Рет қаралды 16,131
ALBUM : viduvani Krupa
Nee Krupa Nannu Netivaraku : Song
Lyrics, Tune: and Vocals : P David Raju [Contact] - 9490888557)
Music - and Mix: M.V. Samuel Babu
Video Editing: Nireekshana samuel
for prayer requests, testimony please use at ph: 9490888557 God leads you to support my ministry
phone pay 9490888557
canara Bank
Name P David Raju
account details 110175630267
IFSC code . CNRB0013623
Song Lyrics -
ప: నీ కృపా నన్ను నేటి వరకు నడిపించెనూ
నీ కృపా నన్ను విడచి పోలేదయ్యా||2||
అ.ప: యేసయ్యా నీ కృపా విడచి పోలేదయ్యా
యేసయ్యా నీ కృపా నన్ను మరిచి -
పోలేదయ్యా||2||
1: వాగ్దాన మిచ్చావయ్యా
మాట తప్పలేదయ్యూ||2||
నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయవు
నిన్ను నమ్మిన వారి నెన్నడు సిగ్గుపడనీయవు ||యేసయ్య నీ కృపా||
2: గమ్యము తెలియక తిరిగిన వేళలో
దారి చూపావయ్యా||2||
చేరదీశావయ్యా నన్ను హత్తుకున్నావయ్యా||2||
||యేసయ్య నీ కృపా||
3: అవమానాలలో నాకు ధైర్య మిచ్చావయ్యా||2||
అర్హత లేని నాకు ఘనతనిచ్చావయ్యా
ఏ అర్హత లేని నాకు ఘనతనిచ్చావయ్యా
||యేసయ్యా నీ కృపా||
thank you Jesus 🙏
please like and subscribe click Bell icon for updates and notifications