ఈ రోజుల్లో ఇంట్లో ఎవరో ఒక్కరు వచ్చిన అయోబాబో అంటాము అలాంటిది ఇంతమందికి కడుపు నింపాలంటే మీకు మీ టీం కు దేవుడు చల్లగా చూడాలని కోరుతున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏
@surisurendra6693 Жыл бұрын
మొదటసారి మీరు తెలుగు మాట్లాడుతుంటె చాలా సంతోషంగా ఉంది మీకు ధన్యవాదాలు
@Timemachine5652 жыл бұрын
మీ నవ్వు లో కల్మషం ఉండదు.. great personality అన్న
@RehaanNadiya2 жыл бұрын
Ur right
@sudhakarrajuallala67812 жыл бұрын
Aa food lo yentha asubram untundho meeku thelusaa antunnaaru
@s_reddy2 жыл бұрын
@@sudhakarrajuallala6781 asubram nee mind lo inka ekkuva unnatundi adi kadukko
@dawoodahmed79152 жыл бұрын
@@sudhakarrajuallala6781 ni laanti vallu samajaniki em cheyaka Poina parledhu but help chese variki maathram leni poni maatalu cheppaku bro
@sandeepmursubai75492 жыл бұрын
@@sudhakarrajuallala6781 Bro hotel ki veli tintam, inside we aren't not sure about cleanness right. What he is doing is something, Something is better than nothing.
@sastrybunga68802 жыл бұрын
ఎంత మంచి మనస్సు బయ్యా మీ మనస్సు. *దేవుడు* మీ టీమ్ కి సదా తోడైయుండును గాక *ఆమెన్!.*
@kirankumarponnamanda53542 жыл бұрын
అల్లా మీలాంటి వాళ్ల ద్వారా అలాంటి పిల్లలకు కడుపు నింపుతున్నాడు . వాలేకుం సలాం భాయ్
@vijayawadalifestyle16332 жыл бұрын
భయ్య మీరు మీ ఫ్రెండ్స్ చాల గొప్ప వారు మీరంతా ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటనాను🙏🙏🙏....
@shaikjeelan34572 жыл бұрын
ఇలాంటి మంచి మనసున్న మనుషులని ఇంటర్వ్యూ చేసిన సుమన్ టీవీ వారికి నా హృదపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bheemageethanjali7042 жыл бұрын
Good job
@thottikumar67702 жыл бұрын
Hi👌👌👌👌👌👌👌👌👌🥱🤭👍👏👏🙏🙏🙏
@shadowshiva97022 жыл бұрын
స్వచ్ఛమైన మొయినుద్దీన్ గారి చిరునవ్వు మాకు చాలా ఇష్టం...
@saibabu98362 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది మన సోదరుడు చిన్న పిల్లలకు చాలా హెల్ప్ చేస్తున్నాడు
@seethamahalakshmi51072 жыл бұрын
నాయనా, మొట్టమొదటి గా నీ వీడియో ౘూడడమే, ఎంతో సంతోషంగా తృప్తిగా అనిపించింది, నీకు ఆ అల్లా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి నీవు సహృదయంతో చేస్తున్నగొప్ప సేవాకార్యక్రమాలు, నిర్విఘ్నంగా ౙరగాలని,మనసారా కోరుకుంటాను
@learningkids53272 жыл бұрын
I am very happy to see my telugu brothers.. Who have maintained love and affection between hindu and Muslims.. Jai Telangana. Jai Andhra
@gamekills37282 жыл бұрын
@Suhel ss67 please not only you guys. we tamils and also our malayli neighbors with us ..........and 50% kannadigans are united at every aspects.......
@manineelakantam27712 жыл бұрын
Congratulations Brother👌
@mohdrawoof4690 Жыл бұрын
Perfect example for Indians
@dandeanand6035 Жыл бұрын
మోడ్డ ఏమి కాదు అవునా ప్రపంచం లో ఏ ముస్లిం కంట్రీ లో నైనా డెమోక్రసీ సెక్యులరిజం లేదు మళ్లీ మన ఎందుకు ముస్లిం లను సమానంగా చూడాలి
@pankajkarmakar77822 жыл бұрын
He is a kind hearted, superb human being. I hv been seeing him since 2018 . Thanks for interviewing him.
@puramramesh64892 жыл бұрын
ఇంత మంది చిన్నారుల కడుపు నింపుతున్న ఖాజా మొయినోద్దీన్ గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@salaiahvypsalaiah47972 жыл бұрын
Assalam alekum bhoth acha karre apu super
@shaiksubhani92392 жыл бұрын
Bhi aap ka phone number chea
@nramanareddy40702 жыл бұрын
Annadhanamisverygreatservice0
@kumariamarapu85672 жыл бұрын
Ko
@brightok69292 жыл бұрын
Avuna. Vere vaalu dabbulu and sponsor chesthe veedu adhi chesthunadu. Dhaantlo asalu greater yem vundhi.
@adabalayesuratnam30592 жыл бұрын
ఇలాంటి మంచి మనుషులు ను ఇంటర్వ్యూ చేయాలని కోరుతూ ఇటువంటి మంచి మనసున మనుషులు ఉండ బట్టే ఈ కలి కాలంలో భూమి ఉంది.
@Burugusravankumar Жыл бұрын
ఎంతో మంది చిన్నారులకు కడుపు నింపుతున్న మీకు దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడు ఉండాలి
@slingaraju48892 жыл бұрын
Ee rojullo ilanti anchor ni introduce chesinanduku Suman TV ki danyavadalu. simplicity, behaviour,way of talking,dress sense .all the best geetanjali garu
@navilasathish29522 жыл бұрын
వామ్మో నీ మనసు ఎంత బాగుందో అన్న నువు చాలా మంచిగా ఆలోచిస్తున్నావు అన్న నీ లాంటి వారు నిండా నూరేళ్ళు ఇలాగే జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న నీకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@bhadrigunnampalli31812 жыл бұрын
పేదవాడికి భోజనం పెట్టేవారు ఎప్పుడు పైనే ఉంచుతాడు దేవుడు నీకు తిరుగు లేదు బ్రదర్
@praisethealmighty26462 жыл бұрын
First time I am listening his Telugu So cute and Hatsoff to his two Friends Bhagat Reddy and Srinath Reddy who are supporting him and never took credit
@asifali3562 жыл бұрын
Service without expectation is real religion hatsoff brother
@raymondsantas2765 Жыл бұрын
Genuine souls 🙏🏻
@batturamanaiah78402 жыл бұрын
మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి పక్కన ఉమ్మడి వెలిగండ్ల విలేజ్ నిజంగా నువ్వు దేవుడు అన్ననిజంగా నువ్వు దేవుడు అన్న ఇంత మందికి అన్నం పెడుతున్నారంటే గ్రేట్ ఇలాగే ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి ఇలాంటి వీడియోలు చాలా చేయాలని మనస్ఫూర్తిగాోరుకుంటున్నాను
@Inshaallah4192 жыл бұрын
How is podili now?
@sdshadik1 Жыл бұрын
@@Inshaallah419 iam from viswanadhapuram, podili
@rajyalakshmiraju7695 Жыл бұрын
గురువుగారు మీరంటే నాకు చెప్పలేని అభిమానం...మీరు చేసే ఈ మంచి పనులకు ఎంతపొగిడినా తక్కువే...ఆ భగవంతుడు మరింత శక్తి ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@bababaloxh Жыл бұрын
Nice 👍👍👍
@shifakhan17542 жыл бұрын
I am from uttar Pradesh so not able to understand the language but watched full 46 mins video becoz. Their expressions were speaking loudly...love them both😎
@reddysaab97142 жыл бұрын
10 adhmi ka pet batper barahaha Srinath reddy bagath reddy moinodhin
@praisethealmighty26462 жыл бұрын
He is discussing how his journey of Nawabs kitchen started and all his experience untill now
@Umarfarooq-xv7pn2 жыл бұрын
I m from up
@mohammedmustafa84612 жыл бұрын
Ye banda bhuke loog ko food Kilata hy aur famous hogaya . Isliye suman tv wale in ka interview liya tah
@shifakhan17542 жыл бұрын
@@mohammedmustafa8461 yeah I know about nawabs kitchen...but thanks for explaining😊
@usharanivattikonda39952 жыл бұрын
Down to earth person!👍👍👌
@adabalayesuratnam30592 жыл бұрын
వండి వడ్డించుట లో ఉండే ఆనందం వండు కూని తినడం లో ఉండదు ఇది వాస్తవం 🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@vinayKumar-hr7tn2 жыл бұрын
I have never seen such well behaved anchor these days, you did very good job. keep doing the same. We need people with good journalism manners like you.
@raymondsantas2765 Жыл бұрын
All Stv anchors listenable interviews
@saikumar-kx6xy2 жыл бұрын
I'm nawabs kitchens subscriber....they did a great job....God bless U Nawabs kitchen...
@leela90942 жыл бұрын
Dabbu kosam a pani aina cheyochu anna edae cheyalani leduuu.... Kani meeru e pani ne select cheskunaru antae adi pedavalla kadupu nimpadaniki matrame e vishyam lo meeru regret feel avodu chala mandini inspire chesthunaru.. Chala mandiki thelusthundi entha mandiki food avasaram undani. Tq so much for bringing this forward.
@vamshi198812 жыл бұрын
His looks and kind nature attitude reminds me of Sai Baba 🙏
@vrdasari32992 жыл бұрын
He and his team deserves big thanks from all of us and his idea of feeding orphans is greatest contribution to society as honest person.
@vijayalakshmiparanthaman1699 Жыл бұрын
Moinuddin & his friends are perfect examples of kind hearted human beings.....IT reqires lot of guts & will power to undertake this kind of a service to cook & feed the orphans and the needy kids with delicious food....HATS OFF to MOINUDDIN & his team for this great effort and also ANJALI for presenting this interview thru SUMAN TV...
@jayaprakashbhimala6155 Жыл бұрын
God bless you Nawab kichen
@vsekharnadh50702 жыл бұрын
Enni Years ki Oka goppa Manishini Gurthincharu 🙏,Paniki Rani Reels Chesena vallaki Awards anta, E Maha manishini Eppatikina Gurthinchi Nanduku Me Suman Tv ki 🙏🔥
@skJabeerr2 жыл бұрын
S
@prettywaytoparadisejannath97682 жыл бұрын
Alhamdulillah may Allah bless you Abundantly brother really tooo inspiration .....for all
@sayednehal50022 жыл бұрын
i don't understand this language but i have watched full video ❤️ too much blessings to my ear while listening each other ☺️
@tarun44452 жыл бұрын
Very great human being......and aaa great cook 🔥🔥🔥🔥🔥
@revolutionworld44082 жыл бұрын
పద్మశ్రీ లు పద్మభూషణ్ లు ఎవరెవరికో ఇస్తున్నారు మీకు ఎందుకు ఇవ్వరో 🙄
@suryamtungana35558 ай бұрын
ఈయన ముస్లిం కదా అందుకే ఇవ్వరు. అదే RSS లోకి వెల్తే Next Year వచ్చేస్తుంది
@ssaihtc89222 жыл бұрын
It's great job Anna 😊😊😊 Hats off team dedication 💪💪💪
@mdoveise81232 жыл бұрын
Hatsoff for not only nawab sab...those guys who's giving all kind of support to nawab sab..and his friends..and entire team..
@Varalakshmi-hr4wj9 ай бұрын
❤
@chaithanya49792 жыл бұрын
మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. మీ పుణ్యమా అని పెడవాళ్లకు ఒక పూట భోజనం చేయగలిగే అవకాశం మీ ద్వారా కలుగుతుంది. మీ వంట తినే అవకాశం వస్తే మనస్ఫూర్తిగా తింటాను..
మీకు అన్నింటా followers వున్నట్టే అన్ని చోట్లా Nawabas kitchen teem వుంటే ఇంకా ఎందరో ఆకలి తీర్చడానికి బాగుంటుంది brother 🙏🙏🙏
@chandulawarnagesh467 Жыл бұрын
పేదపిల్లలకు అన్నము పెట్టడము చాలా గ్రేట్..అన్న మీ పెద్ద అభిమానిని
@srisailamyadav89122 жыл бұрын
Moin bhai, I am proud for being your neighbour
@praveeng20592 жыл бұрын
అన్న మీ సేవ ఎన్నడు మరువలేనిది మీకు వందనాలు
@yogeshwarthati85952 жыл бұрын
Nawab kitchen is best channel They always take care of orphans and poor people
@lakshmankumarperabattula23272 жыл бұрын
అనాధ ప్రజల కోసం దేవుడు ఖాజా మొయినుద్దీన్ రూపంలో సహాయం చేస్తున్నాడు అనిపిస్తుంది .. నవాఁబ్ సాబ్ కి వందనం
@imthiyazkhan87772 жыл бұрын
Show this video to fools, who r fighting in the Name of religion............We are always together. Beautiful Video....Hatsoff to 3 of Friends for their great cause
@ambicagoudambicagoud92662 жыл бұрын
ఖాజా మొయినుద్దీన్ గారికి పాదాభివందనాలు మీ నవ్వు చాలా బాగుంది
@AnilKumar-br3wb2 жыл бұрын
24:38 second vijay Devarakonda
@cavingcompass2 жыл бұрын
Life saviour comments 😂
@sayeedbinsaadsaad41622 жыл бұрын
Thank You Soooooooooo Muchhh Sister' & God Bless You 🕋🕌🤲 East Or West Khaja Moin Uddin Is The Best 👍
@azeemmohammad60862 жыл бұрын
Heart touching really good job brother chala bagundhi mee work elanty manchi programs inka cheyalani manaspurthiga korkunnatunna brother God bless you bai 💐💐💐💐🤲🥰💐💐
@srilatha30222 жыл бұрын
చాలా మంచి మనషి మంచి మనసు ఉంది Realy great 🙏🙏
@lekshaavanii18222 жыл бұрын
Great job Moinuddin bhayya.🙏🏼🙏🏼🙏🏼.. Good interview video Geethanjali garu as usual.🍀☘️👍👍
@eswarabiram3322 жыл бұрын
Geethanjali garu you did a splendid job.. First time my positive response on achor in suman tv.. You were so polite and liberal.. Keep up the good work madam👏👏
@mrbasha23642 жыл бұрын
Masha Allaha🕋
@mankumanohar90857 ай бұрын
అన్న మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💐💐💐 మీరు ముస్లిం అయితే ఏమిటి ఎంతో మంచి మనసు అన్న మీది మీరు తెల్లని బట్టలు వేసుకుంటారు మీ మనసు కూడా అంతే స్వచ్చంగా ఉంది మీ మాటలు వింటూంటే మా మనసు చాలా తేలిక అవుతుంది మీ మొహం లో చిరునవ్వు మాకు ఒక్కవరం ఎందుకంటే ఆ నిమిషం మా బాధ ను మర్చిపోతాం మీకు కొలతలు కొలమానాలు ఎందుకు మీరు చేసే సేవా ఆమొహం అద్బుతం పిల్లలకు భోజనం పెట్టాలి ఆన్న ఆలోచన కి పాదాభివందనం అన్న నిండు నూరేళ్ళు చల్ల చల్లగా ఉండాలని దేవుడు నీ కోరుకుంటాను
@javeedsk98102 жыл бұрын
Aayana smile okkati chalu entha bottom of the heart❤️ tho ee Pani chesthunnaro cheppadaniki❤️..🙏👌
@javeedsk98102 жыл бұрын
Thank u Suman TV for interview a great person ❤️
@pgkmks2 жыл бұрын
you and yours friends heart is clean, god bless you.
@nareshparugalla89812 жыл бұрын
Moin అన్న your so kind and smiley face god bless you అన్న meeru ఇలాగే కొనసాగాలి inka ఛాలా మంది కడుపు నింపాలి keep going
@syedibrahim1705 Жыл бұрын
100 years meeru challaga undali bhayya...God bless you...
@muralirameshkv25372 жыл бұрын
Mounidin sir Good job 👍 Nice Video From: Kolar, Karnataka
@nayabbasha15962 жыл бұрын
Chala manchi interview so cool god bless you nawab bhai🤲🙏
@rajashekarg80712 жыл бұрын
Great initiative by Suman Tv 🙏👍
@lakshminarayana60312 жыл бұрын
Moinuddin Bhai and your friends are very great 🙏... people supporting them are kind hearted..God bless you all 🙏
@leelagayathri34762 жыл бұрын
What a graceful personality❤️😍
@dr.kamalakararaokonuku98672 жыл бұрын
Great person doing great things God bless you sir with good health and happiness
@vanama762 жыл бұрын
I always follow ur services and kitcken preprations... Ur service is great Christ bless u bro....
@nbkishore5560 Жыл бұрын
Assalam-Walaykum bhayya ji.. Allah aapko khoob khoob sa Barkat de..🤲⚘
@ajaykumar-hs5lx2 жыл бұрын
Masha Allah Bhai ,ur have pure soul Bhai
@AnilChauhan-Kinglife Жыл бұрын
I'm Hindu I salute you sir great job❤️❤️❤️❤️
@shaikahemad63412 жыл бұрын
అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది మీరు చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది మీ అందరికీ ఆ అల్లా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీ అందరికీ నా తరఫున దిల్ సే సలాం మరియు సుమన్ టివి గారికి కృతజ్ఞతలు
@Raj_59410 Жыл бұрын
Manasu nindipoindi... Matalu ravatledu... Great work 👏🤝👌👌 than you for this interview
@ZOHAAN-gy8rk2 жыл бұрын
Very humble person..God bless you brother..
@Mohdfu2 жыл бұрын
Really appreciate your efforts...🤲👍
@rajanib2622 Жыл бұрын
Dear brother really you are great doing such a wonderful work Thank you for your recipes.
@camry0072 жыл бұрын
Great initiative from Moinuddin along with his friends....
@Lochani20122 жыл бұрын
Very good work to provide food for orphans. wonderful and great
@saikumarchary4462 жыл бұрын
ఇలాంటి వారికి కదండీ మీరు సపోర్ట్ చెయ్యాల్సింది
@PeterGoldie50292 жыл бұрын
అన్నా మీరు సూపర్ అన్నా మీరు ఇలాంటి ప్రోగ్రామ్లు ఇంకా చాలా చెయ్యాలి ఆల్ది బెస్ట్ అన్న.
@azamsyed37052 жыл бұрын
Great job all 3 brothers Allah bless you all
@radhikagoud28452 жыл бұрын
Stay blessed Brother. Wish u all the success and happiness in ur life
@manyamgoud91292 жыл бұрын
Devudu ekkada unnado teliyadhu kaani Naaku telsi neelone unnadu Brother Meeru eppatki ilage happy ga healthy ga undalani aa devuni korukuntunnanu 🙏🙏🙏🙏❣️❣️
@syedsadiq52792 жыл бұрын
We the Indians...plz don't divide us as Muslims and Hindu...don't allow our great politicians to divide us
@abdulvaheedpudiyaveetil28922 жыл бұрын
You are doing a great job, Almighty Allah bless you in all aspects 🙏🙏🙏
@shashikumarrasa41142 жыл бұрын
Foody not required religion... such great human being
@ramchandarnagula50424 ай бұрын
మోయిన్దిన్ అంటే లైక్ చేసే వాళ్ళు ఎంతమంది
@pujithakokkirigedda4452 Жыл бұрын
మొయినుద్దీన్ గారు ... మీ వీడియో మొదటిసారి నేను చూస్తున్న,సుమన్ టీవి ద్వార, మీరు చేస్తున్న సేవకు నా అభినందనలు, ఏoత పొగిడిన, ప్రశంసలు ఇచ్చిన అది మీ బాధ్యతను తగ్గించునట్లు అవుతుంది. ఆ భగవంతుడు మిమ్మలిని మరింత శక్తవంతంగా అభాగ్యులకు సేవ చేసే అవకాశం ఉండాలని, ఇంకా వేల మంది పిల్లలకు వెలుగు దివ్వెల జీవితాలను ఇస్తారని కోరుకుంటూ... మీ ..నవ్వు ...పసిపిల్లాడిలా ... ఉంటుంది....
@laxmanneelam2319 Жыл бұрын
కాజా భాయ్ కి నమస్తే మీరు మన తెలుగువాడు అయి ఉండడం మా యొక్క అదృష్టం మీరు సేవా దృక్పథాన్ని కలిగి ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చింది 🙏 నేను మీ సబ్స్క్రైబర్ను మీ వీడియోలు ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాను 🙏
@abhiajithalone88102 жыл бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️ Anna love you Anna gaaru నిజంగా మీరు దేవుడు అన్న మిమ్మల్ని ఎలా పొగిడినా తక్కువే అన్న గారు 🙏🙏🙏🙏💐💐💐💐 god bless you Ann❤️❤️❤️❤️❤️❤️
@sekharinti2 жыл бұрын
Good job , i am really happy about your service
@nakkavenkatesh56392 жыл бұрын
Madum Super Interview with Great Person
@mogdummohiddinshaik21442 жыл бұрын
I wish God blesses always with you and your team and you will get more strength to feed the poor people. Humanity doesn't see for Religion, it only look for hungry. 🙏🙏
@nramanareddy40702 жыл бұрын
Otherhappinessismyhappy
@bharatpro86212 жыл бұрын
Mashallah ... thank you maam
@nazeeruddinrusumdar8141 Жыл бұрын
Very humble voice very good smiles so much motivation & Sentimental madam I like you so much madam your Behaviour& attitude towards every videos
@ravikumar-tp2on Жыл бұрын
అన్న మీ నవ్వు ettha స్వచ్ఛ గా ఊవుదో... మీ మనసు అంత స్వచం... అన్న .. God bless you a
@khajakwt50442 жыл бұрын
Great interview mem
@user-ox1vu1ns9d2 жыл бұрын
So kind of u sir 👍 Annam parabramha swaroopam 🙏
@itssrichandra2 жыл бұрын
Hearty wishes Bhai May God bless you and your friends ,🙏
@parasarangarao2032 Жыл бұрын
నువ్వు దేవుడు స్వోమి నువ్వు చల్లగా ఉండు అన్న
@sunrisers22502 жыл бұрын
Love you Telugu people... May ALLAH bless Telangana and Andhra people Aameen