Don't Buy an Electric Scooter Before watching the Video

  Рет қаралды 53,764

Neelu arts Automobile

Neelu arts Automobile

6 ай бұрын

Don't Buy an Electric Scooter Before watching the Video
For Promotion and Brand collaboration with Neelu arts automobile Contact: 8367050304
email: mohanleela88@gmail.com
#neeluartsautomobile #expecting1000likes #electriscooters
మీ బైక్ మైలేజ్ వెంటనే పెరగాలంటే ఈ వీడియో చూడండి👇
• కేవలం 10 నిమిషాల్లో పల...
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
motul 90 gear oil from Amazon:
amzn.to/3reEryO
B Tali water wash Machine Amazon link:
amzn.to/3U7XBCL
Car foam shampoo link:
amzn.to/3TQRUcC
Shell helix hx8 5w30 engine oil for car amazon link:
amzn.to/45Akogq
Shell spirax 5 ltrs gear oil amzon:
amzn.to/3QQtC45
11 నెలల క్రితం వీడియో 1:
• Nr carbon Antidote వేయ...
11 నెలల క్రితం వీడియో 2:
• 25 Days తర్వాత 1500Km ...
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Пікірлер: 200
@neeluartsautomobile
@neeluartsautomobile 6 ай бұрын
మీ బైక్ మైలేజ్ వెంటనే పెరగాలంటే ఈ వీడియో చూడండి👇 kzfaq.info/get/bejne/gbKVadh8x9vKeas.html మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం WHATSAPP NUMBER : 8367050304 on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
@umamaheswararaoAdabala
@umamaheswararaoAdabala 6 ай бұрын
సామాన్య ప్రజలు గురించి మంచి అవగాహన కల్పించడం మంచి మాట, చాలా బాగా చెప్పారు ....🙏
@mygoodvillagekorasavada4152
@mygoodvillagekorasavada4152 5 ай бұрын
నేను డిసెంబర్ 2022 లో Okinawa prise pro కొన్నాను. ఈరోజుకి 17400 Run చేశాను. ఇప్పటికీ 16000 దగ్గర ఒక tire మాత్రమే మార్చాను. నేను కొనినప్పటి నుండి ఇప్పటికీ 95 to 100 మైలేజ్ వస్తుంది. నేను ప్రతిసారీ 90% అయ్యాక మళ్ళీ చార్జింగ్ పెడతాను. నాకు ఇంత వరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు.
@divakarraovemana6492
@divakarraovemana6492 5 ай бұрын
Adhi me adrustam Anna
@Laughs_viral
@Laughs_viral 5 ай бұрын
Lucky guy
@abhishainjoys3991
@abhishainjoys3991 4 ай бұрын
Very good...వీటిని మేనేజ్ చెయ్యడం బాగా తెలియాలి...
@user-qy1nr5pe6u
@user-qy1nr5pe6u 3 ай бұрын
మూడేళ్లు తర్వాత చూడు
@mygoodvillagekorasavada4152
@mygoodvillagekorasavada4152 3 ай бұрын
ఈరోజుకి 21000 KM అయింది.
@syamprashanth1848
@syamprashanth1848 5 ай бұрын
అసలు బ్యాటరీ బండ్లు రేటు తక్కువ పెట్టకుండా ,పెట్రోల్ బండి కంటే ఎక్కువ ధర ఎందుకు పెడుతున్నారో నాకు అర్ధం కావట్లేదు.ప్రభుత్వాలు కూడా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి,బ్యాటరీ బండ్లను తక్కువ ధరకు ఎందుకు ప్రోత్సహించడంలేదు..ఎలక్ట్రికల్ వెహికల్ కొనడం పెద్ద బొక్క ..,ఎవ్వరూ వీటిని కొనకండి.
@user-wv2kg6hi7i
@user-wv2kg6hi7i 5 ай бұрын
OK 👍
@user-qy1nr5pe6u
@user-qy1nr5pe6u 5 ай бұрын
Tax లుఎక్కువ
@ravikota4554
@ravikota4554 3 ай бұрын
Battery cost yekkuva
@ravikota4554
@ravikota4554 3 ай бұрын
Battery cost yekkuava bro
@ramvenkat3912
@ramvenkat3912 5 ай бұрын
నిజం... చాలా true గా మాట్లాడారు అన్నయ్య.... Genuine information, Thankyou for ur valuble information అన్నయ్య ❤✨🙏🏻🥳
@ramonkasturi5486
@ramonkasturi5486 5 ай бұрын
ఈమధ్యే మా ఫ్రెండుగాడు ఒకడు కొని బిల్డప్ ఇస్తూ పొల్యూషన్ గురించి పెద్ద లెక్చర్ దంచడంతో పాటు ఫైనాన్స్ ఇప్పిస్తానని కూడా భరోసా ఇచ్చాడు.. దాంతో ఎలక్ట్రిక్ బండి కొనమని మా ఇంట్లో ఒకటే నసరాగం.. డబ్బు ఆదా పైగా పొల్యూషన్ గొడవే ఉండదు కదా అనుకొని నేను కూడా సరే తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను.. ఇంకా నయం.. తీసుకోలేదు.. తీసుకోకముందే మీ వీడియో చూడటం ఎంతో మంచిది అయ్యింది.. దానివల్ల వచ్చే తిప్పల గురించి ఇప్పుడు అవగాహన వచ్చింది.. ఇక నా నిర్ణయం అటకెక్కింది.. ధన్యవాదాలు సోదరా.. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.. మీకు నా తరపున ఓ గుండెకాయ ఇచ్చేస్తున్నాను.. ❤
@prjoshuaindia802
@prjoshuaindia802 4 ай бұрын
Same opinion sir TQ for information
@ramonkasturi5486
@ramonkasturi5486 4 ай бұрын
@@prjoshuaindia802 🤝🙏
@user-qy1nr5pe6u
@user-qy1nr5pe6u 3 ай бұрын
ఫామిలీ కి ఐతే పెట్రోల్ బండే బెస్ట్
@m38926
@m38926 10 күн бұрын
పెట్రోల్ బైక్ వాడే వారికి చెడ్డవార్త క్రూడ్ ఆయిల్ దొరకటం కాస్త తరం అవుతోంది కాబట్టీ ADMS ఎలక్ట్రిక్ బైక్ దీసుకుంటే చాల సురక్షితం.మరియు వ్యాపార ప్రణాళిక కూడా ఉంది.
@Ganeshkumar-oz8mu
@Ganeshkumar-oz8mu 4 күн бұрын
Nenu pure avu battery bandi koni 90000 loss ayyanu... Konna 4 months ki battry fail. Ayyindhi vaadu repair chesina waaranuki malli battry fault... Okkasare bandi service scentre ki velithe... Malli nela rojula varaku ichevaadu kaadhu... Assalu nenu nadipindhi ledhu... E ev bike aina bandu total cost lo battry 1/2 vuntundhi so resell vundathu... Frds konakandu your money loss...
@Dharmasantosh
@Dharmasantosh 6 ай бұрын
Anna miru cheppedhi local based brands below 1 lakhs pricing anni anthea But Ather, Bajaj, good EV 🔥
@Ganeshkumar-oz8mu
@Ganeshkumar-oz8mu 3 күн бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం నేను అనుభవిస్తున్న.. 👌👌
@rameshb3636
@rameshb3636 5 ай бұрын
Nice information Anna and Nenu ATHER use chestunna No range drop & no complaints and service kuda Baga chestunnaru
@PoliticalScrutiny
@PoliticalScrutiny 6 ай бұрын
Na colleague oka scooter konnadu.. Around 3-4 months use chesaka oka speed breaker dagara Madya ki virigi poyindi.. Company appatike closed. Inkem cheyaleka scrap ki echesi petrol Bandi konnadu.. (company name gurtu ledu)
@AbdulRauf-bv9gk
@AbdulRauf-bv9gk 6 ай бұрын
Good information bro, thank you, keep it up. I have ev bike, faced so many problems, after buying the bike, if they give service, then only we have to buy.
@rajupolicherla2717
@rajupolicherla2717 6 ай бұрын
Ivvanni nenu face chesa na life lo thappu chesa anipinchindhi not worth inka chala upgrade cheyali ev vehicle lo 😢😢😢😢😢😢😢😢
@divakarraovemana6492
@divakarraovemana6492 5 ай бұрын
Same feeling bro I had done the same mistake
@akkaldevpradeepyadav7298
@akkaldevpradeepyadav7298 3 ай бұрын
Ippudu ochina bajaj electric scooter baane undi gaa
@mathfobia
@mathfobia 6 күн бұрын
Neenu kooda okinawa i praise pro 2022 lo konnanu. It's good vehicle. 1st month mileage was 100km per charge. Now it is giving 72km per charge. No problem. Best part is you can do your own maintenance. No need to go to show room. Initial battery gaurentee hiven by company is 4 years. Now they have said they will give 5 yr extended warranty. I did not take extended warranty. Bike is very good and safe. Lot of luggage space near feet, silent, removable battery. Price per km is same like petrol bike no difference. All I liked is you can do your own maintenance.
@issakuchintha2377
@issakuchintha2377 6 ай бұрын
Good information My benlinh falcon vehicle facing same problem after 20bmonths my vehicle controller damaged right now same product not available and cost also 6800 rupees asking for repair 😢
@ShivaKumar-ro3xr
@ShivaKumar-ro3xr 5 ай бұрын
Good information sir, దాని కన్నా Bajaj chetak 100% best, i am using for the last 20 years.
@srinuralls4403
@srinuralls4403 3 ай бұрын
Ampere magnus ex is best scooter in low budgets and good performs. I am using with best feelings and good mileage and also zero maintenance I buy 1 and half year (7200 KM)
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 11 күн бұрын
ఐదు సంవత్సరాల తరువాత Battery మార్చాలని చెబుతున్నారు. Cost యాభై వేలని చెబుతున్నారు. అలాగైతే దండుగ కదా. మనం వాడినా వాడిపోయిన Battery Life అయిపోతుంది కదా. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది
@santhoshkatukojwala241
@santhoshkatukojwala241 6 ай бұрын
Valuable Information Thank You
@srinivasaraopanchumarthi9640
@srinivasaraopanchumarthi9640 5 ай бұрын
Pure ev vehicles battery problem vachindi sir, other battery vesukovacha
@varahalrao3876
@varahalrao3876 5 ай бұрын
Really good sir nenu 2022 electric 🛵 konukkovali anukunnam but battery problems chala untayy Ani konla hero pleasure plus konnam finance lo maku full satisfaction ga undi
@chodapuneedisuresh6301
@chodapuneedisuresh6301 5 ай бұрын
Mee pure ev epluto 7g alavundhi sir nanu vadutunnanu epluto7g worst vechile repley evvandi
@kushil4869
@kushil4869 6 ай бұрын
vammo inta vunda venaka electric vehicle story chala clear ga explain chesaru anna....pros and cons of buying ev vehicle...notification raledu anna but aina iss avvvam ga
@medapatidhrakshayani1564
@medapatidhrakshayani1564 5 ай бұрын
Thank you very much sir very valuable information you will save my money
@TruePatreon1080
@TruePatreon1080 4 ай бұрын
Petrol based scooters kanna electric scooter valle yekkuva pollution avtadi . Simple ga cheppali antey oka city lo 50 lakh members unnaru anukundam oka 10lakh members deggara electric scooters unnayi anukundam appudu power plant load perugutadi appudu inkonni kotta units add cheyali , mari boggu mandadam valle power production vadtadi antey indirect ga pollution petrol vehicles kanna electric vehicles chaala yekkuva adi kakunda battery paadu iitey dispose cheydam chala kastam
@sampathkumar4255
@sampathkumar4255 5 ай бұрын
Thank you so much for your exlent information
@sureshmudragada5853
@sureshmudragada5853 6 ай бұрын
Nice information bro 👍👍
@suryat4499
@suryat4499 6 ай бұрын
Bro after a long time. You are talking about Pure EV epluto 7G.
@PrudhviDon-rx1fj
@PrudhviDon-rx1fj 6 ай бұрын
Service Cheyyamante Cheyyaru Warranty ki Velthe Service Enduku Cheyyichu Koledu Warranty ki Radu Antaru Last lo Califlower Chevulo Pedataru.
@surenderbabuellandula
@surenderbabuellandula 3 ай бұрын
Can you please give feedback about ADMS e-scooty
@satishpasupuleti2800
@satishpasupuleti2800 5 ай бұрын
Anna ...ola s1 190 range tesukovacha
@chadrashekar2097
@chadrashekar2097 6 ай бұрын
1200km+/ month thirige varu mathrame ev konandi... Thakkuva thirige variki petrol scooter best.... Petrol scooter 10 years or 70,000+ km varaku baga maintain chesthe engine problems vundadu... Petrol scooter resale value vintundi...
@girisankarbh5348
@girisankarbh5348 6 ай бұрын
Good review Annaya ❤
@laxminarasaiahponnam5028
@laxminarasaiahponnam5028 4 ай бұрын
Namasthe babu meru EI scutar gurinchi chala bagachepparu nenu EIScutar konalany alochanalo vunnanu meeru cheppina tharuvatha naku konalanyledu meny meny thanks
@RIDEWITHSANTHOSH
@RIDEWITHSANTHOSH 6 ай бұрын
Good information annaya❤
@basavaiahl6943
@basavaiahl6943 4 ай бұрын
Bro bajaj chetak meeda me. Opinion please
@prjoshuaindia802
@prjoshuaindia802 4 ай бұрын
Thanks for your help information sir TQ
@shivakumarkodarapu1395
@shivakumarkodarapu1395 2 ай бұрын
7g epluto 2years aiyndhi 25000 km aiyndhi serviceing time to time cheynihna 3yers or 40000km warenty nundi eppudu company vadu kotta battery tisuko kovali antunndu starting 90km vachindhi eppudu full charge cheste 30km vastunndhi eppudu nenu emye cheyali cheppadni please emyna legalga vella vachha telupandi please
@prakashvarmathaneti3712
@prakashvarmathaneti3712 24 күн бұрын
Thank you brother for your valuable information 🙏 👍
@raghavendraambatipudi82
@raghavendraambatipudi82 6 ай бұрын
Good information & Video
@ghouskhan4276
@ghouskhan4276 6 ай бұрын
Very good massage Anna
@manikantapeddina
@manikantapeddina 6 ай бұрын
Nenu ather vadutuna 105000kms complete 2years 2months completed
@vinaybabupolimera8270
@vinaybabupolimera8270 6 ай бұрын
Nuvuu great brother 105000km on ev is it real
@maheshsanapati
@maheshsanapati 5 ай бұрын
Good
@learnlife2603
@learnlife2603 4 ай бұрын
Which company ev vehicle brother
@suryat4499
@suryat4499 6 ай бұрын
Good information brother
@yourtv2711
@yourtv2711 3 ай бұрын
Actually electric vechile batteries are more dangerous then petrol...
@mukallalokesh6337
@mukallalokesh6337 6 ай бұрын
Very important points bro
@ramuborusu3681
@ramuborusu3681 6 ай бұрын
I qube super vundhi,25000km tiriga no issues
@Rkishor2301
@Rkishor2301 5 ай бұрын
Bike showroom లో service చేయిస్తే అన్ని products కూడా gst తో అమ్ముతారు కదా వీళ్ళు మళ్ళీ 16percnt gst వేస్తున్నారు oli మీద cable ఏ ప్రొడక్ట్ మార్చిన gst వేస్తున్నారు ఎందుకు చెప్పండి bro....
@CharanKumar-ib4nr
@CharanKumar-ib4nr 6 ай бұрын
All are valid points..
@gsrinivasaraorao127
@gsrinivasaraorao127 5 ай бұрын
Good suggestion 👌👍
@Marriswamy123
@Marriswamy123 20 күн бұрын
Battery warrenty card untundi kadaa...? Battery replacement
@jayachandrasarmayarla2994
@jayachandrasarmayarla2994 6 ай бұрын
Good information bro
@mohanvenkateshvenkatesh5228
@mohanvenkateshvenkatesh5228 6 ай бұрын
meeru clarity ga cheparu bro
@praveengundla6022
@praveengundla6022 5 ай бұрын
Chala baaga chepparu brother
@homeolife
@homeolife 5 ай бұрын
Good advice
@rajupolicherla2717
@rajupolicherla2717 6 ай бұрын
Ev teesukunna 2months lo sagam parts marchalsi vachindhi per week lo 2 3 time show room ki tiriga No use yedhooka complaints guaranty vunna money charge chesaru bike 1 ¹/⁵ laks emi - okaya fast f4 show room vallu kooda response sarigga ledhu. Cycle konunte melu 7k tho poyedhi 😢😢😢 chala nasta poya
@srikanthreddy9911
@srikanthreddy9911 5 ай бұрын
Annaya mac motors company alantedo chapande
@reddygopi143
@reddygopi143 6 ай бұрын
Best electric bike chepu bro please festival offers kada
@haribabuchowdarykantipudi6224
@haribabuchowdarykantipudi6224 8 күн бұрын
నా దగ్గర హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది బాగానే వుంది కానీ షో రూం ఎత్తేసారు దానిని వదిలించు కోవడం ఎలా బ్రో ఆన్‌లైన్‌లో కానీ ఆఫ్ లైన్ ఆప్షన్ ఉంటే చెప్పండి
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 6 ай бұрын
Nice information
@ajith1512
@ajith1512 2 ай бұрын
China made teskounte edi e problem ather bajaj iqube best body fiber and after sales service and range no drops you have to maintain cheyali time to service
@GangadharRamoju-252
@GangadharRamoju-252 5 ай бұрын
Bro, నేను daksha electric scooter కొన్నాను. 1 year తరువాత బండి 20km రేంజ్ మాత్రమే వస్తుంది. షో రూమ్ వారు పట్టించుకోవడం లేదు. వారెంట్ ఉంది. సరైన సలహా ivvagalanu.
@srikanthmandugula9176
@srikanthmandugula9176 5 ай бұрын
Mi
@vijaybilla
@vijaybilla 5 ай бұрын
Perfect speech bro
@dileepkumar-g
@dileepkumar-g 6 ай бұрын
Good information brother Mee electric scooter use cheystunara ?
@user-mf2zh4gf9p
@user-mf2zh4gf9p 6 ай бұрын
Bajaj chatak tesukovacha sir
@kanakadurga7203
@kanakadurga7203 3 ай бұрын
Cheppandi sir Bajaj 1.6 l petti koncha sir
@designingbin2153
@designingbin2153 5 ай бұрын
good suggestion
@sanjuofficial46
@sanjuofficial46 6 ай бұрын
Anna ns160 eppudu konacha..? Ledha m aayina changes chesthara 2024 lo❤🎉🎉🎉
@srinivasarha
@srinivasarha 6 ай бұрын
Correct ga cheppavu anna
@harijs8189
@harijs8189 5 ай бұрын
I don't buy electric vehicles anyway. Because battery replacement charge costs 70k to 90k for branded vehicle. Any middle class person can't afford at a time to change just battery. Instead better to spend rs 500 every week on petrol is most affordable way for a middle class person.
@srinivaskumarreddy120
@srinivaskumarreddy120 6 ай бұрын
1,25,000 onroad price pedite BATTRE STORIE ane bandi 130 km range tho, top speed 70 idi chaladu annatu complete METAL BODY tho vastundi bro. Complete INDIAN manufacturing. No china ippudu cheppandi.
@swachhbharate-vehicles3595
@swachhbharate-vehicles3595 4 ай бұрын
Right service persons iche vaari vadde purchase cheyali
@allajikadraka3587
@allajikadraka3587 6 ай бұрын
Good video sir
@vijayak1636
@vijayak1636 6 ай бұрын
Not eco system but for supper performance
@bsudhakar8503
@bsudhakar8503 16 күн бұрын
Genuine information sir
@pshravankumarrao7150
@pshravankumarrao7150 6 ай бұрын
Super info
@seshagirirao6071
@seshagirirao6071 5 ай бұрын
ఎలక్ట్రికల్ వెహికల్ గురించి చక్కగా చెప్పారు కానీ కొన్ని కండిషన్స్ బ్యాటరీ చాలావరకు పాడవకుండా చూసుకోవచ్చు పాయింట్ వన్ స్పీడ్ 30 దాటకూడదు అత్యవసరమైతే తప్ప పాయింట్ టు చార్జింగ్ వెంటనే పెట్టకూడదు అనగా తిరిగి వచ్చిన తర్వాత బండి కూల్ అయినది అన్న సందర్భంలో చార్జింగ్ పెట్టాలి ఈ సందర్భాల్లో కచ్చితంగా 3 ఇయర్స్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది 3 ఇయర్స్ తర్వాత బ్యాటరీ పెర్ఫార్మన్స్ కొంచెం తగ్గొచ్చు ఇప్పుడిప్పుడే బ్యాటరీలను తయారు చేసే విధానాలు తెలుసుకొని బ్యాటరీ కడుతున్నారు 2000 m a h నుండి 2600 ఎం ఏ హెచ్ లిథియం అయాన్ సెల్స్ కొన్నింటిని కనెక్ట్ చేస్తూ బ్యాటరీ నిర్మాణం ఉంటుంది
@2wheelerworld_workstelugu363
@2wheelerworld_workstelugu363 6 ай бұрын
Big Pan guruji❤❤
@prathapreddy.n5195
@prathapreddy.n5195 6 күн бұрын
Inka aakkda unnav anna bike work kakapothe finance lo unte petrol posi fire cheste insurance vastundi
@urfriend172002
@urfriend172002 24 күн бұрын
😂😂😂 seriously he did comedy.. he told all facts.. iam also user from 2016
@gangadharraosailada9564
@gangadharraosailada9564 8 күн бұрын
చాలా బాగా చెప్పావ్ బ్రదర్
@vijaynasaboina1817
@vijaynasaboina1817 Ай бұрын
Bro bajaj chetak ev premium konacha
@rkchigineni504
@rkchigineni504 5 ай бұрын
Tq బ్రదర్ 👍
@aravindbhargava1651
@aravindbhargava1651 6 ай бұрын
Nenu Tork Kratos R electric bike konnanu bro 1.7 lakhs on road tho. Baaga research chesi konnanu. Build quality anni bavunnai. Naaku ayithe issues em raaledu ippati daaka. EMI em lekunda one time payment tho konnanu. Service kuda bane undi. Nenu per day 54 km thiruguthanu. Petrol tho karchulu ekkuva avuthundi ane reason tho ne konnanu. Maintenance kuda thakkuva untundi Nenu 15166 km thiriganu. Naaku ayithe same range a vasthundi. Backup vehicle kinda TVS Raider bike kuda undi
@vinaybabupolimera8270
@vinaybabupolimera8270 6 ай бұрын
Ye ni months lo 15556km terigaru chapandi
@aravindbhargava1651
@aravindbhargava1651 6 ай бұрын
@@vinaybabupolimera8270 15 months
@402srisai7
@402srisai7 7 күн бұрын
Nenu pollution ni thagginchadanike konnanu at the same time maintainance and travelling cost kuda thakkuva and maroka vishyam ee video chuse prathi okaru mobile use chesthunaru and meru kuda use chesthunaru mobile battery kuda lithium thone manufacturing avvuthundhi mari alanti mobile entho jagratha ga chuskuni time to time charge cheskuntu care ga use vallam oka ev ni enduku use cheyalem cheppandi prathi okaru minimum 25000 value mobile vaduthunaru danine antha care ga chuskunte 1lak bike ni inkentha care ga chukovali. Ok chuskolekapoina basic maintenance chesthe chalu low cost vehicles kakunda kastha best brand vehicle theskunte best ani cheppandi anthe gani ela konnodhu ani cheppadam correct kadhu already earth ni chala damage chesam entha damage chesamo ippudu matladukunte days saripovu kabati as a influencer ga motivate chesi safety gurinchi explain chesi cheppandi endukante electric vehicles anevi another variant vehicles kadhu ave mana future...
@user-cf6dg5qt2n
@user-cf6dg5qt2n 5 ай бұрын
Thank you 💛
@bandalakshmanna2113
@bandalakshmanna2113 5 ай бұрын
Amphere ev vehicle pina video cheyandi please
@rameesshbikumandla7353
@rameesshbikumandla7353 5 ай бұрын
కొన్ని సంవత్సరాల తర్వాత డెడ్ బట్రీ వల్ల మరింత ఫోలుషన్ అయితది
@mohanareddypulimi5719
@mohanareddypulimi5719 6 ай бұрын
Paryavaranam kosam kooda corect kaadu, endukante veetikosam elecricity produce kaavalante coal thone 80percnt produce avthundi kadha?
@aravindbhargava1651
@aravindbhargava1651 6 ай бұрын
Future lo govt completely solar panels ki shift ayipothundi wind energy tho electricity produce cheyandaniki. Appudu coal burning undadu inka. Already konni cities lo solar panels baaga use chesthunnaru Customers kuda electricity bills ekkuva ayyayi ani anipinchaka vaallu kuda solar panels ki shift avutharu
@mashettysatyanarayana4647
@mashettysatyanarayana4647 5 ай бұрын
సార్ మీ కామెంట్ చాలా బాగుంది కానీ దాని వలన పొగ రాదు రెండవది ఖర్చు కూడా తగ్గుతుంది ఆధా చేయడం వలన డబ్బులు అదా అవుతుంది ఇలా చాలా చాలా వున్నాయని అనిపించింది
@prakashhemaofficial7448
@prakashhemaofficial7448 4 ай бұрын
Wonderfull
@rajupolicherla2717
@rajupolicherla2717 6 ай бұрын
Money potho poyindhi petrol bike melu experience tho chepthunna 1lak ki petrol vesukunna manchiga vundochu final ga money save emundadhu
@srinivasaraopanchumarthi9640
@srinivasaraopanchumarthi9640 5 ай бұрын
Pure ev vehicle koni badhapaddanu. Battery fail ayyindi. Service time ki chesukoledu kanuka waranty ledu annaru. So ippudu new battery tesukovalui. Manchi battery lu unte cheppandi 60 milege chalu sir
@seshagirirao6071
@seshagirirao6071 5 ай бұрын
20000
@user-ku8ot4ks7c
@user-ku8ot4ks7c 6 ай бұрын
పెట్రోల్ బైక్ బెటర్ నేను రోజు 20 నుంచి 60 కిలోమీటర్లు తిరుగుతాను నా బండి కిలోమీటర్ కి రెండు రూపాయలు పడుతుంది.. నా బండి 2013 మోడల్ హుండా డ్రీమ్ నియో ఇప్పటి వరకు 1,20,000 కిలోమీటర్లు తిరిగాను..
@mythoughts2546
@mythoughts2546 5 ай бұрын
Of knowledge
@vijaygopi5895
@vijaygopi5895 4 ай бұрын
Your chep mind set,neku lithium-ion battery ki lead acid, difference telavadu, I sure e Neelu artis ic Engine mida best knowledge but he don't nothing im ev,s, i surely say go for,ola tvs icube,ather, Chetak,these for life long unttai,i hope useful information
@neeluartsautomobile
@neeluartsautomobile 4 ай бұрын
Thank you brother
@padawalkishan4595
@padawalkishan4595 4 ай бұрын
Tq Anna,, 😊
@venkateswarreddy3007
@venkateswarreddy3007 5 ай бұрын
chala dare ga , realities chepparu...
@SrinuDasari14143
@SrinuDasari14143 Ай бұрын
మోరల్ ఆఫ్ ది స్టోరీ... " కొంటే మంచి కంపెనీ EV స్కూటీ డబ్బులు ఎక్కువైనసరే కొనాలి " లేకపోతే మానేయాలి..
@naidupeddinti1596
@naidupeddinti1596 6 ай бұрын
Anna meru electric bike reviews chesinappudu enduku ee problams chepparu Appudu matram baga hype chesi chepputaru Edi eddarani up lo lagutundi 80speed veltundi ani appede ee viahaym kuda cheppali
@santhoshkatukojwala241
@santhoshkatukojwala241 6 ай бұрын
really save money with power scooter in average usage ?
@neeluartsautomobile
@neeluartsautomobile 6 ай бұрын
no
@BogoluNithishReddy
@BogoluNithishReddy 6 ай бұрын
100%✅️
@chanduchintham3120
@chanduchintham3120 6 ай бұрын
Ather konocha plz suggest i want to buy this month
@neeluartsautomobile
@neeluartsautomobile 6 ай бұрын
good one
@srinivaskumarreddy120
@srinivaskumarreddy120 6 ай бұрын
Battre storie model the best bro. Pls check once. Complete manufacturing in india
@dileepsai8839
@dileepsai8839 6 ай бұрын
No don't buy handle issue undi 10 k tarvata shoulder pain vachudi, petrol better as of now, inka few problems unayi ather lo kuda
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 81 МЛН
Best Deal //  Bajaj Chetak,AK Nagar, Nellore
22:01
ACT CITY NELLORE
Рет қаралды 11 М.
OLA S1x Initial Impressions and Ride review in Telugu | Srujan’s POV |
15:39
Top 5 Best Electric Scooters After Fame 2 Subsidy | EV Telugu
8:10
Tvs iQube Electric Scooter Customer Review Telugu 2023 - EV Kurradu
17:15
EV Kurradu Reviews
Рет қаралды 85 М.
Electric Scooter Expert - Ola ,Ather, Tunwal - EV Podcast Telugu
39:17
ev kurradu live
Рет қаралды 12 М.
Bajaj Chetak Electric Scooter Customer Review Telugu| Ev Kurradu
21:07
EV Kurradu Reviews
Рет қаралды 151 М.
Зачем мне мужчина? Девушка залила ОМЫВАЙКУ в двигатель
0:17
Собиратель новостей
Рет қаралды 2,6 МЛН
tractor rear light project #project
0:40
SB Skill
Рет қаралды 8 МЛН
Is this a Race? 😱🔥 #shorts #shortsvideo #trending #motorcycle
0:19