New Parliament: కొత్త పార్లమెంట్ భవనం ఎందుకు నిర్మించారు? ఇందులో ఏయే ప్రత్యేకతలున్నాయి? | BBC Telugu

  Рет қаралды 332,708

BBC News Telugu

BBC News Telugu

Жыл бұрын

దిల్లీలోని పార్లమెంట్ భవనం పక్కనే ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. దీనిని 16 ఎకరాల స్థలంలో, 65 వేల చదరపు మీటర్ల ఏరియాలో కట్టారు. ఈ పార్లమెంట్ కొత్త భవనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
#NewParliament #Delhi #NarendraModi #CentralVista
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 248
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
చాలా మంచి పని చేశారు మోడీ జి చాలా అందంగా ఉంది పార్లమెంట్ ❤
@MeghrajLabana
@MeghrajLabana Жыл бұрын
దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వారి పాలన బానిసగా చిన్నంగా ఉన్న ఆ పాత పార్లమెంట్ భవనం నుంచి ... నూతన భవనంలో దేశ ప్రతిష్ఠాత్మక చట్టాలను చేసే సబా ప్రవేశించడం మన భారతీయులందరికీ గర్వకారణం..
@dv9239
@dv9239 Жыл бұрын
Building laki kuda rajakeeyam antagaduthunnaru kadha ra 😂
@Tangog635
@Tangog635 Жыл бұрын
​​@@dv9239 building laki rajakiyam congress antagaduthundhi andhuke entha racha chesthundhi. Parliament boycott lavda lasoon. Chattisgarh assembly italy dhi open chesindhi.
@raajajagan
@raajajagan Жыл бұрын
British chihnam anta erri desha bhakth , ala ani British time lo kattina railways bridges projects dhwamsam chestava desha drohi pakistan po , Ivi indians dabbu hardwork tho kattinavi
@Tangog635
@Tangog635 Жыл бұрын
@@dv9239 lavde pv narasimha rao also wanted to build new parliament atanu congress person ey ga. Mari appudu ee sonia gandhi rahul gandhi em pikutunnaru. Pv narasimha rao congress person ey ga. print kuda news publish chesindhi.
@ShyamD91
@ShyamD91 Жыл бұрын
old wine in new bottle, same corrupt politicians wont change if building is changed
@shivakorukonda5586
@shivakorukonda5586 Жыл бұрын
వలస వాదుల పాలన నుంచి బయట పడినా... బానిస రాజకీయాల నుంచి బయటపడక పోవడం విచారకరం
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
ఓట్లు వేసే వారికీ నువ్వు జ్ఞానోదయం చేయుంచు
@kshorts4k
@kshorts4k 10 ай бұрын
​@@Eagle_Eye2Pappu ji 😂😂😂😂
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Жыл бұрын
🙏🚩🇮🇳ది గ్రేట్ మోడి గారు!
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
ఇది రాజరిక దేశం కాదు ప్రజాస్వామ్యం. కేవలం పూజారులతో మాత్రమే ముందుగా అడుగుపెట్టడం, గిరిజన మహిళ రాష్ట్రపతి గారిని పిలవకపోవడం అప్రజాస్వామికం
@sateesh8466
@sateesh8466 Жыл бұрын
Why Telangana sectretriate not inaugurated by the governor and no invitation? Nuvvu cheste kapuram verevadu cheste vybicharam
@mahendradhanushreddy2620
@mahendradhanushreddy2620 Жыл бұрын
Parlament for elected members by people not for a president who got elected by politicians By the MODI is from BC
@-xj1kq
@-xj1kq Жыл бұрын
అయితె ఎందిబే సాలె
@mouryachunduru430
@mouryachunduru430 Жыл бұрын
Know the reason properly dont criticise with out knowing proper facts
@mouryachunduru430
@mouryachunduru430 Жыл бұрын
All religions prayers done in new parliament
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 Жыл бұрын
భవనాలు, అధికారాలు శాశ్వతం కాదు.మానవత్వం, తగ్గింపు ఇవి శాశ్వతంగా నిలబడి వుంటాయి.ఎందరో అధ్యక్షులు వున్నా అబ్రహం లింకన్ ప్రత్యేకం.
@mahitubechannel6832
@mahitubechannel6832 Жыл бұрын
Ippudemantaru
@sudhasudhakar6542
@sudhasudhakar6542 Жыл бұрын
Clear cut baga chepparu 100 సమాసరాలు మనం బ్రిటిష్ వారు కట్టిన బిల్డింగ్ వాడము అనమాట
@ArunKumar-ey6xq
@ArunKumar-ey6xq Жыл бұрын
But india money tho kattina building adi.ippatiki rastrapati younde house kuda British viceroy kosam india money to kattinavi.
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. Жыл бұрын
British vadu pettina political party adhe congress party ni 60 years vote vesamu kuda picholla laga
@shaikmastan1640
@shaikmastan1640 Жыл бұрын
భవనాలను ఆధునీకరించారు....బాగుందు... వారి(రాజకీయ నాయకుల) భావాలను, మనస్తత్వాలను కూడా ఆధునీకరించుకుంటే ఇంకా బాగుంటుంది.....😂😊😢
@jonnadulasuresh2144
@jonnadulasuresh2144 Жыл бұрын
కుక్క తోక వంకర మార్చలేము. ఏమనుకోకు అది నువ్వే
@bhargavakrishna8089
@bhargavakrishna8089 Жыл бұрын
ఈ అర సుల్లి గాళ్ళు ని ఎవరు ఆధునికరిస్తారో ఏమో ! ఎప్పటికి ఇంకా మారరు.. కష్టమే! అర మెదడు, అర సుల్లి!! అన్ని సగమే!
@krishnab1007
@krishnab1007 Жыл бұрын
Vochhinavra......? Pandhulu, kukkalu kannattu 10 Mandini Kani puncture shop lu Chicken shop lu pettukondra Ani desham meedaki vadalite yedavale tayaravutaru....
@bskm5322
@bskm5322 Жыл бұрын
Avnu mukyam ga muslims
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
nee perutho blank comment pettina oka paragraph type chesina okate.. Meeku modi em chesina nachadu meeku acidity andedhi andariki telusu 😂😂
@ravip9891
@ravip9891 Жыл бұрын
సింగోల్ ని ఇంతకాలం nehrew walking స్టిక్ పేరుతో మ్యూజియం లో పెట్టేరని BBC వారికి తెలీదా !"😂
@pothulalavanyanaren2339
@pothulalavanyanaren2339 Жыл бұрын
BBC vaaru alantivi teliya cheyaru prajalaku
@narsareddytadisena9253
@narsareddytadisena9253 Жыл бұрын
మోదీ జీ ఆలోచన చాలా సూపర్
@pallarajesh
@pallarajesh Жыл бұрын
Old buildings tho patuga old constitution kuda present moments way lo changes cheste inka baguntundi ani na feelings..
@subbaraonukathoti5125
@subbaraonukathoti5125 Жыл бұрын
పార్లమెంట్, అసెంబ్లీ, రాష్ట్ర కార్యాలయం లు , stative పెట్టే బదులుగా గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గించవచ్చు కదా
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
ఏ దేశంలో తగ్గాయి గ్యాసు పెట్రోల్ ధరలు? ఈ పార్లమెంటు కట్టడం మానేస్తే గ్యాసు పెట్రోలు ఫ్రీగా వచ్చేస్తాయా? పోనీ నువ్వు తిండి మానెయి గ్యాసు పెట్రోలు ధరలు తగ్గుతాయి.
@surendratanwar1870
@surendratanwar1870 Жыл бұрын
భారత నూతన శాసన భవనఆకార ప్రాకారం..బ్రిటీష్ వారి క్రైస్తవ శవపేటికను పోలి..స్పూర్తిగా నిర్మితం గావించబడింది.!
@Pavankalyan0380
@Pavankalyan0380 Жыл бұрын
Jai modi
@sunilnandigam8884
@sunilnandigam8884 Жыл бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్
@theAi_journey
@theAi_journey Жыл бұрын
😂
@apparaodasari2453
@apparaodasari2453 Жыл бұрын
పాత వి తీసేసి కొత్త వి కడుతున్నారు... కానీ.. పాత వారే అందులో ప్రవేశిస్తున్నారు. ఇదే విచిత్రం.
@bhargavatadi1525
@bhargavatadi1525 Жыл бұрын
Stop bullshitting .. taking this step is a great opportunity for developing nations .. see the development which has built the structure within 2 years .. don't bring politics in every contest
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. Жыл бұрын
Athi telivi antaru dinni... Nee illu kulchesi kothadi kadthe inkodni tiskochi intlo pedthava nuvve pothava... Jai hindu bheem
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc Жыл бұрын
Adhi Paatha kottha kaadhu next MP seats peruguthai appatiki road paina kurchobedthara MPs ni
@jonnadulasuresh2144
@jonnadulasuresh2144 Жыл бұрын
నువ్వు సచ్చిపో
@vr7713
@vr7713 Жыл бұрын
పాత కాంగ్రెస్ ని త్వరగా బైటకి పంపుదాం
@bunekaryellaiah6034
@bunekaryellaiah6034 Жыл бұрын
శుభం‌
@G-tv-channel
@G-tv-channel Жыл бұрын
Good information sir thank you sir
@KSN-on8co
@KSN-on8co Жыл бұрын
Nice presentation
@chukkatv7737
@chukkatv7737 Жыл бұрын
Nice information thanks 🙏
@39Masters
@39Masters Жыл бұрын
విష్వగురు భారత్ 🚩🚩👍👍
@G-tv-channel
@G-tv-channel Жыл бұрын
Thank you bbc
@user-jl6jm5hp9u
@user-jl6jm5hp9u Жыл бұрын
ఇది ఎవరి కోసం? ??? ప్రజల కోసం లెక ప్రజా ప్రతి నిధుల విలాసం కోసమా ఇంత ప్రజాధనం ఖర్చు???
@supportnrc-caa5625
@supportnrc-caa5625 Жыл бұрын
Freebees prajala sommu kadha
@meforyou5220
@meforyou5220 Жыл бұрын
కాంగ్రెస్ హయాంలో లో రాష్ట్రపతులు లోకసభ స్పీకర్ లకు కూడా గౌరవం ఇచ్చారన్న మాట కానీ ఇప్పుడు అంతా నాదే 🤦‍♂️😡
@supportnrc-caa5625
@supportnrc-caa5625 Жыл бұрын
Appatlo antha remote madam daggare undedhi
@logn-yt7037
@logn-yt7037 Жыл бұрын
Pm ke italy madam respect iyyaledu inka respect gurinchi mi Congress gorrelu cheppali. Pm manmohan aa sonia na kuda ardham kaleuy evadiki. Ayina evaro bayata desham lo bar dancer la chesindi ikkada desha pradhanini chedham anukunna mi gorrealaku siggu sharam edustey ga.
@kirankumark2347
@kirankumark2347 Жыл бұрын
Mana desaanni appula numdi yenni samvatsaralaloo bayata padestaru moudi garu.
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
❤❤❤ జై భారత్ జై జై జై జై జై జై
@nahsnarayana
@nahsnarayana Жыл бұрын
RJD శవ పేటిక తో పోల్చితే వీరి ఏమి చెబుతున్నారు
@vasudevavarala4849
@vasudevavarala4849 Жыл бұрын
Please Regularise outsourcing work Inspectors in Irrigation Department
@azaraiahch6348
@azaraiahch6348 Жыл бұрын
God bless INDIA
@premroman3739
@premroman3739 Жыл бұрын
సామాన్యుడు చూడలేని పార్లమెంట్ ఎలా కట్టుకుంటే మాకెందుకు మమ్ముల్ని లోపలి రానివ్వరు కదా
@rambabug6121
@rambabug6121 Жыл бұрын
Me Jilla mp velthay nuvvu vellinattay endukantay akkadiki ayana velladaniki vote anay astram dwara pampav
@azaraiahch6348
@azaraiahch6348 Жыл бұрын
Thank you B B C
@arunalovely8054
@arunalovely8054 Жыл бұрын
Great
@srinikala9333
@srinikala9333 Жыл бұрын
Also new bill should be passed to not to spoil our property. If politicians think its their property they will not break any mikes or benches. Who ever breaks should be named and shamed and pay double the bill amount of damaged property with in Parliament. 🙏
@abhilashreddy2576
@abhilashreddy2576 Жыл бұрын
అవసరం కాబట్టి కొత్త బిల్డింగ్ కట్టిర్రు. అదే మా కెసిఆర్ గారు అయితే, వాస్తు నచ్చకపోయినా, రంగు నచ్చకపోయినా కొత్తది కడతారు. పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ కి రమ్మంటే మాత్రం పొడు. 😂😂
@rssgoud4243
@rssgoud4243 Жыл бұрын
🤣🤣🤣
@Py23658
@Py23658 Жыл бұрын
తలుపులు మూసి బిల్లు ఆమోదం చేసే విధానం ఉంది గా
@bps_23
@bps_23 Жыл бұрын
😂 😂😂
@venkatvencky6860
@venkatvencky6860 Жыл бұрын
Jai shree Ram 🙏 Jai Modi ji 🙏
@bhanumathiganta9642
@bhanumathiganta9642 Жыл бұрын
ఈ కొత్త పార్లమెంటు భవనం మాదిరిగా పేదల బ్రతుకులు ఎప్పుడు కొత్త గా మారుతాయొ మారుతాయి అనే నమ్మకం అయితే నాకు లేదు ఈ పెద్ద పెద్ద భవనాలు విగ్రహాలు దేశం లో పేదల బ్రతుకులను మార్చి తే బాగున్ను🤔🤔🤔🤔🤔
@supportnrc-caa5625
@supportnrc-caa5625 Жыл бұрын
Mee area lo unna pedavalla list iste vallaku kavasina benifits vache pani memu chusukuntamu meeru just valla list ivvandi chalu
@theAi_journey
@theAi_journey Жыл бұрын
​@@supportnrc-caa5625 government daggara already BPL Families list undi bro. Akkadinundu teeskovachu.
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 10 ай бұрын
ఎవరు ఎంత వెచ్చించి కట్టించినా నాయకులకే పేర్లు హంగామాలు వసతులు ఓట్లేసిన పేదవారికే కనీస అవసరాలు తీర్చే అప్ డేట్స్ షరా కరువే పాలనకి భారీ భవంతులు పేదవాడీకి పూరిగుడిసెలు వర్షాల వరదాల ముంపుల్లో ఏటేటా పేదల రైతుల బ్రతుకులు వాటికోసం రావుగా సరికొత్త ఆలోచనలు విచిత్రం ఏంటంటే మార్పుల కట్టడాల్లోనే పాలకుల్లో అందరూ ప్రచారానికి వృథా చేసి విరమణకి మిగిల్చేది ప్రజలపై అప్పులే పాలకుడు చెట్టుకింద ఉండీ పాలన చేయొచ్చూ పేదవాడికి కనీస వసతులతో ఇల్లూ కట్టివ్వచ్చూ కానీ అవి ఎపుడూ పూర్తి అవ్వవ్ అందరికీ ఇల్లు తాగునీరు కరెంట్ , ఉచిత హాస్పటల్ రోడ్ సౌకర్యాలు పంటలకి సరైన విత్తనాలు ఎరువులు మాత్రం చేరవు పోతే నష్టపరిహారాలు సరిగా అందవూ దేశభథ్రతకి ఎంతో వెచ్చిస్తారు చనిపోయిన సైనికుల కుటుంబాలకి సైతం నష్షపరిహారాలు సరిగా అందవు కానీ ఏలీ దిగిపోయిన రాజకీయ నాయకులకి అన్నీ జీవితాంతం సక్రమంగా అందుతూనే ఉంటాయ్ 😢
@Mustafa-qk6zb
@Mustafa-qk6zb Жыл бұрын
అప్పట్లోనే 100 సంవత్సరాల ముందు చూపుతో భవనాన్ని కట్టారు మరి ఇది ఎన్ని రోజులు భవిషత్తు కలిగి ఉంది చూడాలి
@satishbabu7200
@satishbabu7200 Жыл бұрын
Meeru bambulu pettaka ptote 200 years untudi....
@karthikreddy6258
@karthikreddy6258 10 ай бұрын
పార్లమెంట్ కే 970 కోట్లు అయితే మన సెక్రటేరియట్ కి ఎందుకు 1600+ కోట్లు ఖర్చు జరిగింది. మల్లి అందులో 2nd hand కంప్యూటర్లు 😮😐🙄
@annabalarangaiah9585
@annabalarangaiah9585 Жыл бұрын
TQ bbc mews🎉
@nagarajachari6161
@nagarajachari6161 Жыл бұрын
So you come back to Indian culture BBC ( englieesh media ). Stay tune BBC
@Agnostic7773
@Agnostic7773 Жыл бұрын
🚩🇮🇳🔥🔥
@medishettyshantikumar6738
@medishettyshantikumar6738 Жыл бұрын
Jayaho Modijee
@narendhargiri4129
@narendhargiri4129 Жыл бұрын
Supar
@obuleshkshathriya4773
@obuleshkshathriya4773 Жыл бұрын
సిమెంట్ ఇసుక గురించి సోది మాకు ఎందుకు.బిబిసి కి దమ్ము వుంటే రాజ దండం గూర్చి చెప్పండి.
@ramanareddy1664
@ramanareddy1664 Жыл бұрын
Old is gold .
@naginenimadhu2831
@naginenimadhu2831 Жыл бұрын
Nice building, buy no school for education of children , most of parents bought the education
@goodboy6476
@goodboy6476 Жыл бұрын
Design should more attractive
@lalithasbv2930
@lalithasbv2930 10 ай бұрын
Jai Bharath.🇧🇴🇧🇴
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Жыл бұрын
Ntpc, ఇస్రో, drdo, నాగార్జున సాగర్ దేశం లో అన్ని నీటి ప్రాజెక్ట్ లకు అన్ని ప్రభుత్వ రంగా సంస్థలకు మీ కాంగ్రెస్ ప్రధానులే కదా శంకుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసింది... ఇపుడు మోడీ సెంట్రల్ విస్తా కి ఎందుకు no చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు...... జై మోడీ జై బీజేపీ
@vr7713
@vr7713 Жыл бұрын
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఏ పదవి లేని సోనియా గాంధీ ఓపెన్ చేసింది
@dv9239
@dv9239 Жыл бұрын
Parliament ante ento thelsuko mundu
@Tangog635
@Tangog635 Жыл бұрын
​@@dv9239 parliament ante thelusukoni em cheyali. Oka infrastructure president inauguration cheyali ani constitution loo vundha? Mari sonia gandhi evaru chala inagurate chesindhi . ante modi untouchable person aa ? Modi inaccurate cheysthey tappu enti ? Mari sonia gandhi chat ish gadh assembly ee hoda loo vundi inagurate cheysindhi?
@spasarma
@spasarma Жыл бұрын
Krishna patnam port ni , Rajiv Gandhi international airport ni ye position lo vundi Sonia inauguration chesindi
@skumar-ri7ub
@skumar-ri7ub Жыл бұрын
Mothani ki congress open chesina list epudu kanabadindi bathayi laku😅😂😂😂😂
@k.dhanasri8316
@k.dhanasri8316 Жыл бұрын
❤love my india ❤❤❤❤ modi garu
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 Жыл бұрын
🚩🇮🇳జై భారత్ 🇮🇳జయహో మోడీ జి🇮🇳🚩🙏🙏
@mouryachunduru430
@mouryachunduru430 Жыл бұрын
Our culture ,heritage is equipped in new parliament...to save huge rent burden also this parliament and central vista project main motto which blind haters and opp parties and media will not tell u
@monishamonisha6351
@monishamonisha6351 11 ай бұрын
Thumbnail : Mark 1 , mark 85 iron man arc reacter design😂
@telanganamegafoods985
@telanganamegafoods985 Жыл бұрын
Jai ho modi ji
@xploreourterra6096
@xploreourterra6096 Жыл бұрын
If some people don't like parliament No Problem bcoz New parliament construction provided employment to thousands of workers and engineers, they're proud of it
@raparthijyothirmaye7383
@raparthijyothirmaye7383 Жыл бұрын
Our cost of living also increased due to collect taxes on daily purchase.. current unit rate increase its now 10 rs.. middle class people have a bright future.. new construction increasing taxes also increased.. we have apriciate .. for this development
@sanaproper
@sanaproper Жыл бұрын
Sengol gurinchi BBC ee documentary wrong.. Sengol is passing of responsibility.. A person holding sengol is supposed be God Himself dispensing dharma
@shekarm2138
@shekarm2138 Жыл бұрын
Waste of money
@atharali376
@atharali376 Жыл бұрын
Somalia building ka design chura liya,coffin box jaisi lagti hai.
@uppukaram.
@uppukaram. Жыл бұрын
Ippudu baga padukuntaru MP lu
@prasadkonathala
@prasadkonathala Жыл бұрын
కొత్త భవనం కోసం అని title పెట్టీ పాత భవనం కోసం చెప్పడం ఏంటి ?
@vijaykumarkatta2923
@vijaykumarkatta2923 2 ай бұрын
భారత సార్వభౌమత్వానికి ప్రతీక అయిన ఈ నూతన ప్రజాస్వామ్య సౌధం దేశంలోనే 140 కోట్ల ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధంలో ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించాలని, బానిసత్వాన్ని నిరంతరం గుర్తు చేస్తూ మేము నిర్మించిన పాత పార్లమెంట్ భవనం లో భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతృప్తి గాని విధానంతో వారికి ప్రాధాన్యతనిస్తూ, హిందువుల హక్కులను కాలరాస్తూ చేసిన అనేక చట్టాల మూలంగా, తెల్లవాడి బానిస భావజాలం మూలంగా భావ దర్శనంలో మరుగుతున్న హిందూ జాతిని కాపాడేందుకు భారత ప్రజల ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేపట్టాక భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించేందుకు భరత జాతిని బానిసలను చేసి పరిపాలించిన ఈ భవనం నుండి విముక్తి కావాలని సంకల్పించిన మోడీ గారు, ఈ నూతన ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించి 2024 ఎన్నికల్లో 400 పైచిలుకు బిజెపి ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందించబోతున్నారు. అలాంటి ప్రజాస్వామ్య సౌధంలో కి దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ అభ్యర్థులు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ లాంటి మతోన్మాదం ఉగ్రవాదులను, రాహుల్ గాంధీ ఇతర కుహనా రాజకీయ నాయకులను ఆ సౌధం లోకి అడుగు పెట్టకుండా ఓడించండి. భారత్ మాతాకీ జై వందేమాతరం.
@alugolujagannadharao8772
@alugolujagannadharao8772 Жыл бұрын
పెగాసస్ లాంటి ప్రత్యేకతలు ఉండే ఉంటాయి!
@gracekatam4155
@gracekatam4155 Жыл бұрын
Building is not imporyant.the decissions that take there for the wrll being of state is important.decissisions of development in the fields of educayion,science ,economy,irrigation ,aggreculture,health and discoveries should be taken.but todays politics are baded on rapes,murders,bribes,fashion perades etc.
@sureshpsa937
@sureshpsa937 Жыл бұрын
Vishnu aydhalau shankham, sudarshan chakram parlament ❤
@chellikurmanayukulu9059
@chellikurmanayukulu9059 Жыл бұрын
Good. Vokkari paalanaa bramanunchi prajalapaalana super
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
పేదలు ఉన్నారని ఎయిర్పోర్టులు కట్టడం మానేయాలా? రోడ్లు వేయడం మానేయాలా? కొత్త బస్సులు కొనడం ఆపేయాలా? మరి నీకు బండి ఎందుకు కొత్త బట్టలేందుకు? నీ ఆస్థి మొత్తం దానం చేసేయి మరి అంత పేదల మీద ప్రేముంటే! ఏ అభివృద్ధి జరిగినా పేదవాడు పేదవాడు అని ఏడవడం అలవాటైంది కొందరికి హైటెక్ సిటీ కట్టినప్పుడు ఇలాగె ఏడ్చారు
@brahmajisha2931
@brahmajisha2931 Жыл бұрын
పార్లమెంట్ ను మన దేశం లో ఒక సామాన్యుడిని లాటరీ ద్వారా ఎంపిక చేసి ప్రారంభిస్తే బావుండేది....రాజ్యాంగ ప్రవేశిక లో చెప్పుకున్న రాజ్యాంగ స్ఫూర్తికి విలువ ఇచ్చినట్టు ఔతుంది...
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. Жыл бұрын
😂😂 inthakante erri pu solution avadu ivvadu
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc Жыл бұрын
Sir 140 kotla chittilu vesthara sir meeru adhi pick chesedhaniki kuda Godavalu chestharu 😂🤣
@chsahani455
@chsahani455 Жыл бұрын
Malli rajula Kalam kuda testademo
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy Жыл бұрын
New parliament baagundi alaage politicians ni no crimes educated capable vallani tisukondi 😊😊
@karthika560
@karthika560 Жыл бұрын
Its a myth that most MPs are not educated. Also educated people commit more crimes because they know the loopholes better
@ganeshvavilapalli54
@ganeshvavilapalli54 Жыл бұрын
Very good decession modi jeep jai hindh
@syambandi5247
@syambandi5247 Жыл бұрын
Nehru ji kept the Sengo in a musium?
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. Жыл бұрын
Yes
@govaarrdhan5cherla598
@govaarrdhan5cherla598 Жыл бұрын
Prajala raktam to kattina new parliament ki ekkadaleni GST, TDS, Cess and surcharge to enmina baga kattochu. Aayana Intlo nundi techipettada money. Old parliament ni maramattulu chesukovali kaani.Prajala dabbuto aatalu adadmulo no 1 PM.
@bollamchandraiahyadav2440
@bollamchandraiahyadav2440 Жыл бұрын
BOLLAM CHANDRAIAH YADAV
@hardikyadav9677
@hardikyadav9677 Жыл бұрын
Patha building ki dappu kottinattu, vundhi ee video Western media impact vundhi broo
@sureshmutyala5885
@sureshmutyala5885 Жыл бұрын
I like bbc news channel
@rainbowwormzone
@rainbowwormzone Жыл бұрын
Evadiki upayogam 😢
@dhanujanaki8911
@dhanujanaki8911 Жыл бұрын
Swatantryam British vallu deshaniki icharu Kani Meru prajalaki ivvadam ledu Ga
@Py23658
@Py23658 Жыл бұрын
రూపాయి కి ఈ బీదవాళ్ళకి భోజనం ఉందా..
@Md-jr1ok
@Md-jr1ok Жыл бұрын
?
@supportnrc-caa5625
@supportnrc-caa5625 Жыл бұрын
Desam lo pedalu unnaru ani meeru baviste valla list ivvandi just mee area lo vallavi chalu
@supportnrc-caa5625
@supportnrc-caa5625 Жыл бұрын
Pedavallaku montly free rice istunnaru
@logn-yt7037
@logn-yt7037 Жыл бұрын
Congress govt uccha thagi untav. mari 60+ yrs dochuka mingindi ,development aney padaniki ardham lekunda chesindi mi luccha congress govt. Pedhavadu puttindey mi govt la. Pedhavalu taggindi e govt la ,facts telusukoni matladu. Erojullo aakali tho evadu chavatlesu ,bongulo cinema dialogue lu kottadam aapu.
@ajanjan8567
@ajanjan8567 Жыл бұрын
ఎవరిని అడిగి ఇంత కరీదైనా భవనం నిర్మించారు, డబ్బు వేస్ట్ కార్చు చేస్తున్నారు
@jallapavan
@jallapavan Жыл бұрын
Dear bbc , your British Parliament is stinking and leaking .
@vijayr9551
@vijayr9551 Жыл бұрын
Pentagon
@andarubagundali134
@andarubagundali134 Жыл бұрын
Patarajadhaniki sarikotta parliament buildings ,a.p rajadhani lo pedalaki 50000 Indla stalalu,evaru Goppa! Jagananna p.m. aina kshanam parliament daggiralo koti indlastalalu padhakam .pettiterutaru,
@vedhanshi
@vedhanshi Жыл бұрын
ఎక్కువ కాంగ్రెస్ గురించి చెప్పారు తప్ప నూతన బిల్డింగ్ లో విశేషాల గురించి అయితే మాత్రం మీరు పెద్దగా చెప్పలేదు మీకు కాంగ్రెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా చూపించారు.
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
2:56 సెంగొల్ విషయం లో మాత్రం చలా అన్యాయం చేశారు కాంగ్రెస్ వారు...మా భారత దేశ చరిత్రను కుంగలోకి తొక్కారు.... ముజ్యంలో నెహ్రూ స్టిక్ అని పెట్టడం చాలా విచరక విషయం
@Tangog635
@Tangog635 Жыл бұрын
Nehru memorial ,rajiv memorial ,indira gandhi memorial evi asalu endhuku kattukunnaroo ee self dabba gallu😂.okka parliament building ki oo tega show off cheysthunnaru.
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 Жыл бұрын
ఈ సెంగోల్ ప్రతిష్ట ద్వారా అధికారం, పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి బదిలీ కావాలి.
@krishnab1007
@krishnab1007 Жыл бұрын
😂😂😂🤔
@lucifereyes8223
@lucifereyes8223 Жыл бұрын
Joke bagundhi bro 😂😂
@KondojuBramhanandachary
@KondojuBramhanandachary Жыл бұрын
అంటే మళ్ళీ రివర్స్ లో కాంగ్రెస్ నుండి బ్రిటిష్ వాళ్ళకి బదిలీ అవుతుంది. కానీ అలా జరుగదు. భారతీయులు అలా జరుగనివ్వరు.
@logn-yt7037
@logn-yt7037 Жыл бұрын
Pagati kalalu 😁🤣. desham nashanam kavalani antha duradha untey pakistan ki dengey nuv korinattey undi aa lucha desham.
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Жыл бұрын
Kcr Astrology Prakaram Old Secretariat KzCR jathakaniki Kalisi Radani New Di kattadu.....
@swapnam1894
@swapnam1894 Жыл бұрын
Dnat;?
@shankar88888
@shankar88888 Жыл бұрын
20,000crs bokka.. deenikanna 700crs tho kattina mana TS secretariat better.
@saikiranvadamudula
@saikiranvadamudula Жыл бұрын
1200 crores bro construction ki ayyina karcchu 20000 crores kadhu
@ammutuluri9394
@ammutuluri9394 Жыл бұрын
ఏంటి ఆ ప్రత్యేకతలు లోనోడి కొడుపు కొట్టి రాజకీయం నాయకులు సుఖబోగాలు అనుభవించడానికా ఒక్కసారి దేశం మొత్తం తిరగమను తెలుస్తుంది మోడీ 🙏🙏🙏
@logn-yt7037
@logn-yt7037 Жыл бұрын
Ala deshani tayaru chesindey congress kada. Kanisam BJP development kanapadutundi ,pedarikam antey congress adi fact ,ni lanti pappu bakthulu oppukoleni fact.
@logn-yt7037
@logn-yt7037 Жыл бұрын
Ala deshani tayaru chesindey congress kada. Kanisam BJP development kanapadutundi ,pedarikam antey congress adi fact ,ni lanti pappu bakthulu oppukoleni fact.
@allthingsarepossible9851
@allthingsarepossible9851 Жыл бұрын
Asalu baledu parlament bavan design baledu
@mogalgouseali2715
@mogalgouseali2715 Жыл бұрын
Bharata parlament antte prapanchadeshalu nooru teravali Indians la gouravam parlament arhata Leni vallu kadtte ilane unttadi parlament kantte kcr kattina sachivalayam bagunddi
@manideep8474
@manideep8474 Жыл бұрын
Modi 🔥🔥
@ramakrishnagopidesi4792
@ramakrishnagopidesi4792 10 ай бұрын
Modiji isa great percen
@parvatisenapati7146
@parvatisenapati7146 Жыл бұрын
నీకు ఎందుకు పార్లమెంట్ కొత్త భవనం మొదటి 1000 కోట్లు జరిమానా చెల్లించాలి
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. Жыл бұрын
10000crs bro...
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
Yes
@piureddy8018
@piureddy8018 Жыл бұрын
ilanti vaati meeda vecchiche sraddaa dabbuu aa janala pranala badrata meeda pettalsindi 😢😢
@xavierstalin6474
@xavierstalin6474 Жыл бұрын
One main important information about new coffin parliament is, if Modi presses button he will directly land to US parliament 😂😅
@suryabhai1530
@suryabhai1530 Жыл бұрын
Ye government vachina....,! Yedho oka Peru cheppi dochukovatan tappa..! Maremi pikaledu. Okkappudu English government,eppudu Indian government prajalanu dochukontune vunnai...! As soon as law and order vaalla chethiloki tisukoni adukontunnaru .... Enkeppudu e dhesham baagu paduthundi... country lo vunna peda prajalu life eppudu maarutundi.... Friends kastapadi Pani cheshe okka pedavadiki help chesi chudandi vaadi kallaloni anadham ,nivvu pondhe satisfaction Vela kattalenidi... yemantaru
@Gurumohan788
@Gurumohan788 Жыл бұрын
Prajaswamyam nunchi niramkusam vaipu velluthunamga😅😂
@KiranKumar-ru4he
@KiranKumar-ru4he Жыл бұрын
Prajaswamyam lo prajala kante neelanti desha drohulu ekkuva ayipoyaru kabattiii🤣🤣🤣🤣🤣🤣
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 39 МЛН