Neeve krupadharamu (నీవే కృపాధారము ) 2020 hosanna ministries new song

  Рет қаралды 1,694,022

Daniel Sudharshan

Daniel Sudharshan

4 жыл бұрын

Пікірлер: 679
@Arrachinthala
@Arrachinthala 3 жыл бұрын
నీవే కృపాధారము త్రియేక దేవా - నీవే క్షేమాధారము నాయేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నేటివరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా ఆనందించితిని అనురాగబంధాల - ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితివి ఆకాశముకంటే - ఉన్నతమైననీ ప్రేమనుచూపి ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి - ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే || సర్వకృపానిధి సీయోను పురవాసి - నీస్వాస్థ్యముకై ననుపిలచితివి సిలువనుమోయుచు నీచిత్తమును - నెరవేర్చెదను సహనముకలిగి శిథిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి సాహసమైన గొప్పకార్యములు నాకైచేసితివి- సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే || ప్రాకారములను దాటించితివి - ప్రార్థనవినెడి పావనమూర్తివి పరిశుద్ధులతో ననునిలిపితివి - నీకార్యములను నూతనపరచి పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి పావనుడా నాలడుగులుజారక స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
@dft6737
@dft6737 3 жыл бұрын
Very nice brother God bless you 🌹🌹👌👌... Amen hallelujah
@syamaddanki1696
@syamaddanki1696 3 жыл бұрын
1
@SriyanshMomscreations
@SriyanshMomscreations 3 жыл бұрын
Thanks brother
@nagajyothi2981
@nagajyothi2981 3 жыл бұрын
Thank you
@jesusaruna6871
@jesusaruna6871 3 жыл бұрын
Thank you brother...praise the lord🙏🙏🙏🙏🙏
@ashoka9583
@ashoka9583 2 жыл бұрын
శిథిలము కానీ సంపాదలెన్నో నాకై దాచితివి..Wow wandrafullll
@RamyaMoturi-ee4mq
@RamyaMoturi-ee4mq 2 ай бұрын
2024 vintunavalluuu yevaranna vunnaraaa
@swarupa--anand1252
@swarupa--anand1252 2 ай бұрын
Many more people are listening this song because heart' touching song
@thiruveedulabrahmam
@thiruveedulabrahmam 2 ай бұрын
Brathiki unnantha kalam vinalane untadhi bro.....
@shinthig1066
@shinthig1066 Ай бұрын
Yes vintunamu
@nothing..444
@nothing..444 25 күн бұрын
Nenu
@buruguSrestalinsy
@buruguSrestalinsy 14 күн бұрын
నేను కూడా vintunnanu
@nareshpalakollu9300
@nareshpalakollu9300 2 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలని ఉంది......చాలా బాగా పాడారు.....
@SaiKumar-oc3ur
@SaiKumar-oc3ur 3 жыл бұрын
ఆలోచనల ఆశ్రయమిచ్చి కపాడుచున్నవు నికే ఈ ప్రేమ.గీతం అంకితమయ్య ఆమెన్
@anandhgollapalli1679
@anandhgollapalli1679 2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక! Amen.........
@nammadaginatandri
@nammadaginatandri 11 ай бұрын
అన్న గారు మీరు రాస్తున్న పాటలు మనుషుల ఆలోచనలనుండి కాకుండా పరిశుద్దాత్మ ప్రేరేపణవలన రాస్తూ ప్రతి ఒక్కరూ పాటలు వింటూ ఆత్మ పూర్ణులుగా ఉండటానికి మరియు హోసన్నా మినిస్ట్రీస్ ను స్థాపించి కొట్లాడి మందిని నమ్మదగిన తండ్రి వైపు నడిపించిన ఏసన్న అయ్యగారికి మరియు జాన్ వెష్లీ అన్న గారికి, అబ్రాహాము అన్నగారికి, రమేష్ అన్నగారికి, ప్రేద్దిపాల్ అన్నగారి కి హృదయపూర్వక వందనాలు.... మరియు హోసన్నా మినిస్ట్రీస్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి హృదయపూర్వక వందనాలు....
@arunagulagattu2599
@arunagulagattu2599 3 жыл бұрын
Supar song annaya
@Priya-uk5ph
@Priya-uk5ph 3 жыл бұрын
Nannu kapadu yesayya healh Konchem bagaledhu amen... Memu. Ne seva cheyali thandri plzz Jesus
@rnandini6349
@rnandini6349 2 жыл бұрын
Emi lyrics appa amazing annayya devudu mimmalni kshamamuga unchu nu gaaka amen👏👏
@jesusprayerpowerfellowship8239
@jesusprayerpowerfellowship8239 3 жыл бұрын
Praise the lord Amen............
@santhichelluri8806
@santhichelluri8806 3 жыл бұрын
Super song manasuku nemadhi kaligistundhi
@gurrappay1494
@gurrappay1494 2 жыл бұрын
Song chala baga padaru ayya garu
@nraju-uk5fi
@nraju-uk5fi 3 жыл бұрын
చాలా బాగా పాడారు అద్భుతమైన పాట వినిపించినందుకు ధన్యవాదాలు👏👏
@bharathdara7127
@bharathdara7127 3 жыл бұрын
Dheva nike stotram ayya
@ranimortha4727
@ranimortha4727 4 жыл бұрын
Praise the lord tq Jesus
@chinnachinna2821
@chinnachinna2821 4 жыл бұрын
Praise the lord
@karnekantimohanreddy3578
@karnekantimohanreddy3578 2 жыл бұрын
Glowry to JESUS CHRIST thanks brother God bless u
@usharani-zl2hv
@usharani-zl2hv 3 жыл бұрын
Thank you jesus
@dupatimounika966
@dupatimounika966 3 жыл бұрын
where r u from usha garu
@kusumaudhay1951
@kusumaudhay1951 3 жыл бұрын
@@dupatimounika966 super song avarayaina atrectayya song
@SatyaSatya-lz1ld
@SatyaSatya-lz1ld Жыл бұрын
I love this song forevar and ever🥰🥰🌹🌹🌹super lyrics and tune
@prabhudas2121
@prabhudas2121 3 жыл бұрын
Glory to god
@Whildlif
@Whildlif 2 жыл бұрын
ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ ఎవరిదైనా ఉంది అంటే అది నమ్మదగిన నా తండ్రి యేసయ్య ది మాత్రమే ఈ లోకంలో మనుషుల ప్రేమ వ్యర్ధమైనది
@SandeepSandeep-im6hq
@SandeepSandeep-im6hq Жыл бұрын
💯🙏
@salintiharikrishna186
@salintiharikrishna186 Жыл бұрын
@jaya...143prem
@jaya...143prem Жыл бұрын
Amen🙏🙏🙏
@__.kavitha_2015.__
@__.kavitha_2015.__ Жыл бұрын
Amen.....🙏🙏🙏🙏💯💯💯💯💯💯
@revidalasathish9834
@revidalasathish9834 Жыл бұрын
@applechinni6637
@applechinni6637 2 жыл бұрын
It's fantastic music
@jnardank461
@jnardank461 Жыл бұрын
Elanti admutamaina patalu hossana ministers ke sadhyamu elanti madhuramaina patalu Manaki echina yessana gariki naa hrudhaya purvaka vandanamulu
@grace-ym2gp
@grace-ym2gp 3 жыл бұрын
నీవే కృపాదారము త్రియేక దేవా నీవే క్షేమాదారము నా యేసయ్య } 2 నూతన బలమును నవనూతన కృపను } 2 నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము || ఆనందించితిని అనురాగబంధాల ఆశ్రయపురమైన నీలో నేను } 2 ఆకర్షించితిని ఆకాశముకంటే ఉన్నతమైననీ ప్రేమను చూపి } 2 ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము || సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి } 2 సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనముకలిగి } 2 శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము || ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినెడి పావనమూర్తివి } 2 పరిశుద్దులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి } 2 పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము
@rajeshsonga9906
@rajeshsonga9906 Жыл бұрын
Thank
@miriyalavenkatesh3676
@miriyalavenkatesh3676 Жыл бұрын
Ok
@miriyalavenkatesh3676
@miriyalavenkatesh3676 Жыл бұрын
🙏
@js-ir2kn
@js-ir2kn 2 жыл бұрын
Beautiful lyrics bro....tqq for giving good song in this year.
@gvinod7527
@gvinod7527 3 жыл бұрын
అన్నయ్య నా జీవితానికి ఈ పాట నన్ను మలుపు తిపింది వినసొంపుగా ఉంది thanks for you దేవుడు నిన్ను బలముగా దివించునుగాక అమెన్
@manukondakotaiah5037
@manukondakotaiah5037 10 ай бұрын
Question for tqqeqs333😂😂is 222ua 1:49 þoqo
@hagajendra9322
@hagajendra9322 2 жыл бұрын
Glory to ONLY LOVELY LIVING GOD JESUS CHRIST Amen Hallelujah. From GAJENDRA Bangalore Karnataka
@gottamrafaraju5600
@gottamrafaraju5600 3 жыл бұрын
I Love this songggggg
@simhadridakarapu9207
@simhadridakarapu9207 3 жыл бұрын
good hosanna songs
@rathnammasa3892
@rathnammasa3892 3 жыл бұрын
Amen glory to God for onceagain hearing to this song🙏🙏🙏🙏🙏🎤🎤🎤🎤🎤
@naveenpamu3142
@naveenpamu3142 3 жыл бұрын
Devuniki mahima kalugunu gaka amen
@rajavijayadvithi3193
@rajavijayadvithi3193 3 жыл бұрын
Praise the Lord ❤❤❤❤❤
@dsneha8111
@dsneha8111 3 жыл бұрын
I love this song. Vintunte malli malli vinabuddhavuthundi
@jesussaves2584
@jesussaves2584 3 жыл бұрын
Diou
@kalapanathananki1945
@kalapanathananki1945 3 жыл бұрын
Maa aathmalu inka devunilo nilichi unnayi ante ee songs Valle Anna 😭😭thank you soo much 🙏🙏devudu mimalni inka bahuga vadukovali anna
@srivijayasri9155
@srivijayasri9155 3 жыл бұрын
Love you jesus
@vishalvishalvishalvishal7845
@vishalvishalvishalvishal7845 3 жыл бұрын
@@srivijayasri9155 okhi
@munikowluri8692
@munikowluri8692 3 жыл бұрын
⁰⁰0000000⁰00⁰0000000000
@PremKumar-gx2iv
@PremKumar-gx2iv 3 жыл бұрын
I ❤️ Hosanna song 💞
@princechandu6875
@princechandu6875 2 жыл бұрын
👍👍👍🤍🙏✝️🛐
@lavanyabirra3155
@lavanyabirra3155 3 жыл бұрын
Glory to God
@antharamyesebu2424
@antharamyesebu2424 3 жыл бұрын
Super song 👌👌God is great amen
@pedakamramya8557
@pedakamramya8557 Жыл бұрын
Love u jesus.... Amen
@mamathabanda2305
@mamathabanda2305 3 жыл бұрын
Such a melodious voice 🙏🙏🙇🏻🙇🏻praise the lord
@monialhnd6158
@monialhnd6158 5 ай бұрын
నాకు చాలా ఇష్టమైన పాట హృదయానికి అత్తుకునే song
@nandigamgayatri6157
@nandigamgayatri6157 3 жыл бұрын
3rd charanam mundu music savagottesaru🥰🥰
@saikirandebba7840
@saikirandebba7840 2 жыл бұрын
Heavenly song. Awesome
@kattahaveela8827
@kattahaveela8827 3 жыл бұрын
Thank you lord ❤️🙏
@arekantiraju921
@arekantiraju921 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏..
@kommuravi2412
@kommuravi2412 3 жыл бұрын
Tnqpraise the lord my fevaret song
@Srinivasntr143
@Srinivasntr143 Жыл бұрын
i love Jesus ......na jeevaitham devuniki ankitam....
@arunakurapati1511
@arunakurapati1511 3 жыл бұрын
Super song praise the Lord 🙏🙏🙏
@CHINNU_GEMING_FF
@CHINNU_GEMING_FF Жыл бұрын
loved this song all glory to jesus
@nareshpara9968
@nareshpara9968 2 жыл бұрын
Patalatho devuni stuthi ..😍
@prasannapraisebethelorddop4664
@prasannapraisebethelorddop4664 2 жыл бұрын
Praise the LORD 🙏
@smileydeepu5678
@smileydeepu5678 2 жыл бұрын
👌lovable song😍🤩❣️
@jesussweety4348
@jesussweety4348 3 жыл бұрын
Praise the lord my favorite song 😍 thank u
@Baikanibalraj1
@Baikanibalraj1 3 жыл бұрын
My favourite song love you God.
@konepushankar7916
@konepushankar7916 3 жыл бұрын
Praise the lord Wonderful song
@maneeshamani3204
@maneeshamani3204 2 жыл бұрын
Super song Wonderful ✨🌟
@neelamchandanapriya5179
@neelamchandanapriya5179 Жыл бұрын
Thank You God For Understand Me In All Situations🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🥺🥺🥺🥺🥺🥺🥺 I Really Love The Lyrics That: ఆపదలెన్నో అలుముకున్ననూ అభయము నిచ్చితివి ఆవేదనల అగ్ని జ్వాలల అండగా నిలిచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనాయ్యా 🙌🏻🙏🏻🙏🏻❤️❤️
@rajurajesh5419
@rajurajesh5419 Жыл бұрын
ఇ పాట, వింటుంటే నాకు, ఏదో తెలియని ఆనందం ❤❤
@ramauramanna5309
@ramauramanna5309 3 жыл бұрын
Amen Praise the lord jesuss
@palakeerthisambasivarao1585
@palakeerthisambasivarao1585 3 жыл бұрын
I love this song
@d.mamathaofficial285
@d.mamathaofficial285 2 жыл бұрын
Naku ee song chala chala Estam TQ lord
@prasaadchittimenu7740
@prasaadchittimenu7740 2 жыл бұрын
Super song 😁😁🙏🙏👍
@yerramasurajkumar5691
@yerramasurajkumar5691 3 жыл бұрын
PRAISE THE LORD
@nanibabunanibabu5779
@nanibabunanibabu5779 3 жыл бұрын
Music compose amazing Singing 👌👌👌🥰🥰🥰🙏🙏🙏
@SrinavPaul
@SrinavPaul 2 жыл бұрын
మా దేవుడైన యెహోవాకు కోటి స్తోత్రాలు 🛐🛐
@kambalaindira1746
@kambalaindira1746 2 жыл бұрын
Praise the Lord super song
@shobanguggilla5940
@shobanguggilla5940 2 жыл бұрын
Super song brother......
@settyanusha1348
@settyanusha1348 3 жыл бұрын
Super sir exelent song
@kalyan3276
@kalyan3276 2 жыл бұрын
Paata chala bagundhi dhevuniki mahima kalugunu gaaka amen 🙏
@davidofficial1454
@davidofficial1454 2 жыл бұрын
I love you jesus ....nice song
@SachinKumar-bg4vm
@SachinKumar-bg4vm 9 ай бұрын
Thank you Anna 🎉
@VijayKumar-tk2uo
@VijayKumar-tk2uo Жыл бұрын
E patta yeniey sarulu vinaa vinalapisthundi.paries the Lord Jesus ఆమెన్🙏🙏🙏🙏🙏
@plokesh1566
@plokesh1566 3 жыл бұрын
Very nice song anna.E song vintunta mee laga padalani anipisthundhi.may god bless all of you to sing more songs😊❤️🙋☺️😊
@ashrithakavya1247
@ashrithakavya1247 3 жыл бұрын
This song lyric.. ♥️
@samsonarza2928
@samsonarza2928 2 жыл бұрын
దేవా నీకే మహిమ చెల్లును గాక
@ginnarapusaritha2574
@ginnarapusaritha2574 2 жыл бұрын
Super song and my favourite song all so tq anna
@bhoompagawilliams9426
@bhoompagawilliams9426 3 жыл бұрын
AMEN.... Praise the lord song is nice
@princeofdarkness9881
@princeofdarkness9881 3 жыл бұрын
Glory to Lord Jesus Christ Hallelujah, praise the Lord
@gangadharajm1300
@gangadharajm1300 2 жыл бұрын
Q
@eddusimhachalam1886
@eddusimhachalam1886 2 жыл бұрын
Iam Hindu song is excellent
@ramyavissampalli8078
@ramyavissampalli8078 3 жыл бұрын
Heart touching song best suitable voice
@moshakandala4747
@moshakandala4747 2 жыл бұрын
Wonderful life changing song and great singing Anna and God bless you Anna ❤️❤️❤️
@k.bhanubhanu9184
@k.bhanubhanu9184 2 жыл бұрын
Sothurmu yasayaku hallaluya god bless you
@variganjiramaraju5578
@variganjiramaraju5578 2 жыл бұрын
Praise the lord brother nice song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JPJasmine
@JPJasmine 3 жыл бұрын
Praise the lord brother , thanks for giving this song 🙏🙏
@AnilKumar-ci4zx
@AnilKumar-ci4zx 3 жыл бұрын
Nice song and superrrrrrrrrrrrrrrrrrrrrrr song
@production16
@production16 2 жыл бұрын
Prise the Lord brother and sister
@ginnarapusaritha2574
@ginnarapusaritha2574 2 жыл бұрын
I love hossanna ministers songs
@sravaniinampudi1656
@sravaniinampudi1656 3 жыл бұрын
😍😍Thanks for this singing song annayya.. 😍😍
@narisettipujitha7148
@narisettipujitha7148 3 жыл бұрын
Mind blowing song
@kumarganta1230
@kumarganta1230 4 жыл бұрын
Hosanna songs are always super
@prabhukumarduppada7887
@prabhukumarduppada7887 Жыл бұрын
My life changing song
@t.praveene-2595
@t.praveene-2595 2 жыл бұрын
Praise the Lord 🙌 thank you annaya for wonderful song
@kingkrishna1432
@kingkrishna1432 2 жыл бұрын
Super❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏 song
@yesupolisetti307
@yesupolisetti307 3 жыл бұрын
Glory to god this song really so cute and heart touching this song thanks you jesus amen👍👍👌👌
@funnewsgamersallinone1045
@funnewsgamersallinone1045 3 жыл бұрын
Super song
@prabhakarkanjarla6228
@prabhakarkanjarla6228 Жыл бұрын
Nagalaxmi ee pata nakento adaranaga undi thank you brother garu 😊✝️🙏🏾🤝🏿
@madarapuashok8010
@madarapuashok8010 3 жыл бұрын
Praise the lord 🙌 🙏
@muraliambadapudimurali9754
@muraliambadapudimurali9754 3 жыл бұрын
Praise the lord brother🙏🙏🙏
@beenasheak1644
@beenasheak1644 3 жыл бұрын
I love this song my favret 😘😘😘
@marybejjenki1159
@marybejjenki1159 Жыл бұрын
Heart touching song ❤ excellent lyrics 😍 all glory to Jesus 🙏
@bollamrajesh8919
@bollamrajesh8919 3 жыл бұрын
Supersong in hosana
@sumalatham2390
@sumalatham2390 4 жыл бұрын
The heavenly song
Raajadi Raja Ravikoti Teja - Hosanna Ministry song.
9:14
Moses Telugu Jesus Songs
Рет қаралды 2 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,7 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 33 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 8 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,7 МЛН