Narasimha Satakamu | Brahma Sri Gyana Chaitanyananda Swami | Lord Narasimha | Devotional TV

  Рет қаралды 445,700

Devotional TV

Devotional TV

Күн бұрын

Listen to the Narasimha Satakamu, Poems related to Lord Narasimha in the words of Brahma Sri Gyana Chaitanyananda Swami .Narasimha Satakam is a compilation of 100 poems by Seshappa. They are based on devotion and morality and set in simple language.
To know more about Narasimha Satakamu, watch the video subscribe and staytuned to Devotional TV.
Click here for more updates :-
Desire is the reason for all evil | Sri Bhagavatam Pravachana
• Desire is the reason f...
Suffering of the Mother Earth | Sri Bhagavatam Pravachana | Bhakti
• Suffering of the Mothe...
Types of Devotees | Sri Bhagavatam Pravachana
• Types of Devotees | Sr...
Greatness of Human Life | Sri Bhagavatam Pravachana
• Greatness of Human Lif...
For more videos:
Like us on Facebook: / devotionaltv
Subscribe us on KZfaq: / devotionaltv

Пікірлер: 294
@swamybantu2300
@swamybantu2300 3 жыл бұрын
శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర! భక్త వత్సల! కోటి - భానుతేజ! కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర! సాధురక్షణ! శంఖచక్రహస్త! ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ! క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ! పక్షివాహన! నీలబృమరకుంతలజాల! పల్లవారుణ పాదపద్మ యుగళ! తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ! కుందకుట్మలదంత! వైకుంఠ ధామ! భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@Sagardeevi
@Sagardeevi 3 жыл бұрын
ఈ శతకమును ఇంత అద్భుతము పఠించి మమ్ము పావనము గావించిన స్వామి కి పాద ప్రణామములు🙏🏻
@pvramanamurthy8463
@pvramanamurthy8463 2 жыл бұрын
ఇంతటి బ్రహ్మ జ్ఞానం వినిపించి నరక కూంపంలో పడిపోతున్న నావంటి దానికి జీవిత లక్ష్యం వైపు నడిపిస్తున్న స్వామి జీ మీకు శతకోటి వందనాలు .
@batchaliramu7730
@batchaliramu7730 5 жыл бұрын
మనం హిందువులుగా ఉంటేనే ఇలాంటి గొప్ప గొప్ప శతకాలను,గ్రంథాలు, ను,సాహిత్యాలను బతికించుకోగలము
@jastivenkateswarlu1384
@jastivenkateswarlu1384 5 жыл бұрын
తెలుగు భాషకు సేవ చేయడమంటే పద్య పఠనం చేయడమేనని నా అభిప్రాయం.వీరు శ్రావ్యమైన స్వరంతో భావయుక్తంగా పద్య పఠనం చేశారు.ఇలాంటి వారుంటే తెలుగు భాషకు అమృతత్వం సిద్ధిస్తుంది.అభినందనలు.ధన్యవాదాలు.
@ahalyakolachalam6199
@ahalyakolachalam6199 5 жыл бұрын
Chala baga padaru namaskaar mandi
@ramarajunakkala43
@ramarajunakkala43 3 жыл бұрын
Om namo laxminarasimhabswamy ne namaha
@nagallasatyanarayan3683
@nagallasatyanarayan3683 2 жыл бұрын
@@jastivenkateswarlu1384 😂 ,, “""”", "“““""", ”'xcçzc†'🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩
@narsimhareddyanugu5933
@narsimhareddyanugu5933 4 жыл бұрын
కవి భావం హృదయానికి చేరేంత మధురంగా పాడారు స్వామి గారు
@venkateswararaonalla991
@venkateswararaonalla991 2 жыл бұрын
ఈ నృసింహ శతకాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా వినిపించారు మీకు శిరస్సు వంచి వందనాలు అర్పిస్తున్నాను,
@lakshminarayanaponnada6994
@lakshminarayanaponnada6994 3 жыл бұрын
చెవులకు ఇంపుగా, చక్కగా శ్రవణానం దం గా పాడారు. ధన్యవాదములు. పూర్తిగా అనంది స్తున్నా ము.
@Sagardeevi
@Sagardeevi 5 жыл бұрын
అద్భుత ఉచ్ఛా రణ వీ నులకింపుగా ఉన్నది .జన్మధన్యమగును, వినిన నృసింహ అనుగ్రహమ కలుగువిధముగా పఠించి న స్వామికి నమస్కారములు
@kmkrishnamurty9075
@kmkrishnamurty9075 3 жыл бұрын
Pp
@bhogeswararaoagasti2610
@bhogeswararaoagasti2610 6 жыл бұрын
నరసింహ శతకము చదివినా విన్నా మన జీవితాల్లో చాలమార్పు వస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.
@burugulaswamy3746
@burugulaswamy3746 5 жыл бұрын
ని జం.
@venkatramanareddy6636
@venkatramanareddy6636 5 жыл бұрын
Really it's true.. There is a lot of knowledge is there
@ramuludonka5797
@ramuludonka5797 4 жыл бұрын
Narasiham sathakam chadivina Vienna mana jeevethaloo Chalabi Mario vasthudhi D Ramulu
@gellankichakkravarthii6852
@gellankichakkravarthii6852 4 жыл бұрын
66
@venkatramanareddy6636
@venkatramanareddy6636 4 жыл бұрын
Yes ur opinion correct sir
@rajunarasimha439
@rajunarasimha439 3 жыл бұрын
జీవితమంటే ఎమిటో తెలిపే చక్కని శతకం
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@gajdavenkataseshachary2051
@gajdavenkataseshachary2051 2 ай бұрын
సుస్వరముగా, అర్థవంతముగా చదివి ఆనందింప జేసిన మీకు ధన్యవాదములు. సార్.. ఈ లాగే శేషప్పకవి వ్రాసిన ఇంకొక శతకం నృకేసరి /నరహరి శతకం వినించగలరని మనవి 🙏🙏👌👌
@vadlasrisailam1143
@vadlasrisailam1143 4 жыл бұрын
నమస్కారాలు స్వామి అద్భుతమైన ఉచ్చారణ తో పాడారు
@bhavanisomu2243
@bhavanisomu2243 2 жыл бұрын
🙏🙏🙏🌹👌
@anglesatya6657
@anglesatya6657 3 жыл бұрын
అద్భుతం , భక్తిసమన్వితం , రాగసహితం శ్రీ స్వామీజీ వరులకు వినయపూర్వక నమస్సులు జై నారసింహ
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@mramachandram2390
@mramachandram2390 2 жыл бұрын
💐నమస్తే స్వామి .ఎంతో అద్బుతమైన గాత్రం .ఎంత భక్తిశ్రద్ధలతో ఆర్తి. స్వామి ని కీర్తించారు. శతకాలను. 💐💐💐💐
@DevotionalTV
@DevotionalTV 2 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@hanumanthavajjalasrinivasa5796
@hanumanthavajjalasrinivasa5796 Жыл бұрын
ఈ స్వామిజీ ఎక్కడ ఉంటారు
@bhogeswararaoagasti2610
@bhogeswararaoagasti2610 6 жыл бұрын
నాజీవితానికి ధన్యత లభించిందని నమ్ము చున్నాను.
@gurijalapadmareddy9998
@gurijalapadmareddy9998 Жыл бұрын
స్వామి గారికి పాదాభివందనాలు హరి ఓం తత్ సత్
@rudrojuveerakumar140
@rudrojuveerakumar140 20 күн бұрын
మీరు ఎంతో చక్కగా పాడారు. మీకు కృతజ్ఞతలు
@k.nagabhushanamrajee4016
@k.nagabhushanamrajee4016 4 жыл бұрын
మ్యూజిక్ లేకుండా వినసొంపుగా ఉన్న స్వరంతో స్వామీజీ చాలా బాగా పాడారు వారికి సాష్టాంగ పాదాభివందనములు మ్యూజిక్ లేకపోవడమే ఇందులో ఉన్న సౌందర్యం
@venkatalakshummapolu6426
@venkatalakshummapolu6426 3 жыл бұрын
Hi
@venkatalakshummapolu6426
@venkatalakshummapolu6426 3 жыл бұрын
Rajareddy
@umareddyvaddi9261
@umareddyvaddi9261 3 жыл бұрын
sssssss
@kokaliramarao1807
@kokaliramarao1807 3 жыл бұрын
Mana jeevitha prayanamu Mariyu mahaprasthanamu vivarana. Alochinchi Vivaldi dayachesi.
@kokaliramarao1807
@kokaliramarao1807 3 жыл бұрын
Alochinchi Vinandi.
@svkrishnareddy116
@svkrishnareddy116 3 жыл бұрын
Chakkaga Paadina Narayana satakam...and ..Narasihmma satakam..Sree sree sree .Gnanachytanya nanda swami vaariki pranaamamulu
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@yamunapodila8135
@yamunapodila8135 2 жыл бұрын
Aanandame Anadam. Sree Lakshmi Narasimha Swamy koti dandamulu.
@krishnathati8248
@krishnathati8248 2 жыл бұрын
శేషప్ప కవి పద్యాలు మొదటి నుండి చివరి వరకు అమృతధార లా, సరళంగా, వినసొంపుగా వినిపించిన గురువులకు వంద వందనాలు.....🙏🙏
@DevotionalTV
@DevotionalTV 2 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@govinduh5354
@govinduh5354 Ай бұрын
All things bright and beautiful All creatures great and small All things wise and wonderful The lord Narasimha made them all in the world.
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 7 ай бұрын
పద్య పాదములు scrolling ఇస్తే inka బాగుంటుంది andi🙏🙏
@k.maheshchary4608
@k.maheshchary4608 5 ай бұрын
K Mahesh chary
@VenkataKutumbaraoGandikota
@VenkataKutumbaraoGandikota 10 ай бұрын
మా కులదైవం శ్రీ లక్ష్మీనృశింహ స్వామి వారి శతకం మేను పులకరించగా భక్తి తో విన్నాను.. save చేసుకున్నాను..రచించిన శ్రీ శేషప్పకవి గారికి ,మధుర గళంతో పాడి ఆనందింపజేసిన మహనీయులు శ్రీ జ్ఞానానందస్వామి వారికి సాష్టాంగ ప్రణామములు ..
@kvsrprakash6558
@kvsrprakash6558 3 жыл бұрын
అత్యంత సరళ వాక్యముల నీతి నిబిడితం ఈ పద్యాలు. పాడిన తీరు తో పద్యాలకు మరింత శోభలద్దారు. కవి అద్భుత పాండిత్యము కు సాష్టాంగ నమస్కారము.
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@kcrkingkrishnamoorthy9802
@kcrkingkrishnamoorthy9802 3 жыл бұрын
చాల భాగుంది ఇలాంటి మంచి నీతి మాటలు కవాలి Swamy
@venkateshprasadt.k5502
@venkateshprasadt.k5502 4 жыл бұрын
Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 🌸💐🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏💐 Om Namo Sri Raghavendraya Namaha 🌸💐🙏🌸💐🙏💐💐🙏🌸 Hare Srinivasa Swamy Namaha 🌸💐🙏 Om Namo Sri Venkateshaya Swamy Namaha 🌸💐🙏💐💐🙏💐🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏🌸💐🙏💐🙏🙏💐🙏💐 Om Namo Sri Raghavendraya Namaha 🌸💐🙏🌸💐🙏💐💐💐💐🙏
@burugulaswamy3746
@burugulaswamy3746 5 жыл бұрын
శేషాప్ప క వి ధ న్య జీ వి.15వ శతా బ్దము లో అంతటి నిజ మై న భ క్తు లు వుం డే వా రు.ఏ ద యి నా, జీవితం యొ క్క పరమార్థం చ క్క గా వివరించారు ఈ కవి గారు.వారికి నా న మస్సు మాం జ లు లు.
@srinivaspingali6749
@srinivaspingali6749 4 жыл бұрын
నరసింహ స్వామి జననం సాయం సమయం.ఆ సమయంలో ఆయన గురించి చదివినా విన్నా మంచిది.
@pljayaprada1272
@pljayaprada1272 2 жыл бұрын
Maaku setakam mottamu vinipimchamdi guruvugaaru👏👏👏
@canadakaanaayya311
@canadakaanaayya311 4 жыл бұрын
Guruji Chala chala manchi swaram
@ksathyanarayana
@ksathyanarayana 5 ай бұрын
Om,,nimonarayanaeya🎉🎉🎉🎉🎉
@shekarreddy4573
@shekarreddy4573 3 жыл бұрын
చక్కగా పాడిన మీకు పాదాభివందనం.
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@gvrguidahobilamgvrguidahob2420
@gvrguidahobilamgvrguidahob2420 2 жыл бұрын
Super one time ahobilam narashima padaluonetim
@duddellishekar7743
@duddellishekar7743 5 ай бұрын
Chalabagunnadhy swamiji🙏🙏
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 7 ай бұрын
Very nice gathram andi🙏🙏
@saradabuchireddy8837
@saradabuchireddy8837 5 жыл бұрын
Narasimha satakam padyalu vinipinpistunna meeku dhanyavadamulu
@SubbaRaomanibabu
@SubbaRaomanibabu 5 жыл бұрын
నర్సింహా శతకం.కవి శేషప్ప రచించాడు. శ్రీ ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో రచించాడు.
@jayaramabandaru3857
@jayaramabandaru3857 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@psnmurthy9189
@psnmurthy9189 4 жыл бұрын
వినసొంపుగా ఉంది
@baswojulaxmanachary9762
@baswojulaxmanachary9762 3 жыл бұрын
వ్రాసిన వారు పాడిన వారు ఇరువురు ధన్యులు
@ramachandrasharma2067
@ramachandrasharma2067 3 жыл бұрын
చాలా చాలా ఆనందంగా అనిపించింది స్వామీజీ.
@ramulu9326
@ramulu9326 4 жыл бұрын
ఓం నమశ్శివాయ
@majjisatyannarayana1398
@majjisatyannarayana1398 6 жыл бұрын
జై శ్రీరాం
@gopalraokalvakuntla6610
@gopalraokalvakuntla6610 5 жыл бұрын
Chala bagundi
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Жыл бұрын
గురువుగారు మీఉఛ్ఛరణ,గాత్రము ఏంతో అద్భుతంగా ఉన్నది.గురువుగారికీ శతకోటి వందనాలు తేలియ చేస్తూ 💐💐🙏🙏🙏
@sreeramachinnasivaiah8480
@sreeramachinnasivaiah8480 2 жыл бұрын
Best Swamy shathakamu
@nirmalaakkinepally4433
@nirmalaakkinepally4433 Жыл бұрын
నృసింహ మమదేహి కరావలంబం 🙏
@subhasamayam1248
@subhasamayam1248 4 жыл бұрын
గాత్రం బాగుంది. కానీ,వ్యాఖ్యాన సహితంగా ఉంటే మరింత బాగుండేది.
@kanumuripadmavathi9138
@kanumuripadmavathi9138 3 ай бұрын
Swami entha vaibhavamu ga undoo Enni sarlu vinna inka Vinelani anipistondi swami
@venkatg3440
@venkatg3440 5 жыл бұрын
Chala bagundhi
@sreenivasaraogandrajupalli7094
@sreenivasaraogandrajupalli7094 2 ай бұрын
om namo narayanaya
@saidattaho7571
@saidattaho7571 2 жыл бұрын
🙏🙏
@gokarkarkrishnaji5846
@gokarkarkrishnaji5846 10 ай бұрын
ధరణీశ మంత్తంబు దాయాది కివ్వక దుర్యోధనుండు ఏపాటి వృద్ధి పొందే .... దుష్ట సంహార నర్సింహా దురిత దురా ! దయచేసి ఈ పూర్తీ పద్యమును తెల్పగలరని మనవి
@b.c.asastry5327
@b.c.asastry5327 4 жыл бұрын
So simple and elegant poems so heart touching and devotional.excellent presentation by Swami ji.many many.,.thanks. B.C.A.Sastry. Podagatllapalli.
@sureshboyina1083
@sureshboyina1083 3 жыл бұрын
Antha eswarecha 👍🙏
@pithamberraogandra703
@pithamberraogandra703 18 күн бұрын
True సత్యము
@arunasreemarur879
@arunasreemarur879 Жыл бұрын
Sairam
@sudershangandhari9378
@sudershangandhari9378 9 ай бұрын
Very nice ❤
@user-ho6co1tb7q
@user-ho6co1tb7q 6 ай бұрын
సుపర్
@deepavijaymettu922
@deepavijaymettu922 3 жыл бұрын
శతకోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🚩🚩🚩
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@gireeshkumar5897
@gireeshkumar5897 9 ай бұрын
స్వామీజీ గారికి పాదాబివందనములు 🙏🙏🙏
@satyanarayanachigullapally7804
@satyanarayanachigullapally7804 4 жыл бұрын
Namo naarsimha
@Maruthi617
@Maruthi617 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 4 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mohana3687
@mohana3687 3 ай бұрын
Thanks
@amandarajkumar114
@amandarajkumar114 6 жыл бұрын
నర్శింహా శతకం చాలా పడారు ..హరి ఓం.స్వామి
@anjangoudsiddaveni4252
@anjangoudsiddaveni4252 10 ай бұрын
🙏🙏🙏
@shakuntalamohan479
@shakuntalamohan479 3 ай бұрын
🙏🙏🙏💐
@neelamadhabareddyodini9636
@neelamadhabareddyodini9636 4 жыл бұрын
🙏Om Sri Laxmi narasimha swami namaha 🙏
@ssiddanna7677
@ssiddanna7677 2 жыл бұрын
Vandanam
@DevotionalTV
@DevotionalTV 2 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@viswanadhambethanabhotla7611
@viswanadhambethanabhotla7611 10 ай бұрын
మ్యూజిక్ లేకుండా చక్కని భావముతో పాడిన ఈ శతకము బాగున్నది ఇతర శతకము లు ఏవైనా ఇలాగే మ్యూజిక్ లేకుండా భావ యుక్తముగా పాడి పెట్టగలరు
@nerellalaxminarayana6610
@nerellalaxminarayana6610 5 жыл бұрын
Om namo laxminarasimha swami namah
@RameshGumpula-cy6ri
@RameshGumpula-cy6ri Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ గోవిందా గోవిందా
@kondarajumudhiraj5080
@kondarajumudhiraj5080 3 жыл бұрын
🙏🙏🙏Jai Laxminarsimha swamy 🌼🌼
@pljayaprada1272
@pljayaprada1272 2 жыл бұрын
Mee swaramu vinna koddi vinaalane anipistomdi guruvu gaaru👏👏👏
@DevotionalTV
@DevotionalTV 2 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 жыл бұрын
My maternal uncle used to sing these poems in my childhood.tq sir.vinasompu ga padari.
@voiceofvinay3476
@voiceofvinay3476 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pljayaprada1272
@pljayaprada1272 2 жыл бұрын
👌👏
@radhakrishnamurthykalamraj9630
@radhakrishnamurthykalamraj9630 3 жыл бұрын
Vakra thunda mahakaya
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@keshavreddy3998
@keshavreddy3998 3 жыл бұрын
Sheshppa kavi narasimha shatakam sheriram ithe swami ji gatram pranam posi padaaru padina swamiji vinna shrthalu dhanyulu.
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@basavaraogudavalli1996
@basavaraogudavalli1996 3 жыл бұрын
suitable to poetry expression.It is the best
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@shekarreddy4573
@shekarreddy4573 3 жыл бұрын
Vandanamulu .
@kishankumaradapala3930
@kishankumaradapala3930 6 жыл бұрын
Super and melodious song it is hear to mind is peacefull
@user-zj9bc6oo3g
@user-zj9bc6oo3g 3 ай бұрын
❤🙏🙏🙏🙏
@murthyvvbs5589
@murthyvvbs5589 6 жыл бұрын
These are sacred divine chants, stop ads in between. Maintain continuity for meditation.
@sivakrishna1937
@sivakrishna1937 5 жыл бұрын
Nice......good....
@MallaReddy975
@MallaReddy975 2 жыл бұрын
Sree gurubhyom namah 🙏🏼 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹
@prasadcharykammari1121
@prasadcharykammari1121 6 жыл бұрын
super guru
@kollurikishoresharma
@kollurikishoresharma 3 жыл бұрын
🙏👌🙏⚘🙏⚘
@venkateshr7681
@venkateshr7681 6 жыл бұрын
super
@shivaparvathi377
@shivaparvathi377 3 жыл бұрын
Om Namo Laxmi Narasimha Swamy
@annaldaskarunakar6825
@annaldaskarunakar6825 Жыл бұрын
స్వామి పాదాభి వందనము లు...
@sharathkumar6795
@sharathkumar6795 6 жыл бұрын
Jeevitham danyamaindi maku
@krishnamurthypetluri1038
@krishnamurthypetluri1038 6 жыл бұрын
Dhnyavad
@parasellisunitha3765
@parasellisunitha3765 6 жыл бұрын
Chalabagapadaru
@phanikumarkpk3938
@phanikumarkpk3938 5 жыл бұрын
Pillalu tappakuda vinavalasina satakam.
@jangaiahbakka9839
@jangaiahbakka9839 4 жыл бұрын
Hari.om
@saidulut.941
@saidulut.941 5 ай бұрын
Nice
@muralinanabala9736
@muralinanabala9736 6 жыл бұрын
grate work sir,thank you
@srinivaskusumuru2209
@srinivaskusumuru2209 7 жыл бұрын
Chala baga paadaru excellent
@srinivasrao6105
@srinivasrao6105 2 жыл бұрын
మీ voice చాలా బాగుంది స్వామి చెప్పడం కూడా బాగుంది divoties లో ఇంటరెస్ట్ కలిగించినారు
@svsports6717
@svsports6717 3 жыл бұрын
Om namo venkatesaya om namo venkatesaya
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@ToobMee
@ToobMee 5 жыл бұрын
With a captivating voice and without the aids of any music by the side, this audio is superbly presented. Sri Gyana Chaitanyananda Swami's voice will surely elevate your audio experience. simply beautiful.
@srineelamanicreations653
@srineelamanicreations653 7 ай бұрын
వైరాగ్యంమునకు తగ్గట్టుగా పాడారు స్వామి
@tlakshmi6704
@tlakshmi6704 3 жыл бұрын
స్వామి కి అనేక వందనాలు
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@annapurnasammu3060
@annapurnasammu3060 4 жыл бұрын
స్వామీజీ పాదాభివందనం
@tharakeshwarrapelli440
@tharakeshwarrapelli440 3 жыл бұрын
Swamypellalubagunnara gareki
@kavithagampa1125
@kavithagampa1125 Жыл бұрын
Mi pada padmalaku sashtanga pranamalu guruvu garu
@radhakrishnamurthykalamraj9630
@radhakrishnamurthykalamraj9630 3 жыл бұрын
Narasimha needivya nama mantramu chetha Bhushana Adinaryana Prastu thinedanaih Mrmi sresylamu Bhooshna vikasa Isya
@DevotionalTV
@DevotionalTV 3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@mukkaindraiah2310
@mukkaindraiah2310 Жыл бұрын
Asmadgugurubyonamaha ,,,
Sri Narasimha Sathakam || Varahalaxmi Narasimha Story || Devotionals || Musichouse27
1:27:27
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 15 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 43 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/Karma Sanyasa yogam
57:56
Sankalpam Channel
Рет қаралды 87 М.
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
Narasimha Avataram by Sri Chaganti Koteswara Rao 2023 || SBL Bhakthi
2:06:18
Shiza , Bakr - TER (Lyrics Video)
3:03
SHIZA
Рет қаралды 187 М.
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 2,5 МЛН
Si Ai
2:47
Tayna - Topic
Рет қаралды 1,4 МЛН
Нұрмахан - Уақыт
3:32
Nurmakhan
Рет қаралды 120 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 4,8 МЛН