Hi friends అందరికీ నమస్కారం.. ఈ వీడియోపై మీరు చేసే కామెంట్స్ బట్టి Part2 చాలా short గా చేస్తా.. Or మీరు మోసపోయిన సందర్భాలు ఏవయినా ఉంటే Share చేయండి 🙏🙏🙏💓🙏💓
@2DAYMTMINFOCHANNEL5 жыл бұрын
Na bandi bore chesadu mecanic..kani mileage 20 km vastundi... ippudu wmi cheyali bro
ఇంత సేపు చెప్తున్నారు...మీరు చెప్పేది మంచిదే అయినా ఎక్కువ సేపు మాట్లాడితే వినడానికి సమయం కొంతమందికి ఉండదు...మనం చెప్పాల్సిన విషయాన్ని త్వరగా చెప్పడం మంచిది
@naresshanthatikanti6985 жыл бұрын
correct bro
@srinumanche12025 жыл бұрын
Really
@mullaliyakhatali36155 жыл бұрын
Sodi koduthunnadu
@manjunath3424 жыл бұрын
Avunu bro.. correct GA chepparu
@yeshwanthkyama62474 жыл бұрын
మునీశ్వర్ నాయక్ మూడే correct
@v.muralikrishna55135 жыл бұрын
మెకానిక్ కూడా డాక్టర్ లాంటి వారే ఆ డాక్టర్ చేతిలో స్టెతస్కోపు ఉంటే ఈ డాక్టర్ చేతిలో రెంచ్ ఉంటుంది ఆయన తలుచుకుంటుంటే మన ప్రాణాలు ఉండవు ఈయన తలచుకుంటే మన బండి ఉండదు..
@shivaraj14525 жыл бұрын
Supper bro
@disraelrajudogga40015 жыл бұрын
మిరు చెపిన విషయాలు విలువైని,మెకానిజానికి విలువకట్టలేం బ్రదర్
కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఇది చాలా తప్పు. నీలేష్ చాలా చక్కగా వివరించారు. పూర్తి గా చెప్పటానికి ఇంత సమయం కావాలి. Good information. God bless you
@neeluartsautomobile4 жыл бұрын
Na peru neela mohan bro 😎😎😎
@user-ju6rm3nh5y4 жыл бұрын
@@neeluartsautomobile ok neela mohan can you give your mobile number
@VijayGupta-xr8pw4 жыл бұрын
చాలా మంచి గా గౌరవం గా ఎలా ప్రవర్తించాలి . చక్క గా చెప్పారు
@Mahesh-iq1qq4 жыл бұрын
మీరు చెప్పేది కరెక్ట్.... కానీ ఎవరి వృత్తి వారికి దైవంతో సమానం, మీరు చెప్పేది మెకానికే దైవం అన్నట్టు వుంది. తప్పు జరిగిన చోట తిరిగి అడిగే హక్కు వుంది, అడగకపోతే తప్పు.
@truefalse96895 жыл бұрын
మామూలుగా బయట మెకానిక్ స్టోర్ లో అయితే ఇలా చెయ్యాలి.మరి షోరూం సర్వీస్ సెంటర్ కి బైక్ తీసుకెళితే పద్దతి ఎలా ఉండాలో ఒక వీడియో చెయ్ బ్రో.
@neeluartsautomobile5 жыл бұрын
Show room lo service cheyyinchakapothe ane video chesa
@venkatg33155 жыл бұрын
Good matter, but.... 4 minutes matter lagging to 15 minutes...Don't waste others time.
@ramaraopt16595 жыл бұрын
Brother. ..what you told are 100 percent correct. ..I observed these from my child hood from my uncle's work shop in Ichapuram
@neeluartsautomobile5 жыл бұрын
Tq sir..meedi srikakulamena???
@ramaraopt16595 жыл бұрын
@@neeluartsautomobile yes bro....ippudu Vizag lo vuntunnanu ... స్టీల్ ప్లాంట్ లో జనరల్ ఫోర్మాన్
@ramaraopt16595 жыл бұрын
Native place ICHAPURAM... SRIKAKULAM Dt
@mohangangu20404 жыл бұрын
@@neeluartsautomobile meedi srikakulam na??? Any hw vll said about mechanic 🙏
@nagpch66904 жыл бұрын
Bro మెకానిక్ లు కూడా కస్టమర్ లకు మంచి సేవలు అందించాలి అని ఒక వీడియో చేయండి..... అలాగే మెకానిక్ లందరూ మంచి వాళ్ళు అని మీరు certify చేసేయకండి ఒక్క మీ ఊరులో మాత్రమే మెకానిక్ లు ఉండరు.... ఈ రోజున ఒక మెకానిక్ దగ్గర నెలకు యాభై వేలకు(50000) పైగా సంపాదిస్తున్న సంపాదిస్తున్న గవర్నమెంట్ ఉద్యోగి కూడా దిగదుడుపే ....... ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మెకానిక్ లు కస్టమర్ లకు ఏ విధంగా Genun service అందించాలో ఒక వీడియో చేస్తే మీరు చేసిన ఈ వీడియోకి అర్థం ఉంటుంది.
@sripathiswami27665 жыл бұрын
జై శ్రీమన్నారాయణ బ్రదర్...నువ్వు మాట్లాడే విధానం బాగుంది. ఉన్నది ఉన్నట్లుగా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చెప్తున్నావు. అది నాకు నచ్చింది. అందుకని ఈరోజు నుండి నీ వీడియోలు అన్ని చూస్తాను.ల
@neeluartsautomobile5 жыл бұрын
Tq sir
@reddipallisrinivasarao82315 жыл бұрын
Mechanic okkade kadu andariki respect ivvali bro This is my opinion
@vilasdongri8375 жыл бұрын
You are right
@Bobby-ru2ty4 жыл бұрын
Baga cheptunnaru.... Servicing charge 5 to 6 hundred for royal Enfield.. Oil 850 to 900 where it's actual price is 750 only.. Spares lo baga vastundi... MRP vestaru.. andulo discount vallu teesukuntaru..
@GovindKumar-eb4df3 жыл бұрын
All points are right my father my brother and me both are mechanics from West godawari
@GovindKumar-eb4df3 жыл бұрын
Nice explanition
@Ram-gj2iq5 жыл бұрын
మీరు మంచి మెచ్చనిక్స్ పై వీడియో చేసారు దానికి కృతజ్ఞతలు...వారికి శ్రమకు తగిన ఫలితం మరియు గౌరవం ఇవ్వాల్సిందే కానీ కొందరు కస్టమర్ల జేబులు కాలి చేపించే వారు కూడ ఉన్నారు వారినుంచి కస్టమర్ ఎలా అప్రమత్తంగా ఉండాలో కూడా వీడియో చెయ్యండి..... వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది....
@nenu29594 жыл бұрын
My dad was a car Mechanic 😍
@chaitanyayalavarthi34653 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ravindrapopuri62092 жыл бұрын
భయ్యా! నీవు చెప్పేది అంత బాగానే ఉంది. ఇది ఒక మెకానిక్ లకే కాదు. సమాజం లో అందరికీ వర్తిస్తుంది. మనం నిజమే మాట్లాడుకోవాలి. ఇవాళ సమాజంలో మీరు చెప్పే గౌరవప్రదమైన వాతావరణం నాకు ఎక్కడ కనపడడం లేదు.చదువుకున్న వాళ్లు దగ్గర కాస్త బాధ్యత వున్న వాళ్ల దగ్గర కూడా పెద్దవాళ్ల మీద గౌరవం తోటి వాళ్ల మీద ప్రేమ కాస్తంత బాధ్యత గోరంత ఓపిక కూడ లేకుండా వున్నారు. రెండు వైపువుంటేనే ఇది సాగుతుంది ఇది.నీవు చెప్పేది ఎండమావి లోనీరు వెతికి నట్లే.మనం కోరుకున్న వ్యక్తులు అరుదు. నేను నీకే సపోర్ట్ చేస్తా.కాని ప్రపంచం నీవు నేను ఊహించుకున్నంత ఉన్నతంగా ఏమీ లేదు.ఇది నా జీవితానుభవం .వాదించడానికి నేను సిద్ధం గా లేను.అంతామొసాల మయం. చిన్నచిన్న విషయాలక్కూడ ,కమిట్మెంట్ లేదు ఎవరి దగ్గర. మర్యాదలు మన్నన లు తరువాత సక్రమంగా సరసంగా సమాదానం చెప్పే వాళ్లే లేరు.తోటి జీవి ని మనిషి గా మన్నించే వాళ్లే కరువు. అంతా అవసరాలు,అవకాశాలు మాత్రమే నేడు సమాజాన్ని శాసిస్తున్నాయి. అది తెలియని వాడు అమాయకుడు గా అసమర్థుడుగా మిగిలిపోతున్నాడు.
@drsuccess00725 жыл бұрын
అన్న నమస్కారం నేను మీ అభిమానిని మీరు మాకు మంచి విషయాలు తెలియ చేస్తుట్టారు ఈ వీడియో లో కుడా మంచి విషయాలు చెప్పడం జరిగింది నీవు ఇలానే మంచి విషయాలు మాతో పంచుకొంటూ ఉండాలి అని కోరుకొంటు ......DR... వనపర్తి
@ramaraogedela81065 жыл бұрын
ఈ సలాహాలు బైక్ కు మాత్రమే కాదు,మానవ జీవన సత్యాలు కూడా,అనేది నా అభిప్రాయం.
@neeluartsautomobile5 жыл бұрын
Tq
@mvsrpharma5 жыл бұрын
ధన్యవాదాలు!💐
@johnprasad47244 жыл бұрын
Very good brother,,,you are pure heart person I think.....god bless you
@searching.....475 жыл бұрын
Praise the Lord Brother
@neeluartsautomobile5 жыл бұрын
Vandanalu anna
@ganeshmuppalla4 жыл бұрын
You are 100%correct brother. Sometimes some of them are cheating us. Hence we question them respectfully.
@emmkaypee5 жыл бұрын
నేను ఒక ప్రాబ్లెమ్ ఉందని మెకానిక్ కి బండి ఇస్తే 3000 రూ తీసుకొని , ఆ ప్రాబ్లెమ్ rectify చేయకుండా , జస్ట్ వాటర్ సర్వీసింగ్ చేసి ఇచ్చాడు, , ఇంకో విషయం ఈ కాలం లో మెకానిక్ లు, వాళ్లకు గౌరవం ఇవ్వకపోతే అసలు మన బండి వంక చూడనే చూడరు, ఇప్పుడు కుదరదు అని చెబుతారు
@narayanareddykamireddy54915 жыл бұрын
Edo oka special background tho. Vsthunnaru super anna
@kammurunagaraju77665 жыл бұрын
Super Anna I thought you reach 1 lakh subscribers easily for Good way of thinking.....
@neeluartsautomobile5 жыл бұрын
Thank You Bro
@srinivaskolla2134 жыл бұрын
Sir chala Manchi vedio cheasaru,naku me frankness baga nachhindi,nijam ga evaru cheapparu dabbulu gain cheyyatam gurinchi kani merru cheapparu my support is always for you👌👍🏻.
@MrShreedar5 жыл бұрын
5:24 Mistakes start here. But please watch from starting.
@ahmedpasha97754 жыл бұрын
Thanks
@nyamathsk12084 жыл бұрын
Tq bro
@2260191364 жыл бұрын
TnQ bro
@manjunadh25183 жыл бұрын
Tq ❤️
@harshavardhan265 жыл бұрын
Frankly speaking common sense unna vallu evaru ilanti tappulu cheyyaru ani na feeling bro, nenu ayithe ala eppudu cheyyaledu, inko vishayam enti ante, meeru cheppinatlu ga mechanics rare ga ayitye leru, nenu Chennai lo untunnaru prathi snadhulo ikkada naku oka mechanic shop untundi, asalu evaru correct ga service chestaru evari dhaggariki bandi service ki teeskellali ane vishayam lo chala confusion naku, chivariki oka manchi mechanic dorikadu anukunna kani anthalope memu vere area ki shift ayipoyamu, so correct mechanic ni pattukovadam chala kastam, Thank you so much for your videos, bike services gurinchi prajalani chala chaithanyavanthulu chestunnaru... once again thank you.🙏😊
@neeluartsautomobile5 жыл бұрын
Lov you bro
@harshavardhan265 жыл бұрын
@@neeluartsautomobile Meeru chese videos nijamga naku chala helpful, dhaniki oka chinna example, recent ga 10 days back oka roju ratri padukune mundu just adho ala, meeru chesina tubeless tyre vs tubed tyre advantages and disadvantages ane video chusa, morning lesi office vellappudu chuste tyre puncture mechanic dhaggariki teeskulte, tyre and tube rendu marchali annadu, tubeless tyre set avthundi veskondi baguntundi ani salaha ichadu, so already tyre baga arigipoyindi ani naku arthamayindi, ilanti oka situation lo mee video chusina knowledge tho, mechanic salaha match avvadam tho, tubeless tyre veyinchukunanu na Star City bandiki, Thank you so much Guru.
@santhosh36714 жыл бұрын
Ledu Sir ,, Meeru Manchi valuable information ye cheppaaru... Very nice video...
@vijaykumarkarodi53975 жыл бұрын
Mechanics gurinchi chala struggle avutunnaru good
@g.raviteja86495 жыл бұрын
Hi annaya bajaj pulsar 220f are tvs apache rtr 200 4v which is the better renditilo plus are minize's oka video cheyandi Annaya
@vashirvadam14 күн бұрын
Hi brother.. Glad to see you again.. neela mohan garu..❤❤ my humble request.. is please make videos straight to the point.. i think this context mostly
@aravinreddy70705 жыл бұрын
మీలో కామెడీ angle కూడా ఉంది. బ్రో. Nice వీడియో. బట్ 10 ఆర్ 20 % మంది ఓవర్ cost చెబుతానరు
@neeluartsautomobile5 жыл бұрын
😄😄😄😄 nenu comedy ga chbutamane anukunta anni videos but serious ga vastai
@lankajayakumar64205 жыл бұрын
You are Practical man bro
@udaykrish67355 жыл бұрын
Friends nen always showroom lone istuna for 4 mnths....elanti problem lekunda chestuna mechanics ki and video chesina meku thnks bro ....nice video
@neeluartsautomobile5 жыл бұрын
Tq
@valekarprasannakumar17125 жыл бұрын
Neelu arts hi
@valekarprasannakumar17125 жыл бұрын
Neelu arts Hi sir Honda CB shine 3 months bike nilabadithe emaina avuthunda sir
@munigantisudhakar4655 жыл бұрын
Sir need your video suggestions like a without bore stories, and direct subject
@vijaybhaskar39894 жыл бұрын
Hi Anna nenu 2017 bs4 hf delux tesukunnanu. 2018 lo bike pickup down ayyindi &, engine sound vachindi .oka mechanic daggaraku velithe accelerator cable marchadu &pistion sound ani cheppadu .2nd mechanic daggaraku velithe clutch cable ,plates marchadu .head sound ani cheppadu. Edhi correct? Meeru bs4 engine full detail vedio cheyandi
@narendrachowdary36115 жыл бұрын
Hiii anna.neney monna meeku cal chesi ACCESS 125 scooty gurunchi adigindi.SPECIAL EDITION matte black thesukunna Anna🙂🙂🙂.super undi performance
@neeluartsautomobile5 жыл бұрын
Good congrats bro
@narendrachowdary36115 жыл бұрын
Tx Anna🥰
@kakarlamallikarjuna765 жыл бұрын
@@narendrachowdary3611 hello Narendra any vibration while riding doubles in scooty
@narendrachowdary36115 жыл бұрын
No brother........very comfortable and smooth
@makhil41915 жыл бұрын
Access 125 was super scooty with pick up
@jahangir26624 жыл бұрын
Hi bro, hero gloumur bike ki 1 type gear shift rad veyyoch?
@tirumalamajji10785 жыл бұрын
Bayya mee videos chala helpfullga vuntai thank you diesel bullet gurinchi video cheyyandi
@amarnath24985 жыл бұрын
Hai brother.super ga chepparu.petrol kalti gurinchi oka video cheyandi
@peddamalashivakumar56944 жыл бұрын
Super
@pavankalyanpowerstar5724 жыл бұрын
మెకానిక్ లు కమర్షియల్ గా ఆలోచిం కాకుండా వుంటే we are automatic respect mechanics... but we know so many mechanics always think how to earn more many more many..throw ..change parts మరియు అమాయకూడు అయితే డబ్బు లాగేద్దామనే చూస్తారు... this is write or not ..
@indiankumar66995 жыл бұрын
Some or good some or not first time new mech dagariki vela mybike kick rod slip avuthunte clutch plates poyinavi ani chepadu ala 2shops lo same cheparu but 3 km duram lo oka mech gurthuku vacha velanu tanu just kick rod dagara oka rubber poyindi ani 30 rupes tho service chesaru every one or not same
@sureshkumarnagubandi59245 жыл бұрын
Bro.... Rain season lo bike ni ela maintain cheyyali enta speedlo vellali milage tedavastada.... Tell me Bro
@puneethraj93995 жыл бұрын
Second point is 200% correct
@santhoshappu49625 жыл бұрын
Bro how is Unicorn 150 cc milage, suspension ?
@neeluartsautomobile5 жыл бұрын
Video undi
@sagarkurapati62555 жыл бұрын
60 mileage and suspension not comfortable for above 150 kg
@kommivenu66375 жыл бұрын
బ్రో హార్ట్ టచింగ్ వీడియో, బాగుంది....
@neeluartsautomobile5 жыл бұрын
Thank You Bro
@sivachaitanya63305 жыл бұрын
Bro...What do you suggest Bajaj platina vs discover?which model?
@kranthikumarthota23425 жыл бұрын
superb anayya baga cheppev
@amruthavalli38415 жыл бұрын
Meerut 100 present correct Neenu inppativaruku evvari daggara ala behave cheyatledu cheyanu kuda kani okka vishayam various kastanni menu artham chesukunna kani maa bike condition various artham chesukunna manaku ala vuntundi bike vishayam lo Naku chala thakkuvaga problem face cheyanu ki car vishayam lo matram chala Mandi mosam chesaru kani varini ani analedu mechanical konnisarlu 500 maximum oka sari 1000 rupees kuda icha ina kuda useless Ian suffering from car mechanic s
@amvmeenaraaoveeraraju46333 жыл бұрын
Thank you
@govindpatnaik69315 жыл бұрын
Thank you brother..... Really am appreciate you.... Meeru cheppinavi.... Mem prathi roju face chesevi..... Mee laga andaru aalo chinchali.......
Boss small doubts... I have glamour bike 2013 model. Engine bottom side engine oil leak drop by drop. Mechanic said bolt hole is lose. Because thread is gape. How to solve this problem!. Please give me idea boss
@vasantharaoveera50445 жыл бұрын
మెకానిక్ కష్టం గుర్తించి చెప్పారు. ఇవే అందరు చేసే తప్పులు. తెలిసి చేసే తప్పులు. జ్ఞాన బోధ చేసేరు. ధన్యవాదములు.
@merigemmeli58493 жыл бұрын
Nice explain sir
@Kprasadsingerkadiam5 жыл бұрын
My friend my bike doctor he is srinu good person 😊😊
@k.k.ryadav84354 жыл бұрын
MAnchi information Anna ,,valla kastanni,vallaki evvalsina value ni ba explain chesavu,,,Me yokka channel raanunna rojulla oka manchi top position lo vundali ani Manaspurthiga korukuntunna..❤️❤️
@d.prabhudas96094 жыл бұрын
Hi Anna important message thankyou for your speech and nice job Anna thanks
@Ashokkumar-rp6nc4 жыл бұрын
అన్న ...బండిని ఎల్లపుడు షోరూమ్ లో సర్వీసింగ్ చేస్తె బాగుంటుందా.... లేక బయట మెకానిక్ దగ్గర చేయించాల....కానీ షోరూం వాళ్ళు బయట సర్వీసింగ్ చెయిస్తె ఇన్సూరెన్స్ వర్తించదని అన్నారు ఇందులో నిజమేదో తెలుపగలరు.
@MANAM66RaamS5 жыл бұрын
గుడ్ మెసేజ్ బ్రో... బాగా చెప్పారు..
@maheshyoutube79025 жыл бұрын
Bro Which is best engine oil for Honda cb shine 125cc
@neeluartsautomobile5 жыл бұрын
Castrol
@lothasurya40275 жыл бұрын
Anna naku glamour byke undi inthaku mundu Castro engine oil vaadevadini ippudu hero engine oil vaaduthunnanu.ila oil marchadam valla emaina ibbadi vastunda.
@maheshgoudmahi64325 жыл бұрын
Anti theft alarm , bar end lights, led lights charger Gurinchi video cheyandi plz
@neeluartsautomobile5 жыл бұрын
Ok
@maheshgoudmahi64325 жыл бұрын
Thankyou bro
@SangeethaReddyKonakuntalu4 жыл бұрын
Which scooter is best for village tell me sir.
@varamupagoti67944 жыл бұрын
అన్న ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఎవరు లేరు నేను ఒక బైక్ ను ఒక మెకానిక్ దగ్గరకు పట్టుకువెళ్లి మైలేజ్ రావట్లేదు అని చెప్పి ఇస్తే నా బైక్ మెకానిక్ బాగుచేసిన తరువాత ముందు వచ్చిన మైలేజ్ కూడా రాలేదు ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఉన్నారు
@kumarsunkara0045 жыл бұрын
Good information brother Thank you
@sridharch1755 жыл бұрын
Hi bro. Hero Maestro 2014 Model(White colour), 14500 KMS Reading,Na close friend bike, Athanu chala thakkuvaga Bandi use chesadu.No repairs, Ready to Use.He is Planning to sale coz he is going to USA. Entha cost Pettochu anna??Plz reply me. Approx entha cost pettochu anna
@neeluartsautomobile5 жыл бұрын
15 to 20k
@sriKanth-cx9df3 жыл бұрын
Hi brother this is sri kanth kranthi tho kalisi chadhuvukunna Activa gurinchi emayina videos chesara avi kanipiyatledhu ippati varaku cheyakapothe okkasari aa video chesi pettandi
@pavankumar-nh3dv5 жыл бұрын
Anna Royal Enfield tyre tubeless kada Anna nine kilometers varuku manage cheiyachu kada
@neeluartsautomobile5 жыл бұрын
Spoke wheel royal enfield ki tubeless ledu
@vasupower78015 жыл бұрын
Thanks bro ఇలాంటి వీడియో చేసినందుకు,,good bike గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్
@vishnuvardhan75845 жыл бұрын
Sir nenu activa ni oka mechanic iste mothaanic bagu cheyakunda full bill vesi natho kadu ani cheppadu bro.. Mari ilanti vallani ela nammali...
@praju35675 жыл бұрын
Apache RTR 160 4v Review Brother Please
@syamprasad51274 жыл бұрын
Bro access 125 gurinchi chepadi .and also y scooty stop while riding
@upputhollaramakrishna60435 жыл бұрын
Very nice and good videos , I like it , I'm Rk mechanical engineer in hes company in up
@mvishnukumar36464 жыл бұрын
Sir namastya nadi glamour Bick lights sari gakanabatamuladu night mageginkanabatuladu denekealituvali
@kotaprolu71395 жыл бұрын
Anna i observed some mechanic they will replace the spares as it is in good condition also they says it was damaged.
@study-lh7lp2 жыл бұрын
Avunu
@venkateshperam84375 жыл бұрын
Hi bro, thanks for the sharing your experience , New bike tho daily regular ga 100km thirigithe emaina problem vasthadha bike ki ?
@neeluartsautomobile5 жыл бұрын
No problem but time ki oil change cheyyandi
@srinivasmakala33675 жыл бұрын
Off bore cheyamani two weler es-ty potion rings marche 3000dobbadu
Bro Discover ki A Engine oil vadali Anna plz reply evandi
@ramupittalamudhiraj98895 жыл бұрын
Right cheppavu brother 👍
@venkateshharijan23795 жыл бұрын
Good information about while going to a auto work shop
@shivaedits80305 жыл бұрын
U said true bro....
@sureshkumarnagubandi59245 жыл бұрын
Bro Very Nice Information...... 🍁
@dinakarananta40674 жыл бұрын
Meeru manchi informative videos chestaru sir.
@rajeshkumar36535 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్.
@shivaaaskar96495 жыл бұрын
Me speech wonderful sir🙏🙏🙏🙏🙏🙏🙏
@neeluartsautomobile5 жыл бұрын
Thank you bro.. Pls share
@shivaaaskar96495 жыл бұрын
Yes sure sir
@srinivasaraorao43395 жыл бұрын
Good vedeo bro.e Roju me first vedeo chusanu. Gd subjuct me darilo meru prayaninchandi.success avutharu
@chanduiloveindia99634 жыл бұрын
Very good message
@sureshkumar-lj9jb4 жыл бұрын
sundar carbon antidote inject gurinchi rivew chyandi sundar Garu entho technical ga invent chesaru bike values reconstruct avtunye only 500/- tho
@adimulam64755 жыл бұрын
Hi Anna thanks for information..
@neeluartsautomobile5 жыл бұрын
Thank You Bro
@ahmedshariff.28385 жыл бұрын
Namaste anna nenu ladies bike konali anukuntunna aitey HONDA ACTIVA. SUZUKI ACESSE. HERO PLEASURE. Leka potey inka manchi bandi milage vachhedi chappandi PLEASE ANSWER CHAPPU ANNA.
@sivannanadimindla60495 жыл бұрын
thank you anna
@viratvaram18764 жыл бұрын
Hai sir royal enfield 350 tappet sound vasthudhi dani cost entha avuthundhi and big problem or small problem haaaa chepadhi sir urgent
@a.udhayudhay85864 жыл бұрын
Chala chakkaga chepparu kani bike gurinchi meeku inthaga ela telusu mi qualification entha oka video cheyandi
@neeluartsautomobile4 жыл бұрын
Ok
@kamalbasha28354 жыл бұрын
Bro nenu nabadi ni shorom lo service chaisunanu naa frast free service chaincinapudu naa bandi Baga mailage vachindi Kane paid service chaincinapudu mailage ravadam ledu please choroboreter tune ing vedio chayandi bro please