నవరాత్రి సాధన తో ఓ అద్భుతం | నమ్మలేని యదార్ధ గాధ | An Unbelievable True Story

  Рет қаралды 50,918

Vastavam

Vastavam

Жыл бұрын

#prasadthota #mantrasadhana #navaratri
నవరాత్రి రోజుల్లో చేసే ఏ సాధన అయినా, పారాయణ అయినా, ఉపాసన అయినా అద్భుతాలు చేస్తాయి. | ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టిన, మంత్ర సాధన | నమ్మలేని యదార్ధ గాధ Unbelievable power from Mantra sadhana in Navaratri Days.
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science. Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, advices, or questions, Please email to
vastavam2016@gmail.com,
I will respond in my free time. Please do not expect an immediate response for your emails or comments.
Please join my Facebook Page: (8) Vastavam Devotional | Facebook (or)
/ vastavamdevotional
Instagram: @th.ota130 - / th.ota130
Twitter: @thotausa - / thotausa
Website: www.vastavam.net, www.vastavam.org

Пікірлер: 255
@vastavam
@vastavam Жыл бұрын
డా. నారాయణ దత్త శ్రీమాలి గారు రాజస్థాన్ వాస్తవ్యులైన సిద్ధగురువు. ఆయన 1998 లో పరమపదించారు. కనకధారా స్తోత్రం వేరు, కనకధారా మంత్రం వేరు. ఈ వృత్తాంతం లో నారాయణ దత్త శ్రీమాలి గారు ఇచ్చింది కనకధారా మంత్రం. మంత్రాలు పోస్ట్ చెయ్యమని చాలా మంది అడుగుతున్నారు. అలా మంత్రాలని బాహాటంగా తెలియచేయడం మంచిది కాదు అని గురువుల ఉవాచ. వారి మాటను గౌరవిస్తూ నేను ఎక్కడ సాధనా మంత్రాల్ని చెప్పట్లేదు. అవకాశం ఉన్నప్పుడు వ్యక్తి గతంగా మీతో మాట్లాడే సందర్భం లో అలాంటివి చెప్పగలను. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@kondapakavijaykumar4503
@kondapakavijaykumar4503 Жыл бұрын
Sir mimmalni kaavaali sirr
@kalyan8462
@kalyan8462 Жыл бұрын
నా దగ్గర డాక్టర్ నారాయణ దత్త గారు రాసిన అప్సరసాధనాల బుక్ ఒకటి ఉంది సార్ మీకు కావాలంటే నేను పంపిస్తాను.
@kalyan8462
@kalyan8462 Жыл бұрын
@@kondapakavijaykumar4503 me address
@srinivasulumiriyala3404
@srinivasulumiriyala3404 Жыл бұрын
@@kalyan8462 మీరు చెప్పిన పుస్తకం కాపీ మా కు కూడా కావాలి, ఎలా తీసుకోవాలి?
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
@ what time we have to do kanakadhara stotram?? Pls Elaborate andi 🙏
@gadekalkishore1210
@gadekalkishore1210 Жыл бұрын
అమ్మను ఆదరించే వాళ్లకు నువ్వు చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి గురువుగారు చాలా ధన్యవాదములు
@tshankar6444
@tshankar6444 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః జై శ్రీ నిఖిలేశ్వరానంద మహారాజ్ కీ జై శ్రీ గురు చరణ కమలేభ్యో నమః
@sureshballakari4720
@sureshballakari4720 Жыл бұрын
sir నమస్కారము 🙏 గౌరవనియులు పెద్దలు శ్రీశ్రీశ్రీ నారాయణ దత్త శ్రిమాలి గారు మా పరమేష్టి గురువులు వారు సిద్దశ్రమ గురువులు వారు నారాయణ దత్త శ్రీమలి గా రాజస్థాన్ లో jodhpur లో ఆయన జన్మ తీసుకున్నారు వారి సిద్దశ్రమ నామము శ్రీ స్వామి నికిలేశ్వరానంద గారు
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt Жыл бұрын
మా దాదా గురుదేవులు శ్రీ నారాయణ దత్త శ్రీమలి
@Ind421
@Ind421 Жыл бұрын
Mine is more shocking testimony.Navaratris were celebrated in 2019 from first October.I only fast on Fridays upto 3 o clock with no mantras or tantras.Early morning of 1st October, a female goddess appeared in my dream and told me not to eat non veg these nine days.I was not sure which nine days and realized that these nine days are of navaratri.I was extremrely watchful about what I consume on those days, not touching non veg even by mistske.On 14 th of that month I was granted my patent for IC engine for which application was filed in 2013. Also I received reimbursement towards expenses. Thereafter I observe vegetanism for those nine days and also for ever but no other miracles happened in the last two years.
@rameshbhaiyalingampalli9100
@rameshbhaiyalingampalli9100 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమహా గురువుగారు పాదాభివందనం 🌹🌹🙏🙏🙏
@durgabhavanim1200
@durgabhavanim1200 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం
@sonosonu21
@sonosonu21 Жыл бұрын
Thanks guruji, manchivishayam chepparu
@kirankumarbattula4743
@kirankumarbattula4743 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@dvkrao416
@dvkrao416 Жыл бұрын
Thank you so much sir for sharing.
@aanji9957
@aanji9957 Жыл бұрын
Thanks sir chala chakkati vishayalu chapparu🙏💐
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 Жыл бұрын
అద్భుత విశ్లేషణ మరియు అనుభవాలు చెబుతున్న మీకు నమస్కారములు🙏🙏🙏
@vastavam
@vastavam Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@j.blakshmi8123
@j.blakshmi8123 Жыл бұрын
Sir meeru chala baga chepparu kani mee vedio Navaratri mundu vachhi vuntay inka chala mandi jeevithalalo marpu vachhi vundandi 🙏🙏
@satheesh7sai419
@satheesh7sai419 Жыл бұрын
నమస్కరం సార్ మీరు ఉచిష్ట చండలి మాతంగి మంత్రం సా ధన ద్వారా మీలో ఏమైనా skill develop అయ్యాయ సర్... మీలో కలిగిన మంచి మార్పులు ...
@vastavam
@vastavam Жыл бұрын
kzfaq.info/get/bejne/etyKp8Rh3cXUcZc.html. please watch my old videos on my experiences.
@praveenbandereddy3472
@praveenbandereddy3472 Жыл бұрын
Nice information andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ksbabu4572
@ksbabu4572 Жыл бұрын
Super sir. TQ very much
@lakshmanperugu3265
@lakshmanperugu3265 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@krishnasarmayv4836
@krishnasarmayv4836 Жыл бұрын
Getting hope on life Sir.
@satheesh7sai419
@satheesh7sai419 Жыл бұрын
సార్ మీరు ఇలాంటి వీడియో కొన్ని చెయ్యండి ప్లీస్
@l.siddharthareddy1942
@l.siddharthareddy1942 Жыл бұрын
Thanks a lot sir 🙏🙏🙏
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@lavanyalava5344
@lavanyalava5344 Жыл бұрын
Oh, narayanadutt shrimali.... My favourite... He is powerful tantrist. 🙏🙏🙏
@yvsr8748
@yvsr8748 Жыл бұрын
Namaskaram Guruvugaru.🙏Narayana Datta Srimali guruvu gariki, ma guruvulayina miku Abhivadalu.💐🙏🏻💐
@saisupergamezone6099
@saisupergamezone6099 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారికి వందనములు
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 Жыл бұрын
Moodu baarina jeevitaalaku chigurinche story chepparu guruvugaaru 🙏🙏🙏 sree maatre namaha
@lokavarapusuresh4990
@lokavarapusuresh4990 Жыл бұрын
Super sir. Altemate.
@shailaja.
@shailaja. Жыл бұрын
Great andi,
@gnanadareddy8333
@gnanadareddy8333 Жыл бұрын
Super
@eswarkumar2308
@eswarkumar2308 Жыл бұрын
Good sir
@parvathivadiyala6206
@parvathivadiyala6206 Жыл бұрын
శ్రీ మాత్రే నమః,శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
Om Sri mathre namaha 🙏🙏🙏
@vanisrinayudu9769
@vanisrinayudu9769 Жыл бұрын
Shree matre namaha nice 👍👍
@saisupergamezone6099
@saisupergamezone6099 Жыл бұрын
గురువుగారు మా సమస్యలు చాలా మాకు ఉన్నాయి అండి ఆ మాతంగి తల్లిని శ్రీ మాతృదేవుని మేము ఎలా పూజించుకోవాలండి
@swarnalatha9106
@swarnalatha9106 Жыл бұрын
Sri maatre namaha…🙏🏼🙏🏼🙏🏼
@jagadishlinganaboina1743
@jagadishlinganaboina1743 Жыл бұрын
Om sree mathre namah
@suurreshkumarkasa1896
@suurreshkumarkasa1896 Жыл бұрын
Sri matrey namaha 🙏
@viswanathangr6889
@viswanathangr6889 Жыл бұрын
🙏🌻🙏Sri Mathre Namaha!! 👏
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@padmalatachengalvala473
@padmalatachengalvala473 Жыл бұрын
నమస్తే సార్.ముందుగా మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఈ మధ్య మనందరం జరుపుకున్న దేవీ నవరాత్రులు సందర్భముగా మీరు తలపెట్టిన కోటి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞం లో నాకు పారాయణ చేసే మహద్భాగ్యం కలిగింది అని చెప్పటానికి చాలా సంతోషంగా ఉంది.అలాగే ఇందులో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పారాయణ చేసిన అందరికి ఆ చల్లని తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలు సదా ఉండాలని వేడుకుంటూ అందరూ ఈ బృహత్ కార్య క్రమాన్ని ఇంత బాగా చేయగలగటానికి కారణమైన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.మరొక్క సారి మీకు నమస్కారము సార్
@vastavam
@vastavam Жыл бұрын
మీ అందరికి మనస్పూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@udhayabhaskarsanda1955
@udhayabhaskarsanda1955 Жыл бұрын
Nenu kuudaa ankama thalliki lalita parayana chesanu ,kani sir ki chepaledu
@udhayabhaskarsanda1955
@udhayabhaskarsanda1955 Жыл бұрын
Naku mail cheyadam radu
@udhayabhaskarsanda1955
@udhayabhaskarsanda1955 Жыл бұрын
Andukani mail cheyaledu
@udhayabhaskarsanda1955
@udhayabhaskarsanda1955 Жыл бұрын
Navarathrulu chesanu
@hemakumarkumar6666
@hemakumarkumar6666 Жыл бұрын
Om sri mata namaha
@vunyasarithavarma6659
@vunyasarithavarma6659 Жыл бұрын
Om shree matre namaha 🙏🙏🌺🌺🌺
@abhaysivani
@abhaysivani Жыл бұрын
Om sree shakthi, jai sakthi, maha sakthi namo namah.
@sreekaratirunagari2205
@sreekaratirunagari2205 Жыл бұрын
Shree mathre namaha🙏🙏💐💐 🙏annaiah
@spiritualaspirant5547
@spiritualaspirant5547 Жыл бұрын
Sir I am practicing Mantra Sadhana but please do a video on angnasya and karanyasa please sir please do a video . Request sir do very soon
@bevarabhavani2310
@bevarabhavani2310 Жыл бұрын
🙏🙏🙏sri matre namaha
@vanisrinayudu9769
@vanisrinayudu9769 Жыл бұрын
Sree mathri namaha
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Жыл бұрын
👌👌
@alacreation4380
@alacreation4380 Жыл бұрын
Naakeppuduu anugraham kalugutundi brother
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Om Sri Matre Namaha
@kondapakavijaykumar4503
@kondapakavijaykumar4503 Жыл бұрын
Sir namastee mee video kosam waiting
@ksivapriya3474
@ksivapriya3474 Жыл бұрын
🙏🙏🙏
@maheshgoud3171
@maheshgoud3171 Жыл бұрын
నిఖిలేశ్వరానంద (నారాయణ దత్ శ్రీమాలి) గురు దేవులు మా పరమ గురువు గారు🙏🏼🙏🏼🙏🏼
@rameshmatam6231
@rameshmatam6231 Жыл бұрын
అవును. మా పరమ గురుదేవులు...
@kalyan8462
@kalyan8462 Жыл бұрын
Swamy me number chepputhara okkasari metho mataladali meku narayana Datth sarmali garu rasi na Apsara Sadhanalu gurinichi telusa
@rajmaheshwarreddy2859
@rajmaheshwarreddy2859 Жыл бұрын
Sir mitho matladali
@rajmaheshwarreddy2859
@rajmaheshwarreddy2859 Жыл бұрын
Me guruvugari gurinchi konchem telisukovali
@rajmaheshwarreddy2859
@rajmaheshwarreddy2859 Жыл бұрын
@@rameshmatam6231 me guruvugari gurinchi konchem telisukovali
@prathimasreshta2400
@prathimasreshta2400 Жыл бұрын
Sir me videos anni chustunnam, really inspiring sir, we are blessed to see these videos, sir matram sadhana chese vidhanam emto cheppandi sir? Karanyasam avi maku telidu? Ela cheyali asalu sadhana cheppandi sir Ela start cheyali? Ela sadhana cheyali? Maku guruvu evaru leru sir?
@dandamudisrinath7383
@dandamudisrinath7383 Жыл бұрын
Om
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏
@ratnamkandregula6719
@ratnamkandregula6719 Жыл бұрын
🙏sir
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 Жыл бұрын
Sree GURUBHYO NAMO NAMAH
@gsinivasulu3618
@gsinivasulu3618 Жыл бұрын
ఓం గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏ఓం గురుభ్యోనమ గురువుగారు మంత్ర జపం చేసేటప్పుడు దిగ్బంధన ఎలా చేసుకోవాలో చెప్పగలరని కోరుతున్నాను
@tprabhakar7187
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.అద్భుతం.అదే అమ్మవారి అనుగ్రహమంటే .
@vastavam
@vastavam Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@sovereignstandards
@sovereignstandards Жыл бұрын
Aum Param Tatvaya Narayanaya Gurubhom Namaha
@rajeshb8874
@rajeshb8874 Жыл бұрын
Amma Daya unte Anni unnatle 🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🙏🙏🙏
@prasadachary9108
@prasadachary9108 Жыл бұрын
🙏🏻 Sir చాలా మంచివిషయం చేపరు. మంత్ర sadhana ఎల్ల మొడులుపేటలి. గురువు లేరు. మార్గం తెలుపండి.
@vastavam
@vastavam Жыл бұрын
Please watch my old videos. ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om Arunachala siva
@gsinivasulu3618
@gsinivasulu3618 Жыл бұрын
ఓం గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏 ఓం గురుభ్యోనమః గురువుగారు మంత్ర జపం చేసేటప్పుడు దిగ్బంధన ఎలా చేసుకోవాలి
@vullengulanagraju7365
@vullengulanagraju7365 Жыл бұрын
Good morning sir
@lokavarapusuresh4990
@lokavarapusuresh4990 Жыл бұрын
Sir japam elaga chyale, nemalu amet, video chyande sir
@devi-ko9xz
@devi-ko9xz Жыл бұрын
Sri matrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏amma nannu appudu karunisthundho.
@reddammap3986
@reddammap3986 Жыл бұрын
Om gurubyo namaha
@gnanadareddy8333
@gnanadareddy8333 Жыл бұрын
You are my hearo
@vastavam
@vastavam Жыл бұрын
🙏🏻
@jaytej6240
@jaytej6240 Жыл бұрын
🙏🙏🚩🚩
@udaykumar3717
@udaykumar3717 Жыл бұрын
🌼🌼🌼🙏🙏🌼🌼🌼
@ravimajji8140
@ravimajji8140 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@arunagottumukkala9858
@arunagottumukkala9858 Жыл бұрын
Ramana Maharshi ni swekaranchandi srinivas beldari seinivas garu 🙏🏻🙏🏻🙏🏻
@indianarmylovers8385
@indianarmylovers8385 10 ай бұрын
Guruvu garu 🙏🙏 maku aa mantram kavali
@pramadwaravenkatesh3447
@pramadwaravenkatesh3447 Жыл бұрын
Hi sir, ii want to share one thing. After I watched your videos, I started praying Raja Shyamala devi...I have done Navaratri Pooja this year. ...I heard from many videos if you do pooja for Mathangi ma, you will see a parrots....it's true. Today is saw not one parrot more than 10 parrots in my balcony opp wall. I am so happy. it's really surprised me.....there is no doubt, if you really believe God. They will give you signs and inform you I am there with you all the time.
@vastavam
@vastavam Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
@triveni5910
@triveni5910 Жыл бұрын
🕉️🙏🙏🙏🙏💐
@saratkumar_bh
@saratkumar_bh Жыл бұрын
నమస్కారం sir,, మాతంగి అమ్మవారి జన్మ తిథి & ఇష్ట తిథి తెలపగలరు 🙏🙏🙏
@vastavam
@vastavam Жыл бұрын
మాతంగి అమ్మవారి జన్మ తిథి - తృతీయా , ఇష్ట తిథి - వైశాఖ శుక్ల తదియ. ఓం శ్రీ మాత్రే నమః 🙏
@saratkumar_bh
@saratkumar_bh Жыл бұрын
@@vastavam 🙏🙏🙏
@gangambikenanjaiah466
@gangambikenanjaiah466 Жыл бұрын
Namaste gurugaru.
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@chpadmashree3796
@chpadmashree3796 Жыл бұрын
Pl maku a mantram cheppandi sri matre namah 🙏🙏🌹🌹
@beldarisrinivas1109
@beldarisrinivas1109 Жыл бұрын
Sir మాకు. గురువు దొరకడం లేదు సర్ మీ వీడియో లు అన్ని. చూస్తున్నము చాలా బాగున్నాయి
@j.blakshmi8123
@j.blakshmi8123 Жыл бұрын
Guvruvu kavali any tapanatho prathana chayandi GURUVU GARU meedaggaraku vastaru
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@bharathdevabhaktuni8111
@bharathdevabhaktuni8111 Жыл бұрын
Srinivas Anna - Guruvu lekhapoyina Mantram Ela pondalo oka video lo prasad Mamaya chepparu.. Adhi choodandi.. Amma ni minchina guruvu ledu, Amma dwara kuda manam mantram pondavachu. Amma nunchi mantram pondhina tharvata Amma padhalu Kadigi aa water thala meeda challukondi. Amma ki edhana saree plus kontha money ivvandi Guru dakshina kinda. Meeku nachina mantram oka slip lo raasukoni Siva aalaym ki velli aa slip sivudi deggara unchi Pooja ayina tharvata akkade kaasepu kurchoni sadhana start cheyyandi. Sadhana start chesaka, aa mantram evvaritho share cheskovadhu. Inko mukhya vishayam Donga guruvu lu Chala Mandi unnaru Bayata, Jagratha..
@karthikviews...9280
@karthikviews...9280 Жыл бұрын
Avunu bro...asalu evarini nammalo...ayana nijamayina guruvu avuno kadho ardam kavatam ledhu...KZfaq guruji emo ekkado americalo untaru ..manaki contact undaru...manaki rasi untey ney manchi nijamayina guruvu dorukutaru...
@oggurenuka3125
@oggurenuka3125 Жыл бұрын
Sir meru tirupati shaktiPitam vellandi.
@srigirirajuvedavyas
@srigirirajuvedavyas Жыл бұрын
ND Shrimali ji , my gurudev...he is the epitome of mantra, tantra ,yantra
@rajmaheshwarreddy2859
@rajmaheshwarreddy2859 Жыл бұрын
Yella diksha tisukovali
@BirdieHappy
@BirdieHappy Жыл бұрын
Nenu kooda aayana sishyuraalini.
@sivaprasad4569
@sivaprasad4569 11 ай бұрын
many books are available in book shops ( pustak Mahal)
@padmak3325
@padmak3325 Жыл бұрын
Sir , do you have any group which meet to perform chanting/homam/puja or any spiritual events..
@maheshwariu6627
@maheshwariu6627 Жыл бұрын
narayana dutt gari gurinchi kuda inka teliyacheyandi sir
@AtoZtitbits
@AtoZtitbits Жыл бұрын
Sri Maatrey Namaha...🙏
@anithareddyadla736
@anithareddyadla736 Жыл бұрын
🙏grahana samayamlo mantrasadana ela cheyali&niyamalu vivaranga telpandi🙏
@kiran.d1671
@kiran.d1671 Жыл бұрын
Kanakadara manthram teliya cheyagalaru....memu telusukovacha sir
@mallikacheruku4738
@mallikacheruku4738 Жыл бұрын
Adavalu japam lo patichavalicina niyamalu Yami uvnai homam puracharana maruyu korika cidi kosam homam cheyala chapadi sir
@r.o.s.corporaterealtyservi9439
@r.o.s.corporaterealtyservi9439 Жыл бұрын
Dr Narayan Dutt Shrimali Ji our Guruji"S Gurujy
@Karthikdyuthi
@Karthikdyuthi Жыл бұрын
మంత్రం చెప్పా లేదు సార్ మీరు.... అతను సాధన చేసిన మంత్రం 🙏
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 Жыл бұрын
Bahusha a mantram idenemo naaku teliyadu idi nenu search cheste dorikindi video, sree maatre namaha,🙏🙏🙏🙏🙏
@vyshnavisunku9181
@vyshnavisunku9181 Жыл бұрын
Sir mantropadesam tisukunna varu mantra sadhana ela cheyali ela start cheyali ani video cheyandi sir please it's my humble request
@SriKanth-il5ns
@SriKanth-il5ns Жыл бұрын
Namaste sir. Vuchchishta chandali matangi mantram cheyavachcha. Konthamandi adi teevravidya cheyakudadu antunnaru please cheppandi sir
@thakurjalandersing6030
@thakurjalandersing6030 Жыл бұрын
A mantra sadana naku chepandi nenu na family ni kolpotunna 🙏
@ravikiran9410
@ravikiran9410 Жыл бұрын
Mantram chepandi guruvu garu plss
@himajahimaja1466
@himajahimaja1466 Жыл бұрын
Hi sir ma Babu peruna japam, homam cheyinchamani chepparu...adi cheyinchadam valla phalitham untundaa.....
@tnpsrao7104
@tnpsrao7104 Жыл бұрын
My mother's health is in a very critical condition please tell me sir mantra sadhna if it is Available please help us 🙏🙏
@manojkanikarapu1845
@manojkanikarapu1845 Жыл бұрын
Namaskaram sir....🙏... nenu durga devi aradana cheyalankuntuna asal ela cheyali,em cheyali,Saldana elachestharu cheppagalara
@burriumashanker1346
@burriumashanker1346 Жыл бұрын
I want to meet you sir..., I'm from Warangal.
@Kumarkoneti456
@Kumarkoneti456 Жыл бұрын
Dr Narayana Dutt shri mali garu
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
SRI NARAYANA DATT SRIMALI GARU BHARATA DESAMLONE GOPPA MANTRA TANTRA VETTA
@Sravanthipraveen8014
@Sravanthipraveen8014 Жыл бұрын
Sir Nakuda sadhana cheyalani undhi Kane guruvu evaru leru chala kasta paristilo unnam Ippudu meru chepthuna paristithilone memu unnam Mari antha baga undakapoina baga brathike vallam, ippudu cheppukoleni kastallo unam edhaina dhari chudandi sir🙏🙏
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 25 МЛН
Aaditya hrudayam #amaravathipuranas #iavpuranas #puranasamaravathi
5:12
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 98 М.
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН