పూజలు అనేవి ఒక్కో చోట ఒక్కో లాగా చేస్తారు. ప్రతి ఇంటికి,ఊరికి కులానికి, ఇలవేల్పుని బట్టి పూజ విధానాలు మారతాయి. అంటే ఎవరి పద్ధతులు వాళ్ళవి. వాటిని గౌరవించాలి. వీడియో చూసి విపరీతంగా trolls చేస్తారు. ఎవరి జీవితం వాళ్లకి నచ్చినట్టు బ్రతికే హక్కు వారికి ఉంది. అమ్మ మీ పూజ వీడియోస్ అన్ని బాగుంటాయి. గోబ్బి పూజ నేను మొదటిసారి చూస్తున్న నాకు తెలియనివి ఎన్నో విషయాలు తెలియచేస్తునందుకు మీకు ధన్యవాదములు.
@latestfashiontrendyworld72723 жыл бұрын
అమ్మ మీరు ఇవేమీ పట్టించుకోకండి...మీ వీడియోస్ వల్ల చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు ....మీరు చెప్పిన బంగారము వీడియో చాలా మందికి ఉపయోగపడింది
@alekhyaalekhyanarayan3843 жыл бұрын
అమ్మ మంచి ఉన్న దగ్గర చెడు కుడా ఉంటాది నిజంగా ఈ వీడియో చూస్తుంటే బాధ కలుగుతుంది ,రోజు మీ వీడియో చూస్తే చాలా possitive గా ఉంటాది అమ్మ మీరు మీలాగే ఉండండి మాకు మంచి వీడియోలు ఇవ్వండి ధన్యవాదములు అమ్మ
@saralap36603 жыл бұрын
అమ్మా మీరు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టుగా వుండండి.⚘🙏⚘
@sammakasammka9123 жыл бұрын
S mam
@leelagaddipati39333 жыл бұрын
Absolutely, we like your videos Jaya garu, all positives and all are benefiting by your videos, your positive energy spreading all your subscribes , viewers and selflessly praying for all of us via you tube. 🙏🙏🙏☀️🌞🙏🌺🙏🌺🙏
@kannana76153 жыл бұрын
Baga chepparandi superb
@vasanthbhai55643 жыл бұрын
Amma mi video chustunna matalato yuddam ela cheyyali manalani vetakaram egatalilu chesevallki ela samadanam cheppali anedi chala baga naku nachindi thank you amma
@ammachetiruchulu3 жыл бұрын
అమ్మ మీకు నచ్చినట్టుగా ఉండండి ఎవరి గురించి పట్టించుకోవద్దు మీ వీడియోస్ చాలా బాగున్నాయి
@bhavithasri9tha7rollno623 жыл бұрын
అమ్మ వాళ్ల గురించి వది లేయండి మీరు మకు ఛాలా manchi విషయలు cheputtunnaru please keep going amma
@bhammukutty60103 жыл бұрын
నిజమేనండీ...యూ ట్యూబ్ లో నెగటివ్ ట్రోలింగ్స్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు...
@nagamani95723 жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ. తప్పులెన్నూ వారు తమ తప్పులు ఎరుగరు. వారికి ఒకరకమైన పైసాచిక ఆనందం అంతే. మీరు మాకు ఎప్పటిలానే మాకు మంచి విషయాలు చెప్పండి🙏
@VishistaDeethya3 жыл бұрын
అమ్మ క్షమించండి.. మీరు చెప్పే మాటలు చాలా ప్రశాంతంగా ఉంటాయి మీ videos చూస్తుంటే ప్రతి సారి కూడా ఒక కొత్త మంచి మాట.. మంచి పనులు thelusukutunna నేర్చుకుంటున్న.. Thank you అమ్మ 😘
@lalithaperi64883 жыл бұрын
అమ్మా జయ గారూ మీరు పూజ చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది.పూజ మన సంతృప్తి,సంతోషం కోసం చేసుకుంటాము. కన్నప్ప రెండు చేతులతో వేట మాంసాన్ని, నోటితో నీటిని తెచ్చి శుభ్రం చెయ్యలనే మంచి మనసుతో చెప్పల కాలితో శుభ్రం చేసాడు. ఇక్కడ చూడవలసినది భక్తి. అంతే గాని తప్పొప్పులు కాదు.
@ramojimadhavi57113 жыл бұрын
మీ గొంతు వింటేనే ఎంతో ప్రశాంతంగా ఉంటుందో నిజంగా చెప్పలేము అమ్మ🙏 వాళ్ళకి బాగా బుద్ది చెప్పేరు.
@sudershanreddypakanati95803 жыл бұрын
This is Seetha, I am 70 years, retired Project Director, even now I am learning few things from you and inspired by you, All these days with job and responsibilities I am not able to enjoy life fully. After retirement in the name of spirituality I am not focused on enjoying life. But after watching your videos I am focusing, and enjoying life in a different way, thank you so much, ignore negative Comments, be as you are , best of luck
@GowriBai-qi7vz3 жыл бұрын
Mee too mam
@damarajujnanaprasuna40833 жыл бұрын
I am Prasuna,retired Assistant Engineer. I totally agree with you. Nenu kuda Jaya garitho vedios dwara travel చేస్తూ లైఫ్ నీ ఎలా ఎంజాయ్ చెయ్యాలో నేర్చుకుంటున్నాను. ఇన్ని రోజులు ఈమె నాకు తెలియక పోవడం వల్ల ఇన్ని రోజులు miss ayyanu. ఇక నుంచి ఈమె నీ వదలను. ఈమె న బెస్ట్ ఫ్రెండ్,philossofer,guide
@lavanyaadapa50913 жыл бұрын
దేవుడేమి వచ్చి మనకి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పలేదు మనకి తెలుసు ఏది మంచో ఏది మీరేమి పట్టించుకోవద్దు అమ్మా
@varalakshmidigudadi28903 жыл бұрын
అమ్మా,మీరు తరాలకు వారధి లా చాలా మంచి, useful videos చేస్తున్నారు. అవేమీ పట్టించుకోకండి. భక్తి పారవశ్యం లో పూజ ఎలా చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు అనే అంటారు కార్తీకమాసంలో మీ ఇంటికి వచ్చిన శివయ్య తో కూడిన నందీశ్వరుడు, January 1 కి వచ్చిన వెంకటేశ్వర స్వామి మన అందరికీ ఆ విషయం చెప్పకనే చెప్తున్నారు.🙏🙏🙏
@kotapoornima3713 жыл бұрын
Amma Mee Vedios Chalaa Bagumtayeee Ammaa Meeru Emi Pattemchukovaddduu Amma
@satyadevidevanaboina27643 жыл бұрын
కొంత మంది ఎందుకో ఎదుటివారి సంతోషాన్ని పాడుచెయ్యటానికి మాత్రమే పుడతారు. మాటలవల్ల మనస్తాపం కలిగించటమే వారి పైశాచిక ఆనందం.మీ వీడియోల వల్ల ఇంట్లో కూడా పూజలంకరణ ఇంత బాగా చెయ్యొచ్చని చాలామందికి తెలిసింది.మీరు చేసిన ఏడుకొండలు అలంకరణ కళ్ళల్లో ఎప్పుడూ మెదులుతు ఉంటుంది.ఏమిచెయ్యటం రాని వాళ్ళే ఏదో ఒక విధంగా విమర్శిస్తారు.మీరు ఎవరి విమర్శలు పట్టించుకోవలసిన అవసరం లేదు👍
@prasannareddyedla81303 жыл бұрын
Durga Maa's blessings be showered to you & your family.
@madhucreativecollection20973 жыл бұрын
మీరు చేసే విధానాలు అన్నీ చాలా బాగుంటాయి. మన సంప్రదాయానికి దగ్గరగా ఏమి పట్టించుకోండి. మనసులో ఈర్ష ద్వేషం అసూయ ఉన్నవారు అలాగే మాట్లాడుతారు. చాలా ప్రశాంతంగా చాలా కూల్ గా బీపీ షుగర్ మీ దగ్గరకి రమ్మన్నా రావు , థాంక్యూ
@meghasri4463 жыл бұрын
Baga chepparu , 👍 yendariko elage cheppali anukunna, makenduku le ani anukunanu. E video chuseka manasu happy ga vundi.
@krishnavenipulipaka66183 жыл бұрын
You have such a positive attitude andi.👍🙏
@keerthhekeerthhe91973 жыл бұрын
Daily afternoon time lo me videos kosam waiting aunty.. daily serial laga undi aunty am very happy
@katyayanikrishna78253 жыл бұрын
నమస్కారం అమ్మ..మీ videos చాలా బాగుంటాయి...వింటుంటే ప్రశాంతంగా,హాయిగా కూడా ఉంటుంది..ధన్యవాదములు అమ్మ
@principalrajapuramgootyman90953 жыл бұрын
Very nice amma
@laxmifabs3 жыл бұрын
Amma me videos super 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@lakshmiramesh16493 жыл бұрын
Amma meeru chese prati video chala super ga and upayogakaramga untay... Mimmalini 'amma' ani sambodichamante ne Mee stanam yekkado ardham ayee untundi ... Meeru amma ante ... Amma evariki samjayeeshi ivvakkarkedu👍🏼👍🏼🙏🏻🙏🏻🙏🏻
@vimalaraoadibhatla10973 жыл бұрын
మీరు చాలా హుందాగా వుంటారు సింపుల్గ మీకు తెలిసిన మంచి విషయాలు మధ్య తరగతి మహిళలకి. చాలబాగుంటాయి మీరు. ఇలాగే కొనసాగిందండి
@lokasani.rajyalakshmiraji42343 жыл бұрын
Very nice buautiful God bless you medam Chaala baga chepparu
@prasannareddyedla81303 жыл бұрын
Amma keep going. You have such a beautiful heart.Durga man's blessings to you and your family. We Love you amma.
@MeenaKumari-yp5rd3 жыл бұрын
Well said ur inspiration for the youth modern woman
@Krishna-hn3og3 жыл бұрын
Hi amma namasthey Same meeku lane na feelings kooda avarni noppinchdatam naku istam undadhu anduke akkuva badha padatham mana lanti manasu unna vallu
@kailashnath72793 жыл бұрын
ఎదుటి వాళ్లు మంచి గా ఉంటే ఏడుస్తూ ఉంటుంది ఈలోకం. ఏడుస్తే నవ్వుతూ ఉంటుంది ఈలోకం.ఈ మనుషులు ఎప్పుడూ మార రు ఇంతే ఈలోకం.
@tejaswinimettelu47603 жыл бұрын
Nijanga correct ga chepparu
@abhignasagar69613 жыл бұрын
Correct aunti ...naku me videos chusthe chala happy ga anipisthundhi..meru ellane positive ga maku videos petandi...love u❤️❤️
@bunny_wild13983 жыл бұрын
Amma nenu e madyane me video's chustunnanu.chala baga anipistundi.E video lo meeru negative comments ki spandinchina vidhanam naaku assalu nachhaledu.endukante entho inspiring ga matlade meeru ilanti Chinna vishayalaku nochhukovadam ,assalu vatini pattinchukovadame naaku nachhaledu.mereppudu Santhosham ga vundali.AMMA❤️
@Good-Vibz3 жыл бұрын
Mam I really love every video u post...I have started decorating my puja room more nowadays...u inspire..
@haze16923 жыл бұрын
Namaste amma meet videos naku chala nachayi, meeru chala positive ga unnaru. Nenu naku nachinate puja chastunanu Kani koni sarllu akadoo... Manusu oka badha undedhi Devudiki lopam chastunanu ani, mee video chusaka naa lo unna ani anumanalu ki clarity vachindi. Meeku chala kruthagnathalu..... Meeru Apudu santhosham ga undali.
@kirankiranmai87973 жыл бұрын
Amma you are filled with positivity!! I always watch your videos to soothe myself. Poojaki manasu , Sadhana important .. mee daggara avi mendu ga vunnayi.. devudu kuda ave chustharu..
@madhavinavakoti9283 жыл бұрын
Super Amma full support for you amma be with confidence Amma 👍👍👍 full likes for you thank you for saying to protect hours
@tummalalakshmi89023 жыл бұрын
Hi Andi 😊 Meeru positive ga unte memu andaram positive untaamu please pattimchukovaddu ..... happy ga videos cheyyandi 👍🏻👍🏻
@arunakumari53443 жыл бұрын
chala correct ga chepparu Amma. Mee videos chusi maku life meeda hope create ayindi. ee panadamic lo bayam tho, badha tho unna maku dairyamni, Santoshanni icharu. Ee video valla negative people ela handle cheyalo cheppakanae chepparu
@suneethak17733 жыл бұрын
Amma meeru cheppe vishayalu maa generation vaallaki chaala maargadarsakam gaa untaati🙏...tappu pattevaalla gurinchi pattinchukokandi..
@arunadevaki23723 жыл бұрын
U r really great jaya garu ...Don't regret ..I m thinking always positive bout u
@polarbear2363 жыл бұрын
Chaala viluvaina maatalu chepparu..thank you. Mam
@sailajauppuluri68913 жыл бұрын
Yes Madam pl continue,ur videos r something different .u r amazing
@yashaswiniyashaswini7043 жыл бұрын
Meru chala mudhu mudhuga samadhanaga matladtharu... i like u so much...andi negative peoples ala matladtharu vadhileyandi.... U PLZ DONT GET DEMOTIVATE.... CHEER UP THATS ALL...☺☺😀😍😘🙏🙏🙌🙏🙏👍
@asifmohammad39523 жыл бұрын
So positive thoughts you have ma'am.. Hope many people follow you
@sunandap49063 жыл бұрын
Nenu meeru cheppina kshapra ganapati pooja chesinaks naa wish complete ayyindi vadina.i feel so happy.donot listen their words.concentration important when we do ppoja.u r doing that. Baba aiways with u.i am also same like u.i am only listen my heart message.
Yad bhavam, thad bhavathi! Bhakti kanna, paddhati yekkuva ane lampatam, anumanamlo padina vallaki jeevitham alaane untundhi! But I liked the way the retort you have given! Keep spreading positiveness in this negative world! All the best Jaya garu!
@rajyalakshmilakshmi64643 жыл бұрын
Miru ante chala respect ,don't worry Amma,miru ante chala istum,ma friends kuda mi videos chustara follow chestamu,ThankQ Amma
Amma me nundi nenu chala nerchukunanu. Santhosamga jeevinchadaniki nalo lopalani sarididdukuntunanu tq amma keep ur videos rock always
@zoyakesangsang3 жыл бұрын
Don't worry aunty,, miru cheptunte Naku Ma Amma matladinatle anpisuntundi,👏👏👏👏, my mother is my best friend like you aunty💖💖💖💖💖
@ushayedavalli32833 жыл бұрын
Your videos are so positive, and mostly so motivating, that’s the best service and actually a pooja by itself, That is the meaning of all our scriptures, do good so others benifit, Keep posting, 🙏👍🌹, you are great Freind to have.
@sricreations27343 жыл бұрын
Negative comments ki assalu reply evakandi Jaya garu mee videos chala plesent ga vuntayi mee house laxmi devi nilam la anipisthundi mee poojalu maku chala happy ni esthunayi memu kuda konni nerchukuntunam.
@parvathi25803 жыл бұрын
అమ్మ మీరే చెప్పారుగా అసూయ ఈర్ష్య ఉన్న దగ్గరే విమర్శలు వ్యక్తం చేస్తుంటారు అని మీరు ఇవన్నీ పట్టించుకోకండి మాకు మీ మంచి మాటలు కావాలి 😍🙏
@suhak59803 жыл бұрын
Hi andi nice talking Nenu recent ga mi videos follow avutunanu vy nice andi Don't worry about that mam
@soniajayakumar51773 жыл бұрын
Amma aeduti vallani kondaru negative ga chustuntaru..u are our guide andi.meeru mammalni chala Baga life lo aelagundalo cheptuntaru..tx a lot
@srinivas86133 жыл бұрын
అమ్మ మి లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు e రోజుల్లో మి లాంటి వారి avsaram కంపనిసరి మీరు బాధ పడకండి
@kalpanapallagani3 жыл бұрын
Edinijam
@durgambaeti6813 жыл бұрын
U r great Jayagaru Mee nundi memu chala nerchukontunnam
@lalithaurz3 жыл бұрын
Meru pette prati video chala chala baguntundi...Naku ayite enta andam estundo cheppalenu...me video chudakunda nedrakuda povatledhu...antalaga nachesaru Meru amma...
@kavithajapa30443 жыл бұрын
well said amma, recently i saw your video and fell in love with you amma . As you said before commenting others one must introspect themselves. Nobody has a right to spoil one's peace and happiness. All these rituals are kept by our ancestors for our health, hygiene but not at the cost of our happiness and peace. Keep on do your work as you like amma, other wise we will lose our selves. Good day
@muppalalavanya91413 жыл бұрын
Amma kaayalunna chettuke debbalu Thattukoni mundukelladamma Mi pooja choostune chala prashantam ga vuntundi amma Aa govulu ravatam, vigrahalu mee intlo poojalandukovatam bhagavantudu mee thone, meelone vunnaru... Bless me amma... My family too Bless us amma
@ammaeasycooking9393 жыл бұрын
మీరు పూజ దేవుడి అలంకరణ చాలా బాగా చేస్తారు . నెగిటివ్ పట్టించుకోకండి మీరు ఇంకా మంచి మంచి మాటలు మా కోసం చెప్పాలి . ధన్యవాదాలు అమ్మ.
@mp.15943 жыл бұрын
Hhij amma, very happy to seee your video's your voice, confidence, love, caring annii super mummy love so much
@manimanjaridammu84193 жыл бұрын
Amma mee pujala valla devude santhoshistunnadu kadaa inka migilina vaari sangathi anavasaram.. Devudu prathi saari meeku oka manchi feel, oka manchi surprise, oka manchi blessing istunadu, antha manchi ga vundi kadaa inkenti amma.. Out of 100 people more than half members ilane vuntaru amma.. Manaki devude important and pujala tho ultimate happiness.. Rock on, amma 😇😊💝🤗💯👍🙏
@kanyakumari53693 жыл бұрын
Amma mi videos chala baguntayi mi matalu vintunte manasu prashantanga vuntundi
@brama27153 жыл бұрын
Mee javvadi kumkuma chesanu, chala superb ga vachindi. You are so nice n be bold. Keep doing your work.you are inspiring in many aspects.
@vineelavini34143 жыл бұрын
Alanti valla matalu asal pattinchukokandi aunty mi videos chustunte happy ga untundi nd life ante mila lead cheyali anipistundi mimalni chustunte ur so nice💐
@varalakshmip21753 жыл бұрын
First view and first comment.... Meeru ante chala ishtam Aunty❤️
@varalaksmivisarapu86673 жыл бұрын
Amma meeru.ilaga undandi
@suchipagadala84973 жыл бұрын
Hello andi,negative comments ni pattinchukokandi.mee manasu chala bangaram.mee talent mundu ee comments digadudupu.worry kaakandi.mee chirunavvu yeppudoo undalani korukuntananu.
@lakshmiguddala52223 жыл бұрын
I learned so much from your videos.please keep going.. we want to see your videos Amma🙏🙏😍😍
@bhanupriyadevarapalli54943 жыл бұрын
Naaku theliyakundane mee vedios ki addict ayyanu. Mee maatalu chaala mesmerizing ga untunnai. Mee paatha vedios kooda chusthunnanu
@uppuluriroji73923 жыл бұрын
Amma panileka ala comments chestharu . Nenu happy avvuthanu mee vedios chusi maa Amma kuda manchi visayalu chepputharu ani happy don't mind Amma be happy 🌹💐😍love u so much Amma
@anuradhathelu20573 жыл бұрын
Mee vedios, అన్ని చాలా బాగుంటాయి,plz continue mam
@chittibabubabu94453 жыл бұрын
Hatsaff amma meeku mee opikatho Chese pujalu maaku kuda evvamani bagavanthudini korukuntunnam
@srivenibhimanaduni94583 жыл бұрын
Amma meru chala great..me videos chala baguntai..
@anuradharamesh62233 жыл бұрын
Amma pls dont worry for the negative comments. Yadbhavam tadbhaati u pls continue with ur vdeos, really love it.. I am from Bangalore, i dontnow to write telugu but i speak. I regulaly watch ur videos. I realy love the way u speak amma, thank u for ur videos, pls continue....❤❤
@user-or5yy6vn3t3 жыл бұрын
Mee videos chala baguntayi maaku chala happy ga anipisthundhi meeru meelage undandi
@ushadevikoganti37843 жыл бұрын
Exactly,you are saying 100 percent correct, don't disturb ur mind, time n energy ma'am, go ahead happily. 🙏😘.
@byulab57703 жыл бұрын
Amma meeru great .... Ilanti Anni alochinchakandi ..... Mee lanti vaallu ee generation ki chaala avasaram ...... 🙏🙏🙏
@geethar79173 жыл бұрын
Super ma, supper I like u, so nice, great words tq
@vanajarallabhandi50243 жыл бұрын
Chala Chala baga Cheparu. I like your Saree andi👍🌹
@lavanyanallabolu89543 жыл бұрын
Amma meeru manchi mathrame cheptharu meeru chepthunte ma ammnu chusukuntamu meeru pooja decaration chala Baga chesthadu. Ma bariki kooda chupinchanu tanaku kooda chala Baga vundi ami annadu tanu Shiva bhakthudu. Monday chala Baga chesthadu memu iddaram private teachers karona vachi iddari job poindi koddiga problem ayindi . Meeru chese videos chala positive ga vuntay
@harikareddy73963 жыл бұрын
Me vedios valla ma lifestyle chala change chesukuntunam. Meru oka inspiration me vedios chala happiness istam Amma maku
@vasanthalakshmi92443 жыл бұрын
Super ga cheputaru anni amma
@sravanthisamala39203 жыл бұрын
Hi Amma meeru alochinche vidanam Chala bagunttundi🙏
@umamaheswarip4633 жыл бұрын
Meeru ee video cheyatam chaalaa bagundi samadhanam cheppali meeru badha padakandi mimmalni varu alert chesaranukondi .naa chinnappudu maa ammamma anedi ilaa evarina annarani badha padutunte .poneeleve vallu alaa anatamto neeku disti antaa poyindi ani .entha manchi aalochana kadaa .meeru kooda alaane bhavinchandi .
@suryakalayarramilli79443 жыл бұрын
Meru super andi...... Correct ga cheparu........ Paka vallani critisize chese telivi self development lo pedithe baguntundi....... Baga cheparu....... Leave negative comments amma..... Don't worry.,....
@shanthisrinivas70473 жыл бұрын
Chala manchiga chepparu aunty 🙏🙏🙏👌👌👌
@tejaavinashdasari1963 жыл бұрын
అసూయపడేవారు. ఉన్న ం త. కాలం. ఇలాంటి వి. వస్తుఉంటాయి. ఇక్కడ. భక్త శబరి.
@anushasravanam41263 жыл бұрын
Nice reply fr trolling u madam. Me done sankatahara chaturthi as u shown in yr video. Tq andi fr sharing such nice poojalu.
@sahasrawonders78233 жыл бұрын
Namasthe aunty garu miru chala chakkaga cheptharu anni vishyalu. So miru negative comments pattinchukovaddu. Keep doing your videos. Thank you. Raji from HYD
@kind33113 жыл бұрын
Ma'am your flute background love very much. Ee pichchi (kondaru) manushulu ki gatti ga buddhi vachche la matladaru.
@nikhilsantooshsinghsairam15333 жыл бұрын
Amma ituvanti vallanu memu face chestunnamu, meru chakkaga cheppru thanks
@ksarada32502 жыл бұрын
Mee videos chusi chala inspire avutunnamu. Meru videos chala cheyyali ma . Naku akka ledu Anna feel poyindi. Mee matalu vinnu tarvata chala dharyam ga vuntundi. Daily mee videos chudakunna vundalenu.
@jayalakshmichatrati91023 жыл бұрын
Meelanti manchi manasu andariki vudadu amma...negative manushulu ki negative comments ye vasthay...valla vignatha ke vadileyali manam...ma lanti valla kosam...meeru enno videos cheyali...memu nerchukovali amma...we are waiting for ur lovely nd beautiful videos 🥰👍💐
@sulupolineni43803 жыл бұрын
Hi అమ్మ, అమ్మ మీ video కోసం చాలా wait చేస్తుంటా అమ్మ నేను, office నుంచి ఇంటికి రాగానే మీ video చూస్తాను, office లో time దొరికితే మీ video చూస్తాను అమ్మ, మీరు అస్సలు భాద పడకండి అమ్మ
@malliwise92133 жыл бұрын
అమ్మ me మాటలు చాలా encouragement గా untai
@lakshmiprasanna48283 жыл бұрын
Mee videos chustunte manasu chala prasanthamga vuntundi amma.
@vadrevumahalakshmi55323 жыл бұрын
Amma Namaste. Yadbhaavam Tatbhavathi kadaa mam. So let them speak. Me time balance chala baavundhi mam. Meeru role model. Great ma what ur doing. Go a head mam. Meeru healthy gaa active ga happy ga vundaalamma. Be safe ma. Stay Blessed.
@parvatiparvati29713 жыл бұрын
E kalamlo every chepparu mom.super very very nice.waste matalu pantinchukovaddu mom.naku chala badavesundi.you can proceed. I am very very happy.
@vasanthareddy75043 жыл бұрын
Amma Vela mandi ki meeru inspiration amma, positive msgs chaala unnay andulo okkaru eddaru cheeda lu untay vatini Eri veseyyandi, manasu badapettukokandi.
@arunakura67863 жыл бұрын
Amma chala baga chputunaru I love ❤you amma thanku very much
@indrabhavani41403 жыл бұрын
Madam meeru cheppindhi correct. Manchi manasutho chesindi edi eina manche jaruguthundhi.