NEEVE NEEVE |

  Рет қаралды 774,124

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

6 ай бұрын

LYRICS:
నీవే నీవే నీవే మా ప్రాణం
యేసు నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య
1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపీ కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయ
నిను పోలి ఇలలోన - ఒకరైన కనరారే
నివు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా
విలువైన వరమేగా - నివు చూపే అనురాగం
కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే
నీ ప్రియ స్నేహం - ఆనందం
కొలుతుము నిన్నే ఆద్యంతం
2. ఊహకు మించిన నీ ఘన కార్యం - ఉన్నతమైన నీ బహుమానం
నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య
కలనైనా అలలైనా - వెనువెంటే నిలిచావు
కరువైనా కొరతైనా - కడదాకా నడిచావు
ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు
ఎనలేని దయ చూపే - బలమైన నామమే
నీ ఘన నామం - మా ధ్యానం
కొలుతుము నిన్నే ఆద్యంతం
Neeve Neeve Neeve Maa Praanam
Yesu Neeve Neeve Maa Gaanam
Aasrayamaina Aadhaaramaina Nee Divya Prema Chaalayya
koluthumu Ninne Yesayya
1. Sasvathamaina Nee Tholi Prema - Maargamu Choopi Kaache Prema
Aadiyu Neeve Anthamu Neeve - Nee Charanamule Saranamayaa
Ninu Poli Ilalona Okaraina Kanaraare
Nivuleni Brathukanthaa - Yugamainaa Kshayamegaa
Viluvaina Varamegaa - Nivu Choope Anuraagam
Kalakaalam Viraboose - Priyamaara Snehame
Nee Priya Sneham - Aanandam
Koluthumu Ninne - Aadyantham
2. Oohaku Minchina Nee Ghana Kaaryam - Unnathamaina Nee Bahumaanam
Nee Krupalone Choochina Deva - Jeevanadaatha Yesayya
Kalanaina Alalaina - Venuvente Nilichaavu
Karuvainaa Korathainaa - Kadadaakaa Nadichaavu
Ihamandhu Paramandhu - Koluvaina Prabhu Yesu
Yenaleni Daya Choope - Balamaina Naamame
Nee Ghana Naamam - Maa Dhyaanam
Koluthumu Ninne - Aadyantham
CREDITS:
Lyrics & Produced by Joshua Shaik
Music Composed & Arranged by Pranam Kamlakhar
Vocals : Haricharan, Sawai Bhatt
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #Haricharan #SawaiBhatt
#JesusSongsTelugu #TeluguChristianSongs #2024TeluguChristianSongs

Пікірлер: 947
@JoshuaShaik
@JoshuaShaik 6 ай бұрын
LYRICS: నీవే నీవే నీవే మా ప్రాణం యేసు నీవే నీవే మా గానం ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య కొలుతుము నిన్నే యేసయ్య 1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపీ కాచే ప్రేమ ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయ నిను పోలి ఇలలోన - ఒకరైన కనరారే నివు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా విలువైన వరమేగా - నివు చూపే అనురాగం కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే నీ ప్రియ స్నేహం - ఆనందం కొలుతుము నిన్నే ఆద్యంతం 2. ఊహకు మించిన నీ ఘన కార్యం - ఉన్నతమైన నీ బహుమానం నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య కలనైనా అలలైనా - వెనువెంటే నిలిచావు కరువైనా కొరతైనా - కడదాకా నడిచావు ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు ఎనలేని దయ చూపే - బలమైన నామమే నీ ఘన నామం - మా ధ్యానం కొలుతుము నిన్నే ఆద్యంతం Neeve Neeve Neeve Maa Praanam Yesu Neeve Neeve Maa Gaanam Aasrayamaina Aadhaaramaina Nee Divya Prema Chaalayya koluthumu Ninne Yesayya 1. Sasvathamaina Nee Tholi Prema - Maargamu Choopi Kaache Prema Aadiyu Neeve Anthamu Neeve - Nee Charanamule Saranamayaa Ninu Poli Ilalona Okaraina Kanaraare Nivuleni Brathukanthaa - Yugamainaa Kshayamegaa Viluvaina Varamegaa - Nivu Choope Anuraagam Kalakaalam Viraboose - Priyamaara Snehame Nee Priya Sneham - Aanandam Koluthumu Ninne - Aadyantham 2. Oohaku Minchina Nee Ghana Kaaryam - Unnathamaina Nee Bahumaanam Nee Krupalone Choochina Deva - Jeevanadaatha Yesayya Kalanaina Alalaina - Venuvente Nilichaavu Karuvainaa Korathainaa - Kadadaakaa Nadichaavu Ihamandhu Paramandhu - Koluvaina Prabhu Yesu Yenaleni Daya Choope - Balamaina Naamame Nee Ghana Naamam - Maa Dhyaanam Koluthumu Ninne - Aadyantham
@enarendranaik
@enarendranaik 6 ай бұрын
❤🎉
@El-ShaddaiPrayerHouseSklm
@El-ShaddaiPrayerHouseSklm 6 ай бұрын
Anna illanti Qawali Telugu Christian songs Inka chalal chala rawalai Amen
@paulmuppalla2645
@paulmuppalla2645 6 ай бұрын
పాట చాలా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ దేవుడు మిమ్ములను దీవించును గాక ఈ సారి ఒక పాట Sawai Bhatt తో పాడించండి
@priyamodel9972
@priyamodel9972 6 ай бұрын
👌🙏🙏🙏
@uddandudosapati8147
@uddandudosapati8147 6 ай бұрын
Praise the Lord joshua garu. Thank you for the lyrics.
@nave551
@nave551 6 ай бұрын
ఈ పాట ఎంత మందికి estam ఫ్రెండ్స్
@athimaladavid9117
@athimaladavid9117 6 ай бұрын
@kavithasiliveru625
@kavithasiliveru625 6 ай бұрын
ఆదియు నీవే నాకు high అయింది anna
@mdayanand5511
@mdayanand5511 5 ай бұрын
I enjoyed alot
@patrunivijaykumar8521
@patrunivijaykumar8521 5 ай бұрын
Yeah it's awesome ❤
@Venky13536
@Venky13536 5 ай бұрын
👋
@vijaypardhan1211
@vijaypardhan1211 5 ай бұрын
సర్వోన్నతమైన మహదేవుని కృప ఎల్లప్పుడూ జాషువా షేక్ గారిపై వారి బృందంపై నిలుచును గాక అమేన్ 🙏
@kishoremr9182
@kishoremr9182 7 күн бұрын
ప్రాణం పెట్టు చాల గొప్పగా పాడారు ఆ యేసయ్య ధీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లపుడు కలుగును గాక ఆమెన్ 🙏💖
@solmanraj2130Christianmsgs
@solmanraj2130Christianmsgs 6 ай бұрын
ఇంత గొప్ప తలాంతు ను దేవుని కోసం వినియోగిస్తున్న మీ అంధరి ని దేవుడు మార్చి తన రాజ్యం లో చేర్చుకొనును గాక. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
@vijaypalleti9453
@vijaypalleti9453 3 ай бұрын
Amen
@arikaabhi100
@arikaabhi100 6 ай бұрын
ఈ పాటను బట్టి కేవలం ఒక్క దేవ దేవునికే మహిమకలుగు గాక! ఆమెన్
@umamaheswari6255
@umamaheswari6255 Ай бұрын
ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
@Praveengooda
@Praveengooda 5 ай бұрын
పరలోకంలో కూడా దేవుణ్ణి స్తుతించేవాళ్ళు ఈ పాట వింటే మిగత పాటలన్నీ వొదిలేసి ఈ పాటనే పాడుతారేమో అనిపించింది అంత గొప్పగా పాడారు దేవునికి ఈ పాట ద్వార మహిమ కలుగునుగాక ....ఆమేన్
@gurajamarjun5605
@gurajamarjun5605 3 ай бұрын
God likes joyful noise more than a beautiful voice
@samarpangm7973
@samarpangm7973 6 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక...🙏 చాలా అద్భుతమైన సాహిత్యం తో కూడిన పాటకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన సంగీత బృందానికి ఆ దేవాది దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి కలుగును గాక ఆమెన్...🙏🙏🙏
@BharathiKavati
@BharathiKavati 6 ай бұрын
ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఇంతమచి గాత్రం ఇచ్చిన దేవుని మహిమపార్చకుండా ఉండలేకపోతున్నాను దేవునికే మహి మాకలుగుగాక 🙏🙏🙏👌
@pabbathidevadanam4441
@pabbathidevadanam4441 6 ай бұрын
విన్న వాళ్లకు విన్నంత దేవాది దేవుని దివ్య ప్రేమామృతంలో ఆస్వాదించినంత మధురంగా ఉంది 🙏🙏🙏🙏🙏
@SatishRavada
@SatishRavada 6 ай бұрын
👌🎤🎙️🥁🎻🪕🎺🎷🎧✍🏻🎵🎼🎹🙏. Sawai Bhatt high pitch singing no words.
@dhanujessy3988
@dhanujessy3988 6 ай бұрын
యేసయ్య ప్రేమలలో ఆ రాగం గానం తాళం శక్తి మించిన ప్రేమ మీ అందరికి వందనాలు యేసయ్య ప్రేమ
@chittichitti3594
@chittichitti3594 5 ай бұрын
ఈ పాట ఎంత మందికి నచ్చింది
@smithadarla2046
@smithadarla2046 9 күн бұрын
Super super song ❤❤🎉🎉😊😊🙏🙏👍👍🤝🏻😄
@naalapanamusicteamsujatha.3002
@naalapanamusicteamsujatha.3002 6 ай бұрын
Nenu 50 time s vini untanu roju morning ma intlo ఈ సాంగ్ compalsari pettukuni vinatam 🙏🏻🙏🏻🙏🏻
@sunildurgam1075
@sunildurgam1075 6 ай бұрын
చాలా అద్భతంగా మలచిన మీ అందర్నీ దేవుడు దండిగా దీవించుగాక .... నూతన సంవత్సరంలో మొదటిరోజు అద్భుతమైన పాటతో ఆహ్వానం పలికారు
@smeenabangarsmeenabangar4706
@smeenabangarsmeenabangar4706 6 ай бұрын
చాల బాగుంది మంచి గా రచన చేశారు పాట సూపర్ గా ఉన్నది
@nerellamurali609
@nerellamurali609 3 сағат бұрын
Excellent song Excellent singing
@sravi3645
@sravi3645 6 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట లిరిక్స్ లో సరిగమలు కూడా కలిపి సమకూర్చగలరు
@swetchavempati5608
@swetchavempati5608 6 ай бұрын
అత్యంత అందమైన అద్భుతమైన పాట మనసునిండా ఆనందం ఈ పాట. హృదయపూర్వక అభినందనలు పాడిన మీ అందరికీ. దేవుడు ఇంకా మరి ఎక్కువగా దీవించాలని ఇంకా ఇలాంటివి మరెన్నో మధురమైన పాటలు పాడాలని దేవునికే మహిమ చెల్లాలని.
@mosesirvin160
@mosesirvin160 6 ай бұрын
ఇన్నీ పాటలు రాయడం నిజంగా దేవుని గొప్ప ఆశీర్వాదం అన్నయ్య నువ్వు గాడ్స్ గిఫ్ట్ అన్నయ్య happy new year❤మర్రిన్ని పాటలు దేవునికి మహిమకరంగారావాలని నాప్రార్థన
@AnandKumar-nb4hg
@AnandKumar-nb4hg 6 ай бұрын
ఈ నూతన సంవత్సరం పరవశింపచేసే మధురమైన పాటతో ప్రారంభించిన జాషువా గారికి, కమలాకర్ గారికి నిండు వందనాలు. ప్రాణాత్మ దేహాలతో దేవాధిదేవుని ఆరాధించదగిన పాట.
@morurajesh1243
@morurajesh1243 3 ай бұрын
ఎవరండీ ఆ హార్మోనియం play చేసే ఆయన...? ఆయన వాయిస్ స్టార్ట్ అయినప్పుడల్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయ్...... 👌👌👌👌👌
@marlasanthi1004
@marlasanthi1004 3 ай бұрын
Sawai Bhatt Indian idol singer
@MatthewJoyce-sg8hq
@MatthewJoyce-sg8hq 2 ай бұрын
He is a role model bro,with out education he did wonderful with his voice,he is so inspirational to all.big salute to him and may bless him and save him and his family.
@shyamprasad5406
@shyamprasad5406 3 күн бұрын
Yes brother ​@@MatthewJoyce-sg8hq
@gollapatiwesley3785
@gollapatiwesley3785 4 ай бұрын
కమలాకర్ గారు.... మీరు మ్యూజిక్ సైంటిస్ట్.... మిమ్మల్ని యేసయ్య ఇంకా దీవిస్తాడు.... Wov wov వావ్..... అల్లాడించారు... థాంక్యూ
@satyavani3502
@satyavani3502 6 ай бұрын
Wonderful amazing no words చాలా వినసొంపుగా ఉంది ప్రాణానికి హాయిగా అనిపించింది
@naveenbadda7628
@naveenbadda7628 6 ай бұрын
చాలా అధ్భుతంగా పాడారు వాయిద్యం కూడా చాలా బాగుంది దేవుడు మిమ్మలని దివించును గాకా,ఆమెను
@Ravikumar1438
@Ravikumar1438 6 ай бұрын
Loop Mode On 🔥🔥❤️❤️🙌🏻🙌🏻 Kamalakar Music + Hari Charan Vocals=Live Worshipping God 😇😇
@manavurukuradu9350
@manavurukuradu9350 6 ай бұрын
మీనుండి వచ్చే ఒకొక్క పాట మహా అద్భుతం అన్నయ్య గారు సమస్త మహిమ దేవునికే చెల్లును గాక అమెన్
@pujiq8pujiq875
@pujiq8pujiq875 6 ай бұрын
ప్రతి పాట అద్భుతంగా వుంటుంది మాట్లాలతో చెప్ప లేము నేను అయితే మీ పాట లో లినం అయి పోతాను దేవుని కె మహిమ కలుగును గాక మీమ్మల్ని దేవుడు దివించును గాక అందరినీ బ్రదర్ మన తెలుగు భాష లో మన యేసయ్య కు ఎంత మంచి పాటలు వున్నాయి ఒక్క ఒక్క సారి ఏడుపు వస్తుంది పడినప్పుడు యేసయ్య నీలో వున్న సంతోషం దేనిలో లేదు ఆయ్య తప్పులు వుంటే క్షమించండి 🙏🙏🙏
@Elwin131
@Elwin131 6 ай бұрын
Praise the LORD....మాటలు రావట్లేదు....
@preathammediboddu3166
@preathammediboddu3166 6 ай бұрын
నా హృదయాన్ని హత్తుకున్న సాంగ్ 🙌🙌🙏🙏👍👍
@motapothula7
@motapothula7 6 ай бұрын
శాశ్వతమైన ప్రేమను తెలుపడంలో మీ రచన సంగీతం జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍😍 🙌🙌 హల్లెలూయ
@cgvillage2518
@cgvillage2518 6 ай бұрын
దేవునికీ ✝️ మహిమ కలుగును గాక ఎంతగొప్పగా ❤పాడారో❤ ఇంకా దేవుడు మీ సంగీత పరిచర్యను గొప్పగా హెచించాలి అలాగే జాషువా షైక్ మినిస్ట్రీస్ వారికి అలాగే ప్రాణం కమలాకర్ గారికి మా హృదయపూర్వక ❤వందనాలు 🙏🏻 ఆమెన్
@spvscindia7567
@spvscindia7567 6 ай бұрын
"ದೇವರ ದಿವ್ಯ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ"❤ ಈ ಮಧುರ ಹಾಡಿನಲಿ.... 1)ಸುಂದರ ಗೀತ ಸಾಹಿತ್ಯ... 2)ಭಕ್ತಿ ಪೂರ್ವಕದ ಟ್ಯೂನ್... 3)ವಿಸ್ಮಯ ಹಾಡುಗಾರಿಕೆ... 4)ಪರವಶಾತ್ಮೀಕ ಬೇಸ್ಟ್ ಸಂಗೀತ... 5)ಗೀತಕ್ಕೆ ತಕ್ಕ ವೀಡಿಯೋ.... 6)ಹಾಡಿನಲಿರುವ ಆತ್ಮಿಕ ಸಂದೇಶ... ಈ ಎಲ್ಲ ಅಂಶಗಳೂ ಕೂಡಿರುವ....ಈ ಹಾಡು ನನಗೆ ಇಸ್ಟ ಆಗಿದೆ. ಜಗತ್ತಿನ ಪ್ರತೀ ಕ್ರೈಸ್ತರಿಗೇ ಈ ಹಾಡು ತಲುಪಿ... ದೇವರಿಗೆ ಅಪಾರ ಮಹಿಮೆಯಾಗುತಿರಲಿ. ಮತ್ತು ಈ ಹಾಡಿನ ನಿರ್ಮಾಣಕ್ಕೆ...ಅಪಾರ ಶ್ರಮ ಪಟ್ಟOತ... ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ.... ಕ್ರೈಸ್ತ ನೂರಾರು ಹಾಡುಗಳ ನಿರ್ಮಾಣಕರಾದ:---ಬ್ರದರ್ ll ವಿವಿಯನ್. ಈ. ಹವಳದ. "JGVM"-jesus gosple Vivian ministry (GADAG)ನವರ ಪ್ರೀತಿಯ ವಂದನೆಗಳು. God bless you. AMEN...
@samemmanuel8579
@samemmanuel8579 5 ай бұрын
యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక,సూపర్ ఉంది పాట👌👌
@sampathsara2360
@sampathsara2360 6 ай бұрын
My Dear Lord JESUS Thanks lots ❤
@dhandugulathirupathi1174
@dhandugulathirupathi1174 5 ай бұрын
ఆదియు నీవే అంతము నీవే చాలా బాగా రాశారు ఇలాగే మరెన్నో సాంగ్స్ రాసి పాడించాలని కోరుకుంటున్నాను ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆ సాంగ్ ని పాడిన వారందరినీ దేవుడు దీవించును గాక ఆమెన్ ✝️🙇🙏
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg Ай бұрын
PRAISE the lord ✝️🙏🙌🙏🙏🙏🙏🙏
@sarahgeorge3914
@sarahgeorge3914 26 күн бұрын
Haleluya
@daniedits.2007
@daniedits.2007 6 ай бұрын
the voice of haricharan, sawai bhatt and co singers suited perfectly with lyrics and music.
@Pradeep_official6
@Pradeep_official6 6 ай бұрын
Next level 👌👌👌👌👌👌
@balarammandadibalaram5917
@balarammandadibalaram5917 Ай бұрын
Praise the lord brother.....అద్భుతం...వర్ణనాతీతం
@suhasinigundemadugula1517
@suhasinigundemadugula1517 2 күн бұрын
Very nice song god bless you all
@RajuGummadi-nt9xe
@RajuGummadi-nt9xe 6 ай бұрын
Wandar full music price the lord kamal sar and joshua sar ki
@EMMANUELRAJBOJJAGS
@EMMANUELRAJBOJJAGS 6 ай бұрын
Praise The Lord 🎉.. Congratulations 🎉.. Dear Team .. Awesome & Beautiful Song..
@nerallajanardhan6382
@nerallajanardhan6382 Ай бұрын
Chala vandanalu
@sangeethagudipally265
@sangeethagudipally265 2 ай бұрын
ఎంతో ఆత్మీయంగా పాడారు అన్నయ్య....super
@mohan_c_yerra
@mohan_c_yerra 5 ай бұрын
రాజా బాబు గారు రాసిన అనుక్షణం నిన్నే కొలుథును పునరుద్దానుడ పాట గుర్థొచింది అన్నా ❤
@mpcjoshua.devarampati
@mpcjoshua.devarampati 12 күн бұрын
Wow excellent, glory to be Lord Messiah
@telugutechjashuva9928
@telugutechjashuva9928 6 ай бұрын
నూతన సంవత్సరం సందర్భంగా2024🎉సూపర్ సాంగ్
@Ravi-Rqued
@Ravi-Rqued 6 ай бұрын
Chaala chaala ante chaala manchi song paadiyunnaru anni ghanata, mahima prabhuvaina Yesuke. God Bless You All.❤❤❤❤ Song
@DrRaviMandadi
@DrRaviMandadi 6 ай бұрын
Glory to God 🙏🙌👏💕. Amazing song & singing & efforts 🙏😇💐
@user-td9hy7qw6z
@user-td9hy7qw6z 27 күн бұрын
Chala bagundi devunike mahima
@DanielKoyya233-ps6yb
@DanielKoyya233-ps6yb 5 ай бұрын
Amen 🙏🙏🙏🙏👌👌👌👌
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 6 ай бұрын
Prise the lord to all 🙏🙏🙏🙏🙏ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు పాడిన పాట వింటూ ఉంటే నాకు తెలియని ఆనందం మాటల్లో చెప్పలేను. నిజంగా ప్రభువును ఆరాధించాలి అంటే మీ తరువాతే అని అనిపిస్తోంది. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
@user-pj8qx5lo7s
@user-pj8qx5lo7s 5 ай бұрын
మాటలు రావట్లేదు కళ్ళలోనుండి నీళ్లు తప్ప... ఎం రాస్తావయ్య.... పాటలు కాదు అవి రత్నాల మూటలు... ఏకవచనం పలికినందుకు మన్నించండి మిమ్మల్ని తండ్రి గా భావించాను... 🫂
@samuelsam2224
@samuelsam2224 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ny5ve7qy5k
@user-ny5ve7qy5k 5 ай бұрын
Praise the Lord hallelujah hallelujah hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@holyarmyfellowshipsjohnppm3916
@holyarmyfellowshipsjohnppm3916 5 ай бұрын
పాట వింటుంటే.... ఆనందానికి అంతే లేదు.
@Joy_musics
@Joy_musics 6 ай бұрын
సంగీత పండుగ లా ఉంది ❤🎉
@sandippatra4521
@sandippatra4521 8 күн бұрын
❤❤❤❤❤❤❤❤ wa🎉
@swarnadas6677
@swarnadas6677 3 күн бұрын
After a long break … listening… marvellous jugalbandhi of “ Pranam “ Anna. Vandanaalu
@sandeepkumarmallu1281
@sandeepkumarmallu1281 6 ай бұрын
Seriously trace loop mode on 🔥 🎉👌👌 too good lyrics and voice ❤❤❤
@nerellamurali609
@nerellamurali609 5 ай бұрын
Enni sarlu vinna - vinalani pistundi Good singing brothers - good music Thanku joshua anna, kamalakher anna
@togumaclub5892
@togumaclub5892 6 ай бұрын
HALELUYAH,.. KUMBAYA MY. LORD,..JESUS MY. FATHER, HORASSS,....!!
@indiramary3012
@indiramary3012 2 ай бұрын
Praise the Lord 🙏🙏🙏🙌🙌🙌🙌
@philemondavid8905
@philemondavid8905 6 ай бұрын
Best Dolkist Girish bhaai,best harmonium,best Hindusthani vocalist bhatt,best singer haricharan,best bul bul sitarist...AND OUR PRIDE OF INDIAN CHRISTIAN MUSICIAN EVER....KAMALARANAGARU....lov u Annagaru....🙏🙏🙏🙌🙌🙌🙌ALL GLORY TO GOD JESUS CHRIST AMENN HALLELUJAH.
@mohankumar-xi2on
@mohankumar-xi2on 5 ай бұрын
ప్రాణం కమలాకర్ గారిఒక మంచి పాట గా నిలిచి పోతుంది
@tarunalla2714
@tarunalla2714 Ай бұрын
May the Lord get all praise ....❤
@koteswararaokodali9256
@koteswararaokodali9256 2 ай бұрын
Wow.. very very... Excellent singing., ExOrdinary. . Singing Music Lirics Nice 🎉🎉🎉🌷🌷🌷🙏🙏🙏
@LUCIDAWithKrupaul
@LUCIDAWithKrupaul 6 ай бұрын
Praise to God brother jashua garu and pranam kamalakar Garu ... ఇలాంటి సాహిత్యం హృదయాన్ని కదిలించే ది.. నేరుగా ప్రభువు సన్నిధికి చేరి ఆలస్యం లేకుండా ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు.. అలాగే కమలాకర్ అన్న సంగీతం... ఇక చెప్ప నలవి కానిది.. ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో చెప్పలేను.. మీ ఇద్దరి కాంబినేషన్ తిరుగు లేదు బ్రదర్స్... దేవాది దేవుడు మీ కుటుంబాలని దీవించాలని కోరుకుంటూ....
@jeremeditz4823
@jeremeditz4823 6 ай бұрын
Waiting ✋️
@kishor2805
@kishor2805 6 ай бұрын
Praise the lord Dhanyvad sir ji Bahut Sundar gana hai
@chsakarchsakar7713
@chsakarchsakar7713 4 ай бұрын
Supar super super songs
@user-jd8wb9co3k
@user-jd8wb9co3k 6 ай бұрын
అద్భుతమైన పాట మీకు వందనాలు
@sharonmoodley3266
@sharonmoodley3266 5 ай бұрын
Glory to god i love this song amen❤
@thokalaelisha7216
@thokalaelisha7216 29 күн бұрын
Glory to god very wonderful composing song all tem
@rosebabybaby6483
@rosebabybaby6483 6 ай бұрын
Very melodious🥰 song when i listen the song I felt very❤️beautiful ......❤
@RaniSudharani-lm3fk
@RaniSudharani-lm3fk Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@prabhudeva1910
@prabhudeva1910 6 ай бұрын
Wow....devunike mahima
@israelraju2604
@israelraju2604 4 ай бұрын
Praise the lord 🤝
@jaipaulplaylists
@jaipaulplaylists 6 ай бұрын
Praise the Lord 🙏🙏🙏 All glory to God alone 🙌🙌
@saisrinivasmanuri8133
@saisrinivasmanuri8133 23 күн бұрын
ఎక్స్ల్లెంట్ హార్మోనియం 🙏🙏🙏🙏
@vidyasagarvidyasagar8444
@vidyasagarvidyasagar8444 Ай бұрын
🎶🎶🎶🎶🎶👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@prishkilamandalofficial
@prishkilamandalofficial 5 ай бұрын
I'm not understand Telugu but I feel music thank you jesus 🎉🎉praise the lord ❤❤❤Amen.
@karthikdasari99
@karthikdasari99 6 ай бұрын
Wow 😍 దేవునికే మహిమ 🙌 Thank you Jashua Anna and Kamalakar Anna❤
@rajaratnam1235
@rajaratnam1235 3 ай бұрын
Prabuvu krupalo eteem andaru vardhilludurugaaka AMEN 🙏
@RajasekharaRao-ol2tp
@RajasekharaRao-ol2tp 6 ай бұрын
దేవునికి స్తోత్రం
@vijaylakshmip6994
@vijaylakshmip6994 6 ай бұрын
So nice 🎉🎉🎉🎉anna
@shineyharysonraj3079
@shineyharysonraj3079 5 ай бұрын
We will listen every day minimum 5 times
@ddgaming7022
@ddgaming7022 5 ай бұрын
Challa challa eshtam super 🎉
@Mosesdaniel77
@Mosesdaniel77 6 ай бұрын
4:45 How come this beautiful tune's come? This music left me speechless!
@rajumendi222
@rajumendi222 5 ай бұрын
❤ love singing superb very nice music wonderful lyrics Glory to god💐🎤🎻📖⛪
@MedraMaryadasu
@MedraMaryadasu Ай бұрын
Very nice voice nice song chala Baga padaru ❤
@truthyouthevangelism
@truthyouthevangelism 6 ай бұрын
ultimate lyrics anna
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij 3 ай бұрын
వివిధ మధురమైన సంగీత వాయిద్యాలతో పాటను కంపోజ్ చేయటంలో వారికి వారే సాటి. ప్రాణం కమలాకర్ గారికి, హరిచరణ్ గారికి, సవైబట్టు గారికి వందనాలు. ఇంకా మధురమైన పాటలు వింటా మని అనుకుంటున్నాను.
@chikkuduissac5174
@chikkuduissac5174 5 ай бұрын
Kamalakar gaaru God bless you 🙏🙏🙏
@thanagarajuanusha7253
@thanagarajuanusha7253 5 ай бұрын
Chala chala bagundi sir
@atmakurunarayana8223
@atmakurunarayana8223 6 ай бұрын
Praise the lord Anna 🙏. VERY SUPER SONG 🙏🙏👏🙏👏🙏👏👏
@vinaykumarmallela5474
@vinaykumarmallela5474 3 ай бұрын
నా లైఫ్ లో ఇంత గొప్ప పాట వినలేదు
@esikhamaniesikhamani
@esikhamaniesikhamani 2 ай бұрын
Chalabagunde
Preminchi Nannu | #JoshuaShaik | Pranam Kamlakhar | Hemant Brijwasi | Telugu Christian Songs 2024
7:15
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,7 МЛН
NAA YESU NAADHA | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd Irfan | NEW Telugu Christian Songs 2022
9:10
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 1,8 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4 МЛН
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 7 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 74 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 3,5 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 668 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 644 М.