Dear uma, at the age of 70 years old, I feel fortunate to see your vlogs particularly this type of travel experiences.
@dd.himanthnaidu4572 жыл бұрын
Umagaru.nepal.chalabaguidu.thankhs
@surajkumarreddyanagandula34372 жыл бұрын
Uma gari health asalu baledu.... It takes time to upload video
@sravsfavouriteworld54062 жыл бұрын
@@surajkumarreddyanagandula3437 amyndi sir uma bro ki ...
@surajkumarreddyanagandula34372 жыл бұрын
@@sravsfavouriteworld5406 due to cool weather in Nepal..he is ill.. Health baledu... Sudden change in weather kada.. It takes time..
@sravsfavouriteworld54062 жыл бұрын
@@surajkumarreddyanagandula3437 sir దగ్గర promotion కావాలి insta lo i sent message. what's the procedure for that?thank u Suraj gaaru ..
@Gana79172 жыл бұрын
Very nice 👌 ma anna మీరు ఎక్కడి కీ వెళ్లిన ఆతిథ్యం ఇస్తారు అన్నా.. మీ మాట తీరు మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకునే మీ చిరు నవ్వు స్వఛ్చమైన హృదయం.... మిమ్మల్ని gelipisthay అన్న......
@surendrasurendra20682 жыл бұрын
గుడ్ మార్నింగ్ ఉమా గారు సమయం కుదిరితే జనకపూర్ కూడా విజిట్ చేసి చూపించండి సీతా మహాతల్లి పుట్టిన ఊరు మీ సురేంద్ర💓💓💓
@devich65062 жыл бұрын
గుడ్ మార్నింగ్ బ్రదర్ మీరు ఏ దేశానికి వెళ్లిన మంచి స్నేహితులు పరిచయం అవుతున్నారు. నేపాల్ విలేజ్ లైఫ్ చాలా బాగుంది బ్రదర్
@vaddiramanaswamy1422 жыл бұрын
Hi Uma , నీ ప్రయాణం విజయవంతం..నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సంతోషంగా ఉంది
@lvr88402 жыл бұрын
Hai umagaru
@7-amvlogs4702 жыл бұрын
Hi
@SriHari-ys9jd2 жыл бұрын
నమస్తే.. ఉమా గారు.. నేపాల్ లోని.. పల్లెలు.. అక్కడ ఉన్న ప్రకృతి.. సౌందర్యం.. చాలా బాగా కవర్ చేసారు..nice video 👍
@urstruly17272 жыл бұрын
Haa bro
@SriHari-ys9jd2 жыл бұрын
@@urstruly1727 నమస్తే సిస్టర్.. 🙏
@andreyasara2 жыл бұрын
ఉమ గారు నమస్తే బాగున్నారా నేపాల్ లో జాగ్రత్తగా ఉండండి మిరు జనక్ పూర్ వెళ్ళండి రాముల వారి బార్య సీతాదేవి పుట్టిన ఊరు తప్పకుండా చూపించండి
@RAVIKUMAR-xm8gh2 жыл бұрын
అవును !!! జనక్ పూర్ కవర్ చేస్తే ఒక హిస్టారికల్ ప్లేస్ కవర్ చేసినట్టు వుంటుంది !!!
@SaiRaj-yj4hw10 ай бұрын
@@RAVIKUMAR-xm8gh❤❤❤❤
@venkataraodande31102 жыл бұрын
ఉమ బ్రదర్.. మాకోసం ఎంతో కష్టపడి మేము వెల్లిచూడలేని అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తున్న మీకు ఎంతో రుణపడిఉంటాం...
@shyamkumar-ux9if2 жыл бұрын
అన్ని వసతులు ఉండి మనం ఏం చెయ్యలేక పోతున్నాం,,,, అరకొర వసతులతో అన్నీ సమాకుర్చుకుంటున్న కుటుంబాలు,,, నేరుగా నేపాలి సందర్శన లేకున్నా,, చరవాణి లో ప్రదర్శించిన్నందుకు ధన్యవాదములు ''''ఉమా '''''' మిత్రమా 🌹💕☕️
@ranielizabeth62972 жыл бұрын
That's why they r very healthy n strong physically aswell as mentally💖
@mazzafilms29932 жыл бұрын
చాలా బావుంది అండి సుపెర్బ్ .. తప్పుగా అనుకోకపోతే స్మాల్ సజిషన్ శ్రీలంక వీడియోస్ నుంచి observe చేస్తున్నా అండి వాయిస్ లో ఆయాసం వస్తుంది ఈరోజు అయితే చాలా ఉంది కొండ పైకి ఎక్కడం వలన అనుకుంటా మీరు ఇండియా వచ్చాక టోటల్ బాడీ చెకప్ చేయించుకోవడం బెటర్ అండి .. Take care andi
@maheshgangula60562 жыл бұрын
అన్న గారు నమస్కారం. నన్ను ఒకసారి విదేశానికి తీసుకుని పోగలరు . నాకు ఎప్పటి నుండో విదేశానికి వెల్లి అక్కడి వాతావరణం, ప్రజల జీవన విధానం , సుందరమైన ప్రదేశాలు చూడాలని ఉంది అన్న గారు దయచేసి నన్ను ఒక సారి తీసుకెళ్లండి.
@urstruly17272 жыл бұрын
ఈసారి అలాంటి cold countries వెళ్ళినప్పుడు inner jackets, glouses తప్పకుండ తీసుకెళ్లండి.
@ranielizabeth62972 жыл бұрын
Yes.....i too feel the same.
@vtravelg60652 жыл бұрын
Hello Sister, any news about Uma garu that you know? Is he doing ok? Really concerned about him.
@urstruly17272 жыл бұрын
@@vtravelg6065 bagunnaru bro
@vtravelg60652 жыл бұрын
@@urstruly1727 thanks for the response, I hope Uma garu will post a video of his plans asap
@urstruly17272 жыл бұрын
@@vtravelg6065 haa bro
@urstruly17272 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 పలెటూరి వాతావరణంతో మా ఉదయాన్ని ఆహ్లాదంగా మార్చారు.. ప్రతిదేశంలో పల్లెటూరులు చాలా special గా ఉంటుంది... కల్మషం లేని మనసులు ❤చూపులో స్వచ్ఛమైన prema❤ అదే చాలు ఎక్కడైనా బ్రతకోచ్చు.. కేవలం డబ్బు ఉంటే బ్రతకలేము.. ఆప్యాయంగా పలకరించే మనుషులు మన చుట్టూ ఉంటే జీవితం హాయిగా ఉంటుంది.. మీ వీడియోస్ లో ఏదో తెలియని ప్రశాంతత.. ఆ చలిని తట్టుకుని ప్రయాణిస్తున్నారు.. మీకు ఆ పశుపతినాదుడే తోడుగా ఉంటాడు.. ఎన్ని జన్మల పుణ్యమో నిత్యం ఆ పరందాముడు మీ వెంటే ఉండి నడిపిస్తున్నాడు..🙏🙏 మనోవాంఛపల సిద్ధిరస్తు అని దీవిస్తున్నాడు.. 🙏 మీ మనసులో ఉన్న కోరికలన్ని ఆ దేవదేవుడి కరుణతో త్వరలో నెరవేరాలి.. మీ ప్రయాణం ఎలాంటి విజ్ఞాలు లేకుండా సాగిపోవాలి👍👍👍 మీ దృఢ సంకల్పనికి అదనంగా తన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను..🙏🙏 సంతోషంగా ఉండండి uma గారు 👍💙💛💚 చాలా చక్కనైన వీడియో అందించారు.. 😍😍👌 Thank u 👍👍👍 Bayapadabaaka bujji, hai bangaru..😍😍bale undi 😍mee dialogue
@SriHari-ys9jd2 жыл бұрын
మీరు చెప్పింది.. అక్షర సత్యం.. ఉమా గారికి.. ఒక లక్ష్యం.. ఉంది.. ప్రకృతి.. ఎప్పుడు.. సవాళ్లను.. విసురుతూనే ఉంటుంది.. దాన్ని తట్టుకునే శక్తి ఆ.. భగవంతుడు.. ఉమా గారి కి తప్పక అనుగ్రహిస్తాడు... 🙏
@urstruly17272 жыл бұрын
@@SriHari-ys9jd అవును బ్రో.. అదే అందరి korika👍
@kajamohiddin72992 жыл бұрын
మళ్ళీ ఎనిమిది గంటల వీడియోలు మొదలు మాకు పండగే.... ఉమాగారు శుభోదయం.
@urstruly17272 жыл бұрын
Haa avunu
@kajamohiddin72992 жыл бұрын
@@urstruly1727 👍
@mnindira18272 жыл бұрын
చాలా బాగుంది. ఉమ పిల్లలు పడి పోతారేమో అనిపిస్తుంది.ఇంటి ఎదురుగానే పడిపోయే లా ఉంది ఆవాలు తోటలు చాలా బాగున్నాయి. ఆడవాళ్లు కష్ట పడి పని చేయటం ఓపిక ఉన్నo త వారు.చాలా నచ్చింది.వాళ్ళ జీవన స్థితి గతులు. బాగా చెప్పావు.. God bless you
@mallikarjunrao87122 жыл бұрын
P
@mallikarjunrao87122 жыл бұрын
Pp
@mallikarjunrao87122 жыл бұрын
Ppppp
@mallikarjunrao87122 жыл бұрын
Pp
@mallikarjunrao87122 жыл бұрын
P
@pramakwt95382 жыл бұрын
ఇద్ది కధ నేను కోరుకున్న ప్రదేశం ఇంతకి పెద్దాయన భలే కామెడీ చేసారబ్బ ఆ కొండలు కొనలు బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఉమా గారు మరిన్ని మంచి వీడియో చేయాలని ఆశిస్తూ బెస్ట్ అఫ్ లుక్
@reenachukkala66492 жыл бұрын
ఉమ అన్నయ్య మీ వీడియోలో ఏదో తెలియని ప్రశాంతత....You are really blessed... Super....All greenery ... Eye feasting...😍👌 Lots of love Annayya...Take care of your health..Almighty is with you
@IndianmominMexico2 жыл бұрын
Beautiful vlog!! Life is so different for them and those kids are so cute 😍
@ammakutti33522 жыл бұрын
🤩
@ranielizabeth62972 жыл бұрын
Yes....sister
@ashokmani.selfish69352 жыл бұрын
Akada lond price etha utudhi
@saibharatikadha2 жыл бұрын
నిజం గా నిజం వీళ్ళు చాలా కష్టతరమైన జీవితం గడుపు తున్నారు అయినా సంతోషమే వారికి బలం,అందరూ కష్టజీవులు,లోకాసమస్తా సుఖినోభవంతు ,మీకు నా హృదయపూర్వక అభినందనలు
@saitopcreations72 жыл бұрын
మేము వెళ్లలేని ప్రదేశాలకి మీరు వెళ్లి మాకు అన్ని చూపిస్తున్నందుకు ఉమ అన్నా మీకు ధన్యవాదాలు....🥰🔥😎😘❣️🇮🇳
@urstruly17272 жыл бұрын
Siddharth goutham buddha name 👌👌😍
@jagadeeshyadav24212 жыл бұрын
అన్నయ్య ఈ నేపాల్ వీడియో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్ది 🔥 love from Hyderabad anna ❤️
@7-amvlogs4702 жыл бұрын
Hi
@Ravikumar-mw5ef2 жыл бұрын
Jaffa amnavo ne vwllarra annayaku health problem ayndhi
@gopinathredddyrayi56652 жыл бұрын
Ekkkadiki vellina vallatho mamekamavvadam nee manchi manasuku Salaam Thammudu UMA
@rajukumari36372 жыл бұрын
శుభోదయం అన్న ఇప్పుడు నాకు మి పద్దతి నచ్చింది మనం ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకోవడానికి గర్వ పడాలి అన్న అంతే కానీ సిగ్గుపడకుడదు ..
@suryaaradyam10412 жыл бұрын
మరో అద్భుతమైన ప్రయాణము...
@gurramgaddasurenderreddy78302 жыл бұрын
The stones are called as shabad stones(Napa rayi) this type of structures we can see at rayalaseema villages, so natural life but some seasons they are facing lot of problems God may bless them 🌹👍🌹
హాయ్ ఉమా ..మన మనసు నోరు మంచిది అయితే అంతా మంచే జరుగుతుంది ఎందుకు నువ్వు ఉదాహరణ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు సహాయపడుతూ వున్నారు ,మా అమ్మ నీకు పెద్ద ఫాన్ ఫోన్ లో నీ వీడియోస్ పెట్టీ ఇస్తాను కంటిన్యూ చూస్తూనే వుంటుంది చాలా బాగా వివరిస్తూ చూపిస్తున్నాడు అంటుంది అభినందనలు నీకు చాలా బాగుంది వీడియో 👌👌
@vuppalanarasimharao13632 жыл бұрын
I enjoyed seeing the village life in Nepal .. So beautiful and simple and healthy living. Take care about your health Uma Thanks for one of the best video 👍🎉
@nagarajutadepalli40892 жыл бұрын
Very nice . Happy to see you with villagers And exploring their life
@7-amvlogs4702 жыл бұрын
7-am
@gvijayakumar98132 жыл бұрын
వీడియో చాలా బాగుంది, చక్కటి ప్రదేశాలు చూపించారు, ముఖ్యంగా చిన్న పిల్లల్ని చూపించారు. ఆరోగ్యం జాగ్రత్త.
@repurikoteswararao98322 жыл бұрын
ఉమా ఎక్కడ కెళ్ళినా తిండే నీకు ఓకే గుడ్ శ్రీలంక లో కూడా
@Ramesh6358RC2 жыл бұрын
అన్న ని వీడియో కోసం వెయిటింగ్ అన్న నిన్న నుంచి గుడ్ మార్నింగ్ అన్న 😊 Love ❤you ANNA
@pushpapushpa11072 жыл бұрын
Uma garmi phone number call please better
@pushpapushpa11072 жыл бұрын
Nice video
@sivaramadurgarao61552 жыл бұрын
Love from అమలపురం ❤❤❤
@modernpoet71552 жыл бұрын
బావుంది ఉమా నేపాల్
@queeniescookingdiaries86202 жыл бұрын
Mana India Uttarakhand North East states kuda cheyandi... Chala people ki thelidu.. akada weather lo soldier's entha though job chesthunaro ani
@sravanihanumanthu44562 жыл бұрын
Hai bro ❤️ కొత్త videos పెట్టడం లేదు యెందుకు
@boddubasu76562 жыл бұрын
Hi Uma another blockbuster vlog from Nepal rural life. Happy village life with beautiful mountains and valleys. Excellent locations. Kids are so cute. Your exploration in travelling is completely unique from other youtubers. Really wonderful experience. Take care about your health and safety. All the best Uma bro. If possible show some small mountains, which are covered with snow.
@gattusandhyarani651429 күн бұрын
I saw Nepal super pokra Katmandu manokamana temple super
@ANILKUMAR-kn6ko2 жыл бұрын
Chala thanks uma gaaru, nenu two days ga adugutunnanu meeru mountain unde nepali vallani kalavandi ani vellinamduku thanks take care
@jacquelinebetsy30262 жыл бұрын
Hi brother! I'm suggesting you to go to Andaman and Nicobar islands also that's also so great
@pranavbodapati6572 жыл бұрын
We went to Shimla last month so i bought the jacket
@charukondavaralakshmi60072 жыл бұрын
ఉమా గారు బాగున్నారా నేను నీ వీడియోలు చూడడం లేదు ఎక్కువసేపు టైం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సూరత్ వర్క్ పని వల్ల పని వల్ల ఎక్కువ బాంబే టూ సూరత్ గుజరాత్ లో వర్క్ ఉంది అందువల్ల ఈ రోజు సరిగ్గా చూడలేకపోతున్నాను ఉమా గారు వీడియో చాలా బాగా ఉంది నేపాలి లో పిల్లలతో చాలా బాగా తీసినావు వీడియోస్ ఆల్ ది బెస్ట్ ఉమా గారు చారకొండ వరలక్ష్మీ అండ్ భాగ్యలక్ష్మి చారకొండ
@anilsiri252 жыл бұрын
పిల్లలతో సంగీతం బావుందండీ😉
@usharanivattikonda39952 жыл бұрын
I am eagerly waiting for the country side video! Usually you’re the only traveler going and showing always village lifestyle! I am interested to see country life in each and every place! Keep it up brother. Thank you!!
@7-amvlogs4702 жыл бұрын
Yes
@raajgnt2 жыл бұрын
ఉమా ఎన్నాళ్లు ఒంటరిగా ఈ గుట్టలు ఆయాసం త్వరగా ఒక ఆఫ్రికన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అందరికి పెట్టు పాయసం జంట గా సాగించు ప్రపంచ పయనం
@pramodkumar-pp6ir2 жыл бұрын
ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యామిలీని ఓన్ చేసుకొని ఇంట్లో మనిషిలా కలిసిపోవటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. నీ ప్రయాణం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా నీ వీడియోలు ఫాలో అవుతున్నాను బ్రో. ఆల్ ది బెస్ట్.
@bellamkondanarasimharao11742 жыл бұрын
నేపాల్ లో పేదరికంత చాల బాగ ఉన్నది, చాలా బాగ చూపించారు. Annapurna మౌంటెన్ కి వెళతారా ఉమా జీ.👌🇮🇳
@vrdasari32992 жыл бұрын
Always wear winter jacket, gloves etc when you go to hilly areas or cold places. Nice video Uma.
@usharanivattikonda39952 жыл бұрын
Hi Uma! How are you doing! No videos posting lately. Is everything ok with you? Worrying about you.I hope you are safe and healthy!waiting for your video! Good luck brother God bless you!!
@yash37662 жыл бұрын
I am to
@parasavenkateswararao69422 жыл бұрын
ఉమా బ్రదర్ నీవు జంపని నుంచి వెళ్ళినేపాల్ విలేజ్ చూపించావు చాలా ధన్యవాదాలు...👌👌👌🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@badabagni2 жыл бұрын
Best thing in ur volgs is ,ur natural like nature. Ur a “NATURAL TELUGU VOLG STAR ”
@kambhampatiramakrishna762 жыл бұрын
We have seen different life style of Nepal with your vlog!!
@easasiva45182 жыл бұрын
Good morning uma anna take care of your helth happy journey may God bless you love from madduluru prakasam district
@user-yi6ql7sf3o2 жыл бұрын
Good morning ..UMA Anna... నేపాల్ చాల బ్యూటిఫుల్...
@anuradhaghali72732 жыл бұрын
Beautiful place and lovely people, henceforth luxurious don’t gv happiness
@umalalithha84402 жыл бұрын
Have a safe and happy trip
@anamikakarnataka9082 жыл бұрын
Uma garu pls update where u are? Are u fine? How is ur health... Pls make a video where r u and how is ur health... Hope u r good ... Really feeling scared where r u tel us pls
@user-ct1zk3bo1k2 жыл бұрын
Really,, iam from Karnataka ,
@anamikakarnataka9082 жыл бұрын
Yes don't know what happened to our Uma😔
@satyambabuyadala33472 жыл бұрын
ఉమా అన్న చాలా చక్కగా చెప్తున్నావు నేపాల్ గురించి. నాకు చాలా ఆనందంగా అనిపించింది నువ్వు పిల్లలతో ఆడుకున్న సన్నివేశం చాలా బాగా ఆనందం కలిగించింది ఈ ఛానల్ ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం ఈ యొక్క వాయిస్ చాలా మంచి గా ఉంటుంది నీ వాయిస్ వినడానికి చాలా చక్కగా వివరిస్తారు థాంక్యూ వెరీమచ్ అన్నా నీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిలో మొదటి వ్యక్తిని నేనే
@urstruly17272 жыл бұрын
Avunandi😍
@yashindian42332 жыл бұрын
Brother I think you need to take rest..this way you are straining yourself may be you can ask someone to do the editing part for you, your health comes first when you have a dream to cover the the globe. Just think about it.
@danielpulugu29062 жыл бұрын
Lots of Love from Ponnur Nidubrolu.. ❤❤
@nsrentertainment45962 жыл бұрын
Good Morning Uma Anna 8 Avvagane ni Video Kosam Mobile Chustu Waiting Love U ❤ Uma Anna Take Care Of Ur journey Love From భద్రాచలం ❤❤
@yamsanikrishnamurthy9682 жыл бұрын
Chala baga cover chesaru bro
@padmaramineni62652 жыл бұрын
Excellent uma garu Nepal vaalla jeevana vidamam Gurinchi baaga chupincharu Tq
@nagendrab45972 жыл бұрын
You are incredible superb journey 😍😍
@Santhi.J2 жыл бұрын
All the best brother.. God bless you... Best regards from UAE... Sharjah.......🥰🥰💐💐
@abhiajithalone88102 жыл бұрын
✊ ఇక్కడ నేను పనిచేస్తున్న ప్లేస్ లో నా తోడుగా ఇద్దరు నేపాల్ వాళ్ళు ఇద్దరూ పని చేస్తున్నారు ఉమా అన్న అయినా చూడడానికి సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా అన్న 😍
@ocitraveller13322 жыл бұрын
" Andhra Log Telugu bathkarthe ".......... Pogadara nee thalli Bhoomi bharathini......Pogadara nee jaathi nindu gauravamu ...... I love the love towards Telugu pride
@swarajgaripalli2 жыл бұрын
The real uma telugu travel is back
@Bobbilinzb2 жыл бұрын
Brother me Nepal vlogs just avarage Maldives shrilanka aite super
@kurubarukmangada2712 Жыл бұрын
Very fine nature about village of Nepal
@ratnakumari78842 жыл бұрын
చాలా బాగుంది వీడియో తమ్ముడు నేపాల్ వాళ్ళు చాలా మంచోళ్ళు 👌👌👌👌🙏🙏🙏🥰
@AhaKickz2 жыл бұрын
Gm UMA garu... Loads of ❤️ from ATP
@ammupavan89342 жыл бұрын
Hai Umagaru, Hope you are well. There has been no updates from you in the last few days. We are eagerly waiting to here from you. Please get well soon for all of your loving subscribers and we'll wishers
@anamikakarnataka9082 жыл бұрын
Yes mee too
@user-ct1zk3bo1k2 жыл бұрын
What happened for uma
@hani2hariniofficialchannel1142 жыл бұрын
మీరు మీరు నిజంగా సూపర్ అన్నయ్య మాకు తెలియని ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అలాగే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోలు , చూపించండి 👍ఆల్ ది బెస్ట్ అన్నయ్య
@sreelakshmi16222 жыл бұрын
Recent videos lo idhi best one👌👌
@munsifkhani44752 жыл бұрын
This is what called as vlogging ❤️.
@chinnapianotutorial5552 жыл бұрын
Good morning Uma anna Love from Guntur🤍🤍🤍 800K Family members soon🤟👌💪🤟
@padmajagarlapati20632 жыл бұрын
In Nepal visit Naamche , don’t miss and Bhaktapur too
@vasantalatav18182 жыл бұрын
Super umagaru. Challa baga choopincharu. Nepal lo village. Vari Life style. Meeru baga kalasipotharu Abdaritho. Adi meelo manchithanam.God bless you.👌🙌👏👏👍🌹💐
@vamsiboss64042 жыл бұрын
Vedio experience is different from real time experience ❤️ uma Anna
@veerababu562 жыл бұрын
Jai uma Anna love you ❤️❤️❤️
@varalakshmikala4402 жыл бұрын
చాలా అరుదైన విషయాలు కూడా షేర్ చేస్తున్నావ్. Thank you Vuma
@jyothijavvadi90142 жыл бұрын
If you are coming towards darjeeling (kurseong) please let me know. I can show you some places
@dileep36362 жыл бұрын
Hello Family member, Please let's we support him for PADMA SREE Award He is showing the world with Telugu people. It's help to school children to remember all country names easily
@balu22432 жыл бұрын
It's not enough for that, He has to work let
@urstruly17272 жыл бұрын
👌👌👌👍👍👍👍😍
@rajakarthikvenky50502 жыл бұрын
Na anveshana doing very hard work and he is explains naturally
@urstruly17272 жыл бұрын
@@rajakarthikvenky5050 here also natural nothing artificial
@rajakarthikvenky50502 жыл бұрын
@@urstruly1727 some of like that bro 😀
@ramsai72442 жыл бұрын
Next tour tamilnadu velladi bro Kanya Kumari temple show me🙏🙏🙏
@pradeeptelugutraveller19932 жыл бұрын
Super anna mi videos chusthu vuntte manasulo chala santhoshanga vunttundhi
@Killer178112 жыл бұрын
చాలా అందంగా ఉంది place super anna
@sandeep_gandham2 жыл бұрын
Anna mi thumbnails ki fidha anna Miru own ga design cheusukuntara uma anna
@mohannimmalapudi3502 жыл бұрын
His friend will design for him
@sandeep_gandham2 жыл бұрын
@@mohannimmalapudi350 ok anna
@dhanunjai_miriyala2 жыл бұрын
Unava...poyava bro🙄🙄🙄🙄videos pettu
@MANU-5552 жыл бұрын
చూసే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేపాల్ వాల్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు
@girishreddy72732 жыл бұрын
Super anna Nepal village video
@sunilmohanrao53532 жыл бұрын
Bro where r u now and how's ur health.mussing ur videos badly
@gokulkrishnan13492 жыл бұрын
🤩 Uma 💚 Telugu ❤️ traveller 🤩
@NEENUMEEG.D.R2 жыл бұрын
Jaguar kumar anna kosam oka video cheyyu anna thanu akkada pranalu panam ga petti two big cats tho unnaru war valla baitaki kuda raleni paristhiti plzz help anna