నన్ను అవమానించిన డీజీపీతో ఆరోజే శపథం చేసా |

  Рет қаралды 5,429,545

ABN Telugu

ABN Telugu

25 күн бұрын

నన్ను అవమానించిన డీజీపీతో ఆరోజే శపథం చేసా | #cmchandrababu #vangalapudianitha #aphomeminister #abn
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZfaq. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZfaq News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZfaq news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 1 600
@KoolikkraoKoolikkrao
@KoolikkraoKoolikkrao 24 күн бұрын
సూపర్ మేడం సాదించారు మీరు 🫱
@user-vi2lo2lc6x
@user-vi2lo2lc6x 22 күн бұрын
కష్టపడి IAS IPS ఆఫీసర్ అయినట్టు ఫీల్ అవుతుంది.. ఏదో ఒకరోజు అమరావతిలో చంద్రబాబు నాటిన మొక్క ను అంటుంది చూడు వేరే పార్టీ కి జంప్ అవుతాది
@prashanthmarepelly7846
@prashanthmarepelly7846 19 күн бұрын
​@@user-vi2lo2lc6x Andaru YCP valla la undaru kada mastaruuuuu
@user-vi2lo2lc6x
@user-vi2lo2lc6x 19 күн бұрын
@@prashanthmarepelly7846 🤣 TDP member ycp ki alane వచ్చేరు మరి
@prashanthmarepelly7846
@prashanthmarepelly7846 19 күн бұрын
@@user-vi2lo2lc6x ippudu ycp vallu TDP ki vastaru chudu
@dileepreddy4856
@dileepreddy4856 19 күн бұрын
ఇదొక్కంతరి ముండ దీనికొక
@balususatyanarayana4542
@balususatyanarayana4542 24 күн бұрын
పోరాడితే పోయేదేమీ లేదుఇప్పుడు గొప్ప అవకాశం నిరూపించు కోడానికి జయహో 🌹
@ramathotanaresh6218
@ramathotanaresh6218 19 күн бұрын
Last dialog matram super
@swamygandikota6083
@swamygandikota6083 16 күн бұрын
Make them to realise their mistake, madam.
@user-zx1mj9if9k
@user-zx1mj9if9k 19 күн бұрын
అవన్నీ ఎందుకు మేడం..... మీరు మంచిగా పరిపాలన చెయ్యండి.... ఇది నీ చంద్రబాబు గారి గొప్పతనం కాదమ్మా... ప్రజల గొప్పతనం టీడీపీ కి పవర్ ఇచ్చారు కాబట్టి 🙏
@venkatgrp7532
@venkatgrp7532 16 күн бұрын
Pora Paytm gelipinchindi prajalu power ichindi CBN endukura antha kadupumanta.
@user-zx1mj9if9k
@user-zx1mj9if9k 16 күн бұрын
@@venkatgrp7532 అరేయ్ జఫ్ఫా CBN కి కూడా పవర్ ఇచ్చింది ప్రజలేరా.. ముందు హామీలు నెరవేర్చాలి కాని సొల్లు వాగుడు ఎందుకు.... జగన్ టీడీపీ వాళ్ళకి అందరికి ఉదయం ఆరో గంటకి ఇంటికి వాలంటీర్ ద్వారా ఇచ్చాడు... అలాగే ఈ ప్రభుత్వం ఇస్తే చాలా సంతోషపడతాము
@gvr871
@gvr871 15 күн бұрын
​@@user-zx1mj9if9kee salahaaledo mavayya ki ichuntey ippudu ee paristhithi vundeda jaffa ga
@INDYEAH
@INDYEAH 15 күн бұрын
Ooooorey kutha muskuni kurchodam thappa next 10 years peekedem ledhu le gaani ... Yedusthu kurcho or kadupumanta antha ilaaa comments petukuntu kurchoo
@kalyangalam1181
@kalyangalam1181 14 күн бұрын
​​@@user-zx1mj9if9kబొల్లి బాబు ఎప్పుడైనా హామీలు నెరవేర్చరా . తెలుగు దేశం పార్టీ అడ్డదారిలో వెన్నుపోటు తో లాక్కున్న తర్వాత ఎప్పుడైనా ఒంటరిగా పోటీచేసి గెలిచారా ఎప్పుడు ఏదొక పార్టీ సంక నాకి గెలవటం తప్ప 3 సార్లు గెలిచినప్పుడు ఒక్కసారైనా ఇచ్చినా హామీల్లో 50% నెరవేర్చడా ఇప్పుడు నెరవేరుస్తాడు అనుకోటానికి😂
@user-cx2sc7rg2k
@user-cx2sc7rg2k 12 күн бұрын
Superr మేడమ్ జై తెలుగు దేశం.
@rameshg7904
@rameshg7904 24 күн бұрын
అధికార దుర్వినియోగం కింద వాళ్ళను డిస్మిస్ చెయ్యి. తర్వాత కోర్ట్ la🙏🏿చుట్టూ తిరుగుతారు జీతాలు lekunda
@DodlaKrishnarao
@DodlaKrishnarao 23 күн бұрын
Manam cheppavasram ledu anna 😂😂
@rajasekharreddy-1
@rajasekharreddy-1 19 күн бұрын
suspend chesi free ga salary istsru ,edi mana governments situation
@sudhakarrecs7104
@sudhakarrecs7104 23 күн бұрын
మీకు మంచి రోజులు వచ్చాయి...అందరికి న్యాయం చెయ్యండి...2029 లో కూడా మీరే వుంటారు..God bless you mam
@akeranandanbadinapelli1741
@akeranandanbadinapelli1741 19 күн бұрын
Jai tdp
@kumard353
@kumard353 19 күн бұрын
Yes madam Jai tdp janasena
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 17 күн бұрын
Ammi kompa kollaru kadhu
@sarojinigummadi1314
@sarojinigummadi1314 17 күн бұрын
Nyayam cheyataniki amedevanna nyaya devatha evadanna adikaram kosamo dochukotanike rajakeeyalu ki vastaru
@shaikshaffi4206
@shaikshaffi4206 17 күн бұрын
అప్పుడు రోజా ని మహిళా దినోత్సవం రోజు అవమానించిన రోజు గుర్తుందా మేడం అది మీ చంద్ర బాబు గారే
@middleclassPJ
@middleclassPJ 18 күн бұрын
మేడం చిన్న సవరణ ఓకే చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ పర్సన్ కానీ మీకు ఈ అవకాశాన్ని ఆదరణ కల్పించింది ప్రజలు game changer in people
@Suport_to_People
@Suport_to_People 9 күн бұрын
అది అనిత గారు కి తెలుసు.
@pallavinukathoti3842
@pallavinukathoti3842 6 күн бұрын
Yes its true
@leelavathisuneetha9893
@leelavathisuneetha9893 22 күн бұрын
మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి
@Sravani-xs4qj
@Sravani-xs4qj 24 күн бұрын
Super super super madam
@rameshkoyi9904
@rameshkoyi9904 16 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము కచ్చితంగా ధర్మ పరిపాలన జరుగుతుంది ఎందుకంటే ఇది రామరాజ్యం రావణ రాజ్యం కాదు కాకూడదు తెలుగు తమ్ముళ్లు రామరాజ్యం మళ్లీ వచ్చింది జై తెలుగుదేశం🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵
@vasukurram7710
@vasukurram7710 17 күн бұрын
igo vaddu Amma . Greatness goes to the people of AP
@nageswararaoeda4085
@nageswararaoeda4085 24 күн бұрын
ప్రతీ పులికి ఒకరోజు వస్తుంది అంటే ఇదే మేడం...! ఈరోజు మీకొచ్చింది...! జై వంగలపూడి అనిత గారు...! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన....!💪✊💪✊💪✊ జై చంద్రబాబు....! జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲 (ఏలూరు జిల్లా ఓటరు)
@tonyvolly5352
@tonyvolly5352 24 күн бұрын
Dani sanka naku
@shivajeeru8667
@shivajeeru8667 24 күн бұрын
Puli kadhu raa kukka
@thettangiusha
@thettangiusha 23 күн бұрын
Nuv Elli jagan di naku
@ExcitedGramophone-rp1ji
@ExcitedGramophone-rp1ji 23 күн бұрын
​@@tonyvolly5352😂😂😂😂yerri pappa
@ExcitedGramophone-rp1ji
@ExcitedGramophone-rp1ji 23 күн бұрын
​@@thettangiusha me 😂😂😂😂thu .. ne batuku chedaa
@VaraPrasadGogula
@VaraPrasadGogula 24 күн бұрын
అది మి గొప్ప తనం మేడం గారు.. మీరు అయిన అధికారం చూసి రోజా లాగా చెత్త కాకుండా ఆడవాళ్ళమీద ఏ ఘోరాలు జరగకుండా కాపాడండి
@talepallenagaraj1785
@talepallenagaraj1785 19 күн бұрын
పనికి మాలిన రోజాతో కంపారిజన్ ఏమిటి?
@chinababu6076
@chinababu6076 14 күн бұрын
👌👌🔥🔥
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 6 күн бұрын
అమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారి పోరాటం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన బలం మరచిపోకండి . నిస్వార్థంగా సేవలు చేయండి
@davidnathan8364
@davidnathan8364 17 күн бұрын
సగటు భారతదేశ పౌరులు తమ ప్రాంబ్లెమ్స్ గురించి ఒక ఉన్నత అధికారిని కలవాలంటే ఎంత కష్టమో తెల్సింద మేడం మీరు సాధించారు , ఏమీ చేయలేం అని మిగిలిపోయిన వారు ఎందరో
@saisimhanaidu5391
@saisimhanaidu5391 24 күн бұрын
వచ్చిన అద్రుష్టాన్ని చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీగా కాపాడుకో
@nagasyamala252
@nagasyamala252 23 күн бұрын
She must not misuse her seat as allegedly others did before as she says. Power rotates in democracy.
@babloorinku1766
@babloorinku1766 17 күн бұрын
Aubbo bale cheppave le kani wait and see her credibility
@user-qq2rh3ie9z
@user-qq2rh3ie9z 22 күн бұрын
ఆ అదృష్టం నకు మీరు న్యాయం చేయాలని కోరుతూ మా అభ్యర్థన
@guraiahlearntoreachhigh7049
@guraiahlearntoreachhigh7049 10 күн бұрын
నీవు 👌అక్క 💐 మా జాతి బిడ్డ ఇంత ఏదిగావు 🙏🙏
@shrinivas4717
@shrinivas4717 10 күн бұрын
వెంకటేశ్వర స్వామి మిమ్మలిని కరుణించాడు , ప్రజలకి మంచి చేయలని కోరుకుంటున్నాను.
@kamarajutimes8472
@kamarajutimes8472 24 күн бұрын
ఇదంతా చేసింది ప్రజలు మేడమ్, మీ గురించి కాదు ఈ ఎన్నికలు జరిగింది, ప్రజల గురించి. ఈ విషయం అన్ని పార్టీలు గుర్తించాలి దయచేసి
@user-cx6zp3qe4x
@user-cx6zp3qe4x 23 күн бұрын
👍👍👍👍
@padmap.590
@padmap.590 24 күн бұрын
నీ చంద్రబాబే లే గానీ కాస్త డ్యూటీ మీద డెడికేషన్ పెట్టు. మేము ఓట్లు ఎందుకేసామో అందుకు పని చెయ్యి, గర్వం వద్దు, చాలా పెద్ద బాధ్యత జాగ్రత్త....
@sivalavu1525
@sivalavu1525 21 күн бұрын
Aapu nee salahaalu em cheyyaalo vaallaki telusu
@Sunilchilla
@Sunilchilla 19 күн бұрын
Vote jagan ki vesi untav... 😂.. Papam mandutunnatundi.
@ssandhyasrinivas3983
@ssandhyasrinivas3983 18 күн бұрын
😂😂😂😂😂​@@Sunilchilla
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 17 күн бұрын
ఓటుki notescase కూడా మీ చంద్రబాబు నాయుడు goppatanam..
@sivalavu1525
@sivalavu1525 17 күн бұрын
@@syamkumarkaturi9761 muddi 32 caselu 2010 nundi... Tarvaata 16 nelalu jailu, bail meeda bayataki vacchi CBI ki kunti saakulu cheptu tirugu adrushtam kalisocchi vaadi edupu choodaleka okka avakaasam iste cm ayyi... Sukravaaram sukravaaram CBI daggariki ki vellakunda eggodutu tirugutundi evadoi...
@dunaboyinananda122
@dunaboyinananda122 5 күн бұрын
సూపర్ మేడం గారు ఇది మన చంద్రబాబు నాయుడు గార్ పవర్
@sandeepgouddudalashamshaba8064
@sandeepgouddudalashamshaba8064 17 күн бұрын
బాబు గారి పట్ల, వారికి అండగా 10 సంవత్సరాలు ఓపికగా ఉండి... విజయం సాధించారు.....మీ నిజాయితీ కి దక్కిన గౌరవం
@user-ws5hj9bn8e
@user-ws5hj9bn8e 24 күн бұрын
అమ్మ తల్లి వాళ్ళు చేశారు మీరు చేయకుండా ఉండండి. పోలీసులు కూడా happy గా ఫీల్ అవుతారు. మీ పంతాల కోసం వాల్లనేందుకు బలి పశువులని చేస్తారు
@kalil8392
@kalil8392 24 күн бұрын
బ్రో అధికారులును ఇబ్బంది పెడితే ఎమ్ prblm లేదు ప్రజల్ని ఇబ్బంది పడకుండా చూడాలి ఎవ్వరోచిన మనల్ని ఎమ్ చేయలేరు అనే ఫీలింగ్ లో ఉంటారు ఉన్నంతధికారులు
@jhonyraj2396
@jhonyraj2396 24 күн бұрын
paytm police ki , RELIVE cheyandi madam, happy tho patu, relife vuntundhi society ki
@nandaacuphar8221
@nandaacuphar8221 24 күн бұрын
సూపర్ స్టార్ వంగల పూడి అనిత గారు హెట్స్ ఆఫ్ లేడీ పొలిటికల్ స్టార్ మీరు 10 సం లు కష్టపడ్డారు చంద్ర బాబు నాయుడు గారు గొప్ప మనసు గల బంగారం మనిషి
@rkumar2603
@rkumar2603 6 күн бұрын
నేను research చేస్తూ ఉంటాను.. నా ప్రపంచంలో.. ఈ మధ్య మొత్తము 5 ఏళ్ల news ఒకే సారి చూస్తున్న. *** అసలు ఎంత దారుణము.. ****
@prajval5208
@prajval5208 8 күн бұрын
అప్పుడు వాళ్ళు ఆ అధికారం లో ఉన్నారు... ఇప్పుడు మీ అధికారం లో ఉన్నారు.. వాళ్లలో తప్పు లేదు.... వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు.... ఇందులో గొప్పేముంది...
@sarithadevivennu1331
@sarithadevivennu1331 24 күн бұрын
Anukunnadi cheyandi medam me venakala memunnamu❤❤
@nukarajubudha4765
@nukarajubudha4765 24 күн бұрын
Congratulations akka 🎉🎉🎉🎉❤❤❤jai telugudesam jai chandrababunaidu garu ❤❤❤🎉🎉🎉🎉✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@psubbaraorao2837
@psubbaraorao2837 18 күн бұрын
మేడం గారు, గతంలో మీరు చేసిన కార్యక్రమాలే మిమ్మల్ని ఈ స్టేటస్ కి రా గలిగారు. మన CBN గారి ద్వారా ఆ దేవుడే మీకు ఇలాంటి హోదా ఇచ్చారు. వేరే పార్టీ ఐతే పట్టించుకోరు. జై TDP, jai CBN గారు.
@rambabuyakala
@rambabuyakala 19 күн бұрын
అమ్మా , మీకు అవకాశం వచ్చింది. సమయం వృధా చేయకుండా మీరు మీ పదవికి వన్నె తేవాలి. విమర్శకులకు అవకాశం ఇవ్వకూడదు. ముందు ఏసీబీ డిపార్టుమెంటు ను చైతన్యం చేయండి. 🎉
@sailajajupudi1388
@sailajajupudi1388 24 күн бұрын
Congratulations 🎉That is Our Leader CBN Greatness ji TDP
@msr-3682
@msr-3682 24 күн бұрын
Great... Madam..👌👌👏👏
@RajappaV-mr6v
@RajappaV-mr6v 18 күн бұрын
మీరు ఒక్క పార్టీ కోసం పనిచేస్తారు గానీ ప్రజలు కోసం పనీ చెయ్యరు
@vsrmurthyvasu496
@vsrmurthyvasu496 16 күн бұрын
అప్పుడు అదే డిపార్ట్మెంట్ ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ మేడమ్ మీరు నీతిగా నిజాయితీగా చేయండి మరలా 2029లో కూడా హోమ్ మంత్రి అవుతారు
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 24 күн бұрын
Ie CBN SIR and also your greatness medam garu.
@srinivarsrinivar7852
@srinivarsrinivar7852 24 күн бұрын
సూపర్ సిస్టర్ సూపర్ నువ్వు ఇలాగే అంచు లంచ్ లంచ్ లంచ్ లు ఎదగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడు నీకు దేవుడు ఎల్లప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను
@chlalitakumari443
@chlalitakumari443 2 күн бұрын
నాబాబు గారు కాదండి మనందరి బాబు గారు పవన్ కల్యాణ్ గార్ల గొప్పతనం ఎప్పుడూ నా అనకూడదు మన అనటంలో చాలా గౌరవం లభిస్తుంది. అందరికీ ను
@manognasettipalli2974
@manognasettipalli2974 19 күн бұрын
పవన్కళ్యాణ్బాబు చెంద్రబాబునాయుడు గారి గొప్పతనం 👍👍👍🕉️🚩🌹
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 24 күн бұрын
Ie CBN SIR GREAT AND WONDRFUL ADMINISTRATOR. You are also grate madamgaru.
@kondruvenkateswara4405
@kondruvenkateswara4405 24 күн бұрын
Super Great👏👏👏
@akulanaveen-cc3xk
@akulanaveen-cc3xk 3 күн бұрын
రోజులు యాప్పు ఒక్కలగా ఉంగవు మేడం గారు మీరు సూపర్ మేడం ❤❤❤❤❤
@ramakrishnasvs2588
@ramakrishnasvs2588 17 күн бұрын
నా 'చంద్రబాబు నాయుడు అనకూడదండి.. మా చంద్రబాబు నాయుడు అనాలి..!!
@nkrishnaveni1886
@nkrishnaveni1886 23 күн бұрын
నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది జై చంద్రబాబు నాయుడు
@sandhyasandy987
@sandhyasandy987 23 күн бұрын
మురిసిపోకమ్మా మూడునాళ్ల ముచ్చటే ఇది😅
@sivalavu1525
@sivalavu1525 21 күн бұрын
Avunaa aa moonnaallu chaalu madichipettadaaniki
@kaleshashaikh9716
@kaleshashaikh9716 19 күн бұрын
Ok
@Samrohan369
@Samrohan369 16 күн бұрын
Paytm kukka madutundha😅😅😅😅
@Samrohan369
@Samrohan369 16 күн бұрын
Sandy paytm dog ihave a pedigree pls come..I'll feed you😅😅😅
@monstardhaya4128
@monstardhaya4128 16 күн бұрын
👏👏👏👏👍
@krishna-uk8gl
@krishna-uk8gl 20 күн бұрын
విడుదల రజనీ లాగా నమ్మించి మోసం చంద్రబాబు గారి నాటిన మొక్క అన్నది విడుదల రజని కాని YCP లోకి వెళ్ళిపోయింది .మాట మీద నిలబడలేని మనిషి పార్టీలో ఉన్న ఒక టె లేక పోయిన ఒకటే కష్టమైన నష్టమైన పార్టీని నమ్ముకుని ఉండడమే పార్టీ కార్యకర్తల గొప్పతనం👍👍👍
@Praveenvehicles
@Praveenvehicles 9 күн бұрын
ఇ ఎచ్చులే తగ్గిస్తే మంచిది లేధంటే మరో రోజా ..రజినీ అవుతావ్ జాగ్రత్త అక్కో
@pallakilasivasankarreddy3229
@pallakilasivasankarreddy3229 24 күн бұрын
అంత లేదు గాని పవర్ లేకపోతే ఎవరు ఐనా ఒకటే పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు
@ravip1571
@ravip1571 24 күн бұрын
సూపర్ అక్క న్యాయం గెలిచింది పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి ఒక క్రిమినల్ కి సపోర్ట్ చేసినందుకు👍👌🙏
@sivalavu1525
@sivalavu1525 21 күн бұрын
Kacchitamgaa
@lalithudhith8961
@lalithudhith8961 17 күн бұрын
Prajalu vote veste ycp ki adikaram vacchindi. Taruvate police vallu oka criminal ki protection eccharu. Do you know that
@satyanarayana3600
@satyanarayana3600 17 күн бұрын
ఏదీ శాశ్వతం కాదు మేడం అది వైసిపి వాళ్లకు తెలిసింది తర్వాత నీ ఇష్టం???????
@peerushaik6018
@peerushaik6018 8 күн бұрын
అది నీ గొప్పతనం చంద్రబాబు గొప్పతనం కాదమ్మా ప్రజలు గొప్పతనం పదవి ఇచ్చారు దాన్ని బాగా ఉపయోగించండి
@rajp9320
@rajp9320 23 күн бұрын
There is lot of difference between you and Rose, you are true leader and all the best madam
@surendratanwar1870
@surendratanwar1870 20 күн бұрын
మీకే కాదు మేడం.. సాధారణ మాలాంటి పౌరులకు ఇలానే సంభవిస్తుందండి.! అందుకే ఆ మెట్లు ఎక్కడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు మేడం.! మీరు గెలిచారు కాబట్టి గొప్పదనం అంటారు.! మరి మాలాంటి సాధారణ పౌరులకు ఎలా న్యాయం జరుగుతుంది.?
@udaysantoshkumar8805
@udaysantoshkumar8805 18 күн бұрын
మేడం ఇప్పుడు నేను డీజీపీ ఆఫీసు కి వెళ్లి డీజీపీ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే మీ ప్రభుత్వం లో అవుతుందా అయితే... ఎందుకంటే మీరు రిప్రజెంటేశన్ ఇచ్చే టైం కి మీకు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేదు... ఒక సాదారణ మహిళ అంతే ... బహుశా అందుకే డీజీపీ లాంటి రాష్ట్ర స్థాయి ఉద్యోగి దగ్గరకి నేరుగా మిమ్మల్ని పంపకపోయి ఉండొచ్చు... పోనిలేండి మీ ప్రభుత్వంలో ప్రతి పౌరుడు డీజీపీ కి రిప్రెసెంటేశన్ ఇచ్చే అవకాశం కల్పించండి.....
@thatibalu3604
@thatibalu3604 16 күн бұрын
ఇంత సీన్ వైసీపీ లో mla లకు ఇవ్వలేదులే...
@lovelymeenu4055
@lovelymeenu4055 24 күн бұрын
Super madam Ela manchi chayandi people's kosam
@sathivalusathivalu1168
@sathivalusathivalu1168 24 күн бұрын
గొప్పతనంనారా చంద్రబాబు నాయుడు ది కాదుఒక ఎస్సీ గా పుట్టిఅంబేద్కర్ గారి పేరుచెప్పుకోవడానికి కూడాఇష్టపడలేదుమీలాంటి వాళ్ళకిఅంబేద్కర్ గారురిజర్వేషన్ పెట్టితప్పు చేశారుజై భీజై అంబేద్కర్
@sivalavu1525
@sivalavu1525 21 күн бұрын
Nee talakaaya
@venikumar924
@venikumar924 19 күн бұрын
వాళ్లలా కాకుండా నీతిగా నిజాయితీగా ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ మీ పదవికి న్యాయం చేకూర్చండి నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికీ తోడు ఉంటుంది
@srinivasmalladi880
@srinivasmalladi880 17 күн бұрын
భగవంతుడు మిమ్మల్ని మీ బాధల్ని విన్నాడు మీకు అవకాశం కలిపించాడు చంద్రబాబు గారి రూపంలో మీరు ఈ అవకాశాన్ని ప్రజలకోసం మంచి కోసం ఉపయోగించండి మీరు అనిత గారిలా కాకుండా అనితమ్మలా ప్రజల గుండెల్లో అంటారు
@pvijay5337
@pvijay5337 14 күн бұрын
మన పగా ప్రతికారలు తీర్చుకోవడమేన ప్రజలకు ఏమైనా చేసేది ఉందా అనితామేడాం హోంమంత్రి గారూ
@drsanthipriyanamburu8431
@drsanthipriyanamburu8431 9 күн бұрын
Yes u r right,,,asking a good question ❓❓❓❓
@sgangaprasad8342
@sgangaprasad8342 24 күн бұрын
Yemikharmara saami Ap prajalaki
@rajaDHIgreat
@rajaDHIgreat 17 күн бұрын
ఎవడు అధికారంలో ఉంటే వాడికి కొమ్ము కాయడం అలవాటు అయిపోయింది
@kalyanipulipaka1994
@kalyanipulipaka1994 17 күн бұрын
ధర్మానికినిలబడితే దేముడు సాయం చేస్తాడు.చేసాడు. నిలబెట్టుకొని చరిత్ర సృష్టించండి.
@venkateswararaonelapudi9425
@venkateswararaonelapudi9425 24 күн бұрын
5 ఇయర్స్ తర్వాత మీరు అలాగే తిరిగి వెళ్ళిపోతారు అదే office నుండి. వాళ్ళు ips. హైలీ ఎడ్యుకేట్స్. వాళ్లేప్పుడూ అలాగే ఉంటారు
@user-ct4mh1vc2l
@user-ct4mh1vc2l 24 күн бұрын
ఇదే నువ్వు లాస్ట్ మంత్రిగా ఉండడం బాగా ఎంజాయ్ చెయ్ తర్వాత ఎలాగైనా జగన్ సీఎం అవుతాడు
@srigowri992
@srigowri992 24 күн бұрын
నీ మొహం🤬
@purnachandarrao9114
@purnachandarrao9114 24 күн бұрын
Melanti paytm kukkalu enni morigina vadu vadi life lo public life lo undaru 😂😂😂
@user-ks4dg4ow4h
@user-ks4dg4ow4h 15 күн бұрын
Supper meru
@TaluriSreenivasulu
@TaluriSreenivasulu 15 күн бұрын
అదే మేడం మీరు వైసిపి నాయకులు జగన్మోహన్ రెడ్డిని బీహార్ సెంటర్ జైల్ అని కోరుకుంటున్నాను
@vnagaraju8606
@vnagaraju8606 24 күн бұрын
రాజకీయంలో ఇలాంటివి సహజం
@v.krishnaprasadv.rajani1804
@v.krishnaprasadv.rajani1804 24 күн бұрын
👏👏👏👏👌
@galipothuravi8764
@galipothuravi8764 18 күн бұрын
నా చంద్రబాబు నాయుడు అంటున్నారు నీకు ఆయనకు ఏమన్నా ఉందా నాకు డౌట్ వస్తుంది ఏమో ఉండొచ్చేమో లేకపోతే హోమ్ మినిస్టర్ నీకెందుకు ఇస్తాడు నీ నవ్వు లోనే కనబడుతుంది
@maddusuryanarayan6033
@maddusuryanarayan6033 2 күн бұрын
రాక్షస విధ్వంస పాలన అంతమైంది. మీరు ఇక సుపరిపాలన తోనే సమాధానమివ్వండి. ఆ ఆరుగురు బూతులు మంత్రులకు ఆదర్శ పాలన మాటలాడటం నేర్పించండి.
@bssrinivas5531
@bssrinivas5531 20 күн бұрын
నా చంద్రబాబు నాయుడు గొప్ప తనం అన్నారు చుడు..... మీరు కేక అంతే!
@chinniravi9250
@chinniravi9250 18 күн бұрын
అందుకే మేడమ్ న్యాయానికి దేవుడే తీర్పు
@ramakrishnajanapati5273
@ramakrishnajanapati5273 17 күн бұрын
ఇది మాత్రం శాశ్వతం అంటావా వనిత గారు
@ChinthuVenkatarao
@ChinthuVenkatarao 13 күн бұрын
జై టిడిపి జై చంద్రన్న జై అచ్చన్న❤❤❤❤❤
@korraanandarao8957
@korraanandarao8957 10 күн бұрын
చూదాం నీ సంగతి ఇప్పుడు మాకు రోడు మీద పోలీస్ లు అపి మాకు ఎలాంటి ఇబ్బందులు పెడతారో చూదాం
@nittanarasimharao5773
@nittanarasimharao5773 19 күн бұрын
మోసం చేసి గెలిచినా గెలుపు కూడా ఒక గెలుపన
@mallipaints7663
@mallipaints7663 18 күн бұрын
అదే మన తెలుగుదేశం telu గోడు గొప్ప తానం
@RamisettiSathyam
@RamisettiSathyam 19 күн бұрын
ఇంక వెనక్కి చూడవలసిన అవసరం లేదు అక్కా ఒక్కోకడికి చెమటలు పట్టాలి వెదవలకి
@bharathkarri59
@bharathkarri59 17 күн бұрын
ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది...మీరు గెలిచింది...ప్రజల వల్ల...భవిష్యత్తు గురించి ఆలోచించండి...ఎంతసేపు కొట్టుకోవడమే..
@kumaribogavalli5584
@kumaribogavalli5584 9 күн бұрын
మా చంద్రబాబుగారి వల్ల మి కోరిక తీరింది
@mahesht6019
@mahesht6019 17 күн бұрын
పోలీసులు ఎటు గాలి వేస్తే అటు తిరుగు తారు..
@navarasala2641
@navarasala2641 17 күн бұрын
C B N అపర చాణక్యుడు 🙏 💐 🚩 🕉️ 🚩 🇮🇳🇮🇳
@mahiff4462
@mahiff4462 19 күн бұрын
జై టిడిపి జై చంద్రబాబు నాయుడు గారు
@gopinadhburidi6140
@gopinadhburidi6140 6 күн бұрын
One మంత్ ఆఇంది మీద మా కుటుంబ లో రావలసిన. తల్లీ కి వందనం =15000 నిరుద్యోగ భృతి.3000 గ్యాస్.1 ఇంటి మహా లక్ష్మి.1500 పథకాలు రావాలి Blc = 19500 one గ్యాస్ సిలెండర్ ఎపుడు
@nireekshnavuyaka8975
@nireekshnavuyaka8975 19 күн бұрын
నా చంద్ర బాబు నాయుడు నా చంద్ర బాబు నాయుడు నా చంద్ర బాబు నాయుడు నా చంద్ర బాబు నాయుడు
@nagaramanidarish78
@nagaramanidarish78 16 күн бұрын
ఐపోయిన విషయాలు ఇంకా ఎందుకులే అమ్మ. ఇప్పుడు చెయ్యండి ఆంధ్ర కి మంచి మీరు అండ్ చంద్రబాబు గారు.
@user-jn3pv3ih2g
@user-jn3pv3ih2g 17 күн бұрын
గెలిచిన వా మేడం మొదలైంది పాట ప్రజలకు మంచి చేయడమే డ్యూటీ
@malarapuramadeviramadevi9328
@malarapuramadeviramadevi9328 17 күн бұрын
ఇప్పుడు మీ ప్రభుత్వంలో ycp వాళ్ళకి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరు కదా వాళ్ళు కూడా అంతే
@pratap8862
@pratap8862 17 күн бұрын
దీనమ్మ జీవితం పొద్దున లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వారికి ఇదే తలనొప్పి నీయమ్మ గెలిచారని G . బలుపు ఎక్కువైపోయింది .. చూపించుకోవడం అంటే ఏంటి అనుకుంటారు మరి మీరు
@vardhanreddymv9758
@vardhanreddymv9758 13 күн бұрын
విని విని బోర్ కొడ్తుంది.బోలెడన్ని చూశాం ఇలాంటివి
@vemulakoti5332
@vemulakoti5332 17 күн бұрын
మరీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలను కలవడకి పర్మిషన్ ఇస్తారా
@sambamurthy999
@sambamurthy999 10 күн бұрын
Ur really dignified, respectful women. Janaalaki manchi chesi mee peru nilabettukondi madam
@balab2419
@balab2419 16 күн бұрын
అక్కా నువ్వు ఇవ్వే చెప్పుకుంటావా లేక ప్రజలకు చేసేది ఏమైన ఉందా?
@polamreddypardhu
@polamreddypardhu 18 күн бұрын
సరేలే!!! కరెక్ట్ గా పని చేయు...
@sivaprasadyeturiprasad7768
@sivaprasadyeturiprasad7768 17 күн бұрын
మేడం వాళ్ళు ఏమి చేయలేరు ఎవరి ప్రభుత్వం అధికారికంగా ఉంటే వాళ్ళ మాట వినాలి
@rajuraju-bo6gn
@rajuraju-bo6gn 16 күн бұрын
ఇది మా చంద్రబాబు నాయుడు గొప్పతనం 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@jagadeeshjaisriman2124
@jagadeeshjaisriman2124 19 күн бұрын
నీ కసి నల్లదనం పట్టుకోవడంలో చూపిస్తే నువ్వు చేసిన దానికి ఫలితం అప్పుడు లభించినట్టు గా విజయం అప్పుడు లభించినట్టు గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. వీళ్ళ చేతే సాధారణ సాధారణ మనుషులకు గౌరవం ఎలా ఇవ్వాలో నేర్ప గలిగితే అప్పుడు నీవు విజయం సాధించినట్టు. ఎంతమందికి తప్పు చేసిన వారికి భయం ఉండేలా చేస్తావో మేము చూసి తీరాలి. ఒక అక్రమ అధికారిని సక్రమంగా పట్టించి ప్రజల ముందు నిలదీసి వాడికి తగిన శిక్ష వేయగలిగితే 100 మంది ప్రజలకు న్యాయం చేసిన దానం అవుతా. అప్పుడు నీవు విజయం సాధించినట్లు అవుతుంది. అది నీవు ఎంత త్వరగా చేస్తావో చూద్దామని వేచి చూసే ప్రజలకు సుదర్శన చక్రం వంటి దర్పణాన్ని చూపించాలి.
@shaikmahammed342
@shaikmahammed342 17 күн бұрын
ఇప్పుడు వాళ్ళని ఉద్యోగం లోనుంచి పీకేయండి.
@ravindratagaram8521
@ravindratagaram8521 18 күн бұрын
టా ప రింగ్ జరగకపోతే అక్కడే వుండే వాళ్లు
4:30 PM | ETV Telugu News | 9th July 2024
11:53
ETV Andhra Pradesh
Рет қаралды 241 М.
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
7 AM | ETV Telugu News | 7th July 2024
22:18
ETV Andhra Pradesh
Рет қаралды 517 М.