New Criminal Laws | రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలు

  Рет қаралды 45,322

ETV Telangana

ETV Telangana

3 күн бұрын

బ్రిటష్ కాలంనాటి చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కు ఇక తెరపడనుంది. వీటి స్థానంలో కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్ ఐఆర్ , ఆన్ లైన్ లో ఫిర్యాదుల నమోదు, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటి ఎన్నో నిబంధనలు అమల్లోకి రానున్నాయి..
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 52
@doddakanaveenkumar9286
@doddakanaveenkumar9286 Күн бұрын
గమనిక: సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయి 😂😂
@ssfilmmakers007
@ssfilmmakers007 Күн бұрын
Yes 🤦🏻
@Arun-vy2tz
@Arun-vy2tz Күн бұрын
😂
@achyuthmadhavapeddi2703
@achyuthmadhavapeddi2703 Күн бұрын
Pora jail reddy supporter.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 2 күн бұрын
ఉన్న చట్టాలకె దిక్కులేదు గాని కొత్త చట్టాలట😂😂😂
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Күн бұрын
కొత్తగా వచ్చిన చుట్టాలు మాత్రమే ఉంటాయి. పాతవి రద్దు అవుతాయి. పూర్తిగా చదవండి
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Күн бұрын
@@tirupathiraokarpurapu2264 చట్టాలు చేస్తే సరిపోదు, అమలు చెయ్యాలి!
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Күн бұрын
@@Ignaz.Semmelweis అలాగే చేస్తారు. ప్రజలు కూడా అవగాహన తెచ్చుకోవాలి చట్టాల పట్ల
@samratkadiyam4071
@samratkadiyam4071 Күн бұрын
​@@Ignaz.Semmelweisఎవరు అమలు చెయ్యాలి?
@kuchibhotlasrinivasasarma1046
@kuchibhotlasrinivasasarma1046 Күн бұрын
అన్యాయానికిని కొమ్ము కాచిన అధికారులు న్యాయమూర్తులు న్యాయవాదులకూ శిక్షలు ఉండాలి
@ssrinivasarao8710
@ssrinivasarao8710 2 күн бұрын
Thanks you madam ji
@achyuthmadhavapeddi2703
@achyuthmadhavapeddi2703 Күн бұрын
Jai visionary cbn garu jai modi, jai pawan, jai lokesh babu.
@ananthram
@ananthram Күн бұрын
చట్టాల మార్పు మంచిదే కానీ దానికి తగ్గ టెక్నాలజీ hardcopy softcopy సర్వర్లు మైంటెనెన్స్ వీటికి ఖర్చు పెట్టాలి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ రిక్రూట్ చెయ్యాలి వాటికి ఏమి చేస్తారో
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Күн бұрын
Yes kotha chattalu tevali 😮
@kavitelukula7825
@kavitelukula7825 Күн бұрын
Good India super ❤❤❤
@onesmartonesmart6262
@onesmartonesmart6262 Күн бұрын
చట్టాలు కాదు పోలీసు చట్టాలు కూడా మార్చాలి, అవి కూడా బ్రిటిష్ కాలంలో రాసినవే
@ashokmarisarla4458
@ashokmarisarla4458 Күн бұрын
Super ji modi ji
@jy-oe5fz
@jy-oe5fz Күн бұрын
Superb future Revenge crime stories will increase drastically.
@srikanthsri8768
@srikanthsri8768 Күн бұрын
Okkati kudaa boys ki magalla ki pettaledhu mothsm vallkyee
@ssfilmmakers007
@ssfilmmakers007 Күн бұрын
Yes.. Nenu Victim A 🤦🏻
@krichi7731
@krichi7731 Күн бұрын
Mad tho .. Mad tho kodte kada Election s season loo Ote lu ote kayal esi Malli Malli.. Good hall kinda Padavulu iste .. em chestar Though rakollaki .. vallakosam Mee Ladies ki .. comfortable ga sattal chesi .. Hindu Men ni Not Temporary ... Ee sari Inka Permanent gaaa Model gudipichesudu ithe Shuru Aipoindi ..Inka u cha batuku laki kuda dhikku Ledu.. Inka Anubhavisthe gani Thelidu .. Aa Dari drum ... Anubavinchandi .. Ote lesi Maree , padavulu ichi , power lichi , Bhogalu ichi .. vallu mad tho kodtante
@sdimamhasan1272
@sdimamhasan1272 Күн бұрын
ఎలక్షన్లలో ఈవీఎంల ద్వారా చేస్తారని వార్తలు వస్తున్నాయి దానిపైన వివరణ ఇవ్వాలి దానిపైన నేను విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలి
@durgakiransirigineedi2597
@durgakiransirigineedi2597 Күн бұрын
Superrrrrr 👌
@BABUSIRI273
@BABUSIRI273 11 сағат бұрын
Super
@vivekabinavgaming5617
@vivekabinavgaming5617 2 күн бұрын
మంచి మాట
@sukalasukalababu5722
@sukalasukalababu5722 Күн бұрын
Welcome to New acts
@avinashrenikunta5037
@avinashrenikunta5037 13 сағат бұрын
That's is modi ji power
@sdimamhasan1272
@sdimamhasan1272 Күн бұрын
ముందు న్యాయవ్యవస్థలో ఉన్న కొన్ని చీడ పురుగులని బయటకి తో వేయండి వ్యవస్థలో ఉన్న కొంతమంది నికృష్టపు నా కొడుకులను బయట లో పడేయండి లేకుంటే సమాజం నాశనం అవుతుంది ఏ ఒక్కరికి న్యాయం జరగదు అన్యాయం రాజ్యమేలుతుంది వేల కోట్ల లక్షలు కూడా దోచుకున్న వారు కోట్లల్లో ఫీజులు చెల్లించి కొందరు బ్రోకర్ నా కొడుకులకు అవినీతిని ఇలా చూపుతో లక్షల కోట్లు సంపాదిస్తున్నారు పేదల పొట్ట కొడుతున్నారు దేశానికి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు వారిని వేరు వేయండి చాతనైతే
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Күн бұрын
ఇటువంటి చట్టాలకు ఒక అడుగు ముందుకు పడింది ఇంకా ఎన్నో అడుగులు పడాలి
@mynameishappy7126
@mynameishappy7126 Күн бұрын
Only for common ppl not for politicians
@buybackstockupdates
@buybackstockupdates Күн бұрын
Politicians and rich persons cases fast court chesthara cheyaru. Common man medha rules work avthai.
@dutertejun1785
@dutertejun1785 Күн бұрын
😂😂😂😂 ...... What you have done with old laws... You will do the same with new laws too .... There are no enough judges, how can you get justice??? Lol
@prasadreddyarava.
@prasadreddyarava. Сағат бұрын
🎉🎉🎉🎉🎉
@SometimeRGV
@SometimeRGV 7 сағат бұрын
Ramoji thatha and family meeda matram cases file kavvv
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq Күн бұрын
Jai.modi.ji
@poshettyramesh8971
@poshettyramesh8971 Күн бұрын
Yenni chattalu tecchinna vest Dabbu tho anni chattalanu taru Maru chestaru😂😂😂😂😂
@Ramraj-vw7kj
@Ramraj-vw7kj Күн бұрын
ఈ చట్టాలు దేశానికి చాలా ప్రమాదకరం....FiR ముందు చేయకుండా .. ఆరోపణ మోపబడిన వ్యక్తిని జైల్లో పెడతారు ఇన్వెస్టిగేషన్ పేరిట ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచుతారో తెలీదు... ఆరోపణ నిరూపణ అయితే fir రాశి జైల్లో పెట్టి శిక్షిస్తారు... లేదంటే వదిలేస్తారు.... తప్పులేని వ్యక్తి కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యేవరకు జైల్లో మగ్గాల్సిందే..😮😮... ఇందులో పోలీసుల చేతిలో ఆట ఉంటుంది... డబ్బులు ఉన్నోడు పైసలు పడేసి తప్పించుకుంటాడు... అమాయకుడు పోలీసులు సృష్టించిన అబద్ధపు ఆధారాల్లో చిక్కుకొని జీవితం బలి చేసుకుంటాడు😮😮😮
@abhinaysali
@abhinaysali Күн бұрын
BJP will misuse it
@shivakumar-go7vw
@shivakumar-go7vw Күн бұрын
Mana india lo money untay chaluu entha pedda nayram chaysina hayegaa bail meda teragochu.. And election nelapadaoochu inka CM kuda avochu😂😂
@user-wt7ob8gf5e
@user-wt7ob8gf5e Күн бұрын
Osmania vellali kani pakaney unna High-Court ku vellodhu
@sakethsaketh4924
@sakethsaketh4924 Күн бұрын
:constable randu caselu vunna ame pekalavu ane rsecond marrage chasukunnadu eddaru pillalane kannadu 494 case patte 7 months avutunde enka ame nya yam jaragaladu atanu chappenattu kotta chattalu kuda ame pekalavu mare
@wonders.nature80
@wonders.nature80 Күн бұрын
న్యాయ చట్టాలు అని పెద్ద పెద్ద మాటలు అనవొద్దు.సామాన్యులు చేసే నేరాలు 10% అయితే,అధికారంలో ఉం డి చేసే నేరాలు,అవినీతి 90%👀.ఫస్ట్ అదికారులకు శిక్షలు పడితేనే దేశం బాగుపడుతుంది.అధికారులకి వర్తించని చట్టాలు... సామాన్యులకు ఎందుకో.అప్పుడది న్యాయ చట్టము కాదు.
@anaadha600
@anaadha600 Күн бұрын
That's why you always have zero knowledge
@srikanthmuppaneni530
@srikanthmuppaneni530 Күн бұрын
వాయిదాలు వేసి న్యాయాన్ని చంపుతున్నారు...నమ్మకం పోతుంది
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 148 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 12 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 148 МЛН