No video

NE YENNALA EDU CHUSI JAANU FULL SONG | YAMUNA TARAK | KALYAN KEYS | SRINIDHI | SAGAR TUNES

  Рет қаралды 25,512,564

SAGAR TUNES

SAGAR TUNES

Күн бұрын

NE YENNALA EDU CHUSI JAANU FULL SONG | YAMUNA TARAK | KALYAN KEYS | SRINIDHI | SAGAR TUNES
*TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇
*SEO EXPERT
*AUDIO PLATFORM - DISTRIBUTION
*CMS SUPPORT
*PROMOTIONS
*CONTENT SUPPORT
*BRANDING
*24×7 SUPPORT
*GUARENTEED RESULTS
PRODUCER : VIVAAN KUSUMBA
SPECIAL THANKS : TELUGU RAGAVENDER MUDHIRAJ
SINGER SHIVAJI
PEDDAPALLI SAI GOUD
DJ SRINU IN THE MIX
RANJITH REDDY
DRONE SURESH
LYRICS : RAGHU NIMMALA
SINGERS - SUMAN BHADANAKAL - SRINIDHI
MUSIC - KALYAN KEY'S
DOP EDITING DI & DIRECTOR - SHIVA VELPULA
CAST - DJ SAGAR -YAMUNA TARAK
POSTER'S - RANA
ASSISTANT CAMERA - BABU ,CHIRRA CHARAN &KRISHAN
CO -ARTISTS - JHANSI ,NANDHINI , KAVERI , SAI SUDHA
PRODUCTION - VEERA BHAI
MAKE UP- VARUN -PRAVALIKA
#NEYENNALAEDUCHUSIJAANU
#SAGARTUNESJAANUSONG
#YAMUNATARAKSONGS
#DJSAGARSONGS
#FOLKSONG
#KALYANKEYSSONGS
#SINGERSRINIDHISONGS
#SUMANBADNAKALSONGS
#NEYENNELAEDUCHUSI
#JAANU

Пікірлер: 3 200
@kitkatboylingam
@kitkatboylingam Ай бұрын
నా రోకు అంత నీ మీదే జాను నువ్వు లేకుంటే నేను ఏమిపోను,🫶💗నే యెన్నల ఈడు చూసి మందీల సైగలు చేస్తే సందుల సట్టుకు ఒచ్చి.........సీకటి సోకులు చేసె అందరి లాంటి ధనను కాదు......నా జోలికి ఒస్తే నేనూ ఊరుకోను........!!!!!!!❤️💞🫵 E lyrics Nachina varu Like cheyandi🫶💗
@GaniSidem-xz8dx
@GaniSidem-xz8dx Ай бұрын
😅😮😢,
@GaniSidem-xz8dx
@GaniSidem-xz8dx Ай бұрын
3:03 3:03 3:04 3:04
@user-ii7rv9it3n
@user-ii7rv9it3n Ай бұрын
@
@vinodkumar-ei3wq
@vinodkumar-ei3wq Ай бұрын
Super anna song 100times vinna
@user-ii7rv9it3n
@user-ii7rv9it3n Ай бұрын
@thallapellinagaraju7336
@thallapellinagaraju7336 Ай бұрын
ఇప్పుడస్తున్న గజిబిజి పాటలకు ఈ పాట ఒక గుణపాఠం క్లియర్ గా మనసుకు నచ్చే విదంగా పాట చూస్తున్నంత సేపు అందులో లీలమైపోయేట్టు ఉంది ముఖ్యంగా పాట రాసిన రైటర్, పాటకు మంచి మ్యూజిక్ జత పరచిన మ్యూజిక్ డైరెక్టర్, పాడిన సింగర్స్, నటించిన ఆక్టర్స్, ముఖ్యంగా అమ్మాయి మాత్రం చాలా న్యాచురల్ చేసింది, కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ అద్భుతం టోటల్ టీం వర్క్ సూపర్ ఇది మీ అందరి విజయం
@sagartunes9827
@sagartunes9827 Ай бұрын
Tq brother
@RathlaBalram
@RathlaBalram Ай бұрын
Ghjc
@topgamerzone7849
@topgamerzone7849 Ай бұрын
​@sagartunes9827 Aa aaa
@gandimanju-kz5zn
@gandimanju-kz5zn Ай бұрын
👆 yes 100% brother
@Ashokkopuri
@Ashokkopuri Ай бұрын
Super song thank
@user-su5es4vp1t
@user-su5es4vp1t 16 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😅😅😅😅😅😅😅😅😅😅super 👍👍👍👍 abaa super song Anna
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 Ай бұрын
Lyrics in Telugu పల్లవి: మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంట లేదు కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైనా రాదు నా రోకంత నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను నా రోకంత నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను నీ యేన్నెల ఈడును జూసి మందిల సైగాలు చేస్తే సందుల సాటుకు వచ్చి సీకటి సోకులు చేసే అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను చరణం:1 కన్నోళ్లే కాదనన్న కులపోల్లే కావాలున్న తొడగొట్టి సేప్పుతున్న నీ నుదుట బోట్టునైత ఈగ అద్దంటే ఆగేదే లేదు అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు అద్దంటే ఆగేదే లేదు అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు మూడు పూట ముచ్చట్లు ఎన్ని చూస్తాలే నేడు వాడుకొని వదిలేసే నీలాంటి మగవాళ్ళు దమ్ముంటే మా వోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడి సూడు దమ్ముంటే మా వోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడి సూడు చరణం:2 నువ్వు లేని నా గుండె ఆగిపోతా అంటుందే నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే చల్ యేట్లయితే అట్లయే జాను మీ వోళ్ళతోనే మాట్లాడుతాను యేట్లయితే అట్లయే జాను మీ వోళ్ళతోనే మాట్లాడుతాను పిల్లగా సిగ్గు లేక రమ్మంటే ఇంటికొస్తావా ఇంతే ఎవలైన చూసనంటే నెత్తినిందలు అంతే రామా దండాలు నీకు సామి రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి రామా దండాలు నీకు సామి రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి చరణం:3 ఒక్కసారి సోపతయితే సచ్చేదాకా ఇడిసిపోను నమ్మబుద్ధి కాకపోతే గుండె కోసి ప్రేమ జూడు అబ్బా నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధము నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధము మూలకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు మందిలున్న మనసునంతా ముంచి ముద్ద చేసినావు ఇగ నుండి నువ్వే నా షాను దుమ్ము దులిపేద్దాం రా దునియాను ఇగ నుండి నువ్వే నా షాను ఏది ఏమైనా నీతో నే నేను మీ Prashanth Harsha 👍👍👍👍👍👍👍👍
@renukapeparpletstupran7250
@renukapeparpletstupran7250 Ай бұрын
🎉🎉
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 Ай бұрын
@@renukapeparpletstupran7250 Tq so much
@rathnashyamraj9303
@rathnashyamraj9303 Ай бұрын
💞💞matalev ❤
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 Ай бұрын
@@rathnashyamraj9303 Tq bro
@divyapalle7259
@divyapalle7259 Ай бұрын
Tq anna for this wonder song lyrics 🎉😊
@110-dharavathsaikumar6
@110-dharavathsaikumar6 Ай бұрын
ఇంస్టాగ్రంలో చూసి వచ్చినా వాళ్ళ ఒక్క లైక్ చేయండి ❤🎉😂
@koresravan322
@koresravan322 Ай бұрын
@Dhorapallyprasad
@Dhorapallyprasad Ай бұрын
❤❤ super
@sirisernil6087
@sirisernil6087 Ай бұрын
😂 😅 😮 😂😆9️⃣🌌🕤​@@Dhorapallyprasad
@SrinuBomma-ui5ks
@SrinuBomma-ui5ks Ай бұрын
Lo ki pic🖼️🖼️​@@sirisernil6087
@ff__telugu__gaming4316
@ff__telugu__gaming4316 Ай бұрын
O
@mahenderpuli3855
@mahenderpuli3855 16 күн бұрын
❤❤❤❤❤Super nice song ❤❤❤❤
@ammucreations6494
@ammucreations6494 Ай бұрын
ఈ పాట చాలా బాగుంది... ఇప్పుడు అంత ట్రెండింగ్ లో ఉంది... అద్భుతంగా చిత్రీకరించారు... ఎన్నో మిలియన్స్ కొట్టబోతుంది... ఈ పాట Congratulations 🎉 to all టీం మెంబెర్స్ From @Mulugu Tv
@chintalapudiSaiGanesh-uw8jz
@chintalapudiSaiGanesh-uw8jz Ай бұрын
శ్రీనిధి అక్క వాయిస్ సూపర్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే వాయిస్... ❤ మీలో ఎంత మందికి శ్రీనిధి అక్క ఇష్టమో ఒక లైక్ వేసుకోండి...?
@rajeshedugunuri4896
@rajeshedugunuri4896 Ай бұрын
Such a nice voices
@AnuAnitha-xz3fk
@AnuAnitha-xz3fk 15 күн бұрын
Sure song ❤
@SagarJinka-wx6il
@SagarJinka-wx6il 29 күн бұрын
ఇంత మంచి సాంగ్ ఇచ్చిన మీకు మా తరుపున హృదయపూర్వకంగా అబినందనలు తెలుపుతూన్నము i love you too all ❤❤❤❤❤❤❤❤❤
@mudavathnaresh6428
@mudavathnaresh6428 28 күн бұрын
Gkhhgwtyyb
@devarajuvndevarajuvn3759
@devarajuvndevarajuvn3759 27 күн бұрын
Vi in 98😅
@nunavathradhika6419
@nunavathradhika6419 27 күн бұрын
😅😅😅😅😅😮😮😢😢😊😊😊😊😊😢
@kunchammaheswari8938
@kunchammaheswari8938 27 күн бұрын
Y c cm. Klllllókolllllkkkln UB in jkkkkkkku quhjj🎉🎉​@@devarajuvndevarajuvn3759
@bukkaramanabukkaramana6765
@bukkaramanabukkaramana6765 19 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@PanugantiDamodar-vu1bh
@PanugantiDamodar-vu1bh Ай бұрын
ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇలాగే ఉంటుందేమో అతని మనసులోని మాటలు భావం❤ exallent song . My favourite song ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా ❤
@TMani-q2v
@TMani-q2v Ай бұрын
2qdfffddcdxc😂😉😉🙂
@RamAppa-n1k
@RamAppa-n1k 29 күн бұрын
U😮
@RamAppa-n1k
@RamAppa-n1k 29 күн бұрын
😮Nu
@RamAppa-n1k
@RamAppa-n1k 29 күн бұрын
😮U
@vinodgomasa9733
@vinodgomasa9733 25 күн бұрын
❤​@@RamAppa-n1k
@SompaliMurali
@SompaliMurali 19 күн бұрын
పిచ్చు😮 🎉
@deekshithkumar5381
@deekshithkumar5381 Ай бұрын
Instagram లో చూసి చాలా రోజులు wait చేసిన ఈ పాట కోసం ❤❤❤
@royallucky9380
@royallucky9380 Ай бұрын
Kanii antha flop
@user-wv1gn5hi6e
@user-wv1gn5hi6e Ай бұрын
​hu uuu😂🎉🎉7😂utu🎉
@VikasKandula-yh5ev
@VikasKandula-yh5ev Ай бұрын
Open plots available at HYD
@vakamadhavi1820
@vakamadhavi1820 7 күн бұрын
Nenu kuda chala vethikanu naku chala istam e song
@venkataramanavelugula
@venkataramanavelugula Ай бұрын
సాంగ్ వర్ణించడానికి మాటలు చాలవు ❤.... heroine. Super ❤❤
@Naresh.mNaresh.m-mw9oh
@Naresh.mNaresh.m-mw9oh Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@LaxminarayanaKalmula
@LaxminarayanaKalmula 26 күн бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది ఇందులో నటించిన అమ్మాయి అబ్బాయి నటన కూడా చాలా మంచిగా అనిపించింది.🎉🎉🎉 Totally song super
@Sarikelaraju
@Sarikelaraju Ай бұрын
మనసుల మనసుంటాలేదు వయసు మటలింటాలేదు కడుపుల కుడుంటాలేదు కనులకు కునుకైనరదు నా రోకంత నీమీదే జాను నీవు లేకుంటే నేనేమైపోను నా రోకంత నీమీదే జాను నీవు లేకుంటే నేనేమైపోను 👌👌👌👌👌👌👌👌
@nagrajubhojugu9514
@nagrajubhojugu9514 20 күн бұрын
Hi
@SaripalliSrinu-wg2xq
@SaripalliSrinu-wg2xq 2 сағат бұрын
Songs lyrics petamdhi please
@SwathiKubeera
@SwathiKubeera Ай бұрын
ఆ పాప పాటా కోసం పుట్టింది అనుకుంట తన expression చాలా అద్భుతంగా ఉంది ❤❤❤💕💕💕💖💖💝💝
@rajaiahgonepalli1110
@rajaiahgonepalli1110 Ай бұрын
Hi 🙏🙏🙏🙏🙏
@rajaiahgonepalli1110
@rajaiahgonepalli1110 Ай бұрын
Hi ✋🖐️✋🖐️✋
@rajaiahgonepalli1110
@rajaiahgonepalli1110 Ай бұрын
Hi
@rajaiahgonepalli1110
@rajaiahgonepalli1110 Ай бұрын
Hi
@mohammadrafi8791
@mohammadrafi8791 Ай бұрын
❣❣❣❣❣❣💕💕💕💕💕💕💕💕❣❣❣❣
@kunchamprasad4649
@kunchamprasad4649 Сағат бұрын
మనం ప్రేమించే వాలని ఎలా ఇస్తా పడుతమో చాలా బాగా చెప్పారు ఆన్న ....అమ్మాయి చెప్పింది అబ్బాయి రిప్లై కరెక్ట్ లవ్ .....❤❤❤
@srinu3102
@srinu3102 Ай бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 💞💞💞
@banavasigorrenna3926
@banavasigorrenna3926 28 күн бұрын
Nijam cheppu bayya song bagunda,ammai bagunda 😂😂😂😂😂
@user-up6yy8du2v
@user-up6yy8du2v 28 күн бұрын
❤❤❤
@user-cs9uu6em9t
@user-cs9uu6em9t 7 күн бұрын
​@@banavasigorrenna3926ammai Inka song bro 😂❤
@mogilisrikanth2653
@mogilisrikanth2653 Ай бұрын
అద్దంటే ఆగేదెలేదు ,అల్లు అర్జున్ ల దగ్గేదెలే ...✌️AA ❤️
@balu7095
@balu7095 15 күн бұрын
ఈ మద్య కాలంలో నాకు బాగ నచ్చిన పాట ❤❤
@BhaskarArepelly
@BhaskarArepelly 14 күн бұрын
Naku kuda bro❤
@Thammali
@Thammali 9 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@neelavishnu4347
@neelavishnu4347 29 күн бұрын
ఈపాట ఎవరిని గుర్తు చేసుకొని పాడవో కానీ చాలా బాగుంది అన్న.. ఈపాటతో మరిచిపోయిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నావ్.... అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న..... 💕💕💕
@KolakaSundarrao
@KolakaSundarrao 28 күн бұрын
Super love song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉
@mahesh-AA
@mahesh-AA Ай бұрын
Allu Arjun ❤🔥thaggedhela.. Song Super Undi last 2 minutes goosebumps 🥰
@Crazy__boy__nani
@Crazy__boy__nani Ай бұрын
I'm also bunny annaya fan ❤❤
@bavajishaikh7785
@bavajishaikh7785 21 күн бұрын
మాది ఆంధ్రప్రదేశ్ నిన్న తెలంగాణ ఫ్రెండ్ ఫోన్ లో విన్నాను ఏ పాట చాలా బాగుంది సూపర్ బ్రో I love it keep it up
@narmetaaravind6931
@narmetaaravind6931 27 күн бұрын
లిరిక్స్ చాలా బాగున్నాయి సాగర్ యాక్టింగ్ సూపర్ యమున తారక్ Expressions చాలా అద్భతంగా ఉన్నాయి స్మైల్ చాల బ్యూటిఫుల్ గా ఉంది మ్యూజిక్ సూపర్ సుమన్ వాయిస్ సూపర్ శ్రీనిధి వాయిస్ కోకిల
@ESeena-ye4ll
@ESeena-ye4ll 23 күн бұрын
S uperanna
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Ай бұрын
SRINIDHI & SUMAN U R BOTH SINGING STYLE IS GOOD,GOD BLESS U BOTH 👏👍👌,KALYAN THANKS FOR THIS SONG 👍👍👍,YAMUNA U R LOOKING NICE IN THIS SONG AMA 👍👌
@user-fj8np4jv3e
@user-fj8np4jv3e 8 күн бұрын
Super bro
@maheshalijala575
@maheshalijala575 Ай бұрын
రాసిపెట్టి ఉంటే మన అయితది పెళ్లిసూపర్ ఎక్సలెంట్ ఈ ఒక్కటి❤
@umahemahe1317
@umahemahe1317 Ай бұрын
Anna miru chesindhi song kadu na life story anna na జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అన్న TQ anna ❤❤
@guthikondavaraprasad6578
@guthikondavaraprasad6578 24 күн бұрын
Abbo....copy right case vey😂
@vijayajampala8592
@vijayajampala8592 6 күн бұрын
Super akka 1:02 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤😢😮😢😮😢😮😢😮😢😮😮😅😅😅😅😢😂🎉❤🎉🎉❤🎉❤🎉🎉❤😢😅😢😮😢😮😮😢😢❤😢❤😢😢❤😢❤😢❤😮❤😮❤😮😮❤😂😂❤😂
@venugoud8683
@venugoud8683 Ай бұрын
మన శాంతి లేని వారికి ప్రశాంతత అనే మెడిసిన్‌ ఈ పాట.... చాలా బాగుంది.
@praveennamala2941
@praveennamala2941 Ай бұрын
Yes
@MalothMothilal-ld3ny
@MalothMothilal-ld3ny Ай бұрын
Gidhh hi nahi tha hostel lo unna ani apa a lot to insta open the best er jonno ekhane click ghuma kar u too hi🎉😮yggggg y a to insta lo tyghg
@MalothMothilal-ld3ny
@MalothMothilal-ld3ny Ай бұрын
​@@praveennamala2941ytrtyytyyrtutyugutuiteyggig hh hai na ki ra intiki velthunna ❤🎉😢😮 rayyu a good night u too ra ok na e shylaja valla intiki velthunnava ok na po yung mga tao abar ki joruri dorkar nai dunia me Tera ok na chat with me and I know you too much but I know that
@MalothMothilal-ld3ny
@MalothMothilal-ld3ny Ай бұрын
Gggh
@p.marekka3523
@p.marekka3523 Ай бұрын
@user-sl8ce4bk4w
@user-sl8ce4bk4w 29 күн бұрын
ఎం పాట స్వామి, విన్నంత సేపు మనసు పులకరించి పోతుంది.ఏదో తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది. సమాజం లో జరిగే సంఘటనలు పాట రూపం లో చాలా బాగా వివరించారు. ఈ పాట తెలిసిన నుంచి రోజు ఒక్కసారైనా వింటాను ఈపాటను.
@venkataramana3085
@venkataramana3085 22 күн бұрын
Kalpana
@user-xe2my5hu3g
@user-xe2my5hu3g 20 күн бұрын
Music excellent songs excellent
@shivaramulu402
@shivaramulu402 Ай бұрын
పాట పాడినవారికి 👍🌼💐🌼💐హ్యాట్సాఅప్ సూపర్ బ్రదర్ చాలా బాగుంది మనసును కదిలిస్తది పాట 🎉🎉👍
@user-yh6jk2pc6r
@user-yh6jk2pc6r Ай бұрын
జాను
@venkateshmunigalavenkymuni1351
@venkateshmunigalavenkymuni1351 Ай бұрын
ఈపాట ను 20సార్లు విన్నాను కానీ విన్నకొద్ది పాట ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది.సూపర్
@P.manya1675
@P.manya1675 8 сағат бұрын
అన్న ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన అన్నకు డైరెక్టర్కు నా యొక్క మనస్ఫూర్తిగా సంప్రదిస్తున్న 👍
@104-v.deepak5
@104-v.deepak5 29 күн бұрын
Em paata ra babu.....mind lo nunchi povatledhu❣😍
@PyataNishithGoud
@PyataNishithGoud Ай бұрын
సూపర్ చాలా బాగుంది పాట నిజమైన ప్రేమను ఎవరు విడదీయలేరు❤❤❤❤❤
@user-qe8vf9ey2i
@user-qe8vf9ey2i 2 күн бұрын
Miru me song chala bagundi pata rasinavallaku danyavadalu chala Baga rasaru rama dhandalu❤
@chennarayudumandla4282
@chennarayudumandla4282 Ай бұрын
నువ్వు నా జీవితమే జాను 💃 జన్మ జన్మలదే మాన అనుబంధము..❤ శ్రీనిధి ❤కోసం ఈ ✍️....
@SandhyasriniStudio
@SandhyasriniStudio Ай бұрын
Actress బాగుంది,మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్న కంటెంట్ finally superb keep it up sharing definitely
@vasanthavasantha2690
@vasanthavasantha2690 12 күн бұрын
Super and excellent song❤❤👌🏻👌🏻👏👏👍🏻👍🏻👌🏻👌🏻brother
@durgaprasad2963
@durgaprasad2963 26 күн бұрын
ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం విడిచి పోను నమ్మబుద్దికాకపొతే గుండే కొసి ప్రేమ చూడూ ఏం రాసారండీ రఘు గారు హేట్సాప్
@PranalikaNaidu-od5vc
@PranalikaNaidu-od5vc 21 күн бұрын
Aha....... Mi boys matalu ba cheputharu antha cheating
@mohammadashrafashraf5693
@mohammadashrafashraf5693 10 күн бұрын
Good Anna super Ga raasharu
@lyricist.singer9071
@lyricist.singer9071 Ай бұрын
అందరికి నమస్కారం నేను మీ రఘు నిమ్మల.. 🙏🙏 ఈ పాట చూసిన వారు మీ మీ వ్యక్తిగత మాద్యమాల్లో ఈ మా పాటను మీ పాటగా భావిస్తూ మరింతగా viral చేస్తూ మమ్మల్ని మరింత ముందంజలో నిలుపగలరని మా చిరు ఆకాంక్ష... ఇలాగే మీ అరుదైన ఆదరణ అద్భుతమైన అభిమానం మాపై చిరకాలం కొనసాగిస్తారని ఆశిస్తూ.... All the best to my Janu Song Team... 💙🙏🙏
@teja439
@teja439 Ай бұрын
Song supar❤❤
@rajkumarkandakatla
@rajkumarkandakatla 15 күн бұрын
ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. నటీనటులు ఇద్దరు ఇరగదీశారు
@rajamrajam1995
@rajamrajam1995 Ай бұрын
చాలా బాగా పాడారు మేడం ఎంత బాగుందంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంది అసలు చెప్పలేని మాటల్లో ఎంత హ్యాపీగా ఉందంటే మీ వాయిస్ చాలా ఫిదా అయ్యాను ఇప్పటినుండి నేను మీకు బిగ్ ఫ్యాన్
@Vaishu_official_95
@Vaishu_official_95 Ай бұрын
Srinidhi’s voice❤❤❤
@vankayalabalaji1041
@vankayalabalaji1041 Ай бұрын
Hii
@TwoDebbarma10kato
@TwoDebbarma10kato 23 күн бұрын
Halo
@srikanthmanchu7710
@srikanthmanchu7710 4 күн бұрын
పాట సూపర్ సూపర్ సూపరో ఇప్పటికి ఎన్ని సార్లు విన్ననో ❤❤❤
@lovelysagar43
@lovelysagar43 Ай бұрын
Worth Abba.....Kalyan Keys . Superb Music. Suman , Srinidhi both Are Have Sweet Voice.
@deadlystar1230
@deadlystar1230 Ай бұрын
* ఇగ అద్దంటే ఆగేదే లేదు అల్లు అర్జున్ లా తగ్గేదిలేదు * sooper bro chimpesaavu records ni 🎉🎉🎉 🔥🔥🔥 🫡🫡🫡 🤩🤩🤩
@sureshnayak4443
@sureshnayak4443 18 күн бұрын
బాబు రే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది ఈ song love u all, టీం🩵🩵
@ReddyKumarReddyKumar-qw3hf
@ReddyKumarReddyKumar-qw3hf 12 күн бұрын
0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55 0:55
@itsmesandeep005
@itsmesandeep005 Ай бұрын
Finally we got song E song kosam wait chesinavallu oka like ❤
@prabhakaramber4118
@prabhakaramber4118 Ай бұрын
❣️♾️ ఈ 2024 లో నాకు ఇష్ట మైన పాట.......❣️♾️...ఈ పాట విన్నంత సేపు నేను నా రోకులో లెను ....❤
@chadayesudas
@chadayesudas 5 күн бұрын
Good song, excellent lyric, good singing.🎉 malkajgiri
@vinod3227
@vinod3227 Ай бұрын
Really e songs lyrics rasina vallaki and e song ni intha beautiful ga direct chesina vallaki entire team ki hats off. Nijamga e madhya vasthunna folk songs lo boothu lenidhe pata ledhu annattu theesthunnaru but this is awesome.....👌👌
@SomarajKaturi
@SomarajKaturi 18 күн бұрын
అమ్మాయి నీ యంతా చూసిన చూడాలనీపిస్తుంది సూపర్ సాంగ్❤❤❤
@kothagollarakeshrakesh1034
@kothagollarakeshrakesh1034 15 күн бұрын
Ma annaya Allu Arjun ThaggedhiI LAY ani song vachinandhu ku challa happy ga undhi goosebumps vasthundhi e song wintuntay me janta kosamay song puttindi..... Super 👍👍 love you song❤❤❤
@ganeshsudagani7868
@ganeshsudagani7868 Ай бұрын
Allu arjun fans like button >>>>>>>>>
@koresravan322
@koresravan322 Ай бұрын
చాలా బాగుంది సాంగ్ నా ట్రాక్టర్ 500 సార్లు పెట్టిన ఈ పాట❤
@unnamatipandu9451
@unnamatipandu9451 21 күн бұрын
పాట చాలా బాగుంది..హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది సినిమా లోకి ట్రై చెయ్యండి....నేను ఒక 20 సార్లు ఈ సాంగ్ చూసాను అయినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
@DivyaSanjay34892
@DivyaSanjay34892 Ай бұрын
జై భీమ్ తమ్ముడు రఘు సాంగ్ మామూలుగా లేదుగా లిరిక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి హీరోయిన్ హీరో చాలా బాగా యాక్టింగ్ చేశారు కెమెరా యాంగిల్స్ సూపర్ టోటల్ మీటింగ్ కు ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉
@bhukyadivyanayak9121
@bhukyadivyanayak9121 Ай бұрын
Chala chala rojulu tharuvatha full ga nachina song excellent undhi song lo meaning lyrics mantharam awesome ❤
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 11 күн бұрын
సాంగ్ బాగా రాశారు అలాగే సాంగ్ పడినవారు గ్రేట్ మ్యూజిక్ సూపర్ అక్టింగ్ కేక
@Hanshu818
@Hanshu818 Ай бұрын
ఇద్దరి యాక్టింగ్ అబ్బో ......సూపర్
@darapuveeranna8468
@darapuveeranna8468 Ай бұрын
సూపర్ హిట్ సాంగ్స్ చాలా బాగుంది నీ స్నానాలు ఇంకా ముందుకు దూసుకుపోవాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు హాయ్ ఫ్రెండ్స్ 🔯🕉️✡️🙏🏻🙏🏻🙏🏻💐💐🌹🌹🌹🥥🥥
@SankulaMallikarjuna-ne6ft
@SankulaMallikarjuna-ne6ft 21 күн бұрын
Jiuii8u6uuy7899y❤uuyyk
@Madhu-px8bh
@Madhu-px8bh 15 күн бұрын
రోజూ ఒకసారి చూస్తున్న బ్రో😊
@pothulaabraham1106
@pothulaabraham1106 Ай бұрын
Ammayi smile ki feeda ❤❤
@mahilatte8461
@mahilatte8461 Ай бұрын
Em song ra babu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mind lo undi poendhi❤❤❤❤
@rajkumarkumar-zj9we
@rajkumarkumar-zj9we 19 күн бұрын
అల్లు అర్జున్ ల తగ్గేది లేదు ఈ సాంగ్ వినడం ఆపేది లేదు ఏమి సాంగ్ సూపర్ ఎట్లా ఐతే అట్లా ఐతది
@VinnieVinnie-c4s
@VinnieVinnie-c4s Ай бұрын
ఈ పాట కోసం అన్నో రోజులా నుండి అధురుచుయామ్ అన్న మైండ్ బ్లోయింగ్ లిరిక్స్
@chittichittti8760
@chittichittti8760 Ай бұрын
శివ వేల్పుల అన్న చాలా రోజుల తరువాత నీ వర్క్ ఏంటో మళ్ళీ చుపించావ్ అన్న టేకింగ్ ఎడిటింగ్ కానీ వేరే లెవెల్ శివ మొత్తానికి శివ వేల్పుల అంటే ఏంటో మళ్ళీ నిరూపిచ్చావ్ అన్న నీ కెమెరా పనితనం మళ్ళీ బ్యాక్ ఫిద్దా ❤❤
@omsaisecurities5190
@omsaisecurities5190 17 күн бұрын
Nuvve na jeevithamu jaanu jamajanmaladhi mana anubandhaamu super every word❤ super brother🎉
@NaniRider200NS
@NaniRider200NS Ай бұрын
ఈ సాంగ్ కి ఫుల్ ఫీదా అయిన వాళ్ళు లైక్ చేయండి 💝
@beereddymaheshmahesh9773
@beereddymaheshmahesh9773 Ай бұрын
సాంగ్ వేరే లెవెల్ బ్రో నా కథన పాస్ట్ ఆదికొచ్చింది ❤❤
@shaik.rahimathpasha688
@shaik.rahimathpasha688 12 күн бұрын
తమ్ముడు ఇంత మంచి సాంగ్ చేస్తవ్ అనుకోలేదు. సూపర్బ్. తమ్మి. ❤❤❤
@user-lq3co3nw3e
@user-lq3co3nw3e Ай бұрын
1:40 super darling 💚😍🥰😘 Jai Banny Anna thaggedhe leee 💞
@Crazy__boy__nani
@Crazy__boy__nani Ай бұрын
I'm also bunny annaya fan ❤❤
@SrinivasMudepelli
@SrinivasMudepelli Ай бұрын
Only expression tho song superbh 👌👌👌 but edhe song tho dance kuda pedithe excellent untadhi👌👌👌
@omsaisecurities5190
@omsaisecurities5190 17 күн бұрын
Meaning chala bagundi acting aithe ❤❤super both of you hats off🎉
@Rajasekharnadupuru-ef6gk
@Rajasekharnadupuru-ef6gk 7 күн бұрын
())54!?:
@SanaBegum-143
@SanaBegum-143 Ай бұрын
సూపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮❤😮❤😮❤😮❤😮❤😮😮❤😮❤❤😮😮😮😮😮😮😮😮😮😮😮 నేను ఫ్యాన్ ఐపోయా ❤❤
@AshokTeluguyoutube
@AshokTeluguyoutube Ай бұрын
ఇంకా చాలా వ్యూస్ రావడానికి టైం ఉంది చాలా హిట్ సాంగ్ యూట్యూబ్ లో ఇది
@jahnavipadala4441
@jahnavipadala4441 15 күн бұрын
e song na kosamey rasinatu vundhi na peru kudha jannu e song chala chala bhagundhi ❤❤❤❤❤
@69expertYT
@69expertYT Ай бұрын
Naalaga entha Mandi wait chesaru song kosam 💫
@rajeshkotakonda906
@rajeshkotakonda906 Ай бұрын
Waiting for me
@nomularaghavendra7102
@nomularaghavendra7102 Ай бұрын
ఆమే smile కీ నేను ముగ్ధుడనమ్మ😊😘
@nareshbandari9779
@nareshbandari9779 11 күн бұрын
Excellent song meeru ilanti songs enno cheyyali all the best Anna 💐💐🎉🎉🎊🎊🎊from Mumbai
@angirekulasai1164
@angirekulasai1164 Ай бұрын
Chala days nichi wait chesa finally we got it ❤🤩
@Seena9611
@Seena9611 Ай бұрын
1 million super video 1 million,,,,❤❤❤😊😊
@adilabadcreations3276
@adilabadcreations3276 11 күн бұрын
Daily okka 20 Times chustunna e video ❤❤
@ashok3572
@ashok3572 Ай бұрын
ని సాంగ్ ఐతే బాగుంది జానూ ఎన్ని రోజులైనా మర్చిపోను 👌👌👌👌👌❤❤❤💐💐💐💐
@sunnyphotography4996
@sunnyphotography4996 Ай бұрын
ఛాలా రోజుల థరువత నకు ఇష్టమైన song vacchindhi ఛాలా బాగుండి
@angulashanth9048
@angulashanth9048 Ай бұрын
😅l ji
@sampathdsp1475
@sampathdsp1475 25 күн бұрын
ఏం లిరిక్స్. అబ్బా....సూపర్. సూపర్ ❤❤.
@shekarbvn9117
@shekarbvn9117 Ай бұрын
Jaaaanu😍😍❤️❤️ song super..okkasari sopathi aithe sachedhaka vidichi ponu jaaanuuu❣️❣️
@chramesh4827
@chramesh4827 Ай бұрын
ధన్యోస్మి మహాప్రభో ఇన్ని రోజులకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు 💙💙💙👌👌👌👌👌✊✊✊💪💪💪💪
@ravinderkumbam9506
@ravinderkumbam9506 15 күн бұрын
WOW REALISTIC LOVE SONG AND LOVELY PERFORMANCE
@anily2562
@anily2562 Ай бұрын
నేను అమ్మ నాన్నల తో నే వున్న అయినా వీడియో చూస్తునంత సేపు లోపల ఏదో తెలియని బాధ.... లిరిక్స్ చాలా బాగా వున్నాయి చూస్తునంత సేపు కన్నీరు ఆగలేదు.....
@jagirinareshgoud6690
@jagirinareshgoud6690 Ай бұрын
Wow super song అమ్మాయి బాగుంది
@chandrakanthchittari4826
@chandrakanthchittari4826 9 күн бұрын
సూపర్ సాంగ్ సాంగ్ లో రామదండాలు సామి అని వుంది. ఆ ఆలోచన సూపర్
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Folk actors perfomancess 👌 👌, Singers both r Best Singing, lyrics too gd ,Music Best Compose And Direction 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍
@mudavathjagan7959
@mudavathjagan7959 Ай бұрын
Real masterpiece after many days . How many times I listened but still want to watch it . ❤❤❤❤
@Meghashankar51
@Meghashankar51 4 күн бұрын
1:40❤❤thaggedhe lee❤ allu anna fans oka like
@HikmatOli-x5k
@HikmatOli-x5k 17 күн бұрын
I'm from Nepal I don't understand this language but I like this music 🎵🎶 I love it
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 49 МЛН
Prakash Raj & Bhoomika Comedy Scenes | iDream Hyderabad
22:19
iDream Hyderabad
Рет қаралды 192 М.
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 49 МЛН