No video

Nepalese Communists Say Secularism Is Harmful For Hindus | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 18,445

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 216
@VENKATARAMANAM-yr1cl
@VENKATARAMANAM-yr1cl Ай бұрын
హిందువులు ఉన్నంతవరకు మాత్రమే కమ్యూనిస్టు పార్టీలకి మనుగడ
@RSYAMASUNEDRARAOfeelwellsyam
@RSYAMASUNEDRARAOfeelwellsyam Ай бұрын
మన భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. హిందువులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి.
@psp2697
@psp2697 Ай бұрын
మన దౌర్భాగ్యం - ఎవ్వరికీ పట్టదు, ఆఖరికి మోడీ గారు 10 ఏళ్ళు పాలన చేసి కూడా, సబ్కా సాథ్ అని, తురకలకి దోచి పెట్టారు
@vemulayellamaiah599
@vemulayellamaiah599 Ай бұрын
మనదేశంలో ఉన్న ఈ కమ్యూనిస్టు మూర్ఖులకు జ్ఞానోదయం కలగాలి
@user-cn6py9qx8h
@user-cn6py9qx8h Ай бұрын
Mukhymuga.. Professor nageswar ki
@kashinath92463
@kashinath92463 Ай бұрын
వాళ్ళకుజ్ఞానము కలగాలి అంటె చైనాలో విదంగా బల్లి, తెలు బొద్దింకలు, ఎలుకలు లాంటి తిండి తినిపించాలి 😀😄😁🤣
@sriranga1000
@sriranga1000 Ай бұрын
ఆ పాటి జ్ఞ్యానం మన కమ్మీ గాళ్ళకి లేదు
@Prasad-q5x
@Prasad-q5x Ай бұрын
కమ్మీలు ఆంధ్ర నాజీలు
@subramanyamb145
@subramanyamb145 Ай бұрын
Good told sir
@kashinath92463
@kashinath92463 Ай бұрын
లేక పోవడానికి కారణం బ్రిటీష్ , ముస్లిం లకు పుట్టిన సంకర జాతి రత్నాలు 😀😄😁🤣
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir Ай бұрын
It's true 🎉boss
@kashinath92463
@kashinath92463 Ай бұрын
@@sriranga1000మన కమ్మీ ఖాన్గ్రెస్ లకి బుద్ధి రావాలంటే చైనాలో ఉన్న విధంగా వీళ్లకు తిండి పెట్టాలి ఎలుకలు బొద్దింకలు తేలు బల్లులు మన కమ్మీ లకు కాంగ్రెస్ వాళ్లకితినిపించాలి 😀😄😁🤣
@ramchandermamidala2698
@ramchandermamidala2698 Ай бұрын
Nepali communists మేల్కొన్నందుకు సంతోషం.I appreciate them.
@prameeladontula9839
@prameeladontula9839 Ай бұрын
జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@satyasastry4750
@satyasastry4750 Ай бұрын
Ivaala results chudu inka marpu raledu😢
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv Ай бұрын
మార్పు రాదు ఇక వదిలేయండి
@laxminarayanabhattdhavala8959
@laxminarayanabhattdhavala8959 Ай бұрын
ఎప్పుడు అయితే ఈ మరకలు మన ఆడ వాళ్ళని అఘాయిత్యాలు చేస్తారు కాశ్మీర్ లో అయినట్లుగా అయితే అప్పుడు ఆయినా మేల్కొంటారోలేదో
@satyasastry4750
@satyasastry4750 Ай бұрын
@@laxminarayanabhattdhavala8959 Appudu edchi vallu edustaru migilina vallu balavamtam ga Matalu marchbadatharu😭😭😭
@satyasastry4750
@satyasastry4750 Ай бұрын
@@laxminarayanabhattdhavala8959 Appudu edchi vallu edustaru migilina vallu balavamtam ga Matalu marchbadatharu😭😭😭
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Ай бұрын
వారిని చూసైనా చెక్కు లేర్ల బుద్ధి మారాలని ఆశిద్దాం
@psrao4309
@psrao4309 Ай бұрын
సనాతన దర్మం పాటించే వారు త్రిషూల దారులు అయితే తప్ప ఈ దేశంలోసెక్యూలర్ వాదులకు భయం, భక్తి ఏర్పడదు. శక్తి పదానికి విలువ ఎమిటో అర్ధం అవుతుంది.
@veenaprasad3894
@veenaprasad3894 Ай бұрын
Aksharala nijam.
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs Ай бұрын
మనదేశం కూడా ఈ సనాతన ధర్మం కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహిరించాలి ఇందుకోసం ప్రజలు కూడా suport చేయాలి
@jayhind3731
@jayhind3731 Ай бұрын
మన దేశాన్ని ముందుగా హిందూ రాష్ట్రం గా ప్రకటించాలి. సెక్యూలరిజం సోషలిజం పదాలను రాజ్యాంగం నుండి తొలగించాలి. అక్రమ వలసదారులను దేశం నుండి గెంటేయాలి పూర్తిగా. ఇస్లాం మరియు క్రిస్టియానిటీ మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదం అని ప్రతీ పార్టీ, ప్రతీ నాయకుడు గమనించి ఆ దిశగా దేశ ప్రజా హితం దిశగా అడుగులు వెయ్యాలి. ఓ హిందూ మేలుకో 🙏🌹🙏
@prasadvk1280
@prasadvk1280 Ай бұрын
నేపాల్ చిన్న దేశమైన అక్కడ కమ్యూనిస్టులు మంచి వ్యాఖ్యలు చేశారు.
@mudhigolamsurya3498
@mudhigolamsurya3498 Ай бұрын
మన వాళ్ళు చైనా ఏజెంట్స్ బ్రో
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 Ай бұрын
ఒక దేశం లో...మైనారిటీలను... లెక్ఖించడానికి...ప్రాతిపదిక...ఎంటి ?...ఇప్పుడు మనం ...డిఫెయిన్...చేస్తున్న వాళ్ళు అసలు మైనారిటెలీనా...సమాధానం ఇస్తారని ఆశిస్తా...ఎదో ఒక రూపం లో
@venkatrathnam4241
@venkatrathnam4241 Ай бұрын
ఈ బుద్ధి మనవాళ్ల కు రావాలని కోరుతున్నాము సర్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్
@sramanaidu1646
@sramanaidu1646 Ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@Prasad-q5x
@Prasad-q5x Ай бұрын
రాకా గారు చెప్పిన ఈ నిజం మన తెలుగు జర్నలిస్ట్ లము అని చెప్పుకుంటున్న ప్రొఫెసర్ లు చూస్తే బుద్ధి వస్తుంది.
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 Ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@gouthaminagula6601
@gouthaminagula6601 Ай бұрын
Jai shree ram jai bjp jai Modiji jai hind Jai bharath 🕉🕉🕉🕉🕉🙏
@koundinyasa
@koundinyasa Ай бұрын
Thank you Raka garu
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
జై శ్రీ రామ్
@pblnchari6505
@pblnchari6505 Ай бұрын
Very good news Rakagaru. Congratulations to Nepal's Communists. But I doubt about Indian Communists and Khangress.
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 Ай бұрын
బి జె పి ఎన్ని కట్టడులు చేసినా మతమార్పిడిని పూర్తిగా అరికట్టలేకపోతోంది.
@rameshgupta1483
@rameshgupta1483 Ай бұрын
100/ Real Talk Thanks sir
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Ай бұрын
అనుభవం ఐతే కానీ తత్వం బోధపడదు అంటారు...అది నేపాల్ కమ్యూనిస్టులకు సరిపోతుంది.. భారతీయ కమ్యునిస్టులు మాత్రం ఎప్పటికీ మారరు....
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 Ай бұрын
Jai shree ram 🎉🎉🎉🎉❤
@vvchalapathi6808
@vvchalapathi6808 Ай бұрын
మనదేశములో communists భోంచేయరు.
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq Ай бұрын
వాళ్ళు బాగానే తింటారు, హిందువులను తిననివ్వరు
@ramuluallulla90
@ramuluallulla90 Ай бұрын
అనాది గా మనది కూడ హిందూ దేశమే కాబట్టి ఈ మధ్యలో వచ్చిన వాటిని పట్టించు కోకుండా హిందూ దేశం గా ప్రకటన చేయాలి
@bhanupingali2294
@bhanupingali2294 Ай бұрын
సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకత కాదు అనే విషయాన్ని ముందుగా ఈ దేశపు రాజకీయ నాయకులు వంటబట్టించుకోవాలి.
@Whohehow
@Whohehow Ай бұрын
మన కమ్మి గాళ్ళు చైనా బానిసలు చైనా బాగు కోసం ఏమైనా చేస్తారు
@admse-bikes4257
@admse-bikes4257 Ай бұрын
జై శ్రీరామ్
@lakshmil9427
@lakshmil9427 Ай бұрын
ప్రపంచంలో వుండే కమ్యూనిస్ట్లు అందరూ బుద్ధి తెచ్చుకోవాలి
@kimidisrinivasarao6974
@kimidisrinivasarao6974 Ай бұрын
ప్రస్తుతం భారత దేశం loo ఇందిరమ్మ రాజ్యంగం నడుస్తుంది మనకి 1972 ముందు Ambethkar రాజ్యాంగం కావలి అని హిందువు la loo డిమాండ్ రవాలి
@myallinoneguru6992
@myallinoneguru6992 Ай бұрын
Yes Ambedhkar internally a hindhu but due to wrong books and wrong people he unknowingly opposed hinduvta,if he is see the current situation,he could feel so sad for what he did.
@raghavendragdurga7254
@raghavendragdurga7254 Ай бұрын
Yes we respect D.r baba saheb ambedkar and we want ambedkar constitution
@AshokKumar-sj7pr
@AshokKumar-sj7pr Ай бұрын
At least they have opened the Eyes.Jai Sri Ram 🙏🙏🙏🇮🇳Jai Hindh 🇮🇳🫡
@veram2.0
@veram2.0 Ай бұрын
ఇక్కడ ఇప్పుడు ఉన్న కమ్యూనిస్టులు మారడం అనే మాటే ఉండదు.. అది జరగదు కూడా.. కావాలంటే మారినట్టు మాత్రం నట్టిస్తారు.. ఎందుకంటే ఇక్కడి దేవాలయల అస్తులు కబ్జా చేసుకోవాలి అలాగే దేవాలయల్లో ఉన్న సంపద దోచ్చుకోని పంచుకోన్ని తినాలి అంతవరకు మారడం అనే మాటకి చోటు ఉండదు పోని ఆ తర్వాత ఎమైనా మారుతారు అంటరా అంటే అది ఉండదు సార్.. పూర్తిగా దేశం వదిలేసి పోతారు అంతటి నిచ్చమైన బుద్ది ఉన్నవారు ఇక్కడ ఉన్నారు సార్..
@udaykiran4596
@udaykiran4596 Ай бұрын
ఇదే విషయాన్ని మన కమ్యూనిస్టు పార్టీలు చెప్పనే చెప్పరు , చెప్పమని అడిగితే ఏడ్చి పెడబోబ్బ‌లు పెడతారు . రెట్టించి అడిగితే ఆత్మహత్య చేసుకుఃటారు కానీ నిజాన్ని ఒప్పుకోరు .
@charinagarajuna2647
@charinagarajuna2647 Ай бұрын
Raka Sudhakar Garu .Appreciate that you pick out such little known facts .Very interesting development
@suryaganagayatri8201
@suryaganagayatri8201 Ай бұрын
నేటికీ మన విప్లవ నాయకులకు కార్ల్ మార్క్స్, లెనిన్ వ్రాసిన పుస్తకాలే ప్రామాణికం. ఆయా పుస్తకాలలోని భావాలు నాటి సమకాలీన సమాజంలోని ఎన్నో సామాజిక రుగ్మతలకూ, సమస్యలకూ, అణచివేతకు విప్లవాన్ని ఒక ఆయుధంగా పేర్కొనగా, మారుతున్న నేటి సామాజిక పరిస్థితులకూ, అవసరాలకూ, స్వరూపానికీ తగ్గట్టు ఆ వ్రాతలకు ఆధునికతను జోడించితే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదు. ఐతే మన అస్థిత్వాన్ని కోల్పోయి మరొక సంస్కృతి, సాంప్రదాయాలను బలవంతంగా తలకి రుద్దుకోమని ఏ ఇజమూ చెప్పలేదు, చెప్పదు, చెప్పకూడదు. అలా చెబితే ఆ ఇజం మనుగడే ప్రపంచంలో ప్రశ్నార్ధకమవుతుంది
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Ай бұрын
One has to appreciate communist party leaders of Nepal.
@kashinath92463
@kashinath92463 Ай бұрын
మన కంపునిస్టులు, ఖాన్గ్రేస్ మారరు వాళ్ళు నిజమయిన స్వచ్చమైన సంకర జాతి రత్నాలు 🤣😁😄😀😀
@srinivasjatavath6460
@srinivasjatavath6460 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@saraswatip656
@saraswatip656 Ай бұрын
100% correct. Secularism spoils Hinduism
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Ай бұрын
హిందువులకు ఈ సెక్యులరిజం... వొద్దు.... ఇస్లాం మతం కోసం పాక్... హిందువులకు దేశంగా భారత్ 1947 లో చేశారు.... కాంగ్రెస్ హిందువుల ,దేశం పతనానికి ఏ శత్రువు.... జైహింద్ జై భారత్ 🕉️🚩
@sarojabuddha1986
@sarojabuddha1986 Ай бұрын
Jai sriram 🎉🎉
@kakarlapudivarma4172
@kakarlapudivarma4172 Ай бұрын
Super super super
@Narsappajprsatty
@Narsappajprsatty Ай бұрын
Jai Sri Ram .
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z Ай бұрын
Bharat ni hindu Desam ga ప్రకటిస్తే జాతి ఐక్యత మరింత గట్టిగా వుంటుంది.
@giddalurumallikarjunarao1721
@giddalurumallikarjunarao1721 Ай бұрын
Good information sir
@sivakoppula2097
@sivakoppula2097 Ай бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@chakrapanichikka9946
@chakrapanichikka9946 Ай бұрын
Realized from secular system in NEPAL. Jai Hind ✅ ✅ ✅.
@ravicanchi6634
@ravicanchi6634 Ай бұрын
కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని హిందు మతానికి.ముడి పెట్టనవసరం లేదు. చక్కగా వ్యిఖ్యానించారు నేపాల్ కమ్యూనిస్టుల నాయకులు. మతం పేరిట విడగొట్టిన మన దేశంలో సెక్యూలరిజంని రుద్ది మన మతం నాశనం చేస్తున్నారు. భరత దేశాన్ని నేపాల్ take over చేస్తే హిందూదేశంగా మార్చవచ్చు.
@mahi181481
@mahi181481 Ай бұрын
Jai Hind Jai Sanathan 🙏
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 Ай бұрын
All indians to stay aware of. This understanding is required for good of any nation.
@bullkondayya6186
@bullkondayya6186 Ай бұрын
JAI SREERAM
@vadlurinareshkumar4340
@vadlurinareshkumar4340 Ай бұрын
Super sir
@srinivasranganayakula7158
@srinivasranganayakula7158 Ай бұрын
మన కమ్యూనిస్టు పార్టీ కి ఎప్పుడు జ్ఞానోదమైతదొ.
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 Ай бұрын
Jai Sriram Jaihind
@ranjitharanjitha1007
@ranjitharanjitha1007 Ай бұрын
Jaishreeram
@psp2697
@psp2697 Ай бұрын
మన దౌర్భాగ్యం - ఎవ్వరికీ పట్టదు, ఆఖరికి మోడీ గారు 10 ఏళ్ళు పాలన చేసి కూడా, సబ్కా సాథ్ అని, తురకలకి దోచి పెట్టారు
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv Ай бұрын
హిందువుల కోసం సనాతన ధర్మం కోసం తొందరపడి ఎవరూ పోరాటంలో దిగకండి ఒక్క హిందువు కూడా మీ వెనక రాడు. నాలాంటి తొందరపాటు హిందువులకు చెప్తున్నాను
@RSYAMASUNEDRARAOfeelwellsyam
@RSYAMASUNEDRARAOfeelwellsyam Ай бұрын
తప్పక వస్తారు. ఓపిక పట్టండి.
@cvijaykumar100
@cvijaykumar100 Ай бұрын
​@@RSYAMASUNEDRARAOfeelwellsyamరారూ.... నాదీ... పూచీ
@veenaprasad3894
@veenaprasad3894 Ай бұрын
Opika eppati varaku pattali sodhara...??.
@upendarbayya7994
@upendarbayya7994 Ай бұрын
Vaarini choosi mana so called methavulu siggu thecchukovali Jai Hindu 🕉️🕉️🕉️🚩🚩🚩Jai Bharat🙏🙏🙏
@srinivasraparthi6407
@srinivasraparthi6407 Ай бұрын
🙏🙏🙏
@Spuram515
@Spuram515 Ай бұрын
కమ్యూనిజానికి పరాకాష్ట ఇస్లామీకరణ.. ఉదా. పశ్చిమ బెంగాల్, కేరళ.... ఒకప్పుడు కమ్యూనిస్టు దేశాలు ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు గా మారుతున్న పరిస్థితి. , ప్రజాస్వామ్యంలో ఉన్న లోపం (హక్కు లు) కూడా ఇస్లామీకరణకు దోహదం చేస్తుంది
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Ай бұрын
Jai Hind
@P.R6386
@P.R6386 Ай бұрын
మన దేశంలోని సెక్యూలర్ అని చెప్పుకునే పార్టీలు సిగ్గుపడాలి, వాస్తవాన్ని గ్రహించాలి
@vishweshwarmaragowni3650
@vishweshwarmaragowni3650 Ай бұрын
నమస్తే ji
@user-hc6eh7hg7e
@user-hc6eh7hg7e Ай бұрын
Super 👌
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 Ай бұрын
India also shall name hindu desh. Population restriction amendment also shall brought in India soon save bharat and hindu people.
@gmurali4112
@gmurali4112 Ай бұрын
సూపర్
@rathodvakeel5493
@rathodvakeel5493 Ай бұрын
Atleast they realised now
@rathodvakeel5493
@rathodvakeel5493 Ай бұрын
Super
@ushakothapalli5588
@ushakothapalli5588 Ай бұрын
🙏
@komatinarasimha448
@komatinarasimha448 Ай бұрын
మన దేశం లో సెక్యులర్ పదాన్ని తొలగించడానికి మోదీ బయపడుతున్నాడనీ అర్థమవుతుంది, అందుకు ఉదాహరణ అహ్మదాబాద్ పేరు మార్చక పోవటమే.
@SwamiMA
@SwamiMA Ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Ай бұрын
👌👍💪💪🙏
@suryasssurya1813
@suryasssurya1813 Ай бұрын
రాక సుధాకర్ గారు సార్ జెమిని ఎన్నికల గురించి ఒక వీడియో చేయండి సార్ జెమినీ ఎన్నికలు సాధ్యమేనా ఈ ఫైవ్ ఇయర్స్ టైం లో ఈ బిల్ పాస్ అయ్యే అవకాశం ఉందా సార్ మీరు వీడియో చేయండి సార్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏
@cvijaykumar100
@cvijaykumar100 Ай бұрын
జెమిని టీవి కూడా ఎన్నికలు పెడుతుందా?
@Devi-Yenumula
@Devi-Yenumula Ай бұрын
ప్రపంచ కమ్యూనిస్టులందు ఇండియన్ కమ్యూనిస్టులు వేరన్న మాట. నెహ్రూ తన నాస్తికవాద భావజాలంతో కొన్ని రకాల నియమ నిబంధనను నిర్బంధంగా తను పుట్టిన హిందూమతం పైన రుద్దుతూ, తన మంచి పేరు కోసం మిగిలిన మతాల వారికి స్వేచ్ఛనిచ్చి, వారిని తమ ఇష్టానుసారం వదిలివేయడం వలన అప్పట్లో నెహ్రూతో మిత్రత్వం కొనసాగించిన ఇండియన్ కమ్యూనిస్టులు, తరువాత వారిని అనుసరించిన కమ్యూనిస్టులు ఇంక ఇలా భారత్ లోని కమ్యూనిస్టులు అందరూ అదే విధమైన సిద్దాంతంతో తయారైనట్లున్నారు.
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 Ай бұрын
What can do when political parties are working for minorities votes, hindu people shall think and insist for constitutional amendment. Jai bharat
@muralilakshmi9065
@muralilakshmi9065 Ай бұрын
👍
@Brahma909
@Brahma909 Ай бұрын
It is exactly true. That Is why congress inserted social and secular in constitution with malafide intentions and they are successful in it in making Hindus in India as second class citizens
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs Ай бұрын
మన దేశపు బానిస లెఫ్ట్ పార్టీలు ఎప్పుడు గుర్తిస్తాయో చూడాలి
@kesarlamurthy3823
@kesarlamurthy3823 Ай бұрын
🙏🙏🙏👍👍👍👏👏👏💐💐💐
@indiradevi5587
@indiradevi5587 Ай бұрын
Why secular not removed from constitution even today
@padmanabharaokc4267
@padmanabharaokc4267 Ай бұрын
మన దేశంలో communists లకు ఎప్పుడు ఈ మంచి బుద్ధి వస్తుందో?
@mpsrathnnakar9233
@mpsrathnnakar9233 Ай бұрын
Nijam
@venkatram1236
@venkatram1236 Ай бұрын
Boloooooooo barath mathaki jai Jai sreeram Jai Narendra modhiji Jai BJP Jai nepal 👍🙏💐
@jaisriRam-s2o
@jaisriRam-s2o Ай бұрын
2029 కళ్ల మనజాతిలో marpuvachi epati annikalanu బట్టి రాబోవు మార్పులను gamaninchi 400seets vastaya ledho vislechinchi dayachesi cheppa గలరు ani manavi😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏😯
@krisvet1951
@krisvet1951 Ай бұрын
Communists in India 🇮🇳 they hug duel policies, Indian communists are not fair and take secular stand , but Nepal is different. That was earlier Hindhu state… They wished to join in India so called first PM rejected their plea , Srilanka plea and gifting China , India’s offered Vito power to them. Right from centuries our kings, to present set of political leaders who ruled India made its destruction and people also blindly vote to them for freebies … Ruthless leader like Yogi is perfect for this country for internal administration and for external administration truly perfect for Modi.
@mrb515
@mrb515 Ай бұрын
మన కంపునిస్టులు నేపాల్ కమ్యూనిస్టులను చూసి నేర్చుకోవాలి😂
@kottamramachandrareddy3690
@kottamramachandrareddy3690 Ай бұрын
SECULAR PADANNI THOLAGINCHALI . HINDUVULAKU DEENIVALLA NIJAMUGANE THEERANI NASTAMU JARIGINDI .
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u Ай бұрын
But people in India so far not realised. Bielections indicated this
@naveenreddy1010
@naveenreddy1010 Ай бұрын
ఓటు కోసం జారుడు మాటలు ఎన్ని అయిన చేపుతరు .
@kovurpavankumar214
@kovurpavankumar214 Ай бұрын
Sir BJP in power at centre But Unable to protect its own cadre / voters in West Bengal 😡
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Ай бұрын
SIR, BHRAT & NEPAL COUNTRIES MUST BE DECLARED AS HINDHU RELIGIOUS COUNTRIES, BECAUSE IN THIS BOTH COUNTRIES ONLY MAJARITY PEOPLES ARE HINDHUS IN THE WORLD.
@annangianilkumar1261
@annangianilkumar1261 Ай бұрын
India low kuda ela alochinchali suport cheyali
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
aa word chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala nashtam tolaginchina tappu ledhu
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Ай бұрын
Sir, మన ఇంట్లోనే ఆచరణలో లేవు. సుక బోగం లో పడి పశువులు లాగా బ్రతుకుతున్నారు. అది naa ఇంట్లో వున్న ది.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Hindhuvulaku unna okka desham bharatha desham ee secular padham madhyalo vacchindhi Hindhu desamgaa ee countryni prakatinchaali
@Crushna2017
@Crushna2017 Ай бұрын
@ 05:55 _"నేపాల్ లో కమ్యూనిస్టులు ఏ పని చేయాలన్నా, ముందు పశుపతి దేవాలయం కి వెళ్లి బొట్టు పెట్టుకొని దేవుడ్ని ఆరాధించుకున్న తర్వాతే కార్యక్రమం మొదలు పెడతారు."_ అని సెలవిచ్చారు ఈ వ్యాఖ్యాత గారు. అలా గుడులకు వెళ్లి మొక్కేవాళ్ళు కమ్యూనిస్టులు ఎలా అవుతారు? ఇది ఎలా ఉందంటే నేపాల్ లో హిందువులు ఏ పని చేయాలన్నా ముందు వారి దగ్గరి లోని ఏదో ఒక చర్చిలోకి వెళ్లి పాస్టర్ తో ప్రేయర్ చేయించుకుని కొబ్బరి నూనె డబ్బా తీసుకొన్న తర్వాతే ఏ గుడికైనా వెళ్తారు అని చెప్పినట్టు. బ్యాక్ గ్రౌండ్ లో పుస్తకాల అర పెట్టుకొని ఏదో ఒక పైత్యం ప్రదర్శించడం కాదు. ఆ బుర్ర లో కాస్తైనా విచక్షణ జ్ఞానం పెంచుకునే నాలుగు పుస్తకాలు చదివినా చాలు. పాలితులను మూర్ఖత్వంలో ఉంచితేనే పాలకులకు, దోపిడీ వర్గాలకు ఈ దేశ సహజ వనరులను దోచి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సమస్యలు మూలాలు, కారణాలు ఆలోచించే విచక్షణ జనం మెదళ్ళ నుండి దూరం చేయడమే మత రాజకీయాల ప్రధాన ఉద్దేశ్యం. నేడు దేశం లో మెజార్టీ సమస్యలకు కారణం లౌకికత్వం అని ఏ ఆధారంతో అనగలుగుతున్నారు ఈ బత్తాయిలు. తొక్కిసలాట లో 121 మంది చనిపోయారు. దీనికి కారణం మతంలో నుండి పుట్టుకొచ్చిన మూఢత్వం కాదా? బీహార్, మహారాష్ట్ర లో వరుసగా కూలుతున్న వంతెనల కాంట్రక్టర్లు కమ్యూనిస్టులా? లక్షలాదిమంది ఉన్నతమైన భావి జీవితం కోరుకొని రాసే నీట్ పరీక్ష పత్రం లీక్ చేసింది కమ్యూనిస్టులా? LIC,ఎయిర్ ఇండియా,BSNL వంటి ఇంకా ఎన్నో (మహా రత్న, మిని రత్న వంటి) ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు పాలు చేసింది కమ్యూనిస్టులా? కనీసం దేశానికి సేవ చేసుకుందామని ఆర్మీ లోకి వెళ్ళలనుకునేవాళ్ళ ఆశలపై నీళ్లు జల్లి ఉద్యోగ భద్రత ను ప్రశ్నార్థకం చేసే అగ్నివీర్ అని కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకొచ్చింది కమ్యూనిస్టులా? ఇలా చెప్పుకు పోతే రైతు వ్యతిరేక చట్టాలు, ప్యాసింజర్ రైళ్లు రద్దు, డీజిల్, టోల్ చార్జీల పెంపు, పుట్టుక నుండి చావు వరకు GST అని ఇలా అనేక మధ్యతరగతి నడ్డి వీరిచే చర్యలకు శ్రీకారం చుట్టింది ఎవరో కనీసం మనం ఆలోచన చేయకుండా చేయడానికి కొంతమంది బత్తాయిలు అప్పుడప్పుడు ఇలా ఉపన్యాసాలు ఇస్తుంటారు. 😀 అవి విని మనలో ఉన్న ఆ కాస్త హేతుబద్ధత ను దూరం చేసుకుంటే నష్టపోయేది మనం మన తరువాతి తరం అయిన మన పిల్లలు.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
నేపాల్ లో ప్రచండ బదులు ఒలి గాడు ప్రధాని ఆ వుతున్నాడుట కదా!
@dramakrishnareddy8716
@dramakrishnareddy8716 Ай бұрын
మన.కమ్మిగాళ్ళకు ఎప్పుడు బుద్ధి వస్తుందో
@PradeepKumar-bm9rl
@PradeepKumar-bm9rl Ай бұрын
Nepal national news paper cutting kooda chupinchi untey....mana Desha kammeelaku baga ardham ayyedi
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 8 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 8 МЛН