Neekega naa stuthi malika

  Рет қаралды 485,049

Akshay'S

Akshay'S

3 ай бұрын

#teluguchristiansongs #teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #god #telugubibleverse #telugubibleverseoftheday #bibleverses #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #dailybibleverse #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #bibleverse#trending #biblejournaling #biblequotes #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #calvarytemple #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #jessypauln #telugujesussongs

Пікірлер: 404
@kranthispandhana1262
@kranthispandhana1262 Ай бұрын
నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగా లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా "నీకే" సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్నింపతరమా "2" నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య నీవు లేని లోకాన నేనుండలేనాయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్య "2" నీకే" నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వేదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా "2" నా మది లోన మహా రాజు నీవేనాయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును "2" నీకే" నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నెలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం " 2" నా శ్వాస నిస్వాసయు నీవెనయ్య నా జీవిత ఆద్యంతమూ నీవెనాయా నీ కొరకే నేనిలలో జీవింతును " 2" నీకే"
@DaivaKumari-uk9fz
@DaivaKumari-uk9fz Ай бұрын
❤❤❤❤❤❤
@gsurekha6593
@gsurekha6593 Ай бұрын
@ramana1693
@ramana1693 Ай бұрын
Ghana వేదిక అనేది marchipoyaru andi
@mattasasi7911
@mattasasi7911 Ай бұрын
🙏
@gantepogujagan5885
@gantepogujagan5885 Ай бұрын
Suparsir
@PraveenKumar-ev7pb
@PraveenKumar-ev7pb 3 ай бұрын
నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక... నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును....,,👏👏👏👏
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊😊
@user-bw7st8xx9v
@user-bw7st8xx9v 3 ай бұрын
.❤❤
@user-tl8cx4lr6h
@user-tl8cx4lr6h 3 ай бұрын
Nice song ❤❤
@ptulasi8105
@ptulasi8105 3 ай бұрын
Tq❤
@jaggishyam8500
@jaggishyam8500 2 ай бұрын
🙏🙏🙏🙏
@aswinijammana6738
@aswinijammana6738 3 ай бұрын
పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "
@akshays74
@akshays74 3 ай бұрын
🙏🏻🙏🏻
@gurajakanakaraju8186
@gurajakanakaraju8186 2 ай бұрын
ఈ పాటకి రచించినవరికి.పడినవరికి సంగీతం సమకూర్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యేసయ్యా కు మహిమ కలుగును గాక.. హలలెలూయ... ఆమేన్.....
@SamulCh
@SamulCh Ай бұрын
😊
@katarapuseetha6449
@katarapuseetha6449 29 күн бұрын
2nd charanamlo lastline Miss ayyindi bro. Nice song praise the lord
@katarapuseetha6449
@katarapuseetha6449 29 күн бұрын
Third charanamlokuda
@BoppanaLakmi
@BoppanaLakmi 19 күн бұрын
నా కుటుంబం అంతా రక్షణ మారుమనస్సు పొందాలి నా కుమార్తె మార్చబడుతుంది నా భర్త మార్చడానికి నా సహోదరునికి చాలా అప్పులను కుటుంబ విషయంలో చాలా ఇబ్బంది దయచేసి నా కొరకు ప్రార్థించండి
@user-nr8ic3cc8o
@user-nr8ic3cc8o 18 күн бұрын
Praise the lord sir ఈ పాట చాలాబాగుంది sir నేను ప్రతి సారి హోసన్నా మినిస్ట్రీస్ పాటలు ఎక్కువగా పడతాను
@jayaraju9199
@jayaraju9199 2 күн бұрын
హోసన్నా పాటలు అన్ని ఆధ్యాత్మికంగా ఉంట్టాయి రమేష్ అన్న ఈ పాట చాలాబాగా పాడారు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ దేవుని సేవలో బలంగా వాడబడాలని కోరుకుంటూ వందనాలు అన్న
@GPrakash6326
@GPrakash6326 5 күн бұрын
Vandhanamulu Anna.vvvv wonderful song Anna,wonderful lyrics anna.Thank you Lord.such a wonderful song through your servent .Bless your servent Lord.
@lalitharamavath4194
@lalitharamavath4194 3 ай бұрын
My name is Lalitha court staff ni yesayya nannu dhivinchi e roju unthamaina llie echadu devudu 🎉🎉🎉🎉❤❤❤ na jesus ennadu na chei vidavadu my family members in prayer
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@saragondanaganna6239
@saragondanaganna6239 3 ай бұрын
అయ్యగారు చాలా బాగుంది సాంగ్ మన జీవితంలో దేవునితో ఉన్న అనుబంధాన్ని పాట రూపకంగామలిచి దాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@gurajakanakaraju8186
@gurajakanakaraju8186 2 ай бұрын
అయ్యగారు మీ స్వరం చాలా బాగుంది.... దేవునికి మహిమ కలుగును గాక.....❤❤ ఆమేన్...
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@ChinnababuSeelam
@ChinnababuSeelam Ай бұрын
❤❤.Rahul
@kishorepuli287
@kishorepuli287 28 күн бұрын
🎉🎉🎉🎉
@tpriyanka8938
@tpriyanka8938 25 күн бұрын
​@@ChinnababuSeelam😊😊😊😊
@pagillakavitha9662
@pagillakavitha9662 Ай бұрын
Praise the lord 🙏 ayyagaru పాట చాలా బాగా పాడారు నానాకు చాలా బాగా నచ్చింది ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది 👌🙏🙏🙏🙏
@MahimaMahi-tl7ob
@MahimaMahi-tl7ob Ай бұрын
Praise the lord... Prabhuva Mee naamamunake mahima kalugunu gaaka Amen
@user-hk4bx2iq2u
@user-hk4bx2iq2u 2 ай бұрын
i love this song💗💗💗💗💗💓💓💓💓😭😭 i am very happiness song❣❣❣❣❣❣❣❣❣❣❣❤❤❤❤❤
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@satyavedaturimella8062
@satyavedaturimella8062 2 ай бұрын
Entha adbhuthamaina swaramtho deevichabaddaru pastor garu. Mee dwara yesayya pampinche messages kuda dhyrya parusthunnai. Glory be to God. Amen.
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@MahimaMahi-tl7ob
@MahimaMahi-tl7ob Ай бұрын
Prabhuva Mee bangaru paadalaku vandanaalu thandriii... Nak garbhaphalam dayachesav ayya mek kotlaadi krthagnasthuthulu thandri.. Nak ichina garbhaphalam ki mere rakshana dayacheyandi ayya... Nee bidda ayyya nv ichina phalam Neke appagistanu ayya.. Mek nachinattuga vadukondi thandri... Garbhaphalam leni prathi okka biddani gnapakam cheskondi prabhuvaa... Amen...
@pattipatugnanamani6479
@pattipatugnanamani6479 20 күн бұрын
Amen
@sabbinani6127
@sabbinani6127 4 күн бұрын
Amen
@anjalij6628
@anjalij6628 2 күн бұрын
Nice
@shalomashok5250
@shalomashok5250 3 ай бұрын
Shalom wonderful song అన్నయ్య wonderful man of God రమేష్ ఆన్నయ్య గ్లోరీ to God blessed this song ❤❤❤❤❤
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@kiranjangam5025
@kiranjangam5025 18 күн бұрын
Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother
@RaviKumar-jq8jh
@RaviKumar-jq8jh Ай бұрын
Yento adarana kaliginche pata devini namanike mahima kaluginugaka amen
@TholemTimothy-xb9mz
@TholemTimothy-xb9mz 2 ай бұрын
Ayyagaru chala bhagundhi chala adhbuthanga vundhi🥰👍👍👍👍🥰🥰🥰
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@vemulasanthipriya914
@vemulasanthipriya914 17 күн бұрын
Anna. Meeru. Patapadutunte. Edoteliyani. Anadamagavundi. Devinito. Ontariga. Gadapalanipistundi. Thanksanna. Manchipata. Padinanduku.
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 3 ай бұрын
Andaru santhoshamuga vunnamu ante yassayya Ayana matele manalanu bratikistuvundi
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@AmmuAmulya-my9sd
@AmmuAmulya-my9sd Ай бұрын
Praise the lord naku marriage ayyi 7 years ayyimdhi na husband ki naku madhya chala manaspardhalu vachayi,enno times prairie chesa jesus na prairie vinnadu naku na husband ki madhy atuvamti godavalu manaspardhalu levu eppudu na life chala happy ga undhi thank you my Jesus
@joshuaayyappa778
@joshuaayyappa778 3 ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊😊
@sumashyam5235
@sumashyam5235 Ай бұрын
Praise the lord Ayya ❤🙏
@user-tu1hs9ww4g
@user-tu1hs9ww4g 3 ай бұрын
Na kosame e song
@srinumunganda4421
@srinumunganda4421 2 ай бұрын
Prise the Lord EE song venttunte manasu ki chala nemmadhiga undi
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@DKruparao
@DKruparao 2 ай бұрын
Super song
@jacobmaddimadugu3863
@jacobmaddimadugu3863 3 ай бұрын
Glory to our Lord & God, thank you Bro. Ramesh Anna for your melodies worshiping SONG.
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@yuvaraj6179
@yuvaraj6179 3 ай бұрын
Praise the lord 🙏🏼. Jesus this song is very good Beauty. God bless you all 🙏🏼
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙌🙏🏻...Thank you 😊
@user-rh6du5mu7v
@user-rh6du5mu7v Ай бұрын
Praise the lord 🙏
@rajeswariinjeti3484
@rajeswariinjeti3484 2 ай бұрын
Praise Lord ayyagaru super song no words to explain thakyou brother
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@user-tl8cx4lr6h
@user-tl8cx4lr6h 3 ай бұрын
Chala baga rasaru e song mee songs anni chala bagumtayi uncle garu me mugguruki na vamdanalu❤❤❤
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@garunagaruna428
@garunagaruna428 3 ай бұрын
Praise the lord ayyagaaru e pata chala Bandi Maa gurchi kudaa Preyer cheyandi mimu devani chithapra karam ji inchi la Preyer cheyandi
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙏🏻 sure😊
@kumarpillodi2602
@kumarpillodi2602 Ай бұрын
Praise the lord 🙌🙏🙏
@KaitepalliBlessy
@KaitepalliBlessy 16 күн бұрын
Super song anna
@sasirekhanukabathini7694
@sasirekhanukabathini7694 3 ай бұрын
నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య నీవు లేని లోకాన జీవించలేనయ్య I LOVE YOU యేసయ్యా
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@divyakondra5177
@divyakondra5177 19 күн бұрын
Wonderful song
@Sridevi-ux6qx
@Sridevi-ux6qx 11 күн бұрын
నీకేగా నా స్తుతి మాలిక........❤
@kiranjangam5025
@kiranjangam5025 Ай бұрын
Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lorduncle
@kalapalasatish4909
@kalapalasatish4909 Ай бұрын
Price 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-tu1hs9ww4g
@user-tu1hs9ww4g 3 ай бұрын
Annaya song super praise the lord❤❤❤❤
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙌
@chandrakumari3292
@chandrakumari3292 3 ай бұрын
Praise the lord Wonderful song Love you Ramesh garu God bless you abundantly Ramesh garu 🎉
@MastanjakkiJakki
@MastanjakkiJakki 13 күн бұрын
వందనాలు పాట బాగుంది God bless అందరు పో౦ద౦డి
@bobvells
@bobvells 2 ай бұрын
Nice song and nicely sung by brother
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 2 ай бұрын
I wish you praise the lord brother jhon 🙏🏿
@akshays74
@akshays74 2 ай бұрын
Praise the lord 🙏🏻
@user-ku1km9pr4n
@user-ku1km9pr4n Ай бұрын
Dev8no. Maha krupa. ❤❤❤
@user-cu3oz6yj6k
@user-cu3oz6yj6k 2 ай бұрын
Super song sir 🙏🙏🙏
@srividyasri3560
@srividyasri3560 3 ай бұрын
Ramesh ...Annayya ...songs ...most beautiful it's my favourite 🥰🥰
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@j.louisrajesh1554
@j.louisrajesh1554 3 ай бұрын
Praise the lord. Super song.amen ❤❤❤❤
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙏🏻🙌
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 3 ай бұрын
Na prema prapanchamu neeve na tandri yassayya thank you ne prenam na dhanyamu nuvee yassayya thank you
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@RaviKumar-ih1wl
@RaviKumar-ih1wl 3 ай бұрын
Super highlite song 2024
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@panimunna4760
@panimunna4760 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙌
@GaneshNeredimelli-gm9ng
@GaneshNeredimelli-gm9ng 11 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏
@Sampngiraju
@Sampngiraju 2 ай бұрын
Chala bhagundhi
@sagarsoundaryam9778
@sagarsoundaryam9778 3 ай бұрын
Praise the lord ayya
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙏🏻
@telugujesussongs721
@telugujesussongs721 29 күн бұрын
Praise the LORD 🙏🏻 Ayyagarandi
@amararaputhimothy3567
@amararaputhimothy3567 3 ай бұрын
నీకే గాన నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక i love you jesus ప్రైస్ ది లార్డ్
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙏🏻
@ZakhariahaThalluri-hd3bp
@ZakhariahaThalluri-hd3bp 3 ай бұрын
4:54
@lalithapontigiri9941
@lalithapontigiri9941 3 ай бұрын
❤❤❤🎉🎉🎉😊😊😅😅😊
@gantepogujagan5885
@gantepogujagan5885 2 ай бұрын
Suparr
@ChennuriSudha
@ChennuriSudha 24 күн бұрын
Powerful song wonderful voice god bless you thank you lord thank you Jesus
@nathanieltalari4994
@nathanieltalari4994 Ай бұрын
Glory to God for this Song ❤🎉🎉🎉🎉
@RameshAtapaik
@RameshAtapaik Ай бұрын
అయ్యగారు మీ స్వరం చాలా బాగుంది... దేవునికి మహిమ కలుగును గాక 🙏
@PlayboySunil
@PlayboySunil 17 күн бұрын
Super
@SiluvarajCH
@SiluvarajCH 3 ай бұрын
Praise the lord anna
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord brother 🙏🏻😊
@sureshsweety4672
@sureshsweety4672 16 күн бұрын
Job ravali ani prayer cheyandi
@lokeshjangam2853
@lokeshjangam2853 4 күн бұрын
Meeku viswaasam undalii...meere bharam kaligi prayer cheyyalii appude devudu kaaryam chestaru ..god bless you...😊
@PrashantBarupatla
@PrashantBarupatla 3 ай бұрын
Praise the lord Daddy ❤❤❤❤❤ songs God grief naku
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 3 ай бұрын
Praise the lord sister 🙏🙏🙏
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙌
@VaralakshmiAttinti-ty7jz
@VaralakshmiAttinti-ty7jz Ай бұрын
This song makes us strong in faith
@drivingloverraju...9526
@drivingloverraju...9526 2 ай бұрын
God bless you ❤
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@simhachalambypothula8075
@simhachalambypothula8075 2 ай бұрын
Praise the lord 🙏✝️🙏
@akshays74
@akshays74 2 ай бұрын
Praise the lord 🙏🏻
@ranibenharoffical
@ranibenharoffical 2 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@saradag8075
@saradag8075 15 күн бұрын
Praise the lord Anna wonderful song
@sudheerlingampalli2992
@sudheerlingampalli2992 3 ай бұрын
Praise.the.lord.Anna🙏
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙏🏻
@user-tm4un7tu8q
@user-tm4un7tu8q 3 ай бұрын
Praise the lord jesus❤❤❤❤❤❤
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙌
@chittibabuKona
@chittibabuKona 24 күн бұрын
Prisd lord
@user-lt8iu9gu9g
@user-lt8iu9gu9g 3 ай бұрын
🙏Amen Amen🙏 Amen🙏
@akshays74
@akshays74 3 ай бұрын
🙌
@yadhagiribakka8455
@yadhagiribakka8455 11 күн бұрын
Praise the lord 🙏 🙏🙏 brother
@SindhuTulani
@SindhuTulani 19 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KarthikY-sv3es
@KarthikY-sv3es Ай бұрын
Super song annayya
@user-or2yy7of9y
@user-or2yy7of9y 11 күн бұрын
Praise the lord annya garu
@meenaanthanolla-zg1yz
@meenaanthanolla-zg1yz 2 ай бұрын
Pris the lord
@akshays74
@akshays74 2 ай бұрын
Praise the lord 🙌🙌
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 Ай бұрын
❤.amen halleluya❤❤❤❤
@lavanyaas1581
@lavanyaas1581 Ай бұрын
Amen 🙏 praise the lord 🙏 sir
@arunajyothi5826
@arunajyothi5826 4 күн бұрын
Praise the lord brother my name is aruna jyothi pregnancy ravatom impossible antunaru doctors prayer chayandi brother dsc ki prepare autunanu job gurinchi prayer chayandi Anna
@user-nt6hn7bg2v
@user-nt6hn7bg2v 3 ай бұрын
Praise the lord anna 🙏💐💖
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord 🙌
@mahendarmamindla1609
@mahendarmamindla1609 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏ఆమెను
@chilakapatienoch3928
@chilakapatienoch3928 3 ай бұрын
Amen
@akshays74
@akshays74 3 ай бұрын
🙌🙌
@RajeswariBollepogurajeswari
@RajeswariBollepogurajeswari Ай бұрын
Super song🥰🥰😘
@rajireddypogu1647
@rajireddypogu1647 3 ай бұрын
Amen hallelujah......
@akshays74
@akshays74 3 ай бұрын
🙌🙌
@sagarsoundaryam9778
@sagarsoundaryam9778 3 ай бұрын
I love you jesus
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@mnagu9146
@mnagu9146 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@akshays74
@akshays74 2 ай бұрын
😊😊
@nallapremkumar1287
@nallapremkumar1287 7 күн бұрын
🙏🙇‍♀️🙇‍♀️
@rajeshmeenan5694
@rajeshmeenan5694 Ай бұрын
Superb ❤❤❤❤
@user-re1hz1te4p
@user-re1hz1te4p 3 ай бұрын
I❤ song my dad price the lod 🙏🙏
@akshays74
@akshays74 3 ай бұрын
Praise the lord
@NagamaniMani-ro5gs
@NagamaniMani-ro5gs 18 күн бұрын
👏👏👏👏
@user-nf8bo1ow8b
@user-nf8bo1ow8b 3 ай бұрын
Good lyrics, God bless you all the team
@akshays74
@akshays74 3 ай бұрын
Thank you 😊🙏🏻
@suhasinipasula2973
@suhasinipasula2973 3 ай бұрын
All glory to God🙌🙌🙌🙌
@akshays74
@akshays74 3 ай бұрын
🙌🙌🙌
@Revalla.Krishtaphar
@Revalla.Krishtaphar Ай бұрын
🙏🙏🙏👌👏
@user-tu1hs9ww4g
@user-tu1hs9ww4g 3 ай бұрын
❤❤❤
@akshays74
@akshays74 3 ай бұрын
😊
@lokeshwarjangam4405
@lokeshwarjangam4405 3 ай бұрын
Blessed song pastor we enjoyed spiritually ❤
@akshays74
@akshays74 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@srujansunad7752
@srujansunad7752 3 ай бұрын
Great servant of man pastor Ramesh.
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
@kirankumarv3797
@kirankumarv3797 3 ай бұрын
Song very beautiful
@akshays74
@akshays74 3 ай бұрын
😊😊
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 7 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4,3 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 3,7 МЛН
Prabhuvaa prardhana nerpayya.. with lyrics.. Telugu Christian song..
10:52
Prayer Power Btl
Рет қаралды 1 МЛН
MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019
10:07
Raajadi Raja Ravikoti Teja - Hosanna Ministry song.
9:14
Moses Telugu Jesus Songs
Рет қаралды 1,9 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 7 МЛН