నవ్వులే నవ్వులు_ఈ కామెడీ వల్లె జబర్దస్త్ లో ఈ రోజు | jabardasth Comedy_Multi Talented

  Рет қаралды 262,900

Village Tv

Village Tv

10 ай бұрын

నవ్వులే నవ్వులు_ఈ కామెడీ వల్లె జబర్దస్త్ లో ఈ రోజు | jabardasth Comedy_Multi Talented
#funnyinterview #jabardasthcomedy
#jabardasth
#viral
#trending
#funnyvideo
#comedyvideo
#multitalent
#telugucomedy
#villagetv
#talent
#village
#villagelife
#villagecomedy
మన ఛానల్ లో తీరొక్క ముచ్చట కంటెంట్ ద్వారా టాలెంట్ ఉన్న కళాకారులను పరిచయం చేస్తూ, పేదవారికి సహాయం అందిస్తూ, మన యాస భాషలు, పండగలు, పబ్బాలు, సంస్కృతి సాంప్రదాయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న... తప్పకుండా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న. Thank youuu All...😍🙏
మన ఛానల్ లోనీ మిగతా వీడియోస్ కోసం...
Please Click on below link 👇
👉 ఇంత టాలెంట్ ఉండి కూడా అవకాశాలు ఎందుకు రావట్లేదు
• Instagram Famous Singe...
👉 Little Folk Blind Singer Varun Sandesh
• ఇంత చిన్నొడిని కూడా ఆ ...
👉బ్లైండ్ సింగర్ రవి ఫేమస్ అయిన షార్ట్ వీడియో ఇదే
• Balagam అయ్యో బాలి బాల...
• Balagam అయ్యో బాలి బాల...
👉బ్లైండ్ సింగర్ రవి ఫుల్ ఇంటర్వ్యూ
• Ayyo Rama Rama Bali Fo...
👉 అయ్యో బాలి బాలి అంటూ పాటతో వైరల్
• అయ్యో బాలి బాలి ఫుల్ స...
👉బ్లైండ్ సింగర్ రవి తమ్ముడు గంగాధర్ ఫుల్ ఇంటర్వ్యూ
• ఏం పాపం చేశామో..అన్నకు...
👉 ఫోక్ సింగర్ లావణ్య FULL INTERVIEW
• POTHARAJU LAVANYA NEW ...
👉 నర్రా సతీష్ యాదవ్ ఒగ్గు కథలు
• ఒగ్గు కథ అంటేనే నర్రా ...
👉 లేడీస్ డప్పు కళాకారుల విన్యాసం
• లేడీస్ డప్పుల మోతలతో ద...
👉 పోత ఉన్నారో రంగా పోత ఉన్నారో.....
• భార్య భర్తల కొట్లాట_ఒగ...
👉 నీలో నీలో నీలంచు... సతీష్ యాదవ్
• ఆడవాళ్లను వర్ణిస్తూ ఒగ...
👉 విలేజ్ వినాయకుడు
• మా గల్లీ గణేష్ | విలేజ...
👉 ఒగ్గు కథ సతీశ్ యాదవ్ స్పెషల్ ఇంటర్వ్యు
• OGGU KATHA NARRA SATHI...
👉 సింగర్ లావణ్య లైవ్ లో పాడిన అద్భుతమైన పాటలు
• FOLK SINGER LAVANYA NE...
👉 జైల్ లో అన్నల పాట అశోకన్న నోట
• Folk Singer Ellamma As...
👉 సమ్మక్క పాట ఫేమ్_ ఫోక్ సింగర్ సౌమ్య ఇంటర్వ్యు
• Sammakka Sarakka Viral...
👉 ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ అయిన బుల్లి సింగర్ సాయి
కుమార్ ఇంటర్వ్యు
Little Singer Sai Kumar Special Interview
• KTR గారి దృష్టిలో పడిన...
👉 వడ్లకొండ అనిల్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యు
Vadlakonda Anil Kumar Interview_ Part 1
• FOLK SINGER VADLAKONDA...
👉 బోనాల పాటల ఫేమ్ ఎల్లమ్మ అశోక్ అన్న Interview
• DJ FOLK SONGS TELUGU S...

Пікірлер: 192
@VillageTv1
@VillageTv1 8 ай бұрын
kzfaq.info/get/bejne/qa9mptJ_0L-lqmg.html kzfaq.info/get/bejne/qa9mptJ_0L-lqmg.html రజియా బేగం మాజీ నక్సలైట్ ఫుల్ ఇంటర్వ్యూ please share and subscribe❤🙏🏼
@sridharmusicalbandpegadapally
@sridharmusicalbandpegadapally 9 ай бұрын
ఎవ్వడేమనుకున్న పర్లేదు బ్రదర్.. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పో... ALL THE BEST 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@kannuridurganand246
@kannuridurganand246 10 ай бұрын
సూపర్ తమ్ముడు.. నీ కామెడీ బాగుంది వెనకట గ్రామాల్లో కష్టంలో బాధలో ఉన్నప్పుడు నాచురల్ గా తిట్టే తిట్లకు అందమైన అక్షర రూపం ఇచ్చావు... నీ గాత్రం కూడా చాలా బాగుంది. మంచి టాలెంట్స్ ను బయటకు తీసుకురావడంలో విలేజ్ tv వారు ముందుంటారు అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. విలేజ్ టీవీ టీం కి.. ఈ తమ్మునికి శుభాకాంక్షలు
@vadderaju7341
@vadderaju7341 10 ай бұрын
తమ్ముడు నీలో మంచి టాలెంటెడ్ ఉంది.... ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు... కంటిన్యూ 👍👍💐💐all the best
@the_baby_A500
@the_baby_A500 10 ай бұрын
ఒగ్గు కథ చాలా అంటే చాలా బాగుంది 👌👌🥰 అన్నయ సూపర్ అస్సలు🥰🥰 ఎవరు ఏం అన్న పట్టించుకోకు అన్నయ ని లైఫ్ నిది అంతే😇 మోరిగిన కుక్కలు మోరుగుతనే ఉంటాయి అన్నయ నువ్వు అవ్వన్నీ అసల్ పట్టించుకోకు
@venkateshmamidi590
@venkateshmamidi590 10 ай бұрын
తమ్ముడు నీ మాట నీ పాట నువ్ సూపర్ సూపర్ 👌👍👍👍మేడం కి చాలా థాంక్స్
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
Thank you andi
@dharinibabu9015
@dharinibabu9015 9 ай бұрын
హలో యాంకర్ అక్క ఇప్పటికైనా పల్లెటూల్లో ఇలానే ఉంటారు మాట్లాడుతారు తిట్టుకుంటారు పట్నం మారింది గాని పల్లెటూరు అలానే ఉంది ఉంటది
@nallanagendraprasad-aap6508
@nallanagendraprasad-aap6508 10 ай бұрын
మంచి టాలెంట్ వుంది బ్రదర్ కి... ఇలాంటి వారిని గుర్తించి మీరు మీ ఛానల్ ద్వారా ఇంకాస్త బూస్ట్ ఇవ్వాలి... వారికి ఇంకా అవకాశాలు పెరగాలి...
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
Thank you
@VillageTv1
@VillageTv1 28 күн бұрын
@Foodvlogs-mo6tw same to you
@shailajacherlapalli823
@shailajacherlapalli823 Ай бұрын
తమీ నీ యొక్క ఆశయం గొప్పది నీ టాలెంట్కీ అందరూ దాసోకులు అవ్వలీ అంతే అది నీకేసోంతం అంత గొప్ప స్థాయిలో ఉన్నవు తమ్ముడు నీ కేపుడు ఈ అక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా💐💐💯💯🙌🙌🙌🙌🙌🤲👍👍👍👍👍👍
@mrcreations9621
@mrcreations9621 10 ай бұрын
మంచి టాలెంటెడ్ యాక్టర్ తమ్ముడు
@gangadharsunketa7453
@gangadharsunketa7453 8 ай бұрын
👌👌👌👌
@savithapocharamsinger3645
@savithapocharamsinger3645 9 ай бұрын
Super Thammudu kodi Srinivas exlent comedy Nani god bless you 🙌
@Guvvalavanya
@Guvvalavanya 9 ай бұрын
Super👌👌 thammudu
@janardhanmyakala1455
@janardhanmyakala1455 3 ай бұрын
Super Tammudu ❤
@user-ci9nd9ih3g
@user-ci9nd9ih3g 3 ай бұрын
Super bro
@shyamsunderreddym8578
@shyamsunderreddym8578 3 ай бұрын
Village tv కి కృతజ్ఞతలు All the best Srinivas
@lucky_foods77
@lucky_foods77 9 ай бұрын
Super super super super Thammudu 👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌
@RajaChokkala
@RajaChokkala 10 ай бұрын
మంచి talent ఉంది bammaridi నీలో keep it up
@kanakarajumididoddi7608
@kanakarajumididoddi7608 10 ай бұрын
Super Alludu kodi Srinu All the best 🎉🎉🎉
@NAVEENKUMAR-tw8pb
@NAVEENKUMAR-tw8pb 10 ай бұрын
Anna mee comedy super, mee comedy chuste jandhyala gari clean comedy super
@mukkerapranayyadav4339
@mukkerapranayyadav4339 8 ай бұрын
తమ్ముడు నువ్వు సూపర్
@parshutech5854
@parshutech5854 10 ай бұрын
Super Anna 👍 manchiga brathukali
@gaddamrajashekar8974
@gaddamrajashekar8974 9 ай бұрын
సూపర్ బ్రదర్ 👌
@rajudurgam3644
@rajudurgam3644 10 ай бұрын
Super bammardhi 👌👌
@baneshmeesala1615
@baneshmeesala1615 10 ай бұрын
సూపర్ రో సూపర్ 😂😂
@sriramgummula3777
@sriramgummula3777 10 ай бұрын
మీ ఛానెల్ ద్వారా అన్న గారికి మంచి స్థాయికి వెళ్లే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🤝👌
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
Thank you so much...🙏🏼😍
@gudurumadhumadhu7388
@gudurumadhumadhu7388 9 ай бұрын
Super ANNA
@millkysmiley1905
@millkysmiley1905 10 ай бұрын
Ayya baboi super super annayya 🥰🥰🥰 all the best annayya
@kanakadurgatailoring
@kanakadurgatailoring 9 ай бұрын
Super talent thammudu
@prashanthpappu4342
@prashanthpappu4342 9 ай бұрын
Super
@srinivasgodugu3445
@srinivasgodugu3445 9 ай бұрын
Anna a vvanni patinchukoku ni kamedi super
@azzud5685
@azzud5685 10 ай бұрын
తమ్ముడు ఒక్కరు ఎదిగితే తొక్కేవాళ్ళ చాల మంది ఉంటారు అన్ని పట్టిచుకోవద్దు దైర్యంగా ముందుకేళ్ళ చదువుతు నీపని చేస్తూ పో ఉద్యోగం వస్తే కూడ చేయాలి తమ్మ ఒకేనా
@maddurisrikanth1410
@maddurisrikanth1410 10 ай бұрын
సూపర్ All the best thammudu
@mahendaranupa9324
@mahendaranupa9324 9 ай бұрын
నీకు జబర్దస్త్ కామెడీ షో లో అవకాశం రావాలని కోరుకుంటున్న
@VillageTv1
@VillageTv1 9 ай бұрын
Exactly చెప్పారు... ఈ తమ్ముడు కి జబర్దస్త్ ఆఫర్ వచ్చింది ఒక షో షూట్ చేశారు.
@bhumeshcoirropessmallscale9581
@bhumeshcoirropessmallscale9581 2 ай бұрын
👌👌
@gangollatharungangollathar5922
@gangollatharungangollathar5922 8 ай бұрын
Superb bro
@k.n.swapnika4098
@k.n.swapnika4098 10 ай бұрын
No words Super talentend 👌🏼💯✝️☪️🙌🏾🕉️🥰🥰🥰💥💥💐💐💐💐
@g.sathish.srcm143gundaboin4
@g.sathish.srcm143gundaboin4 9 ай бұрын
Supr thamudu
@raghucharukesi8289
@raghucharukesi8289 2 ай бұрын
Inni rojujulu yekkadiki poyavura exlent tolent
@ChoppadhandiNaveen-pz1rd
@ChoppadhandiNaveen-pz1rd 10 ай бұрын
మేడం కి చాలా థాంక్స్👍👍... మంచి మంచి కలకారులను మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 🎉🎉
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
Thank you 😍🙏🏼
@9696sn
@9696sn 2 ай бұрын
Super anna
@nskTalkies
@nskTalkies 10 ай бұрын
Great talented srinu bro🎉🎉🎉
@Mr.Niranjan___09
@Mr.Niranjan___09 9 ай бұрын
Great srinu
@jagirivenugoud7252
@jagirivenugoud7252 10 ай бұрын
అది నీ టాలెంట్ నీలా వాళ్లు ఎవరు చేయలేరు నీకు సపరేట్ ఫ్యాన్ బాస్ ఉందిరా తమ్మి
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
అవును
@bathulamallikarjun4850
@bathulamallikarjun4850 10 ай бұрын
Super అన్నా
@vadnalagangaraju4060
@vadnalagangaraju4060 10 ай бұрын
Supar nanna good 🎉🎉
@ashwinireddy2050
@ashwinireddy2050 10 ай бұрын
Super bro Chala baga cheshavu
@sanamurali4156
@sanamurali4156 10 ай бұрын
Super thammudu ..medde ramulu same
@javvajimahipal
@javvajimahipal 10 ай бұрын
Super 👌👌👌Thammudu
@nirmalakalvala6844
@nirmalakalvala6844 10 ай бұрын
Super😂😂😂😂😂😂😂😂 Happy birthday wishes😂😂😂😂😂😂
@srikanthburra9128
@srikanthburra9128 10 ай бұрын
Songs super thammudu
@naveenaluka7376
@naveenaluka7376 10 ай бұрын
సూపర్ 🎉🎉అన్న
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 10 ай бұрын
Hii. Kodi. Srinu. God bless. You.
@sangemramprasad6188
@sangemramprasad6188 9 ай бұрын
God bless you thammudu
@user-qb3nw7ic9p
@user-qb3nw7ic9p 3 ай бұрын
Super Ra thami
@myakalapochaiah120
@myakalapochaiah120 9 ай бұрын
Super thamudu. Kiptap
@pavanithatikayala69
@pavanithatikayala69 9 ай бұрын
I'm a big fan of you brother 🎉
@user-kc4de6bj9y
@user-kc4de6bj9y 3 ай бұрын
Super thammudu
@rameshgolla581
@rameshgolla581 10 ай бұрын
Super srinu❤😂
@adapaduchumuchatlu4716
@adapaduchumuchatlu4716 10 ай бұрын
Superrrrrrr😂 Videos Regular ga upload చేయండి.. అక్క...తమ్ముడు నీ టాలెంట్ నిన్ను nilabeduyadi. అక్క ఈసొంటాలని introduce చేస్తున్న మీకు ధన్యవాదాలు
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
Thank you ra...😍🙏🏼
@RaviKumar-er3od
@RaviKumar-er3od 9 ай бұрын
👌👌👌👍👍
@పండు.l
@పండు.l 10 ай бұрын
Superb Anna
@hemalathahemalatha5644
@hemalathahemalatha5644 10 ай бұрын
Supar anna
@mamidisreenivas5607
@mamidisreenivas5607 9 ай бұрын
Bro ne comedy chala baguntundi
@ravichennuri3044
@ravichennuri3044 9 ай бұрын
Supar thammudu❤
@naraharishripathi2984
@naraharishripathi2984 10 ай бұрын
Super Talent.
@lemaranirani2618
@lemaranirani2618 10 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌
@kosarivlogs
@kosarivlogs 10 ай бұрын
Thammi nuv super
@user-rp7gw7mj9m
@user-rp7gw7mj9m 10 ай бұрын
వింటుంటే వినాలనిపిస్తుంది అన్న సూపర్
@VillageTv1
@VillageTv1 10 ай бұрын
Thank u
@Telangana479
@Telangana479 3 ай бұрын
Tammudu nilo chala talent vundi kalmasham Leni mannassu nidi 👌👌👌🤝❣️❣️🌹🌹🌻🌻⭐⭐💯👌👌👌
@VillageTv1
@VillageTv1 3 ай бұрын
Thanks for watching 🙏🏻
@RameshRamagiri-kh4cp
@RameshRamagiri-kh4cp 3 ай бұрын
😄😄
@aluvojupadma3321
@aluvojupadma3321 10 ай бұрын
Super 👌👌👋👌
@TrollBoiJeshwant
@TrollBoiJeshwant 9 ай бұрын
oooooo aannnnnnnnna 😢😢😂😂😮😮
@venudurgam5795
@venudurgam5795 10 ай бұрын
Super bamrede 👍👍
@sateesh.chennuri7854
@sateesh.chennuri7854 10 ай бұрын
శ్రీను super
@manipalreddy4736
@manipalreddy4736 3 ай бұрын
👍👍
@user-sb8wp3vt3g
@user-sb8wp3vt3g 10 ай бұрын
Male ki fe male. Ki madhyala vundhi ni gonthu. Supar. Bro
@srinivasmpur9807
@srinivasmpur9807 9 ай бұрын
Super bro... Good job 👌👌👌👌👌💐💐💐💐 all the best
@babydhill42
@babydhill42 9 ай бұрын
అన్న నువ్వు సూపర్ అన్న నీకు మంచి టాలెంట్ వుంది అన్నా 🎉🤝🤝
@VillageTv1
@VillageTv1 9 ай бұрын
Thank you
@panavsunke6023
@panavsunke6023 10 ай бұрын
Anna 🙏 super
@srikanthallis9466
@srikanthallis9466 10 ай бұрын
👍
@bavikadiprashanth3300
@bavikadiprashanth3300 10 ай бұрын
Super anna 👏
@shankert1296
@shankert1296 10 ай бұрын
Super anna video
@user-xe1ui7ud2c
@user-xe1ui7ud2c 10 ай бұрын
Speher bro
@bujjibujji8206
@bujjibujji8206 4 ай бұрын
తమ్ముడు I I బిగ్ fan you ❤❤❤❤❤❤❤
@RaneeshYadav
@RaneeshYadav 10 ай бұрын
Anna super all the best🎉
@neelabadhavath3772
@neelabadhavath3772 10 ай бұрын
Super brother
@BhumaiahMamidi
@BhumaiahMamidi Ай бұрын
❤❤❤❤👍👍👍👍
@madhuyadavdandika9612
@madhuyadavdandika9612 9 ай бұрын
Anna thof anna nv 😂😂😂
@gangadharc2905
@gangadharc2905 10 ай бұрын
Anna nuvvu super Anna 🙏🙏🙏🙏
@narenderalle405
@narenderalle405 10 ай бұрын
🙏🙏👌👌👍😂😂
@mularavi9578
@mularavi9578 9 ай бұрын
Super talented brother
@madhukoppula896
@madhukoppula896 10 ай бұрын
Spr
@maccharaju9793
@maccharaju9793 9 ай бұрын
Super.comedy.bro
@rameshakkaladevi-iw6ny
@rameshakkaladevi-iw6ny 10 ай бұрын
Super bro ❤
@rajasekhargedela2073
@rajasekhargedela2073 3 ай бұрын
Super❤❤❤❤❤
@villagevlog667
@villagevlog667 10 ай бұрын
Anna me comedy bagutadhi....
@VagmareGangadhar
@VagmareGangadhar 10 ай бұрын
Super😂🎉🎉🎉😮😅😊
@vasthadulalasya
@vasthadulalasya 9 ай бұрын
Super voice anna
@aresayanna5676
@aresayanna5676 10 ай бұрын
😅😅😅
@mayurifolks8730
@mayurifolks8730 10 ай бұрын
Super thammudu continue your jorny God bless you🙌😊
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
Stay on your way 🛤️✨
0:34
A4
Рет қаралды 7 МЛН
как попасть в закулисье в schoolboy runaway
0:51
Grandma Cat - the Hot Dog Eating Champion #gaming #food #challenge  #cartoon
0:15
Super Emotional Stories
Рет қаралды 24 МЛН
настоящий чемпион
0:59
QorabogTV
Рет қаралды 4 МЛН
ВОДА В СОЛО
0:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 24 МЛН