What does Article 102 say? | Asaduddin Owaisi | Nationalist Hub

  Рет қаралды 21,004

Nationalist Hub

Nationalist Hub

4 күн бұрын

What does Article 102 say? | Asaduddin Owaisi | Nationalist Hub
#asaduddinowaisi #article102 #bjp #parliament
మీ అందరి ప్రేక్షకాదరణతో ‘గ్లోబల్ రౌండప్’ 150 ఎసిపోడ్లు పూర్తి చేసుకుంది. అలాగే, నేషనల్ రౌండప్ కూడా 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతోంది.
ఈ ప్రతిష్గాత్మక కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది నేషనలిస్ట్ హబ్.
దీన్ని మేము నేషనలిస్ట్ హబ్‎లో ప్రసారం చేస్తాం.
అలాగే మా వాట్సాప్ నెంబర్లకు కూడా సందేశాలు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ : 79950 38506
Nationalist Hub's Global & National Roundup Registration
Link:- forms.gle/VPdLKL3hCUnLkPhs8
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
👉 • National Roundup | Sur...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZfaq member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily​
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 149
@satyahariaddagatla4699
@satyahariaddagatla4699 2 күн бұрын
ఆయన చెప్పితే అది అందరూ అనాలి అని ఆయన ఉద్యేష్యం. కానీ ఇలాంటి వారిని శిక్షించాలి ,లేకుంటే మితిమీరిపోయే అవకాశం ఉంది ,అని జనాలు అంటున్నారు
@dilhiumeshnaaistam
@dilhiumeshnaaistam 2 күн бұрын
140 కోట్ల ప్రజలు ఉన్న భారత్ లో ఒకరు మాత్రమే కంప్లయింట్ ఇవ్వడం బాధాకరం sir Minimum 1core members complaint ivali
@jakkurajaram827
@jakkurajaram827 2 күн бұрын
జై భారత్ జై బిజెపి జై హింద్
@Anjaneyulu4729
@Anjaneyulu4729 2 күн бұрын
💯 Take action on owaisi
@user-er3qn7rw9h
@user-er3qn7rw9h 2 күн бұрын
ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలంతా హిందువులే ఈ పాత హిందువులందరినీ మల్ల మన మతంలోకి చేర్పించుకోవాలి అఖండ భారతాన్ని నిర్మించాలి
@ahmedhussain9657
@ahmedhussain9657 Күн бұрын
Okka Muslims tappa andaru hinduvule...ade kaafi@ lu
@user-yf1ky1wn6e
@user-yf1ky1wn6e Күн бұрын
Mundu..vebheal..leya.kunda Chuskinde..oka.m.p.bechagadu. Edaru.kslese..pooja..cheyande Muslem.lu.m.p..bhevhagadu. KAlese.namaz.chestaru .a.bedam.leya.kunda.chuskunde
@amzadkhan9152
@amzadkhan9152 Күн бұрын
ప్రపంచానికే మొట్టమొదటి మనిషి ఆదిమానవుడు ఆదిమానవుడు పేరు adam అలై సలాం ఆయన కడుపులో పుట్టిన వాళ్లే కొంతమంది ముస్లింలు మారినారు కొంతమంది హిందువులుగా మారినారు అంటే పై లోకము నుంచి దేవుడు దింప బడిన ప్రవక్త ఆదం భగవద్గీత చదువుకో సోదరా ప్రపంచానికి ఎవరు వచ్చినారు అర్థం చేసుకుంటావు
@tuckari
@tuckari Күн бұрын
Muslims ye kaadu Christians kuda okapudu hinduvule.
@aawaazhaqki413
@aawaazhaqki413 Күн бұрын
​@@tuckariభూమి మీద మొదటి మానవుడు ముస్లీం అంటె మీరందరూ మతం మారిన వాళ్ళే తిరిగి ఇస్లామ్ లోకి రావాల్సింది మారిన వాళ్ళే
@prameeladontula9839
@prameeladontula9839 2 күн бұрын
హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@user-er3qn7rw9h
@user-er3qn7rw9h 17 сағат бұрын
@@prameeladontula9839 మీ ఆలోచన బాగుంది హిందువులందరూ ఒకటవ రోజు దగ్గరనే ఉన్నది అఖండ భారతాన్ని నిర్మిద్దాం
@prameeladontula9839
@prameeladontula9839 17 сағат бұрын
@@user-er3qn7rw9h 🙏🙏🙏
@nageswarasarma3206
@nageswarasarma3206 14 сағат бұрын
This happened because of internal politics of BJP.
@nageswarasarma3206
@nageswarasarma3206 14 сағат бұрын
From you post, I feel the problem is with BJP. NOT EITH Owisi.
@narayanabhuvana2451
@narayanabhuvana2451 2 күн бұрын
శిక్ష కరక్టు మై డియర్..,
@nvssnraju5139
@nvssnraju5139 2 күн бұрын
ఇలాంటి వారిని వారి పద్ధతిలోనే దేశ ద్రోహానికి ఇస్లాంలో ఎలాంటి శిక్ష వేస్తారు అలాగే శిక్షించండి
@user-er3qn7rw9h
@user-er3qn7rw9h 2 күн бұрын
దేశద్రోహి అక్బరుద్దీన్ ఓవైసీ ని వెంటనే శిక్షించాలి
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 2 күн бұрын
Vandematharam
@nageswarraob7685
@nageswarraob7685 2 күн бұрын
Ji Bharath🙏🙏
@KalagarlaVenkat-xn9gq
@KalagarlaVenkat-xn9gq 2 күн бұрын
Jai sriram
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Күн бұрын
భారత్ మాతా కీ జై
@user-er3qn7rw9h
@user-er3qn7rw9h 2 күн бұрын
అఖండ భారతాన్ని నిర్మించాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను ఆఫ్గనిస్తాన్ ను కలుపుకొని అఖండ భారతాన్ని నిర్మించాలి
@user-yf1ky1wn6e
@user-yf1ky1wn6e Күн бұрын
Oka.mp.oka.bechsgadu.kalese Pooja.chestsra. Kane.muslem..namaz.chestaru
@venkatballampally8994
@venkatballampally8994 Күн бұрын
❤ JAI SRI RAM 🐅🐯🐆🎉❤ JAI HINDUSTAN ❤🎉🙏
@beeramramamohan9714
@beeramramamohan9714 2 күн бұрын
Vaadu eedeshamlo vunde terrarist
@maheshchavan8580
@maheshchavan8580 2 күн бұрын
❤❤
@Anjaneyulu4729
@Anjaneyulu4729 2 күн бұрын
💯 correct sir
@user-ih2oy7ub1j
@user-ih2oy7ub1j 2 күн бұрын
Send owc Palasthin
@chinna6057
@chinna6057 2 күн бұрын
Jai hind 🇮🇳 jai modi ❤️
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq 2 күн бұрын
Jai shree.ram
@janardhanraogunda6289
@janardhanraogunda6289 2 күн бұрын
Asaduddin MP must be punished for his overseas lawyalities.
@naregudamreddy4560
@naregudamreddy4560 2 күн бұрын
Permanently election lo disclossify cheyaali, eppatikaina dangerous
@krishnaraju913
@krishnaraju913 2 күн бұрын
🙏🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 күн бұрын
Owaisi need complusory punishment sir ❤❤❤if not preamble..??in future lot of confusion conflicts will be definitely visible sir
@Keshavaprasadmani
@Keshavaprasadmani 22 сағат бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳
@sridhargoudtalla3982
@sridhargoudtalla3982 2 күн бұрын
ఆ సువ్వరుద్దీన్ ఉగ్రవాదిని ఎప్పుడు ఎంపి పదవినుండి తప్పిస్తారొ ఆ చల్లటి వార్త ఎప్పుడు వింటానో
@SriSri-lo3iv
@SriSri-lo3iv 2 күн бұрын
ఈ విషయం అందరికీ తెలుసు. మరకలు వాళ్ల మతానికి ప్రాధాన్యత దేశానికి కాదు. ఈ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. హిందువుల తీవ్ర నిర్లక్ష్యం ఎంత బలంగా ఉంటే అంత త్వరగా ఈ దేశం ఇస్లామిక్ స్టేట్ అయిపోతుంది. అప్పటికి నేను బ్రతికుంటే ఔరంగజేబు బాబరు లాంటి పేర్లు పెట్టుకోవాలి . బ్రతికి ఉండాలంటే తప్పదు మరి
@user-yf1ky1wn6e
@user-yf1ky1wn6e Күн бұрын
Marakalu.kadu..chade.gang.bavalu
@VijayKumarEllandula-hh2ws
@VijayKumarEllandula-hh2ws 21 сағат бұрын
Ha
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 2 күн бұрын
,,👍
@gkrgiftgallery8845
@gkrgiftgallery8845 2 күн бұрын
Supend cheyyandi
@durgaraogoli8239
@durgaraogoli8239 Күн бұрын
🕉🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🕉
@suheelrao1744
@suheelrao1744 Күн бұрын
Jai bharat Mera bharat mahan
@appalanaiduvechalapu9113
@appalanaiduvechalapu9113 22 сағат бұрын
👌👌👌👌👌👍👍👍👍❤️❤️❤️❤️
@TruePatreon1080
@TruePatreon1080 Күн бұрын
Jai hind
@sriharshitamittakanti
@sriharshitamittakanti 13 сағат бұрын
Jai sriram 🌺🌺🙏🚩
@Sri-ol6sc
@Sri-ol6sc 2 күн бұрын
Speaker done favor to Assaduddin.He shouldn't done that in the interest of Soverignity of the country.
@PrasannaGd
@PrasannaGd Күн бұрын
Good sound system
@valmiki527
@valmiki527 2 күн бұрын
Waste laws 😮
@rameshwerrao5590
@rameshwerrao5590 2 күн бұрын
No one can touch Owaisi... It's social media hype and nothing else. Government even can't to anything even if someone openly demands for sepeation of country forget about hailing other country. Advantage Democracy at its best especially for politicians. Rules are only on paper but only applies for common people and not for their own elected political game players.
@surenderjavaji3032
@surenderjavaji3032 Күн бұрын
Jai Sri Ram Jai Bjp Jai Modiji Jai Bharth
@ravindranadh9812
@ravindranadh9812 Күн бұрын
వాడిని సస్పెండ్ చెసె రోజు ఔచ్చునా అంత ధైర్యము మనకున్నాదా చూడాలి
@indlaashokkumar6260
@indlaashokkumar6260 Күн бұрын
వాణ్ణి పార్లమెంట్ నుంచి తీసివేయండి sir
@rachapallinambachary8585
@rachapallinambachary8585 23 сағат бұрын
🚩🇳🇪🙏
@ss15899
@ss15899 2 күн бұрын
వాడి పదవి పోతే దరిద్రం పోతుంది. వాడి తోపాటే మోడీ తాత పదవి కూడా పోతుంది
@thirupathaiahgajula3672
@thirupathaiahgajula3672 Күн бұрын
క్షపనా చెప్పకపోతే 10 సంవత్సరాలవరకుమళ్ళీ ఎంపీ గా పోటీ చేయకుండా నిషేధించాలి
@akhilarla5584
@akhilarla5584 Күн бұрын
Dhruv rathee on a holiday after elections I think 😂😂😂😂
@nageswarasarma3206
@nageswarasarma3206 14 сағат бұрын
Can Modi has got guts to disqualify Owisy as MP? I doubt.
@narayanamurthy1939
@narayanamurthy1939 Күн бұрын
ఖచ్చితంగా ఓవైసీ మీద కఠినమైన చర్య తీసుకోవాలి లేక పోతే వీడిని చూసి రేపు ఇంకొకడు మాట్లాడాతాడు
@lakshmiev8046
@lakshmiev8046 Күн бұрын
Tomorrow someone else something else they chant during session s..constitutional act must be implimented
@jcreddy1152
@jcreddy1152 2 күн бұрын
The said MP should be expelled from parliament and he should be banned from contest in any elections for 10 years
@mahigoud6207
@mahigoud6207 2 күн бұрын
జై నిజాం కూడా ఒక బీజేపీ కొట్టచరిత్ర
@vemalahemanth4285
@vemalahemanth4285 Күн бұрын
Disqualify and impose president's rule in the old city of the Hyderabad.......
@Itsme3621.
@Itsme3621. 2 күн бұрын
Must disqualify this candidate Otherwise we can't stop future happenings
@SanathanIndia
@SanathanIndia Күн бұрын
It is very unfortunate that our political leader dishonored our national parliament..it is a big threat to our National Security.. Govt may suspend him for 4 years instead of cancellation of his parliament member ship..
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Күн бұрын
Vadini MP ga disqualify Cheyyali.
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 Күн бұрын
అసద్ ను జీవితకాల జైలు ఓటు హక్కు రద్దు... ఇది చిన్న విషయం కాదు.. ఒక పార్లమెంట్ మెంబెర్ మరియు లాయ్యర్ (లాయర్ )కాబట్టి శిక్ష కఠినంగా ఉండాలి....
@9291955
@9291955 Күн бұрын
yes ఆ తురకను పదవి నుండి తీసేయాల
@anwarpasha1645
@anwarpasha1645 2 күн бұрын
CBN garu Jail lo unnapudu PK garu oka Humanity access lo Stand thisukoni CBN gariku support chesaru kada bt Modi & Amit Shah emi aiyina stand thisukoni CBN gariku support chesara? Ippudu vallaku need kabatti CBN gariku support chesthunaru. Aha oneday AP Politics nae change chesindi. CBN garu antae oka Sympathy create chesindi, PK garu antae oka positive vibes create aiyindi & PK garu antae oka positive way lo public think cheyadam start chesaru. E roju PK gariku entha credit vachindi aha roju CBN gariku Stand thisukoni Support cheyadam valla e roju PK garu oka State ku Deputy CM aiyinadu & Mana Country PM Pavan antae oka Tuphanu ani Credit icharu kada. PK garu Meeru Mee real life lo kuda Meeru Real Hero❤️🔥👍. Same today Asad bhai kuda mana Country Level nu pencharu mana Country Keerti Prathishtalu pencharu kada. Cut Chesthae Same Palestine People's ippudu problems lo unnaru kabatti vallaku Stand thisukoni Support chesaru Asaduddin bhai oka Humanity access lo. Loksabha lo chepithae Palestine People's ku Indians manaku support ga unnaru anna dhairyam vallaku untadi ani chepparu. Loksabha anae oka Peddala Sabha🙏 nu select chesukunnaru. Mana Country level ni Asad bhai increase chesinattae kada. Ippudu Palestine People's ku minimum need food, water, medicines & etc.., manamu provide chestham anna message nu Asad bhai pass chesaru. Indulo wrong emi unnadi? Aha roju PK gariku ela credit vachindi ippudu Same mana Country ku kuda vasthadi kada Credit. Problems unna vallaku support cheyatam lo wrong emi unnadi? Society lo first Humanity main kada next Politics Indulo wrong emi unnadi? BJP vallu enduku question chesthunaru? E BJP vallu everything wrong ga enduku portrait chesthunaru? Friends e World lo manamu first oka humans next diff. Countries & diff. Religions. Jai Bhim, Jai India🇮🇳❤️. Jai ho India🇮🇳✌️✊🏻💪👍👌🙏💐❤️. Allahu Akbar. Save The Indian Constitution Pl🙏.
@surendercahary1836
@surendercahary1836 Күн бұрын
ముస్లింలకు దేశభక్తి ఉండదని అంబేద్కర్ గారు యేనాడో chepparu
@VijayKumarEllandula-hh2ws
@VijayKumarEllandula-hh2ws 21 сағат бұрын
Ha mathame important
@bunnybunny4264
@bunnybunny4264 Күн бұрын
Kshamapana avasrama ledhu sir suspend cheyadam better kshamapana chance ichinattu ithadhi
@rameshjummarath3880
@rameshjummarath3880 Күн бұрын
Maa modi sir. Vunni rojulu ayuniki no dout mp seat. Em kadhu
@chandameeneshwarrao1160
@chandameeneshwarrao1160 2 күн бұрын
PARLAMENTLO AVARAINA DESHA APPOGITEGA PRAVARTIMCHUNO VAARINI PARLAMENT MARIYU RAAJYASABALO TEERMAANAM CHEYAMDI ASALU YEMTAMAMDI ANUKULAM VYATIREKAMO DESHAPRAJALAKU TELUSTUMDDY
@rajannarajanna7739
@rajannarajanna7739 Күн бұрын
Vedu,, terarestla, kante, danger, vaniki, sekha, veyali
@Haridas-ly8ls
@Haridas-ly8ls 2 күн бұрын
Tappu valladi kadu mana hinduvuladi Congress party gandhi Nehru ladi
@user-yf1ky1wn6e
@user-yf1ky1wn6e Күн бұрын
Valu.purde..nanduke..eruju..sechaga.onav..lekunte..tela.dorala..kalu. Patkune..
@VijayKumarEllandula-hh2ws
@VijayKumarEllandula-hh2ws 21 сағат бұрын
Ha
@mahigoud6207
@mahigoud6207 2 күн бұрын
జై పాకిస్తాన్ అంటే కూడా కరెక్ట్ కదా మోడీ ముస్లిం సానుకూలమ్
@VijayKumarEllandula-hh2ws
@VijayKumarEllandula-hh2ws 21 сағат бұрын
Paki Pakistanis Galla anataniki Leda Khangress party Naa
@gvramchandrareddi5439
@gvramchandrareddi5439 Күн бұрын
Oyc 420 loper suspend to him he is tharala man
@rajalingu-wp3vo
@rajalingu-wp3vo 2 күн бұрын
Owaisi ku nikalo
@yellabalaswamy5504
@yellabalaswamy5504 Күн бұрын
Wanni pyina chercha yendhuku wanni chmpayali
@jagadeeshnaidulicagent2960
@jagadeeshnaidulicagent2960 Күн бұрын
Bhayam
@mallikarjunsamudrala8034
@mallikarjunsamudrala8034 Күн бұрын
మోడీ కూడా ఒవైసి చూస్తే భయంగానే ఉంటది,అందుకే వాడు పాలస్తీనా జై అన్నా,మోడీ మురదాబాద్ అన్నా ఏమిచేయలేదు,గతములో మోడీ 10 సంవత్సరాలు ప్రధానిగా చేసిన రోహింగ్యాలకు స్తనమిచిన ముఖ్యమంత్రుల ను ఏమిచేయలేదు,ఇప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏమిచేస్తాడు,అందుకే మనమేమి చేయలేము,అతడు కేవలం పదవిని కాపాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి గురించి మాట్లాడటం జరుగుతుంది అంతే.
@kravinder5586
@kravinder5586 2 күн бұрын
Owaisi ni m p nuchi tholingichsli
@ZeeshanSyed-qs5ex
@ZeeshanSyed-qs5ex 2 күн бұрын
jai hindu rashtra 😂 its not secular words its against constitution۔۔۔۔Bjp game over۔۔۔۔pls kindly focus on neet ۔۔۔۔۔۔۔۔Now power is in opposition۔۔۔۔۔he told jai Palestine in support of Palestine children ❤
@nageswarasarma3206
@nageswarasarma3206 14 сағат бұрын
This shows the cowardness of the honorable speaker.
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 Күн бұрын
Maname erripovulam vaallu kaadhu vallakau clarity untaadhi
@vanamasandya4027
@vanamasandya4027 Күн бұрын
Valla dhyryam ki thaginatlu Assadhuddin meedha action thsukokunda cowards ani prove chesukonnaaru Manam aveshapadadam Thappa ruling party not taking action Fb lo posts sher ko dekho ani vaadi posts Nenu oka dhaaniki reply ichhanu go to palastina traitors has no place ani His reply wait and see india also be a muslim country inshaallah ani
@mdamanullakhanofficial468
@mdamanullakhanofficial468 2 күн бұрын
What about Hindu raast
@maheshchavan8580
@maheshchavan8580 2 күн бұрын
OYC ki vuri teeyali
@sriammaminitransport1340
@sriammaminitransport1340 Күн бұрын
Mim ni saspend chayalli
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 Күн бұрын
Anta dammu bjp ki ledu
@kocherladevi1516
@kocherladevi1516 2 күн бұрын
వందేమాతరం anani వాళ్లని desadrohulu ga bhavinchali
@padmavathimukkamala2243
@padmavathimukkamala2243 Күн бұрын
Mindi vadi speckar padavi ni tolaginchandi
@UmamaheswarraoTerala
@UmamaheswarraoTerala 2 күн бұрын
Parlament low pramanam chesthoo cheppatam wrong .edi dager
@Shaikbanarbasha
@Shaikbanarbasha Күн бұрын
Neeku tesltay madladu
@yellabalaswamy5504
@yellabalaswamy5504 Күн бұрын
Wanni urittheayandi
@UmamaheswarraoTerala
@UmamaheswarraoTerala 2 күн бұрын
Speekar wrong dissection
@hymadshaik6420
@hymadshaik6420 Күн бұрын
Ayya nuvvu Law yekkada chadivinav, mee hindu matham koraku yeppudaina yemanna annara?.
@mohamedrayees9952
@mohamedrayees9952 18 минут бұрын
😂😂😂😂 kalinddi kada
@rameejarameeja1090
@rameejarameeja1090 18 сағат бұрын
Hlo sir miku palastine valla nundi miku noppi chepte andariki pettandi sir modi devuda
@atharali376
@atharali376 2 күн бұрын
okala meeru roju chaystunna fake propaganda ni nammitay action only Owaisi against kaadu JSR, JHR ninadalu palikina MP la meeda koodauntundi idi marchi poku۔so Modi laykka misguide chay ya ku۔
@rameejarameeja1090
@rameejarameeja1090 18 сағат бұрын
Miru Muslim antene miku nachadu
@babazia122
@babazia122 2 күн бұрын
ప్రమాణ స్వీకారం అన్నాడు దాంట్లో తప్పు ఏమిటి పలు తీరు మనకు మిత్రులు దేశమే
@sailarajakumarik558
@sailarajakumarik558 2 күн бұрын
మీలాంటి లోఫర్ గాళ్ళకి ఇండియాలో దోచుకు తినటానికితప్ప ఏంపని మీసైకోగాళ్ళతోమీరుబతకచ్చుకదా
@sonusameer2346
@sonusameer2346 Күн бұрын
Sulli
@user-iw8oo7kr6u
@user-iw8oo7kr6u 2 күн бұрын
బుద్ధి జీవి మహాషయా పాలస్తినా ఒక దేశం గా గుర్తించింది మన దేశం కూడ ఒకటి సంఘీభావం గా అలా అనవచ్చు కదా దానికి మసి పూసి మారేడుకాయ చేసే అవసరం లేదు బీజేపీ వాళ్లు ఒక రాజ్జంగా హోదా లో ఉండి ప్రజాస్వామ్య విరుద్ధ రాజ్జంగా విరుద్ధ ప్రసంగాలు ప్రకటనలు ఎన్నో చేశారు చేస్తారు అప్పుడు మీ అటువంటి వాళ్ళు కొంచెం కూడ స్పందించరు .........
@vaheedasameer5725
@vaheedasameer5725 2 күн бұрын
Jai Asaduddin
@dilhiumeshnaaistam
@dilhiumeshnaaistam 2 күн бұрын
Vadu nv pok వెళ్ళు
@sainipremkumar574
@sainipremkumar574 Күн бұрын
ముందుగా ఓవైసీ గారిని డిస్మిస్ చేయండి ముందుగా ఓవైసీ గారిని డిస్మిస్ చేయండి భారత్ లో ఉన్న వాళ్ళు భారత్కు అపోజిట్ మాట్లాడినప్పుడు వాళ్లకు షరియా చట్టం చట్టం అప్లై చేయాలి చట్టం అప్లై చేయాలి
@amzadkhan9152
@amzadkhan9152 Күн бұрын
నశించిపోతున్న ఒక దేశాన్ని ఆయన జై పాలస్తీనా అంటే మీకందరికీ ఎందుకురా అంత కడుపుమంట ఉంది ఇప్పుడు మోడీ అమిత్ షా హిట్లర్ కంటే ఇంకా ముందుకు సాగిపోతున్నారు వాళ్లను చూసుకుని మీలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు దేనికైనా ఒక టైం టేబుల్ ఉంటుంది దేవుడు ఇచ్చే టైం టేబుల్ మీకు తెలీదు మాకు తెలియదు ఆ టైం ముగిసింది అనుకో అందరూ పోవాల్సిందే మంచి చేసే వాడికి స్వర్గం మీలాంటి దయ్యాలకు భగభగ మండే నరకాగ్ని గుర్తుపెట్టుకో ప్రపంచంలో కూడా మీకు నరకాగ్ని పరలోకములో కూడా మీకు నరకాగ్ని ప్రపంచంలో బ్రతికితే మనసు 50 లేకుండా 70 సంవత్సరాలు పరలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు నరకం ఉంటుంది అక్కడ మీకు ఎవరు కాపాడుతాడు మోడీ అమిత్ షా పరలోకంలో మోడీ అమీషాకు స్పెషల్ గా ఉంటుంది నరకాగ్ని మీరు హిందువులు హిందువులు అంటున్నారు హిందువు అయితే భగవద్గీతలో ఏముందో మీ భగవద్ భగవద్గీతలో మొత్తం మంచి ఏది చెడు ఏది మొత్తం రాసి పెట్టినారు భగవద్గీత చదువుకోవడానికి మీకు అర్థం కాదు కానీ మేము హిందువులం ప్రతి జాతి పైన ఒక బుక్కు అని అవతరించింది వాళ్ళ వాళ్ళ బుక్కులు వాళ్ళు చదివి అనుసరిస్తారు కానీ మీ హిందువులు మటుకు చదవరు చదివితే ఎంతో మంచి పుణ్యాలు చేస్తారు అందుకే కదా ఇంత దరిద్రంగా నడుచుకుంటున్నారు
@user-yf1ky1wn6e
@user-yf1ky1wn6e Күн бұрын
Neet.papaer.lek..meda...chepare Pelala.jevtalu.nashnam..chesRu Ade.adge.damu.ledu
@learningkids5327
@learningkids5327 2 күн бұрын
Islam is not a new religion.. islam says there were 1.24 lakh messengers from prophet adam. Adam came to india.. and believing in one god is islam and even indian puranas says there is only one god. So its not different. All hindus should read puranas
@narasimhamvakkalanka
@narasimhamvakkalanka 22 сағат бұрын
Islam originated in AD 786 and Hinduism has its roots even in BC ages. This is the reason why Hinduism called as sanathan Dharma
@thotahemanth1849
@thotahemanth1849 2 күн бұрын
Assu gadini lepesthe ne desham sagam set avthadi
@sreerammurthytammisetti3676
@sreerammurthytammisetti3676 Күн бұрын
Desam mottam prapancham mottam chusaka adi chinna tappidam ela avutundi speaker kooda oyc ki bhayapadinattundi ilanti speaker lanti vallu desam lo xhala mandi unnaru records nundi ela teesivestaru ilanti vatini moggalone trunchiveyali rendo vadu cheyyakunda panishment ichi MP ni suspend chesi election lo palgonakunda cheyyandi
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 19 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
Will AmritPal Singh come to Parliament? | Nationalist Hub
6:48
Nationalist Hub
Рет қаралды 2,7 М.