 Ай бұрын
ఈ సంగతిని రాజకీయంగా మార్చొద్దు, ఇది పూర్తిగా వేరే problem.
@karthikkandhukuri3245
@karthikkandhukuri3245 Ай бұрын
Adhe jagan govt lo ayithe racha racha chesevallu
@tammireddyapparao4111
@tammireddyapparao4111 Ай бұрын
Vere problem antraa ?edi govt ki sambandamu ledaa
@venukadiyala5286
@venukadiyala5286 Ай бұрын
​@@karthikkandhukuri3245vuntadhi kani sikha ami vayalo chapu vallaki money sayam chayavachu anthe inkam chayalam
@venukadiyala5286
@venukadiyala5286 Ай бұрын
​@@karthikkandhukuri3245jagun time loo jarigina ami chayalam jagun time lo jarigina vallani sagam mandhini patukola eppudu jarigina vatini jarigina 48 hours loo patukuntunaru adhi great mana ycp vallu door delivary chasina vallaki sanmanam chastharuu video call vallaki vote vastharu , today vijaysai reddy vishayam bayatiki vachindhi dhannini chudu first
@sreenivasulureddy330
@sreenivasulureddy330 Ай бұрын
​@@venukadiyala5286champina vaallani champithe inkokariki alaa cheyaali ane aalochana raakunda untadhi
@satyavathipatibandla7328
@satyavathipatibandla7328 Ай бұрын
Schools lo Teachers kuda students tho chala ibhandhulu paduthunnamu thammudu.. Ippudae ila vundhi future lo ela vuntundho ani teachers bhaya paduthunnaru
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic Ай бұрын
Dhorikindhi ..😢
@Helpingforhuman
@Helpingforhuman Ай бұрын
ప్రభుత్వం చేతగాని తనం ఇన్ని రోజుల?
@sivasakamuri8
@sivasakamuri8 Ай бұрын
Noru muyyara vedhava...ippatiki ysrcp lo jarigina cases ippatiki dikku leedhu...neeku telisthe cheppu status...
@lakshmireddy9952
@lakshmireddy9952 Ай бұрын
EVM CM batch
@kvivek212
@kvivek212 Ай бұрын
Instagram ఒక్కటి చాలు..... పిల్లలు & పెద్దలు పాడుకావడానికి, చివరికి చిన్న పిల్లలు వ్యూస్ కోసం, ఫేమస్ అవ్వడం కోసం చెడు దృష్టి కలిగించేలా వుండే వస్త్రధారణ, డ్యాన్సులు, పాటలు. ఇలాంటివి చూసి చాలామంది పాడవుతున్నారు. సినిమాలు, స్మార్ట్ ఫోన్ లు రెండవ కారణం.
@ChenchaiahAvula
@ChenchaiahAvula Ай бұрын
చేతకాని దద్దమ్మలు అంటారేమో
@harshavardhanchappidi4794
@harshavardhanchappidi4794 Ай бұрын
Inkaa nayam venaka evaranna YCP vallu unnaara ani thelchaali ani meeru analedhu, thankyou sir..
@sarikaindira8716
@sarikaindira8716 Ай бұрын
తల్లి తండ్రి క్రమశిక్షణంగా ఉంటే ప్రతి పిల్లోడు భయపడతాడు. ఇంత చిన్న వయసులో ఈ ముగ్గురు ఇంత దారుణనికి వాడి కట్టురు అంటే పెంపకనిదే తప్పు
@lakshminarayanak286
@lakshminarayanak286 Ай бұрын
Good government , taking into quick invesgation
@boyashivashankar2002
@boyashivashankar2002 Ай бұрын
ముఛ్చుమర్రి లో జరిగింది.నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, స్వయానా బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి శభరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నివాసం ఉంటున్న సొంత ఊరు.అది మా ఊరికి కొద్ది దూరంలో ఉంది
@madakudumadakudu4436
@madakudumadakudu4436 Ай бұрын
నీ views కోసం జగన్ని బాగా వాడుకో, అదే ఆ గవర్నమెంటు ఉంటే వాళ్ళే దగ్గరుండి చేయించారు అనేవాడివే . KZfaq లో చెత్త చానెల్స్ రెండే రెండు ఒకటి నీది పచ్చ చానెల్ , రెండోది అమీర్ నీలి చానెల్ .
@korlapatifd5ygtmanga997
@korlapatifd5ygtmanga997 Ай бұрын
Vala howse chike chiyandi
@jalajagadeeswararao7077
@jalajagadeeswararao7077 Ай бұрын
Padhi sarlu home minister samiksha vesina resion cheyyyali
@humanhhi6778
@humanhhi6778 Ай бұрын
. It's high to start a special subject from 1st class in schools which is based on how to respect girls and how to behave with them .
@srinivasbalayya9834
@srinivasbalayya9834 Ай бұрын
వైసీపీ ప్రభుత్వం ఉండివుంటే ఇటువంటివి బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టేసేవాళ్ళు!!
@ramanareddykongalaveti8961
@ramanareddykongalaveti8961 Ай бұрын
Orei srenivas balaiah go nuvvu Muchumarri like rara vedava Inks sigguvundali also mataladadaniki
@Princess20009
@Princess20009 Ай бұрын
Ippudu ithe pedda problem govt ki vachinnattu chepthunnav ade jagan govt ithe ysrcp failure kada 😅😂😂
@HR_TV9
@HR_TV9 Ай бұрын
😂 మరో బీహార్ ల తయారు చేశారు గెలిచిన నాటి నుండి కార్యాలయాలు పగలగొట్టడం మానభంగాలు, గొడవలు , ఇంత అల్లరి మూకలు చేస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదని ధైర్యం వచ్చింది ప్రతి ఒక్కరిలో ఆంధ్రప్రదేశ్లో , ఎంత గొడవ చేసినా ఎవరితో తన్నించుకున్న ఏమి కాదులే చూసిన తర్వాత మాకు ఏమి కాదులే అని పెట్రేగిపోతున్న పచ్చ బ్యాచులు
@neerajachinta463
@neerajachinta463 Ай бұрын
Yes sir chala over chesthunnaru ...eroju oka avidanu tractor tho guddesaru ..mana govt e ani ..darunam
@sivakrishnareddyk5589
@sivakrishnareddyk5589 Ай бұрын
burada jathi ycp gorre bidda..tdp valllemi ycp valla laga neecha jathi kdahu..jagan entha bosidike no ycp vallu antha bosidike lu. chaduvu leni gorre bidda
@asarvazeer9327
@asarvazeer9327 Ай бұрын
అన్నా డెడ్ బాడీ కొత్తపల్లి దగ్గర దొరికినది
@175.AP-POALITICS
@175.AP-POALITICS Ай бұрын
ఎప్పుడు దొరికింది
@tammireddyapparao4111
@tammireddyapparao4111 Ай бұрын
Neku dorikindaa
@Bujjilavanya143
@Bujjilavanya143 Ай бұрын
ఎవరిది దొరికింది ra
@SHIREESHAMALIREDDI-ym5uo
@SHIREESHAMALIREDDI-ym5uo Ай бұрын
Assalu dorakaledhu
@samudralasudhakar766
@samudralasudhakar766 Ай бұрын
ఎప్పుడైతే ఉపాధ్యాలు పిల్లలను కొడితే తల్లితండ్రులు పోయి గలాటా చేస్తారు, భయం లేదు, మేము ఏమి చేసినా అమ్మా నాన్న వెనకవేసుకుంట్టారు అని భావన, దాంట్లో ఇప్పుడు andriod ఫోన్లో వేరే, పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తల్లితండ్రులును భాద్యత చేయాలి 😭
@NarayanaswamyAyinam-ch5vo
@NarayanaswamyAyinam-ch5vo Ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి వైసిపి ప్రభుత్వం లో ఉన్నప్పుడు జరిగిన ఘటనలో ఆవేశంతో ఊగిపోయిన చెల్లించి పోయిన ఏరా వేసిన తో ఊగిపోయిన సందర్భాలు ఎన్నో చూసా ఇప్పుడు ఆవేశం ఆ ఊగిసలాట ఏమైంది చెరువులో దిగితేనే లోతు ఎంతో తెలుస్తుంది ఆవేశంతో ఊగి పోతే ఇలాగే ఉంటుంది
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur Ай бұрын
వాళ్ళ టైమ్ లో జరిగిన వాటికీ ఇలా ఎవడైనా చర్చ చేసిన ద ఏ మీడియా
@Subhashini-tw7zt
@Subhashini-tw7zt 29 күн бұрын
👍👍👍👌👌❤❤
@RamanaRaoMamidi
@RamanaRaoMamidi Ай бұрын
ముఖ్యంగా పీకే ఆన్సర్ చేయాలి ఆయనకు తీరిక ఎక్కడుంది లే పెద్దోళ్ల పెళ్లికి వెళ్లాలిగా
@chinnuanismartcreations
@chinnuanismartcreations Ай бұрын
Me jagan unnapudu chala jarigai appudu am axn tesukoledu
@RamanaRaoMamidi
@RamanaRaoMamidi Ай бұрын
@@chinnuanismartcreations అందుకే ఘోరంగా ఓడిపోయాడు గా మరి మీరు కూడా
@shir108
@shir108 Ай бұрын
Schools lo only subjects maatrame kaadu, behaviour, discipline, how to behave with different people, social awareness create cheyali.
@kollivijaya1685
@kollivijaya1685 27 күн бұрын
మరి విజయనగరం లో జరిగింది చెప్పండి
@Tealanga
@Tealanga Ай бұрын
ఏంటి అన్న దీన్ని వైసీపీ రాజకియం చేస్తే వైసీపీ కి నష్టమా అన్న అసలు విటాన్నింటిని వాళ్ళు మాట్లాడటం లేదు అంటే ఎందుకో తెలుసా ఒక మనవత్వమ్ తో వాళ్ళు ఉన్నారు పోలీస్ వేవస్థమీద మీద నమ్మకం ఎందుకు అంటే చట్టం అందరికి ఒక్కటే కాబట్టి దాన్ని కూడా మీరు రాజకియంగా మాట్లాడవద్దు వాళ్ళు మాట్లాడితే వైసీపీ వాళ్ళకే నష్టం అని చెప్పకూడదు వాళ్ళది గొప్పమనసు కాబట్టే ఈ ప్రభుత్వం మీద బురద చల్లాటం లేదు దీన్ని మీరు వాళ్ళను రెచ్చకొట్టదు ఇంకా మీరు మీమీడియా ప్రభుత్వం ని నిలదీయండి అంతే కానీ ఇలా ఉండకూడదు అన్న
@lovelyraja6962
@lovelyraja6962 Ай бұрын
ఈ విషయం పై పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 29 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 38 МЛН
Telugu news updates | @SumanTVNellore
7:21
Sumantv Nellore
Рет қаралды 564 М.
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 999
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 29 МЛН